For Lyrics in telugu viswagurubharath.blogspot.com/2020/08/nirmala-sura-gangajala-song-lyrics-in.html
@tulasidevi70973 жыл бұрын
This is my favourite song
@sumascorner34983 жыл бұрын
Like this video
@mothilalnayak14032 жыл бұрын
🚩🚩🚩🚩🙏🙏🙏adithya vardhan🙏
@gnaneshwarir67162 жыл бұрын
భారత మాతాకీౙే
@gonesomreddy66612 жыл бұрын
@@tulasidevi7097 .q1
@umaanji54185 жыл бұрын
నా ప్రాథమిక స్థాయిలో ప్రతి రోజూ ఉదయం ప్రార్థన సమయంలో పాడెవాలం.. ఇప్పుడు ఈ పాట వింటూంటె నా బాల్యం గుర్తు వస్తుంది .. సూపర్ సాంగ్
@neerajareddy66872 жыл бұрын
Yes
@p.jyothipanchumurthi5127 Жыл бұрын
Same situation bhayya nadhi kuda I think u r 90 's
@indrammaburugu2936 Жыл бұрын
జై శ్రీ రామ్
@arshiyacheruvu8827 Жыл бұрын
Avunu nenu chala sarlu stage paina parfarm chesa school days lo miss this
@venkysworld5003 жыл бұрын
ఈ పాట వింటుంటే చిన్నప్పుడు నా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి . కళ్ళలో నీళ్ళు తిరిగాయి. ఆగస్టు 15, జనవరి 26 వస్తె మేము చేసిన ఆ అడవడి గుర్తుతెచుకుంటే తియ్యని జ్ఞాపకాలు మరుపురాని రోజులు అవి
@yimmaneninagadeepika2862 жыл бұрын
Same feeling andi
@DamodaraReddyCRAZYBOY Жыл бұрын
Am also same feeling
@irramafreen25612 ай бұрын
wow
@pasnoorsaivivek70873 жыл бұрын
Thanks for representing this song on KZbin. Actually,this song is written by My father.. I am proud to be a son of him Love you Dad..❤️ Jai Hind🇮🇳🇮🇳🇮🇳
నాకు ఇష్టమైన పాట,నేను చిన్నప్పుడు RDT స్కూల్లో పాడిన పాట.మళ్ళీ ఇలా చాలా సంవత్సరాల తరువాత వింటున్న. jai hind. Jai Bharath
@AkhandaBharath4 жыл бұрын
Jai Hind.
@venuenreddy38016 жыл бұрын
హాట్సాఫ్ ఇండియన్ ఆర్మీ
@AkhandaBharath6 жыл бұрын
Jai hind
@kishorkatkam81366 жыл бұрын
ఎన్నిసార్లు విన్నా కొత్తగానే అనిపిస్తుంది ఈ పాటలో ఏదో తెలియని శక్తి దాగి ఉంది ఇది కదా నా భారతదేశం గొప్పతనం పాడిన వారికి రాసిన వాళ్లకి ఏం ఇచ్చినా తక్కువే...@
@AkhandaBharath6 жыл бұрын
కృతఙ్ఞతలు.. ఈ పాట సరికొత్త సంగీతంతో ఈ స్వాతంత్ర్య దినోత్సవ రోజున వస్తుంది. అది కూడా మీకు నచ్చుతుంది..
@ponnamganesh31206 жыл бұрын
జై హిందూ
@snarasimhulu28826 жыл бұрын
kishor katkam tc
@kondababukorla29996 жыл бұрын
Akhanda Bharath zip .
@rameshbhukya61875 жыл бұрын
Suparsong
@accept585 жыл бұрын
Childhood memories gurthoche song ..... always i love this song...I love India
@rameshbasa17085 жыл бұрын
సమయం దొరికినప్పుడల్లా పాడుతునే ఉంటాను .భారత్ మాతాకీ జైయ్.
