మీ రచనామృత వచనములతో మరో మారు ఆ స్వామి వారి మాడవీధులలో విహరింప చేసిన మీకు ఆ స్వామి వారి కృపా కటాక్షములు ఎల్లవేళలా ఉండాలనని ,మరిన్ని రచనలతో మమ్మల్ని అలరించాలని మా BE అన్నమయ్య మల్లేశ్ గార్కి మనస్ఫూర్తిగా నా శుభాశీస్సులు తెలియచేస్తున్నాను \!/ఓం నమో వేంకటేశాయ \!/🎈🎉🎊💐💐💐
@kalamgalam7156 Жыл бұрын
Thanks Nagaraju gaaru, blessed❤🎉🙏
@ashokkarne9147 Жыл бұрын
Lyrics please
@deepakravikrindhi7777 Жыл бұрын
Ll
@sridevid1082 Жыл бұрын
Super very nice
@sujathatrinadh Жыл бұрын
@@ashokkarne9147 description lo unnaayi chudandi
@slntelugumedia10 ай бұрын
తల్లి గాన సరస్వతి నీ స్వరం మధురం నీ గానం మధురాతి మధురం నీవు ఇలాంటి పాటలు మరెన్నో పాడాలని ఆ వెంకటేశ్వరుని కరుణాకటాక్షం నీపై ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తల్లి
అమ్మ సూపర్ గా పాడినావు తల్లి ఆ శ్రీనివాసుడు నీకు ఎల్ల వేళలా కాపాడుతాడు 🙏🙏🙏🙏🙏🙏🙏🌺🌹🌹🌼🌼💮💮🌸🌷🌷💐💐
@RamaKrishna-yw2hn Жыл бұрын
పాట చాలా అద్భుతంగా వచ్చింది లిరిక్స్ పెట్టండి నమోవెంకటేశ....
@sreenivasululingala14876 ай бұрын
గోవిందాఓం నమో వెంకటేశాయ ఈ గానామృతం మా మనసును ఆ తిరుమల వాసుని సన్నిధిలో విహరించేలా చేసారు మీ బృందానికి ఆ వెంకటేశుని కరుణాకటాక్షాలు ఎల్లపుడు ఉండాలని మా ప్రార్థన గోవిందా హరి గోవిందా ఓం నమో శ్రీనివాసాయ
@pathivaadavishnu721114 күн бұрын
Super super super super super super super super super super super super super super super super song
@kiranmaikiranmai716 ай бұрын
ఆహ్లాదకరమైన పాట ఓం నమో వెంకటేశాయ నమః 🙏గోవింద గోవిందా🙏
@RajeswariVirivada5 ай бұрын
ఎంత బాగా పాడేరు అమ్మా మీరు పాడుతూంటే ఎంత హయిగ వుంద
@sathyanarayanachigullapall6783 Жыл бұрын
మధురాతి మధురమైన పాట సాహిత్యం సంగీతం గానం మైమరిపించే విధంగా ఉన్నాయి అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు
@kavithamunaga1236 Жыл бұрын
ఎంత బాగా పాడారు పాడుతూ ఉంటే అలా వినాలనిపిస్తుంది స్వామిని కళ్ళతో దర్శనం చేసుకున్నట్లు ఉంది అదే పాట రిపీట్ చేస్తూ చేస్తూ ఉన్నాను చాలా చాలా బాగుంది మీకు ధన్యవాదములు లిరిక్స్ ఇంకా అద్భుతంగా ఉన్నాయి లిరిక్స్ పెట్టండి దయచేసి జై వెంకటేశాయ జై శ్రీమన్నారాయణ నీకు ఆ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం సమృద్ధిగా ఉంది ఈ పాటలో కనిపించింది
@kalamgalam7156 Жыл бұрын
Thank you so much for the warm wishes. Blessed🙏
@sujathatrinadh Жыл бұрын
Description lo lyrics vunnayi
@pdrreddy87158 күн бұрын
నమో నమో నారాయణ గోవిందగోవిందా 🙏
@vasusalaka548 Жыл бұрын
Nakaithe ee pata chala chala nachhindi chala Baga padaru tqs ur team very very good
@balulearner Жыл бұрын
రచన అద్భుతం, పాట అమోఘం.... పాడిన వారి గాత్రం చాలా మధురం 🥰👌👌👌
@RamaKrishna-yw2hn Жыл бұрын
చాలా బాగుంది పాట వెంకటేశ్వర స్వామీ సాక్షాత్కారం మీ కుటుంబానికి అండగా నిలిచి వుండాలని కోరుకుంటూ...
