Vennela Vennela Lyrical | Top Gear Songs | Aadi Saikumar, Riya Suman | Sid Sriram | Harshavardhan

  Рет қаралды 53,119

Aditya Music Playback

Aditya Music Playback

Күн бұрын

Пікірлер: 24
@vickyvasudev4854
@vickyvasudev4854 2 жыл бұрын
Sid sriram fans🔥✊❤️
@rajahmundrykurrodu6790
@rajahmundrykurrodu6790 2 жыл бұрын
ఓఓఓ ఓఓఓ ఓఓ ఓ ఏఏ ఏ ఓఓఓ ఓఓఓ ఓఓ ఓ ఏఏ ఏ వెన్నెలా వెన్నెలా నువ్వు నా వెన్నెలా దైవమే ప్రేమగా పంపెనే నిన్నిలా నిండుగా నువ్వుగా పండెనే నా కలా నిన్నలా దాచనా కంటిలో పాపలా వెన్నెలా వెన్నెలా నువ్వు నా వెన్నెలా దైవమే ప్రేమగా పంపెనే నిన్నిలా నిన్నలా చూడకా ఉదయమే రాదులే నీ ఒడి చేరక రాతిరే పోదులే నిన్ను నే తలవని నిమిషమే లేదులే నువ్వనే ధ్యాసకు తీరికే లేదులే తీరిపోని దాహమల్లే ఎంతకైనా తనివి తీరవే ఎన్నివేళ జన్మలైనా నువు నన్నే చేరవే నిండుగా నువ్వుగా పండెనే నా కల నిన్నలా దాచనా కంటిలో పాపలా వెన్నెలా వెన్నెలా నువ్వు నా వెన్నెలా దైవమే ప్రేమగా పంపెనే నిన్నిలా ఏ క్షణం దూరమై వెళ్లనీ ప్రేమనే ఎన్నడూ నీడలా ఉండనా చెంతనే చీకటే చేరగా అనుమతే ఇవ్వనే ఆపదేం ముసిరినా దరికి రానివ్వనే ఎంత నువ్వు ఇష్టమంటే చెప్పలేనే ఒక్క మాటలో కాలమంతా కదిలిపోతా నీ వరాల కాంతిలో నిండుగా నువ్వుగా పండెనే నా కల నిన్నలా దాచనా కంటిలో పాపలా వెన్నెలా వెన్నెలా నువ్వు నా వెన్నెలా దైవమే ప్రేమగా పంపెనే నిన్నిలా Share this:
@afzalrahim3709
@afzalrahim3709 Жыл бұрын
Magical Voice By Sid 💓
@dsscreations9728
@dsscreations9728 Жыл бұрын
Such a soothing melody .......... Super❤
@cheekatlapraneeth7465
@cheekatlapraneeth7465 2 жыл бұрын
Song bgm really superb and Sid ur rocking.....🥰🥰🥰👍👍👍
@shanmukhsetti3605
@shanmukhsetti3605 2 жыл бұрын
Sid sriram voice ante nea verea level .... 🔥💥🔥
@sudha8997
@sudha8997 Жыл бұрын
Sid Sri Ram garu 👌👌👌👌👌👌👌👌👌👌👌
@bhargavamurella
@bhargavamurella 2 жыл бұрын
Very smoothing and mesmerizing music
@t.chinnanaidu5405
@t.chinnanaidu5405 Жыл бұрын
Nice song Aadi Annaya 👍👍😊
@dudduhimanayani9298
@dudduhimanayani9298 Жыл бұрын
Sid sir i like ur voice
@thepurichicken1672
@thepurichicken1672 2 жыл бұрын
All the best aadi babai. ❤️💫. May this movie gives you a decent hit
@pramilaparulekar4964
@pramilaparulekar4964 Жыл бұрын
Aadi sir fan❤
@rahulb9503
@rahulb9503 2 жыл бұрын
Super 🎵 🎶
@debo3667
@debo3667 2 жыл бұрын
Excellent bro
@மன்னர்கலைக்கூடம்ஆதம்பட்டி
@மன்னர்கலைக்கூடம்ஆதம்பட்டி 2 жыл бұрын
Super 💞
@kiranpuli7350
@kiranpuli7350 2 жыл бұрын
Sid💓💗💗💗💗💗💗🎶🎵🎵🎶🎶🎵🎵🎵🎵🎤
@shivajigudemoni4634
@shivajigudemoni4634 2 жыл бұрын
Super 😍
@hemalgaming
@hemalgaming 2 жыл бұрын
Nice
@happidentmoviesscenes5150
@happidentmoviesscenes5150 2 жыл бұрын
🥰😍🥰😍😘
@prasadchavan2047
@prasadchavan2047 Жыл бұрын
Yashashree rao❤
@Breakedheart
@Breakedheart 2 жыл бұрын
Ninna ee song search chesa ravatledu entani chala chusa but tharvatha ardamaindi aditya music channel invisible ayyindi anii
@Abhichandane3521
@Abhichandane3521 2 жыл бұрын
Nice song ❤️❤️❤️❤️❤️😍🥰😍🥰😍🥰😍🥰😍🥰💛❤️💛❤️💛❤️💛💛❤️💛❤️💛❤️💛❤️💛❤️💛❤️💛❤️💛❤️💛❤️💛❤️💛❤️💛❤️💛❤️💛❤️💛
@reouz131
@reouz131 2 жыл бұрын
Hack ipendhi anta🤣🤣🤣
@msanthoshkumar4847
@msanthoshkumar4847 2 жыл бұрын
Ah bayata talk
I thought one thing and the truth is something else 😂
00:34
عائلة ابو رعد Abo Raad family
Рет қаралды 17 МЛН
How to Fight a Gross Man 😡
00:19
Alan Chikin Chow
Рет қаралды 21 МЛН
Quilt Challenge, No Skills, Just Luck#Funnyfamily #Partygames #Funny
00:32
Family Games Media
Рет қаралды 47 МЛН
Dooram Karigina Lyrical | #Jetty | Sid Sriram | Shree Mani | Karthik Kodakandla
4:02
Lahari Music - TSeries
Рет қаралды 23 МЛН
I thought one thing and the truth is something else 😂
00:34
عائلة ابو رعد Abo Raad family
Рет қаралды 17 МЛН