@madinavamsykrishna42494 жыл бұрын
జై హింద్ జై భారత్ జై అఖండ భారత్ జై భారత్ సర్కార్
@AkhandaBharath4 жыл бұрын
జై హింద్ 🇮🇳
@ramakrishnachary255 жыл бұрын
I remember My childhood school days tq so much brother
@adinarayanap34752 жыл бұрын
ఇలాంటి దేశభక్తి గీతాలు వింటూ ఉంటే ఒళ్ళు పులకరించిపోతుంది ఇలాంటి పాటలకు పాడిన వారికి చాలా ధన్యవాదాలు ఇలాంటి వారికి నోబెల్ బహుమతి ఇవ్వాల
@saikirannethamadoori93254 жыл бұрын
నిర్మల సుర గంగాజల సంగమ క్షేత్రం రంగుల హరివిల్లులు విలసిల్లిన నిలయం భారత దేశం మన జన్మ ప్రదేశం భారత ఖండం ఒక అమృత భాండం || భారత దేశం || ఉత్తరాన ఉన్నతమై హిమగిరి శిఖరం దక్షిణాన నెలకొన్నది హిందు సముద్రం తూరుపు దిశ పొంగిపొరలె గంగా సంద్రం పశ్చిమాన అనంతమై సింధు సముద్రం || భారత దేశం || ఒకే జాతి సంస్కృతి ఒకటున్న ప్రదేశం రత్న గర్భ పేరుగన్న భారత దేశం ధీర పుణ్య చరితలున్న ఆలయ శిఖరం సత్య ధర్మ శాంతులున్న ప్రేమ కుటీరం || భారత దేశం || కోకిలమ్మ పాడగలదు జాతీయగీతం కొండ కోన వాగు పాడు సంస్కృతి గీతం గుండె గుండె కలుసుకొనుటె సమరస భావం చేయి చేయి కలిపితేనె ప్రగతుల తీరం || భారత దేశం ||
@davalavasudev8030 Жыл бұрын
🤝🤝🤝
@RamuRamu-vm9wz10 ай бұрын
🎉
@RadheShyam-i3f4 ай бұрын
Thank you
@kudaravallilakshmanadas21345 жыл бұрын
Chala baaga padinaru. Santhosham ga vundi vinnata sepu. Dhanyavadam.
@dyagariashwini99584 жыл бұрын
Really hats of that person who written this song👏👏
@AkhandaBharath4 жыл бұрын
Thank you 🙏
@chigurupatisambasivarao81685 жыл бұрын
Bharatha desham lo puttinanduku eppatiki garva padutune unta malli malli ikkade puttalani korukuntunna jai india jai hind
@jayhind3731 Жыл бұрын
అద్భుతమైన భక్తి గీతానికి, చాలా మధురం గా ఆలపించినందుకు, ధన్యవాదములు.🙏🇮🇳🙏👌🌹
@Manusree-f8p2 жыл бұрын
Jai hind .... చిన్ననాటి స్మృతులు గుర్తుకు వచ్చాయి...మేము స్కూల్ లో పాడేవల్లం... And i still remember Sandhya used to sign this so perfectly ... She was good in this song... We Love india .. Bharath matha ki jai...p Good work Ramesh ...
@pavankola45103 жыл бұрын
అవతారాలు చాలించి అంతర్భాగం నుండి అంతరిక్షం దాకా ఎదిగి ఒదిగిన స్మార్ట్ ఫోన్ తోడు ఎంతటి వారైనా దాసోహమే లక్షణమే రక్షణవే శుద్ధీకరణవే అక్షరమే సాధ్యమే
@shammohanraju68204 жыл бұрын
భారత మాతకీ జై... అద్భుతమైన పాట
@srinivasavvari5824 жыл бұрын
నా దేశం కోసం సర్వసం ఇస్తాను భరత్ మాట కి జై
@lakshmannalakshmanna63586 жыл бұрын
Very good, And Excellent Song Inspiration INDIANS
@AkhandaBharath6 жыл бұрын
Thank you so much. do share with your friends..
