Tractor thiragadu.. Spraying ki, cultivation ki kashtam avvuddi
@bhoothagaddasrinivasfarmer73513 ай бұрын
మీరు పాటించిన పద్దతి బాగుండీ కాస్త మొక్కలు పెట్టె పద్ధతిని పేపర్ లో గీసి చుపితే బాగుంటుంది సస్యాశ్యామలం ఛానెల్ వారికీ విఘ్ఞప్తి
@sasyasyamalam2 ай бұрын
తప్పకుండా అండి....మీ అభిప్రాయాన్ని మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు
@panduschinni52082 ай бұрын
sir Naku kuda plant distance area kavali
@narsimhareddyyarasani76353 ай бұрын
Engineer gaari number ivvaraa
@sasyasyamalam3 ай бұрын
Contact sri K.Nagabhushanam Garu +91 98853 96969 నాగభూషణం గారు engineer గారి number ఇస్తారు
@adlavenkateshwarlu22103 ай бұрын
ఇతను డబ్బులు ఉన్న రైతు ప్యాంట్ జేబులో చేతులు పెట్టుకుంటే వ్యవసాయం అవుతుందా రోజుకు ఎంతమంది కూలీలు కావాలి ఎన్ని రకాల చెట్లు ఉన్నాయి 24 గంటలు కాదు 408 గంటలు కూలీలు పనిచేసిన కూడా ఎన్ని రకాల చెట్లకు పనిచేయలేరు ఇది ఎంత బోగస్
@Kotikalapudi-sg4sn2 ай бұрын
Hi bro iam rich ! But you know before commenting a person what you know ! If you want to know come my garden and teach me your methods iam ready to learn from you it is friendly invitation !
@Ballasrinivas872 ай бұрын
డబ్బు ఉన్నా లేకపోయినా, రైతు రైతే. కామెంట్ చెయ్యడం ఈజీ అండి. దిగితేనే తెలుస్తుంది లోతు. ఆయన సలహాలు ఇవ్వట్లేదు, తను ఫాలో అవుతున్న వ్యవసాయ విధానం చెప్తున్నారు.