నా మనసు ఈ పాట నేను తృప్తిగా లేనప్పుడు మనసు సంతోషం ఉన్నప్పుడు చాలాసార్లు వింటాను పాట. కానీ మనిషికి మనశ్శాంతి కలుగుతుంది . నా జీవితానికి ఆదర్శం ఒక పాట
@chandumusicreations Жыл бұрын
Thank you so much andi..మీ అభిమానానికి సదా కృతజ్ఞుడను
@chandumusicreations11 ай бұрын
ధన్యవాదాలు మిత్రమా
@Amma-f6l8 ай бұрын
ఈ ఆత్మజ్ఞానానికి సంబంధించిన పాడుతున్న వారి జన్మ సార్థకత కావాలని ఆ జగన్మాతను పాటలు@@chandumusicreations
@chandugorle54812 жыл бұрын
మానవ జన్మ గురించి చాలా బాగా వివరించారు నైస్
@chandumusicreations2 жыл бұрын
Thank you
@mangikamaraju37543 жыл бұрын
అద్భుతమైన గాత్రం చాలా... బాగుంది.
@vadlasiva82412 жыл бұрын
Very good song
@kreddy862 Жыл бұрын
100% వాస్తవం. పాట చాలా బాగున్నది. రచన, సంగీతం, పాడటం 👌. 👏
@chandumusicreations Жыл бұрын
ధన్యవాదాలు
@alurirangareddy12535 ай бұрын
Very meaningful song
@PodilaYakaiah23 күн бұрын
ఈ పాట విన్న ప్రతి మనిషి తనేందో తెలుసుకుంటాడు తెలుసుకున్న ప్రతి మనిషి ఇంత గొప్ప జీవితంలో ఉన్నానా అని ప్రతి మనిషి తనకు తోచినంత సహాయం పేదవారికి సాయం చేస్తూ తన జీవితాన్ని సాగిస్తూ ఉంటారు ఇది పాడిన మీ బృందానికి పాదాభివందనం చిరసాభివందనం నిన్న నేను మీ శ్రేయోభిలాషిని
@chandumusicreations23 күн бұрын
@@PodilaYakaiah చాలా చాలా ధన్యవాదాలు మిత్రమా... మీలా అభినందించేవాళ్ళు ఉంటే మాలాంటి వాళ్ళకు ప్రోత్సాహకరంగా ఉంటుంది...ధన్యవాదాలు
@arunachalamreddy11765 ай бұрын
సూపర్ మానవ జన్మ గురించి పాట చాలా బాగుంది ధన్యవాదములు 🙏🌹👍
@srivenkat526011 ай бұрын
👌👌👌 ఎన్నిసార్లు విన్న 👌చెప్పడానికే తెలియని ఫీలింగ్ 👌👌🙏
@chandumusicreations11 ай бұрын
Thank you so much andi
@prasadlovely9629 Жыл бұрын
ఉన్నది ఒక్కటే జీవితం... ఈ జీవితంలో మంచిని కోరుకుందాం... దేవుడు చేసిన మట్టి పాత్రలం మనం... మన జీవితం నీటి బుడగ వంటిది... పువ్వు లాంటిది మన జీవితం ...
@chandumusicreations Жыл бұрын
అక్షర సత్యం చెప్పావు మిత్రమా... ధన్యవాదాలు
@majjiraju51263 жыл бұрын
చాలా బాగుంది సార్, జీవిత సత్యాలు ఇవే 💐🙏🙏🙏
@chandumusicreations Жыл бұрын
Thank you so much andi
@abhiram88932 жыл бұрын
ఈ పాట ఎన్ని సార్లు విన్నా మనసు హాయిగా ఉంటుంది ఈ పాట రాసిన వారికి అలాగే పడిన వారికి ధన్యవాదాలు
@chandumusicreations2 жыл бұрын
చాలా చాలా ధన్యవాదాలు మిత్రమా
@pandu807 Жыл бұрын
Super ❤
@subramanyamk22643 жыл бұрын
చాలా మంచి గొప్ప పాట మరియు మంచి సందేశం.
