మల్లేశ్ గారు మీరు చేసిన రెండు పాటలు ఎంత మధురంగా మనసు తాదాత్మ్యం పొందేలా వున్నాయంటే , 95 సంవత్సరాల మా అమ్మ గారు మంచం మీద వుంటు , మీ రెండు పాటలు, ప్రతిరోజు మమ్మల్ని ఫోన్ లో వినపించమని . ఎంత ఆనందం ఎంత తాదాత్మ్యం పొందుతున్నారో మాటల్లో చెప్పలేను సార్....వయసు రీత్య వంట్లో ఆందోళన కలిగేసరికి, మీ పాటలు వినిపిస్తే మళ్లీ కోలుకుంటున్నారు సార్....ఇంత గొప్ప పాటలు అందించిన మీకు 🙏🙏🙏🙏🙏 ఆ స్వామి మీద సరళమైన కీర్తనలు చేస్తూ స్వామి కృపకు పాత్రులు కాగలరని ఆశిస్తున్నాము...God bless us all....
@kalamgalam7156 Жыл бұрын
ఎంత సంతోషం అండి. మీ అమ్మగారిని నా పాటలు అలరించాయని తలుచుకుంటుంటే నా హృదయం కదిలి కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయండి. నా జన్మ ధన్యం చేసాడు నా స్వామి అనిపిస్తుంది. అమ్మగారు ఇంకా కోలుకోని స్వామి పాటలు వింటూ సంతోషంగా ఉండాలని ప్రార్థిస్తున్నా. ఏం చెప్పాలో మాటలు రావట్లేదు నేను చిన్నవాణ్ణి. అమ్మగారి ఆశీస్సులే మాకు ఆస్కార్ అవార్డ్స్. అమ్మగారి పాదాలకు నమస్కరిస్తూ🙏🙏🙏🙏...ఇంకా మంచి మంచి పాటలు రాశాను అవన్నీ వింటే ఇంకా అమ్మ ఎంత సంతోషిస్తుందో ఉహించుకుంటున్న. కాని రికార్డింగ్ కి వెళ్ళాలి స్వామి దయ. నేను ధన్యుణ్ణి🙏🙏🙏🙏🙏....ఓం నమో వెంకటేశాయ🙏
@creddyappareddy4788 Жыл бұрын
❤
@laxminarayana6586 Жыл бұрын
Jaisreeman narayana
@sivaparvathi2290 Жыл бұрын
P
@ramyamakana810 Жыл бұрын
😊😊❤verygpp
@ramualluru23742 ай бұрын
ఎన్ని సార్లు విన్నా ప్రతిసారి కొత్తగా వింటున్నట్టు వింత అనుభూతి
గురువు గారికి నమస్కారం,అద్భుతమైన అనుభూతి కలుగుతుంది ఈ పాట నాకు చాలా నచ్చింది.ధన్యవాదములు.
@VigneshMalladi-c1c3 ай бұрын
ఓం నమో వేంకటేశ్వర గోవిందా గోవిందా
@lakshmimanapragada33752 жыл бұрын
పాట వింటుటే స్వామి సన్నిధిలో ఉన్నంత అనుభూతి కలుగుతోంది ఆపాత మధుర గానముతో అలరించిన సత్య యామినికి ఆశీస్సులు రాసిన మల్లేష్. గారికి సంగీతము సమకూర్చిన శ్రీధర్ గారికి ధన్యవాదములు నిజముగా పాట లో మీరు. చెప్పినట్టు మీతో పాటు మమ్మల్ని. కూడా ధన్యులను చేశారు మన అందరిహృదయాలు స్వామి పాదాల కు చేరే పుష్పమలే స్వామి అన్నము ప్రాణము స్వామి. నాకు అన్న గోపికల భక్తి కి ఈ పాట అంతరార్ధముగా నాకు అనిపిస్తోంది
@kalamgalam71562 жыл бұрын
ధన్యవాదములు లక్ష్మి గారు. మీ అభినందన మరియు ప్రశంస ఇంకెన్నో పాటలు రాయడానికి ఉత్సాహాన్నిస్తున్నాయి.ధన్యుణ్ణి🙏. ఓం నమో వేంకటేశాయ నమః 🙏
@Laxmai19703 ай бұрын
ఓం నమో నారాయణాయ ❤ ఓం నమో శ్రీ వేంకటేశాయ ❤
@santhoshkumar5523 ай бұрын
అమృతమైన పాట ఎంతో సంతోషంగా ఉన్నాను🎉🎉🎉🎉
@sureshkumar-hq1dgАй бұрын
🙏🏻🙏🏻🙏🏻చాలా బాగుంది మీ పాట వెంకటేశ్వర స్వామి కటాక్షం మీకు 🙏🏻
@RaviShankar-ss3ii2 жыл бұрын
మధురంగా పాడిన సత్య యామినికి ఆశీస్సులు..అద్భుతంగా రచించిన మల్లేష్ గారికి అభినందనలు..!
