VIDHATA TALAPUNA - KARAOKE WITH TELUGU LYRICS II @PURANAMMURTHY II SIRIVENNELA

  Рет қаралды 29,068

@PURANAMMURTHY

@PURANAMMURTHY

Жыл бұрын

‪@PURANAMMURTHY‬ #telugu #karaoke #lyricalvideos #songs #VIDHATATALAPUNA #sirivennela
COPYRIGHT DISCLAIMER UNDER SECTION 107 OF THE COPYRIGHT ACT 1976:
PLEASE SUBSCRIBE TO MY CHANNEL, LIKE & SHARE
/ @puranammurthy
1. All Rights to Music Originating and No Copyright Infringement Intended.
2. I, PURANAM MURTHY, DO NOT OWN OR CLAIM TO OWN COPYRIGHT ON ANYTHING ASSOCIATED WITH THIS SONG / VIDEO WHICH IS VESTED WITH ORIGINAL PRODUCERS.
3. Every bit of revenue if it generates, please claim it on my behalf, as non-profit video collabs and lyrical video karaoke tracks created by me do not intend to earn benefit out of it.
4. Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976 allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statutes that might otherwise be infringing. Non-profit, educational, or personal use tips the balance in favour of fair use.
All audio copyrights are property of the rightful owners and the contents of this video is only for non-commercial and non-profit use.
Voluntary contributions are always welcome to continue this free service for Music Lovers.
NOTE : Any liability resulting from breach of copyright, downloading the contents/visuals , re-uploading, re-editing or other kinds of improper usage rests with the user and may bear serious consequences!
Thank you for your support, feedback and appreciation. I will continue to bring you great videos and hope you enjoy them.
@PURANAMMURTHY
*******************************************************
NEW SINGERS CAN SING ANY SONG BY FOLLOWING THE SCROLLING LYRICS OF KARAOKE VIDEO SONGS.
LYRICS:
☺*❤PURANAMMURTHY❤*☺
PART 1-MALE & PART 2-FEMALE
MOVIE: SIRI VENNELA (1986)
MUSIC: K.V.MAHADEVAN
LYRICS: SIRIVENNELA SEETHA RAMA SASTRY
SINGERS: S.P.BALU & P.SUSEELA
⚜THIS TRACK IS BROUGHT TO YOU BY
@PURANAMMURTHY⚜
PLEASE SUBSCRIBE TO MY KZbin CHANNEL
/ @puranammurthy
*****************
Mవిధాత తలపున ప్రభవించినది...
అనాది జీవన వేదం...
ఓం..............
ప్రాణనాడులకు, స్పందననొసగిన,
ఆది ప్రణవనా..దం...
ఓం............
కనుల కొలనులో ప్రతిబింబించిన,
విశ్వ రూప విన్యా....సం..
ఎద కనుమలలో........
ప్రతిధ్వనించిన,
విరించి విపంచి గానం.............
ఆ...........
♻MORE MELODIES ONLY IN TELUGU LYRICS♻
@PURANAMMURTHY
💐🙏💐🙏PLEASE♻🙏✅CLICK♻✅
😊👍"THUMBS UP"👍
❤IF YOU LIKE ❤ THIS TRACK & FOLLOW
@PURANAMMURTHY
PLEASE SUBSCRIBE TO MY KZbin CHANNEL
/ @puranammurthy
★●★★●★★●★★●★★●
Mసరసస్వర సురఝరీ గమనమౌ
సామవేద సారమిది
సరసస్వర సురఝరీ గమనమౌ
సామవేద సారమిది
నే పాడిన జీవన గీతం...
ఈ గీ...తం...
Fవిరించినై విరచించితిని ఈ కవనం
విపంచినై వినిపించితిని ఈ గీతం...
😍@PURANAMMURTHY 😍
.❤..For......❤.....More..... ❤.....
....💙 Sweet & Melody💙..
.....💚.......Songs.....💚....
......💛...Follow...💛.......
.......💖....Me...💖...........
..............💙................
Fప్రాగ్దిశ వీణియపైన,
దినకర మయూఖ తంత్రులపైన,
జాగృత విహంగ తతులే,
వినీల గగనపు వేదికపైన,
ప్రాగ్దిశ వీణియపైన,
దినకర మయూఖ తంత్రులపై..న,
జాగృత విహంగ తతులే,
వినీల గగనపు వేదికపైన,
పలికిన కిలకిల
స్వనముల స్వరగతి
జగతికి శ్రీకారము కాగా,
విశ్వకావ్యమునకిది భాష్యముగా
విరించినై, విరచించితిని
ఈ.. కవనం,
విపంచినై, వినిపించితిని,
ఈ.. గీతం...
🙏Plz Like👍💚 Green & Support Me 😊
🙏Don't Give Bad & False Response🙏
Fజనించు ప్రతి శిశుగళమున
పలికిన జీవన నాద తరంగం,
చేతన పొందిన స్పందన
ధ్వనించు హృదయ మృదంగధ్వానం,
జనించు ప్రతి శిశుగళమున
పలికిన జీవన నాద తరంగం,
చేతన పొందిన స్పందన
ధ్వనించు హృదయ మృదంగధ్వానం,
అనాది రాగం ఆదితాళమున
అనంత జీవన వాహినిగా,
సాగిన సృష్టి విలాసమునే..
విరించినై, విరచించితిని,
ఈ.. కవనం
విపంచినై వినిపించితిని,
ఈ.. గీతం...
Mనా ఉఛ్వాసం కవనం.
నా నిశ్వాసం గానం.
నా ఉఛ్వాసం కవనం...
నా నిశ్వాసం గా..నం.
సరసస్వర సురఝరీ గమనమౌ
సామవేద సారమిది,
నే పాడిన జీవన గీతం...
ఈ.. గీతం...
♻PLEASE ✅CLICK♻✅
😊👍"THUMBS UP"👍
❤IF YOU LIKE ❤ THIS TRACK & FOLLOW
@PURANAMMURTHY
❤★🙏🙏THANK YOU🙏🙏★❤

