ఈటీవీ వారికి కృతజ్ఞతలు మాకు ఎంతో మంది మహామహులను చూపిస్తున్నారు, విట్టలాచార్య గారి ఇంటర్వ్యూ చూస్తాను అనుకోలేదు వినడం తప్ప
@iam-kl8jl2 жыл бұрын
దర్శక మాంత్రికుడు జానపద బ్రమ్మ భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే మీలాంటి దర్శకులు లేరు. జయీభవ విజయీభవ శ్రీ శ్రీ విఠలాచార్యగారిని ఇలా ఇంటర్వ్యూ లో చూడటం చాలా సంతోషంగా ఉంది....
@raghuvaran35053 жыл бұрын
ఆ రోజుల్లోనే అంత క్రియేటివ్ గా సినిమాలు తీశారు .. మీకు మీరే సాటి సార్ 🙏🙏
@vinasompugatelugukathalu64383 жыл бұрын
Namaskaram andi🙏....... " Devi bhagavatam" ... "Veera hanuman".... And funny stories like " satti pandu gaari bamma"... "Gandadi garva bangam"... And many more stories. If u listen this , u definitely like these 😊😊😊. Pls👈😊
@srinivasaprasanna68193 жыл бұрын
జానపద బ్రహ్మ "గజ కర్ణ గోకర్ణ "తక్కు టమారా "విద్య ల తో "తెలుగు చిత్ర పరిశ్రమ నూ "ఊరుతలుగించిన "B 'విఠలా చార్య 😍🌹🥰జైభవ విజయి భవ 😍🌹🥰
@vinasompugatelugukathalu64383 жыл бұрын
Namaskaram andi🙏....... " Devi bhagavatam" ... "Veera hanuman".... And funny stories like " satti pandu gaari bamma"... "Gandadi garva bangam"... And many more stories. If u listen this , u definitely like these 😊😊😊. Pls👈😊
@Firozshaik-ih1xz3 жыл бұрын
విఠలా ఆచార్య గారిని చూస్తాననుకోలేదు మీకు కౄతజ్ఞతలు
@vinasompugatelugukathalu64383 жыл бұрын
Namaskaram andi🙏....... " Devi bhagavatam" ... "Veera hanuman".... And funny stories like " satti pandu gaari bamma"... "Gandadi garva bangam"... And many more stories. If u listen this , u definitely like these 😊😊😊. Pls👈😊
@ravikanth88663 жыл бұрын
అపార మాంత్రిక ఆచార్యాడు, ఈ విఠలాచార్యడు, Long Live, Sir
@vinasompugatelugukathalu64383 жыл бұрын
Namaskaram andi🙏....... " Devi bhagavatam" ... "Veera hanuman".... And funny stories like " satti pandu gaari bamma"... "Gandadi garva bangam"... And many more stories. If u listen this , u definitely like these 😊😊😊. Pls👈😊
@ygcg86963 жыл бұрын
ದಕ್ಷಿಣ,ಭಾರತದ, ವಿಶೇಷವಾಗಿ ತೆಲುಗು ಚಿತ್ರರಂಗದ ಹೆಸುರವಾಸಿ ಕನ್ನಡಿಗ ನಿರ್ದೇಶಕ ವಿಠ್ಠಲಾಚಾರ್ಯ ಅವರು. A gifted director who made popular fantasy movies during those nascent days of Indian cinema ! A shining gem of South Indian cinema especially Telugu cinema, with roots in Karnataka.🙏
@vinasompugatelugukathalu64383 жыл бұрын
Namaskaram andi🙏....... " Devi bhagavatam" ... "Veera hanuman".... And funny stories like " satti pandu gaari bamma"... "Gandadi garva bangam"... And many more stories. If u listen this , u definitely like these 😊😊😊. Pls👈😊
@harishp4033 Жыл бұрын
తెలుగు సినిమా బెస్ట్ డైరెక్టర్ విఠలాచార్య గారు తెలుగు బాషాను తెలుగు జానపదచిరాలను తారా స్తాయికి పెంచడం లో మంచి డైరెక్టర్ గ్రేట్ బి విటలాచార్య గారు
@veligintigangadhara55163 жыл бұрын
సార్ మీరు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను సార్ మీలాంటి వాళ్లు మాకు ఎంతో స్ఫూర్తిని ఇస్తారు సార్
@sravan12393 жыл бұрын
Sorry he seems to be no more. Source wikipedia's. Born: 20 January 1920, Udupi Died: 28 May 1999, Chennai
@vinasompugatelugukathalu64383 жыл бұрын
