Government matram cyber crimes ni control cheyaleka potundhi
@jamesbond-dg7dw5 ай бұрын
అంటే అత్యాశ పరులు వైజాగ్ లో ఎక్కువ మంది ఉన్నారు
@RadhaKrishna-m8l3y5 ай бұрын
పాపం డబ్బులు పోగొట్టుకుంటే ఇలా కానిసం హృదయం లేకుండా ఇలా ఏలా అనగవ్ బ్రో
@m.r.prasad5 ай бұрын
అసలు ఆంధ్ర లోనే అత్యంత ఆశాపరులు ఉన్నారు . లేకపోతే చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేయడం కుదురుతుందా లేదా అనికూడా ఆలోచన చేయకుండా నమ్మి అధికారం ఇచ్చారు .
@sathya99995 ай бұрын
నిజం బ్రో
@jagadeeshch81815 ай бұрын
ఏదో స్కాం లో మీరుకూడా ఉంటారు భవిష్యత్ లో రాసిపెట్టుకో
@m.r.prasad5 ай бұрын
ఇదివరకటి సామెత ... All Roads lead to Rome . ఇప్పటి సామెత .. All scams lead to Chandrababu .
@rams91615 ай бұрын
ఆశ కి హద్దు ఉండాలి , గువ్వ కి సిగ్గు ఉండాలి
@chantiv99795 ай бұрын
మీరు మారానంత కాలం ఇలా మోసం చేస్తూనే ఉంటారు
@saikumarganta92814 ай бұрын
IAS తరువాత IPS ఆ తరువాత IAPS...ext.. నువ్వు ఈ రోజుల్లో దేనినైనా నమ్మి డబ్బులు పెట్టవంటే గుడిసి పోవడం ఖాయం. నీ మీద నీకు నమ్మకం ఉండాలి, ఇతరుల పై కాదు..అందులో డబ్బుల విషయం లో ఈరోజుల్లో అస్సలు ఏవ్వరని నమ్మకు.చివరకు బంధనైనా సరే...
@kondrapuumamahesh2715 ай бұрын
Manam atyaasha parulam, mosapotuntam ina buddi radu. ...
@rameshnakella5 ай бұрын
Genuie బిజినెస్ cheyandi... Vestige
@Jeevithasatyalu125 ай бұрын
ఆన్లైన్లో ఇలాంటి ఫేక్ వెబ్సైటు లు క్రియేట్ చేస్తుంటే ఎం చేస్తున్నారు పోలీస్ లు
@sivaallii534 ай бұрын
❤❤❤
@rameshnakella5 ай бұрын
అబ్బో మేము eappudoo మోసపోయాము
@lakshmi619194 ай бұрын
మా చుట్టుపక్కల కూడా ఒకటి జరుగుతుంది.... అది కూడా ఏదో బ్రాండెడ్ వస్తువులు అంట పదిహేను వేలు కడితే ఆ విలువైన వస్తువులు మనకు ఇస్తారంట చీరలు లాంటివి తర్వాత మన కింద ఇంకొక ముగ్గురిని జరిపించి వాళ్ళ చేత ఆ ముగ్గురి చేత కూడా ఒక్కొక్కరు 15000 కడితే మనకి కొంత కమిషన్ లేక వచ్చేస్తది అంట అదే ఆ కంపెనీ నుండి ఆ మనిషి మన కింద మనిషి ఒక ముగ్గురిని చేర్పిస్తే వాళ్లకు వచ్చే కమిషన్ కాకుండా వాళ్ల పైన మనం ఉన్నాం కదా వాళ్ళని జరిపించినందుకు మనకి కూడా కమిషన్ అంట ఒక చైన్ లాగా ఉంది ఒకరు ముగ్గురిని చేర్పించడం ఒక్కొక్కరు ముగ్గురిని చేర్పించడం 15000 కట్టిన ప్రతిసారి ఏదో ఒక కొన్ని వస్తువులు రావడం ఇలా జరిపించు మనకి ఎంత మంది ఎక్కువ అవుతుంటే మనకు అంత కమిషన్ వస్తువు ఉండడం........... నాకు ఇది ఎక్కడో అనుమానం ఉంది...... కానీ.... కళ్ళ ముందుకు రండి ఏది చెప్పలేం......... ఫస్ట్ ఫస్ట్ ఉన్న వాళ్ళందరికీ ఎక్కువ వాళ్ళు పెట్టిన 15,000 కంటే ఎక్కువ కమిషన్లకు వస్తూనే ఉంది......
