Veteran Producer। Tammareddy Krishna Murthy | అభిరుచి గల నిర్మాత । తమ్మారెడ్డి కృష్ణమూర్తి

  Рет қаралды 19,266

Kiran Prabha

Kiran Prabha

Күн бұрын

Пікірлер: 54
@Padmaaja
@Padmaaja 7 ай бұрын
మన జనాలకి కొంచెం బద్దకం ఎక్కువేమో అనిపిస్తుంది సర్..silly సంగతులు చెప్పేవారికి..మిలియన్ subscribers ఉంటారు. ఎంతో కష్టపడి.ఇలాంటి great information colect చేసి.motivate చేస్తూ.. ఎంతో inspiring చేస్తున్న.. మీకు ఇప్పటికీ 2 subrscribers...🫡🫡
@lekshaavanii1822
@lekshaavanii1822 7 ай бұрын
True
@suryaprakashveeramallu6495
@suryaprakashveeramallu6495 7 ай бұрын
I want to know about this
@kothapalliashok8914
@kothapalliashok8914 7 ай бұрын
అవును సర్ ,చెత్త చెప్పే వారికి మిలియన్ల సబ్స్రైబ్ చేస్తున్నారు 😮
@giridharbabu468
@giridharbabu468 7 ай бұрын
2 కాదు. 2లక్షలు
@tamadaomprakashrao3690
@tamadaomprakashrao3690 7 ай бұрын
Yuga prabhavum..
@umamaheswarkataru1064
@umamaheswarkataru1064 7 ай бұрын
మీ subscribers రెండు లక్షల మార్కును చేరిన సందర్భంగా మీకు అభినందనలు.తమ్మారెడ్డి కృష్ణ మూర్తి గారి గురించి మాకు తెలియని ఎన్నో కోణాలు ఈ talkshow ద్వారా తెలుసుకున్నాము.ధన్య వాదాలు కిరణ్ ప్రభ గారూ.
@vinduruanjaneyaprasad3672
@vinduruanjaneyaprasad3672 7 ай бұрын
నాకు ఎంతగానో ఇష్టమైన విజయవంతం అయిన చాల చిత్రాలను నిర్మించిన రవీంద్ర ఆర్ట్స్ తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారి వ్యక్తిగత, వృత్తిగత వివరాలను వివరంగా అందించిన మీ యీ వీడియోకు చాలా చాలా ధన్యవాదాలు. చివరలో మీరు చెప్పినట్లు వివిధ రంగాలలో రాణించిన తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారి గురించి చెప్పిన వ్యాఖ్యలు పచ్చి నిజాలు🙏🙏🙏
@vijayakumarambati7618
@vijayakumarambati7618 7 ай бұрын
మీ ఛానల్ కు 200 కే సబ్ స్క్రైబర్ల సంఖ్య చేరిన సందర్భంగా ముందుగా మీకు అభినందనలు. ఈ సంఖ్య మరింత పెరగాలని మా కోరిక. మీ నిరంతర కృషి, శ్రమ, ఓర్పు, అలాగే శ్రోతలకు మంచి మంచి విషయాలు గురించి తెలియజేయాలని ఆసక్తి మమ్మల్ని ఎంతో ఆకర్షించాయి . రవీంద్ర ఆర్ట్ పిక్చర్స్ అధినేత శ్రీ తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారి గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు తెలియజేశారు. థాంక్యూ.