Namaskaram andi🙏....... " Devi bhagavatam" ... "Veera hanuman".... And funny stories like " satti pandu gaari bamma"... "Gandadi garva bangam"... And many more stories. If u listen this , u definitely like these 😊😊😊. Pls👈😊
@nagarajr65533 жыл бұрын
When I was school going boy at 1960s, I was thrilled and enjoying a lot by seeing his Movies. Even now at the age of 65 now and then I search for his old movies in U tube and enjoying my retired life. I am very proud to say he is from karnataka and steal the hearts of all Indians. With all regards,
@vinasompugatelugukathalu64383 жыл бұрын
Namaskaram andi🙏....... " Devi bhagavatam" ... "Veera hanuman".... And funny stories like " satti pandu gaari bamma"... "Gandadi garva bangam"... And many more stories. If u listen this , u definitely like these 😊😊😊. Pls👈😊
@ravichowdary4667 Жыл бұрын
Yeah "vittalacharya" movies are classics. Not only 1960's generation. We 1990's generation also love his work and movies. At present directors have VFX. But I was always surprised how he made such movies without any VFX effects in those days
@vignanavedika9402 жыл бұрын
సాంకేతిక పరిజ్ఞానం అంతగా లేని రోజుల్లోనే అద్భుతంగా చిత్రాలు నిర్మించిన జానపద బ్రహ్మ. శ్రీ విఠలాచార్య.
@mulaviratcreations4540 Жыл бұрын
గురుగారూ ఇప్పట్లో మీరు ఉంటే మి సినిమాలు blackbuster అయ్యేవి. అప్పట్లోనే అంత క్రియేటర్ గా తీసిన మీరు ఇప్పుడైతే ఇంకెలా తీసేవారో.... మి సినిమాలు చాలా ఇష్టంగా చూస్తాము. 🙏🙏🙏
@bhargavsriram29273 жыл бұрын
ఈయన ఇంటర్వ్యూ చూస్తాను అని అసలు ఊహించలేదు.
@kamalreddy23903 жыл бұрын
Me too
@chandrahasmg52583 жыл бұрын
Me too
@vinasompugatelugukathalu64383 жыл бұрын
Namaskaram andi🙏....... " Devi bhagavatam" ... "Veera hanuman".... And funny stories like " satti pandu gaari bamma"... "Gandadi garva bangam"... And many more stories. If u listen this , u definitely like these 😊😊😊. Pls👈😊
@Anveshartist2 жыл бұрын
సూపర్... super _Anvesh.
@pachipalasesharao64973 жыл бұрын
అప్పట్లో విఠలాచార్య గారి గురించి తెలీదు కానీ కత్తీ, కాంతారావు వుంటే చాలు ఆ సినిమా చూసేయాల్సిందే...
@vinasompugatelugukathalu64383 жыл бұрын
Namaskaram andi🙏....... " Devi bhagavatam" ... "Veera hanuman".... And funny stories like " satti pandu gaari bamma"... "Gandadi garva bangam"... And many more stories. If u listen this , u definitely like these 😊😊😊. Pls👈😊
@sunilmaheshbabu2 жыл бұрын
జై విఠలాచర్య👑 తెలుగు గుడ్ డైరెక్టర్ 🔥 జై తెలుగు ఇండియన్ సినిమా 🎂
@kesavamurthy61402 жыл бұрын
కర్ణాటక లో పుట్టి తెలుగు తమిళ కన్నడ భాషల్లో గొప్ప చిత్రాలు తీశారు శ్రీ విఠలాచార్య గారు... జానపద సినిమాలు తీయాలంటే విఠలాచార్య గారే తీయాలి
@jonnadademudu43563 жыл бұрын
I am big fan of vitalacharya.very very thanks to etv
@raorao82373 жыл бұрын
తెలుగు వారికి .చందమామ మాసపత్రిక కథలు ఎంత ఇష్టమో వాటికి సజీవ రూపంలో కళ్ళు ముందు వుంచి న మీరు కూడా అంతే ఇష్టం
@anilroja99633 жыл бұрын
ఎటువంటి టెకనాలజీ లేని రోజుల్లో మహా అద్భుతాలు సృష్టించిన గొప్ప దర్శకుడు. ఇప్పుడు సినిమాలు అన్ని ఆయన తీసిన సినిమాలు కి కాలి గోటికి సరిపోవు.
