Vijayawada Floods Fact Report: బుడమేరు పూర్తి హిస్టరీ | వరద కారణాలు, పరిష్కారాలు | AP 175 Channel

  Рет қаралды 69,667

AP 175

AP 175

Күн бұрын

Пікірлер: 242
@HariHari-hl1ki
@HariHari-hl1ki Ай бұрын
లైక్ కొట్టిన తరవాతే నేను వీడియో చూస్తున్న మీ వీడియోస్ అన్ని
@yhvilasini2039
@yhvilasini2039 Ай бұрын
మీరు చెప్పిన విషయం పై ప్రభుత్వం,ప్రజలూ ఇద్దరూ దృష్టి పెట్టి పటిష్ఠమైన పరిష్కారం తీసుకురావాలి.
@ChantiBushim
@ChantiBushim Ай бұрын
నువ్వు చెప్పేది పేటీఎం తప్ప అందరికీ అర్థమవుతుంది
@Gurunadha-s6x
@Gurunadha-s6x Ай бұрын
నీకు ఏమి అర్ధమైంది ఏమీ అర్ధము కాలేదని నీకు తెలుస్తోందా
@PanduPandu-vm7ev
@PanduPandu-vm7ev Ай бұрын
Neku ardam avvaledu kabatti inka antunnav danne Paytm antaru​@@Gurunadha-s6x
@KrishnaPrasad-vp3jq
@KrishnaPrasad-vp3jq Ай бұрын
జగన్ చెప్పిన దాంట్లో పాయింట్ వుండటం ఏమిటి బుడమేరు కృష్ణా నదికి ఉత్తరం వైపు వున్నది(కృష్ణ జిల్లా లో) చంద్రబాబు నివాసం కృష్ణానదికి దక్షిణం వైపు గుంటూరు జిల్లాలో వున్నది అసలు ఏమైనా సంభందం వున్నదా
@vanimarlapati9746
@vanimarlapati9746 Ай бұрын
జగన్ బుడమేరు గేట్లు ఎత్తారు అన్నాడు గా. దానికి విశ్లేషణ.
@srinewsk6988
@srinewsk6988 Ай бұрын
Sir ఇప్పటివరకు బురద రాజకీయాలు చూశాం.కానీ చాలా బాగా అర్థం అయ్యేవిధంగా with map tho saha చూపించారు. థాంక్యూ సర్
@venkateswararaokallepalli1164
@venkateswararaokallepalli1164 Ай бұрын
మీరు చాలా మంచివారు, మీరు చేసే వీడియోలు అన్ని చాలా కరెక్ట్, ఒక విషయం పై మీరు రెండు రకాలుగా చెప్పిన కరెక్ట్ సార్ 🙏🙏🙏🙏
@ramabhadrarao2667
@ramabhadrarao2667 Ай бұрын
చాలా వివరంగా చెప్పారు
@ravinuthalabrahmanaidu2496
@ravinuthalabrahmanaidu2496 Ай бұрын
Good information
@swamynaidu5388
@swamynaidu5388 Ай бұрын
Good explanation srinu vasu garu
@NattalaGanesh-ui8mn
@NattalaGanesh-ui8mn Ай бұрын
చాలా బాగా చెప్పావు శీను గారు విశ్లేషణ చాలా బాగుందండి మీరు చెప్పినట్టు చేస్తే 9.9 పర్సెంట్ ప్రజలకు ఇబ్బంది లేకుండా బతుకుతారు
@indiragarimella5616
@indiragarimella5616 Ай бұрын
ఈ బుడమేరు కాల్వ మీద సంవత్సరానికి రెండుసార్లు ప్రయాణిస్తున్నాము గత ఆరేళ్లుగా.వర్షాకాలంలో కూడా వెళతాము ఎప్పుడు నీరు చూడలేదు అందులో.బుడమేరు పొంగుతే సగం విజయవాడ ములుగుతుంది అనేవారు నా చిన్నప్పుడు విన్న మాట అలాంటిది ఇందులో నీళ్ళే లేవు ఇంత వర్షం పడుతున్నా అని నవ్వుకునేవాళ్ళం.అలాంటిది ఇప్పుడు కన్నీళ్లు తెప్పించేసింది😢
@YRB147
@YRB147 Ай бұрын
I havn't seen in the last 45 years...
