బాబు జర్నలిస్ట్ లకోజు శ్రీనివాస్ గారు, నేను జనసేన వాలంటీర్ రెండు రోజులుగా అక్కడ సర్వీస్ చేస్తున్నాము. మేము ట్రాక్టర్లమీద వెళ్లి లోపల వరుకు వెళ్లి ఇచ్చాము. ఉదయం : మినరల్ వాటర్ బాటిల్స్,మిల్క్ పాకెట్స్, టిఫిన్ మధ్యాహ్నము : మినరల్ వాటర్ బాటిల్స్, భోజనము రాత్రి : మినరల్ వాటర్ బాటిల్స్, భోజనము. చివరగా చెప్పొచ్చేది ఏమిటంటే... జనాలకి ఎంత చేసినా, సహాయం పొందిన కూడా...కొంత వర్గం మాకు ఏమి ఇవ్వలేదనే అంటారు....! ఏ ప్రభుత్వము కూడా ఇలా ఇంతలా సహాయము చేయలేదు ఇప్పటివరకు నాకు తెలిసి. 🙏🙏🙏 మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే ఇక్కడ తెలుపగలరు.
@venkatarr3 ай бұрын
నాకు తెలిసి ఏదో ఒక రోజు విజయవాడ మొత్తం మునిగిపోతుంది. బ్రహ్మం గారి కాలజ్ఞానం నిజం అవుతుంది. ఆల్మట్టి, శ్రీశైలం, సాగర్ డ్యాం లు ఇప్పటికే వీక్ అయ్యాయి. ముప్పు తప్పదు ఏదో ఒక రోజు. 😢😢😢
@bharathgurukul3 ай бұрын
Yes, ma thatha cheppetodu, padyam laga kani meaning telvadi ma thathaki, krishnamma pongi durgamma mukku pudaga takuthadi Anetodu
@ProudKannadigaa3 ай бұрын
Yes Bro, this is 100% sure as per Sree Veera Brahmendra Swamy Kaalagnanam
@whateva123453 ай бұрын
Lothattu varada prantam లో, నదుల దగ్గర Pillars మీద ఇల్లు kattukondi, first floor water flow కు vadileyandi...
@sivaswamy46423 ай бұрын
మరో ప్రళయం,,, మనోధైర్యంగా ఉండాలని కోరుకుంటూ
@narasingaraopadi81793 ай бұрын
పవనన్న ! ఎక్కడున్నావు అన్నా ! నీ రాకకై ఎదురుచూస్తున్నాము అన్నా !
ముఖ్యంగా కొండ మీద ఇళ్ళు చాలా ప్రమాదకరం. మట్టి కొట్టుకు పోయి, కోతకు గురైన చోట ఇళ్లు నేలమట్టం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను.. మట్టి పెళ్ళలు జారిపోయి ఆపైన ఉన్న గ్రృహాలు కుప్పకూలిపోతుంటాయి 😢
@SSExImIndia3 ай бұрын
Vizag choopistunnaru, Vijayawada antunnaru 😅
@ravikiranravititfortat3 ай бұрын
Correct
@asirwadsudha15723 ай бұрын
బోండా ఉప్మా ఏమైంది.
@srikarchittella8243 ай бұрын
vizag choopichi starting lo vijayawada antarem
@Tiruvisa3 ай бұрын
Correct baya
@mindmirror79023 ай бұрын
😂 Zoom చేస్తే తెలిసింది.. 6 A/H bus..
@hellojmsy29633 ай бұрын
Currently adeeee MAGIC …. TDP media magic
@harishd59163 ай бұрын
Vizag location kda convent junction 😂
@ET-si7rl3 ай бұрын
😮
@Ramprasad-sr3mi3 ай бұрын
Gvmc ani clear ga vundi😂
@ajaybaburajam20173 ай бұрын
Vizag has better drinage system and one more advantge is all canals going downwrds towrds sea shore and no worry all water merged
@durgarao66393 ай бұрын
But vizag hits cyclones
@sravanthipathipatti3 ай бұрын
దేవుడు తప్ప ఎవరూ కాపాడలేరు ప్లీజ్ 🙏దయచేసి యేసయ్య కు ప్రార్థన చేయండి
@electricalexperts63063 ай бұрын
Maaku kanakadurgamma talli undhi nv em bayapadaku ok
@vindhyum3 ай бұрын
Visakhapatnam video petti vijayawada antarenti.. pukaarlalo meeku bhaagam undhi
@donchandra36913 ай бұрын
విశాఖపట్నం చూపిస్తూనారు
@SriramaPheelkhana-py8gb3 ай бұрын
Thanking you BBC Telugu News 🙏
@trendingmyfun59823 ай бұрын
1:01 BBC went to Visakhapatnam and returned to vijaywada 1:18 wow
@lakshminandula53033 ай бұрын
ముందు జాగ్రత్తలు తీసుకుంటూ అప్రమత్తముగా ఉండటము వలన .. మరల ముప్ప కలగకపోవ చ్చు..👍🙌
@sivayerra42163 ай бұрын
Video lo pettindhi vizag area but explaining the video as vijayawada
@janardanadev38453 ай бұрын
విశాఖపట్నం సిటీ బస్సు ఫొటో వేశారు?
