శంబలనగరి క్షేత్రం వైజాగ్-అరకు రోడ్డులో శృంగవరపుకోట దగ్గర రాజిపేట గ్రామంలో ఉంది. వైజాగ్ మరియు విజయనగరం నుండి శృంగవరపుకోటకు బస్సులు కలవు. శృంగవరపుకోట నుండి శంబలనగరికి షేరింగు ఆటోలు కలవు. సందర్శన వేళలు ఉదయం 6:00 నుండి సాయంతరం 6:00 వరకు. భోజన సౌకర్యం కలదు. గదులు/రూములు లేవు. దగ్గరలో ఉన్న శృంగవరపుకోటలో హోటల్స్ కలవు. వివరములకు - ఉదయం 9:00 నుండి సాయంత్రం 6:00 వరకు ఈ నంబర్లకు ఫోన్ చేయండి 8985032873, 7013713477
@ravibaburao10 ай бұрын
All the most important best Thank.
@Navneetharts10 ай бұрын
ఒక్క క్షణం మిస్ అవ్వకుండా చూసాను వీడియో..వినేకొద్ది వినాలి అనిపిస్తుంది... అక్కడికి వెళ్ళడానికి అవకాశం ఎపుడు వస్తుందా అని అనిపిస్తుంది...తండ్రి గారి ఆశీర్వాదం నాపై వుండాలి అని కోరుకుంటున్న....ధన్యవాదాలు...
@epcservices601810 ай бұрын
మరి శంభల నగరం ఎక్కడో హిమాలయాలలో గుప్తంగా సూక్ష్మ రూపంలో ఉందని చాలా మంది ఊరిస్తూ , చెబుతుంటారు!?!?!?!?!?
@darimireddyeswar738310 ай бұрын
సత్యం గారు శృంగవరపుకోట దగ్గర జామి మండలం, విజినిగిరి లో యోగచార్య శ్రీ రాపర్తి రామారావు గారు స్థాపించిన యోగ చైతన్య రామం వుంది, దర్శించండి
@anjaneyulutinnaluri550010 ай бұрын
13:10 13:13
@ashokkandukury28702 ай бұрын
శ్రీ రమేష్ సన్నారెడ్డి గారికి మరియు శ్రీ సన్నిధి TV వక్త గారికి కృతజ్ఞతలు. శంబలనగరం అంటె, మనవమాత్రులు వెళ్ళటానికి అవకాశం లేని ప్రదేశం అని తెలుసు. మన తెలుగు రాష్ట్రం లోనే వుంది అని తెలిపారు. నా పూర్వజన్మ సుకృతం వల్ల ఈ ముఖాముఖి చర్చా కార్యక్రమం ద్వారా తెలుసుకున్నందుకు నా జన్మ ధన్యం అయ్యింది. తప్పక దర్శించాలి అనుకుంటుంన్నా. అంతా ఆ దైవ నిర్ణయం 🙏🙏
@pvrao32089 ай бұрын
ఇంతటి అద్భుతమైన గురవు గారికి పరిచయం చేసిన మీకు చాలా ధన్యవాదాలు ఈ వీడియో నా దృష్టిలో కి రావడం నా అదృష్టం గా భావిస్తాము మీకు చాలా చాలా ధన్యవాదాలు సర్ 🙏🙏🙏
@madhuribhogi96754 ай бұрын
ఈ గొప్ప వ్యక్తి మరియు ఆశీర్వాదా ఆత్మ గురించి తెలుసుకున్న తర్వాత నేను నా భావాలను వ్యక్తపరచలేను. నేను ఎడారిలో ఎండమావిని కనుగొన్నాను
@kishan336110 ай бұрын
ధ్యానం, ధర్మం,త్యాగం ,సేవ ప్రేమ ఇది ఈ ఋషి జీవితం. ఎంత అద్భుతమో,ఎంత భాగ్యమో.. ఎందరో మహానుభావులు అందరికీ వందనములు. తప్పకుండా ఈ మహర్షిని దర్శిస్తాను.ఈ మహానుభావుని దర్శన భాగ్యం కలగాలని ఆ పరమేశ్వరుడిని ప్రార్థిస్తున్నాను. ఓం నమశ్శివాయ.