@vinasompugatelugukathalu64383 жыл бұрын
Namaskaram andi🙏....... " Devi bhagavatam" ... "Veera hanuman".... And funny stories like " satti pandu gaari bamma"... "Gandadi garva bangam"... And many more stories. If u listen this , u definitely like these 😊😊😊. Pls👈😊
@srinivasaprasanna68193 жыл бұрын
హలో బ్రదర్ "సినిమా "B విఠల్ చార్య సినిమా కాఫీ కొట్టారు "1964"లో వచ్చిన అగ్గి పిడుగు సినిమా నీ చైనా భాష లో మొదట తీశారు తరువాత "EVV సత్యనారాయణ కాఫీ కొట్టాడు
@anilroja99633 жыл бұрын
@@srinivasaprasanna6819 అవును బ్రదర్ రాజమౌళి, త్రివిక్రమ్ వీళ్లంతా సొంతం గా తెస్తున్నారా, అన్ని అందరు కాపీ లే. నా కామెంట్ నీకు అర్థం కాలేదు అనుకుంటా. టెక్నాలజీ లేని టైమ్ లో ఎంతో గొప్ప గా తీసాడు అన్న. అది గమనించగలరు అని నా విన్నపం
@srinivasaprasanna68193 жыл бұрын
@@anilroja9963 కరెక్ట్ బ్రదర్ నాకూ అర్ధం అయింది ధన్యవాదములు 👍
@kesavamurthy92433 жыл бұрын
Great director ...in Indian film industry all movies were super hit directed by vittalacharya .
@vinasompugatelugukathalu64383 жыл бұрын
Namaskaram andi🙏....... " Devi bhagavatam" ... "Veera hanuman".... And funny stories like " satti pandu gaari bamma"... "Gandadi garva bangam"... And many more stories. If u listen this , u definitely like these 😊😊😊. Pls👈😊
@kumarasamypinnapala78482 жыл бұрын
Hat's off ma abhimana Vitalachari Gari ki padabhi vandanamulu 👏👏👏👏👏👏😍🌷🇮🇳💯😄😀😃👍🤣😂👍🌷❤️🙏🙏🙏🙏
@dailogkottu2793 жыл бұрын
Vittalacharya kantharao combination is evergreen
@vinasompugatelugukathalu64383 жыл бұрын
Namaskaram andi🙏....... " Devi bhagavatam" ... "Veera hanuman".... And funny stories like " satti pandu gaari bamma"... "Gandadi garva bangam"... And many more stories. If u listen this , u definitely like these 😊😊😊. Pls👈😊
@ushadeviyajjavarapu86883 жыл бұрын
Vitalacharya garini chupinchinanduku 🙏
@nagarajr65533 жыл бұрын
JANAPADHA BRAMHA MAYA MANTHRA YAKSHINI PISHACHI JANTHAR MANTHAR ETC. ETC. THRILLING ENJOYABLE MOVIE MAKER VITTAL ACHARYA!!! I ENJOYED YOUR ALMOST ALL KANNADA TELUGU MOVIES. SINCE 6 DECADES STILL THE SCENES OF THOSE MOVIES ARE IN MY MRMORY THANK U SIR,
@farook973 жыл бұрын
Nijam cheppalante technology leni rojullone Bahubali lanti technical values unna cinemalu teesaaru Vitalaacharya gaaru. He is next level director. His technical skills are far better than today's directors.
@hariekrisshna36663 жыл бұрын
Vitalacharya gari family akada untunnaru valla family members generation industry Lo unnara 🙏
@prasadp96443 жыл бұрын
You are grate ,my favourate director,your janapada movies,ghantasala songs top.
