విధిరాతను మార్చలేమా? - మరి పూజలు దేనికోసం?

  Рет қаралды 18,042

హిందూ ధర్మక్షేత్రం (Hindu Dharma Kshetram)

హిందూ ధర్మక్షేత్రం (Hindu Dharma Kshetram)

Күн бұрын

Пікірлер: 253
@heymatetala3328
@heymatetala3328 7 ай бұрын
గురువు గారి పాదపద్మములకు అనేక కోటి నమస్కారము లు
@rakes397
@rakes397 7 ай бұрын
మన తల రాతను కూడా మనం మార్చుకోవచ్చు అని నాకు ఇప్పటి వరకు తెలియదు గురువుగారు 🙏🏻🚩 ఓం నమఃశివాయ🚩 🙏🏻
@Manohar_85
@Manohar_85 7 ай бұрын
,🙏🙏 చాలా చక్కగా వివరించారు గురువుగారు మీకు కృతజ్ఞతలు అలాగే మనిషి చనిపోయాక ఏమవుతాడు ఆత్మ ఏమవుతుంది మీ ద్వారా వినాలని ఉంది మరియు ఆత్మహత్య మహా పాపం ఎలా అవుతుంది భగవంతుడు రాసి పెడితేనే కదా గురువుగారు దయచేసి వివరణ ఇవ్వండి గురువుగారు
@pitlanareshnaresh9453
@pitlanareshnaresh9453 7 ай бұрын
Lllllll))) oll lll
@uhv13
@uhv13 5 ай бұрын
Aatma hatya mahaa papam bhagavantudu ichina deham manam tyajinchatam badhalani digamingukoni bhagavat dhyasa lo unte yentati baadha Aina tiyaga ne untundi anduke manaki pareekshistaru daanni adhigaminchadam amruta tulyam
@prasadmeduri3455
@prasadmeduri3455 7 ай бұрын
10:17 10:19
@palnatysiva
@palnatysiva 7 ай бұрын
నిస్వార్థంగా చేసే పరోపకారం, సేవే మాధవసేవ. భగవంతుని సేవ🙏
@gundayyamch2488
@gundayyamch2488 7 ай бұрын
స్పష్టమైన సమాచారం ఇచ్చినందుకు, గురువర్యులుకి ధన్యవాదాలు .
@Likhitha20-h2m
@Likhitha20-h2m 7 ай бұрын
మా ఖర్మ ఫల హేతుర్భూ మాతే సంగొస్త్వకర్మని మా మే వైష్యసి సత్యం తే ప్రతి జానే ప్రియోసిమే....
@ChidVanhi
@ChidVanhi 7 ай бұрын
ఖర్మ కాదు, కర్మ
@srinivasgurram3586
@srinivasgurram3586 7 ай бұрын
చాలా చక్కగా వివరించారు గురువుగారు మీరు ఒకసారి కర్మ సిద్ధాంతం గురించి సంపూర్ణంగా ఒక వీడియో చేస్తానని అన్నారు
@sreekantpatel3364
@sreekantpatel3364 7 ай бұрын
గురువు గారు నమస్కారం. మీ విశ్లేషణ అద్భుతం
@mahanth9
@mahanth9 7 ай бұрын
సంచిత కర్మలు ప్రారబ్ద కర్మలు గురించి విపులంగా వివరించారు ధన్యవాదములు 🙏
@SureshKumar-xd1gs
@SureshKumar-xd1gs 7 ай бұрын
గురువు గారు మిమ్మల్ని ఒకసారి చూడాలి. దయచేసి చెప్పగలరు
@hindudharmakshetram
@hindudharmakshetram 7 ай бұрын
చాముండే క్రౌంచపట్టణే
@sweethoney3754
@sweethoney3754 3 ай бұрын
guruvugaaru mi maatalu vintunte ala vinalaneanipisthu untumdi.nammukunnavallaki aa devudu eppudu anyayam cheyyadu.naa jivithamlo ennosaarlu prove ayyimdi.Govinda 🙏🙏🙏
@k.kalpanak.kalpana2037
@k.kalpanak.kalpana2037 7 ай бұрын