@RamaDevi-gc2hx4 жыл бұрын
I love my India
@pavankola45103 жыл бұрын
అవతారాలు చాలించి అంతర్భాగం నుండి అంతరిక్షం దాకా ఎదిగి ఒదిగిన స్మార్ట్ ఫోన్ తోడు మనుష్యులంటే మంచివారు ముందు చూపుతో మార్గం చూపేవారు పండించేది అందించుటకే పండించలేనిది ఆపదలకే గ్యాస్ ఖనిజ ఇంధనమే తరాల భావితరాల బాగుకే కాలమా జీవితమా కుల సంఘాల పటిష్టమే కోపాన పాపాన శాపాన కాపాడే ప్రభుత్వమే లక్షణమే రక్షణవే శుద్ధీకరణవే అక్షరమే సాధ్యమే సమస్తం దాసోహమే
@jeevanreddy43824 жыл бұрын
నా చిన్నప్పుడు బృందగానం లో పాడిన ఈ పాట..అద్భుతం
@AkhandaBharath4 жыл бұрын
Thank you 🙏
@gadadharudusyamala2986 жыл бұрын
Chaala manchi deshabhakti paata
@AkhandaBharath6 жыл бұрын
Dhanyavad.
@raghavendrakumar37322 жыл бұрын
ఈ గీత్ పాడి 2 మార్లు మొదటి బహుమతి తీసుకున్నాను పాఠశాల వయస్సు లో 🇮🇳🇮🇳
@mprashanth2542 жыл бұрын
Eppudu am chestunnav?
@vallikumarisannamayyakeert63933 жыл бұрын
చాలా బావుంది భారతదేశం ఒక బహుభాషా భారత కాండం జ్యోతి మేడం చాలా బాగుంది పాట
@shaikmasthanbasha39624 жыл бұрын
మేరా భారత్ మహాన్
@AkhandaBharath4 жыл бұрын
🇮🇳 జై హింద్ 🙏
@lankaramesh34083 жыл бұрын
Chala rojulu avtundi e gitam venaka goppa meaning gala writing thanks me Ramesh
@AkhandaBharath3 жыл бұрын
Thank you 🙏 Do share
@shyamch41564 жыл бұрын
Sri Saraswati shishu mandier school lo chadivina vallu like chyandi
@chinigivali29698 ай бұрын
Bro I'm ❤
@maruthikotagiri47244 жыл бұрын
Very excellently described about our country 🙏👍👏👍
@krishsou3 жыл бұрын
One of my favourite song in school day's
@AkhandaBharath3 жыл бұрын
🙏🏻 Please share with your friends 🙏🏻
@tranganath56186 жыл бұрын
I love my India desam sarihaddu kosam na pranam ivvadanikina venkadanu jai hind
@AkhandaBharath6 жыл бұрын
Vande Mataram.. Jai Hind..
@lakshmilakshmi-bu8do6 жыл бұрын
Talk like a good citizen
@lakshmilakshmi-bu8do6 жыл бұрын
Jai hind
@lakshmilakshmi-bu8do6 жыл бұрын
Okk
@rameshgandu-tf5be4 жыл бұрын
S.....
@subhashinikanthala40175 жыл бұрын
Thanku for uploding this song. I love my india ani childhood school lo paduthunte entho garvanga and happy ga vundedi. Presently I am very interisting 15 th agust and 26 th january.
@ramanavenkata-j3p4 ай бұрын
58 సంవత్సరాల క్రిందట స్కూలు మధుర స్మృతులు గుర్తుకొస్తున్నాయి.
@yashwanthrangappa8114 жыл бұрын
JAI BOLO BHARATH MATHA KI JAI 🚩🚩🙏🙏🇮🇳🇮🇳
@AkhandaBharath4 жыл бұрын
🚩 జై శ్రీ రామ్ 🚩
@himagiriparasingi81425 жыл бұрын
మదిపులకించే గీతాన్ని ఆలపించిన మీ బృందానికి మా హృదయ పూర్వక స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.