@ganeshm76813 жыл бұрын
Great Director I have seen so many films of yours..
@vinasompugatelugukathalu64383 жыл бұрын
Namaskaram andi🙏....... " Devi bhagavatam" ... "Veera hanuman".... And funny stories like " satti pandu gaari bamma"... "Gandadi garva bangam"... And many more stories. If u listen this , u definitely like these 😊😊😊. Pls👈😊
@msrayyangar83452 жыл бұрын
The great Entertainer of those days...
@sreenivaskumarnakkala18463 жыл бұрын
you are great sir. Graphics leni rojullo adbhutamina janapadalu teesaru. I am great fan of your movies. meeru teesina Chikkadu Dorakadu naa favourite movie. NTR Kantharao natinchina evergreen folklore entertainer.
@akkimsreenivas80423 жыл бұрын
The "Folkel magician".. జానపద బ్రహ్మ విఠలాచార్య గారు.. ఈ మాత్రం CGI work లేని కాలం లో కేవలం ట్రిక్ photography తోనే అద్బుతం చేసి చూపించారు విఠలాచార్య గారు.. రాజమౌళి గారు ఒక్క బాహుబలికే 5 years తీసుకుంటారు ఇంత technology ఉన్న కాలం లో..విఠలాచార్య గారిని ప్రేరణ తో చాలా నేర్చుకోవాలి రాజ మౌళిగారు..👍👍🙏🙏
@durgaprasad56707 ай бұрын
Great director and Indian James Cameron
@addaguduru.srinivassrisri89233 жыл бұрын
The legend of telugu cinima. Great thatha.
@vinasompugatelugukathalu64383 жыл бұрын
Namaskaram andi🙏....... " Devi bhagavatam" ... "Veera hanuman".... And funny stories like " satti pandu gaari bamma"... "Gandadi garva bangam"... And many more stories. If u listen this , u definitely like these 😊😊😊. Pls👈😊
@ksrinivasu32103 жыл бұрын
ఈటీవీ అద్భుతమైన ప్రోగ్రామ్స్ చేస్తుందీ
@DrVempalliGangadhar3 жыл бұрын
ఈ మానవ జల్మము లో 'దెయ్యాన్ని' చూడకుండానే పోతాం...అనుకున్నాము. దాని రూపాన్ని మాకు చూపించిన వాడివి నువొక్కడివే మాంత్రిక ...
@vinasompugatelugukathalu64383 жыл бұрын
Namaskaram andi🙏....... " Devi bhagavatam" ... "Veera hanuman".... And funny stories like " satti pandu gaari bamma"... "Gandadi garva bangam"... And many more stories. If u listen this , u definitely like these 😊😊😊. Pls👈😊
@ANANDKUMAR-wj2ex2 жыл бұрын
Thank you very much to upload the interview
@MAHESH-hy8wp3 жыл бұрын
జానపద బ్రాహ్మ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@vinasompugatelugukathalu64383 жыл бұрын
Namaskaram andi🙏....... " Devi bhagavatam" ... "Veera hanuman".... And funny stories like " satti pandu gaari bamma"... "Gandadi garva bangam"... And many more stories. If u listen this , u definitely like these 😊😊😊. Pls👈😊
@nareshthallapelli64372 жыл бұрын
Great director
@subbarayudumalipeddi15093 жыл бұрын
జానపద బ్రహ్మ, దర్శక నిర్మాత బి విఠల్ చార్య ట్రిక్ ఫోటోగ్రఫీతో మాయలు, మంత్రాతంత్రాల సినిమాలకు ఆచార్యులు.
