Learn Video Editing in Telugu | Become a video editor in Telugu

  Рет қаралды 326,440

Vikas Telugu Tech

Vikas Telugu Tech

Күн бұрын

Пікірлер: 817
@VikasTeluguTech
@VikasTeluguTech 8 ай бұрын
🚨🚨Video editing గురించి బాగా నేర్చుకోవాలి. యూట్యూబ్ instagram బాగా గ్రో అవ్వాలి అనుకుంటున్నారా? అయితే మీకోసం ఒక సరికొత్త కోర్స్(పెయిడ్) తీసుకొచ్చాను. ఇంటరెస్ట్ వున్న వాళ్ళు. జాయిన్ అవ్వండి ఈరోజే. జాయిన్ లింక్: forms.gle/sQs777G1hQMhzjiB6
@jogaraosharmaachalla2178
@jogaraosharmaachalla2178 7 ай бұрын
Sir video editing cource fee ఈరోజు కట్టాను అండి,నేను classes ఎలాగ వినాలి అండి.కొంచం చెప్పగలరు
@bhoomannab5154
@bhoomannab5154 7 ай бұрын
​@@jogaraosharmaachalla2178fee ఎంత
@ramkuh723
@ramkuh723 5 ай бұрын
Hello Vikas Anna nenu 2025 lo you tube start cheddam anukunttuna mobile best or DSLR best yedhi best please reply anna
@samyu13
@samyu13 3 ай бұрын
Brother how to join class
@VikasTeluguTech
@VikasTeluguTech 3 ай бұрын
@@jogaraosharmaachalla2178 meeku mail vachi vuntundhi andi.
@bethesdaaddanki8794
@bethesdaaddanki8794 2 күн бұрын
Super brother చాలా మందికి ఉపయోగ పడే విషయాలు చెప్పినందుకు thank U
@RajuVillagevision
@RajuVillagevision Жыл бұрын
You tube కోసం చాలా మంది వీడియోస్ చేస్తున్నారు కొంతమంది లో తమవి పెద్ద చానల్స్ అనే అహంకారం కనిపిస్తుంది కానీ మీరు మాత్రం చాలా తగ్గింపు గుణంతో చెప్తున్నారు మీ విధానం బాగా నచ్చింది.
@VikasTeluguTech
@VikasTeluguTech Жыл бұрын
నమస్తే అండి. ఇలా మంచిగా పొగడటం మీ గొప్ప మనసుకు ఉదాహరణ . 🙏 ఎప్పటికీ అలా అహంకారం రాకూడదు అని కోరుకుంటున్నాను. మీరు చూడటం ద్వారా నాకు గుర్తింపు లభిస్తుంది. ఒకరికొకరు సాయం చేసుకోవడం కన్నా గొప్ప పని ఏముంటుంది చెప్పండి? 🙂
@SavaraSrinu-tf3wp
@SavaraSrinu-tf3wp Жыл бұрын
Sir naku youtub pettadam radu kottaga nerpistava ni explain bagundi sir
@VikasTeluguTech
@VikasTeluguTech Жыл бұрын
@@SavaraSrinu-tf3wp okay andi. Playlists lo course vundhi chudandi. motham clear ga vuntundhi.
@ramisettyvenkateswararao1153
@ramisettyvenkateswararao1153 Ай бұрын
అన్న naa వీడియోస్ అన్ని పబ్లిక్ లో ఉన్నాయి unlist లో ఓ పెట్టాలా పబ్లిక్ లో పెట్టాలా plz chepandi
@pavanivicharapu2748
@pavanivicharapu2748 Жыл бұрын
ఓసారి నాఛానెల్ చెక్ చేయడానికి టైం ఉంటే ఓసారి చెక్ చేయగలరా వికాస్ బాబు
@VikasTeluguTech
@VikasTeluguTech Жыл бұрын
అమ్మ మీ ఛానల్ చూసాను. ఆధ్యాత్మికంగా మంచి వీడియోలు పెడుతున్నారు. మీ జ్ఞాన సంపుటికి నా సలాం. బాగా హిట్ అయిన వీడియో ఒక్కటి పక్కన పెట్టేయండి. ఒక్కో వీడియో అలా అనుకోకుండా హిట్ అవ్వొచ్చు. మిగతా వీడియోలు అన్నీ కాన్సెప్ట్ చాలా బాగున్నాయి. Continue cheyandi. ఆపకండి. ఒకటే సమస్య ఏంటి అంటే మే వీడియోలు వీడియో క్వాలిటీ బాగుంది కానీ ఆడియో ఏమి లేదు. మీ voice bagundhi aa గుమ్మం దగ్గర శ్లోకాలు విన్నాను. అలాగే అన్నిటికీ ఆడియో వుండాలి.
@VikasTeluguTech
@VikasTeluguTech Жыл бұрын
Bayata గుడిలో అలా వెళ్తున్నప్పుడు ఆడియో మాట్లాడలేరు ఎలాగో. ఒకవేళ మాట్లాడినా నడుస్తూ వుంటారు కాబట్టి సరిగ్గా రికార్డ్ అవ్వదు. కాబట్టి ఎడిటింగ్ లో వాయిస్ చెప్పండి. ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. దగ్గరలో ఎవరైనా వుంటే ఒకసారి వీడియో ఎడిటింగ్ సహాయం తీసుకోండి. లేదా ఈ విడియో ను బాగా చూడండి. ఇలాంటి వీడియోలు ఇంకా చేస్తాను. అవి కూడా మీకు సాయం చేయగలవు. జీవితంలో చాలా చూసి వుంటారు. ఇదొక్కటే మీకు అస్సలు సమస్య కాకూడదు. కొన్ని రోజుల్లోనే నేర్చుకుంటారు. టైటిల్ అండ్ thumbnails కూడా ట్రై చేయండి. కానీ ఆడియో ముఖ్యం. దాని మీద కొంచెం ప్రయత్నం పెట్టండి. మీకు all the best.