Beautiful song🚩, visuals, music and singing super. Om Namo Venkatesaaya 🙏
@rameshn17011 ай бұрын
మీ గళం అమృతం
@babumsv7862 Жыл бұрын
వాయిస్ చాలా బాగుందమ్మ
@laxmiganesh91769 ай бұрын
గోవిందా గోవిందా గోవిందా
@ramanabonthu9913 Жыл бұрын
పాట పదాల అల్లిక పరవసించి పాడిన విధానం పర్యవేక్షణ అద్భుతం అపురూపం ఆనందమయం నమో వేంకటేశాయ 🙏💐💐👌👌👌👌👌🤝
@sujathatrinadh Жыл бұрын
Thankyou andi
@gudlamadhumurali8594 Жыл бұрын
సాహిత్యం అద్భుతంగా ఉంది. దానికి తగిన గాత్రం, పిక్చరైజేషన్ చక్కగా కుదిరాయి.
@sujathatrinadh Жыл бұрын
Thankyou annayya
@leyasmarathi9406 Жыл бұрын
చాల అబ్దుతముగా రచించారు పాడారు జై శ్రీనివాస..ఇలాంటి పాటలు రచించి పాడినారు ఇంకా మున్ముందు మరిన్ని మంచి పాటలు రచించాలి పడాలి మంచి ఉన్నత స్థాయికి చేరుకోవాలి.
@kalamgalam7156 Жыл бұрын
Thank you so much.
@srikanthpalakurla8116 Жыл бұрын
పాట చాలా అద్భుతంగా వున్నది ❤ రచన గానం సంగీతం👌👌👌వ్రాసినటువంటి మల్లేష్ అన్నగారికి పాడిన వరo గారికి మ్యూజిక్ ప్లేయర్ భాస్కర్ గారికి ఫ్లూట్ సింగర్ పూర్ణిమ గారికి మరియు టీం సభ్యులుందరికి శుభాకాంక్షలు 💐💐💐👏👏👏
@kalamgalam7156 Жыл бұрын
Thanks ra😊
@balamukesh1264 Жыл бұрын
చాలా బాగుంది మల్లేష్ గారు టీమ్ వర్క్ అద్భుతం
@giripadige8697 Жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻🌹😱🌹Om namo venkatesaya namo namha🌹🌹🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@tvenkataramana3525 Жыл бұрын
Pleasant song..nicely presented..
@Koutikwarvinitha Жыл бұрын
Chala Baga padaru
@swapnaswapna9746 Жыл бұрын
Chala bagundi pata neeku Dhanyavadalu 🙏
@ashritavelijala7762 Жыл бұрын
Beautiful lyrics with great meaning😊
@mahadhardharavathu9941 Жыл бұрын
👌👌👌👌భాస్కర్ సార్ మ్యూజిక్ సూపర్బ్
@locapallyalekhya3185 Жыл бұрын
Wow, what a nice song 🤩, I liked it so much
@ramadevinagiredla2131 Жыл бұрын
Wow! what a mind relaxing devotional song super
@sujathatrinadh Жыл бұрын
మా మల్లేష్ గారిని ఆదరించి దీవించండి
@sujathatrinadh Жыл бұрын
అద్భుతంగా ఉంది పదాల పుష్ప మాలికై అలరిన కీర్తన వర్ణించనలవి కాదు స్వామి ఆశీర్వాద బలం మీకుంది మల్లేష్ గారు మీ రచన శ్రవణానందం ఇంకా మంచి మంచి కీర్తనలు మాకు అందించాలని మనస్పూర్థిగా కోరుకుంటున్నా శుభాభినందనలు 💐💐💐👏👏👏
@kalamgalam7156 Жыл бұрын
Thank you So much🙏🙏🙏🙏
@chantisanthu2717 Жыл бұрын
వరం గారు మీకు భగవంతుడు ఇచ్చిన గాత్రం ఒక వరం...చాలా బాగా పాడారు....
@sujathatrinadh Жыл бұрын
😍😍
@mani770 Жыл бұрын
Excellent song.. Really superb...very nice
@sujathatrinadh Жыл бұрын
Thankyou mani
@sanyasiraochappa376 Жыл бұрын
Veri nice song please provide lyrics
@indirapunati5628 Жыл бұрын
చాలా బాగా పాడారు మనసుకి ఎంతో హయిగాఉంది
@Usharani-gq1nb Жыл бұрын
Ananthunipataamoghamamma GOVINDHA
@laxmiganesh91766 ай бұрын
Super song Govinda Govinda Govinda ❤
@susheelakorada67508 ай бұрын
Devuda maku kuda alani swaram evvu❤❤❤
@anagaraju7346 ай бұрын
,🙏💐🙏💐🙏అద్భుతము పాట🎉🎉🎉🎉🎉
@brahmaiahm628210 ай бұрын
అమ్మ మీ పాట బాగుంది
@ramulunaidu51969 ай бұрын
Ganam amrutham thalli .god bls u .I wish u all the best.
