Vennello Godari Andam Song | Keerthana Performance | Padutha theeyaga | 11th September 2022 |ETV

  Рет қаралды 1,060,695

etvteluguindia

etvteluguindia

Күн бұрын

Пікірлер: 522
@veeraraghavaraoadiraju1759
@veeraraghavaraoadiraju1759 Жыл бұрын
పాట అయిన తరువాత తీసేయకుండ 'తీర్పులూ'వినాలనిపిస్తోంది ప్రతి సారీ.ఇంకేమి చెప్తాం!
@yannapurna9841
@yannapurna9841 3 ай бұрын
బాగా చెప్పారండీ
@anjianji7364
@anjianji7364 Жыл бұрын
ఇంత బాగా పాడిన అమ్మయికి 1విన్నర్ చేయకుండా మ్యాచ్ పిక్స్ చేసినట్లుగా చేసినారు చంద్రబోస్ గారు ఇది చాలా అన్యాయం ఎప్పుడైనా కీర్తన పాట విన్నప్పుడు ఎందుకు జడ్జెస్ 2సెకండ్ విన్నర్ గా ప్రకటించినారు అని భాద అయితుంది మా ప్రేక్షకుల హృదయాల్లో కీర్తన నెంబర్ 1
@rodheomi8800
@rodheomi8800 2 жыл бұрын
కీర్తన తల్లి చాలా బాగా పాడవు రా, నీకు మంచి భవిష్యత్ ఉంది. దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక 🎊🎊
@comManand
@comManand Жыл бұрын
Good song ra
@veeramalluchalapathirao1211
@veeramalluchalapathirao1211 2 жыл бұрын
Keerthana, Many more happy returns of the day nana, God bless you thalli..... Chalapathirao Hyderabad
@jonnalasr9203
@jonnalasr9203 2 жыл бұрын
కీర్తనా, సూపర్బ్ సింగింగ్. పాడుతా తీయగా లో పాడిన మొదటి పాట "ప్రియరాగాలే" నుండి ప్రతి పాట లో వైవిధ్యం ఉండేట్లుగా చూసుకుంటూ అద్భుతంగా పాడుతున్నావు. నీకోసం బంగారు భవిష్యత్తు ఎదురు చూస్తుంది. ప్రతి పాటను నీ own చేసుకుంటావు. సాహిత్యాన్ని అర్థం చేసుకుంటావు. శృతి శుభకంగా పాడుతావు. అలా వినాలనిపిస్తుంది. మీ అమ్మ కు నీవు వరం. అలాగే నీకు మీ పేరెంట్స్ వరం. నీ obidence, పెద్దలకు నీవిచ్చే మర్యాద, attentiveness నిన్ను ఖచ్చితంగా ఉన్నతస్థాయి లో నిలుపుతాయి. నీన్నే కోరస్ కోసం ఎన్నుకుంటున్నారు. ఎందకో తెలుసా? అది నీ మీద ఉన్న నమ్మకం. నువ్వు న్యాయం చేయగలవని. అంతే బాగా సపోర్టు చేస్తావు కో సింగర్లకు కూడా. రిషిల్ పాడిన "సుందరి" సాంగ్ ఓ ఉదాహరణ. Gold నువ్వు. God bless you తల్లి.
@అల్లాడరాజు
@అల్లాడరాజు 2 жыл бұрын
God bless u ra bujji
@arjunsiddu8851
@arjunsiddu8851 2 жыл бұрын
Keerthana nuvvu manchi singar avuthavu thalli nuvvu ma Gundello untavu Chelli nuvvu ma kadupuna putti unte ninu chala sathosapaduthanu thalli
@ravindrakashimalla6142
@ravindrakashimalla6142 2 жыл бұрын
Winner 100% keerthana fix
@kothapallysudhakar3234
@kothapallysudhakar3234 2 жыл бұрын
వెరీ సింపుల్ గుడ్ నో కామెంట్స్
@aluvalagopi4241
@aluvalagopi4241 Жыл бұрын
Keerthana your are my favorite Singer.....super god bless you Amma 😊😊😊
@bpadmavathi2995
@bpadmavathi2995 2 жыл бұрын
కీర్తనా చాలా బాగా పాడవమ్మా నా కళ్లలో ఆనంద బాష్పాలు వచ్చాయి. నీకు శారదా దేవి ఆశీసులు కలగాలని కోరుకుంటున్నాను.