@SiripangiBuggaramulu-c7r
@SiripangiBuggaramulu-c7r 2 күн бұрын
మంచి విషయం చెప్పారు సర్ 👍
@Ayurvedic-demo
@Ayurvedic-demo 5 күн бұрын
ఆల్రెడీ ఒక వీడియోలో వాళ్ళ నెంబర్ ఉంటది వాళ్ల నెంబరు తీసేసి మన నెంబర్ అక్కడ ఎలా ఎడిట్ చేసుకోవాలి చెప్పండి ప్లీజ
@VikasTeluguTech
@VikasTeluguTech 3 күн бұрын
Vere valla video manam upload cheyyakudadhu andi. Copyright vasthundhi. Editing lo meeru adigindhi cheyyadam easy ne kani copyright vasthayi
@mobeena-wq6tz
@mobeena-wq6tz 2 ай бұрын
మీరు వీడియో యాల అప్లోడ్ చేయయ్యలొ చెప్ప లేదు
@VikasTeluguTech
@VikasTeluguTech 2 ай бұрын
Upload ki vere video vundhi chudandi
@PantaPramela
@PantaPramela 5 ай бұрын
Bro,nenukudachanell,startcheyali,anukunnanu,butelacheyalo,teliyaledhumiruchalasimpullgachepparu,thanqyoubro
@VikasTeluguTech
@VikasTeluguTech 5 ай бұрын
Thanks andi
@ccmp7072
@ccmp7072 2 ай бұрын
ఈ వీడియోలో మీరు చెప్పిన యాప్ ఫ్రీగా ఎడిటింగ్ చేసుకోవచ్చు అని అన్నారు. నేను వీడియో గురు వీడియో మేకర్ యాప్ డౌన్లోడ్ చేశాను. ఏడు రోజులు మాత్రమే ఫ్రీ ట్రైయల్స్. ఆ తర్వాత డబ్బులు కట్టమని అడుగుతోంది. మరి దీనికి మీ సమాధానం ..?
@VikasTeluguTech
@VikasTeluguTech 2 ай бұрын
Kaadhu. Adhi premium version mathrame. Paina X ani vuntundhi. Adhi close chesthe meeku premium lekunda vasthundhi. Almost annie free version lone vuntayi. Premium features manaki avasaram kuda raavu
@swathitvr2398
@swathitvr2398 8 ай бұрын
Sir english light గా ardham outundi కానీ ఇక్కడ టూల్స్ names petti అదేమీ చేస్తుంది అన్నది ఒక list pettamdi.ఉదా. Split crop merje extract ఇలా వీటి అర్థాలు అదేమీ చేస్తుంది అలా అన్నిటికీ ..మీరు నేర్పినందుకు ఫ్రీ అన్నారు.నేను bed pationt ను.59 years.నా వద్ద 10000 screenshots ఉన్నాయి. నాకేమో.picsart inshot ఇలా 4 aaps download చేశాను.కానీ బేసిక్స్ రాకుండా ఎలా చేయను.text editing ,croping eraging green board background remove ( bg aap undi) braking news , ఫొటోస్ కు పూలదండలు వేయడం.first నా ఫోటో కు శ్రద్ధాంజలి.దండ వేయడం దీపం వెలిగించడం , ఒక ఫోటోను 10. 20 30 ఇలా పెంచడం అంటే పాస్పోర్ట్ ఫొటోస్ తీస్తారు అలా. Reels చేయడం రీల్స్ లో సైడ్ మార్క్స్ delate చేయడం , text adding removing, ఇవి చేయాలి. రక రకాల zif లు గానీ ఏమోజీస్ fb లో కామెంట్స్ వద్ద కనిపిస్తాయి press చేస్తే stikker shop నుండి download outaayi కానీ అవి ఎక్కడ mobile lo store అవుతాయి?? వాటిని ఎలా use చేయాలి?? Gboard ఉంది. Whatsapp లో fb lo youtube లో Send చేయడానికి, use చేయడానికి ఎలా? కామెంట్స్ చేసేటప్పుడు gboard లో emojis, zif లు ఉంటాయి కానీ నచ్చవు మరి ఎలా use చేయాలి ?? వాటిని gboard లో కి copy చేయాలా ?? నాకు లిస్ట్ పంపుతారా? మీ whatsapp number send చేయండి 8639040193. 1month లో నేను చేయగలిగితే మీకు గిఫ్ట్ ఇస్తాను. Reply me.
@VikasTeluguTech
@VikasTeluguTech 8 ай бұрын
చాలా డౌట్స్ అడిగారoడి. అన్నీ ఒకేసారి కాకుండా స్టెప్ by step ట్రై చేయండి. నేనైతే ఒక detailed వీడియో చేసి మీకు హెల్ప్ చేస్తాను అండి. తెలుగు లో అర్ధం అయ్యేలా.
