పురుష ప్రయత్నాన్ని దృఢంగా సాగించ కుండా గాలిలో దీపం పెట్టి దేవుడా నీదే భారం అంటే పనులు కావు.నీకు దేవుడు పనులు చేసేందుకు కావలసిన దేహావయవాలు,మనస్సు,ఇంద్రియాలు ఇచ్చాడు.వాటిని సక్రమంగా నిజాయితీగా ఉపయోగించి శ్రమించటం నీ కర్తవ్యం.ఇక పూజలు దేనికి అంటే కర్మాచరణకు అవసరమైన శక్తియుక్తులని భగవంతుడు మనకు ప్రసాదిస్తాడని.వివేక వంతుల ప్రార్ధన ఇలాగే ఉంటుంది. ఆధ్యాత్మిక వివేచన కలిగిన వారు నిష్కామంగా కేవలం చిత్త శుధ్ధి కోసమే పూజలు చేస్తారు.అటువంటి వారికి పరమాత్మ కేవలం శ్రేయోదాయకమైన వాటినే ప్రసాదిస్తాడు.
@DurgajiParamata-hd2yj14 сағат бұрын
జై శ్రీ రామ్ 🌹🙏శుభోదయం అండి🌹🙏చక్కటి వున్నది వున్నట్టు చెప్పారు దేవుడు నిజంగా అన్ని అడిగి చేయించుకుంటే అస్సలు పూజలు చెయ్యరువండి ఈపలితలు ఆశించేవాళ్ళు చక్కగా చెప్పారు
@prabhakarsastrysastry144512 сағат бұрын
@@DurgajiParamata-hd2yj జై శ్రీరామ్. మీకు కూడా శుభోదయం
నిజమే... దేవుడికి పూజ చేస్తే మానసిక... శారీరక బలం వస్తుంది... కష్టాలని ఎదుర్కొనే దైర్యం వస్తుంది
@bhavaninallam73315 сағат бұрын
నాకు ఎప్పటినుండో అదే అనుమానం మా అమ్మగారు ఎన్నో పూజలు చేసేవారు కానీ చాలా భాధలు పడేవారు చనిపోయేవరకు కష్టాలు అనుభవించారు అలాఅని మేము భగవంతుడిని వదులుకోలేదు ఎప్పుడు సనాతన ధర్మం వదల్లేదు జై శ్రీరామ్
@SubbaLakshmi-un5du7 сағат бұрын
చాలా బాగా చెప్పారు అమ్మా ❤ జై శ్రీరామ్🙏🌺👌👌👌👌👌👌
@manasakarnati37542 сағат бұрын
నేను ఎపుడూ ఇలాగే అనుకుంట, నా చిన్నప్పుడు నుండి పూజలు చేస్తున్న ఎపుడూ సంతోషంగా లేను అని
@గోవిందుడుఅందరివాడు16 сағат бұрын
సుఖాలు పడేవాళ్ళు పుణ్యం తరిగిపోతుంది అని ఏడుస్తూ ఉండాలి... కష్టాలు... భాధలు.. పడేవాళ్ళు పాపాలు తరిగిపోతున్నాయి అని ఆనందంతో చిందులు వేయాలి... ఇదేదో నిజంగా చాలా బాగుంది... ఒకసారి ట్రై చేద్దామా మనము... 🤭.
@Harika-e6q16 сағат бұрын
Kani 50yrs varaku kastale ayithe em labham emi enjoy cheya lenu kadha. 50yrs tharvatha bahunaa em labham. Vallu matram chinnappati nunchi enjoy chestharu ga
@గోవిందుడుఅందరివాడు16 сағат бұрын
@Harika-e6q ఎంజాయ్ చేయడం కోసమే జీవితం అని మీకు ఎవరు చెప్పారు... మీకు మీరే అనేసుకుంటే ఎలా... 🤔.