@kalamgalam71562 жыл бұрын
మీ అభినందనకు వినయపూర్వక ధన్యవాదములు సర్. ధన్యుణ్ణి 🙏🙏🙏🙏
@rajendraprasaddevineni31282 жыл бұрын
Nenu
@G.Sathyanarayanaganagoni50692 жыл бұрын
Supar Pata🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌼🌼🌼🌼🍎🍎🍎🍎🌴🌴🌴🌴
@paruna34672 жыл бұрын
ĺ
@dadireddymadhusairoyal82012 жыл бұрын
@@kalamgalam7156 l
@chennareddydeverapalli-pj1xm2 ай бұрын
ఇంత మధురమైన పాటను ఎన్నిసార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపించే పాట.
@hasthiamrutha31683 ай бұрын
చాలా అద్భుతం గా ఉంది ma. లిరిక్స్ లో పెట్టండి ma 👏👏🙏🙏💐💐
@kalamgalam71563 ай бұрын
లిరిక్స్ క్రింద డిస్క్రిప్షన్ లో ఉన్నాయండీ. జై శ్రీమ్నారాయణ
20 Lakh plus views in short time. ప్రేక్షక దేవుళ్ళు ప్రతి ఒక్కరికి ధన్యవాదములు ఇంతలా ఈ పాటను ఆదరించి అభిమానించినందుకు కృతజ్ఞుణ్ణి. నా ఈ మొదటిపాటను చాలా ఇష్టపడి కస్టపడి మీ అందరికి అందిచాము. నా గురువుగారు కుడుపూడి శ్రీధర్ గారికి మరొక్కసారి నా హృదయపూర్వక పాదాభివందనాలు. మీ హృదయాలకు హత్తుకున్నందుకు ధన్యుణ్ణి. ఆ కలియుగదైవమే నా చేత రాయించాడేమో అని మా గురువుగారు అన్నారు అది అక్షరాలా సత్యమే. నా ఈ పాట నా దైవమైన వెంకటేశ్వర స్వామికి ఒక నైవేధ్యంగానే భావిస్తున్నాను. ఇంకా మరిన్ని మంచి పాటలు మీకు అందజేయడానికి కష్టపడతాను. ఓం నమో వెంకటేశాయ🙏
@ramramram81982 жыл бұрын
Super sir song madam super super singing song madam super
"మది లో విరిసెను భక్తి సుమములు మధురముగ మదీయ వీనులు తాకగ నీ సురుచిర సుందర గానామృత ధార..! దూరము జేయును దురితము సతతము ఆలకింపగనిది , చెవులార, జనులారా..!" ..... వేంకట కృష్ణారావు కలబరిగి ( క్రి వ్)
@kalamgalam71562 жыл бұрын
ధన్యవాదములు సర్ 🙏.