@msahsikapur54392 жыл бұрын
హిందూ ముస్లిం క్రిస్టియన్ అందరూ భారతీయులే
@tripunavadlamudi98925 жыл бұрын
My childhood memories...it was flashed in front of my eyes 🥰🥰... independent day it a big celebration and big festival in my school days....now a days it's just a flag hosting ☹️
@shivakrishnapoloju7605 жыл бұрын
E song kosam chala try chesa but eppudu vinapadindi.... i am big fan of this song.... chinnapudu padina anubuti eppudu gurtostundi🙏🙏🙏
@shivakrishnapoloju7605 жыл бұрын
@@nehajash729 avnu....
@bpothanna35604 жыл бұрын
మీరు శిశు మందిర్ స్కూల్ ఆ ? అండీ
@tripunavadlamudi98924 жыл бұрын
@@bpothanna3560 kaadu
@senjutibandyopadhyay63933 жыл бұрын
Excellent song!!! I couldn't understand the language properly,but it touched the core of my heart,and made me so proud of being an Indian.It's truly inspirational.Jai hind jai Bharat I love my India and I'm proud to be an Indian 🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏👌👌👌🌹🌹🌹💖💖💖❤❤❤
@AkhandaBharath3 жыл бұрын
🇮🇳 Jai Hind 🙏
@akhilakandula99713 жыл бұрын
I learned this song in u r you tube channel tqqq so much
@AkhandaBharath3 жыл бұрын
🙏🏻 Thank you 🙏🏻 Do share and subscribe
@karthikreddygaddameedi46565 жыл бұрын
thanx for uploading this song remember my childhood memories
@yosepumariya91956 жыл бұрын
I love my lndia desam kosam pranamichina varikuti heads off
@AkhandaBharath6 жыл бұрын
Jai Hind. Vande Mataram..
@kavyasrujan50264 жыл бұрын
Ee pata enta vinna vinalane anipistundi I LOVE INDIA
@sravanthiyadavmasini3645 жыл бұрын
Proud to be an INDIAN🇮🇳
@shaikmoseena12465 жыл бұрын
Nice super song
@prasadrao78454 жыл бұрын
Superb song.... My favourite one..
@AkhandaBharath4 жыл бұрын
🙏
@ShivaPrasad-ok5rz5 жыл бұрын
bharath matha ki jai need more songs like this
@abhidonoji31814 жыл бұрын
భారత్ మాత కి జై 🚩✊
@NEHANEHA-mp4nb3 жыл бұрын
very good ,and excellent song inpiration INDIANS👌👌
@AkhandaBharath3 жыл бұрын
Thank you 🙏
@NEHANEHA-mp4nb3 жыл бұрын
@@AkhandaBharath ❤❤❤❤
@ramyesu91035 жыл бұрын
Excellent song .song padinavarini chala istapaduthunanu
@chilukamahipalreddy69106 жыл бұрын
జై హింద్ జై శ్రీరామ్
@AkhandaBharath6 жыл бұрын
Jai Hind.. Vande Mataram...
@nannapaneniakshitha18436 жыл бұрын
Super... Love my INDIA... EAST OR WEST INDIA IS THE BEST...
@AkhandaBharath6 жыл бұрын
Jai Hind. Vande Mataram..
@ekalyan59906 жыл бұрын
Akhanda Bharath s
@gopikishansinghthakur84852 жыл бұрын
జాతీయత ఉట్టి పడాలి......Very patriotic
@AkhandaBharath2 жыл бұрын
Thank you 🙏🏻 Please share
@AnandBanand-s2q4 ай бұрын
Nice pictures and song ❤❤
@mdahmed14405 жыл бұрын
Naa chinnapapati Pata...... Enni sarlu vinna inka vinali anipisthadhi....... Edhi...kadhaaa. Naa dhesha goppathanam....... Jai hindh
@AkhandaBharath5 жыл бұрын
Jai Hind. Vande Mataram..