@viswasgembali6729
@viswasgembali6729 Ай бұрын
Neellu raavule ane dairyam tho aakramistaru , approvals techukuntaru , buildings kattestaru . Varadha vasthe tappa daani viluva teliyadhu . Anni rojulu okela vundavu kada . Eppudu emi avuthundho evariki teliyadhu
@srivedabharathi760
@srivedabharathi760 Ай бұрын
Super bro. We support you. చక్కని విశ్లేషణ.🙏🙏🙏
@ballasomasekhar413
@ballasomasekhar413 Ай бұрын
శ్రీను గారు మాది పెనుగొండ వెస్టుగోదావరి మాఊరు లో నక్కల డ్రైనేజీ ని కూడా 100 మీటర్స్ కలవని 20 మీటర్స్ కాలువ చేశారు దానిమీద కూడా వీడియో చెయ్యండి సార్ మీ విశ్లేషణ చాలా బాగుంది సార్...
@syamasundararaovanguri1224
@syamasundararaovanguri1224 Ай бұрын
శ్రీను గారు మీ కంటెంట్ ప్రతి ఒక్కటి చాలా చక్కగా విపులంగా చెప్పటానికి ప్రయత్నిస్తారు, పాత తరం ఉపాధ్యాయులు, లెక్టరర్స్ చెప్పినట్టు గాప్రతి ఒక్కళ్లకి అర్ధం అయ్యేట్టుగా వివరిస్తారు. ఈ కాలంలో మంచి సబ్జెక్టు వున్నవారు మీరు, ధన్యవాదములు. చాలా కష్టపడతారు. కష్టే ఫలి అన్నారు పెద్దలు. అందుకనే అంతమంది subscribers ఉన్నారు. మేముకూడా, మీ ప్రతి వీడియో కోసం ఎదురు చూస్తూ ఉంటాము. అలానే సాగిపోండి. 🙏
@mdafzal365
@mdafzal365 Ай бұрын
Very simple and soft explanation...peda peda educated valo kuda inta clear and common people ku ardam ayela cheparo.... finally excellent bro
@s.t.chandrasekharbabu132
@s.t.chandrasekharbabu132 Ай бұрын
Good explanation
@kogantisatish6035
@kogantisatish6035 Ай бұрын
చాలా బాగా విశ్లేషించారు శ్రీనివాస్ గారు ఈ వీడియో దీని గురించి తెలియని వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది 👏👌
@namburiraghavacharyulu6095
@namburiraghavacharyulu6095 Ай бұрын
Super sir
@Jasti.Sreehari345
@Jasti.Sreehari345 Ай бұрын
హాయ్ శ్రీనివాస్ గారు గుడ్ మార్నింగ్ 💐
@VijayChikile
@VijayChikile Ай бұрын
మీరు బాగా విశ్లేషించారు సూపర్ 👏👏👏👏
@msaikrishna3087
@msaikrishna3087 Ай бұрын
Sir, me videos valana naku chala vishayalu clear ga ardam avutunai general knowledge penchukovachu 😊
@jhansirani7586
@jhansirani7586 Ай бұрын
Good bro మీ వివరణ చాలా బాగుంది ఇంత బాగా చెప్పారు మీకు తెలిసినట్లు జగన్ గారికి తెలియదు ఎంత సేపు కూటమినే తప్పు పట్టడం గాని ఏమి చేతకాదు 5 years మరి కట్టాలి కదా ఏమి చెయ్యలేదు గాని 4 నెలలో కూటమి చేసేయాలట ఇదేమి విడ్డూరం
@Gurunadha-s6x
@Gurunadha-s6x Ай бұрын
గత 40 సంవత్సరాలు ఏమి చేశారు బ్రో
@826srikanth
@826srikanth Ай бұрын
Andhra ni ekuva rule chesindi reddies valu asala emi patinchukoledu kevalam swalabham tappa​@@Gurunadha-s6x
@ghostplaysyt7039
@ghostplaysyt7039 Ай бұрын
​@@Gurunadha-s6xbro neku problem undi Ani tele saka precaution tesukontava Leda govt ki telesindi 2005 appudu Raja shekhar reddy cm poyaduga jagan Anna nu adugu
@Gurunadha-s6x
@Gurunadha-s6x Ай бұрын
@@ghostplaysyt7039 still you didn’t get the point. Blaming someone who we didn’t like is completely wrong
@ghostplaysyt7039
@ghostplaysyt7039 Ай бұрын
@@Gurunadha-s6x Mari budameru gates yetaru cm inti I kapadu kotaniki nelu vadi laru annadu yam anta mu krishna river other side unna intiki budameru ki yam relation
@ramaraon.v4662
@ramaraon.v4662 Ай бұрын
మీ విశ్లేషణ బాగుంది శ్రీను గారు 🎉
@tulasidas8703
@tulasidas8703 Ай бұрын
2005 కంటే కబ్జా పెరిగింది,
@kgovindarao507
@kgovindarao507 Ай бұрын
సూపర్ శ్రీను గారూ💯 correct ga chapparu
@veerusadda1653
@veerusadda1653 Ай бұрын
Thank you srinu anna chaala baaga వివరించారు 😊🎉...
