ఎంత మంచి గాత్రము తో అద్భుతంగా విజ్ఞానపు విలువల్ని తెలియజేశారు చందు గారు సూపర్ సింగింగ్ ❤❤❤❤❤
@khaibaralimirza8576Күн бұрын
Super
@KaturiBaby-g7vАй бұрын
Supper ga vundi song sir❤
@uvramana8708 Жыл бұрын
అన్ని రకముల పాటలు చక్కగా పాడి జనరంజకముగా రంజింపచేశ్తున్నారు ఇంకా మంచి ప్రయత్నంచేశి మనుషుల యొక్క మానవతా విలువలుతెలిపే విషయాలను కూడా తెలుపగలరని మీకు మీకుటుంబ సభ్యులకు ఆ శ్రీణ్ ణారాయునుని ఆశిషులు కలగాలని కోరుకుంటు యువి రమణ శింగర్ .విశాఖశ్టీల్ ప్లాంటు
@bulajoseph9162Ай бұрын
అద్భుతమైన సాహిత్యం తగిన స్వరం గానం...
@vishnunune6017 Жыл бұрын
Excellent lyrics and impressive voice. Congratulations....💐🌹💐🌹💐👍
@balaiahgaini36275 ай бұрын
అన్నా గారు చదువు యొక్క విలువ, ప్రముఖ్యత ను బాగా పాట రూపంలో వివరించారు
@paradesirana5379 Жыл бұрын
I remember my childhood days thank You SIR 😢😢
@sagirisukrisukri5681Ай бұрын
👌👌👌🙏🏻🙏🏻🙏
@keleramarao12055 ай бұрын
చాలా చాలా చాలా బాగా పాడారు అంకుల్ గారు
@kanaparthiravi98354 ай бұрын
Gdmrng Sir Vry excellent song has sung by u.It attracts me vry much
@kanaparthiravi98354 ай бұрын
Is this written by u sir? Super 👍
@rameshs6347 Жыл бұрын
Super message to society......Tq sir Amazing ❤
@ponnapallcreationskumar4866 Жыл бұрын
Excellent sir 👌
@sivanarayana59395 ай бұрын
😢super sir
@swaramcollections2353 Жыл бұрын
అద్భుతం 👏👏👏
@chandumusicreations Жыл бұрын
Thank you స్వాతీ గారూ
@jagannadhampoluru5168 Жыл бұрын
Nice sir
@Chinni.chinni1145 ай бұрын
Superr
@raphaelkampally6991 Жыл бұрын
So nice
@eswarammqeswaramma2523 Жыл бұрын
Marvelous sir 👏 🙏
@chandumusicreations Жыл бұрын
ధన్యవాదాలు
@spandinchemurthymurthy4404 Жыл бұрын
🎉 చందు🎉సామాజిక పరిపక్వత కొసం మీ ప్రయత్నం🎉
@avuladaveedu4949 Жыл бұрын
Naa బాల్యంలో ఒరిజినల్ సాంగ్స్ విన్నాను...కానీ ఆ సాంగ్స్ upload cheste బాగుండు...
@sivaboddeda4380 Жыл бұрын
👏👏👏
@gudikondavenkataiah9436 Жыл бұрын
👌👌👌👌👌
@gangadharteachinglearningideas Жыл бұрын
విజ్ఞానంతోనే వికసించు జగత్తు పసిపిల్లల చదువే దానికి విత్తు లేగదూడ గంతులు పసిడి పూల కాంతులూ గాలితరగ పిలుపులు సెలయేటి అలల మెరుపులు ప్రకృతిలో అణువణువు పసిపిల్లల అమ్మవడి ఆ ప్రేమను పంచాలి పిల్లలకు చదువుల బడి పిల్లలకు చదువుల బడి విజ్ఞానంతోనే ....... చిన్నచిన్న చేతులతో మోయలేని బరువులతో పసిపిల్లల మనసులో గాయాలై రగిలితే ప్రమాదాల కోరలలో బాల్యం బలియైపోతే బావిభారతి ఆశల బాల్యం ఇకెక్కడిది. బాల్యం ఇకెక్కడిది. విజ్ఞానంతోనే ....... వ్యాపరం వలలో చదువు చేప కాకూడదు కాసుల గాలానికి విజ్ఞానం బలికాకూడదు తొలిపొద్దు పొడుపులా తొలకరి తొలిచినుకులా పసిడిపంట పండాలి మన పాపల చదువు మన పాపల చదువు విజ్ఞానంతోనే ....... దేశం ఏదైన కాలం ఏదైనా చెప్పే చదువేదైనా బాల్యం ఒకటే పూవు వంటి పసి ప్రాయం వసివాడి పోకుండా కాపాడే బాధ్యత మన అందరిది, మన అందరిది విజ్ఞానంతోనే ....... పాఠమే పాటగా చదువే ఒక ఆటగా గురువే విద్యార్థికి చక్కని నేస్తంగా మనసుని మురిపిస్తే బాధను మరిపిస్తే తరగతి గదులే రేపటి తరగని నిధులు తరగని నిధులు విజ్ఞానంతోనే వికసించు జగత్తు పసిపిల్లల చదువే దానికి విత్తు
@chandumusicreations Жыл бұрын
నేను పాడిన lyrics లో ఏమైనా తప్పులున్నాయా సర్
@gangadharteachinglearningideas Жыл бұрын
@@chandumusicreations లేదు సర్. ఎవరికైనా రాసుకొని ప్రాక్టీస్ చేయడానికి,ఉపయోగ పడుతుందని పోస్ట్ చేసాను.చాలా చక్కగా పాడారు సర్ అభినందనలు.