@chandumusicreations2 жыл бұрын
Thank you sir
@dannykurapati49754 жыл бұрын
మానవజన్మ మహానీయతను గుర్తు చేశారు సార్
@chandumusicreations3 жыл бұрын
Thank you
@rajkumariganti44093 жыл бұрын
Nnice songs
@pothinasrinu7643 Жыл бұрын
💐👏ఓం శ్రీ గురుభ్యోన్నమః శివానుగ్రహంతో శుభోదయం జై శ్రీ రామ్ 👏💐
@srinivasarao2100 Жыл бұрын
మట్టి కుండ నీటి బుడగ ఈ దేహము అందరి లో ఆత్మ ఒక్కటే Ssssssuuuuppppeeeerrrrrrrrrr
@lalitakandarpa62678 ай бұрын
Chala bagundi. Vinte manasuku santi kalugutundi
@lonashankar Жыл бұрын
ఈ పాట చాలా బాగుంది ఈ పాట నాకు చాలా ఇష్టం ధన్యవాదాలు గురూజీ
@dheevenanakka22952 жыл бұрын
వ్రాసిన వార్ని దేవుడు దీవెన ఇవ్వాలి . మీ గొంతు చక్కగా వినసొంపుగా ఉంది.
@chandumusicreations2 жыл бұрын
ధన్యవాదాలు అండీ
@psyamala81702 жыл бұрын
@@chandumusicreations bagundi
@psyamala81702 жыл бұрын
@@chandumusicreations roju vintanu
@chandumusicreations2 жыл бұрын
చాలా చాలా ధన్యవాదాలు అండీ
@RaviKumar-nf2kh Жыл бұрын
Super guruvugaru 🙏🙏
@DheerajKumar-eq9df3 жыл бұрын
అన్ని జన్మల కన్నా మానవ జన్మ ఉత్తమమైనది దాని పరమార్థం ఏమిటో తెలుసుకో మానవ. Great song sir 💐
@kusmapenugonda50702 жыл бұрын
To
@kusmapenugonda50702 жыл бұрын
The
@adilakshmipudi32435 ай бұрын
మీ రాసిన పాట చాలా బాగుంది.... ఆ పాటలోని పరమార్ధని జీవితం గురించి తెలియజేస్తుంది... 🙏🙏🙏
@raghumirchi30943 жыл бұрын
Super chandhu sir...
@vittalvittal66912 жыл бұрын
🙏🙏🙏🙏 మీరు ఇంకా జీవిత పరమార్ధం తెలుపే పాటలు పాడాలని కోరుకుంటున్నాను
@chandumusicreations2 жыл бұрын
తప్పకుండా మిత్రమా...Thank you
@rameshanagandlla83753 жыл бұрын
100% పాట బాగుంది సార్
@dastagirid45142 жыл бұрын
Super
@pylakamala35092 жыл бұрын
Chala Baga padaru sir 👏👏👏
@Sirisha4452 жыл бұрын
Ee pata chala bagundi, ఎన్ని సార్లు విన్నా వినాలి అనిపిస్తుంది, మానవ janma కోసం chala baga chepparu, meeku Dhanyavaadhamulu🙏🙏🙏🙏🙏
@satyamitrabhaktiranjani6 ай бұрын
చాలాబాగాపాడారు 🌹🙏🌹నిజజీవితం గురించి 👍👌సూప్పర్ గురువుగారు 👏
@srilathanaguboina45182 жыл бұрын
నాచిన్నప్పుడు మా తాతయ్య గారు పాడేవారు చివరి చరణాలు మర్చిపోయాను గుర్తుచేసినందుకు కృతజ్ఞతలు🙏🙏🙏🙏🙏
@chandumusicreations2 жыл бұрын
ధన్యవాదాలు శ్రీలతా గారూ
@ramanjinammak8833 Жыл бұрын
Super. Brother
@navyapathakamudi5919 Жыл бұрын
Ex fc tc in
@premkumaralakunta38492 жыл бұрын
అన్నగారు ఈ పాట ఎంత విన్న వినాలి అన్పిస్తాది మనిషికి ఒకటే జన్మ నీటి బుడగ ఆమెన్
@twinklekidsschool4 жыл бұрын
జీవితం యొక్క అర్ధాన్ని పరమార్ధాన్ని చాలా అద్భుతంగా వివరించారు చందూ...
@chandumusicreations2 жыл бұрын
Thank you Shyaam
@madivinagaraju81092 жыл бұрын
🙏జై సీతారాం అయ్యా 🙏🙏ఇది జీవిత సత్యం అయ్యా చాల అద్భుతంగా బాగా పాడారు
@chandumusicreations2 жыл бұрын
ప్రేమపూర్వక ధన్యవాదాలు సర్
@venkatswamy4049 Жыл бұрын
అద్భుతం మహా అద్భుతం గా ఉంది కంట స్వరము. సూపర్ డూపర్ హిట్ తత్వము.