@sivanaidu81434 ай бұрын
No system is safe😂😂😂😂
@Srilekhamobilesvizag5 ай бұрын
Plzzz kothaga ias app anthaa koncham chusukondi
@srivalliannaldas3004 ай бұрын
ఎంత చెప్పిన సిగ్గు లేదురా మీకు తూ మీ బతుకులు మంచిగా అయింది తప్పు అస్సలు కాదు ఎందుకంటే రోజు మోసాలు అవుతున్నాయి అని చెప్పిన సిగ్గులేకుండా రిఫర్ అంటేనే మోసలు . ఇంకా మోసపోర్రి
@vallikarachakula65335 ай бұрын
Same problem running in vijayawada by using the "IKEA" name. So please take action in vijayawada, so many people loss lacks of amount
@TSreedev5 ай бұрын
I lost 10L due to my innocence.
@PavanA9995 ай бұрын
18laks
@TSreedev5 ай бұрын
@@PavanA999 🥲
@BayyaUpenderYadav5 ай бұрын
25k
@hemanth.k3335 ай бұрын
Bro can you please explain how
@hemanth.k3335 ай бұрын
@@PavanA999Bro can you please explain how
@mobinbobby33815 ай бұрын
Easy Money Kosam Veellu😂 Eppatiki Maararu Ra Miru🙏
@venkataramanavegulla39794 ай бұрын
Business chesey vaaru labham ki chestharu kaani nastam ki cheyyaru, manaku labham vasthundi antey manaku ardham avvali.
@charanfuntime71515 ай бұрын
Itlane last time wwake Ane company perutho chesaru chala mandhi mosapoyaru... Naadhi 85k poindhi. Veelani etla Aina pattukovali
@poornachandu91245 ай бұрын
Numgenius
@kavyar7585 ай бұрын
Agree gold valle mosam chesaru ilantivi inka mosalu elanammu thunnaru
@yernisatya20395 ай бұрын
Don't feel. It is all because of their over expectation. No bodies responsible
@nandinandu92785 ай бұрын
నమ్మేవాడు ఉన్నంతకాలం, మోసం చేసేవారు పుట్టుకొస్తూనే ఉంటారు, మనిషికి ఆశ ఉండాలి,అత్యాశ ఉండకూడదు,,,,,,ఆశ నే చెడ్డది అనుకుంటే,మరి అత్యాశ కు పోతే సర్వం పోయినట్టే అని,గుర్తించండి,,,,
@sureshchandra40464 ай бұрын
Kashtapadakunda aasinche a sommaina...adhi athyaasaae..
@vasumadi88665 ай бұрын
Soft antea mosam
@Maheshraorupa5 ай бұрын
E janalumararu Atyasa
@DavidRaj-n6f5 ай бұрын
Hp kuda
@mdbabar28435 ай бұрын
Reliance kuda same Elanteda jagarta mosapo kande
@nelavainagasurendranaga68995 ай бұрын
Same like foxcon and ibsc apps don't put any amount
@yernisatya20395 ай бұрын
Govt not responsible any way. Depositors think their deal.
@brr58924 ай бұрын
KAATAMI SCAM.
@tekurusreekanth49645 ай бұрын
Sir wmt anni company kuda poyadi.... 10000 cro about poyadi
@srinivasraokolusu9395 ай бұрын
Lic kuda one of the biggest fraud
@suddusheik25675 ай бұрын
రూపాయికి రూపాయి కష్టపడకుండా వస్తాయి అంటే నమ్మడం మీ తప్పు..కష్టపడకుండా కూర్చుని app లు నొక్కితే తర్వాత తలపోటుకు తల నొక్కుకోవడమే
@DavidRaj-n6f5 ай бұрын
Ukka sari ukka app tho vastharu hp ,sam ,etc
@jakkulasriram17305 ай бұрын
నేను కూడా 15000 పోగొట్టు kunanu madi pithapuram
@dvspavankumar19935 ай бұрын
Mee pithapuram MLA ki cheppandi
@jakkulasriram17305 ай бұрын
OK sir
@rameshnakella5 ай бұрын
Entha కాలం ఇది అంత
@nelavainagasurendranaga68995 ай бұрын
Many people lost in foxcon around 250 cores in kadapa district
@rameshbendi39035 ай бұрын
Mana Athysa valla pettubadi 😢
@janee640235 ай бұрын
avi ani fake ,,antha amount ala pettaru,, easy money kosamu velthy elaney avuthundhi
@venkatramesh3795 ай бұрын
Elantivi e Madhya chala jaruguthunaee wweak ane app and Whirlpool app tho chala mosalu jarigaeee
@RajuRaju-ue8ly5 ай бұрын
Enni jaruguthunna malli ala nammuthunarra babu easy money kosam asapadakandi ra pleas ra..