@munnarathod42612 жыл бұрын
Om namo Lakshmi laximipathae mama ha
@bharathik53082 жыл бұрын
So sweet singing
@deverasettyrajashekar4245Ай бұрын
Jai shree ram ఈ పాటకు విన్నతరువత మాటలు లేవు మనస్సుకు ఎంతో ఆనందంగా ఉంది... మీ బృందాన్ని అభినందించడం తప్ప... మీకు మీ కుటుంబాలకి ఆ పరమాత్ముడి ఆశీస్సులు ఎల్లప్పుడూ వుంటాయి god bless you all
@kalamgalam715628 күн бұрын
జై శ్రీరామ్. చాలా ధన్యవాదాలు సర్ మీ అభినందనలకి. అంతా ఆ స్వామి దయ అంతే. 🙏
@GundaThirupalaiah3 ай бұрын
Govinda Govinda Govinda Govinda Thirumala vasa srinevas super Supper supper supper supper song Malli Malli Vinanipistundi swamy
@IndiraGovardanam27 күн бұрын
ఈ పాట పూర్తిగా పూర్తిగా ఇవ్వాల్సిందిగా కోరుచున్నాము
@sagabalithathaiah4256 Жыл бұрын
మధురంగ పాడిన యామినమ్ముకు వందనాలు వందనాలు
@prabhakarsharma314611 ай бұрын
వ్రాయడం ఎంత బాగుందో చిట్టి తల్లి పాడిన పాట చాలా బాగుంది
@savithrivennelaganti1946 Жыл бұрын
Excellent, Very nice Song Thanq I Like this song Very much God Blesses one and all 👌🏿👍
@srinivasv98062 жыл бұрын
🌹🕉️🙏నారాయణ నమో నారాయణ 🌹🕉️🙏వేంకటేశుడు మా తిరుమలేశుడు 🌹🕉️🙏 గోవిందుడు కాదా మన ఆత్మ రాముడు🌹🕉️🙏 శ్రీనివాసుడు మా హృదయ వాసుడు 🌹🕉️🙏 శ్రీమంతుడు కాదా మా చిరనివాసుడు 🌹🕉️🙏 ఎన్నిసార్లు మొక్కినా తనివి తీరదు ఎన్ని జన్మ ల్లెత్తినా భక్తి చాలదు ఎన్ని మెట్లెక్కినా అలస టుండ దూ ఎన్ని మార్లు చూసినా చూపు ఆగదు ఎంత భాగ్యమో నీ దర్శనంబు మాకివ్వగ ఎంత దన్యమో నీ నామస్మరణ నే విన్నా ధర్మం రక్షించుటకు రాముడైతివి. గోవిందుడు అంటే చాలు మురిసి పోదువా ఎంతపున్యమో నీపేరు నే పిలవా ఓం నమో వేంకటేశాయ నమః కలియుగ మందు.........
@kalamgalam71562 жыл бұрын
Thank you so much Srinivas gaaru🙏
@chbhaskarao68722 жыл бұрын
👌
@omprakashaitipamula59372 жыл бұрын
Ww
@omprakashaitipamula59372 жыл бұрын
Weeeee3 DW ww
@varalakshmimathineni2962 жыл бұрын
@@omprakashaitipamula5937 de XD
@prabhakararaobehara29797 күн бұрын
బాగా పాడారు, నిజoగా ఆ దేవుడున్ని హృదయంలో నిoపినట్లుoది 🙏🙏🙏👌
@murthyvedula2746 Жыл бұрын
ఎంత చక్కగా పాడేవు తల్లి. ఎంత ప్రశాంతంగా ఉందొ మనసంతా. తెలియకుండానే నా నేత్రాలు చమ్మాగిల్లాయి. అంతా అద్భుతంగా వుంది. మనస్సు ఎక్కడికో వెళ్లేంది. తీసుకువెల్లేవు తల్లి. నీకు నా 🙌 ఓమ్ నమోవెంకటేశాయ 🙏🙏🙏
@YadallaAmaranath Жыл бұрын
ఓం నమో వెంకటేశాయ ఈ పాటను వ్రాసిన వారికి. ఎంతో మధురం గా పాడిన బంగారు తల్లి ...... ఇంకా ఎన్నో పాటలు చేయాలని కోరుకుంటున్నాము
ఎంత చక్కగా పాడావు తల్లి మనసుకు వెన్న పూసినట్టు గా ఉంది🎉🎉🎉❤
@Thiru51210 ай бұрын
🌿✨🍁🙏🙏🙏Namo Venkatesaya...... Thirumalesha
@sandhyagadila475411 ай бұрын
Dhanyavadalu andi....paata chala baga rasaru paadaru.....om namo venkatesaya....