జైశ్రీరామ్ గురువుగారు పూజలు చేస్తే నష్టం లేదని మన హిందూ ధర్మం గురించి చాలా గొప్పగా చెప్పారు గురువుగారు మనసున తన ధర్మ గొప్పతనం ఏంటో మీ మాటల్లో చక్కగా వివరించారు గురువుగారు మాకు ఇంత మంచి విషయాలు తెలియజేసినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు జైశ్రీరామ్ గురువుగారు జై శ్రీరామ్ జై శ్రీమన్నారాయణ నమస్తే నమస్తే ❤
@lokkich487
@lokkich487 7 ай бұрын
మా పాప జాతకం అద్భుతం గా వుంది అన్నారు.ఒక సంవత్సరం ఆయుష్ హోమం చేసాము. చాల తెల్వైనా పిల్లా. 7 నేల నడిచింది, 8 నేలకి మాటలు బాగా వచ్చాయి. మాంచి జ్ఞాపక శక్తి. చదరంగంలో ఉన్నత స్థాయి. పాఠశాల మరియు కళాశాల చెస్ ఛాంపియన్, అన్నిటిలో ఛాంపియన్. 21 సంవత్సరాల కి రీసెర్చ్ సైంటిస్ట్ గా ఉద్యోగం దొరికింది. చాలా పరిశోధన చేసింది 24 ఏళ్లకి సొంత ఇల్లు కట్టుకుంది. కని గృహప్రవేశం చేసేలోపల ఆత్మ హత్య చేసుకుంది. అంత బాగా వున్నపుడు ఎందుకు చేసుకుంటుంది. మేము శ్రీవిద్య ఉపాసకులము. ఎన్నో హోమాలి, పూజలు చేస్తాము. భూ ధనం తప్పా అన్నీ దానాలు చేస్ము. ఒక్కరు కూడా మా పాప జాతకం లో ఆత్మ హత్య వుందని చెప్పలేదు. వివాహం చెయ్యాలని ప్రముఖ బాల జ్యోతిషుడి దగ్గర చూపించపు. చిన్న దోషాలున్నాయి పూజ లు హోమాలు చేయండి అన్నారు చేసాము. కాని ఇంత ఘోరం అవుతుందని ఊహించలేదు. ఇప్పటి వరకు ఆత్మహత్యకి కారణం తెలియదు. ఏప్రిల్ కి సంవత్సరం అవుతుంది.మేము మా పురాతన శివాలయం ని పునర్ప్రతిష్ట చేసినప్పుడు 7 తారల వరకు మా కుటుంబం వారి సంతానం సుఖం గా వుంటారు అని ఆశీర్వదించారు. కని అలా జరగలేదు. పాప లీని జీవితం వ్య ర్థం అనిపిస్తోంది. పూజల దానాలు చేసి ఏమి లాభం.
@sheshunaga6845
@sheshunaga6845 7 ай бұрын
Ma babu kuda 3yrs ninda ka munde vellipoyaadu ela alpaayushu pillalani enduku evvali devudu
@Rathoderao
@Rathoderao 7 ай бұрын
Ee comment ki reply evvandi sir.......😢
@80stelugukaraoke
@80stelugukaraoke 7 ай бұрын
సర్... మీ కుటుంబంలో జరిగిన దానికి బాధగా అనిపించింది. ఒక్క విషయం అండి. నాకు తెలిసి... ఆత్మహత్య అనేది మనిషి కి దేవుడిచ్చిన Freewill ను ఉపయోగించుకుని చేసేది. అది జాతకంలో ఉండదు లేదా అందరూ చెప్పలేరు. జ్యోతిష్యం మీద చాలా లోతైన అవగాహన ఉన్నవారే చెప్పగలుగుతారు. మన జీవితాల్లో జరిగే వన్నీ దైవికముగా జరిగేవి కనుక జాతకంలో కనుక్కోవచ్చు. కాని ఇది ఫ్రీ విల్. జరగబోయే దానిని ఊహించడం లో దైవిక శక్తి ఉన్న వారు మాత్రమే ఆత్మహత్య లను కూడా చెప్పగలుగుతారు. చివరిగా ఒక మాట. క్షమించగలరు. ఒక చురుకైన అమ్మాయి హఠాత్తుగా ఆత్మహత్య చేసుకుందంటే, బలమైన కారణం ఉంటుంది. తన స్నేహితులను అడిగే ఉంటారు. లోతుగా, గుచ్చి గుచ్చి అడిగితే వాస్తవం తెలియవచ్చు. సహజంగా తనతో ఎవరైన తప్పుగా ప్రవర్తిస్తేనే ఇలా జరిగే అవకాశం ఎక్కువ.
