మిమ్మల్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది సత్యభామ గారు 🙏🙏
@LakshmiKandula-j8h2 күн бұрын
మీ వీడియోలు చూడడం వల్ల నాకు ఎప్పుటి నుంచో ఉన్న అనుమానాలు తీరు తున్నాయి 🙏🙏💐
@LavanyaThumma-rc2wn2 күн бұрын
మీరు ఇలా చెప్పి ఇంక ఈజి గా ఆ భగవంతుడిని సమరణ చేసుకుందాము మీరూ అన్నట్టు కలియుగం లో నోములు వ్రతాలూ చేయలేకపోతే భగవంతుని స్మరణ చేసినా చాలు అని చెప్పాయి మన పురాణాలు మీరు ఇలా అందరికీ చెప్తున్నాదుకు మీకు ధన్యవాదాలు 🙏🙏🙏❤️❤️
@jarupulamonika74772 күн бұрын
అమ్మ మీకు నమాస్కారం 🙏🙏🙏 మీరు చేప్పింది నిజేమే మీరు ఇలాగే వాయించడం మంచిది ❤❤❤
@sreelathaindukury12702 күн бұрын
Mee videos vinna taruvatha na life matram chala positive ga marindi... 😊
@Venkateshwara8682 күн бұрын
నమో వేంకటేశాయ నమః అమ్మ శుభోదయం నమస్కారం ధర్మం వర్ధిల్లాలి
@nagubandisavita77862 күн бұрын
సూపర్ సత్యభామ గారు, మీరు ఎలా చెప్పిన హిందువులను ఉద్దరించడమే మీ లక్ష్యం 💐💐💐💐💐💐💐
@apparaometta84852 күн бұрын
భలే చేసారు నవ్వలేక సచ్చాను ఆమ్మో ఆమ్మో మా సత్యభామ గారు అంటే ఏంటన్నుకున్నారు చిర్రావూరిగారి నటన కూడా కొంచెం వచ్చినట్టుంది. పెద్దకూతురు కాబట్టి భలే చేసారు ఇలాగే చేస్తూ గంబీరంగా కూడా చెయ్యండి బాగుంది అమ్మ 😂😂😂😂😂👌👌👌👌👌👌
@rajyalakshmidevik23192 күн бұрын
అబ్బా చాలా బాగా నవ్వొచ్చింది నాకు❤మంచి విషయం చెప్పారు
@chandut26102 күн бұрын
మూతి తిప్పడంలో ఆడవారి ప్రత్యేకతే వేరు 🎉😊 చాలా మంచి విషయం తెలియచేసారు ధన్యవాదాలు
@ssudha23522 күн бұрын
Vayasulo chinadani vi nakanna kani gnanamlo nakanna goppadanivi talli subhamastu
@purnamarri95032 күн бұрын
మా రాయలసీమ బిడ్డ కదా అన్ని రకాల కలలు ఉంటాయి.కోపం,ప్రేమ,భక్తి, అన్ని ఉంటాయి మాకు
@qwert5432 күн бұрын
❤👍🙏
@pagidirajeswari96612 күн бұрын
@@purnamarri9503 sss👌👍😍
@janakikandula2862 күн бұрын
అమ్మ శుభోదయం.🙏🙏🙏
@DurgajiParamata-hd2yj2 күн бұрын
జై శ్రీ రామ్ 🌹🙏shubhodayam thalli🌹🙏
@pothinabala39612 күн бұрын
చాల మంచి vishayalu Chepparandi ,danyavaadaalu
@srinivas1472 күн бұрын
అసలు ఇంట్లో ఉండే చిన్న చిన్న ఇత్తడి వెండి విగ్రహాలు వేరు ఆగమ శాస్త్రం ప్రకారం గుడిలో ఉండే విగ్రహాలు వేరు, ఇంట్లో చిన్న అంగుష్ట మాత్రం విగ్రహాలు కూడా ఫోటోల కిందే లెక్క, కాకపోతే మనం అభిషేకం చేసుకొని ఆనందించడానికి అంతే, ఇంట్లో విగ్రహాలు మనం క్లీన్ గా ఉండి ఎప్పుడైనా శుభ్రం చేసుకోవచ్చు, అన్నం తిన్నాక మైల అనేది ఒకప్పుడు అగ్రహారాల్లో మడి ఆచారాలు పాటించే వాళ్ళు కాస్త చాదస్తంగా ప్రచారం చేశారు కానీ (ఎంగిలి కాబట్టి )అన్నం పరబ్రహ్మ స్వరూపం కాబట్టి ఓపిక లేనివాళ్లు అన్నం లేదా టిఫిన్ చేశాక పూజ చేసుకోవచ్చు పటాలు విగ్రహాలు శుభ్రం చేసుకోవచ్చు, అన్నీ తినకుండా చేయాలంటే సోష వచ్చి పడిపోతారు, చాదస్తం అతిగా పాటించేవాళ్ళు ఇలాగే కళ్ళు తిరిగి పడిపోయేవాళ్లు నా చిన్నప్పుడు. అతి సర్వత్ర వర్జయేత్ అన్నారు అందుకే 🙏
@GS-um6ww2 күн бұрын
Excellent sir . I appreciate your comment. The root cause is FEAR .. of money ... more than death these days ..
