Thank you Madam Keep it up Forever Have a nice day
@nageshyadav9172Ай бұрын
Thank you 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@SureshChandakanna5 күн бұрын
నమస్తే మేడం వికలాంగులు చేనేత కార్మికులు నాకంటూ ఒక సొంత స్థలం కావాలి
@ganapathidatta45462 ай бұрын
హలో మేడం గారు
@naveenthota7592 ай бұрын
Super👌👌👌👏👏👏🙏🙏🙏🙏 medam
@empowercitizenАй бұрын
Thank u very much andi
@suragownijanardhan2294Ай бұрын
Thankyou so much madam
@NagarigariRajashekharАй бұрын
Tunku mam good inparmishn
@empowercitizenАй бұрын
😊
@dharavathbhadru23432 ай бұрын
మేడమ్ గారు మీరు వికలాంగుల కోసం చేస్తున్న విడియోలు బాగానే ఉన్నాయి కానీ, వారికి ఇవి ముఖ్యం కావు వారికి ఉద్యోగం, ఉపాది లు కావాలి వాటిమీద విడియోలు చేయండి.వారికి సంబంధించిన ఉద్యోగాలు ఇచ్చే NGOల మీద విడియోలు చేయండి అవసరమైతే ఉద్యోగం చేయాలనే ఇంట్రెస్ట్ ఉంటే వారి సమాచారం అయా NGOలకు చేరవేయండి.ప్రభుత్వం పెన్షన్ సంవత్సరానికి36000నుండి72000పెంచుతారు కానీ దీని బదులు జాబ్ ఇంట్రెస్ట్ ఉన్నవారకి ఇంకో72000 ఇస్తే వారి కుటుంబం మొత్తం సుఖంగా బతుకుతుంది మిగతా వికలాంగుల కు (అర్హతలేని వారకి) పెన్షన్లు.ల,లోన్లు ఇవ్వాలి దీనికోసం ప్రభుత్వానికి NGO తెలియజేయాలి
@empowercitizen2 ай бұрын
ఇక రాబోయే వీడియోస్ మీరు అడిగిన వాటి పైన చేస్తాను.
@vasumummidivarapu1632 ай бұрын
Super bro
@empowercitizen2 ай бұрын
NGO గురించి రీసెర్చ్ చేస్తున్నాను. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ రాగానే వీడియో చేస్తాను. GENUINE INFORMATION వచ్చాకే వీడియో చేస్తాను
@madyanapuvijayadevi992 ай бұрын
Govt schemes anni married vallake antunnaru.e rojullo handicap ammay lanu avaru chesukodaniki estapadam ledhu.kani vallaki upadhi house avasarame kadha ala help chese valla details evandi
@varthyajai5987Ай бұрын
@@madyanapuvijayadevi99 🥺🥺🥺
@kothaanji43572 ай бұрын
నమస్తే మేడంగారు బ్లైండ్ పీపుల్స్ కి హౌసింగ్ స్కీమ్స్ ఎలా అప్లై చేయాలో చెప్పండి
@empowercitizen2 ай бұрын
చెప్తాను.
@manchalachinnarao14332 ай бұрын
Super madam
@empowercitizen2 ай бұрын
Thank you very much
@gunthadinesh38192 ай бұрын
వికలాంగులకు ఇల్లు కట్టుకోవాలంటే ఏం లోన్ ఇస్తారా
@empowercitizen2 ай бұрын
Dini paina video chestanu
@srinivaskovuru738218 күн бұрын
Namastey Medam garu chaduvu lenivallaki loans ivvara please cheppandi
@nalisiddinaveen148721 күн бұрын
I have on data analytics skills but my qualification is intermediate 1st year
@Chiranjevi.pChiru28 күн бұрын
Handcapedski treatment kosam help cheyandi. Madam
@SakkubaiKandavalli27 күн бұрын
Ma'am నాకు 89%డిసబులిటీ ఉంది వయసు 54 ఇయర్స్, ఇల్లు లేదు,
@ElectricalbetaАй бұрын
మా అక్క గారికి పుట్టుకతో వికలాంగురాలు 2012లో రెండు సెంట్లు స్థలం ఇచ్చి ఉన్నారు నాకు మళ్లీ 2018లో పొజిషన్ కూడా ఇచ్చారా 2019లో స్కెచ్ కూడా ఇచ్చారు 2023లో నేను ఇల్లు నిర్మిస్తాను అంటే నాకు నాకు చాలా అభ్యంతరాలు చెబుతున్నారు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళ పొజిషన్ సర్టిఫికెట్లు అప్లై చేసుకోమన్నారు నేను అప్లై చేయాలి అని పొజిషన్ సర్టిఫికెట్ కూడా ఇవ్వట్లేదు ఫస్ట్ నేను మా ఊరికి కలెక్టర్ గారు వస్తే వారు వస్తా వారి దృష్టిలో పెట్టాను కలెక్టర్ గారు ఆదేశాల మేరకు ఎమ్మార్వో గారిని ఆర్ ఐ గార్ని దగ్గర ఉండి పునాది వేసుకున్న తర్వాత ఏ ఇబ్బంది కలక్కుండా మీరు చేసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు కలెక్టర్ గారు మారిపోయారు ఎమ్మార్వో గారు ఒక డిటీ గారు నాకు చాలా బాధపడుతున్నారు ఇప్పుడు నేను ఏం చేయాలి చెప్పండి మేడం గారు