@nagasravanthi97946 жыл бұрын
Very.... supar,ossom,fantastic,mind blowing.... No words👍🏼👍👍🏼👍🏻
@AkhandaBharath6 жыл бұрын
Thank You
@nareshyagandla48505 жыл бұрын
I love" INDIA" & super hit song
@satyanarayanaronte50553 жыл бұрын
Saper👍👍👍
@AkhandaBharath3 жыл бұрын
Thank you 🙏
@gorrelavenkatesh70913 жыл бұрын
Manchu kanna challanayinadhi na Bharatha Desam✊
@AkhandaBharath3 жыл бұрын
🇮🇳🙏🏻
@madhunallamala94574 жыл бұрын
Naa favourite paata. ❤ U india
@RAMREDDY-et6wj Жыл бұрын
Super song😊
@rajuedula15744 жыл бұрын
Bharath mathaki jai✊✊✊✊
@AkhandaBharath4 жыл бұрын
🇮🇳 జై హింద్ 🙏
@arunkamineni27622 ай бұрын
చిన్నపుడు మా స్కూల్ ప్రార్థన సమయం లో పాడేవాళ్ళం..చిన్న నాటి జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయి😢❤
@thebananamilk-jkloveofthelife3 жыл бұрын
In my school we sang this song with our group on 15 agust 2 years back we got first prize in competion 💜
@AkhandaBharath3 жыл бұрын
Thank you 🙏 Do share and subscribe 🙏
@jjkandjjksarebest52293 жыл бұрын
Hi army's
@thebananamilk-jkloveofthelife3 жыл бұрын
@@jjkandjjksarebest5229 hello army👋
@jjkandjjksarebest52293 жыл бұрын
@@thebananamilk-jkloveofthelife where r u from ?? I am from vizag
@thebananamilk-jkloveofthelife3 жыл бұрын
@@jjkandjjksarebest5229 I'm from kakinada
@skshabana27013 жыл бұрын
Super 👌👌 chala bagundi
@AkhandaBharath3 жыл бұрын
🙏🏻Thank You 🙏🏻
@sandeepnagelli2568 Жыл бұрын
చిన్న వయసులో పాఠశాలలో 15th ఆగస్టు, 26 జనవరి కి స్టేజీ మీద పాడే వారే వారిమీ
@venkatrao3083 жыл бұрын
Thanks intha manchi pata padinaduku racinduku
@AkhandaBharath3 жыл бұрын
Thank you 🙏
@vlgsarma59015 жыл бұрын
మంచి దేశభక్తి గేయం
@saikumarg15083 жыл бұрын
భారత్ అఖండ్ హో 🙏🙏🙏
@AkhandaBharath3 жыл бұрын
Jai Hind 🙏🇮🇳
@premdarling51366 жыл бұрын
Superb...... Song my child hood memories
@AkhandaBharath6 жыл бұрын
Thank You గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. Republic Day Special Song - kzbin.info/www/bejne/nmKkqHWZaZ2pa7c
@narsimha...10986 жыл бұрын
Chaala paiki osthav bayyaa.. super
@AkhandaBharath6 жыл бұрын
Thank You so much bro..
@bhaskarraju8430 Жыл бұрын
జై జై శ్రీరామ్ భారత్ మాతాకీ
@varunvaru44354 жыл бұрын
My fevret song 🇮🇳🇮🇳🇮🇳💐💐💐💐💐💐💐💐💐💐💐💐
@torahintorah36126 жыл бұрын
Wow super excellent song ☺️😊👌👌👍,😍😍😘😘😘😘😘😘
@AkhandaBharath6 жыл бұрын
Thank You
@torahintorah36126 жыл бұрын
Akhanda Bharath 😇😁😘
@janujohn4235 жыл бұрын
na chinapudu padina patta marala guruthu chesaru thanks
@siddarthaprasad6 жыл бұрын
Dislike చేసిన వాళ్లందరికీ ఒక చిన్న విన్నపం మన దేశం పాట కదా 👍 మాత్రమే చేయండి .ఎం చేద్దాం మనం ఎంత అనుకున్న కొన్ని దరిద్రపు ముఖాలు చూడక తప్పదుగా దానికోసం మన దేశాన్ని అవమానించలేము కదా అందుకే అందరు శ్రద్ధగా విందాం ఈ పాటను...🙏
@pattigeetanjali77262 жыл бұрын
Proud to be an Indian.