@rayray9996
@rayray9996 Ай бұрын
Keerthana has Goddess Saraswathi maatha speaking through her voice. As her guru said, she is a great soul, no doubt about it. May God make her one of the great singers of India.
@premakumari2066
@premakumari2066 2 жыл бұрын
చాలా బాగా పాడావు తల్లీ.. నేను ఎపిసోడ్ చూసాక మళ్ళీ మళ్ళీ నువ్వు పాడినది అలా 10 సార్లు విన్నాను కీర్తన..
@veeraraghavaraoadiraju1759
@veeraraghavaraoadiraju1759 Жыл бұрын
పాట అయినతరువాత అభినందనలు మళ్ళీ మళ్ళీ వింటున్నా! ఇంకేం వ్రాసేది వుంటుంది.శ్రీరామరక్ష.
@dsslprasad6411
@dsslprasad6411 2 жыл бұрын
కీర్తన పాట vinnantha సేపు tears వచ్చాయి. God bless you forever చిన్నారి.
@noricreations6012
@noricreations6012 2 жыл бұрын
సూపర్ కీర్తనా!.. చాలా చక్కగా పాడావు!.. నీకు మంచి భవిష్యత్తుంది!.. నీకు మా అందరి శుభాశీస్సులు!
@vincenty.n.vincent5594
@vincenty.n.vincent5594 2 жыл бұрын
కీర్తనా, దేవుడు నీ గాత్రాన్ని, నీ స్వరాన్ని నీ ఆయువునుకాపాడుతుా మంచి భవిష్యత్తునివ్వాలని నా ప్రార్ధన
@aparams
@aparams Жыл бұрын
Thalli Keerthana you made me cry thalli, god bless you bangaram 😍💐👌👏
@teppallagunavathi9721
@teppallagunavathi9721 2 жыл бұрын
కీర్తనా నువ్వు పాడిన పాటలు వింటుంటే ఎన్నిసార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తుంది నీకు చాలా మంచి భవిష్యత్తు ఉంది గాడ్ బ్లెస్స్ యు కీర్తన
@srividyakalluri7959
@srividyakalluri7959 2 жыл бұрын
One the best singers in current generation... From the first episode i was following and waiting to see her performance. At this age she has maturity of a well experienced singer. She can sing any song with ease and comfort. Shows her dedication towards music. A divine soul as well. Waiting for her finale performance
@rajasekharvelagada8971
@rajasekharvelagada8971 2 жыл бұрын
One of the * i hv been following,ur performance
@addankiseetaramayya8552
@addankiseetaramayya8552 2 жыл бұрын
Keerthana is god gift to music world.Her parents so lucky.
@ravindrakashimalla6142
@ravindrakashimalla6142 2 жыл бұрын
Me also
@venkatasai1726
@venkatasai1726 2 жыл бұрын
@@rajasekharvelagada8971 k.. 👍kkm
@shanthareddy4943
@shanthareddy4943 Жыл бұрын
​@@rajasekharvelagada8971 6t
@B.janakiramarao
@B.janakiramarao 2 жыл бұрын
కీర్తన ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తుంది సూపర్ కీర్తన ముఖ్యంగాఈ పాట నేర్పిన మీ గురువుగారికి మీ తాత గారికి ధన్యవాదాలు
@kantharaoimmaneni7482
@kantharaoimmaneni7482 2 жыл бұрын
అద్భుతం కీర్తన ! నీ పాటతో మా అందరి కళ్లు చెమ్మగిల్లాయంటే అతిశయోక్తి కాదు. అంత గొప్పగా పాడావు తల్లీ ! హేట్సాఫ్ యు.
@vaddiramanaswamy142
@vaddiramanaswamy142 9 ай бұрын
కీర్తన పాట కు నేను అడిక్ట్ అయ్యాను. ❤️
@umailkvrao
@umailkvrao 2 жыл бұрын
కీర్తన చక్కని గాత్రంతో, మంచి గమకములతో చాలా శ్రావ్యముగా గానం చేసినది. మంచి భవిష్యత్తును అందుకోవాలని ఆశీర్వదిస్తున్నాము. 💐💐💐మా అందరి ఆశీర్వాదములు నీకుంటాయి చిరంజీవీ!
@3697papa
@3697papa 2 жыл бұрын
కీర్తన పేరు లోనే ఉంది సంగీతం. వైవిధ్యం ప్రతీ పాట లో నూ ఉంది. Literally made me cried . You already own the పాడుతా తీయ గా firrst prize with this song. Not only the prize you own many hearts. God bless you.
