మీన రాశి వారికి ఎప్పుడు బాగుండి సచ్చిందని ఇప్పుడు కొత్తగా బాగుండక పోడానికి.
@nagasiva104412 күн бұрын
మీరు చెప్పింది వందకు వందశాతం కూడా చాలా తప్పు సన్నీ ఏమీ నేర్పించాలో అవి నేర్పిస్తున్నాడు మీన రాశి వారికి వారి జీవితం ఒక పూల పాన్పు మీద పయనించబోతుంది ఇకముందు ఒక్కొక్క జ్యోతిష్కుడు ఒక్కొక్కలా చెప్తుంటే వినే వాళ్ళకి చాలా ఇబ్బందికరంగాను మరియు అసహ్యంగానే ఉంటుంది