@vinasompugatelugukathalu64383 жыл бұрын
Namaskaram andi🙏....... " Devi bhagavatam" ... "Veera hanuman".... And funny stories like " satti pandu gaari bamma"... "Gandadi garva bangam"... And many more stories. If u listen this , u definitely like these 😊😊😊. Pls👈😊
@vigneshp80273 жыл бұрын
Mahaathamaa vitaalacharaya garu 🙏🙏🙏
@narayanamvenkatasubbarao39073 жыл бұрын
జానపద సినిమా అంటే విఠలాచార్య గారు మాయలు మంత్రాలు తంత్రాలు అన్నీ ఉంటాయి, ఏ టెక్నాలజీ లేని రోజుల్లోనే, అద్భుతంగా సినిమాలు తీశారు, ఆయన సినిమాలు లో కాంతా రావు గారు మంచి గుర్తింపు తెచ్చుకొన్నారు
@kravindra52753 жыл бұрын
Super
@hil81983 жыл бұрын
Vithalacharya movies lo NTR natinchaka munde NTR apatike pedda star.. vithalacharya movie lo natinchamani NTR ni request chesa ani ayane cheppindi vinte telisedi.. vithalacharya oka manchi goppa director.. ayana undadam tollywood ke garvakaranam!
@shaikshareef12992 ай бұрын
Vitalacharya sir mi movies Anni chusanu...super❤
@jonnadademudu43563 жыл бұрын
Etv vaariki shatakoti vandanalu.vitalacharya garini chupinchinanduku.
@krishnahcl96993 жыл бұрын
Janapadha Brahma.. Hattsoff sir...King of Graphics in That Time..no Technology on this period 🙏🙏🙏
@vinasompugatelugukathalu64383 жыл бұрын
Namaskaram andi🙏....... " Devi bhagavatam" ... "Veera hanuman".... And funny stories like " satti pandu gaari bamma"... "Gandadi garva bangam"... And many more stories. If u listen this , u definitely like these 😊😊😊. Pls👈😊
@ChigurlaSekhar-dm2xl Жыл бұрын
Leagandery ❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@nanjundaraomk39653 жыл бұрын
I have seen almost all film in kannada(dubbed) and Telugu also in the year 1962 onewards up to my college days. Now I am 76 even now I am interested to see his film. I heard he is native of near by Nelamangala Bangalore.
@chandrahasmg52583 жыл бұрын
He s from udupi and brought up in arsikere
@vinasompugatelugukathalu64383 жыл бұрын
Namaskaram andi🙏....... " Devi bhagavatam" ... "Veera hanuman".... And funny stories like " satti pandu gaari bamma"... "Gandadi garva bangam"... And many more stories. If u listen this , u definitely like these 😊😊😊. Pls👈😊
@udaysankarkudupudi63433 жыл бұрын
Jai ho Vitalacharya "Jaya ho"
@Suresh-rp9uz3 жыл бұрын
Super directer
@rakeshjanu44423 жыл бұрын
The Legendery film director of India🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sunilmaheshbabu98503 жыл бұрын
JAI BV.ACHARYA SIR
@anilroja99633 жыл бұрын
అన్న ఈయన నిజంగా బతికి ఉన్నారు. సూపర్ my favorite director
@NanduTalksSongs3 жыл бұрын
Aha na janma dhanyam !! Maha Dighdarsakulu meeru 🙏
@vinasompugatelugukathalu64383 жыл бұрын
Namaskaram andi🙏....... " Devi bhagavatam" ... "Veera hanuman".... And funny stories like " satti pandu gaari bamma"... "Gandadi garva bangam"... And many more stories. If u listen this , u definitely like these 😊😊😊. Pls👈
@telugupadyalu...69273 жыл бұрын
great man..
@raghur82233 жыл бұрын
Thanks for showing vitalacharya
@Ram-ws4go3 жыл бұрын
Vithalacharya photo kooda chudaledu nenu ippudu ayana matalu vintu choosanu.bagundi
@vinasompugatelugukathalu64383 жыл бұрын
Namaskaram andi🙏....... " Devi bhagavatam" ... "Veera hanuman".... And funny stories like " satti pandu gaari bamma"... "Gandadi garva bangam"... And many more stories. If u listen this , u definitely like these 😊😊😊. Pls👈😊
@muralis88003 жыл бұрын
the legendary director... forever and ever...❤️ sir.....