@kasiannapurnatelikepalli55783 ай бұрын
Govinda Govinda
@yvgannamayyaaksharavedam6942 Жыл бұрын
adbhutamaina rachana , antey chakkati gaanam , sangeeta samarpana . hearty congratulations to the whole team
@kalamgalam7156 Жыл бұрын
Thank you so much andi🙏
@bhongiranjaiah1732 Жыл бұрын
చాల అద్భుతంగా వుంది పాట
@nerawatibhaskar3784 Жыл бұрын
🙏🛕🏵️☀️⭐✨🌎🇮🇪☝️🏄💯 గుడ్ మార్నింగ్ థాంక్యూ బంగారం వరం. ఐలవ్యూ వరంలక్ష్మి❤️💖 నిన్ను ప్రేమిస్తున్నాను అంటే అర్దం అయింది నామామాకుతురు 💖💋
@VenkateshVenkatesh-wx5zs Жыл бұрын
Om namo venkatesaya 🙏🙏🌹👌
@mohanrajunvs Жыл бұрын
Chala bagundi mallesh garu..
@sujathatrinadh Жыл бұрын
Thankyou sir
@ChrraMadhukar-ww7hf Жыл бұрын
Om 🙏 namo 🙏 venkatesaya 🙏
@sivasravan5238 Жыл бұрын
Excellent song
@sepenavenkatalakshminaraya8519 Жыл бұрын
Chala bagudni
@srikrishnamadhura Жыл бұрын
Very nice song sir 🙏🏻🙏🏻 Your rendition was too good sir 🙏🏻
@Koutikwarvinitha Жыл бұрын
Super super super
@dhanalaxmiyaganti9439 Жыл бұрын
Govinda 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@priyavasanth429 Жыл бұрын
Excellent job by you n your team sir. Hearty wishes
@VasanthalaxmiGuguloth Жыл бұрын
Namo venkateshaya
@bharathgoud9358 Жыл бұрын
Nice song Anna🙏
@bhaskaragkss370810 ай бұрын
పాట అద్భుతంగా ఉంది గానం అమృతం లా ఉంది.
@kalamgalam715610 ай бұрын
Thanks a lot sir🙏
@mmalleswarimalla1536 ай бұрын
Govinda Govinda🙏🌺🌹🙏🌺🌹🙏🙏🙏
@mohanrajunvs Жыл бұрын
All the best to entire team
@sujathatrinadh Жыл бұрын
3rd టైం చూస్తున్నా షేర్ చెస్తున్నా
@kunchangiindiramma5853 Жыл бұрын
Beautiful song very nice amma
@sujathatrinadh Жыл бұрын
Thankyou indu
@pdrreddy8715Ай бұрын
🙏🙏🙏🌹🌹🌹
@ShankarGuguloth-b2e Жыл бұрын
Super song and thanks to team
@teenasrireddydance254 Жыл бұрын
Excellent song 👏
@susheelakorada67508 ай бұрын
Wonderful song .ennisarlu vinna tanini teeradam ledu..chala kastapadi song vintu lyrics note cheskunnanu 🎉🎉🎉🎉
@kalamgalam71568 ай бұрын
Thanks Andi. God bless you. Lyrics description lo unnayandi. 🙏
@KaliprasadGuntupalli Жыл бұрын
Om Namo venkatesaya
@ganeshdarla87829 ай бұрын
❤ wonderful song ❤
@kankanalasimhachalam16959 ай бұрын
Excellent💯👍👏
@srinum6148Ай бұрын
Jy shrirama
@ramaiahd65585 ай бұрын
Super 👌👌👌
@raghuveerchintoju Жыл бұрын
Beautiful song…🙏
@venkateswarludontha8960 Жыл бұрын
Very good👍
@radharani1411 Жыл бұрын
Excellent
@kiranmaibellamkonda7817 Жыл бұрын
👌🙏🙏
@vbnaidu4433 ай бұрын
🙏💐🙏🍇🙏
@SrinivasKurapati-v5n Жыл бұрын
Super..
@adigarlaappalanaidu8883 Жыл бұрын
Super song sir
@hanumansavith2994 Жыл бұрын
Beautiful lyrics and sang very well 👌 👏👏
@ramaswamyreddyhm3582 Жыл бұрын
Lyricskavali
@sujathatrinadh Жыл бұрын
@@ramaswamyreddyhm3582 description lo vunnayi chudandi
@ramamurthyn1878 Жыл бұрын
Excellent lyrics, music, singing and good mix of visuals. Good work.