@lekshaavanii1822
@lekshaavanii1822 7 ай бұрын
Thanks Kiran Prabha garu. 👍🌿💐
@ravikishorereddyindukuri
@ravikishorereddyindukuri 7 ай бұрын
గురువు గారికి ప్రణామాలు 🙏🏻🙏🏻🙏🏻. Subscribers 200k ఐన సందర్భముగా మీకు హార్దిక శుభాకాంక్షలు 🙏🏻🙏🏻🙏🏻. త్వరలోనే 1 million mark చేరుకుంటారని ఆశిస్తున్నాను
@bhybhycalligraphybbh147
@bhybhycalligraphybbh147 7 ай бұрын
very useful conversation, thank you sir for your information 🎉❤
@santhikhande1900
@santhikhande1900 7 ай бұрын
శుభోదయం 🌄 కిరణ్ ప్రభ గారు ధన్యవాదాలు కిరణ ప్రభ గారు ఒక్క మహోన్నత వ్యక్తి గురించి తెలిపినందుకు ,🙏🏻👍👌
@NVS-kc8ew
@NVS-kc8ew 7 ай бұрын
I saw him no.of times in Nagarjuna Nagar colony, but never talked & saw his films can't imagine his soul 🙏🙏😞 thankyou for recalling his journey, Om Shanti
@chandrasekhar8438
@chandrasekhar8438 7 ай бұрын
👌👍
@ramakrishnarao4755
@ramakrishnarao4755 7 ай бұрын
Good information. Thank you
@ramachandrasrikantam5878
@ramachandrasrikantam5878 7 ай бұрын
రోజులు మారాయి చిత్రంలో వెంపటి పెదసత్యం వద్దని చెప్పినా వినకుండా ఆ చిత్రానికి ప్రొడక్షన్ నిర్వాహకుడుగా పట్టు బట్టి వహీదా రెహమాన్‌ తో నే ఏరువా కా సాగారో రన్నో చిన్నన్నా పాటకు అభినయనం చేయించారు తమ్మారెడ్డి కృష్ణ మూర్తి
@phanebhushanrao9620
@phanebhushanrao9620 7 ай бұрын
EXCELLENT NARATION
@tusharpaintingstudio441
@tusharpaintingstudio441 7 ай бұрын
Great Sir Thank you so much
@devineniveerabhadrarao1604
@devineniveerabhadrarao1604 7 ай бұрын
Great sir 🙏
@klknowledgehub8821
@klknowledgehub8821 7 ай бұрын
రెండు లక్షల సబ్స్క్రైబర్లను పొందిన సందర్భంగా మీకు శుభాకాంక్షలు Kotaiah Lotlapally
@jothiupadhyayula8542
@jothiupadhyayula8542 7 ай бұрын
Hearty Congrats Sir , for reaching 200k subscribers ! Wishing you both more and more prosperity! Blessings !👏👏👏
@mdpasha2264
@mdpasha2264 7 ай бұрын
Thank you sir,
@Jaya_laxmi
@Jaya_laxmi 7 ай бұрын
Congratulations andi
@Utube-ql2np
@Utube-ql2np 7 ай бұрын
2 లక్షల మంది చందాదారులకు అభినందనలు సార్!!! మీరు కనీసం 1M అర్హులు - మీ అభిమాని
@ananthapadmanabharao7015
@ananthapadmanabharao7015 7 ай бұрын
👏👏👏👏👏👏👏👏👏
@bhanuvoleti
@bhanuvoleti 7 ай бұрын
అభినందనలు కిరణ్ ప్రభ గారూ . మీరన్నట్లుగా ఆడియో హిట్స్ కి రవీంద్ర ఆర్ట్ పిక్చర్స్ పెట్టింది పేరుగా నిలిచింది. 'బంగారు గాజులు' గురించి ఓ ఆసక్తి కర విషయం -ఆ రోజుల్లోఅంటే 1968 లో థియేటర్స్ కి వచ్చిన మహిళా ప్రేక్షకుల కోసం లాటరీ నిర్వహించి, గెలుపొందిన వారికి నిర్మాతలు, పంపినీదారులైన లక్ష్మీ పిక్చర్స్ వారు బంగారు గాజులు బహూకరించారు.