@vinasompugatelugukathalu64383 жыл бұрын
Namaskaram andi🙏....... " Devi bhagavatam" ... "Veera hanuman".... And funny stories like " satti pandu gaari bamma"... "Gandadi garva bangam"... And many more stories. If u listen this , u definitely like these 😊😊😊. Pls👈😊
Namaskaram andi🙏....... " Devi bhagavatam" ... "Veera hanuman".... And funny stories like " satti pandu gaari bamma"... "Gandadi garva bangam"... And many more stories. If u listen this , u definitely like these 😊😊😊. Pls👈😊
@MrDeviprasad253 жыл бұрын
😙Nenu kuda
@bokkaprasadkumar56393 жыл бұрын
The great Director.. Technical... Director👍👍👍👍
@vinasompugatelugukathalu64383 жыл бұрын
Namaskaram andi🙏....... " Devi bhagavatam" ... "Veera hanuman".... And funny stories like " satti pandu gaari bamma"... "Gandadi garva bangam"... And many more stories. If u listen this , u definitely like these 😊😊😊. Pls👈😊
@dailogkottu2793 жыл бұрын
Loves vittalacharya somuch
@pattandariyavali200527 күн бұрын
విట్లాచారి గారు చిన్నప్పుడు మీ పిచ్చర్స్ ఎ గబడి చూసాను 🙏🏽🙏🏽🙏🏽🙏🏽👍🏽
@shaikkhan78663 жыл бұрын
Thanks..etv...
@reddyda3 жыл бұрын
Rarest interview ever 😱😱😱
@vinasompugatelugukathalu64383 жыл бұрын
Namaskaram andi🙏....... " Devi bhagavatam" ... "Veera hanuman".... And funny stories like " satti pandu gaari bamma"... "Gandadi garva bangam"... And many more stories. If u listen this , u definitely like these 😊😊😊. Pls👈😊
@kishorebellpau5314Ай бұрын
సినిమా అనే సర్కస్ లో..పులులు లాంటి..హీరోలను(N.T.R,కాంతారావు, విలన్లు సత్య నారాయణ,రాజనాల లాంటి)వారినీ ఆడించిన రింగ్‌మాస్టర్..ఎందరికో పిల్లలకి పెద్దలకి అభిమాన పాత్రుడు గ్రీట్..విఠలాచార్య🏵️🌺🌟
@459raj3 жыл бұрын
Great Creator.......🙏🏼🙏🏼👏🏽👏🏽💐
@babuaripaka11493 жыл бұрын
ETV management is requesting to retelecost the full interview without editing and clippings.
@vinasompugatelugukathalu64383 жыл бұрын
Namaskaram andi🙏....... " Devi bhagavatam" ... "Veera hanuman".... And funny stories like " satti pandu gaari bamma"... "Gandadi garva bangam"... And many more stories. If u listen this , u definitely like these 😊😊😊. Pls👈😊
@thalapallimallikarjun67553 жыл бұрын
జానపదబ్రహ్మ తెలుగు వారు కాకపోవడం ఆశ్చర్యం.
@NaveenKumar-gg8jk3 жыл бұрын
మరి ఏ ప్రాంతానికి చెందినవారు??
@thalapallimallikarjun67553 жыл бұрын
@@NaveenKumar-gg8jk కర్ణాటక మాతృభాష కన్నడ
@Ambedkar98763 жыл бұрын
he was trend setter in movies.
@padmavathis13503 жыл бұрын
Great Director 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@syamalaraovadlamani54963 жыл бұрын
Vithalacharya garu Goppa director.Atani cenemalalo actchesi Rama Rao garu,Kanta Rao garu,Rajabala garu, Satyanarayana garu enka endaro manchi Peru tecchukunnaru.
