వందనాలు బ్రదర్ కృప వరములు ఇప్పుడు ఉన్నాయా లేవో ఒక వీడియో చెయ్యండి brother 🙏🙏🙏
@TruthSeeker07 Жыл бұрын
Okay brother
@vijayanamalanamala3061 Жыл бұрын
Devuda naku miru thappa avaru leru 😭😭😭😭😭ma family ni rakshinchandi 😭😭😭 deva na husband nu rakshindi plzz preyar cheyandi plz😭😭🙏🙏
@csrameshorsu53906 ай бұрын
Ayana estam ante nadavadu enduku enukunduu anedi kavali solluu chepakuu views kosam😊
@jakas-tc3ov11 ай бұрын
దేవుడు అద్వితీయుడు బ్రదర్. అద్వితీయుడు అంటే రెండు కాని వాడు అని. బలవంతుడైన దేవుడు బలహీనుడైన మానవ రూపంలో ఎన్నటికీ రాడు. అలా రావడం అనేది ఆయన ఔన్నత్యానికి తగదు. దేవుడు ఏదైనా చేయగలడు అని అందరికీ తెలుసు. అలా అని దేవుడు చెడు చేయడు మోసం చేయడు. ఇలా చేయడం అయిన క్యారెక్టర్ కాదు. అలాగే దేవుడు మనిషి రూపంలో రావడం అనేది కూడా ఆయనకు తగదు అది ఆయన క్యారెక్టర్ కాదు. అలా రావటం అనేది ఆయనకు అవసరమే లేదు.యేసు దేవుడు పంపిన ఒక ప్రవక్త తప్ప ఇంకేమీ కాదు.యేసు కేవలం ఇజ్రాయిల్ సంతతి వారి కోసమే వచ్చాడు అందరికోసం కాదు. దేవుడి చిట్ట చివరి దైవ ప్రవక్త మహమ్మద్(s) ను దేవుడు సర్వమానవాళి కోసం పంపించాడు. కురాన్ ముస్లింల కోసం ప్రత్యేకించి రాలేదు కురాన్ అన్నది సర్వ మానవాళి కోసం అవతరించిన చిట్ట చివరి దైవ గ్రంథ0. ఆయన అల్లాహ్ తప్ప నిజ ఆరాధ్యుడు ఎవడు లేడు. ఇంకా చాలా నిజ వాస్తవాలు ఏసు గురించి మరియమ్మ గురించి ఖురాన్ లో చాలా ఉన్నాయి. బైబిల్ సత్యం మరియు అసత్యంతో కలిసిపోయింది. అందుకే ఒక కారణం కురాన్ రావడానికి కూడా. Read quran. అల్లాహ్ మీకు సన్మార్గం చూపించు గాక ఆమెన్.