#swagathaalu #etvtelugu #etv #rewindshow #saleem #narasaraju #veteranchoreographer #etvshow Veteran choreographer Saleem talks about his film industry career while reviewing some special and memorable moments.
Пікірлер: 91
@subbarayudumalipeddi15093 жыл бұрын
డాన్స్ మాస్టర్ సలీం గారు ముగ్గురు ముఖ్య మంత్రులు ఎన్టీఆర్, ఎంజిఆర్, జయలలిత నటించిన చిత్రాలలోని పాటలకు అద్భుతమైన డాన్స్ కంపొస్ చేశారు. ఎన్టీఆర్ శ్రీదేవి నటించిన వేటగాడు చిత్రములోని ఆకు చాటు పిందె తడిసె పాటకు డాన్స్ కంపోసింగ్ నభూతో నభివ్యష త్. జీవిత చరమాంఖములో హీనమయిన జీవితాన్ని గడిపాడు. 🙏🙏🙏
@nagarajr65533 жыл бұрын
SALIM BAi I never heard of you. Of course, your exellent work is behind screen. Now I thankful to Etv for showing us a GEM no PEARL of Cinema Ocean.
@shivshankarjangala95993 жыл бұрын
NTR గారితో ఆయన చివరి ఫేస్ లో ( 1977 - 1983) డాన్స్ చేయించి సక్సెస్ చేయగలగడం నిజంగా నీ గొప్పదనము! అది ఆదరించిన ప్రేక్షకులు కూడా గొప్పవాళ్ళు!
@bhanutube13 жыл бұрын
Prekshakulu andarikanna goppa vaallu.... 🤣😂
@DrVempalliGangadhar3 жыл бұрын
ఒకే స్టెప్ తో ఒక మొత్తం పాట కంపోజ్ చేసినోడు ప్రపంచం లోనే ఎవరూ లేడు. 'జాబిలితో చెప్పనా ...'అంటూ 'వేటగాడు 'లో అన్న గారితో ఒకే స్టెప్ తో ఒక మొత్తం పాట కంపోజ్ చేసారు చూడు ...అది హైలెట్.సలీమ్ మాస్టర్ జీ!
@bhanutube13 жыл бұрын
Oke oka steppu tho aayana compose cheyaledhu. Alaa cheyinchalsochindi......... 😂🤣🤣
@coolguypravara3 жыл бұрын
@@bhanutube1 ha ha … avunu nijame 😂😂
@varaprasadg55713 жыл бұрын
Old is gold ఆనాటి డాన్స్, పాటలలో సహజత్వం ఉండేది.
@gamyareddy56893 жыл бұрын
1995 సం..తీసిన వీడియో మల్లి మాముందుంచిన ఈటీవీ వారికీ💐💐💐💐ధన్యవాదాలు
@MrSudheerdreddy3 жыл бұрын
vry much eagerly waiting for Suryakantamma gari video if thats available. . ..
@Sandeepsandy-eh3rj3 жыл бұрын
Me too bro along with suryakanthamma gaaru Also chayadevi amma gaaru,,, ultimate combo
@obannamro46273 жыл бұрын
Great people always simple Simple people always great Great salute to Salim sir
@sridarling9382 жыл бұрын
Suryakantham Amma garu 1994 lo chanipoyaru andi, aame interview videos chuse adrustam Manaku leduu ☹️
@ravikanth88663 жыл бұрын
Magical Dance Composer, Our Salim Bai
@pullaiahgannamani58763 жыл бұрын
Ntr ki antuleni pearu techindi Saleem master choriyography mass preakshakulaku Ntr steps yentagano nachayi that's credit goes to Saleem master
@pullaiahgannamani58763 жыл бұрын
1970s 80s lo dance director Saleem master pearu chusi theatres ki velle Varu Anta craze aayanaku
@vmanyam7993 жыл бұрын
Great Dance master Saleem garu 🙏🙏🙏🙏🙏
@dkr2772 жыл бұрын
అన్నీ ఒక ఎత్తు... శ్రీ చిరూ గారూ సాంగ్ అన్నిటినీ మించి ప్రజలలలో నటరాజు శిఖరం లో నిలిచారు స్ శ్రీ చిరూ గారూ సాంగ్ అదుర్స్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ ❤️
@rakeshjanu44423 жыл бұрын
The Legendery choreographer ❤️❤️❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@mettasatishkumar3 жыл бұрын
Saleem was the greatest Mass dance master.- KRISHNA Fans
@ramudammu4053 жыл бұрын
ఏ ఛానెల్ అయినా ఈటీవీ ఛానల్ తరువాతే గ్రేట్ ఈటీవీ 👍👍👍
@MAHESH-hy8wp3 жыл бұрын
లెజెండ్రి డాన్స్ మాస్టర్ గారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@reddyda Жыл бұрын
The dance at 22:42 was actually choreographed by Siva Shankar master.
@casinopassion361210 ай бұрын
siva shankar is assistant for saleem master
@naveenkumarkaipu87673 жыл бұрын
one of the great dance master
@karthikashivanya35393 жыл бұрын
One of the greatest dance masters... write without mistakes
@koratamaddijayadev35963 жыл бұрын
Okka Adavi.. Ramudu...Aaresukoboyi...chaalu.....Saleem gari dance la pai Manasu paresukovadaniki...Koti Rupayala muta ayyindi ee pata kastha! Jeevitham Charama dasalo chaala kasta paddaaru...Pai lokamlo nainaa aayana baagundaali.