@lokkich487
@lokkich487 7 ай бұрын
@@80stelugukaraoke పాప కి డిప్రెషన్ అని తరువాత తెలిసింది. టాబ్లెట్స్ రూమ్ లో వున్నాయి. కని వేసుకోవడం మానేసింది. మనకి డిప్రెషన్ అంటే అంతగా తెలియదు. అందరికి కష్టాలు వస్తాయ్ దానికి ఎందుకు అంత గా ఫీల్ అవ్వాలి అని అన్నేవాళము. పాప చాల సెన్సిటివ్. డిప్రెషన్ వల్ల ఒక్క స్నేహితురాలు కూడా లేదని తర్వాత తెలిసింది. నాలుగేళ్ళ ముందు andarini dooram chesukundani thana snehithurallu funeral lo kalisinappudu chepparu. బిజీ లైఫ్ లో మన ఇంట్లో ఏం జరుగుతుందో మనకే తెలియదు. నేను ప్రముఖ జ్యోతిషులనే కలిసాను. పెరు చెప్తే బాగోదు. అందులో బాల జ్యోతిష్యుడు అందరికి తెలుసు. అతను జ్యోతిష్యం ,వేదాలలో top. తన స్వంత ఛానెల్‌ని కూడా vundi. Papa marraige ayyi 2 pillaluntaru ani cheppadu. Foreigner ni chesukuntundannadu. Memu India lo lemu. 30 years nunchi videshalo vunnamu. antha bane vundanukunnamu . Anduke depression ante telika ga teesukunnamu.
@lokkich487
@lokkich487 7 ай бұрын
@@anandsreedharan1242 Her workmates, too, were shocked as she was the best researcher. She was doing infant genetic research. It had to be restarted because it couldn't continue without her, as she had most of the workload. She had no friends there too. Very sad, but she hardly mingled with anyone. That is one of the signs of depression. Wish we knew this before. We thought that, as she was always busy, she had a good rapport with her colleagues and friends. Later we came to realise she had zero contact with anyone.
@hari-ls2qp
@hari-ls2qp 9 күн бұрын
God is great
@padminisirisha3359
@padminisirisha3359 5 ай бұрын
మన సనాతన ధర్మం లో లేని బాబా లు , అవధూతల ఫోటోలు కి కూడా మీరు చెప్పినవి వర్తిస్తాయి అని నా అభిప్రాయం . 🙏🏻🙏🏻
@Sanvekadance
@Sanvekadance 7 ай бұрын
శుభోదయం గురువుగారు
@lalithaghantasala4781
@lalithaghantasala4781 7 ай бұрын
చాలా చక్కగా వివరించారు...ధన్యోస్మి గురూజీ🙏🙏🙏🙏🙏
@chakravartulasubbalaxmi7611
@chakravartulasubbalaxmi7611 7 ай бұрын
👌👌👍👍
@Devika-k1q
@Devika-k1q 2 күн бұрын
Sri mattrenamaha
@babu6878
@babu6878 7 ай бұрын
ఓం నమఃశివాయ
@manthrarajamkrishnarjun8155
@manthrarajamkrishnarjun8155 6 ай бұрын
విషయాన్ని సూటిగా విస్పష్టంగా అధ్భుతంగా విన్నవించారు.ధన్యవాదాలు గురువు గారు మీలాంటి సజ్జనుల ప్రవచన సాన్నిహిత్యం కలిగినందుకు ధన్యోస్మి.
@naveenehp
@naveenehp 7 ай бұрын
జై శ్రీరామ్
@narayanrl8110
@narayanrl8110 6 ай бұрын
నేను కూర్చుని ఆలోచిస్తే ఒకటి తెలిసింది. ఆపదల నించి తప్పిస్తూ ముందుకు తోస్తూ నడిపించాయి గ్రహాలు ఇప్పటి వరకూ లైఫ్ లో.
