Well deserved! BUT, as USUAL, NOTHING for MAESTRO Ilayaraja for such compositions or albums!
@jyothigarapati16092 жыл бұрын
నిజంగా పాటలు అంటే ఇవి జానకమ్మ ,సుశీలమ్మ కు మంచి పాటలు పాడే అవకాశం కలిగిన అదృష్టవంతులు రోజులు అంటే ఆ రోజులే ఇప్పటి పాటలు వినలేక చేస్తున్నాం
@VenkatKrishnaS4 ай бұрын
నా ఆటోగ్రాఫ్ పాటలు వినండి.
@perecesmanasseh20892 ай бұрын
Vani jai ram amma songs
@VenkatKrishnaS2 ай бұрын
@@jyothigarapati1609 "nuvvante pranamani " naa favorite song
@gopinathguntupalli99423 жыл бұрын
Great singer bharata ratna ivvakapoina ame bharata ratne great great
@BC999Ай бұрын
Hail Maestro ILAYARAJA! Such a soulful pathos that every cell in your body feels the pain. Well-deserved National Award for SJ for her amazing rendition. BUT, as USUAL, NOTHING for Ilayaraja, having composed such compositions or albums! The ORIGINAL Tamil song is "Dhoorathil naan kanda" in the movie Nizhalgal. Director Bharathiraja did not use this phenomenal song for commercial reasons! Imagine discarding such a song! Thanks to Director VAMSY for doing the honors to this glorious tune.
@rakeshjanu7783 Жыл бұрын
No one can sing except Janaki ma at 3:57 she sings continuously with out gap with lyrics and perfect landing of notes 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌she is real Bharat Ratna after MS Subbulakshmi Amma 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏rest all okok
@arifujjamansahake5371 Жыл бұрын
😂😂😂😂
@Nothing-2i4 ай бұрын
@@arifujjamansahake5371hey lofer... 😡
@BC999Ай бұрын
Nobody can COMPOSE such a song except Maestro ILAYARAJA! Yes, of course, amazing rendition by SJ.
Bhanu Priya garu unparalleled beauty and talent. Thanks for this amazing performance Bhanuproiya garu.
@maheshsetti82647 жыл бұрын
what a singing of Janaki amma....what an expression...
@adarshguptakАй бұрын
18 bars in 1 breath @ 3:58 (మదిలో కలలే నదిలో వెల్లువలై పొంగారే మనసూ వయసూ కరిగీ స్మరించిన సరాగమే కలతను రేపిన వలపుల ఒడిలో..) intha okka oopirilo ravvanta shruti kaani bhavukata kaani compromise kaakunda ela paadagalaru Amma! Mahagayini Janakamma.. mee gurinchi entha cheppina takkuve.. nijaniki emi cheppalenu! Encyclopedia of playback singing!🙏
@swathicreations49032 жыл бұрын
ఆ ...ఆ .. వెన్నెల్లో గోదారి అందం నది కన్నులో కన్నీటి దీపం వెన్నెల్లో గోదారి అందం నది కన్నులో కన్నీటి దీపం అది నిరుపేద నా గుండెలో ఛలి నిట్టూర్పు సుడిగుండమై నాలో సాగే మౌన గీతం వెన్నెల్లో గోదారి అందం నది కన్నులో కన్నీటి దీపం జీవిత వాహిని అలలై ఆ ఆ .. జీవిత వాహిని అలలై ఊహకు ఊపిరి వలలై బంధనమై జీవితమే నిన్నటి చీకటి గదిలో ఎడబాటే ఒక పాటై పూల తీవెలో సుమ వీణ మోగునా వెన్నెల్లో గోదారి అందం నది కన్నులో కన్నీటి దీపం || నిన్నటి శర పంజరాలు దాటిన స్వర పంజరాన నిలచీ కన్నీరే పొంగి పొంగి తెరల చాటు నా చూపులు చూడలేని మంచు బొమ్మనై యవ్వనాలు అదిమి అదిమి పూవులన్ని చిదిమి చిదిమి వెన్నెలంత ఏటి పాలు చేసుకొంటినే నాకు లేదు మమకారం.. మనసు మీద అధికారం.. నాకు లేదు మమకారం మనసు మీద అధికారం ఆశలు మాసిన వేసవిలో ఆవేదన లూరేగిన ఆలాపన సాగే మదిలో కలలే నదిలో వెల్లువలై పొంగారే మనసూ వయసూ కరిగీ స్మరించిన సరాగమే కలతలు రేపిన వలపుల ఒడిలో .... తిరిగే.. సుడులై .. ఎగసే ముగిసే కధ నేనా ఎగసే ముగిసే కధ నేనా .... ||