@saralanightingalekondeti59993 жыл бұрын
Saleem bhai 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏super 💞💞💞
@mdbashablr46493 жыл бұрын
Grate Dance Master Saliem Bhai
@rkr98053 жыл бұрын
Finally saleem master ni video rupamlo chusa...
@reddyda Жыл бұрын
RIP (return if possible) Saleem master. Long live Ramoji Rao for preserving such rare interviews.
@sreenivasuludsrinu17973 жыл бұрын
My favorite choriografer saleem master tq ETV
@subbareddys40793 жыл бұрын
Sallem...great Dance Director...AP...Cinima
@prabhakarkmv41353 жыл бұрын
❤️ to Saleembhai!
@arunkumarmsr76273 жыл бұрын
Nice programme.👌
@athiradhpaspula84443 жыл бұрын
Nice choreographer
@svnprasad76394 ай бұрын
Hetsup Saleem sir Saleem sir amar rahe
@twinklealwz35692 жыл бұрын
He is from kerala but known dance master in kollywood
Meeku hrudhaya poorvaka vandanaalu Sa leem maastar gaaru🙏🙏🙏
@krishnavijaya27653 жыл бұрын
Super great master
@bujjichitta3693 жыл бұрын
ఈ ఇంటర్వ్యూ ఎప్పడు రికార్డు చేసారో చెప్పగలరా
@rk81763 жыл бұрын
1995 or 1996
@nagabhushanampakam34393 жыл бұрын
NTR గారి చిత్రాలలో శ్రీ సలీం మాస్టర్ వేయించిన స్టెప్స్ తో యెనలేని క్రేజ్ NTR గారికి వచ్చింది. అదేవిధంగా న్ర్ సినిమాలతో సలీం గారి ప్రభ కూడా వెలిగిపోయింది. మొట్టమొదట నట్ర గారికి స్టెప్పు లకు స్టెప్పులు క్రేజ్ తెచ్చినది శ్రీను మాస్టర్. ఆ తరువాత సలీం గారు వచ్చారు
@ramudammu4053 жыл бұрын
Great master 🙏🙏👍
@MAHESH-hy8wp3 жыл бұрын
ఏమి సాంగ్స్ బాబోయ్ ఒకటి మించి మరొకటి సూపరో సూపర్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
SEEN FULL ON 27-6-2021 One of the best and the best choriographer
@coolguypravara3 жыл бұрын
ఒక్క చిరంజీవి తప్ప… మిగిలిన వాళ్ళకు స్టెప్పులు ఇవ్వడానికి ఎంత కష్టపడ్డారో ఆయన పాపం… 😂
@bhanutube13 жыл бұрын
Aaa kashtam cheppukolenidhi...... 🤣😂
@coolguypravara3 жыл бұрын
@@bhanutube1 😂😂
@ravikumarjanu42282 жыл бұрын
😂😂😂😂
@sekhar31442 жыл бұрын
ANR great dancer
@sekhar31442 жыл бұрын
ANR great dancer
@hussainmohammedmahf3 жыл бұрын
Thanks good 👍
@spbkapoor6685 Жыл бұрын
ఆ ఒక్క తప్పు వదిలిస్తే మీకు నా నమస్సులు 🙏🙏🌹🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@NaveenKumar-gg8jk3 жыл бұрын
చివరికి చాలా దారుణమైన స్థితిలో చనిపోయాడు!!!
@nagabhushanampakam34393 жыл бұрын
అంత గొప్పగా వెలిగి పోయిన ఆయన ప్రభ, ఆయన చరమాంకంలో చాలా దారుణం అయింది. చివరకు మదరాసులో ఒక చిన్న గదిలో అద్దెకు ఉండి, ఆర్థిక ఇబ్బందులతో బాధపడ్డారు. ఆయన ఆస్తి అంతా ఆయన భార్యా బిడ్డలు తీసుకొని, ఆయనను వెలి వేశారు. దానితో ఆయన చాలా దారుణ పరిస్థితులలో జీవితాన్ని ముగించారు.
@satish-nb5yq3 жыл бұрын
I am also suryakantam...
@sudharshanbabu8564 Жыл бұрын
ఖైదీ లో రాగులుతోంది మొగలిపోదా సాంగ్ చేసింది సుదరం మాస్టర్ కదా రాంగ్ ఇన్ఫర్మేషన్ మీది
@Suresh-rp9uz Жыл бұрын
WELCOME
@BezawadaNani-bv9fg Жыл бұрын
నమస్కారం
@arremsammaiah30653 жыл бұрын
రగులుతోంది మొగలిపోద డాన్స్ మాస్టర్ శివశంకర్ కంపోజ్ చేసాడు అనుకున్న
@kollapusrinivasarao80063 жыл бұрын
మీరన్నది నిజమే. శివశంకర్ మాస్టర్ సలీం గారి శిష్యుడు
@harikrishnakatakam96643 жыл бұрын
Siva. Sankar. M. 😂😀😀😀😀😂😀😀😀😀😀
@ravikumarjanu42282 жыл бұрын
శివశంకర్ మాస్టర్ అప్పుడు అసిస్టెంట్ మాస్టర్
@KarthikKarthik-fi1cc2 жыл бұрын
Compose saleem Kani time leka shiva cheshadu
@subbaraonishtala3184 Жыл бұрын
Correct
@chandrashekarbikkumalla70752 жыл бұрын
అంతమంచి డాన్స్ మాస్టర్ అయ్యుండీ క్షణికావేశంలో హత్యచేసి కేరీరంతా చెడగొట్టుకున్నావు కదా!! మాస్టారూ!!!!!