@sadwika_dancer_yt Жыл бұрын
చాలా సుందరముగ పాడారు అసలు వింటుంటే చెవులకు ఇంపుగా స్వామివారి ప్రసాదం తిన్నట్టుగా కనులు మూసుకుని ఈ పాట వింటే సాక్షాత్తు స్వామి వారి పాదాల ముందు తల పెట్టుకొని నే పాడనా ఏమో అన్న అనుభూతి కలుగుతుంది మీకు ఆ శ్రీనివాసుని ఆశీస్సులతో ఇటువంటి తీయని పాటలు మాకు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏
@kalamgalam7156 Жыл бұрын
So humbled and blessed. Thank you so much. On Namo Venkateshaya🙏
@rekapalliruthika16492 жыл бұрын
గాడ్ బ్లెస్స్ యు తల్లి చాలా బాగా పాడావ్ నీ వాయిస్ కూడా చాలా బాగుంది. నువ్వు పాడిన దుర్గమ్మ తల్లి పడకుండా నాకు చాలా చాలా ఇష్టం ఇంకా ఇంకా మంచి పాటలు పాడాలి శ్రీనివాసుడి కృపా కటాక్షాలు నీపై ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
ధన్యవాదములు సర్. మీ అభినందనకు ఆశీర్వాదానికి కృతజ్ఞుణ్ణి. మీ ఆశీర్వాదం ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ మీ మల్లేష్. ఓం నమో వేంకటేశాయ నమః🙏
@kalamgalam71562 жыл бұрын
ఈ పాట లిరిక్స్ నేను పెట్టాను గురువుగారు. మీరు కామెంట్ బాక్స్ లో చూడోచ్చు🙏
@thirupathichitla16632 жыл бұрын
నిజంగా ఈ పాట చాలా ఆనందపడు నైతిని నా మనసంతా ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాలపై ఉండేవిధంగా మనసుని ఒకే విధంగా లగ్నం చేస్తుంది ఓం నమో వేంకటేశాయ ఇటువంటి పాటలు ఇంకా ఇంకా రావాలని భక్తుల మదిలో భగవంతుని పైన కలిగే విధంగా చూడాలని కోరుకుంటూ
@kalamgalam71562 жыл бұрын
ధన్యవాదములు సర్. ఓం నమో వేంకటేశాయ 🙏
@ramananatukula3527 Жыл бұрын
Super
@narasimharaodnarasimharao54432 ай бұрын
Excellent Singing by Satya Yamini garu. Lyrics and Music also good.
@suvarnayn98376 күн бұрын
Chala Baga padinaru madam❤🎉❤🎉❤🎉
@raghavayenumula55072 жыл бұрын
సూపర్ గా ఉంది అక్క ఆదేవుడు నీకు ఇలాంటి వాయిస్ ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది
@sanjeevarayudu95192 жыл бұрын
Super.Wonderfull Voice and Sweet Tune.Thank you Sister.God Sri Shiva and Sri Venkateshwara Swamy Bless you.
@sajjalabhaskar23712 жыл бұрын
ఆనందకరమైన మధురమైన ఈ పాటను వ్రాసిన కవి గారికి సంగీతం కూర్చిన వారికి పాడిన ఈ తల్లికి సభ్యులందరికీ సాదర పాదనమస్కారములు.