@srikanthnagasai9282
@srikanthnagasai9282 Ай бұрын
Elections ముందు నుంచి మీ న్యూస్ మాత్రమే follow అవుతున్నాను బ్రో, ఇక వేరే న్యూస్ చానల్స్ ఏమి చూడాలి అని అనిపించట్లేదు
@balaji_gen12
@balaji_gen12 Ай бұрын
బుడమేరు బ్యారేజి గేట్లు కూడా ఓపెన్ చెయ్యడం జరిగింది.. కొల్లేరు సరస్సు కూడా anthropogenic activities గురి అయ్యి చాలా క్లిష్టమైన పరిస్థితి లో వుంది
@shivamalli7387
@shivamalli7387 Ай бұрын
బాగా క్లారిటీ గా చెప్పావు అన్న
@kesavulukarchiganuru7481
@kesavulukarchiganuru7481 Ай бұрын
Most of the doubts are cleared. Thank you
@vetseramanaji6414
@vetseramanaji6414 Ай бұрын
బొడమేరుకు ఆంధ్ర దుఃఖ దాయని అని పిలుస్తారు
@bhaskarprasad2855
@bhaskarprasad2855 Ай бұрын
Good Analysis & Advice 👍
@lingaswamypunna5762
@lingaswamypunna5762 Ай бұрын
సూపర్ అన్న సూపర్ చేపారు
@anandquotes4291
@anandquotes4291 Ай бұрын
Deputycm Pawan Kalyan గారు ఎక్కడ ఎక్కడ అని పోస్ట్ పెట్టారు, వచ్చి 1 cores donate చేసారు , అన్నీటిని సమీక్షిస్తున్నారు మరి వీటిపైన కూడా ఒక వీడియో పోస్ట్ చేయండి, Jay Hindh ✊🏻
@SivadiKoteswarrao
@SivadiKoteswarrao Ай бұрын
చివరి 10 రోజులలో ప్రజలకు ఉపయోగపడే వీడియో ఇదే నైస్
@gaddiganapathi3330
@gaddiganapathi3330 Ай бұрын
సూపర్ సార్
@arlagadda7846
@arlagadda7846 Ай бұрын
అన్నగారు చాలా వివరంగా చెప్పినందుకు మీకు థాంక్స్ 🥰🙏👍
@geddamkrishna3925
@geddamkrishna3925 Ай бұрын
కొల్లేరు ఆ క్రమణ తొలగించాలాలి 👍
@GudeEswarrao-iu9rv
@GudeEswarrao-iu9rv Ай бұрын
హాయ్ శ్రీనివాస్ గారు
@mamidigovinda3908
@mamidigovinda3908 Ай бұрын
Chala bhaga vivarincharu.nenu 90persent KZbin mee videos kosame chusthanu srinu garu.