@ShyamsunderVV10 ай бұрын
నాన్నగారి ప్రధాన అంశం భూమి వదిలేవరకు అజ్ఞాతముగా ఏకాంతముగా తపస్సు. వారు శరీరం వదిలేకే మనకు దర్శనం జరగవచ్చు మనం ఉంటే. కావున వీలు అయ్యినంతలో ఆయన అజ్ఞాతంలో ఉన్నప్పుడే శంబలనగరిని దర్శించగలరు..
@hsnvrmurty10 ай бұрын
రమేష్ గారికి చాలా ధన్యవాదాలు వైజాగ్ ఇన్నాళ్ళ నుండి వుండి కూడా చూడ లేకపోయినా అనే బాధ కలుగతోంది
@krishnamurthytadikonda688010 ай бұрын
I am one of the luckiest persons to undergo two times training at Guntur in those days swamy used to say I have a duty to settle my two sons studying engineering after wards I shall go for mounam I am happy to know from this episode that dhyanamastergaru is available in this ashramam those days 6months at himalayas and6 months with us very fortunate to undergo with high discipline class also showed us his body purity by drinking water and release water from any part of the body and allowed us to testify the water it's colour taste and smell I have tasted it so great purity of the body. It is great gift to the society thank God
@ShyamsunderVV10 ай бұрын
మీరు ధ్యానం మాస్టర్ గారి clases చేసినప్పుడు మీరు చెపుతున్న అనుభూతికి ఇప్పటికి చాలా వ్యత్యాసం ఉంది, అది మీరు గాయత్రి శంబలనగరి వచ్చి రమేష్ గారు వీడియోలో వివరించిన ప్రకారం అనుభూతి చెంది పరిపూర్ణం చేసుకోగలరు… 🙏ఓం శ్రీ గాయత్ర్యై నమః🙏
@LaxmanMerupula10 ай бұрын
రమేష్ గారు ధన్యవాదాలు . క్రింద విషియాలు చాలా క్లుప్తంగా వివరించారు. 🙏🙏🙏 1. గాయత్రీ మహర్షి ఎవరు? 2. శంబలనగరి లో తపస్వీ / మహర్షి ఎవరు? 3.శంబలనగరికి ఎందుకు రావాలి ? 4. శంబలనగరికి వస్తున్నప్పుడు ఎలా రావాలి? 5.శంబలనగరికి తపశ్శక్తిని స్వీకరించే విధానం? 6.శంబలనగరికి వచ్చాక ఎం జరుగుతుంది ? 7.కుండలిని సాధన ఎలా మెరుగు పరచుకోవాలి? 8.శక్తి పీఠం, గాయత్రీ మాత విగ్రహం, ఆవులు తాకడం, చెట్లు తాకడం ద్వార ముక్తి కలగడం. 9.శంబలనగరిలో, కృతయుగంలో విగ్రహాలు ఎలా ఉండేవో చూడొచ్చు ( కృత యుగం నాటి విగ్రహాలు తెచ్చారని అర్దం కాదు, అప్పటి శక్తి పీఠాలు చూడటానికి ఎలా వున్నాయో అని అర్ధం) . ఈ శక్తి పీఠాలు తాకడం ద్వారా ఎం జరుగుతుంది? ( భయం భక్తి, శ్రమ, తపన,సృష్టించే, కొనసాగించే శక్తి పెరుగుతుంది).