@DurgajiParamata-hd2yj16 сағат бұрын
జై శ్రీ రామ్ 🌹🙏శుభోదయం తల్లి🌹🙏
@supriyashyam976415 сағат бұрын
సంతోషం తో చంకలు గుద్దుకోవడం అనికాదు సత్య గారు చెప్పింది మనకి మనం ధైర్యం చెప్పుకోవాలి అని రేపు అనే రోజు గురించి ఆశతో బతకాలి అలా బతకటానికి మనకు మనం ధైర్యం చెప్పుకోవాలి అలా చెప్పుకోవాలి అంటే ఒక ఆశ కావాలి ,చెప్పేది అర్ధం చేసుకోండి
@annapurnainnamuri362910 сағат бұрын
అపర సత్యభామ ఎవరో కాదు సత్యభామ రామానుజ దాసి🙏🙏🙏అద్భుతం గా ఉంటాయి అండి ఈమె వీడియోస్ ...భగవద్గీత కూడా అద్భుతంగా చెప్తున్నారు చూడండి అన్ని వీడియోస్ ...ఆవిడ నాకు చుట్టం ఏమి కాదండోయ్ 😅.. వింటే బావుంటుంది మీకు అని చెప్తున్నాను ..జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ 🙏🚩
@Venkateshwara86817 сағат бұрын
నమో వేంకటేశాయ నమః అమ్మ శుభోదయం ధర్మం వర్ధిల్లాలి
@sreelakshmithotli623410 сағат бұрын
Nenu enta bhadaga unna aarogyam baga lekapoina devunni eppudu vimarshinchanu jai sreeram namo bhagavate vasudevaya❤❤❤❤❤
@DurgajiParamata-hd2yj15 сағат бұрын
జై శ్రీ రామ్ 🌹🙏తల్లి పూజ వల్ల మనస్సు చాలా ప్రశాంతంగా వుంటుంది ఫలితం అంటావా ఎది దేవుడికి తెలుసు ఎవరికి ఎంత ఇవ్వాలి అని తెలుసు కష్టపడి పని చెయ్యాలి ఎంత చెట్టుకి అంత గాలి కష్టపలి అన్నారు చక్కగా చెప్పారు thallivbagavanthunivpai కోపం ఎంటి తల్లి మీరు ప్రతి కామెంట్ చదివి మి అమూల్యమైన టైం నీ మాలాంటి వారికోసం ఉపయోగించివ్చక్కటి సమాధాలు ఇస్తున్నారు ధన్యవాదములు తల్లి🌹🙏
@Bharath-k3i12 сағат бұрын
చాలా బాగా చెప్పారు అమ్మ
@madavarapumohan8 сағат бұрын
కోరికలు కోసం పరమాత్మ కు పూజలు చేయడం నేరం... జ్ఞానం కోసం పరమాత్మ వైపు పోవాలి... జ్ఞానం అంటే ఏమిటి...శరీరం నాది కాదు... శరీరం లో ఉన్న ఆత్మ నాది కాదు అని గ్రహిస్తే చాలు... అంతే గానీ డబ్బు కోసం, హోదా కోసం భగవంతుని కోరడం మూర్ఖత్వమే అవుతుంది కూడా.... అందరూ భగవద్గీత ను రీసెర్చ్ చేయాలని మనవి... భగవద్గీత లో అన్ని రహస్యాలు ఉన్నాయి... హరేకృష్ణ... కృష్ణం వందే జగద్గురుమ్..
@duddasathyamsathyam13 сағат бұрын
హరే రామ హరే కృష్ణ
@sumathimadduluri341515 сағат бұрын
జై శ్రీకృష్ణ గోవింద 🙏🙏
@pravallikaa.pravallika297014 сағат бұрын
హరేరామ హరేకృష్ణ ❤❤
@lokeswariv271816 сағат бұрын
పుణ్యం చేస్తూనే ఉండాలి.జైశ్రీరామ్.
@AkhilaShaganti-t9p6 сағат бұрын
Tqu so much🤝 Amma 🇮🇳
@divi07ecstasy15 сағат бұрын
Chala baga chepparu Satya garu❤😊 Nirasa lo vunna variki energy istunnayu e words tq so much jai srikrishna❤
@SitaKumari-jm3ln15 сағат бұрын
హరేకృష్ణ 😊❤
@SwethaReddy-e4z2 сағат бұрын
Supar ga chapparu ఇప్పుడు andhari aalochana ede
@sravanthipashikanti768313 сағат бұрын
Naku entha badha vachina sare kani nenu devudini nammuthanu 🙏🙏🙇♀️🙇♀️ Jai Radha Krishna 🌹🌹
@Trivikram22614 сағат бұрын
Jai Sri Ram 🙏🙏🙏🙏
@tiruvenaktanarasimhamt988514 сағат бұрын
Pujalu cheyyadam valana mana bad kharma phalalu mana pillaku amtakumda umtayi. Mana chese pujalu pillala lifeki strong bacement lamtidi. Jai sreeram.