@kalamgalam71562 жыл бұрын
Thank you so much Bhaskar Gaaru. We are blessed. 🙏. Om Namo Venkateshaya🙏
@srinivasgoud72242 жыл бұрын
సూపర్ లిరిక్స్ మల్లేష్ శుభాకాంక్షలు
@lakshmiganapathiraju9734 Жыл бұрын
మల్లేశ్ గారు మీరు రాసిన రెండు కీర్తనలు చాలా చాలా అద్భుతంగా వున్నాయి... వింటుంటే కలిగే ఆనందానుభూతిని మాటల్లో చెప్పలేము.... పాటవింటూ , స్వామి ఊరేగింపు చూస్తూ.... మా మనస్సులని మాఢవీధులలో విహరింప జేసిన మీకు,ఆ వేంకటేశ్వరుని కృపా కటాక్షాలు మెండుగా వుండాలని, ఇంకా మరిన్ని మంచి మంచి కీర్తనలు రాయగలిగే విధ్వత్ ని మీకు కలిగించాలని వేడుకుంటున్నాను... సులభమైన పదాలతో, మధ్యమావతి రాగం లో ఎవరైనా పాటని పాడుకుని పరవసించేలా, పాటని అందించిన మీకు, మీ టీమ్ కి, తన్మయం తో పాడిన, సత్య యామిని కి శతకోటి వందనాలు... ఇంత గొప్ప పాట 1మిలియన్ ఏంటి వంద మిలియన్ల కి చేరుకుంటుంది ... మీ నెక్స్ట్ సాంగ్ కోసం వేయి కళ్ల తో ఎదురు చూస్తుంటాము సార్ ...God bless you....
@kalamgalam7156 Жыл бұрын
ధన్యవాదాలండి మీ హృదయపూర్వక అభినందలకి. ఇంత గొప్పగా ఆదరించినందుకు మా అందరికి చాల సంతోషంగా ఉంది. తప్పకుండ ఇంకా ఎన్నో పాటలు స్వామి వారికి సమర్పించాలని ఉంది. ఓం నమో వెంకటేశాయ.God bless us all.
@srinivaslanka99204 ай бұрын
ఇది చాలా మంచి పాట. సంగీతం, సాహిత్యం మరియు గాయని గీతం ఒకదానితో ఒకటి సమకాలీకరించబడ్డాయి.అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ పాట మనకు ప్రశాంతతను, ఆద్రత మరియు అహ్లాదకరమైన వాతావరణాన్ని ఇస్తుంది. అద్భుతమైన పాటను అందించినందుకు ధన్యవాదాలు.
@mjayanthgoud99 Жыл бұрын
Namonarayana namovenkateshaay అతిమధురం అతిమధురం నారాయణుని పాట జైశ్రీమన్నారాయనా
@bandarubalaeshwar7766 Жыл бұрын
మనసుకు చాలా ప్రశాంతంగా,అనిపించింది, నీ స్వరం తల్లి ,నిన్ను స్వామి చల్లగా చూడాలి!! చాలా చక్కని సంగీతం,అనుభూతి చెంది పాట రాసిన ,రచయిత,మనసుకు హత్తుకనేలా ఉంది!! మీ అందరినీ గోవిందుడు చల్లగా చూడాలి!!
@ShivaniMugi3 ай бұрын
ఓం శ్రీ నమో భగవతే narsyana నమః 🙏🌺☘️🌻🌸🥀🙏
@kishoresanka291 Жыл бұрын
పాట వింటున్న అంతసేపు నా మనసు చాలా ప్రశాంతంగా వుంది స్వామీ వారి పాటలు ఇంకా పాడటానికి...చాలా అవకాశాలు ఎక్కువగా ఇవ్వమని స్వామీ వారినీ ప్రార్డించుచున్నాను
Chiranjeevi Satya Yaminiki Sri Venkatesuni aseervadamulu yeppatiki vundalani prardhistu.... She did very well melodiously.