@Maverickmessi-233 ай бұрын
Vijaywada ani vizag chupisthunnaru entra BBC
@chinnayoutuber3 ай бұрын
డియర్ 🔴BBC మేడారంలో జరిగిన అటవీ విధ్వంసం గురించి ఇంతవరకు ఒక్క వీడియో కూడా రాలేదు. ఆ విషాదం జరిగి 10 రోజులవుతున్నా ఎటువంటి వార్తా ఇంకా రాలేదు... ప్రకృతిలో మావవులకంటే విలువైనవి ఇంకా ఎన్నో ఉన్నాయి కాస్త వాటి గురించి కూడా వార్తలు రాయండి....🙏
@Raj-gi9qp3 ай бұрын
5,6 రోజులు ఆహారం అందకపోతే చాలా ఇబ్బంది.
@VijayakumariPodapati3 ай бұрын
September October nelallo jagrathaga undali,ea rendu nelallone tufan lu.alert ga undali.
@deepikalandsurveyor14683 ай бұрын
బాబోయ్ మా వాళ్ళ కాదు 🤦🏻♀️🤦🏻♀️🤦🏻♀️🤦🏻♀️🤦🏻♀️
@007_talks3 ай бұрын
GVMC ani clearga kanipisthundhi... vijaz video mix kottaru
@msarahprakash3 ай бұрын
How can u show Vizag chaul madum bridge in Vijayawada news.
@ARram013 ай бұрын
Rayalaseema loo kadapa district lo padaduu e varsham yakkada yakkadoo nastam chaisthundi....🤦
@kadithampalliebhaskar57953 ай бұрын
Mothaniki edho pedha plan naku telisi Vijayawada munagali@amaravathi capital konasaginchadamkosam plan a artham kaledhu😢😢😢😢
@Reddysv3 ай бұрын
Nee bondha ra nee bondha
@Teluguworld20303 ай бұрын
Me comment ki meaning unda rain ni yevaru control chestara
@janardanadev38453 ай бұрын
నీ అజ్ఞానం.
@killimnishanth70713 ай бұрын
Vijayawada lo rain ekkuva vundhi Ani chebutunaru, vizag gnanapuram area visuals chubistunaru... Well done BBC .. ridiculous journalism
@sravanthipathipatti3 ай бұрын
భూమిని అకాశాన్ని సృష్టించిన దేవుడే తప్ప ఎవ్వరూ కంట్రోల్ చేయలేరు
@KameshUpadhyayula3 ай бұрын
Bbc news use to come in etv news channel why they stopped broadcasting.
@sivayerra42163 ай бұрын
Convent junction lo chavulamadhum bridge adhi andulo clear ga GVMC ani undhi This is not the standard of BBC
@Hin7263 ай бұрын
Rip vijayawada
@akalakshminarasimha29163 ай бұрын
Life saver jockets panchali
@Knl86-103 ай бұрын
ఇది నిజంగా బీ బీ సీ ఛానలేనా? ఎందుకు సాక్షీ టీవీ ఛానల్ స్థాయికి పడిపోయింది?
@eswarprasad4793 ай бұрын
Mundu safe zones pettandi esari iyna govt twaraga respond ayte prana nastam undaduu
@swaroop663 ай бұрын
🦵
@gsnmurthy62723 ай бұрын
Jai jagan
@whateva123453 ай бұрын
కులం, కలం మా భలం
@k.manojkumar99943 ай бұрын
Poolacokka anna
@praveenkumarreddy.v68233 ай бұрын
vijayawada rastam antunnav entra pronounciation sariga lekundane reporter ayyava ..yemi ninja news chupistunnav ga bbc paruvu testunnav edo telugu channels ante ok yemanna saripotundi
@NikhilAkhirala3 ай бұрын
Ok i take my words back on bbc channel ....vere country di ina istamunollu channel ni chudochu ...telugu channels anni party laku support ga news pedtunnay
@hellojmsy29633 ай бұрын
Perfect game TDP iccchina script chadivinatttu vundiiii :) …..