@rupashiva821113 сағат бұрын
Om namah shivay 🌹🙏🌹 Chaala baaga chepparu akka 🙏
@sirasalarajeswari161911 сағат бұрын
👍👍👍👌👏its true amma
@Abhiramvlogs19914 сағат бұрын
నమస్కారం సత్య భామగారు నాకు ఒక ధర్మ సందేహము ఉంది దయచెసి సమథానం తెలుపగలరు మంత్రం ఉపదెసం అంటె ఏమీటి ఎల అనుష్ఠానం చెయ్యలీ
Amma chala baga chepparu❤ karma nu anusarnchali anubhavinchalsinde ani bhagavanthude Bhumi meeda waru chesi mari chupincharu manamu entati waramu
@jayasettipalli652016 сағат бұрын
Bhaaga cheppaaru satya bhaama gaaru🙏🙏🙏🙏🙏
@dasaradhikari844 сағат бұрын
సంచిత, ఆగామి, ప్రారబ్ధ కర్మల గురించి సరళంగా చెప్పేరమ్మా.. దాసోహం.
@SivakumariB-z4l11 сағат бұрын
🙏Amma Nenu Ani 👍👍👍👍👍dhan. Petinaa takuve🙏💐🚩🌹👍
@sudarsansingaraju17 сағат бұрын
Balega చెప్పారండీ😊😊😊
@vettiaruna688813 сағат бұрын
Hi aundi poojalu gurinchi chala Baga chepparu mana karma palam ela vunte ala jarigindhi antaru mana shanthi kosam chesukuntunamu bagavanthudini thappupattakudadu 😊miru cheppina vishayalu gurinchi thappakunda alochichali janalu😂 jai sri krishna 🎉🎉🎉🎉🎉
Nenu chalaa sarluu bhadapadutuvubratanu evvariki anyayam chyakapoyinaa maku ilaa enduku jarigutundhii makuu ma pani ayyitey chalu bagavantudaa edho oka roju manchijaragakapodhuu ani chinna aasa nalo konchem change ga anipistadhii mee vedios chusinappudu akka
@deepthikiran855514 сағат бұрын
manam edurkune prathi kashtam manalo unna dhairyam, expertise, intelligence ni use chese possibilities ani ardham chesukovali, alage anni kashtalu ippude ikkade motham anubhavinchalani korukovali, at least motham karma ee janmalo finish aipoyi, next janmalo koncham thakkuva karma bharinchalsi vasthundi leda motham karma karigipothe mokshame dorakachu. Swamy ni unconditional ga nammali, swamy ichinda edaina naku ishtame ane attitude alavatuchesukovali, jeevitham chaala maripothadi.
@nagamanitirumani665816 сағат бұрын
అమ్మా సత్యభామా నాకు 74 సం||లు భగవద్గీత చాతుర్మాస్య నియమాలు అత్యంత నియమపూర్వకమైన జీవితాన్ని 67 స౦ వత్సరాలు గడిపాము కాని ఒకరి మోసానికి గురి అయ్యాము ఇప్పుడు 4 గంటకు లేచి దీపారాధన చేసే అలవాటును తగ్గించి భయపడుతూ చేయ వలసి వస్తోంది పిల్లలు చేయవద్దంటున్నారు అనవసరపుపని అంటున్నారు కానీ ఇది మంచికే జరిగింది మానసిక జపము పెరిగింది కానీ ఆనష్టాన్ని తీర్చలేక పోతున్నా అదేబాధ
@గోవిందుడుఅందరివాడు16 сағат бұрын
@@nagamanitirumani6658 పాపం కొండంతా ఉంది... మీరు చేసిన పుణ్యం వలన సకం పాపమే తీరింది... మిగిలిన పాపం సంగతి ఏమిటి... ఎవరు తీరుస్తారు... 🤔
@గోవిందుడుఅందరివాడు16 сағат бұрын
@@nagamanitirumani6658 ఇప్పుడు సాధన మానేస్తే ఆ పాపాన్ని వచ్చే జన్మ వరకు తీసుకుని వెళ్తారు... కాబట్టి సాధన మానోద్దు... పుణ్యకర్మలు ఆపొద్దు... 🤔.