@kalalisravanthi5947
@kalalisravanthi5947 7 ай бұрын
🙏 guruvugaru bartha oka adavaretho kaka anekamande srelatho akrama sambandalukonasagesthu uty a barya barenchala edeprarabda karmana oka vedeyo chehandy plese magavare avagahanaku plese plese plese🙏🙏🙏 pareskaram cheppande🤲🤲🤲
@swarnagowri6047
@swarnagowri6047 7 ай бұрын
ॐ नमः श्री दुर्गा शक्ति माता नमः शिवाय l 🕉️🙏🌺
@lakshminarayanatummalapall8307
@lakshminarayanatummalapall8307 7 ай бұрын
🙏🙏🙏
@janakikandula286
@janakikandula286 7 ай бұрын
గురువు గారు కి శత కోటి నమస్కారములు.🙏🙏🙏🙏🙏
@vempatiseetharamaiah6631
@vempatiseetharamaiah6631 Ай бұрын
వేద ప్రోక్తం గా చాలా చక్కగా చెప్పారు గురువుగారు, ధన్య వాదములు
@vijayavijaya9505
@vijayavijaya9505 7 ай бұрын
అనారోగ్యం తగించుకోవలంటే ఏం చేయాలో చెప్పండి గురువు గారు🙏
@Bhargavaramudu7777
@Bhargavaramudu7777 7 ай бұрын
Yes stkarmalu chesthe jathakam maare avakaasham untundhi
@CheruvugattuBhaskar
@CheruvugattuBhaskar 7 ай бұрын
సరి అయిన పరిష్కారం చెప్పే వాళ్ళని అడిగి అవి చేయాలి, అపుడు ఇబ్బందులు పోతాయి
@sumangali9800
@sumangali9800 7 ай бұрын
Sri gurubhyo namaha
@Aruna-ip1wc
@Aruna-ip1wc 7 ай бұрын
చాలా విలువైన విషయాలు చెప్పారు.... ధన్యవాదాలు....🙏🙏
@madhumugul9680
@madhumugul9680 7 ай бұрын
Manchi మాట చెప్పారు గురువుగారు 🙏🙏
@gbalijepalli
@gbalijepalli 7 ай бұрын
In this Kaliugam most people belives nacked facts with figures. yes, as you said we can certainly change our own fate in this birth. To imanicipate KHARMA first we have to getrid of nescience within us and pray HIM with utmost dedicated feeling of ecstatic bliss and faith towards God as said in Geetha. . This will slowly desolves the contaminated kharma on the body .Ex:- By Kharma If i weded with a bad luck involved in accident or death i can escape with HIS graceful blessings from out of it. As i am already under HIS umbrellaw that accident creates to this body by way of a nightmare, ultimately i feel in deep frustration and get upset as if its real. By the time i get back to senses i am quite safe on my bed. God bless you all. Bharat matha ki Jai.
@srmurthynanduri
@srmurthynanduri 7 ай бұрын
శుభమస్తు
@kharini868
@kharini868 7 ай бұрын
ధన్యవాదాలు గురువుగారు ఇలాగే మీరు మాకు మంచి మంచి విషయాలను తెలియజేయాలని మనవి
@k.kalpanak.kalpana2037
@k.kalpanak.kalpana2037 7 ай бұрын
అవునండి గురువుగారు మనకు చాలా మంచి విషయాలు చెప్పారు మన సనాతన ధర్మం గొప్పతనం జల చక్కగా వివరించారు జై శ్రీరామ్
@ravikamal9
@ravikamal9 7 ай бұрын
ఒక శ్లోకం వినండి రుణాలు బందే రూపీ నామ్ ,పశుపత్నీసుతాలయ.. అని ఉంది మనకి బిడ్డలు ఇల్లు భార్య సంసారము ఇదంతా పూర్వజన్మ వాసనలు ప్రారబ్దం కర్మగా మీ శరీరం తో వచ్చినప్పుడు తీసుకొని వస్తాం వాళ్లకి మనకి రుణము తీరిపోయాక వాళ్ళు అలాగే దూరమై పోతారు.. ఇద్దరు మనుషులను వేరు చేసే ఒక విధి పేరే మరణం... నిజానికి సృష్టిలో ఎవరు చనిపోరు... శరీరమే వేరవుతుంది మీరు పూర్తిగా భగవద్గీత సారాన్ని గ్రహించండి మీ యొక్క దుఃఖం దూది పింజ కాలినట్లు కాలిపోతుంది
@nareshchandras7450
@nareshchandras7450 7 ай бұрын
Jai Sree RAM 🙏🙏🙏
@Devika-k1q
@Devika-k1q 2 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@HKsReelsReview
@HKsReelsReview 7 ай бұрын
Yes, No One Knows Ultimate Truth
@RamasArrow
@RamasArrow 7 ай бұрын
కాలం యొక్క ప్రభావం అన్నింటికీ అతీతమైనది. దానిని ఎవరూ ఆపలేరు. భవిష్యత్ గురించి తెలిసినా కూడా దానిని మనం మార్చలేము - వేద వ్యాసుడు
@Sabkasath605
@Sabkasath605 7 ай бұрын
కాలం ప్రభావం అన్నింటికీ అతీతమైనది అంటే అది స్థూలంగా విశ్వగతి మీద చెప్పినమాట అనుకుంటాను. ఆ మాటను వ్యక్తిగతంగా అన్వయించరాదు. వేదవ్యాసుడు కూడ జప తప ఫలితాలగురించి చెప్పే ఉంటారు.