@VillageRajannaBestha3 жыл бұрын
చాలా ఓల్డ్ సాంగ్స్ జనాలకి మళ్లీ గుర్తు చేశావు చాలా అద్భుతం పాట 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 స్క్రీన్ మీద ప్రతి పాట అలా రాయండి
@chandumusicreations3 жыл бұрын
తప్పకుండా మిత్రమా
@srinivasreddy82292 жыл бұрын
మీరు చాలా చాలా మధురంగా మీ వాయిస్ చాలా క్లియర్ గా ఉంది అర్థం అవుతుంది ఇలాంటి పాటలు మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది ధన్యవాదాలు
@chandumusicreations2 жыл бұрын
తప్పకుండా అండీ...మీ సపోర్ట్ తో మంచి పాటలు పాడే ప్రయత్నం చేస్తాను
@kadalisatyanarayana6428 Жыл бұрын
Bb
@Subhan-sx6cv Жыл бұрын
TULI.TULIPADAKE.TUTARI.SAG
@evenkatalakshmi-cn6id Жыл бұрын
@@kadalisatyanarayana6428to xp❤
@narayanareddu3741 Жыл бұрын
😅😮😢🎉😂❤
@punyapurthinarasaiah50983 жыл бұрын
Excellent meaning , beautiful prasentaion brother 👌👌👌👌👌 చాలా చక్కగా పాడారు బ్రో 👌👌👏👏👏👏🤝🤝🤝🥀🌹
@rajkumariganti44093 жыл бұрын
Super ga uvdi sir
@eppakayalashivakumar9316 Жыл бұрын
🙏🚩ఓం నమఃశివాయ ఓం నమో నారాయణ
@gurudathaanji74633 жыл бұрын
జై గురు దత్త.. పాత పాటనే కొత్తగా లిరిక్స్ మార్చి బాగా పాడ్యారు 🙏🙏🙏
@chandumusicreations3 жыл бұрын
ధన్యవాదాలు మిత్రమా
@laxmipothuri55302 жыл бұрын
@@chandumusicreations🙏🙏👌👌
@జోగివరలక్ష్మిభక్తిపాటలు3 ай бұрын
శ్రీ గురుభ్యోనమః చాలా చాలా చక్కగా వివరించారు 🙏👍
@koteshm5894 жыл бұрын
ఇది తెలియక అందరూ ధన సంపాదనే ధ్యేయంగా ఉన్నారు కనుక ఇక నుంచి అయినా మన దేశం,ధర్మం,దేవుడి గూర్చి కొంత ఆలోచించాలని కోరుతూ జై హింద్
@gethaanjali40094 жыл бұрын
Super sir
@kranthikumar4233 жыл бұрын
Yes Sir Bhaga Cheppavu JaiBheem MARRIPATI KRANTHIKUMAR Pulicherla post and Mendel Chittoor Dist Ap Dr Ambedkar Favorite
@errojusrilathasrilatha59713 жыл бұрын
Op ¹
@sivakanna5771 Жыл бұрын
@@gethaanjali4009 😊😊😊😊😊
@sivakanna5771 Жыл бұрын
L of😊
@malleshgorla18075 ай бұрын
చాలా బాగా పాడారు గురువుగారు
@haribabu354211 ай бұрын
పాట చాలా చాలా బాగుంది మీకు నా నమస్కారం
@sarasubhasini26032 жыл бұрын
Praise the lord Paster garu....... 👏👏👏👏👌👌👌😭😭😭😭😭😭😌👏👏👏
మీరు పాడడం చాలా చాలా అద్భుతంగా పాడారు . Meaning కూడా చాల బాగుంది . 👌👌🤝🤝🤝🙏🙏🙏
@chandumusicreations2 жыл бұрын
Thank you
@మనగ్రామంమనధర్మం2 жыл бұрын
అద్భుతంగా వుంది గురువుగారు
@chandumusicreations2 жыл бұрын
Thank you so much andi
@gattupalleswamyswamy28163 жыл бұрын
Chala bagundi mee paata meaning 👏👏👌👌
@saisaraswati67483 жыл бұрын
సూపర్ గా పాడారు చందు గారు
@chandumusicreations3 жыл бұрын
Thank you
@nainapatrunisivaji41012 жыл бұрын
ఎ రాగ౦ఇది
@kodururavi27432 жыл бұрын
Em padaru sir mind blowing 🙏🙏🙏 roju vintanu sir 🙏🙏
@swaruparaninadella76782 жыл бұрын
ఈపాట రాసిన వారికి శతకోటి నమస్కారము
@chandumusicreations2 жыл бұрын
Thank you so much andi
@VeerVeerababu-x4r6 ай бұрын
Thanku so much my dear writer friend @@chandumusicreations
@yugandharreddy79313 жыл бұрын
Marvelous song sir. My great pranams to you.