@siri25192 күн бұрын
Ma daggara angushtam kante konchum peddavi vunnai more than 25yrs avvi deni kindana vastayandi
@srinivas1472 күн бұрын
@@siri2519కొంచెం పెద్దవే అయినా వెండి ఇత్తడి రాగి మాములు విగ్రహాల కిందే లెక్క, పంచలోహ విగ్రహాలు మాత్రం చాలా చాలా శక్తి వంతమైనవి
@BindhuGattu-h3c2 күн бұрын
Opika lenivallu ala cheskovachu...kaani migatha vaari kaadu
@SRamarao-xp7rw7 сағат бұрын
❤❤😊8❤❤❤❤
@SitaKumari-jm3ln2 күн бұрын
హరేకృష్ణ 😊❤
@Sunitha-n202 күн бұрын
Baaboi emi acting 😂 😂❤❤
@mucharlabharathi942 күн бұрын
జై శ్రీరామ్ సత్యభామ గారు 🙏🙏 భలే చేసారు
@arunavenkatarameshtikkiset71742 күн бұрын
Sister meru sardaga baga cheparu 🎉om namo venkateswara 🙏🙏
మీ పిల్లలు చాలా అదృష్టవంతులు ఇంత బాగా అన్ని చెప్పే తల్లి కి పుట్టారు. మీరు నా రొలెమోడల్ అక్క
@vasupallihema82292 күн бұрын
Mam mi videos antte naku istum chakkaga ardum ainattu cheptaru yappudu videos chustanu kaani msg cheyaledu e roju video chusaka msg cheyalanipinchidi navvu health ki manchidi maaku aa mind relax kuda iccharu tq mam
@Swapna05792 күн бұрын
వామ్మో..ఈ యాంగిల్స్ కూడా ఉన్నాయా😂..superrrr.
@munagalamounikajoshna2 күн бұрын
హరే కృష్ణ హరే కృష్ణ 🙏🌿🌺🙏🌿🌺
@Meena557082 күн бұрын
చాలా చక్కగా వివరించారు అక్క.😂😂🙏
@surekhakallem94822 күн бұрын
Good Sathya super video chesaru 👏🚩🕉️🚩🙏👍
@venkatareddyballa69902 күн бұрын
Meeru comedy 😊cheste Sathyabama garenaa anipistundi.bagundi Amma
@Sanvekadance2 күн бұрын
Jai Shree krishna
@munabarthisanthi68982 күн бұрын
Satyabama garu chala baga cheptharu andi.🙏🙏🙏🙏🙏
@mukundamalavlogs2 күн бұрын
క్యూట్ గా చెప్పారు 🥰
@palavarapuusharani62922 күн бұрын
వచ్చే సంవత్సరం మళ్లీ అలా వదలకుండా మీరు చెప్పేది ఫాలో అయ్యి చేసుకుంటాం లాస్ట్ రోజు ఒక సంధ్యా దీపం ఒకటి పెట్టుకొని చేసుకుంటాం ఇలా కాకుండా ఇంకా మా స్నేహితులకు కూడా ఈ విషయాన్ని తెలియ పరుస్తాను అలా చేయకుండా
సత్యభామ చెల్లికి శుభోదయం అమ్మ నాది ఒక సందేహం కుంతి మాతకు ఆరుగురు సంతానం దేవతల అనుగ్రహం వల్ల కలిగారు కదా అది ఎలా ఆమె నవమాసాలు గర్భం దాల్చి కన్నారా లేకపోతే దేవతలే స్వయంగా బిడ్డలను ప్రసాదించారు నాకు తెలియజేయండి అమ్మ ఇది చాలామంది సందేహం అందుకే అడిగాను రోజు మహాభారతం చూస్తాను కానీ నాకు ఇది అర్థం కాలేదు కొంచెం చెప్పండి❤❤❤ ప్లీజ్
@neelimakothuri2 күн бұрын
Chaala baaga cheparu satya
@Southskyneeds2 күн бұрын
Super andi 😂😂😂 meeru matladina Ila comedy chesina kuda maku chala nachuthundi❤
@kalpanabandari39212 күн бұрын