@శ్రీలలిత-ఢ6వ8 сағат бұрын
మీరు శరీరం సహకరించింది వరకు మాత్రమె చెయ్యండి. చాలు ధ్యానమొ జపమొ చేసుకోండి జై శ్రీరామ్ 🙏🌷🌷.
అవును పూజలు చేయనివారు చాలా హ్యాపీ గా ఉంటున్నారు, పూజలు చేసేవాళ్ళు ఎప్పుడు బాధలు పడుతుంటారు.
@vvskondapalli767611 сағат бұрын
మేము కూడా అంతే. పూజలు చేసి చేసి చాలా కష్టాలు padutunnamu
@shailajaarumulla624114 сағат бұрын
,🙏🙏
@sravanthipashikanti768313 сағат бұрын
Avunu akka enduko😢😢
@గోవిందుడుఅందరివాడు16 сағат бұрын
ఆస్తులు లేని వాళ్ళు సంపాదించాలి అని అనుకుంటారు... ఆస్తులు ఉన్నవాళ్లు తగలేసుకోవాలి అని అనుకుంటారు... లెవెల్ సరిపోయింది కదా..... 🤭.
@lalithmanohar24915 сағат бұрын
పాపం చేయవద్దు , పుణ్యం ని ఫలితం ఆశించకుండా చేస్తే సరి-వద్దు, + వద్దు=0 అంటే సంపూర్ణం జన్మచక్రం ఇది నేను తెలుసుకున్న జీవిత సారం తమ్ముడు
@suryalakshmidommetti255617 сағат бұрын
Hari Om Bhagavatha paarayana yelaa cheyyali Amma?
@dreamhomes40759 сағат бұрын
Ma amma nithya poojalu chestharu ma amma vallu five members brothers and sisters ithe migatha four members full cash parties mem thappa maku apud kastalu badhale ithe vallu poojalu cheyakapoga ma ammani vegathali chestharu apudu poojalu poojalu ani chesthuntavu adhi miru baagu padindhi miru yela vunaru mem yela vunamuuu ani akiristhuu matladtharu 😢😢😢🥺🥹🥹
@siamims48413 сағат бұрын
పండ్లు ఉన్న చెట్టుకే రాళ్ళు తగులుతాయి.. ఎన్ని పూజలు చేస్తే అన్నీ పరీక్షలు ఎదురౌతాయి..
@subhashiniparavasthu329115 сағат бұрын
Maku telesina oka papapu rakashasa durmargapu kutumbam okati vundhi okka roju kuda devudi chethulethi namaskarsm kuda asalu cheyaru danam cheyakapoga etharuladhi lakkoni thitaru kani vallu sukanga Haiga 98 years bathi ki oka pandu ralipoinattu ralipoye chanipoyadu athani dhi ( total rakashasa swabhavam)
@GVVsatyanarayana-fh9cw15 сағат бұрын
Malanti peeda raituluki emaina chepandi andaru jobs valaki vyaparam valaku cheptunaru
@AkhilPatrudu14 сағат бұрын
Hai amma
@KomalaKathala12 сағат бұрын
నమస్కారం అమ్మా ఇంట్లో ఆంజనేయ స్వామి గంట ఉండ వచ్చా అమ్మా దయ చేసి చెప్పండి అమ్మా
పూజ చేసిన వాళ్ళకి ప్రశాంతం గా ఉంటారు మీ ఆలోచన తప్పు ఎన్ని కష్టాలు పడిన నిజాయితీ పద్దతి గా వాళ్ళ లిమిట్స్ లో బ్రతుకు తారు పూజకు ఉన్నా ఉపయోగం మనస్సు ప్రశాంతం గా ఉంటుంది సద్వేక ఆహారం తింటాము ఇల్లు శుభ్రంగా ఉంచుకుంటా ము వాళ్ళు అంతలా వాళ్ళు ఉహించు కుంటున్నా రు నేను పూజ చేయక పోయినా సంతొషం గా ఉన్నాను అనుకుంటున్నారు కానీ అది తప్పు రైట్ అనేది తెలుస్తుంది వాళ్ళ మనస్సాక్షి కి
@Harika-e6q16 сағат бұрын
Nenu night antha edhe Topic alochisthu vunna andi, memu enni Poojalu chesina e Jeevithame endhuku entha darunanga vundhi, ma Cousins e Poojalu cheyaru, kani vallu challa bagunnaru ani
@గోవిందుడుఅందరివాడు16 сағат бұрын
@@Harika-e6q అసలు జీవితం అంటే ఏమిటి... ఎందుకోసం ఈ జీవితం... శక్తీ... సామర్థ్యలు... ఉంటే కష్టాలు.. భాధలు... రావా... మనమేమైనా పుడుంగులామా.... సీత.. ద్రౌపతి.. కంటే ఎక్కువగా పెట్టిపుట్టామా..... 🤔. ప్రశ్న వేసుకోండి.. జవాబు మీకే వస్తుంది... 🤔.