@nvseshareddy72562 жыл бұрын
లయబద్ధంగా చాలా బాగా పాడారు మరికొన్ని పాటలు మాకోసం పాడి మమ్ము ఆనందింప జేయండి గురు
@chandumusicreations2 жыл бұрын
తప్పకుండా శేషారెడ్డి గారూ....మీ అభిమానం ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను...నమస్తే
@nvseshareddy72562 жыл бұрын
🙏🏻🙏🏻💐💐💐💐🙏🏻🙏🏻
@mallaramana68203 жыл бұрын
చాలా చాలా బాగా పాడారు.పాటలో ప్రతీ పదం అక్షర సత్యం. మీలాంటి వారు వల్లే మనం భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ఆచారాలు నేటికీ కొనసాగుతూనే ఉన్నాయి. నిజంగా మీకు హృదయ పూర్వక నమస్కారములు.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@chandumusicreations3 жыл бұрын
చాలా చాలా ధన్యవాదాలు మిత్రమా... మీ ప్రోత్సాహం నాకు ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను
@hareeshkumarreddy14132 жыл бұрын
P
@himasrihimasri20782 жыл бұрын
You are a @@chandumusicreations
@medisettivvs51793 жыл бұрын
ఈ పాట నాకు చాలా ఇష్టం గురువు గార్కి నమస్కారం 🙏🙏🙏🙏🙏🙏
@chandumusicreations3 жыл бұрын
Thank you andi
@laxmikaduri5673 жыл бұрын
ఈ పాట రాసిన వాళ్లకు పాడినవారు పాదాలకు శతకోటి వందనాలు
Super sir excellent Anto ardam denilo undi chakkaga chepparu
@chandumusicreations Жыл бұрын
Thank you so much andi
@mavurigavarragu1411 Жыл бұрын
❤❤
@mavurigavarragu1411 Жыл бұрын
2:51
@msaraswathi89334 ай бұрын
కళ్ళలో నుండి నీళ్ళు తెప్పించారు గురూజీ గారు చాలా బాగుంది ఈ పాట
@chandumusicreations3 ай бұрын
@@msaraswathi8933 Thank you సరస్వతి గారు
@balarajududala8322 Жыл бұрын
ఈ రోజులో కంప్యూటర్ ఉన్న కానీ.... కళలకు ఉన్న గొప్పతనం గురించి చెప్పారు.. చాలా బాగుంది😮😮
@CR7-W7778 ай бұрын
మీ మధుర గాణం చాల బాగుంది
@nagarajanandyala1554Ай бұрын
నిజంగా ఈపాట ఎన్ని సార్లువిన్నా మల్లీ మల్లీవినాలి అనిపిస్తూవుంది.చాలా జీవిత సత్యం వున్నాది పిటలో...
@chakilamnarsimharao26773 жыл бұрын
Super song sir. 🙏
@venkataramanappa25 Жыл бұрын
జీవిత సత్యం చెప్పారు అన్న
@bantugaming13022 жыл бұрын
Chala baga padaru ee patta 💯 nijamee
@kanaparthiravi98354 ай бұрын
Excellent sir jeevitha thathvamantha e song lo vunnadi,vry nice
@aadhyatmikabhaktichannel26 күн бұрын
ఈ పాట చాలా బాగా ఉంది 🎉 పాట పాడిన వారికి మరియు టీం సభ్యులకు మా యొక్క హృదయపూర్వక నమస్కారములు 🙏🎉🪴💐🎹👍🎤🪕🎻🎸👌🌄
@bonthularamanamma584 Жыл бұрын
పాట సినీ స్టైల్ పాడుకోవడాని కీచాల బాగుంది ధన్య వాదాలు మాస్టర్ 🎉❤
@gaddamvenkatesham91812 жыл бұрын
Chala Chala bagundi Madhur Mene geetalu Malli Malli vi nalani vundi
@oggurajkumarknr49453 жыл бұрын
Wonder full song Meaning Pallavi Tone Really super
@chandumusicreations3 жыл бұрын
ధన్యవాదాలు సర్...
