#EVSaroja #actressevsaroja #vendivennela Versatile Dancer, Actress E.V.Saroja.. Untold Story Subscribe our channel for more videos
Пікірлер: 58
@shivshankarjangala9599 Жыл бұрын
Ev సరోజ గారు అందమైన నటి! ఇద్దరు మిత్రులు సినిమాలో ఆమె చాలా బాగా చేశారు!
@ramanareddyputta2893 Жыл бұрын
చాలా రోజులుగా ఈ వి సరోజ గారి గురించి ఎప్పుడు చెబుతారా అని ఎదురు చూసాను. థాంక్స్
@bandarusrinivasulu419 Жыл бұрын
U,
@rajashekhar22124 ай бұрын
ఇ.వి. సరోజ గురించి చాలా మంచి విశ్లేషణ అందజేశారు సార్ ధన్యవాదాలు
@prasadsatya4783 Жыл бұрын
చాలా ధన్యవాదాలు ... ఇద్దరు మిత్రులు సినిమా లో అద్భుత అసమాన నటన ప్రదర్శించిన నటీమణి ఈ వి సరోజ గారి గురించి మంచి సమాచారం అందించారు ... అలాగే ! మదన కామరాజు కథ లో నటించిన నటీమణి అనురాధ గారి గురించి...
@surisettysrinivasrao2890 Жыл бұрын
Chaduvukunna ammayalu lo natinchindi
@lakshmiyellapantula8073 Жыл бұрын
చలా చక్కటి విషయాలని వివరంగా చెప్పారు. ఇంతవరకూ ఇ వి సరోజ గురించి అసలు తెలీదు. ఆవిడవివరాలన్నీ తెలియజేసినందుకు ధన్యవాదాలు.
@cherukumillisatyavani11 Жыл бұрын
GOOD ACTRESS NICE EXPLANATION
@munigalavenkataramana628 Жыл бұрын
Soo oo oo oper విశ్లేషణ 🎉❤
@vinduruanjaneyaprasad3672 Жыл бұрын
స్వర్గీయ నటి ఈ. వి. సరోజ వ్యక్తిగత, వృత్తిగత జీవితాన్ని గురించి విపులంా వివరించిన ఈ మీ వీడియోకు ధన్యవాదాలు.
@sivaprasadkota5909 Жыл бұрын
VERY GOOD INFORMATION AND USEFUL NARRATION WITH GOOD EXPLANATION. THIS VIDEO TAKES ME MY SCHOOL DAYS. SHUBHAM
@balamaruthiramnaidugogana9658 Жыл бұрын
EVSaroja too. acted in Velugu Needalu in folk dance with Dharma Raju.
@betavidyasagar1177 Жыл бұрын
NICE TO KNOW ABOUT MRS.E.V.SAROJA.
@rameshch4852 Жыл бұрын
Good
@hanumareddy847 Жыл бұрын
Thanks.Waiting for her details since so much time.A beautiful dancer and actress but unfortunately she did not get many opportunities in telugu.
@nidanakavirajani8441 Жыл бұрын
Chala information icharu sir tq🙏
@rammohangodthi Жыл бұрын
Excellent dancer 💃
@dadianjaneyulu152 Жыл бұрын
Cinema History Very Very Rare Updated Ku Vandanaalu Vendi Venal 🙏🙏🙏
ఈ వీడియో చివరలో. ...5 నిమిషాల 53 సెకండ్స్ కి..ఒక still సావిత్రి గారి తో చూపించారు...ఆమె "వాసంతి "...Not ..EV సరోజ....గమనించగలరు సినిమా.."సిరిసంపదలు" అని గుర్తు.. Great Video Thank You Very Much
@vanisri8180 Жыл бұрын
Old Is gold
@VENDIVENNELA Жыл бұрын
Thank You Andi.