@chandrakirantadaka32599 ай бұрын
అద్భుతమైన వీడియో మాకు అందించినందుకు మీకు మరియు మహర్షులవారికి మఞ్ఞసుపూర్తిగా నమస్కారములు.❤❤❤
@sanjeevreddy86379 ай бұрын
మీ గురించి ఏమిమాట్లాడో తెలియదు నా తలంపు మీ దగ్గరకు రావాలి అనేతపన నమస్కారము గురువులకు వివరించి చెప్పిన రమేషగారూ ఎంత గొప్ప ఆలోచనలు మీవి ఎంత గొప్ప జన్మండి ఓం
@kishoreitla15739 ай бұрын
Namaste Welcome to sambalanagari
@NarayanaVemuru2910 ай бұрын
ఓం శ్రీ గాయత్రి నమః. ధ్యానం నాన్న గారి గురించి మీరు ఇచ్చిన వివరణ ఎన్ని సంవత్సరాలుగా నాన్నగారితో అనుబంధం ఉన్న మాకే ఎంతో ఆనందాన్ని కలిగించింది. ఇక కొత్తగా నాన్నగారి గురించి తెలుసుకోవాలనుకుంటున్న అందరికీ మీ ఈ వీడియో ద్వారా చక్కటి వివరణ కలిగినందుకు ధన్యవాదములు🙏🙏
@nv_thalia9 ай бұрын
Vry nice anchor too
@learningcurve55859 ай бұрын
First time ever since I started watching youtube videos, 2 hrs video, not a single second of fast forward, infact I am watching for the second time... It is like a real life triller 🙏🙏🙏🙏🙏🙏👌👌👌wonderful explanation by Ramesh garu, great job by sree sannidhi tv 👍
@sreesannidhitvofficial9 ай бұрын
Wow, thanks!
@kishoreitla15739 ай бұрын
Great
@sanjeevreddy86379 ай бұрын
మీరు చెప్పినదే నాకు కూడా కలిగినది
@parvathiy3089Ай бұрын
Great maharshi nannagaru ❤
@shanthasrinivas22009 ай бұрын
Om gurubyo namaha Maharshi mulalaki maa hruthpurvaka shathakoti padabhivandanalu dhanyavadamulandi. Chala adbhuthanga vivarincharu Sathya sir ki and Ramesh chinna Reddy gariki thankyou so ooooooo much master's 👏👏👏👏💐💐💐💐💐💐
@nv_thalia9 ай бұрын
Vry vry great video 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@laxmanv894210 ай бұрын
కృతజ్ఞతలు సత్యం గారు చాలా అద్భుతమైన గురువుగారి పరిచయం చేశారు
@ShyamsunderVV10 ай бұрын
ఆయన గురువుగారు కాదు , గాయత్రి తపస్వి..గ్రహించగలరు..
@anuradhakandalam31682 ай бұрын
Satyam sir you are doing great service to humanity through ur interviews
మీరు వీడియో చూసి, విని అద్భుతం అన్నందుకు ధన్యవాదములు, అలాగే శంబలనగరి వచ్చి స్పర్శించి అనుభూతి పొందగలరు.
@kandukuruharibabu794810 ай бұрын
ఓం శ్రీ గాయత్రియే నమః 🌹🌹🙏🏿 రమేష్ గారు చాలా అద్భుతమైన విషయాలు చెప్పినారు హృదయ పూర్వక ధన్యవాదములు 🌹🙏🏿
@ma_harshiyogachannel775010 ай бұрын
Adyathmika thandri nerpina kriyalanu 15 years ga practice chestunnanu. I can equalize the both nostri flow in pranayama and enjoying the ultimate health and sensing the God existence. Poorva janma sukrutham mi sangathyam.
@SkestateSattibabu10 ай бұрын
Ramesh GARU❤ MAHA ADUBHUTAM SUPER SIR ❤EXLENT. CHALA BAGA CHEPPARU.BEAUTIFUL MESSAGE, THANKS Ramesh Garu. Namaste Andi ❤❤❤❤❤
@VEERAKUMARIYALAVARTHI10 ай бұрын
Is very glad to hear such a person becoming a maharshi is living among us.
@kishoreitla15739 ай бұрын
Yes , Come with empty hands and go with devine energy.. please come to sambalanagari..