Пікірлер: 24
@vihalakshmivihalakshmi1375
@vihalakshmivihalakshmi1375 2 ай бұрын
Super Sir Who wants to learn songs, these lyrics would be more helpful Simply superb
@Malladi1999
@Malladi1999 Ай бұрын
Super song
@prasadp.n.v
@prasadp.n.v 7 ай бұрын
Song super....mi karaoke songs aanni padukuntanu,,,chala bagunnayi ...so song scrolling cheseppudu koncham chudandi.... Edhi appudo chebudhamu aanukunnanu , but Ela konni songs vastunayyi , Dani valla శృతి, తాళం , పొతుందని నా అభిప్రాయం.అంతే..మీ పాటలు సూపర్... ఆదిత్య & పద్మిని karaoke songs పాటలు టైం ఉంటే చూసి , ఇంకా ఏమైనా సలహా ఇవ్వగలరు అని ఆశిస్తున్నాను.ధన్యవాదాలు
@laashya-jyothi6
@laashya-jyothi6 3 ай бұрын
విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం...ఓం.మ్మ్.. ప్రాణ నాడులకు స్పందన నొసగిన ఆది ప్రణవ నాదమ్...ఓం.మ్మ్.. కనుల కొలనులో ప్రతిబింబించిన విశ్వరూప విన్యాసం.. ఎదకనుమలలో ప్రతిధ్వనించిన విరించి విపంచి గానమ్....ఆఅ.. సరస స్వర సుర ఝారీగమనమౌ సామ వేద సార మిది...||2|| నేపాడిన జీవన గీతం ఈ... గీతం.. విరించినై విరచించితిని ఈ కవనం.. విపంచినై వినిపించితిని ఈ గీతం.... ప్రాగ్దిశ వీణియ పైన దినకర మయూఖ తంత్రులపైనా.. జాగృత విహంగ తతులె వినీల గగనపు వేదిక పైన... ||2|| పలికిన కిలకిల స్వరముల స్వరజతి జగతికి శ్రీకారము కాగా.. విశ్వకావ్యమునకిది భాష్యముగా.... ||విరించినై..|| జనించు ప్రతి శిశు గళమున పలికిన జీవననాద తరంగం చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయ మృదంగ ధ్వానం... ||2|| అనాది రాగం ఆది తాళమున అనంత జీవన వాహిని గా.. సాగిన సృష్టి విలాసము నే... ||విరించినై..|| నా ఉఛ్వాసం కవనం నా నిశ్వాసం గానం ||2|| సరస స్వర సుర ఝారీగమనమౌ సామ వేద సార మిది... నేపాడిన జీవన గీతం ఈ... గీతం..
@mohammedrabbani7538
@mohammedrabbani7538 Жыл бұрын
నమస్తే సూపర్...మీరు స్వరాభిషేకం ఈటీవీ ప్రసారం చేసిన పాటలను karaoke లో తీసుకుంటే live లో పాడినట్లు ఉంటాయి... Plz వీటిని అప్లోడ్ చేస్తారని ఆశిస్తున్నాను...
@neelunivas8257
@neelunivas8257 3 ай бұрын
Excellent murthy garu you have done great job , a small request ,please create male karaoke tracks also
@RAMESHS-fm7lr
@RAMESHS-fm7lr 2 ай бұрын
Sir, The song Karaoke is extraordinary. Please compose Karaoke for the remaining Old famous songs also. So that our old gold songs will survive forever.
@aallapakeerrao9535
@aallapakeerrao9535 3 ай бұрын
Excellent composition sir,like more traditional music to remember our great heritage
@ramakrishnaboddupalli9934
@ramakrishnaboddupalli9934 9 ай бұрын
