మద్దెల వాయించిన నాకు నచ్చినాడు కీర్తన యాదయ్య సాగర్ అంటే బాగాఇష్టం 🙏👌👌👌👍
@MSrinivasulu-x7s11 ай бұрын
భక్తులార వందనం సుదర్శన్ ఫోన్ నంబర్ చెప్పగలరు
@venkateshwarlupittala92122 ай бұрын
బాగుంది
@subbareddy59218 ай бұрын
సూపర్ డొలక్ వాయించిన అబ్బాయి సూపర్. చిన్న వయసులో మంచి ప్రావీణ్యం కనబడుతూ ఉన్నది. ఈ తరం అబ్బాయిలకు ఇలాంటివి నేర్పాలి.
@rangannabaggi6422 Жыл бұрын
సాంప్రాయకంగా ఉంది భజన
@rathnammav47723 ай бұрын
Super bro
@shivashankarsanke20383 күн бұрын
"విడువరా రామ విడువరా గడియైన మిమ్ముల విడువరా రామ విడువరా "విడువనుర గాడియైన మిమ్ముల కడువడిగ సురులెల్ల వచ్చిన వడిగ నీతులు తెలిపిననునా దుడుకు చేసెలే దొడ్డవనుకొని విడువరా రామ విడువరా" గడియైన మిమ్ముల విడువరా రామ విడువరా "వింతగను బ్రాహ్మాది దేవత లంత నీకు సహాయమోధగిన కాంత జనక మీధు నామము కంటే మించితి గలద నాకు విడువరా రామ విడువరా" గడియైన మిమ్ముల విడువరా రామ విడువరా "పట్టుచొప్పున భక్తులను చేపట్టి బ్రోవక హాట్టు చేయుచు పిట్ట వాహన మేర్పరచుకొని దిట్టముగ పరుగేత్తుచుందువ విడువరా రామ విడువరా" గడియైన మిమ్ముల విడువరా రామ విడువరా "గనత వేపురు ఆంజనేయుల గాంచినవునను కరుణ చూడవూ హనుమద్దాసుడ నంగ నీమధి అనువుగా ఇటు చనువు దోచిన విడువరా రామ విడువరా" గడియైన మిమ్ముల విడువరా రామ విడువరా హరే రామ రామ రామ రామయ్య రామ రామ పావన నమ రామ పట్టాభి రామ రామ మము బ్రోవవయ్య రామ కాపాడవయ్య రామ కరుణించు తండ్రి రామ హరే రామం రామం హరే రామం రామం హరే రామం రామం రామం రామం రామం రామం రామం సీత రామం హరే హారెలా రంగా హరి "హరే రామ ఇదేమిరా నన్నాధరించరావదేమిరా హరే నిన్ను మరి మరి వేడిన మొరాలకించక మురాయి చున్నవు "హరే రామ ఇదేమిరా నన్నాధరించరావదేమిరా విట్టలే విట్టలే విట్టలే విట్టలే పాండు రంగ విట్టలే పట్టాభి రామ విట్టలే "హరే రామ ఇదేమిరా నన్నాధరించరావదేమిరా
@subbareddy59218 ай бұрын
❤ సూపర్.
@robinsonwoodworks19547 ай бұрын
Top bajan anna
@PraveenDhadige8 ай бұрын
🙏🙏
@nerellaravi9664 Жыл бұрын
Pata supar
@bramhamreddygangaru96609 ай бұрын
అన్నగారు అధ్భుతం మీ గాత్రం
@Laknarambhajanasongs9 ай бұрын
ధన్యవాదాలు సోదరా
@YadagiriraoSurineni8 ай бұрын
సుదర్శన్ అద్భుతంగా ఉంది మీ గాత్రం విని ఎంతో ఆనందంగా ఉన్న