@sivagolukondasivasiva8317
@sivagolukondasivasiva8317 Ай бұрын
Super explanation srinu anna 👏👏👏👏👍
@laxminaryanaa4030
@laxminaryanaa4030 Ай бұрын
చాలా బాగా విశ్లేషణ వీడియో చేశారు ప్రజలు ఈ వీడియో చూసే వాళ్లకు చాలా క్లియర్గా అర్థమవుతుంది
@durgaprasadporanki3634
@durgaprasadporanki3634 Ай бұрын
Baga explain chasaru 🎉🎉🎉
@seshulakshman719
@seshulakshman719 Ай бұрын
చాలా బాగా చెప్పారు ❤❤❤
@JayaramJaya-pf9zi
@JayaramJaya-pf9zi Ай бұрын
Super 🎉🎉🎉🎉🎉sunu🎉🎉🎉🎉🎉
@venkatyenuganti6185
@venkatyenuganti6185 Ай бұрын
సూపర్ బ్రో
@ramanaiaharunachalam2329
@ramanaiaharunachalam2329 Ай бұрын
ఆశగా ఆబగా ఆక్రమించిన ఆక్రమణల్ని తొలిగించడమే సరైన మార్గం
@bashasm2437
@bashasm2437 Ай бұрын
Exlent tammudu super very very nice 🌹🙏🌹🙏🌹🙏🌹
@Life_changing_truths
@Life_changing_truths Ай бұрын
Nice explanation on the flood cause. ప్రకృతి ప్రకోపానికి కారణం ఆక్రమణలు. రాజకీయాలకు అతీతంగా గా ప్రభుత్వం చర్యలు చెబట్టాలి
@boyapatyvenkataramanaiah8276
@boyapatyvenkataramanaiah8276 Ай бұрын
మన చానల్ పేరు యదార్థం లేదా నిజం, గా మారిస్తే బాగుంటుంది
@raghavml5198
@raghavml5198 Ай бұрын
Thank you sir, I learned a lot
@malugulasubramanyam8351
@malugulasubramanyam8351 Ай бұрын
Good analasis seena garu
@venkatramana272
@venkatramana272 Ай бұрын
Super bro
@kravivarma1567
@kravivarma1567 Ай бұрын
AP govt also like to establish telangana HYDRA ..
@JoyjoyalRemali
@JoyjoyalRemali Ай бұрын
Good analysis Anna
@drmnps
@drmnps Ай бұрын
బుడమేరు లో కరకట లో అక్రమ కట్టడాలు కూల్చాలి..
@pmurali847
@pmurali847 Ай бұрын
Super analisis
@RAMANNE
@RAMANNE Ай бұрын
Baga chepparu seenu garu I appreciate u r hard work to tell Comman man
@balarajuanimireddy3640
@balarajuanimireddy3640 Ай бұрын
Perfect 2007 లో వెలగలేరులో బుడమేరు కట్ట మరమ్మత్తులు జరిగాయి 8 gates కూడా కెపాసిటీ పెంచారు అలాగే VTPS బైపాస్ ఛానెల్ కెపాసిటీ కూడా పెంచడం జరిగింది (నేను ఈ ప్రాజెక్టులో వర్క్ చేసా ను) ఐతే ఈ కట్ట డ్యామేజ్ కావటానికి వెలగలేరు ఊరి చివరన ఉన్న పెద్ద చెరువు కబ్జాకు గురి అవ్వటం ఒక ప్రధాన కారణం అంతే కాకుండా కొండపల్లి, మైలవరం లో పడ్డ వర్షాల వల్ల పులి వాగు నుండి వచ్చే వరద (పులివాగుకు ఆ పేరు పులులు కొట్టుకు వచ్చాయని అక్కడ నానుడి) అంత వేగంగా నీటి ప్రవాహం వుంటుంది ఐతే ఇది కూడా dam వున్న చోటే కలవటం ఒక కారణం శ్రీనివాస్ గారు
@Srinivas-v4g
@Srinivas-v4g Ай бұрын
మీరు న్యూట్రల్ ఛానల్ అనుకున్నా కానీ పక్కా టిడిపి మీరు
@Gurunadha-s6x
@Gurunadha-s6x Ай бұрын
నో డౌటు బ్రో
@mbadharinarayana6385
@mbadharinarayana6385 Ай бұрын
నీళ్లు వెళ్లే కాలువలు ఆక్రమించుకున్న వారిపై కట్టినముగా శిక్షించాలి ఆ తర్వాత కాలువలో ఇల్లు కట్టిన వాళ్ళని ఇల్లు ఖాళీ చేసి తరువాత ఇల్లు కూల్చిన వేయాలి కాలువలు బాగు చేయాలి
@JP-ew4jh
@JP-ew4jh Ай бұрын
Good work
@mobulureddy4009
@mobulureddy4009 Ай бұрын
Good analysis brother 👌
@bhaskaraokanta8005
@bhaskaraokanta8005 Ай бұрын
తమ్ముడు నువ్వు ఎంత చెప్పినా మూర్కులకి అర్థం కాదు.😅
@Gurunadha-s6x
@Gurunadha-s6x Ай бұрын
నీకు తెలిస్తే చాలు బ్రో
@kasulusaidu4897
@kasulusaidu4897 Ай бұрын
Yes
@RajaGopalChanakya
@RajaGopalChanakya Ай бұрын
ఇంత పవర్ఫుల్ అనాలసిస్ ఎవ్వరూ ఇవ్వలేదు. అంతా సొల్లు సోది మేళమే....!! మెయిన్ స్ట్రీమ్ అంతా అంబక్ యవ్వారం. ఈ బుడమేరు పరిస్థితి గత 38 సంవత్సరాల నుండి నాకు ఐడియా ఉంది. ఎంత స్పీడుగా ముంచేస్తుందో అంతే స్పీడ్ గా లాగేస్తుంది. ఈ సారి ఆలస్యం అవ్వడానికి కారణం... గత 20 సంవత్సరాలుగా బుడమేరును విపరీతంగా కబ్జా చేసేశారు. ఆ బ్యావార్స్ గాళ్ళ పాపమే ఈ విపరీతం. వెరీ నైస్ శ్రీనివాస్ గారు. థాంక్యూ.