Hare.krishna
@DurgajiParamata-hd2yj2 күн бұрын
మి హాస్యం బాగుంది తల్లి ఆ మాత్రం వుండాలి లె చెయ్యండి పర్వాలేదు
@bhairuaruna50752 күн бұрын
🙏🙏 jai sri ram
@AnasuyaAnasuyabalakrishna2 күн бұрын
నమో వెంకటేశాయ జై శ్రీరామ్ జై శ్రీ కృష్ణ 🙏🙏🙏
@enlightenment43412 күн бұрын
Baaga comedy chesaru❤😂
@pravallikaa.pravallika29702 күн бұрын
హరేరామ హరేకృష్ణ
@srichandanasuthram2 күн бұрын
Hare Rama Hare krishna
@padmakarun10702 күн бұрын
Jai Shree Ram ❤❤
@mandalashashi2 күн бұрын
Chala Baga chepparu
@sirishasriram19302 күн бұрын
Wow, this is too dramatic, we have only seen your devotional side❤
@jayasreesubhash70432 күн бұрын
Your comedy nice mathaji😂😂😂❤❤
@LuckeyMKP30952 күн бұрын
Jai శ్రీ రామ్ 🙏🙏🕉🕉🛕🛕🚩🚩
@AnuradhaGanji-p5n2 күн бұрын
🙏🙏🙏 om sri gurudatta
@omalleswari59682 күн бұрын
Chakaga cheyparu amma 🥰🥰
@omalleswari59682 күн бұрын
Nizam cheypali antay meru Karthika madam lo damoddara Pooja chupincharu kada demo vedio la Danni nay nenu daily Pooja a vedio pettukonay Karthika damodara Pooja cheysukunanu amma 💐🙏🙏💐💐
😂😂 కామెడీ సూపర్ గోవిందా. నేను ప్రతి సారి. ఫోటోలు విగ్రహాలు. నెలసరి అయీనా తార్వాతా శుద్ధి చేస్తాను. గోవిందా అమావస్య. కీ చేయ్యలా 😂😂 నేను ఏరోజు ఏ కూర. చేయ్యాలి అని. పెట్టుకుంటాను అలాగే చేస్తాను 😊
@MahaLakshmi-ee4bk2 күн бұрын
Akka meeru super akka ❤❤
@duddasathyamsathyam2 күн бұрын
హరే రామ హరే కృష్ణ
@rameshram-gc4sm2 күн бұрын
Plz do videos on bhagavatam. కంటిన్యూ madam
@NallabothulaAruna2 күн бұрын
Super Akka meeru 😂😂😂😂❤❤❤❤🙏🙏
@deepthikiran85552 күн бұрын
alanti restrictions chepthe, sagam mandi pooja cheyyaleru, andari lifestyle, job ki suit ayyelaga cheppali, madhyanam cheyyadu, thinnaka cheyyadu ani katinanga chepthe, bhayapadi mothanike pooja manese danger undi, enduku itla bhayapedtharo emo, edaina simplify chesi chepthe janalu vari vari siutations ni batti follow avutharu kada. comedy 👌👌👌
@LakshmiMeghan-ln5ri2 күн бұрын
Akka me comedy super💝😁🙏
@palavarapuusharani62922 күн бұрын
చాలా మంచిగా ఉంది సత్యభామ గారు చాలా నవ్వుకున్నా బాలే చేశారు అమ్మ సత్య గారు పూజ అంటే నదిలో దీపాలు వదలకూడదు అంటున్నారు గంగాదేవికి నిప్పు అంటించడం అంటున్నారు ఎంతమటికీ నిజమండి ఒక ఛానల్ లో ఒక గురువు గారు చెప్పారు మా అక్క ఆ వీడియో నాకు సెండ్ చేశారు నది ఒడ్డున దీపం పెట్టుకోవాలి సముద్రం ఒడ్డున దీపం పెట్టుకోవాలి బేషన్ నీళ్ళు పోసి వాటిని 33 కుంభ వత్తులు పాడ్యమి పూజ ని చేస్తారు నీళ్లలో వదులుతారు అలా వదలకూడదు అది పాపం అంటున్నారు ఈ సంశయాన్ని మాకు వివరించి చెప్పరా అండి మీరు చెప్పే దాన్ని బట్టి మేము అదే ఫాలో అయ్యే చేసుకుంటాం