@pavankumar-chekka
@pavankumar-chekka 9 күн бұрын
థాంక్యూ అన్న నువ్ సూపర్ గ చెప్పావ్ ని వీడియో చూస్తూ ఎడిటింగ్ చేశా సూపర్ గా వచ్చింది
@VikasTeluguTech
@VikasTeluguTech 8 күн бұрын
All teh best
@URA.RAJANNA3279
@URA.RAJANNA3279 18 сағат бұрын
వీడియో వైరల్ గా మారాలి అంటే ఎలా అప్ లోడ్ చేయాలి బ్రదర్ ఇది కూడా చెప్పండి ప్లీజ్
@VikasTeluguTech
@VikasTeluguTech 3 сағат бұрын
Channel lo video vunnayi chudandi. Upload gurinchi oka video vundhi
@URA.RAJANNA3279
@URA.RAJANNA3279 Сағат бұрын
@@VikasTeluguTech ok thanks
@padmavathidiary
@padmavathidiary Ай бұрын
Hi bro middle lo oka vedio clip Miss ayindi daanni elaa insert cheyyali
@Abhinay.v1j
@Abhinay.v1j Жыл бұрын
Hlo brother Baga cheparu kani Naku phonolo channel ela petali teluvadhu chepara video petara youtube undhi account kani channel ela petali teluvatam ledhu
@VikasTeluguTech
@VikasTeluguTech Жыл бұрын
Ela cheyyali detailed ga course lo vundhi chusi follow avvandi. Course anedhi playlists lo వుంటుంది చూడండి. 1rs course ani vuntundhi. Follo avvandi videos
@Abhinay.v1j
@Abhinay.v1j Жыл бұрын
Tqs
@srinivaschilakamari9166
@srinivaschilakamari9166 3 ай бұрын
నువ్వు చెప్పేదానికన్నా సుత్తి కొట్టుడు ఎక్కువుందిరా బాబూ
@VikasTeluguTech
@VikasTeluguTech 3 ай бұрын
Meeku already antha vachesi vunte ilage anipisthundhu. Topic bayataki velli suthi emi cheppatledhu. Slow ga cheppa anthe. Pedda vallaki ardham avvalani. 😇
@AnjanPatel-n5e
@AnjanPatel-n5e 2 ай бұрын
Hi Anna.. KZbin channel start chesa.. Storage tho chala problem avtundi.. 2 mobiles unna saripovatledu.. Laptop tiskomantara inkedaina suggestion unda.. Cheppandi please..
@VikasTeluguTech
@VikasTeluguTech 2 ай бұрын
Meeru old video delete chesthu vundandi. And Mee youtube lo cache data vuntundhi adhi clear chesukovachu.
@AnjanPatel-n5e
@AnjanPatel-n5e 2 ай бұрын
@@VikasTeluguTech Thank you so much ❤️
@rajakanthafashion4
@rajakanthafashion4 4 күн бұрын
Sir miru chala baga cheppar editing nenu chala baga edit chesanu kanei edit ayyaka galary lo save aithene kadha upload cheyagalam kani save kavadam ledhu upload ala cheyali ippadike late avurhundhi
@VikasTeluguTech
@VikasTeluguTech 3 күн бұрын
Save avuthundhi andi. Other folders lo vuntundhi.
@ChinniMannam.subscribers
@ChinniMannam.subscribers 8 ай бұрын
Anna youtub shorts subscribers options ravatam ledu Ela cheppandi Anna
@VikasTeluguTech
@VikasTeluguTech 8 ай бұрын
Mee channel lo meeku kanapadadhu.
@Sireeshavenkateshlu99
@Sireeshavenkateshlu99 6 ай бұрын
Tq so much andi nijamga naku chala help aindhi nenu degree chesa kani ekuva mobile usecheyaka povadam valla vedio editing gurinchi telidhu Chala apps install chesa kani idhi naku baga nachindhi tq so much
@sureshsuresh9143
@sureshsuresh9143 8 ай бұрын
Bro Nenu play store Lo power director Ane app ni Dow Load Chestunte In app purchases Ani Vastundi
@VikasTeluguTech
@VikasTeluguTech 8 ай бұрын
Premium features ki aithe కొనాలి. నార్మల్ గా ఐతే అవసరం లేదు. వీడియో గురు బెటర్ కదా.. ఈ వీడియో లో చూపించినట్టు.
@NattalaSriram-i1i
@NattalaSriram-i1i 14 күн бұрын
బ్రో iphone లో ఇ ఆప్ చూపించడం లేదు 😢
@VikasTeluguTech
@VikasTeluguTech 13 күн бұрын
Inka release cheyyaledhu andi. Vasthundhi thondarlone
@Surekha-vm7rk
@Surekha-vm7rk 7 ай бұрын
Let me know how to share the screen in the video. Mobile lo meeru app lo demo chesindantha screen pyna chusela video ela cheyali?
@VikasTeluguTech
@VikasTeluguTech 7 ай бұрын
There is a separate video on this. Please search for "vikas Telugu tech background PIP" . Apart from this, there is an editing course if you are interested in joining. It covers a lot of editing concepts within this same app.