@hnkkggdvjiklp8577
@hnkkggdvjiklp8577 Жыл бұрын
It to lp
@Koteswararaobayyana
@Koteswararaobayyana 4 ай бұрын
Nenu ninny Indian idol studio lo chusanu.Taruvatha née paatalu padutha teenage lo née Anni paatalu chusanu.Vinnanu.Adbutam
@veeraraghavaraoadiraju1759
@veeraraghavaraoadiraju1759 Жыл бұрын
రచన అద్భుతము.సంగీతం అంతే.ఈ పసి తల్లి గానం మధురం.
@vuyyurusrinivas6096
@vuyyurusrinivas6096 2 жыл бұрын
శుభాకాంక్షలు ..... కీర్తనా ... నీ పాటతో ఎంతో మంచి అనుభూతి కలిగింది ... 💐
@sviajayalaxmi299
@sviajayalaxmi299 5 ай бұрын
🎉🎉🎉
@devarajulu4116
@devarajulu4116 2 жыл бұрын
చిన్నారి కీర్తన!!! అద్భుతమైన గాత్రం!!!అంతకుమించిన లాలిత్యం!!! మీ గురువుగారి ఆశీస్సులతో, భగవంతుడి కృపతో, ఇంతింతై వటుడింతై లాగా మీ సంగీత యజ్ఞం సాగాలని కోరుకుంటున్నాము.
@maddulasrinivasararao1810
@maddulasrinivasararao1810 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹👌👌👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹👌👌👌👌👌👌👌👌
@doctoryadagiri9460
@doctoryadagiri9460 2 жыл бұрын
చి.కీర్తన గురువులకు శిష్యులపై అత్యంత గాఢమైన ప్రేమ ఉంటుంది. చాలా బాగా పాట పాడినావు. గౌ॥శ్రీమతి అన్నపూర్ణమ్మ గారి మాటల్లోనే తెలిసింది. మీకు భగవంతుని ఆశీస్సులు మరియు గురువుల ఆశీస్సులు ఉంటాయి.
@ravikumarmuddada9240
@ravikumarmuddada9240 2 жыл бұрын
My all time favourite contestent.... I'm sure she will rule tollywood industry very soon
@prakashshankarappan2420
@prakashshankarappan2420 Жыл бұрын
ಕೀರ್ತನ ನೀವು ಹಾಡುತಿದರೆ ಕಣ್ಣುಗಳಲ್ಲಿ ನೀರು ತುಂಬಿಕೊಳ್ಳುತ್ತದೆ god bless you child
@deeksha02
@deeksha02 Жыл бұрын
Happy Birthday Keertana.. God bless you
@rajabahadourk8113
@rajabahadourk8113 2 жыл бұрын
Wonderful takeoff..Tuff composition in Gowri manohari ragam.. Typical Raja sir made it his mark of song, undoubtedly Janakamma rendered tremendously,. in the same way this pretty girl sang very nicely, I exclaim how darely she could select and did justice to her selection...A big applaus to this girl....
@prabandhaputeja4405
@prabandhaputeja4405 2 жыл бұрын
కీర్తన వేదం అణువణులను నాదం సాంగ్ వాడితే వినాలని ఉంది గాడ్ బ్లెస్స్ యు తల్లి
@kbvsubramanyam249
@kbvsubramanyam249 5 ай бұрын
కీర్తన నిన్ను విన్నర్ గా చెయ్యకపోయినా నువ్వు విన్నర్ రా బంగారుతల్లి సూపర్ నాన్న మీ అమ్మ ఫోన్ నెంబర్ పెట్టు తల్లి ❤❤❤
@anandaraok215
@anandaraok215 2 жыл бұрын
Watch her with no expectations and dont miss to Watch her reach your expectations. With the first episode itself I shared her video in my singers friends whatsapp group as the next winner of PT. What a rendition......WOW. May she be kept out of any kind of pressures and expectations such that she can sing even better....cos she is a blessed natural artist. God bless you Keerthana.