@vishnumurthyvaranasi97532 жыл бұрын
జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మ నీ స్వరము అద్భుతం మీకు shathakoti వందనాలు.
@rajahema2 жыл бұрын
చాలా అద్భుతమైన పాట 👌రచన చాలా బాగుంది 👌సింగర్ చాలా బాగా పాడింది. వాయిస్ చాలా బాగుంది🙏సంగీతం కూడా చాలా అద్భుతం 👌ఈ అద్భుతమైన పాట అందించిన వారికి ఆ ఏడుకొండల స్వామి ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి 🥰
Anni సార్రు చూచినా చుడా లనిపెంచే ది ఒక్క వెంకేటేశ్వర స్వామీ నే 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@tejaswithap1214 Жыл бұрын
Chala chala bagundhi pata. Me super ga padinaru. Matalu chalavu cheppadaniki.
@thandramohan81682 жыл бұрын
హృదయాంతారాలనుండి నారాయునుని.దర్శనాభాగ్యం అనుభూతితనివి తీరదు తృప్తి. చాలదు మనసారా. ఎన్ని. సార్లు. విన్నను మరి మరి వినాలనిపిస్తున్న మీ గాత్రానికి అభినందనలు 🌹వెంకన్న బ్లెస్సెస్ 🙏🙏🙏🌹🌹🌹🌹🌹👌👌👌👌
@kalamgalam71562 жыл бұрын
Thank you so much sir🙏
@padmaa9943 Жыл бұрын
చాలా చాలా బాగుంది అండి ఈ పాట, గాయని చాలా చాలా బాగా పాడారు🙏👣 గోవిందా గోవింద
@pushpamangalapally66472 жыл бұрын
చాలా బాగుందమ్మా నీ పాట వింటుంటే అసలు ఎంత ప్రశాంతంగా ఉందో నీ గొంతు నీవు అసలు ఎంత ఆనందంగా ఉందంటే నాకు చాలా హ్యాపీగా ఉంది 👌👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🌹
@varikolnarsaiah Жыл бұрын
Govida
@vasundhararepaka1737Ай бұрын
Chala bagundi amma neeku aa srinivasuni aasislu vunnayi amma
@prasadchallapalli2952 Жыл бұрын
🙏🏻 OM Namo Sri Venkatesaya. Maha Adbuthamaina Sri Bhakti Geethamu Paduthunnaru. Chakkani Gonthu, Marala Marala Vinalanipiche Ee Sri Venkatasuni Bhakthi Geethamu. Sri SwamyVari Asissulu Undalani Koruthunnanu. 🙏🏻🙏🏻🙏🏻
@padmaAdiraj9 күн бұрын
ఎన్ని మార్లు విన్నా తనివి తీరదు....🙏🙏
@venkatareddy62408 ай бұрын
శ్రీ నమో వెంకటేశ నమో నమో 🙏🙏
@aanjaneyulu5813 Жыл бұрын
Hi pata chala bagundi namaskar part II Jai Jai srimannarayana Krishnam vande jagadgurum Om namo Narayana Jai sriman Narayana
చాల బాగా పాడారు పాటని!🕉🙏🥥🌹ఓం,నమోః వేంకటేశాయే నమః...!🔯
@pdrreddy87152 ай бұрын
ఎంతో మధురమైన పాట వింటున్నాము 🙏🙏🙏🌹🌹🌹
@AnuradhaAnuradha-dj8oq2 жыл бұрын
చాలా, మనసు కి, ఎం తో, అనుభూతిని కలిగిస్తుంది, ఈ పాట వింటే,,ఆ,, శ్రీనివాస్ డు, స్వామి,మన, ముందే, ఉన్నా రు,,గాయని,, ఇంకా, ఎన్నో, పాట లు, పాడాలి, అని, మనసారా కోరుకుంటూను, సాహిత్యంలో, ఎన్నో, అర్ధం లు, ఉన్నా యి,,, నారాయణ, నమః, నారాయణ,