@anjanpatel3536
@anjanpatel3536 2 ай бұрын
Mi Editing chusi editing nerchukoni channel pattanu.. Thank you.. Best mic suggest cheyandi for youtube voice over ki
@VikasTeluguTech
@VikasTeluguTech 2 ай бұрын
All the best andi. Meeru indoor aithe Boya m1 thesukondi
@anjanpatel3536
@anjanpatel3536 2 ай бұрын
@@VikasTeluguTech Thank you Anna
@katarapukotidas9161
@katarapukotidas9161 Жыл бұрын
బ్రదర్..మీరు చక్కగా వివరించారు మీ.. వాయిస్ ఎడిటింగ్ వివరణ చాలా బావుంది. తెలుగులో... వీడియో ఎడిటింగ్..చాలా అర్థం అయ్యేలా నేర్పారు బ్రదర్... ధన్యవాదాలు..మీ..2 పార్ట్ వీడియో కోసం ఎదురు చూస్తున్నాము. ఇలాంటి వీడియోలు మరెన్నో..చేయాలని.. మీకు మంచి ఆరోగ్యాన్ని తెలివితేటలను దేవుడు అనుగ్రహించాలనీ ప్రార్థిస్తున్నాను.
@VikasTeluguTech
@VikasTeluguTech Жыл бұрын
నమస్తే బ్రదర్. మీలాంటి positive people కి అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాను. మీ కామెంట్ చాలా మంచిగా చేశారు. పార్ట్ 2 upload అయ్యింది చూడండి వీలు దొరికినప్పుడు.
@Mahesh-k1i6w
@Mahesh-k1i6w 9 ай бұрын
అద్భుతమైన వివరణ ఇచ్చారు ఎల్లప్పుడూ మీరు నిండు నూరేళ్ళు సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందదాయకంగా ఉండాలి.
@vamshiaa5565
@vamshiaa5565 6 ай бұрын
Anna please naku help cheyandi naku phn tho ame theledu neenu song lyrics manchi manchi song,s raasukunna kaane avi ala ne vudipothunnai neenu sontham dabbulu petti recoding cheddaamanna na daggara dabbulu vundavu neenu vyavasaaya mu chesukuntu group, s raasthaanu anthe anna neenu chala songs rasthaanu am cheyaali naku phn tho chinna chinna song,s paadikuntu bathekestha nenu am cheyaleka pothunna 😢😢 please annayya
@VikasTeluguTech
@VikasTeluguTech 6 ай бұрын
కచ్చితం గా బ్రదర్. కానీ ఇక్కడ పబ్లిక్ గా నా number పెట్టలేను. Instagram lo message చెయ్యగలరా? vikas.telugu.tech
@OmkarCreations816
@OmkarCreations816 7 ай бұрын
హాయ్ సర్ అర్థం అయ్యే విధంగా చాలా బాగా చెప్పారు థాంక్యూ సార్
@rajeswararao6607
@rajeswararao6607 Жыл бұрын
ఇదేదో బాగుందని డౌన్ లోడ్ చేసాను. ట్రైల్ రన్ 7 రోజుల వరకే అని వచ్చింది.... అంతేనా.... అంతేనా 😅
@VikasTeluguTech
@VikasTeluguTech Жыл бұрын
మీరు సరిగ్గా చూడాలి. అది ఊరికే స్క్రీన్ కావాలంటే కొనుక్కోవచ్చు లేదంటే లేదు. ఆ పైన ఒక x వుంటుంది. అది క్లిక్ చేస్త్ ఆ యాడ్ క్లోజ్ అవుతుంది. నేను 5 years నుండి వాడుతున్నాను.
@rajeswararao6607
@rajeswararao6607 Жыл бұрын
@@VikasTeluguTech OK thank you👍
@VikasTeluguTech
@VikasTeluguTech Жыл бұрын
@@rajeswararao6607 🙏 ఆల్ ద బెస్ట్ అండి.
@mouneshmani790
@mouneshmani790 7 ай бұрын
You tube videos editing cheyadam Ela dhani guruchi cheppandi
@VikasTeluguTech
@VikasTeluguTech 7 ай бұрын
Dhaniki oka course vundhi Community tab lo vundhi chudandi. KZbin kosame design chesina editing course. Price 299 kakpothe meeru ippudu pay cheyyakkaraledhu. Success ayyaka KZbin money vachaka nenu gurthunte pampandi chalu.
@Barsheed_Senior
@Barsheed_Senior Ай бұрын
Miru cheppina app opan avvadam ledu money ply cheyamani chupistundi
@VikasTeluguTech
@VikasTeluguTech Ай бұрын
లేదు పైన X click chesthe chalu. Premium కావాలా అని aduguthundhi అంతే. కచ్చితంగా తీసుకోవక్కరలేదు.
@sagitamaireddy
@sagitamaireddy 8 ай бұрын
Vikas garu video aditing photo shop nerchukodaniki entha time padutu dhi bayata nerpistara
@VikasTeluguTech
@VikasTeluguTech 8 ай бұрын
Oka two days lo నేర్చుకోవచ్చు అండి. ఒక కోర్స్ తేసుకొస్తున్నాను అది follwo అవ్వండి చాలా. డౌట్స్ వున్నా నేను ఎక్ప్లైన చేస్తాను ఎలాగో.
@ShivaGorle
@ShivaGorle 21 күн бұрын
Super annayya memmali follow ayyepothanu enka ❤❤❤❤❤❤❤❤❤❤❤
@VikasTeluguTech
@VikasTeluguTech 21 күн бұрын
Thanks
@vamshiaa5565
@vamshiaa5565 6 ай бұрын
Please anna meru kaaliga vunte naku meere okkasaari naku cl cheyandi na kosam nenu chepthaanu eppudu antha Kante nenu am cheyalenu 😢😢😢🙏🙏🙏
@VikasTeluguTech
@VikasTeluguTech 6 ай бұрын
Instagram lo message cheyandi.