@RamasArrow
@RamasArrow 7 ай бұрын
@@Sabkasath605 ఇప్పుడు చేసిన జప తపాలు ముందు రాబోయే కాలంలో ఉపయోగపడతాయి. అంతే గానీ పూర్వం చేసిన కర్మ ఫలితాన్ని ఇప్పుడు అనుభవించకుండా ఆపలేవు.
@sweethoney3754
@sweethoney3754 3 ай бұрын
​@@RamasArrowdevuni daya unte,thakkuva badhatho aa karma numdi thappinchukogalam
@9291955
@9291955 7 ай бұрын
అన్ని చాల వివరంగా చెబుతూ వున్నారు ధన్యవాదములు గురువు గారు
@srivani8946
@srivani8946 7 ай бұрын
గురువుగారు చాలా మంచి విషయం చెప్పారు, ధన్యవాదములు 👏👏👏👏
@bharghavikalluri8366
@bharghavikalluri8366 7 ай бұрын
చక్కని కథని వివరించారు👌👌🙏🙏🙏🙏
@sujathapasumarthi8923
@sujathapasumarthi8923 7 ай бұрын
బాగా అర్థమయింది గురువుగారు 🙏
@prabjasurya8017
@prabjasurya8017 7 ай бұрын
చాలా బాగా చెప్పారు సంతోష్ కుమార్ గారూ శ్రీ రామ జయ రామ జయజయ రామ శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్
@srinivasjavvajijiojavvaji3091
@srinivasjavvajijiojavvaji3091 6 ай бұрын
PAPAM CHEYAKHUMU PALAM ANUBHAVINCHAKKA THAPPADHU. VIVEKHAM LENI VIGHNANAM VINASAKHARAM. OM SATYAM GHJNANAM ANANTHAM BRHMA.
@srinivasjavvajijiojavvaji3091
@srinivasjavvajijiojavvaji3091 6 ай бұрын
HINDHU SANATHANA DHSMAM VARDHALLALI OM KLEEM NAMAHA SHIVAYA.
@harshasri2959
@harshasri2959 6 ай бұрын
Jai sri ram , guruvu gaarlu , ghanaapaathi , amdaru bayataku ramdi , siraj , vp , laamti vaallaku javabulu ivvamdi
@chinthareddyashokreddy5243
@chinthareddyashokreddy5243 7 ай бұрын
పూజ్యులైన గురువు గారికి పాదాభివందనాలు.మీరు చెప్పింది నూటికి నూరుపాళ్లు నిజం.
@ఓంశ్రీగురుగాయత్రీజ్యోతిష్యాలయం
@ఓంశ్రీగురుగాయత్రీజ్యోతిష్యాలయం 7 ай бұрын
గురువుగారికి పాదాభివందనాలు
@Sriramramramram
@Sriramramramram 7 ай бұрын
Jai sriram sir 👌🙏👌
@jayasreeprakhya9276
@jayasreeprakhya9276 7 ай бұрын
Jai sreeram
@elurirajeswarrao9296
@elurirajeswarrao9296 4 ай бұрын
Good explanation Sirr,Dr.Eluri Rajeswar Rao .Senior family physician
@wolff_gaming
@wolff_gaming 7 ай бұрын
ధన్యవాదాలు గురువుగారు
@saradacherukupalli3630
@saradacherukupalli3630 7 ай бұрын
ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను
@narasimharao8995
@narasimharao8995 7 ай бұрын
మంచి విషయం తెలియజేయడం చేసినారు. ధన్యవాదములు. నరసింహారావు.