@ManasaSindhu-z1g9 ай бұрын
Sri gurubhyo namaha 🙏🙏🌺🪷🍎🥭 Annapurna pranaamalu Hyderabad 🙏🙏
@amudalasatyanarayana62210 ай бұрын
Upon offering worship, on the occasion of ‘Mahashivaratri’, at different shrines including many a tiny one here I finally got back to my room in Kashi tonight and before retiring to bed I luckily had the opportunity to watch this 2-hour-long wonderful podcast that indeed touched my heart. May God shower His divine grace upon you two, the blessed souls and others attached to the woodside spiritual Gayatri domain and the web-channel Sri Sannidhi as well. 🙏
@ShyamsunderVV10 ай бұрын
🙏ఓం శ్రీ గాయత్ర్యై నమః🙏
@ananthasudharani17829 ай бұрын
Great video which we never seen. Will definitely come to this place.
@kishoreitla15739 ай бұрын
Namaste Most Welcome
@Vasistavis9 ай бұрын
కృతజ్ఞతలు
@anuradhaalla271810 ай бұрын
Shambhala ku ravalani samkalpam chesukunna Mea Asearvadham kavali Maha adhbuthamga chepparu Thank you very much Ramesh garu
@ma_harshiyogachannel775010 ай бұрын
Great Maharshi. Dyanam nannaku padhabhi vandanalu
@konkalakavithayadav188810 ай бұрын
జై శ్రీ రామ్ జై హనుమాన్,🙏🇮🇳🪷🪔🪷🇮🇳🙏
@chandhuvasista999010 ай бұрын
Ramesh garu chaala bhaaga vivarincharu. Chaala kluptham ga chepparu
@anuradhaalla271810 ай бұрын
Maharshi gariki sathakoti padhabhivandhanalu
@gollavenkatesulu9 ай бұрын
Thanks!
@sudheerreddy25999 ай бұрын
చాలా అద్భుతంగ ఉందండి 🙏🙏🙏
@gullipallinarayanamurthy127010 ай бұрын
ఓం గురుభ్యోనమః, ఓం శ్రీ మాత్రేనమః, ఓం శ్రీ సర్వగాయత్రేనమః ఓం శ్రీ ఋసి నాన్న, ధ్యానం నాన్న 🙏🏻👌🏻👏🏻 మానవసేవే మాధవసేవ 💪🏻 ఏది మంచి ఏది చెడు, ఏ మార్గం లో వెళ్ళాలి అనే సమాజానికి రమేష్ గారు చేలా బాగా ఎక్సప్లయిన్ చేసారు 🌹🙏🏻🌹👏🏻
@kishoreitla15739 ай бұрын
Yes
@nootyramamohan291110 ай бұрын
What a vedik source ! Sir, Deeply beholden for this resource filled video. My humble salutations.-- Justice ( Retd ) Nooty Ramamohana Rao, Former Judge Madras High Court.
@vrkumarvinjamuri50069 ай бұрын
Dhyanam mastergariki padabivandanalu kriya yoga nerparu palakollu hischool yoga lass ki vachhamu guruvu ari divyadarsananamjaragali guruvuga ri asisulatho jai jai jai gurudeva
@kvraokarempudi5189 ай бұрын
Satyam garu. Your efforts are great. Brought us excellent information of great yogis living our time
@saikumariguddati299310 ай бұрын
No words only appreciating these selfless people.❤
@ShyamsunderVV10 ай бұрын
ధన్యవాదములు శ్రీసన్నిధి Tv వారికీ, అలాగే మీకు కూడా
@sailajavemula242210 ай бұрын
🙏🙏🙏🙏🙏Dhyanam Master gariki maa padabhi vandanalu🙏🙏🙏🙏
@gopikrishna401110 ай бұрын
Another Great Video Thank you Sri sannidhi channel...
@sadananda79799 ай бұрын
చాలచాల దన్యవాలు
@naveenkota993 ай бұрын
Great superb video chla goppa gurvu garu gurunichi telsindi
@nv_thalia9 ай бұрын
Absolutely wonderful adbuthamyna video,thanks a million to my friend especially who saw dis video n forwarded it to me, Guru govind dovu khade kakai laago paay,balihari guru aapne govind diyo dhikaaye,yeppudo chinnappudu nellore lo maa Hindi masteru cheppindi,hope i said it correctly,edhi na friend ki and aa maharshi gurinchi cheppina Ramesh sanna reddy gariki and alage e video theesina sreenidhi tv ki 🙏🙏🙏