వేదాంత పంచదశీ లోని అనేక విషయాలను ఎంతో అద్భుతంగా వివరించిన గురుదేవులకు సాష్టాంగ వందనాలు🙏
@myloveindia8434 жыл бұрын
గురువు గారు-మీకు పాదాభి-వందనాలు. మీ ప్రవచనాల వలన. నా జీవితాన్ని,ఒక failure దిశ నుండి,success వైపు నడపగల్గుటున్నాను. Detroit,usa నగరంలొ సంతోషంగా ఉన్నాను.
School lo history subject lo sivaji maharaj established a kingdom....Hari hara rayalu,bukka rayalu established a kingdom.....ani vundi kaani...venaka vunna gurudevula andarani social media dwara teliya chesina ravi jandhyala gari team ,samavedam shanmukha sarma gariki dhanyawadalu 🙏🙏🙏
@malladiramki56374 жыл бұрын
నమస్కారం గురువుగారు. మీ ద్వారా చాలా కొత్త విషయాలు తెలుసుకుంటున్నాము. విద్యారణ్య స్వామి వారి రచనకి రామకృష్ణ పండితులు వ్యాఖ్యానం రాశారని చెప్పారు. రామకృష్ణ పండితుల గురించి వివరాలు తెలియజేయగలరు.
@vijayalakshmim98294 жыл бұрын
Guruvugariki padabhi vandanam
@srruthikatyayani76394 жыл бұрын
జై శ్రీరామ్ గురువుగారికి పాదాభివందనాలు.ఇటువంటి సత్ విషయాలుతెలియజేశి దేశభక్తి దైవభక్తి ఇటువంటి పరిస్థితిలోకూడా ధర్మమార్గంలో ఎలా నడుచుకోవాలో తెలియజేశే గురుదేవులకు శత కోటి వందనంలు.
@myloveindia8434 жыл бұрын
Guruvu gaaru.. meeku padabhi-vandanalu.. mee pravachanalu vini...naa jeevithanni sadgathula vaipu nadipagalganu.. Oka failure state nunchi ee roju detroit. Usa lo santoshanga unnanu
@koragangadhar56484 жыл бұрын
Good pravachanam sar
@రాజ్యలక్ష్మిపెళ్లూరి4 жыл бұрын
గురువు గారి విజ్ఞాన ధార అందు కోనే భాగ్యం కల్లించి న రవి గారికి కృతజ్ఞతలు
@JAI-SRIRAMA3 жыл бұрын
Jai sriram
@arunakumari15614 жыл бұрын
ధన్యోస్మి
@srikrishna27633 жыл бұрын
Jaya Jaya Shankara Hara Hara shankara 🕉️🙏🚩
@mrangadhamarao15144 жыл бұрын
Harihi Om Andarikee Hridaya purvaka Namasjaramulu. Atma Gnananni chala detailed ga cheppina Shri Shanmukha Sarmagariki Ananthakoti Pranamamulu. Ayana Jeevanmukthulu Manalanandarnee Jeevanmukthuluga cheyuchunnaru. Shubhamastu Jayamastu.
@appikatlarajeswari98134 жыл бұрын
Guruvu garu 🙏🙏🙏
@smgirinadhvidvan7348 Жыл бұрын
శ్రీ గుుభ్యోన్నమః 🙏🙏🙏శ్రీ విద్యారణ్య స్వామీ లేకపోయి ఉంటే మన దక్షిణ భారత దేశం లో ఉన్న కాస్త హిందూ ధర్మం కూడ పోయి ఉండేది. అంతా వారి శక్తి వల్ల ఈ నాడు గోప్ప దేవాలయాలు ఉన్నాయి.🙏🙏🙏 శివ శివా మహా దేవ 🚩🚩🚩
@mvijay55284 жыл бұрын
మీరు చాల బాగా చెపుతున్నారు.
@saibabaitapusreevidya16694 жыл бұрын
Thanks to Ravi Jandhyala and the team. Namaskaram to samavedam guruvugaru. Mahadeva.
@svksmurthy4 жыл бұрын
Guruvu gari ki padabhivandanalu.mee pravachanalu maku marganirdesakalu