All SJM Services are free of cost. To join us please visit. SJM సేవలు ఉచితం! వెంటనే సంప్రదించండి spiritualjourneywithmadhurima.org/join-us
@vidyamanjukusuma75632 күн бұрын
శ్రీమతే నమః సూపర్ మేడం చాలా బాగా వివరించారు మేడం ఒక స్మాల్ డౌట్ భార్యాభర్తలకి ఇద్దరికీ ప్రేమంటది. థర్డ్ పర్సన్ వల్ల దూరమవుతారు వాళ్లు సపోర్ట్ ఎగ్జామ్పుల్ అమ్మే ఉండొచ్చు కానీ పెళ్ళాం కావాలో నేను కావాలా అన్న నా మాట వినాలి నేను చెప్పినట్లు చేయాలి అనేసి సాధిస్తారు కదా మేడం దానికి ఏమైనా పరిష్కారం ఉంటుందా🙏🙏
@krishnakumarivankudothu79662 күн бұрын
Maximum chala mandiki answer vachesindi naato saha nenu adagali ane question ki related ga undi evala walking lo taking.....tqs ma.... sri matre namaha
@vaishnavipilli99482 күн бұрын
Superga cheparu Guruvu garu🙏🙏
@swethaveeramalla78122 күн бұрын
Bale chepparu madam.sri maatre namaha
@malathidubasi38852 күн бұрын
శ్రీ మాత్రేనమః 🌸🙏శ్రీ గురుబ్యోనమః 🙏
@klakshmijaya2 күн бұрын
Yes amma. True. Yevaru etha hurt chesna. Meru nerparu kshama prarthana "yeduti vyakti lo unna athma mi kshamapana chepadadam, " That sets us free from hurt or any pain that we gave to someone or someone gave us.
@klakshmijaya2 күн бұрын
Miracle of forgiveness amma..
@MadhurimaJourney2 күн бұрын
Yes amma🙏
@movies-qq6mc2 күн бұрын
Bro mi matalu bagunnayi miru question aduguthunte😊😊
@vaishnavipilli99482 күн бұрын
Sree Gurubyo Namaha 🙏🙏🙏Sree Matre Namaha 🙏🙏🙏
@masterspoint52592 күн бұрын
Natural ga matladukunnatundi
@VenkatalakshmiLakshmi-de5jq2 күн бұрын
శ్రీ మాత్రేనమః అమ్మ 🙏🙏
@vemurigayathri2 күн бұрын
శ్రీ మాత్రే నమః 🙏
@neerajamokshaa86712 күн бұрын
Sree mathey namaha amma...🙏🙏
@BorraSridevi-j4b2 күн бұрын
Namaste guruji namaste Amma 🙏🙏🙏🙏🙏
@viswapathibhavani18402 күн бұрын
Shree mathre namaha amma 🙏 🙏🙏
@Light_worker_mokshaКүн бұрын
Thank you mam
@venkataganesh59952 күн бұрын
Thanku ammaa
@masterspoint52592 күн бұрын
Jai suresh Anna!
@ChodavarapuPadma2 күн бұрын
🙏🙏🙏🙏🌹🌹నమస్తే అమ్మ సార్
@rameswarib8293Күн бұрын
Sree matre namaha amma
@vijjitalks2 күн бұрын
Namaste sir,madam
@RajimudumalaКүн бұрын
sir timing super mach box ledu😅
@klakshmijaya2 күн бұрын
Sree maatre namaha
@arunakumari27089 сағат бұрын
🙏🙏🙏👌
@kavithaKavi-gk7pt2 күн бұрын
Tq so mach,mem na one ear lo sound vasthundhi tinnitus,antaru pls solution cheppandi chala ebbandhi paduthunanu,
@chandanaramachandruni52Күн бұрын
Oka person atma ki Kshamapana ela cheppali amma. Kshamapradhana motham cheyala amma. Pls reply ivandi amma.
@vedamani12mani22 күн бұрын
🙏🙏🙏
@SwathiVanga-cr2xoКүн бұрын
Na life lo kuda unaru andi asulu day lo oka 5min kuda matladaru asalu nanu manishi la ne chudaru andi okosari andhu e jivitham ani pstundhi ....anni thanu anukunu but thanu matram nanu manisha ne chudamledhu andi
@kramyatej11522 күн бұрын
Ala emi vadiliveyaru madam inka ekkuvaga hurt chestunnaru nuvvu emi cheyalevu ani reccha godutunnaru appudu eduti vaalu enni chesina manchi vaalu ibbandi padavalasindena
@ashokpothu73432 күн бұрын
🙏🙏🙏🙏🙏
@Mr_sathya3692 күн бұрын
మేడం.. దేవుడు దగ్గర ఎదో ఒక కోరిక అడిగి అది కోరిక తీరాక.. దేవుడి మొక్కులు తీర్చకపోతే.. దేవుడు కష్టాలు పెట్టుతాడ .. మొక్కులు తీర్చకపోతే చాలా మంది వాళ్ళ పనుల అడ్డంకులు చాలా theppisthada..
@divya2656Күн бұрын
క్షమాప్రార్థన ఎలా చేయాలి మేడం
@divya2656Күн бұрын
అమ్మ మా తమ్ముడు తో భాగస్వామ్యం లో కార్ తీసుకోని నడిపిస్తున్నాము. మా తమ్ముడు ఇప్పుడు మీ భాగస్వామ్యం ఏమి లేదు మీరు డబ్బులు కట్టలేదు అని మాట మార్చేశాడు ఏమి చేయాలి మేడం చెప్పండి ప్లీజ్ 🙏🙏
@MarikantiNagamani2 күн бұрын
Madam ma sister love marriage chesukundhi maku theliyakunda but vallu godavala karangaa one year tharuvatha nanna dhaggariki vachindhi nenu malli vellanu Ani cheppindhi . police station lo kuda matladisthe nenu malli vellanu Ani cheppindhi malli one year tharuvatha eppudu velthanu antundhi ma nanna ku velladam estam ledhu thanu matram velthanu antundhi ma sister velladam estam ledhu madam em cheyalo thelidam ledhu madam please reply evvandi madam please
@SujjiSujatha-x7o2 күн бұрын
మేడం జూమ్ మీటింగ్ లో మెసేజ్ చేయమంటారు కదా మేడం నాకు ఇంగ్లీష్ టైప్ చేయడం రాదు మేడం అసలు ఇంగ్లీష్ ఏ రాదు మేడం నాకు ఒక చిన్న ప్రాబ్లం అట్లాగే కొత్త వాళ్ళు వచ్చినా కూడా ఫోన్ కలిసి మాట్లాడేటట్టు గా చేయండి మేడం జూన్ మీటింగ్లో నీకు తెలుస్తది కదా మేడం కొత్త వాళ్ళు ఎవరని అలాగే నేను నా భర్త నా పిల్లలు దూరమై పోయి సిక్స్ ఇయర్స్ఇయర్ అవుతుంది మేడం మేము ఎలా అయినా ఏ కలిసిపోయేలా ఏదన్నా పూజ మంత్రం ఏం చేయాలో చెప్పండి నా పిల్లలు కూడా నా భర్త కాడ ఉన్నాను మేడం నేను పిల్లలు కూడా ఇంతవరకు చూడలేదు మాది విడాకుల కేసు కోర్టులో ఉంది మహిళలు పడుతుంది లాస్ట్ స్టేజ్ లో ఉంది మేడం ఎలా అయినా ఈ మెసేజ్ కి రిప్లై ఇవ్వండి మేడం ప్లీజ్ నాకు చాలా అర్జెంట్ మేడం😢😢😢😢😢😢😢