@mobeena-wq6tz
@mobeena-wq6tz 2 ай бұрын
KZbin channel lo upload cyasya me verya video undi annaru a video name pyattandi anna
@VikasTeluguTech
@VikasTeluguTech 2 ай бұрын
Messages lo link pedithe raadhu andi sarigga. Meerensearcg cehyandi. "Vikas telugu tech how to upload videos" ani
@UmaRamthosaradaga
@UmaRamthosaradaga 5 ай бұрын
Babu back adina picture petti front adina proverb rayalante aA back Picture akkada nundi download cheyyali
@VikasTeluguTech
@VikasTeluguTech 5 ай бұрын
Pexels kani pixabay nundi download chesukondi
@anithadasari6138
@anithadasari6138 6 ай бұрын
6m. Laga enni videos aiena add cheyocha& 12m. Continue ga long video vasthadhaaaa..? Kinemaster ela vuntadhi sir.
@VikasTeluguTech
@VikasTeluguTech 6 ай бұрын
Enni minutes aina add chesukovachu andi. Kinemaster free kadhu andi. Nenu cheppina video guru total free
@bunnybabuminumula6319
@bunnybabuminumula6319 Жыл бұрын
ఎడిటింగ్ app ఏంటో చెప్పలేదు అన్న
@VikasTeluguTech
@VikasTeluguTech Жыл бұрын
Cheppanu andi. Ela install chesukovali kuda చెప్పాను. Video guru videomaker application
@kasulapunyavathi1073
@kasulapunyavathi1073 3 ай бұрын
Hi anna mi vedio chusanu easy ga baaga chepparu kaani a software ina editing chupisthunnaru but gallery lo ki send cheddhamante money pay cheyalane symbol vasthundhi elano koncham adhi kuda cheppara
@VikasTeluguTech
@VikasTeluguTech 3 ай бұрын
Ala chuisthe just paina X ani vuntundhi andi. Close chesthe chalu.
@raoadvocate2406
@raoadvocate2406 4 ай бұрын
First 10 minutes no subject only repeating same words
@VikasTeluguTech
@VikasTeluguTech 4 ай бұрын
Thanks for the feedback andi. I have corrected it recently. Idhi chala months back video
@MMvbachari
@MMvbachari 4 ай бұрын
I don't know including play black sound option
@chodipallisrinu18.9.23
@chodipallisrinu18.9.23 7 ай бұрын
Play storelo download tharuvaatha purchase adugutundi
@VikasTeluguTech
@VikasTeluguTech 7 ай бұрын
Avasaram ledhu andi. Adhi premium features mathrame. Paina X vuntundhi adhi click chesthe chalu. Free ne migatha annie. Premium avasaram ledhu
@Tejaswivlogs5
@Tejaswivlogs5 8 ай бұрын
20:20 దగ్గర బ్యాగ్రౌండ్ music use చేసుకుంటే, youtube లో కాఫీరైట్ పడుతుందా, ఆ music free నా bro
@VikasTeluguTech
@VikasTeluguTech 8 ай бұрын
Konnitiki paduthundhi andi..safe side petatkapovadam manchidhi. KZbin audio library vallavi mathrame vaadaali
@Tejaswivlogs5
@Tejaswivlogs5 8 ай бұрын
​@@VikasTeluguTechbro effects కూడా free neena
@anithajinkiri9158
@anithajinkiri9158 7 ай бұрын
Thank you bro for good explanation & how to create you tube chanel and how to upload videos tell me brother please
@VikasTeluguTech
@VikasTeluguTech 7 ай бұрын
Oka 8 hours course vundhi chudandi. Free course channel lone vundhi. Step by step annie vunnayi
@sudhakarn1667
@sudhakarn1667 9 ай бұрын
అన్న యూట్యూబ్ ఛానల్ ఎలా ఓపెన్ చేయాలి చెప్పండి ప్లీజ్
@VikasTeluguTech
@VikasTeluguTech 9 ай бұрын
Annie కలిపి ఒక కోర్స్ వుంది చూడండి
@Tejaswivlogs5
@Tejaswivlogs5 8 ай бұрын
గ్రీన్ స్క్రీన్ కూడా ఎలా చేయాలో cheppandi
@VikasTeluguTech
@VikasTeluguTech 8 ай бұрын
Vere video vundhi already channel lo.
@GLScookingvlogs
@GLScookingvlogs 8 ай бұрын
Sir e app loni music pedithe copyright vastundhi sir why evi free kada nenu anesthtic music pedithe copyright vachindi ala sir
@VikasTeluguTech
@VikasTeluguTech 8 ай бұрын
Ae editor lo aina music vadakudadhu andi. Only audio library nundi mathrame vaadali.
@vasanthkumar-xr3rc
@vasanthkumar-xr3rc 7 ай бұрын
Brother audio add avatle popular Danilo నుంచి
@VikasTeluguTech
@VikasTeluguTech 7 ай бұрын
Avuthundhi andi
@cramaraovolgs7378
@cramaraovolgs7378 Жыл бұрын
Ponu samsagu unlock🔓 ayi mli pone phone thchukona KZbin▶️ channel rawdamu ledu ela chnalu rawdmu ledu new phone lo widiyo lu chydamu ledu ela..kothga thisukona pone lo sime wesi thrwta new widyo aplode chydm rwtledu
@VikasTeluguTech
@VikasTeluguTech Жыл бұрын
Malli google account tho login చేయండి.