@narasimhamdvl9 Жыл бұрын
Ur tone Super 🎉
@rangamanipt8883 Жыл бұрын
మంచి అందగత్తె
@nirmalavundurty7015 Жыл бұрын
జ్యోతిలక్ష్మి ఒక ఇంటర్వ్యూలో EV సరోజ మా పిన్ని అని చెప్పారు అందుకేనేమో.మంచి నటి.అప్పట్లో అందరూ డాన్స్ నేర్చుకొనేవారు.
@barikilakshminarasamma97896 ай бұрын
Tq Sir
@koratamaddijayadev3596 Жыл бұрын
Correct Sir, thakkuva cinemallo chesina ekkuva gurthundi poyyaru Ev Saroja garu....Karanam maingaa Iddari mitrulu lo chalaki ga natinchadame ANR gari combo lo...
@venkateswarluk157011 ай бұрын
Ok sir kvr, guntur
@rajeswarirasineni5167 Жыл бұрын
Aame kallatone bhavalu palikinchevaru.churukuga dance chesevaru.khushi khushiga navvutuu paata ippatiki entho popular.thank u sir
@dadianjaneyulu152 Жыл бұрын
Endarao Mahanubhavllu Ku Vandanaalu 🤳🌈💐
@olcotttheosophy Жыл бұрын
Very nice 👍 pleasure ( from Andhrapradesh)
@raghuramaiahtamatam734 Жыл бұрын
Madana kamaraju katha lo natinchina anuradha gari gurinchi cheppandi sir please...
@g.v.rameshchend6692 Жыл бұрын
2006 na kannu musaru. Ani chepparu. Aa line lone appati ame vayasu yentho kuda, ante chanipoyentiki aame vayasu yentho cheppi unte bagudedi.
@jothiupadhyayula8542 Жыл бұрын
The photo you showed in this episode-Telugu & Tamil actress Vasanthi With Mahanati Savithri !
@lakshmikanth3078 Жыл бұрын
🙏
@vinayakyrc54977 ай бұрын
ఇమే భర్త సోదరే ఒకప్పటి తమిళ గ్లామర్ హీరోయిన్ టి. ఆర్. రాజకుమారి
@sridurga30179 ай бұрын
నా చిన్నప్పటి రోజులు గుర్తుకు వస్తున్నాయి
@bandhamsatyanarayana9315 Жыл бұрын
Old picture jagannatakam. Hero amarnath musik. Aswathama. Ee cinima. Chepa ndi
@chandrasekhardsp5970 Жыл бұрын
పెంకి పెళ్ళాం సినిమా లో కూడా ఈమె డాన్స్ ఉంది
@user-jz4cg9cj5f Жыл бұрын
కోళ్ళ సత్యం, మొదు కూరి సత్యం ఇద్దరు మంచి హాస్య నటులు. వారి గురించి వివరాలు చెప్పండి సార్. బందిపోటు చిత్రం లో ఇద్దరు నటించారు.
@pandariram2231 Жыл бұрын
Veera kankanam lo kuda oka dance vunnadi.
@chandrasekhar9466 Жыл бұрын
Bandipotu movielo manchi character chesaru
@anasuyammabandi1611 Жыл бұрын
Nice actress she became famous with iddaru mithrulu movie she looks beautiful but couldn't come up like others she is not having luck some actors with out beauty also came up well example Rama praba not beautiful but as camedian how she became successful and married agreat handsome hero so some times we may not get our future into our hands
@bhaskararaodesiraju8914 Жыл бұрын
EV Saroja last film 1966 lo vacchina Sakuntala.Aandulo Menaka ga act chesaru
@subramanyamys8626 Жыл бұрын
Adi last kaadu 70 lo konni cinemalalo villan attaga kuda icchindi
@CosmicGoat-d3o Жыл бұрын
1.5x watch cheyyandi
@parvathigujjula3108 Жыл бұрын
EV Saroja...Good, beautiful actress & good dancer..but she didn't get many apporchunities in telugu.