@radhammagurijala19953 жыл бұрын
Chala manchi pata👌
@bjvsnmurthyteacher31794 жыл бұрын
Excellent brother....god bless you
@chandumusicreations3 жыл бұрын
Thank you Murty గారూ
@shankarprakashdirisala5852 жыл бұрын
Excellent excellent singing andi 👌👌👌👌👌
@saibanapuram48352 жыл бұрын
సూపర్ గురు మాకు ఈ పాట అందించినందుకు ధన్యవాదాలు
@bvenkataratnam2259 Жыл бұрын
చాలా మంచి పాట విని మైమరచి పోయాను మానవ జీవితానికి అద్దం పట్టే పాట
@chandumusicreations Жыл бұрын
Thank you so much
@asirvadamshantha10442 жыл бұрын
🙏🙏🙏🙏bagundi annayagatu
@lavanyabitla1122 ай бұрын
చాలా బాగుందండి❤❤
@ramasubramanyampolamaraset55023 жыл бұрын
చండుగారు..👌👌👌👌👌👌
@baswaraj7751 Жыл бұрын
రోజు ఒక్కసారి అయిన వినాలని అనిపించే పాట,🙏🙏🙏🙏
@chandumusicreations Жыл бұрын
ధన్యవాదాలు
@k.kalpanak.kalpana20374 ай бұрын
అందుకే ఒక్క కోటి 85 లక్షల జీవరాశులలో ప్రతి జీవి పుడతారట పురుగు తో సహా ఇప్పటికైనా మానవ జన్మ ఎందుకు ఎత్తినాము అని మనం గ్రహించాలి టా అదే కాలజ్ఞానంలో వీర బ్రహ్మంగారు చెప్పారు ఇప్పటికైనా అజ్ఞానాన్ని వదిలి పెట్టి జ్ఞానాన్ని గుర్తు పెట్టుకునే బతకరా మానవుడా అన్నాడు కానీ మనం మానవులు మంచి విడిచిపెట్టి చెడుకి జల్లి ఆకర్షితులవుతారు జై శ్రీరామ్ జై హింద్ ❤❤❤❤🎉 జైశ్రీరామ్ గురువుగారు చాలా చక్కగా పాడారు నీకు హృదయపూర్వక ధన్యవాదాలు
@premkumaralakunta38492 жыл бұрын
అన్నా గారు ఈ పాటలో ప్రతి భావం జీసస్ మాత్రమే చెప్పాడు దీన్ని మీరు చాలా బాగా రాసారు దేవుడు నిన్ను దివించు గాక ఆమెన్
@chandumusicreations2 жыл бұрын
అవును బ్రదర్...Thank you
@omnamashivaya35665 ай бұрын
భగవత్ గీత లొ వుంది ఇదే హిందువులు పాటలు ఆడేవి అత్మ జ్ఞానం అది శ్రీ కృష్ణ పరమాత్మ అర్జునుడికి బోధించాడు
@omnamashivaya35665 ай бұрын
ధ్వపారాయుగం లొ శ్రీకృష్ణుడు చెప్పాడు నీ యేసుక్రీస్తు ఇకలియుగం లొ చెప్పేదేంటి కొత్తగా
@SIVAKUMAR-me7xm Жыл бұрын
ఈ పాట జీవితం గురించి తెలుపుతుంది
@chandumusicreations Жыл бұрын
అవును ధన్యవాదాలు మిత్రమా
@annapurnaguthi2972 Жыл бұрын
Exllent sir super pata mariyu mee singing
@narsimuluraipally93143 ай бұрын
చాలా బాగా పాడారు సార్ ఇలాంటి పాటలు మరెన్నో పాడాలని కోరుకుంటున్నాను
@chandumusicreations3 ай бұрын
@@narsimuluraipally9314 తప్పకుండా మిత్రమా... ధన్యవాదాలు
@achalakarunanandha3 жыл бұрын
జై గురు 🙏
@N.SRIKANTH.HARMONY3 жыл бұрын
సూపర్ గా పాడావ్ అన్న
@ramchandrask77793 жыл бұрын
బాగా పాడారు అన from యస్.కే. రామచంద్ర . సిరివరం లేపాక్షి మండలం హిందూపురం తాలూకా అనంతపురం జిల్లా
@sureshgajam9938 Жыл бұрын
చాలా మంచి సాంగ్ జన్మ ధన్యమైంది.
@chandumusicreations Жыл бұрын
ధన్యవాదాలు మిత్రమా
@nallagounibhaskerreddy40572 жыл бұрын
సూపర్ సాంగ్
@muraligoud20933 жыл бұрын
Spb song mee kalaam ki salaam
@dalinaidukilaparthi99573 жыл бұрын
గానం,రచన రెండూ బాగున్నాయి.అభినందనలు
@chandumusicreations3 жыл бұрын
ధన్యవాదాలు సోదరా
@venkateshamchikoti12992 жыл бұрын
గాత్రం చాలా బాగుంది ధన్యవాదాలు
@mneeraja91813 жыл бұрын
Excellent 👌
@kongarapuprabhavathi9551 Жыл бұрын
చాలా మంచి పాట గొప్ప పాట అ వినిపించారు సార్ చాలా బాగా పాడారుధన్యవాాలండీ