@cramaraovolgs7378
@cramaraovolgs7378 Жыл бұрын
Ok👌
@thejaswanirayavaram7672
@thejaswanirayavaram7672 6 ай бұрын
యూట్యూబ్ shorts లో songs ఎలా వాడాలి కొందరికి original అని వస్తుంది అలా రావాలి అంటే a అప్ లో reels చేసి you tube లో ఆప్లోడ్ చేయాలి anna
@VikasTeluguTech
@VikasTeluguTech 6 ай бұрын
Vallaki claims padatayi andi. Bayataki kanipincvhavu. Anthe kakunda okavela aa song ki vallu background lo audio add chesthe vallaki original paduthundhi andi
@satyanarayanBollam
@satyanarayanBollam Жыл бұрын
Endhulo editing chesi KZbin lo upload cheyacha
@VikasTeluguTech
@VikasTeluguTech Жыл бұрын
Yes. Nenu idhe vaduthunnanu.
@santoshikumaripadala-fi1vh
@santoshikumaripadala-fi1vh 4 ай бұрын
Anna nuvvu okavipu screen alaaga okavipu ni face ela cover chestunavvu
@VikasTeluguTech
@VikasTeluguTech 4 ай бұрын
Background and pip ani oka video vuntundhi andi
@nanirajesh2956
@nanirajesh2956 Жыл бұрын
Brother మీరు పార్ట్ 2 చేయండి భయ మీరు Explin చేసిన విధానం చాలా బావుంది నిజంగా కొత్తగా యూటూబ్ లోకి రావాలనుకునే వాళ్లకు చాలా బాగా హెల్ప్ అవుతుంది మంచి అనేది తొందరగా sped కాదు కాబట్టి మీరు ఆగిపోకండి వీడియో ఎడిటింగ్ ఇంకా ఇలా చాలా Cource ల పైన వీడియోసు చేయండి చాలా బాగా వుంది Thanking you ❤💐💐💐 iam Rajesh
@VikasTeluguTech
@VikasTeluguTech Жыл бұрын
Thank you brother for such positivity. ఖచ్చితంగా పార్ట్ 2 చేసి అందరికీ హెల్ప్ అయ్యే వీడియోస్ చేస్తాను. అందరం కలిపి grow అయ్యి మంచి positive community create చేద్దాం. Actual ga నాకు వేరే చానల్స్ వున్నాయ్. Monetize అయ్యాయి. Aa tips అందరికీ షేర్ cheyyalani ఈ ఛానల్ క్రియేట్ చేశా. మీ సపోర్ట్ కి నా స్పెషల్ థాంక్స్.
@KuwaitTeluguaAmmay
@KuwaitTeluguaAmmay Жыл бұрын
Yes👏👏👏
@srishailambaikana4725
@srishailambaikana4725 Жыл бұрын
చాలా బాగా చెప్పారు బ్రదర్ ఇంకా నెక్స్ట్ పార్ట్ కూడా బాగా చెప్పండి మేము ఇంకా నేర్చుకోవాలి మీలా ఇలా ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్లను ఇప్పటివరకు చూడలేదు మీరు చాలా అద్భుతంగా చెప్పారుమీలా ఎలా ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్లను ఇప్పటివరకు చూడలేదు మీరు చాలా అద్భుతంగా చెప్పారు నీకు నా ధన్యవాదాలు
@vkrishnatatavarthy6829
@vkrishnatatavarthy6829 Жыл бұрын
You have explained very nicely and slowly so that every lay person can understand congratulations and keep posting such good & useful videos brother
@Srk5354
@Srk5354 11 ай бұрын
మీరు చాలా మంది కోత అలకు మంచి మెసేజ్ అందజేశారు thank you bro
@LakshmiN-pi1jt
@LakshmiN-pi1jt 5 ай бұрын
Video guru editing video I download... Asking money
@VikasTeluguTech
@VikasTeluguTech 5 ай бұрын
That is only for premium features. Click on X symbol to close the premium features. It's free.
@satyamedicharla5224
@satyamedicharla5224 18 күн бұрын
Video adding taravata convert avadam ledhu enduku sir
@VikasTeluguTech
@VikasTeluguTech 17 күн бұрын
Space vundha mee mobile lo
@HaribabuBattula
@HaribabuBattula 7 ай бұрын
WhatsApp లో రావటము లేడు బాబూ
@VikasTeluguTech
@VikasTeluguTech 7 ай бұрын
Em ravadam ledhu andi? WhatsApp lo vundadhu andi. Google playstore lo chudali meeru.
@thrivenisriramula4026
@thrivenisriramula4026 5 ай бұрын
Bro chala baga chepparu ee app laptop use cheyocha ? Reply evvandi
@VikasTeluguTech
@VikasTeluguTech 5 ай бұрын
Laptop lo intha kastapadakkaralehdu andi. Better software vunnayi .for.example.SHOTCUT anedhi free application
@anjanpatel3536
@anjanpatel3536 5 ай бұрын
Hi Anna Iphone lo same video guru video maker app unda
@VikasTeluguTech
@VikasTeluguTech 5 ай бұрын
inshot kani youcut kani vunna parledhu andi. same interface same options.