@venkateshwarlupittala9212
@venkateshwarlupittala9212 2 жыл бұрын
అమ్మాయిది చక్కని గాత్రం‌ మంచి భవిష్యత్తు ఉంటుంది ఎంత అదృష్టవంతమైన గాత్రం
@prasantisrimadh9073
@prasantisrimadh9073 2 жыл бұрын
Your hard work never goes in vain. Keep rocking Keerthana 🎉🎊😊. Waiting to see you in finale...👍😊👏👏👏👏👏👌👌👌
@9010407051
@9010407051 2 жыл бұрын
This song deserves standing ovation by all of them
@bhuvanachiru422
@bhuvanachiru422 2 жыл бұрын
What an outstanding performance!!! Keerthana rocks 👍👍 amazing rendition ❤️❤️ ......Kudos to all her teachers , Gurus who trained her and family members.....keep rocking and bring home the title 👍👍
@omgayathri2486
@omgayathri2486 Жыл бұрын
Keerthana nee songs prathi roju vinakunda nidraponamma god bless you
@visalakshisamavedam8949
@visalakshisamavedam8949 2 жыл бұрын
Hai Keerthana . What a singing performance. I don't find words to write. I got tears in my eyes. You deserve for first place in Padutha Teeyaga programme. May Shirdi Saibaba bless you Talli.
@raghavenichakrala4977
@raghavenichakrala4977 2 жыл бұрын
Very emotional song and you presented it in such a way that no one can listen without controlling their tears...we as (family members) are so proud of you lucky talli.the way u r grown up and the respect u give to elders is amazing.such a lovely kid u are ..hatsoff to you ,your parents (kalyani sis,bavgaru ), your guruvugaru smt yvs padmavathi mam,your grand father (my dad).saibaba garu is always in you.keep rocking 😘😘😘😘😘😘 and bring the title home ❤️❤️❤️❤️❤️ And finally ,thank you so much to Padutha teeyaga entire team in showing up these kids talent to all. 🎉
@saibrothers1926
@saibrothers1926 2 жыл бұрын
Sairam
@murtyvemaraju338
@murtyvemaraju338 2 жыл бұрын
కీర్తన U R REALLY BLESSED GIRL GOOD SINGER WE WISH U SHOULD BE THE WINNER GOD BLESS U DEAR CHILD
@chandrareddy4392
@chandrareddy4392 2 жыл бұрын
dear madum, I am replying to you to make sure that my comment reaches keerthana. she sang extremely well and SPB sir would have taken her in his arms and danced in the stage. but there is one lirical mistake in the entire song. she did not pronounce the word manchu properly in the second charanam. I am telling it in hope that she will correct it in the next performance.
@sankargopisetty2824
@sankargopisetty2824 Жыл бұрын
In in oo out
@sankargopisetty2824
@sankargopisetty2824 Жыл бұрын
Ui I'll
@saikrishnasb
@saikrishnasb 2 жыл бұрын
Fantastic Keerthana! As Chandrabose sir said... Not just this song but all of your songs has a quality that it reaches heart directly! Keep it going Keerthana... You will be the best singer in the industry in your bright future. Sairam.
@rknzoomin
@rknzoomin 2 жыл бұрын
Extrordinary.. tears rolled. God bless u.
@trisulam1859
@trisulam1859 4 ай бұрын
పాడి ఏడిపిస్తున్నారు చాలా బాగా చెప్పారు మేడం,ఆనందం ఉప్పొంగి వచ్చేస్తుంది❤😊
@sudhakarbabuv8653
@sudhakarbabuv8653 2 жыл бұрын
It is overwhelming praise of any teacher to humbly submit that she has learnt from Keertana. Amazing tone & presentation. I have no words toexpress the fragility & melody and her body language. God bless her with permanant stamp of excellence. Being classical & violin specialist cum skin specialist, retd Principal of SVMedical college, Tirupati, I only know her voice deapth. Vijay Prakash rightly said 40 year artist in her mind. What else can judges comment when they themselves drowned in pacific ocean of tanmayathvam
@yrsomayaji3961
@yrsomayaji3961 2 жыл бұрын
Super comments Sir. You have given excellent comments with whole heartedly. Sairam.
@careerspokenenglishandskil4514
@careerspokenenglishandskil4514 2 жыл бұрын
Certainly baby keertana you will reach at the topmost position.Keep it up and go ahead with the best.