@bhavanisankarmokkapati2533Күн бұрын
Mee peddavaallu em paatincharo avi paatinchandi Amma.okkokaru okkoti chebutharu
@mayuribrahmadevu31092 күн бұрын
Supar amma
@HarsithaHarsitha-cf3sx2 күн бұрын
Jai shree Ram akka 🙏🙏🙏🙏🙏 bale chysaru akka
@durgabhavani48852 күн бұрын
😊👌👍😊
@శ్రీలలిత-ఢ6వ2 күн бұрын
అవును మా మొదటిలొ మిమ్మల్ని చూస్తె భయం వేసేది... అక్కయ్యలు, చెల్లెలు, పిల్లలు సందేహలకు అంతం లేదా... సమయం వృధా చేయకండి.. సీరియల్స్ సినిమాలు చూడకండి.. ఇక ఫోన్లు ల్లో చెత్త చెదారం చూడకండి... తప్పుగా అనుకున్నా.. no problem 🤷 పరమాత్మ సర్వాంతర్యామి సర్వ వ్యాపకుడు దేవుడు గదిలోనొ విగ్రహాలలొనొ మాత్రమే... పరమాత్మను చూడటం అంటె.. ఎవరో అన్నారొకప్పుడు పలుచబడి పౌతుంది... వాళ్ళ బొంద అంటాను ఇప్పుడేదొ... అన్నీ కరక్టగ చేస్తున్నారా...🤷 ఎక్కడ ప్రకృతి పోషణ రక్షణ భక్షించడం తప్ప... ఇది..కదా వేదం చెప్పేది ప్రకృతి రక్షణ, పోషణ ఇప్పుడు మనం చేసేది భక్షణ...🤦 శ్రీ మాతా చరణారవిందం 🙏🪷 ఓం 🙏.
@DurgajiParamata-hd2yj2 күн бұрын
చక్కగా చెప్పారు
@శ్రీలలిత-ఢ6వ2 күн бұрын
@@DurgajiParamata-hd2yj జై శ్రీరామ్ 🙏 అక్కా ❤️❤️
@srimaan14642 күн бұрын
exellent amma
@BullyTecg2 күн бұрын
Bhojanala tarvata vigrahalu clean cheyakudadu. Engili padi vigrahalu snanam cheyinchadam emiti, first of all limited vigrahalu pettukovali, morning before 12pm pooja cheskunte manchidi, pooja room and vigrahalu clean chesenduku max 2hr pattali, eppudu padte appudu vigrahalu tiyakudadu, time paadu emi undada? Idem time pass pani naa like a low priority work, madhyanam 1 to 5pm chese pooja pitrudevatalaku chendutundi, chinina chinina vigrahalunte either daily abhishekam or once in a month morning time allot cheskovali, pedda vigrahalu pettukovaddu, ratri porota vigrahalu abhishekam or cleaning cheyakudadu
@srinivas1472 күн бұрын
తిరుమల లో స్నపన తిరుమంజనం మధ్యాహ్నం 3గంటలకు చేస్తారు 4-30వరకు చేస్తూనే ఉంటారు , అర్చకులు తిండి మానేసి చేస్తున్నారా? ఇంట్లో ఉండే అంగుష్ట మాత్రం ఇత్తడి వెండి విగ్రహాలు ఆగమ శాస్త్ర విగ్రహాల లెక్కకు రావు, కుదిరినప్పుడు శుభ్రం చేసుకోవచ్చు
@veenapasupuleti25552 күн бұрын
Ohhh New viewer garu pata videos kuda chudandi okay ☺️
@durgabhavani48852 күн бұрын
😊👍👌😊
@Smart_boys-p1s2 күн бұрын