@syamalaraovadlamani54963 жыл бұрын
Rajanala
@santoshkumar-mh1ke3 жыл бұрын
Thank u ETV for introducing him
@vinasompugatelugukathalu64383 жыл бұрын
Namaskaram andi🙏....... " Devi bhagavatam" ... "Veera hanuman".... And funny stories like " satti pandu gaari bamma"... "Gandadi garva bangam"... And many more stories. If u listen this , u definitely like these 😊😊😊. Pls👈😊
@adinarayanabellana84273 жыл бұрын
సూపర్ డైరెక్టర్
@apparaom3856 Жыл бұрын
భారతరత్న పద్మభూషణ్ డాక్టర్ కాంతారావు విటలాచార్య ఎన్నో సినిమాలు కాంతారావు గారి తీసే వారు ఎన్టీఆర్ ఏఎన్నార్ తక్కువ
@gonthinaramarao26273 жыл бұрын
SEEN FULL ON 21-6-2021 Great Director
@prakashrao80773 жыл бұрын
Amazing results by low input and high output when computer graphics were unknown. Accepted by all moviegoers of southern India. Many don’t know that his mother tongue is not Telugu but Kannada. He definitely knew the secret of commercial success. Sadly his son couldn’t carry on his legacy. Biggest mistake was producing a 3 D film at enormous cost
@vinasompugatelugukathalu64383 жыл бұрын
Namaskaram andi🙏....... " Devi bhagavatam" ... "Veera hanuman".... And funny stories like " satti pandu gaari bamma"... "Gandadi garva bangam"... And many more stories. If u listen this , u definitely like these 😊😊😊. Pls👈😊
@sureshrao12143 жыл бұрын
B.V.Achatya garu the best telugu film 🎥director .expenditure averages , benefits more .that is director stamina . Present days more expenditure benefits below averages or flaps .any TIMES.* B. VITHALA CHARYA * film 🎥evergreen 🌲 .
@vinasompugatelugukathalu64383 жыл бұрын
Namaskaram andi🙏....... " Devi bhagavatam" ... "Veera hanuman".... And funny stories like " satti pandu gaari bamma"... "Gandadi garva bangam"... And many more stories. If u listen this , u definitely like these 😊😊😊. Pls👈😊
@banadigan7511 Жыл бұрын
నిజం
@dkr2772 жыл бұрын
🙏🙏🙏🙏🙏💐💐💐💐💐❤️❤️❤️
@farook973 жыл бұрын
Vitalaacharya gaaru teesina Jai Bhetaala ane 3d film choosaanu chinnappudu. Naakipattaki gutthi, Bhetaaludi toka mana kallanu podichinatle anipisthundhi.
@ramakrishnapraturi3280 Жыл бұрын
I like him to his banner super films. Khadi khannnya. 62Kanakadurga Pooja Mahima 😮 4:59
@Ram-je3ev3 жыл бұрын
Good memories 👍👍👍👍👍
@allamvenu15563 жыл бұрын
Great 🙏
@venkateashsrash2223 жыл бұрын
Supper. Sir
@phaniraj94302 ай бұрын
Excellent Director.
@rithviksaijallipalli3 жыл бұрын
EXCELLENT VIDEO POSTED 🙏🙏🙏🙏
@k.c.durgaprasad83773 жыл бұрын
లెజెండరీ డైరెక్టర్
@Pawanprabhasmutual3 жыл бұрын
We love etv
@jagapathikakarlapudi36663 жыл бұрын
నిజంగా కష్టజీవి.. హైస్కూల్ లెవెల్లో చదువు ఆపేసినా తన స్వశక్తితో మేధస్సుతో సినిమా డైరెక్టర్ గా ఎదిగిన తీరు అపూర్వం
@byreddypedda2 жыл бұрын
Indian Steven Spielberg
@nice.medamu.venkatu.venkat52973 жыл бұрын
Grate.vitalya.
@rlingeswarlks24423 жыл бұрын
In such type of videos or interviews it is better to mention which year it was videographed or first telicasted
@vinasompugatelugukathalu64383 жыл бұрын
Namaskaram andi🙏....... " Devi bhagavatam" ... "Veera hanuman".... And funny stories like " satti pandu gaari bamma"... "Gandadi garva bangam"... And many more stories. If u listen this , u definitely like these 😊😊😊. Pls👈😊
@sudheersudheer33623 жыл бұрын
Super sri
@ganeshm76813 жыл бұрын
Please etv full episode may telecast
@veerakumar48842 жыл бұрын
லெஜெண்ட் விட்டாளாஆச்சர்யர்
@pullaiahgannamani58763 жыл бұрын
Vitalacharya cinema ani chusevaru hero yevarina sare
@papabaikomara25973 жыл бұрын
Jr.ntr tho teesete Chala baaguntaadi,pl okka movie cheyyandi sir.