@jhansilaxmi4651
@jhansilaxmi4651 Жыл бұрын
Keerthana neeku big fanni amma
@SaraswathiSwararchana
@SaraswathiSwararchana 2 жыл бұрын
wow .. extraordinary heart touching performance by keerthana .. beautiful comments from judges .. proud moments for both parents and guruvu gaaru .. 👌👏👏👏👏👏👍😊💐
@chandrasong123
@chandrasong123 2 жыл бұрын
Excellent performance.National award song by Janaki Amma.Difficult song You sung with ease
@chandrashekhara5273
@chandrashekhara5273 Жыл бұрын
Keerathana daily e skit chusuthunnu God bless ma
@ravis2008
@ravis2008 2 жыл бұрын
Beautiful performances by all Kids in Paadutha Theeyaga.. Among them Keerthana stands on the top with her Amazing voice and perfection. She deserves to win the trophy in this event.. Hoping Keerthana will get more support and encouragement where she can give her best as a musician in Future.. 👌👏👍
@manisitadesu4538
@manisitadesu4538 2 жыл бұрын
👏👏👏👏👏🙌🏻 great voice thalli…When I listen to your song, I feel so comfortable,joyful
@saiarchana6584
@saiarchana6584 2 жыл бұрын
Keerthana!! you are doing excellent.... Swami bless you in abundance... Very happy to see you there mam.
@vaddiramanaswamy142
@vaddiramanaswamy142 9 ай бұрын
కీర్తన నోటి వెంట జాలువారిన ఈ అమృతం లాంటి పాటను ఎన్ని సార్లు విన్నా.. మరల మరల వినాలని అనిపిస్తుంది.. కారణం తెలీదు.. మనసును దోచుకున్న కీర్తన, బంగారం నీవు సంగీతం సామ్రాజములో ఉన్నత శిఖరాలు అందుకుంటావు. ఆదేవుని ఆశీస్సులు ఉంటాయి.
@siddartharamaraju9592
@siddartharamaraju9592 4 ай бұрын
చాలాబాగా పాదావు తల్లి.అద్భుతం.ఇంతవరకు నేను ఈ పాట ఎక్కడా వినలేదు తల్లి. తరువాత ఎన్ని సార్లు విన్నానో నాకే తెలియదు తల్లి. వింటూనే వుంటాను నీ గాత్రం.అసిస్సీలు తల్లి
@SivaVemula-z7y
@SivaVemula-z7y Жыл бұрын
Nice singing ra keertana
@san-nk4mu
@san-nk4mu 2 жыл бұрын
Your power and control over singing are just unbelievable. So impressed.God bless you keertana.
@srikanthmondi1365
@srikanthmondi1365 2 жыл бұрын
WOW Keerthana... Entha Baaga Paaduthunnav assalu... Nee prathi paata oka Gelupu...Padutha teeyaga nee Jeevitham lo Teeskosthundhi Peddha Malupu...Chala Edhuguthav Keerthana...nee paata kosam prathi 14 rojulu edhuru choose ee kaanulaki...na manasu ki alasate undadhu.... Thanks You Keerthana GOD BLESS YOU.
@pindimohan9025
@pindimohan9025 2 жыл бұрын
What,a beautiful singing keerthana.finals lo winner kavalani,korukuntunna.jai sai ram🥰👌
@sandhyalasatish5893
@sandhyalasatish5893 2 жыл бұрын
Wow..What an extraordinary great performance like a senior singer.And great comments from 3 judges. All the best for keerthana.May god bless you for future success.
@medikonduruanjanidevi3245
@medikonduruanjanidevi3245 2 жыл бұрын
సాయిరాం. కీర్తన,. స్వామి. Blessings,. నీకు. ఎల్లప్పుడూ వుండాలి. బంగారు..
@mpv8377
@mpv8377 Жыл бұрын
కీర్తన ఈ పాట ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినిపిస్తోంది superb amazing performance 👌😍
@aluvalagopi4241
@aluvalagopi4241 Жыл бұрын
Keerthana nee songs anny appatiki Nenu vintune vuntanu..... Because...nee voice antha sweet thalli...💚
@satyanarayanaalamuru8266
@satyanarayanaalamuru8266 2 жыл бұрын
చి" కీర్తన కు నా శుభాశీస్సులు. నీవు ఇలానే నీ శ్రావ్యమైన మృదు మధుర స్వరంతొ గానాలాపనచేసి అందర్నీ మంత్ర ముగ్ధులను చేసి సంగీత ప్రపంచంలొ నీకు తిరుగులేదని తప్పకుండా నిరుాపించుకొనే స్థాయి కి ఎదగాలని అభిలషిస్తున్నాను. విజయేుస్తు.మరియు దీవెనలు.