@గోవిందుడుఅందరివాడు16 сағат бұрын
@@Harika-e6q చేయాల్సింది పూజలు కాదు... తెలుసుకోవాల్సింది జ్ఞానం... కర్మయోగం గురించి తెలుసుకోవాలి... 🤔.
@గోవిందుడుఅందరివాడు16 сағат бұрын
@@Harika-e6q రాముడికి... కృష్ణుడికి... కష్టాలు.. భాధలు... వస్తే ఏమనుకున్నాడు... 🤔 ఏది.. ఎలా జరిగిన నేను మాత్రం నా పనిని చేస్తున్నాను అని అనుకున్నారు... అలాగే మనం కూడా అనుకోవడం నేర్చుకోవాలి... 🤔.
గోవిందాయ నమః అమ్మా నాకు చిన్న సందేహం చెడు మార్గంలో డబ్బు సంపాదించి పక్క వారిని అనవసరంగా తిట్టి, అనేక రకములుగా ఇబ్బంది పెట్టేవారు పూజలు చేస్తే దేవుని అనుగ్రహం ఉంటుందా ? తెలుపగలరు జై శ్రీరామ్
@viprasree303713 сағат бұрын
Talli eaad bhvo tatt bhavathi purva jannmala pujaphlamu yentha bank accountntlo vuntey femudu over draft ievvaduoerigauge leka zero Balance ee janmalonynabpunyankaryalu.chesi.punyysmu motaksttkondi eedy alu.pujalu varthali navaratilu evaani manasu ku santhi margalu.aantey gani.meeku kondala kondala dhhanmu evvadi essence or quite i
@viprasree303713 сағат бұрын
Happiness and calamns ok try for it. Nammakam vunchitey aanni subhalu.kalufutai gandhhari garbhha namu chesi.ludadu nee riskshna okkatey wait wait until dark leaves and fortune knows your door waite panchkshari ok talli Satya bhama
@tkrishna365010 сағат бұрын
దేవుడు లేని గుడి చుట్టూ తిరుగుతూ ఉంటే ఏ మాత్రం లాబం లెధు, బయటకు రావడం ముఖ్యం
@గోవిందుడుఅందరివాడు16 сағат бұрын
సుఖాలు పడితే పుణ్యం తరిగిపోతుంది కాబట్టి సుఖాలు పడకూడదు.... కష్టాలు పడితే పాపాలు పోతాయి కాబట్టి కష్టాలు తెచ్చుకుని త్వరగా పాపాలు పోగొట్టుకోవాలి.... ఇంతేకదా వీడియో సారాంశం.... 🤭.
@lokeswariv271816 сағат бұрын
కాదు ఎప్పుడూ, పుణ్యం చెస్తూనేవుండాలి జైశ్రీరామ్.
@DurgajiParamata-hd2yj15 сағат бұрын
కష్టే ఫలి అన్నారు కష్టపడి పని చేస్తూ సుఖంగా వుండాలి అనుకోవడం తప్పుకాదు అనంతమైన కోరికలతో కష్టపడకుండా సుఖాన్ని కోరుకోవడం తప్పు పైగా దేవుడిపై అలిగి పూజచెయ్యకపోవడం ఇంక పెద్దతప్పు కష్టపడాలి సుఖాన్ని అనుభవించాలని అంతేకాని గాలిలొ దీపం పెట్టి దేవుడా అంటే దేవుడు ఎం చేస్తాడు దానికి తగిన తైలం వేసి వెలిగించాలి అదే కథ ఆ తల్లి చెప్పారు మీకు తెలిసి వుంటే చెప్పండి వింటాం