@bharathinimmaka5596Ай бұрын
Madam ma paapaki. Vennumuka vankraga undi 7th call chaduu. Tundi 11years sadaram cheya vacha
@Havish-th8gqАй бұрын
Madam mental person ki benfits cheppandi
@pidugurajukumar6545Ай бұрын
మెడమ్ నేను బ్లైన్డ్ నాకు జాబ్ కావాలె నేను స్టడీ డిగ్రీ చేసాను
@Satish_kumar_62 ай бұрын
RPWD 2016 g.o ఇంకా అమలు చేయలేదు
@empowercitizen2 ай бұрын
Konitiki chesaru
@Satish_kumar_62 ай бұрын
@@empowercitizen మీసేవ లో పాత 7 కనపడుతున్నాయి కానీ కొత్తగా అమలు చేసిన 14 కనపడలేదు
@evergreen13842 ай бұрын
udid card post lo raaka pote yevari sampradinchalo konchem chepandi plz
@empowercitizen2 ай бұрын
Mail చెయ్యండి. లేదంటే tollfree నెంబర్ కి కాల్ చెయ్యండి
@evergreen13842 ай бұрын
ok thank u mam
@nagendrabasabattini25862 ай бұрын
సదరం సర్టిఫికేట్ వచ్చి 7 month's అవుతుంది కానీ UDID కార్డు రాలేదు ఎమీ చేయాలి మేడం
@empowercitizen2 ай бұрын
Online mire apply chwyachu
@gangadhararaopakki3166Ай бұрын
పెళ్లి కాక పోతే సపరేట్ రేషన్ కార్డు ఇవ్వరు. వికలాంగులకు పిల్లలను ఎవరు ఇస్తారు? అందుచే పెళ్లి అనే లింక్ పెట్టకుండా వైట్ రేషన్ కార్డు ఇస్తే మీరు చెప్పిన అన్ని పథకాలు వర్తిస్తాయి.
@empowercitizenАй бұрын
మీరు మీ thalisildar తో మాట్లాడండి. వారు humanity grounds తో ఇవ్వచ్చు
@pidugurajukumar6545Ай бұрын
మేడం యూ డీ ఐ డీ కార్డు ఆప్లై చేశాను కానీ ఇంకా రలేదు దానికి ఎంత టైం పడుతుంది
@ANILP-mc3vx2 ай бұрын
Instagram certificate 77% Hindi VDI Carlo 50% Hindi Sangram certificate ud ID card Yamuna South India
@kokkiligaddavijayaramaraju79042 ай бұрын
Madem vikalangula ku land house ration card tho sambantham lakunda chadharam certificate base chasukuni house evali valaku chala adharem avuthundhi madem
@empowercitizen2 ай бұрын
S. Alage edana unte search chesi cheptanu
@Sureshalapati4442 ай бұрын
Pwd scheems central gov chala vuntaye ani chepparu medam avi thelusukovali antee avaraina whatsup group maintain chestee baguntadi medamm
@empowercitizen2 ай бұрын
Ok
@Sureshalapati4442 ай бұрын
Tqq medam
@MallesB2 ай бұрын
Medam phc ina Naku home ledu govt homes kattincha schemes em ina unaya unte Ela apply cheyali
@empowercitizen2 ай бұрын
కచ్చితంగా చెప్తాను
@SagarMarneni-e5c2 ай бұрын
Udid card number tho card print thisukovacha adi chellutunda
@empowercitizen2 ай бұрын
Tisukondi. Chellutundi
@DharaRavisankarАй бұрын
Mantal handecapped hose lone
@empowercitizenАй бұрын
Ivvakapovachu
@evergreen13842 ай бұрын
mam me video chusi udid card ki apply chesanu. e-udid yellow card vachindi but intiki speed post lo vastindi annaru. enka raledu mam.apply chesi 20 days avtundi
@empowercitizen2 ай бұрын
90 days padutundi
@lakshmidevidvp7795Ай бұрын
Hi
@katikisaivaraprasad9634Ай бұрын
మేడం గారు నాకు వికలాంగుల ధ్రువీకరణ పత్రం&udid కార్డు ఉంది నా వద్ద అప్పు చేసిన వాళ్ళు బాకీ ఇవ్వడం లేదు వాళ్ళ మీద నేను వికలాంగుల చట్టం కింద కేస్ పెట్టవచ్చా?