@GovindReddy-yq1kh
@GovindReddy-yq1kh 10 ай бұрын
Nu in NJ in
@koteswararao7663
@koteswararao7663 2 жыл бұрын
Keerthana...You are best singer i have ever seen in paaduthaa teeyaga....Nuvvu...Finale ki reach avvatam...Ante... paaduthaa teeyaga...Program ke...Oka respect....
@thotapallisomusekhar1227
@thotapallisomusekhar1227 2 жыл бұрын
👍🏽💐in addition to keerthana musician and corus shall be congratulated 👍🏽💐
@BallaRamu-z1t
@BallaRamu-z1t 7 ай бұрын
I cant controll my tears. ..such a beautiful performance.
@SkeshavanaikSknayak
@SkeshavanaikSknayak 8 ай бұрын
Omg beutifull singer ❤
@satyanarayana9661
@satyanarayana9661 2 жыл бұрын
Beautiful rendition Keertana...Keep rocking....wish you all the best...
@venkateshtanuku3992
@venkateshtanuku3992 2 жыл бұрын
సాయిరాం చాలా చాలా మంచి పాట పాడావు మీ గురువు గార్కి మా అందరి నమస్కారం. చాలా చాలా బాగా పాడావు excellent job done. Melodious voice and sruti and all.
@nageshwarraopilla7759
@nageshwarraopilla7759 2 жыл бұрын
మనసు పులకరించి పోయిందమ్మ నీ పాటను రోజు వింటున్నాను.నీకు మంచి సంగీత భవిష్యత్ ఇమ్మని ఆ భగంతుని ప్రార్థిస్తూ
@vigneshwarraomeenugu7564
@vigneshwarraomeenugu7564 Жыл бұрын
🎉🎉😂🎉🎉🎉 శుభాభినందనలు కీర్తన దీర్గఆయుష్మంభవా
@aswinvuddagiri5777
@aswinvuddagiri5777 Жыл бұрын
You are a divine soul kirtana. God should shower all the blessings and give you good health forever. No words. We will wait for you to sing in upcoming movies in future.
@parvathanenirlatha996
@parvathanenirlatha996 2 жыл бұрын
Congratulations to “Keerthana and her team”. Excellent singing Keerthana.
@nikhileshkodumuru995
@nikhileshkodumuru995 Жыл бұрын
I disappointed when she was a second winner in final......she should be a winner.... 🏆
@justthink3224
@justthink3224 Ай бұрын
What an inspiration you are Keerthana.. you are far ahead of your age.. one for a lakh.. all the glory for you.. music directors must challenge you and your talent and should get the best out of you..🎉🎉🎉🎉🎉🎉🎉🎉♥️🙏
@syamala7321
@syamala7321 2 жыл бұрын
Thanks to ETV & SAIRAM 🙏May Sairam Bless You Keertana Forever 🙏 Fantastic singing Bangaaru Talli 👏..... Heart touching appreciation by lovely JUDGES 🙏🙏🙏..... This is really a precious experience. Thanks to everyone involved in this exciting program 👍....
@kuppachiaruna3566
@kuppachiaruna3566 2 жыл бұрын
Sairam Keerthana Bangaru "Unnatha Sikharalu "Andukovali thalli,Guruvu Garu Padmavathi madam gariki Sathakoti pranamalu 🙏
@roxtarbasha3917
@roxtarbasha3917 Жыл бұрын
Pure Goosebumps🔥 God bless you sister
@saibabu6873
@saibabu6873 2 жыл бұрын
Keerthana ❤️ no words to say 🎉🎉🎉
@manoharkumarbattu3958
@manoharkumarbattu3958 2 жыл бұрын
ఓం సాయిరాం, పాట చాలా‌ చాలా‌ బాగా పాడినావు బంగారు తల్లి, నీకు శుభాకాంక్షలు మరియు ఆశీస్సులు. స్వామి వారి ఆశీస్సులుతో నీవు మరింత ఎత్తుకు ఎదగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. భట్టు. మనోహర కుమార్ జనరల్ సెక్రటరీ అంధ్రప్రదేశ్ రాష్ట్ర భట్రాజుసంఘం
@vissarapuramuhari9367
@vissarapuramuhari9367 2 жыл бұрын
I wish you many more happy returns of the day keerthana god bless you
@vinodhkumar9238
@vinodhkumar9238 Ай бұрын
🎉 Keerthana talli super, Daily one time ina nenu vintuntanu. God bless you talli
@ashokmeenaka2791
@ashokmeenaka2791 2 жыл бұрын
Excellent, superb, fabulous, tremendous. I wish you good luck to have a bright future in singing Keertana
@poojaeee1000
@poojaeee1000 2 жыл бұрын
One more proud moment for all of us with your heartmelting performance dear.... Keep rocking keerthana
@harshinimurthy7022
@harshinimurthy7022 2 жыл бұрын
Happy birthday keerthana 😘god bless you thalli
@addankiseetaramayya8552
@addankiseetaramayya8552 2 жыл бұрын
Keerthana ,Wish you a happy birth day and many more happy returns of the day. You are god gift to the music world Naanna..