@uckooneeraja9800
@uckooneeraja9800 9 ай бұрын
Memu chesina craft videos lo koncham disturbance vachindi asalu ma video you tube lo ravadaniki ami cheyali maku laptop and computer ledu maku radu phone vadatamukuda sariga radu kanime memukuda you tube lo ravadaniki try chestunnmu what is the easiest way please explain Tq
@VikasTeluguTech
@VikasTeluguTech 9 ай бұрын
Laptop avaaaram Ledhu andi. Phone gurinchi kuda pedda theliyakkaraledhu. Step by step channel Ela create చేసుకొవాలి అని ఒక 8 hrs video vundhim full details vuntayi chudandi. Adhi chusi follow avvandi. Ledha playlists lo kuda vuntundhi course.
@VikasTeluguTech
@VikasTeluguTech 9 ай бұрын
ఇంకేమైనా డౌట్స్ వుంటే మెసేజ్ చేయండి instgaram లో.
@vhncollectionsvlogs
@vhncollectionsvlogs Ай бұрын
Anna keybord Telugu ravalante gogle lo ela cheyali
@VikasTeluguTech
@VikasTeluguTech Ай бұрын
oka video vuntundhi chudandi fonts gurinchi
@amma555tv
@amma555tv Жыл бұрын
ఓం శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహా సరస్వతి ప్రసాద సిద్ధిరస్తు
@purnimauppluri6221
@purnimauppluri6221 Жыл бұрын
Nenu nomulu vantalu videos petali anukutunanu 2 1chanal lo petavacha
@VikasTeluguTech
@VikasTeluguTech Жыл бұрын
Pettochu sister. Kakapothe common ga meeru kanipisthe better. Common factor vundali edhina. Purnima gari videos ala velthayi mundhuki . Ledhu faceless chedham anukunte me voice kani cheppe vidhanam kanai edho okati common vunte better.
@raghu1597
@raghu1597 9 ай бұрын
ఫోటో లకు కొత్త బట్టలు add చేయాలంటే ఎలా చేయాలి
@VikasTeluguTech
@VikasTeluguTech 9 ай бұрын
Adhi meeru photoshop lo cheyyali andi. Video editing lo chala kastam.
@dmmtelugu2418
@dmmtelugu2418 Ай бұрын
🙏🙏🙏 anna me spech and me right sideloo screen. How to editing like thia video
@VikasTeluguTech
@VikasTeluguTech Ай бұрын
Right side lo video ni add cheyyadam ante screen recording chesi overlay cheyyadam andi. Dheenni pip/overlay antaru..oka separate video chesanu chudandi.
@ParandhamaPawan
@ParandhamaPawan 4 ай бұрын
Anna video editing chisina tharuvtha water mark vasthi problem ledha?
@VikasTeluguTech
@VikasTeluguTech 4 ай бұрын
ప్రాబ్లెమ్ ఏమి లేదు. కానీ లేకుండా వుంటే ప్రొఫెషనల్ లుక్ వుంటుంది. ఈ వీడియో గురు ఆప్ లో రాదు watermark
@ParandhamaPawan
@ParandhamaPawan 4 ай бұрын
@@VikasTeluguTech thanks anna
@pavanivicharapu2748
@pavanivicharapu2748 Жыл бұрын
వీడియో ఎడిటింగ్ అస్సలు చేయడం నా వల్ల కావట్లేదు అమ్మ
@vinoda14
@vinoda14 Жыл бұрын
నాకు కుక్కించాను పెట్టాలని ఉందిఎడిటింగ్ కొంచెం కూడారావడం లేదండి😊
@VikasTeluguTech
@VikasTeluguTech Жыл бұрын
ఎడిటింగ్ గురించి వీడియోలు చేశాను. మీకు హెల్ప్ అవుతాయి. చూడండి
@Moneyram8786
@Moneyram8786 6 ай бұрын
అన్న షార్ట్ పోస్ట్ చేస్తే లాక్ పడుతుంది ఎo అoదుకు
@VikasTeluguTech
@VikasTeluguTech 6 ай бұрын
Private avuthunnayi. Edit chesi public lo pettandi
@Naa_chethi_vanta
@Naa_chethi_vanta 9 ай бұрын
Long video ki music use chasina free music copyright rada vikas garu
@VikasTeluguTech
@VikasTeluguTech 9 ай бұрын
KZbin audio library lo music mathrame వాడండి
@anuradhabandaru-kr5ff
@anuradhabandaru-kr5ff Ай бұрын
sir i am intresred vedio editing
@shajibaba3592
@shajibaba3592 8 ай бұрын
Entha mandhi subscribe cheste money vastaea bro
@VikasTeluguTech
@VikasTeluguTech 8 ай бұрын
1000 subscribers and 4000 hrs watch time raavali andi.
@pavanivicharapu2748
@pavanivicharapu2748 Жыл бұрын
వీడియో కలుపు తుంటే దానికి ఇన్షాట్ లో రియల్ గా రాకుండా దాని చుట్టూ నీడలు వస్తున్నాయి
@naveen.1302
@naveen.1302 Жыл бұрын
Phone lo create cheyali yotube and kinda title and description lo mana chanel gurinchi petetapudu #"* ani petti 4 &5 lines ela rayali anta kada phone lo create cheyali manaku MONTITIZATION ki ela detalis evali daniki separate app vadala vachina money ela INR LOKI ELA change avutadi
@VikasTeluguTech
@VikasTeluguTech Жыл бұрын
annie kotha course create chesthunnanu, avi follow avvandi.