@kavalimuralikrishnayadav12644 ай бұрын
జై బోలో భారత్ మాతాకీ జై🙏🙏🚩🚩🌹🌹
@annimucchatlu9336 Жыл бұрын
జై శ్రీ రామ్ జై భారత్ జయ హో భారత్
@sumathibandili52012 жыл бұрын
Thanku I will sing Tomarrow
@AkhandaBharath2 жыл бұрын
Thank you 🙏🏻 Please share
@Naveenkumar-oi6sg5 жыл бұрын
Shsihu mandir Vidhyarthi oka like......
@kishorekishore70875 жыл бұрын
Jai Bharath
@AkhandaBharath5 жыл бұрын
Jai Hind. Vande Mataram..
@rockysingh55636 жыл бұрын
very nice song.
@AkhandaBharath6 жыл бұрын
Thank You. Do share with your friends..
@yaswanthfinds4 жыл бұрын
ee patalunna vijayavipanchi pustakam sorile address please.
@yaswanthfinds4 жыл бұрын
dorike
@mammulupujari89816 жыл бұрын
Jai hind
@AkhandaBharath6 жыл бұрын
Jai Hind.Vande Mataram..
@kumarvarundharmareddy51046 жыл бұрын
తేనె కన్నా తీయ్యనిది తెలుగు బాష
@AkhandaBharath6 жыл бұрын
Thank You. Do share with your friends..
@bhavanaelamarthi30315 жыл бұрын
Thankyou very much, please keep gagana veedi choodara song
@chandu19916 жыл бұрын
Jai india
@AkhandaBharath6 жыл бұрын
Jai Hind. Vande Mataram..
@samalajagadeshwar79606 жыл бұрын
Super song excellent song
@AkhandaBharath6 жыл бұрын
Thank You so much.. do share with your friends..
@hpcrafts31206 жыл бұрын
I love my India
@AkhandaBharath6 жыл бұрын
Jai Hind. Vande Mataram..
@ganjaiah57306 жыл бұрын
మన దేశ పాట
@AkhandaBharath6 жыл бұрын
Dhanyavad.
@ramanjaneyuluarepalli80126 жыл бұрын
dhilli kotta pay trivarna jandaa
@harishavadhoota52414 жыл бұрын
Nenu 5th Class Lo Unnappudu Maa Seniors Padevaru MY Favourite Song 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳 👌👌👌👌👌
@AkhandaBharath4 жыл бұрын
🙏
@sobhithadeevi46874 жыл бұрын
Miss my school days
@AkhandaBharath4 жыл бұрын
Share this song to your school friends... Thank you 🙏
@v.mmurali82275 жыл бұрын
e song na pranam my fevaret song jai barath mataki
@ruthwikareddymamidi40285 жыл бұрын
Thanks for dedicating dis song to me...🙏😃😄
@bhagyasreesree42034 жыл бұрын
I like very much Proud to be an Indian🇮🇳
@AkhandaBharath4 жыл бұрын
🇮🇳 వందేమాతరం 🙏
@ramarajubora80206 жыл бұрын
చాలా బాగుంది ఈ పాట
@AkhandaBharath6 жыл бұрын
Dhanyavad. Do share with your friends..
@rajaraoneradi79624 жыл бұрын
భారతదేశంకోసం ఇలాంటిపాటలు ఇంకఎన్తేన పాటలురాసి జాతికి అంకితంచేసిన ఆ మహానుబావులకు వందనం
@AkhandaBharath4 жыл бұрын
🙏
@k.muralidhar22386 жыл бұрын
Happy Republic day
@AkhandaBharath6 жыл бұрын
Happy Republic Day watch republic day song - kzbin.info/www/bejne/nmKkqHWZaZ2pa7c