విడిపించు దేవుడవు నీవే నన్ను నడిపించు దేవుడవు నీవే నీ చేతిలో నన్ను దాచుకొని సీయోనుకై నన్ను చెక్కితివి విడిపించినావు అబ్రాహామును నీ మాటచేత నడిపించినావు సాగిపోదును విజయగీతితో ఇక సాగిపోదును విజయగీతితో " విడిపించు " హెచ్చించినావు సకల జనముకంటే స్తుతిచేయగా నాకు జయమిచ్చినావు ఆశగల ప్రాణమును తృప్తిపరచినావి ఆశగల నా ప్రాణమును తృప్తిపరచినావు " విడిపించు " విడిపించినావు బాహుబలముచేత ఐగుప్తు దాస్యమును తప్పించినావు ఎర్ర సంద్రమెదురైన దాటించినావ " విడిపించు "
@andreyasara2 жыл бұрын
💐💐💐 దేవునికే మహిమ కలుగును గాక ఆత్మీయ మైన సందేశం వున్నా పాట 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@JHTJESUSHOLYTEMPLE2 жыл бұрын
@@andreyasara AMEN
@kranthichodavarapu57522 жыл бұрын
Tq bro
@mellacheruvunavyasrinavyas6857 Жыл бұрын
Tq bro elage ayya paduthunna prathi song Ela ge pettu