Chakkaga chesaru.Abhinandanalu.
@rameshkalavena9670
@rameshkalavena9670 2 ай бұрын
శిలా నీవే శిల్పి నీవే శిల్పం నీవే సృష్టి లో jayarajgari పాటకు karaoke cheyyandi
@rameshkalavena9670
@rameshkalavena9670 2 ай бұрын
Super sir
@sanamedia5965
@sanamedia5965 4 ай бұрын
చాలా ధన్యవాదాలు❤🙏
@vrka1456
@vrka1456 10 ай бұрын
Nice one👍🏿👏
@venkateswaraprasadrao75
@venkateswaraprasadrao75 8 ай бұрын
🙏🙏🙏👌Super
@epicsathvik861
@epicsathvik861 Жыл бұрын
Super karaoke
@gangadhary6319
@gangadhary6319 3 ай бұрын
Tracksuper,sir
@venusgems
@venusgems Жыл бұрын
Great job
@chinnujunapudi7473
@chinnujunapudi7473 4 ай бұрын
karaoke songs chala chakkaga create chesthunnaru chala bagunnayi sir sir pellisandadi moovie lo kila kila kiila kila kilaaa song kaavaali sir
@ameena.ggyminstructoramina415
@ameena.ggyminstructoramina415 Жыл бұрын
❤❤
@mmuralisai63
@mmuralisai63 11 ай бұрын
Excellent track, but movement on lyrics is faster than that on the original song. Please make it little slower so that singers can manage breath-voice balance
@srinivasuluprabhakula6012
@srinivasuluprabhakula6012 7 ай бұрын
SVSC FILM LO. Mari intaga Song pettandi
@vanisrikadivendi2427
@vanisrikadivendi2427 7 ай бұрын
Indradhanussu illaali inti velugu ayindhi song pettandi bro please
@katharsrinivasrao7113
@katharsrinivasrao7113 10 ай бұрын
ధన్యోస్మి
@karurjayaprakash3774
@karurjayaprakash3774 Жыл бұрын
మీకాంటాక్ట్ నెంబర్ ప్లీజ్
Vidhatha thalapuna telugu lyrical song
6:51
Telugu Lyrics
Рет қаралды 228 М.
MEU IRMÃO FICOU FAMOSO
00:52
Matheus Kriwat
Рет қаралды 22 МЛН
Whyyyy? 😭 #shorts by Leisi Crazy
00:16
Leisi Crazy
Рет қаралды 20 МЛН
!! Telugu Melodies 5 !!
27:06
Prakhar Library
Рет қаралды 225 М.
Bharata Vedamuga - Pournami - Song Analysis - Sirivennela
11:06
Sirivennela Deepalu
Рет қаралды 10 М.
Ravi varmake karoke
4:35
MY_DREAM_WORLD
Рет қаралды 50 М.
Sirivennela Songs - Vidhata Talapuna - K.Viswanath - TeluguOne
6:41
ИРИНА КАЙРАТОВНА - АЙДАХАР (БЕКА) [MV]
2:51
ГОСТ ENTERTAINMENT
Рет қаралды 2,7 МЛН
Bakr & Бегиш | TYTYN
3:08
Bakr
Рет қаралды 547 М.
IL’HAN - Eski suret (official video) 2024
4:00
Ilhan Ihsanov
Рет қаралды 417 М.
DAKELOT - ROZALINA [M/V]
3:15
DAKELOT
Рет қаралды 240 М.
Көктемге хат
3:08
Release - Topic
Рет қаралды 71 М.
QANAY - Шынарым (Official Mood Video)
2:11
Qanay
Рет қаралды 66 М.