@vasudevaraonellore1483
@vasudevaraonellore1483 7 ай бұрын
శ్రీ కిరణ్ ప్రభ గారు ప్రముఖ నటీమణి వాణీశ్రీ గారి గురించి తెలుసుకొనుటకు ఒక కార్యక్రమం చేయండి
@dasaribaburao6654
@dasaribaburao6654 7 ай бұрын
చాలా వారాలుగా మీయొక్క కోరిక వాణిశ్రీ గారి గురించి తెలుసుకోవాలని ప్రతీ వారం మీరు కామెంట్స్ లో ఈ విషయం గురించి వ్రాస్తూనే ఉన్నారు త్వరలోనే మీ కోరిక సిద్ధించుగాక ...... మీకు అభినందనలు
@Swarnalathagayani
@Swarnalathagayani 7 ай бұрын
పాత స్వర్ణలత పిఠాపురం నాగేశ్వరరావు గారితో చాలా పాటలు పాడారు ఆమె గురించి చెప్పండి
@KoumudiKiranprabha
@KoumudiKiranprabha 7 ай бұрын
Could you please send your phone number to kiranprabha@gmail.com ?
@k.suvarnakumari8485
@k.suvarnakumari8485 7 ай бұрын
Sir you can consider to do the program on telugu industrialists like Divis ,AMARARAJA founder ,Megha Engineering, apollo Pratap Reddy etc so that it will be inspiration to young generations. Presently the most of the programs you do on Film Personality even though it is entertaining and gaining knowledge and understanding the struggles the earliet generation come across to reach higher positions
@lekshaavanii1822
@lekshaavanii1822 7 ай бұрын
Congratulations 200 K subscribers. 👍🌷💐
@shrikanth2
@shrikanth2 7 ай бұрын
ప్రతీ episode తెర మీదకి తెచ్చే వెనుక ఎంతటి శ్రమ, కృషి, పట్టుదల, రీసెర్చ్, ఎనాలిసిస్... ఇంకెన్నెన్నో కూడుకుని ఉన్నవి.....
@MrRamaraok
@MrRamaraok 7 ай бұрын
Sir Ravuri Bhardwaja Gari Gurinchi Cheppandi. He Zanapeeta Award winners3rd person
@kothapalliashok8914
@kothapalliashok8914 7 ай бұрын
ఒకానొక సందర్భంలో ఆయన గారి కారులో పెద్దాయన మేకా కోటేశ్వరరావు గారి చొరవ వల్ల కొంత సేపు ప్రయాణం చేశానని గర్వంగా చెపుతున్నా. మేకా వారు మా రేపల్లె సీపీఐ స్ధానిక కార్యదర్శిగా పని చేశారు. వారి చలవతోనే నా పాత్రికేయ జీవితం విశాలాంధ్రతో మొదలు అయుంది. ఏదిఏమైనా ఆ పాత తరం వారిలో ఉండే చిత్తశుద్ధి ఈనాటి తరంలో లేవు. ఇది నా స్వీయ అనుభవం సర్ 😢
@chinnaiahbodi6656
@chinnaiahbodi6656 6 ай бұрын
ఏ రంగంలోనైనా చాలావరకు ప్రస్తుతం ఇదే పరిస్థితి కొనసాగుతోంది
@sekhartadiparthi6505
@sekhartadiparthi6505 7 ай бұрын
Do talk shows twice per week
@lekshaavanii1822
@lekshaavanii1822 7 ай бұрын
I had a chance to see his Wife back in 1990’S . My elders also associated with Communist Party.
@rammohangodthi
@rammohangodthi 7 ай бұрын
Please furnish life history of Award winning Director Mr Gutta Ramineedu 🌿
@rammohangodthi
@rammohangodthi 7 ай бұрын
Bhaktha Potana ( 1966) movie details please 🌻
@venkataramanaraoyamparala3772
@venkataramanaraoyamparala3772 7 ай бұрын
Amma Nanna movie heroine ప్రభ garu.