@22satishaksha33
@22satishaksha33 7 ай бұрын
jai sri ram
@SriLakshmi-lz8zc
@SriLakshmi-lz8zc 4 ай бұрын
Well said Sir 🎉🎉🎉🎉 from visakhapatnam
@hellosongudayasree4459
@hellosongudayasree4459 7 ай бұрын
Sree mathre namaha
@sreesgs107
@sreesgs107 7 ай бұрын
Jaya Guru Datta🙏 Very interesting question! Everyone of us has this at some time in their life!
@swapnaabraboina1462
@swapnaabraboina1462 7 ай бұрын
Jai shree Ram
@PradeepKumar-bm9rl
@PradeepKumar-bm9rl 7 ай бұрын
Aagami karma kosam kooda chebithey bagundedi
@sureshbabu-xp4xb
@sureshbabu-xp4xb 7 ай бұрын
Jay Sanatan Dharma
@venkateshirrothu6779
@venkateshirrothu6779 7 ай бұрын
jayagurudatta 🙏🙏🙏
@suneethasri8248
@suneethasri8248 7 ай бұрын
Jai shree Krishna Jai guru Dev
@pavankumar-yj5se
@pavankumar-yj5se 7 ай бұрын
This topic is very indepth..we can't say about this topic in just 10 mins video.. Entho mandi enno punya karayalu, Dana dharamlu, yagna yagadulu, nityapoja, devetharchana Ila anni chesina kuda chivari swasa varaku katika daridram anubhavinchina mahanubhavulu Endaro unnaru.. Manam putti acharinchee Sanchita karamlu kuda lalata likhitame.. Entha chesina..enni chesina final destiny is defined already... And it's not possible to increase our last breath not even for 1 min also... Meeru cheppina kadhalo farmer ki sadhuvu kanapadatam kuda purva janma sukrutamee.. pakshi sagam farmer future chudagaligindi anthee..!!!!😅😅😅
@PadmaRallapalli
@PadmaRallapalli 7 ай бұрын
🙏🙏🙏 Well Explained 🙏🙏🙏
@aadirajukumari2570
@aadirajukumari2570 5 ай бұрын
Check karne Avenger Gurgaon dhanyvad ham log out ho gaya
@deepikarani8750
@deepikarani8750 7 ай бұрын
Thank you guruvu gaaru
@gangaparvathigudapati5786
@gangaparvathigudapati5786 7 ай бұрын
shubhodayam Guruvu garu
@vijayachenna
@vijayachenna 7 ай бұрын
Dhanyavaadalu 🙏
@sridharpalepu2524
@sridharpalepu2524 7 ай бұрын
నమస్కారం ఘనపాఠీ గారు! చాలా బాగా చెప్పారు 🙏🏻
@paramparagatha-ayurveda
@paramparagatha-ayurveda 7 ай бұрын
ಧನ್ಯವಾದಗಳು ಗುರುಗಳೇ
@NageswaraoMutyala
@NageswaraoMutyala 3 ай бұрын
Thanks guruvugaru
@murthyavvsn
@murthyavvsn 6 ай бұрын
Superga cheparandhi. Really thankful to you.
@sravanisastry1650
@sravanisastry1650 7 ай бұрын
Guruvu gariki 🙏🙏🙏🙏🙏
@jayakali6581
@jayakali6581 7 ай бұрын
జైశ్రీరామ్
@seshusastry2177
@seshusastry2177 7 ай бұрын
జయగురుదత్త చాలాబాగా వివరించి చెప్పారు
@rudrarajeshwar603
@rudrarajeshwar603 7 ай бұрын
బాగా వివరించారు ఆర్య.
@HosurNataraj
@HosurNataraj 7 ай бұрын
🙏చాలా విలువైన సమాచారం గురువుల పాదాభివందనములు
@VishnuPriyaxk
@VishnuPriyaxk 7 ай бұрын
చాలా బాగా చేప్పెరు 🙏🙏
@srinivasaraolaveti8559
@srinivasaraolaveti8559 7 ай бұрын
Danyavadalu gurugi
@jayasreea6985
@jayasreea6985 7 ай бұрын
Hare Krishna
@Saisrikar.1234
@Saisrikar.1234 7 ай бұрын
Valuable information.Thanks guruvu garu.