@pallapothulalakshminarayan1036
@pallapothulalakshminarayan1036 2 жыл бұрын
Best thalli God bless you Keeeeeeeerthana....well done....Great it is true that next generation singers are already in...to mesmerizing us forever...God bless you thalli and all...
@babitha498
@babitha498 2 жыл бұрын
Wonderful performance and you have a great voice Keerthana. Wish you all the best
@deepareddy7423
@deepareddy7423 2 жыл бұрын
Super thalli
@paramhamsatadala9933
@paramhamsatadala9933 2 жыл бұрын
My dear grand daughter,keertana ,Happy Birthday to you. Many Happy Returns of the day. Today is 21st September.
@anilpotnuru5723
@anilpotnuru5723 2 жыл бұрын
Super keerthinna super super super super super super super super me Anil srikakulam🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@vaddiramanaswamy142
@vaddiramanaswamy142 10 ай бұрын
మనసు దోచుకుంటున్నావు బంగారు తల్లి, ❤
@paramhamsatadala9933
@paramhamsatadala9933 2 жыл бұрын
Every day I am watching your songs. I wish to see you in Indian Idol soon.
@bharatherma5459
@bharatherma5459 2 жыл бұрын
Same Janaki amma lage paduthunavu thalli God bless you❤❤❤❤❤
@prajuprasthu4890
@prajuprasthu4890 7 ай бұрын
Keerthana is apt singer for every song.may GOD bless you all times.
@venkatesulunaidu3071
@venkatesulunaidu3071 Жыл бұрын
God bless keerthana. We wish great musical future .
@ramasubramanyasarmavadapal5051
@ramasubramanyasarmavadapal5051 2 жыл бұрын
Excellent performance chi. Kirtana. It's a God's gift to you. God is with you all through in your voice, presentation, expression and ultimately in your performance. Keep it up.
@leelarakala1922
@leelarakala1922 4 ай бұрын
Chinnari...nuvvu asalu ❤😰 super ra
@varugundachakravarthy1738
@varugundachakravarthy1738 2 жыл бұрын
Sai Baba blessings are always with you and your family members.congratulations...all the best keerthana 💐💐💐💐💐👏👏👏👏👍
@naveenchowdarygoli6635
@naveenchowdarygoli6635 2 жыл бұрын
Wonderful Performance Keerthana❤️🎉👍..Long way to go.
@vennelasahithi3172
@vennelasahithi3172 2 жыл бұрын
బంగారు తల్లీ…you are sooooo amazing..waiting to see you soon with title..🥰💐
@raghavenichakrala4977
@raghavenichakrala4977 2 жыл бұрын
Many more happy returns of the day keerthana (lucky talli)..God bless you ..
@srikanthkesav6975
@srikanthkesav6975 2 жыл бұрын
Super singing.....keerthana 👌 wish you all the best
Мясо вегана? 🧐 @Whatthefshow
01:01
История одного вокалиста
Рет қаралды 3,3 МЛН
Thank you Santa
00:13
Nadir Show
Рет қаралды 52 МЛН
Why no RONALDO?! 🤔⚽️
00:28
Celine Dept
Рет қаралды 100 МЛН
Paduthatheeyaga on 24th september 2012 Part 2
9:32
etvpaduthatheeyaga
Рет қаралды 2,3 МЛН
Rangamma Mangamma Song | Keerthana Performance | Padutha Theeyaga | ETV
12:16
Priya Raagale Song | Keerthana Performance | Padutha Theeyaga | ETV
9:40
Idi Na Priya Narthana Vela | Mayuri | Sudha Chandran | ETV
6:18
Мясо вегана? 🧐 @Whatthefshow
01:01
История одного вокалиста
Рет қаралды 3,3 МЛН