ఏదయ స్వామి నీ దయా/ చూడరమ్మా రాముల గూడరమ్మా |గానం:మాధంసెట్టి యాదయ్య| మృదంగం:మాధంసెట్టి రామ్ తేజ సాగర్

  Рет қаралды 29,930

Sri UmaMaheshwara Bhajana ACPT

Sri UmaMaheshwara Bhajana ACPT

Күн бұрын

Пікірлер: 6
@maheshallam1885
@maheshallam1885 9 ай бұрын
ఏదయా స్వామీ నీదయా శ్రీశైలవాసా నమశివాయా ఏదయా స్వామీ నీదయా ఏదయా నామీద నీదయ రాదయా నేనెంత వేడిన ఏదయా నీ పాదములకు మోద మనెడట మ్రొక్కినాడను వాదమా నాతో భేధమా హరహర "శ్రీశైల వాసా" నిక్కముగ లోకములకు నీవక్కడవే దైవంబుఘంచును చక్కని సద్గురుని పాద సన్నిధికి నెర నేర నమ్మితి వాదమా నాతో భేదమా హరహర "శ్రీశైల వాసా" సారమగు పంచాక్షరి జప సారానం మార్గమ్ము జూపి దోరదురితమ్ములన్ని బాపి గారముచే మముబ్రోవమంటివి వాదమా నాతో భేదమా హరహర "శ్రీశైల వాసా" వందనము నీ పాదభక్త పంకజమ్ములు దూలినాపై ఇందుజేసే కర్మమేదో శంకలేకను తెలుపమంటివి శంకరా పాప భయంకరా హరహర "శ్రీశైల వాసా" వందనము నీ పాదభక్తుడు సుందరంబుగ సుబ్రహ్మణ్యుడు ఇందులేడు అందుగలదని హిందు ధర్మము కుంత పూజిత ఇందిరా హిమగిరి మందిరా హరహర "శ్రీశైల వాసా"
@mbalu2921
@mbalu2921 11 ай бұрын
Super Annagaru
@saikonthamu4433
@saikonthamu4433 Жыл бұрын
🙏🙏🙏
@malleshyadavvikki3107
@malleshyadavvikki3107 6 ай бұрын
అన్న గారు ఫోన్ నంబర్ పెట్టు అన్న
@nagarajunaga139
@nagarajunaga139 Жыл бұрын
Super
@alltraditionsofvillagenall4966
@alltraditionsofvillagenall4966 3 ай бұрын
Super Annaya
Hilarious FAKE TONGUE Prank by WEDNESDAY😏🖤
0:39
La La Life Shorts
Рет қаралды 44 МЛН
Vampire SUCKS Human Energy 🧛🏻‍♂️🪫 (ft. @StevenHe )
0:34
Alan Chikin Chow
Рет қаралды 138 МЛН
번쩍번쩍 거리는 입
0:32
승비니 Seungbini
Рет қаралды 182 МЛН
Sigma girl VS Sigma Error girl 2  #shorts #sigma
0:27
Jin and Hattie
Рет қаралды 124 МЛН
Venkatramana - 01
19:05
Katari Negeswara Rao Brundam - Topic
Рет қаралды 562 М.
Neelam Dogra is live Bajan Cametee Members Jandot
3:04:34
Neelam Dogra
Рет қаралды 4,4 М.
Hilarious FAKE TONGUE Prank by WEDNESDAY😏🖤
0:39
La La Life Shorts
Рет қаралды 44 МЛН