@KancharaSudarshanreddy-bh9rg5 ай бұрын
Kaliyugam antham avadam chala rojulu ledu
@nagubillinethaji91924 ай бұрын
Idi sara mamule, double amount yela vastundhi? Aalochana leda?
@kingofmyqueen10285 ай бұрын
దానినే... దురదకి మందు ఉంది దూల కి మందు లేదు 😂 అంటారు
@NaveenreddyE5 ай бұрын
Vizag lo ammai la mosalu kuda akuve
@KiranKumar-qf5di5 ай бұрын
వేటగాడు ఎర్రి పూక అయితే పులి వచ్చి ఎత్తి చూపిస్తుంది
@joshika_035 ай бұрын
Ippudu maa Vzm lo Ias app ani andharu kadthunnaru idhi kooda mosamena please reply chaala mandhi work for home ani chesthunnaru
@ghouseuddin24425 ай бұрын
అత్యాష
@lavanyaravada58493 ай бұрын
Elanti vi chala choosam...kaneesam manishi antha amount enduku estaro kooda aalochincharu...mundu amount estaru..taruvatha aasha padi ekkuva pettubadi pedatam...vadu,vadi app rendu manaki kanbadavu... please carefull to this type of scams
@Praveen-xv8ls4 ай бұрын
Edi kotta emi kadu already 2020 mundu nundey unnayi.... Money malli terigi ravadam kastam Manam Kasta padi sampadinchina money tho bratakadam best bro Manam unnantakalam
@GoudaAshok5 ай бұрын
Same ilantidhey one year back mosapoyanu 9000
@GOVIND-g9t5 ай бұрын
Durasa dukkhaniki chetu .
@india21905 ай бұрын
ఈ విధంగా ప్రజల దగ్గర నుంచి దోచుకుంటారు. రకరకాల మోసాల తోటి సైబర్ నేరగాళ్లు. మరలా ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవడానికి. ఎవరికో ఒకరికి గాన రూపంలో. కొద్దిగా డబ్బులు దానం చేస్తారు. ఆ వీడియోలు. యూట్యూబ్ లో పెట్టుకొని ప్రచారం చేసుకుంటారు. అటువంటి వాళ్ళని నమ్ముతున్నారు ప్రజలు. నువ్వు ఎంత దోచుకుంటే మాకెందుకు. ఎవరికో ఒకరికి. దానం చేస్తున్నావు కదా. ను దోచుకున్న దాంట్లో 5%.ధనం చేసీ 95% దోచుకుంటే మేము పట్టించుకోము. నువ్వు దానం చేసిన ఐదు శాతాన్ని. మేము ప్రచారం చేస్తాం. నీతో పాటు కలిసి. అంటున్నారు ప్రజలు. ఇటీవల. ఒక సైబర్ నేరగాడు. ఆ విధంగానే. పేదలకు దానం అంటూ సైబర్ మోసాలు చేసి దానం చేస్తున్నాడు. అది తెలిసిన ప్రజలు. అటువంటి వాళ్ళకి. మద్దతు పలుకుతున్నారు.
Asha ku antu vudaali.lekapote , story addam tirugutundi.
@vallikarachakula65335 ай бұрын
Yevaru kaavaalani invest cheyyaru, athyaasaku poru, invest chese varaku cheaters yedo okati chepthaane vuntaru mundu alaanti vaaru vaste police station ki theesukuvelthe saripothundi, asalu cyber mosagaallu bayataku vastaru
@udayachandrikakasula40735 ай бұрын
Ma sister ki ela jargendi
@Robson2935 ай бұрын
Free ga paisal vasthunai ante pettadame na ....
@chittibabugarugu81865 ай бұрын
ఒరేయ్ మీకు ఎన్ని సార్లు చెప్పినా అర్థం కాదు. ఇప్పుడు దూల తీరింది కదా. అబ్బ మాకు ఇంకా easy గా కావాలి డబ్బులు అని అనిపిస్తోంది, మరింక మరో ఫ్రాడ్ గాడ్ మీ కోసమే ready గా ఉండండి ......
@alliswellalliswell69255 ай бұрын
Ninne nenu Amazon peru meeda register iyya brand adi edi amount vasthayannaru naalugu petti vallaki block chesa
@shabeenask26525 ай бұрын
55lakspoyayi
@vurdandaashok4994 ай бұрын
Easy money ante 100% mosam.. Easy money kosam run avute elage vuntundi.. Easy money ante kukka thokatho godavari edi natle