@vijayalakshmiparanthaman1699
@vijayalakshmiparanthaman1699 Ай бұрын
Srinivas you are doing a great job by showcasing to the people the actual course of BUDAMERU Lake as well as the causes that lead to the present floods in vijayawada...Very valuable inputs & suggestions have been given ...
@gokulsuravarapu8953
@gokulsuravarapu8953 Ай бұрын
good eplanation
@venkateswarlub3212
@venkateswarlub3212 Ай бұрын
Correct analysis anna
@npdinfo452
@npdinfo452 Ай бұрын
ఇదంతా చేయడానికి గవర్నమెంట్ దగ్గర బడ్జెట్ లేదు కదా మరి ఎలా? దీనికి ముందు 70 ఏళ్ల వెనక వచ్చిన వరద అప్పుడు వెంచర్లు లేవు కదా మరి ఊరి పైన ఎందుకు వచ్చింది
@PanduPandu-vm7ev
@PanduPandu-vm7ev Ай бұрын
Correct ✅ brother
@nistalasarma5075
@nistalasarma5075 Ай бұрын
చాలా మంచి విశ్లేషణ శ్రీను గారు. Cbn గారు దీనిపై ద్రుష్టి పెట్టి Hydra లాంటి సంస్థ పెట్టి బుధమేరు కి అటు ఇటు ఉన్న అక్రమ కట్టదాలను కూల్చి వ్వేయ్యాలి. కాల్వని వెడల్పు చేస్తి వరద ముప్పు తగ్గుతుంది.
@pragadasrinivasarao4095
@pragadasrinivasarao4095 Ай бұрын
హ్యాట్సాఫ్ శ్రీనివాస్ గారు బాగా స్టడీ చేశారు
@ramyasimhadriavula9611
@ramyasimhadriavula9611 Ай бұрын
జెండా జర్నలిస్టు గారు మీరు చెప్పిన 12ఫీట్ లెవెల్ అని చెప్పినారు. సేమ్ రాజధాని లో కూడా ఇదే భవిష్యత్తులో కూడా జరుగుతుంది ఇది పక్కా రాసిపెట్టుకోండి.
@srinivasreddy7169
@srinivasreddy7169 Ай бұрын
అరేయ్ ఎర్రిపుక గత 40 ఏళ్ల లో ఎప్పుడు రానంత వరద వచ్చినా అమరావతి కి ఎం కాలేదు మే సైకో గాడు కూడా ఉండేది అమరావతి లోనే పోయి చూసుకో
@njdprasaadarao5698
@njdprasaadarao5698 Ай бұрын
Excellent analysis given. Mr. Srinivas you are great for your sincere, honest approach for the most controversial political issues too. Congrats. Please continue dear. SATYAMEVA JAYATHE.
@KiranKUMARvakalagada
@KiranKUMARvakalagada Ай бұрын
Excelant
@srinivasulu9054
@srinivasulu9054 Ай бұрын
పరిష్కార మార్గాలు చాలా కఠినమైన నిమ నిబంధనలు గా అమలు చేయాలి,,, చంద్రబాబు నాయుడు గురించి తెలిసిందే కదా,, అలాగే అమలు చేస్తారు
@Gurunadha-s6x
@Gurunadha-s6x Ай бұрын
ఇంతకు ముందు గతములో ఏమి చేశారు 40 ఏండ్లగా
@SubrahmanyeswararaoYerra
@SubrahmanyeswararaoYerra Ай бұрын
Very good analysis.