Hi cost iron pans ela maintain cheyalo cheppandi plz
@veeraswamyanugu81132 күн бұрын
Bale act chesarandi❤😂😊🙏🙏
@madhavimutyala2 күн бұрын
సత్యభామ గారు ఈ రోజు దీపాలు వెలిగించాము కదా . మరి మా బంధువులు భోజనం చెప్పారు. పూజ చేసాము అని వాళ్ళ ఇంట్లో భోజనం చేయకూడదా చేయొచ్చా. మా బాబాయి వాళ్ళ కోడలు కడుపుతో వుంది అత్తగారి ఇంటి నుండి పుట్టింటికి వెళ్తుంది అందుకని పిలిచారు . మేము వెళ్లి భోజనం చేయొచ్చా కొంచం అర్జెంట్ గా రిప్లై ఇవ్వండి ప్లీజ్
@lakshmialapati34522 күн бұрын
❤❤యేమిటి allari pella😂😂😂👍🙏🏼
@VannelaPranitha-f2f2 күн бұрын
నిన్న మాతమ్ముడి కూతురు పుట్టింది తనకి ఆశీర్వాదం ఇ వ్వండి
@DEMONGAMEIND12 сағат бұрын
Akka rocks
@pagidirajeswari96612 күн бұрын
చిర్రావూరి వారిలాగా మీరు కామెడీ చేస్తున్నారా అమ్మ.👌🙏🚩
Amma memu yeti suthakam lo unnam amma bagavad gita chadhavachaa and memu deepa radhana cheyyachaa please cheppandi🙏 amma
@enlightenment43412 күн бұрын
Vigrahaalu pitambari tho thomevaallu unnaru, challani neeti tho chepistaru Ala cheyakudadani cheppandi konchem Prema ga cheyamani cheppandi Koddiga vedi neellatho chepinchamani cheppandi
@ranigudala48432 күн бұрын
Sathya Bhamagaru ! Mahilalu muttu niyamalu Ela patinchalo cheppandi pls.Vokkoru vokavidanga cheptharu maaku Ela patinchalo artham kavadam ledu.
@SubbaLakshmi-un5du2 күн бұрын
చాలా వీడియోస్ లో చెప్పారు సెర్చ్ చెయ్యండి 😊
@bujjamma140542 күн бұрын
Chirravuri garila chesthunnaru good
@satyavathi54582 күн бұрын
Maa intilo guppedukanna kunchem peddaga durgamma talli vigraham undi ma vaaru ammavari vigraham tisukuni vacharu,daily Puja cheeyal ledante Navaratri lalo Pooja chesukunna parvaleda alage intilo durgamma talli vigraham pettikovaccha kunchem cheppandi amma please
@neelimasirivella92902 күн бұрын
Namaste sathyabhamagaru,me chadivi cheppina bharatham book details ivvandi ,naku a book kavalandi,alage mahabharatham with telugu meening book kuda kavalandi rooju chadavadaniki,
@srinivassriramula32152 күн бұрын
You comedy super madam
@dineshreddy43872 күн бұрын
🙏🙏
@PraveenaaSingamsetty2 күн бұрын
నవ్వు ఆపుకోలేకపోయాను 😂
@shailajaarumulla62412 күн бұрын
😀🙏🙏🙏
@vanajavaraganti48932 күн бұрын
Satya bhama thalli vendi vigrahalu ela cleaning cheyali oka sari teliyacheyagalaru
@shrii18572 күн бұрын
Nanduri Hema Malini garu kuda Lunch taruvata puja room cleaning cheya kudadu annaru ???? Who's correct?