@JyothiSabbavarapu9 ай бұрын
❤
@prasadvenkata94997 ай бұрын
❤
@raghunath8546 ай бұрын
Thank you for the lyrics 🙏
@srisria2zchannel11 ай бұрын
వెన్నెల్లో గోదారి అందం నది కన్నుల్లో కన్నీటి దీపం వెన్నెల్లో గోదారి అందం నది కన్నుల్లో కన్నీటి దీపం అది నిరుపేద నా గుండెలో చలి నిట్టూర్పు సుడిగుండమై నాలో సాగే మౌన గీతం వెన్నెల్లో గోదారి అందం నది కన్నుల్లో కన్నీటి దీపం జీవిత వాహిని అలలై జీవిత వాహిని అలలై ఊహకి ఊపిరి వలలై బంధనమై...జీవితమే.. నిన్నటి చీకటి గదిలో ఎదబాటే..ఒక పాటై పూల తేనెలో సుమవీణ మ్రోగునా.. వెన్నెల్లో గోదారి అందం నది కన్నుల్లో కన్నీటి దీపం నిన్నటి శర పంజరాలు దాటిన స్వర పంజరాన నిలచి కన్నీరే పొంగి పొంగి తెరలచాటు నా చూపులు చూడలేని మంచు బొమ్మనై యవ్వనాలు అదిమి అదిమి పువ్వులన్నీ చిదిమి చిదిమి వెన్నెలంత ఏటి పాలు చేసుకుంటినే నాకు లేదు మమకారం..మనసు మీద అధికారం నాకు లేదు మమకారం..మనసు మీద అధికారం ఆశలు మాసిన వేసవిలో.. ఆవేదనలో...రేగిన..ఆలాపన సాగే మదిలో..కలలే..నదిలో వెల్లువలై పొంగాలె.. మనసు..వయసు...కరిగి స్మరించిన సరాగమె కలతను రేపిన వలపుల ఒడిలో..తిరిగే...సుడులే... ఎగసే..ముగిసే...కధ నేనా.. ఎగసే..ముగిసే...కధ నేనా..
@vijayaraghavannarayanan29732 жыл бұрын
First and foremost thanks to Vamsi sir for understanding this gem to include this in his film
@eversunnyguy2 жыл бұрын
Director Sr Vamsi mentioned that this is one of his favorite songs...
@sanjeevlvac1784Ай бұрын
Listen carefully 0.36 నది కన్నుల్లో కనీృటి దీపం, ఆ అర్‌దత ❤❤❤ కన్నుల్లొ నీళ్ళు వచ్చాయ్
@pillishivakrishna12632 жыл бұрын
Janaki Amma song super
@ravikanth6393 жыл бұрын
Really moon light in flowing Godavari makes us feel the uniqueness...
@krushesherma81702 жыл бұрын
Super super song Janaki amma ki padhabhi vandanalu
@saibaba67852 жыл бұрын
That's janakammma garu🙏🙏🙏🙏
@srinivasj76064 ай бұрын
Janakmma amrutam tagi puttindi mana telugu vari kosam
@anushreyapasunoori40323 ай бұрын
Superb ga padinaru amma❤
@apparaochelluri2287 Жыл бұрын
Ilayaraja sir 🙏🙏🙏🙏🙏
@ramanujask804211 ай бұрын
Beautiful Song.Thank You Vamsi Sir For Giving Such Nice Song.
నా చిన్నప్పుడు 1987 లో ఢిల్లీ దూరదర్శన్ లో మద్య్హనం లో అంటే రీజినల్ సెక్షన్ ( అవార్డ్ మూవీస్ సెక్షన్ ) లో ఈ సినిమా ప్రసారం చేశారు కానీ ఈ పాట అతుకుల బొంతగా చేశారు వేరే ప్రోగ్రామ్ కారణం గా ( స్పోర్ట్స్ ) అందరు నిరాశ చెందరు, జిలిబిలి పాట కొంచమే చూపారు
@teluguyt778710 ай бұрын
Vamsi garu great
@muthukumarkumar4292 Жыл бұрын
The grate dancer Banu Priya madam
@krishnakammari60542 жыл бұрын
Beautiful song 👍
@viswa28672 жыл бұрын
Ilayaraja has given the same tune he created for a Tamil movie fitst Generally he Does that
@gkartic2 жыл бұрын
film name is "Nizhalgal" 1980 movie but the song is not included in the film