@PPCRAO-q6d
@PPCRAO-q6d 7 ай бұрын
Kiranprabha garu…. Namaste… Our people neglected your Talk show for too long but at least now after seeing its greatness, the subscription has reached a respectable figure and I am sure this will reach half million and million mark within short time. And, any progress on Rahul Sankruthyayan life sir. PPC Rao. Hyderabad
@GANESHWORKES
@GANESHWORKES 7 ай бұрын
Hi sar
@GANESHWORKES
@GANESHWORKES 7 ай бұрын
Makapu man pitambeamgaregrunchi chapndi
@vignanavedika940
@vignanavedika940 7 ай бұрын
పెట్టుబడి పెట్టి సినిమాలు తీస్తూ మేం కమ్యునిష్టులం అనటం విడ్డూరం.
@seetaramamurtygonapa5186
@seetaramamurtygonapa5186 7 ай бұрын
అసలు "ధర్మదాత "చిత్రాన్ని ఏజెడ్ పాత్ర దృష్ట్యా ఎన్.టి.ఆర్.తో తీస్తే బాగుంటుంద నివాళ్లఅబ్బాయి,భరద్వాజ్ ఇచ్చిన సలహా నికూడా కాదని తనకున్న అనుబంధం దృష్ట్యా అక్కినేనితోనే ఆయననిర్మించాడు.
@ramaraoyanamadala8876
@ramaraoyanamadala8876 7 ай бұрын
Bangaru gajulu below average.Jamindaaru average or below Dharmadatha superhit.
@jani6300
@jani6300 7 ай бұрын
Ravindra arts thammareddy Krishnamurthy gari jeevitha visheshalu Shekar inchi archi kurti M2 chakka ga Cheppaaru miku man man dhanyavadalu KIRAN PRABHA garu future lo Hindi Hindi heroes Dharmendra Jitendra Manoj Kumar b Lal Tiwari gurinchi Telliya galaru
@ramachandrasrikantam5878
@ramachandrasrikantam5878 7 ай бұрын
ఆసి త్ సేన్ (హాస్య న టుడు) దర్శకత్వం లో బిమల్ రాయ్ నిర్మించి న హిందీ చిత్రం అపరాధి కౌన్ కూడా ఆధారం ఈ లక్షాధికారి చిత్రానికి
@ravurikoteswararao1972
@ravurikoteswararao1972 7 ай бұрын
మాది గుడివాడ సమీపం లోని వానపాముల గ్రామం కమ్యూనిస్ట్ ఉద్యమం బాగా నడిచింది అని చెప్పుకుంటుంటారు ఆ సందర్భం లో తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారిని స్మరింకుతూ ఉంటారు
@ramakrishnareddydevineni4147
@ramakrishnareddydevineni4147 7 ай бұрын
Ntr tho Lakshadhikari, doctor Anand theesaru
Nikola Tesla | నికొలా టెస్లా
1:03:57
Kiran Prabha
Рет қаралды 53 М.
🎈🎈🎈😲 #tiktok #shorts
0:28
Byungari 병아리언니
Рет қаралды 4,5 МЛН
Война Семей - ВСЕ СЕРИИ, 1 сезон (серии 1-20)
7:40:31
Семейные Сериалы
Рет қаралды 1,6 МЛН
JISOO - ‘꽃(FLOWER)’ M/V
3:05
BLACKPINK
Рет қаралды 137 МЛН
Article 370 & 35-A : Jammu-Kashmir (1947 to 2019) by Dr. @vikasdivyakirti
3:22:40
Vishwanatha Navala Sahithya Sravanthi | Mihirakuludu Part 5
43:48
విశ్వనాథ నవలా సాహిత్య స్రవంతి
Рет қаралды 65
Panipat  1761 (with English subtitles) : Oration by Shri. Ninad Bedekar
3:44:16
Maratha History
Рет қаралды 4,7 МЛН
Zaynab bint Jahsh (ra): The Longest Arm | The Firsts | Dr. Omar Suleiman
1:14:11
🎈🎈🎈😲 #tiktok #shorts
0:28
Byungari 병아리언니
Рет қаралды 4,5 МЛН