@padmajakaruturi9831
@padmajakaruturi9831 7 ай бұрын
Manchi topic
@jeevithaganga6731
@jeevithaganga6731 7 ай бұрын
Jai sri ram 🙏🙏🙏
@toletipadmaja351
@toletipadmaja351 7 ай бұрын
Chala baaga chepparu guruvu gaaru namaste 🙏
@divyasree9100
@divyasree9100 6 ай бұрын
Chala bagaa chepparu jgd
@sridharasridevi8505
@sridharasridevi8505 7 ай бұрын
చక్కని కథను వివరించారు గురువుగారు ధన్యవాదములు🙏🙏🙏
@vallidevigudipati5223
@vallidevigudipati5223 7 ай бұрын
Namaskaram guruvugaru adavaallu ganapathi adhrvana sirsham chadava vachha.
@kalyanikalyani8482
@kalyanikalyani8482 7 ай бұрын
శ్రీ గురుభ్యోన్నమః 🙏.
@lakshman459
@lakshman459 7 ай бұрын
This topic is very much needed for people who are going through tough times and it definitely gives a hope and mental relief. Thanks for choosing this topic. 🙏
@esratnam
@esratnam 7 ай бұрын
ధన్యవాదాలు గురువుగారు .మంచి విషయాలు చెప్పారు. సౌందర్యలహరి వీడియోలు రావటం లేదు గురువుగారు. దయచేసి చెప్పవలసింది. మేము నేర్చుకుంటున్నాము.🙏🙏💐
@nagarajuk-r7u
@nagarajuk-r7u 7 ай бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః🙏
@kukkadapurajamouli6058
@kukkadapurajamouli6058 7 ай бұрын
Guruvu gariki. Namaskar mlu. Durudani. 120 years. 60 yerska. Chnopoydu..chudu. Karamulu
@ravichowdary4462
@ravichowdary4462 7 ай бұрын
intlo nama japam chesukovataniki niyamalu cheppandi plzz
@Hanuman4916
@Hanuman4916 7 ай бұрын
Japaniki elanti niyamalu undav
@padmajarayala9544
@padmajarayala9544 7 ай бұрын
Guruvugariki 🙏🏼🙏🏼
@chamarthilakshmi2777
@chamarthilakshmi2777 7 ай бұрын
గురువుగారు జాతక పరిహారాలు పుట్టినప్పుడు చేసినవి కొంతకాలం తరువాత పనిచేయవా మళ్ళీ చేయించు కోవాల ఇలాగని ఒక గురువు గారు చెప్పారు నిజమేనా
@sweethoney3754
@sweethoney3754 3 ай бұрын
grahaalu puttinappatinumdi okala undavu kada sancharisthu untayai.avi present em place lo unnayo chusukuni mi samasyani batti parihaaram chesukovali.graha doshalaki daanalu baaga pani chesthayai.
Best video about Shambooka Vadha
15:54
హిందూ ధర్మక్షేత్రం (Hindu Dharma Kshetram)
Рет қаралды 29 М.
Ozoda - Lada ( Official Music Video 2024 )
06:07
Ozoda
Рет қаралды 32 МЛН
Всё пошло не по плану 😮
00:36
Miracle
Рет қаралды 2,4 МЛН
Миллионер | 1 - серия
34:31
Million Show
Рет қаралды 2,9 МЛН
జ్యోతిష్యాన్ని నమ్మాలా వద్దా? #Hindudharmakshetram #SantoshGhanapathi
19:05
హిందూ ధర్మక్షేత్రం (Hindu Dharma Kshetram)
Рет қаралды 15 М.
పూజల్లో చెప్పే సంకల్పంలో దాగి ఉన్న రహస్యం #Hindudharmakshetram #SantoshGhanapathi
17:14
హిందూ ధర్మక్షేత్రం (Hindu Dharma Kshetram)
Рет қаралды 14 М.
Ozoda - Lada ( Official Music Video 2024 )
06:07
Ozoda
Рет қаралды 32 МЛН