@aquraraj123
@aquraraj123 Ай бұрын
Excelent brother
@memories143Tjrvp
@memories143Tjrvp Ай бұрын
Super explanation anna.
@krishnavalluru7812
@krishnavalluru7812 Ай бұрын
Excellent commentary.Srinivas.
@SaiTeja_Akula
@SaiTeja_Akula Ай бұрын
జై శ్రీరామ్ ఇది దేవుని హెచ్చరిక ..శివరామ కృష్ణన్ , ఐఐటి, బొల్లిశెట్టి గారు అనేక నివేదికలు పక్కన పెట్టి లక్షల కోట్లు ప్రజా ధనాన్ని వృధాగా వేస్తే భైవిషత్తు తారలా ఉసురు పోసుకుంటారు
@srinivasreddy7169
@srinivasreddy7169 Ай бұрын
అరేయ్ ఎర్రి పూకా ఇప్పుడు మునిగింది విజయవాడ అమరావతి మునగలేదు
@balaeswaraiah1806
@balaeswaraiah1806 Ай бұрын
Good information sir
@prasannagoud4667
@prasannagoud4667 Ай бұрын
Very nice analysis bro😊
@ChantiBushim
@ChantiBushim Ай бұрын
తెలంగాణలో హైడ్రా వచ్చింది అదే ఆంధ్రలో కూడా రావాలా
@chinnababupasagadugula9999
@chinnababupasagadugula9999 Ай бұрын
Like no 1 chinababu🎉🎉🎉
@SrinivasGoriparthi
@SrinivasGoriparthi Ай бұрын
Recently i went to NUZIVEED via budameru, felt lot work to be done.
@Aaraju-gr2
@Aaraju-gr2 Ай бұрын
Anna teacher la excellent ga chepparu bayya
@appikamma9151
@appikamma9151 Ай бұрын
Seenu garu mee vishle shana adbhutham gamaninchandi vijayavaada vasulara.
@vishnuvardhan-ih7cy
@vishnuvardhan-ih7cy Ай бұрын
Good explanation bro
@Chandrasekhar-lw5sn
@Chandrasekhar-lw5sn Ай бұрын
If all ponds are under occupation, then AP also need to have HYDRA type of agency to ensure that all illegal construction are removed or vacated and there would be no flooding in any areas.
@gohansaiyan5720
@gohansaiyan5720 Ай бұрын
1.Topography and population density data of the past 25 years should be studied based on satellite images and population sensus. It will give clear cut analysis of the encroachments and population growth. 2.Debris removal from Canals every year. 3. Flow diversion taken if any.
@bhaskarraovacha269
@bhaskarraovacha269 Ай бұрын
Srinivas garu is journalist with knowledge in all subjects. Wishing him to start a TV channel
@shyamp3176
@shyamp3176 Ай бұрын
Good content brother
@soujanyasss5380
@soujanyasss5380 Ай бұрын
Anna edi chala badhakaram Devude cheyali edainai Babu gari roopamplo
@A-K-D
@A-K-D Ай бұрын
Kolleru, pulicat lo occupy chesaru, if possible please make a video. These are 2 major lakes in AP and their borders must be protected from encroachment
@geethikavellanki8653
@geethikavellanki8653 Ай бұрын
Chala baga cheparu bro kabga illegal constructions vala vijaywada e situation lo undhi kanka durga amma varu unaru avida chuskuntaru anae namakam undhi
@abhiSrisravani
@abhiSrisravani Ай бұрын
Yes meru cheppindi 💯 crt evariki nachinattu vallu vistharinchukuntu pothu malli munigipoeindi adi edi antunaru
@mdafzal365
@mdafzal365 Ай бұрын
Subscribed ur channel bro
@mdismail-bs1fd
@mdismail-bs1fd Ай бұрын
కరకట్ట ఇల్లు మునగకుండా ఉండేందుకు సామాన్య ప్రజలను ముంచారు.
黑的奸计得逞 #古风
00:24
Black and white double fury
Рет қаралды 29 МЛН
When mom gets home, but you're in rollerblades.
00:40
Daniel LaBelle
Рет қаралды 122 МЛН
Seja Gentil com os Pequenos Animais 😿
00:20
Los Wagners
Рет қаралды 85 МЛН
7 AM | ETV Telugu News | 2nd November "2024
21:12
ETV Andhra Pradesh
Рет қаралды 301 М.
黑的奸计得逞 #古风
00:24
Black and white double fury
Рет қаралды 29 МЛН