@empowercitizenАй бұрын
Advocate dwara proceed avvandi
@s.bharathibharathi52086 күн бұрын
NAAKU wheelchair kavali
@bharathtadimarri4346Ай бұрын
Bpl ante avvaru medam tell me plesse
@empowercitizenАй бұрын
Below poverty line. Ration card unna vaary
@bathulasivaparvathi8590Ай бұрын
Mam iam handicapped house loans explain please
@empowercitizenАй бұрын
kzbin.info/www/bejne/jWi3dnWgocaZqKs
@allamsettilakshminarayana85382 ай бұрын
Am i handcap person didnt pension oneyear apply,New pension when u given
@empowercitizen2 ай бұрын
Try in Sachivalayam after October 2nd
@lakshmidevidvp7795Ай бұрын
Hinaku House kavali
@venkatreddy82012 ай бұрын
Madam u🎉🎉 udid Ani days vastudi chepadi
@empowercitizen2 ай бұрын
90 days
@sankarsai369327 күн бұрын
90 days complete not received to my frnd
@yooman51722 ай бұрын
hadicap jobs unte chepandi low vision jobs
@empowercitizen2 ай бұрын
Ok. Government jobs chepthanu. Next month nunchi start chestanu
@SagarMarneni-e5c2 ай бұрын
Train pass akkda estaru 52%
@empowercitizen2 ай бұрын
Will do video on this
@ksaidulu88292 ай бұрын
🎉🎉🎉😅😅
@ganigani52932 ай бұрын
Udid Card physical UDID online download udid Card s both are cards same Valid are not valid.. please reply 🙏 పోస్ట్ ద్వారా ఇంటికి వచ్చే కార్డు ఆన్లైన్ ద్వారా డౌన్లోడ్ చేసుకునేUDID కార్డు. రెండింటి విలువ సమాన ప్రాధాన్యత సమానం గా వుంటుందా?🙏 ప్లీజ్ రిప్లై.🙏 ప్రధానమంత్రి అవాస్ యోజన. ఇండ్ల పథకం అమలు విశ్లేషణ పై ఒక వీడియో చెయ్యండి.
@empowercitizen2 ай бұрын
Ok. Udid card రెండు ఒక్కటే
@SrinivasreddyKoduru20 күн бұрын
😂
@shaikkhudrathulla71772 ай бұрын
వికలాంగులు కాదు దివ్యాంగులు అనాలి గమనార్హం
@empowercitizen2 ай бұрын
Ok
@G.G.N.M18412 ай бұрын
Madam thanks for Most important. Vedioe.and your expectations and talking.is very very very nice and.super.exclent. extraordinary.amazing.wounderfull. pecefull.buteeyfull.altemet marvaless.jaberdesth.kharnack.powerfull. awesome.maindblowing.aneway. your.life long happy for you life and your family God bless you and your family.comment by i am G.G.NAIDU.FROM VISAKHAPATNAM.GAJUWAKA.I am.handcaped PERSON. VIKALANGULA PERSON.DESIBILTY.PERSON. DIVYANGAN PERSON.🕉️✡️☪️✝️ 12:13 🎪🕌🏰🛕🗼🗽🕍🦚🦜🦩🫶👍🤝🚩🕋⛪✍️✍️✍️🌹💐🥀🌺🌷🪷🌸🪻🌻🌼🦚🦜🦩🪿🦢🍒🍓🍎🍉🍑🍊🥭🍍🍌🍇🫐🫒🥝🍐🍏🍈🍋🚘🚔🚖🚢🛳️🛥️🚤⛵⛴️✈️🛫🛬🛩️🎪🛸🗼🗽🕍🕌🕋🛕⛪💒🎆🎇🎊🎉🪔🏆🥇🥈🥉🏅🎖️⛳🎹🎷🪗🪈🪇🥁🪘🎻🪕🎸🎺🎧🎤🥻👒🧢👑👛👜💼👠💄🕶️❤️🧡💛💚💙💜🤎🖤🤍🩷🩵♥️♥️♦️✡️🕉️☪️✝️🔯