@naveen.1302
@naveen.1302 Жыл бұрын
@@VikasTeluguTech chey bro chala people just phone vunte phone vunte chalu antaru yotube lo chusa kani ela cheyali process cheparu
@VikasTeluguTech
@VikasTeluguTech Жыл бұрын
@@naveen.1302 మొత్తం ఫోన్ లోనే చెయ్యొచ్చు. నేను చేసేది only phone lone.
@NarasimhaRaochintapalli
@NarasimhaRaochintapalli Жыл бұрын
థాంక్యూ వికాస్ చాలా బాగా...స్పష్టంగా సులభం గా అర్థమయ్యేటట్టు చెప్పావ్... Thank you... my heartful blessings..👍👍👍👍👍
@ramisettyvenkateswararao1153
@ramisettyvenkateswararao1153 6 ай бұрын
Thumbnail kuda set chesukovala rpl mee plz nenu kotaga channel petanu plz help me
@VikasTeluguTech
@VikasTeluguTech 6 ай бұрын
చేసుకోవాలి అండి. మరీ కష్టం అవ్వకుడదు అని నేను ఇదే వీడియో ఎడిటర్ లో సింపుల్ గా థంబ్నెయిల్ ఎలా చేసుకోవాలో వేరే వీడియో చేశాను. ఛానల్ లో వుంది ఒకసారి చూడండి.
@PoornimaRam64
@PoornimaRam64 Ай бұрын
Bro meru entaka mundu teaching yemanna cheppe vara.chala baga ardam ayyila cheptunnaru.meru kanuka teaching lo unte fail anedi undademo🎉🎉
@VikasTeluguTech
@VikasTeluguTech Ай бұрын
Ledhu andi. Just engineer anthe oka company lo.meeku help ainandhuku happy ga vundhi.
@PoornimaRam64
@PoornimaRam64 Ай бұрын
@@VikasTeluguTech bro nannu yevaranukuntunnaro ,nenandi face ni cartoon lo unchhe songs padavachha ani adiga kada . poornima ram 64 youtube channel
@VikasTeluguTech
@VikasTeluguTech Ай бұрын
@@PoornimaRam64 oh meera andi. Okay. Sorry chala messages lo miss ayyanu
@Rishidhara2
@Rishidhara2 11 ай бұрын
Copyright rakudna vundali antea ela anna and setting gurinchi kuda cheppandi anna chala clarity chepparu
@VikasTeluguTech
@VikasTeluguTech 11 ай бұрын
Channel latest video lo cheppaanu chudandi.
@Rishidhara2
@Rishidhara2 11 ай бұрын
@@VikasTeluguTech kk anna
@mobeena-wq6tz
@mobeena-wq6tz 2 ай бұрын
Naku cute cyasi delete cyasya option lyadu video guru video video maker lo
@VikasTeluguTech
@VikasTeluguTech 2 ай бұрын
Video clip meedha click cheyandi.
@mobeena-wq6tz
@mobeena-wq6tz 2 ай бұрын
Video clip meeda click cyastya drag to swap Ani vastundi delete Ani ravadam lyadu
@anuradhabandaru-kr5ff
@anuradhabandaru-kr5ff Ай бұрын
sir where i have to strat vedio ersditing for you tube shorts
@VikasTeluguTech
@VikasTeluguTech Ай бұрын
There is a separate video andi you can watch that.
@carpentermalleswararao5935
@carpentermalleswararao5935 Жыл бұрын
బాబు నీవు మాత్రం బాగా వివరంగా చెపుతున్నావు నీవు మాత్రం బాగా ఫైల్ లో కి వస్తువు ఎందుకంటే నీవు చెప్పే విధానం బాగుంది నీవు చానల్ పెట్టి ఏడు నెలలు అవుతోంది కానీ నేను ఈరోజు చూసినాను
@VikasTeluguTech
@VikasTeluguTech Жыл бұрын
థాంక్స్ అండి మల్లేశ్వర రావు గారు. నేను ఈ ఛానల్ పెట్టి ఏడు నెలలు అయినప్పటికీ వీడియోలు పెట్టడం మొదలు పెట్టింది మే నెల నుండి మాత్రమే. అంటే రెండు నెలలు మాత్రమే. 🙂 అందరం ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ ముందుకు వెళ్దాం. Thank you.
@vimalapasala9808
@vimalapasala9808 Жыл бұрын
ఐసల్లు నిజంగా ఎంత బాగా చెపుతారు.నేను పెద్ద ఫ్యాన్ అండి తనకి
@PEERU_BHAI
@PEERU_BHAI 9 ай бұрын
​@@VikasTeluguTech😅
@jasshudovajasshudova1093
@jasshudovajasshudova1093 6 ай бұрын
Bro sermon clips edit ela cheyalo cheppu bro
@VikasTeluguTech
@VikasTeluguTech 6 ай бұрын
Em sermon clips andi?
@YodhaSri-22
@YodhaSri-22 Ай бұрын
Tq anna nenu nerchukunnanu
@SMLSrimahalaxmi1504
@SMLSrimahalaxmi1504 2 ай бұрын
Hi andi comments off lo pettu kovacha .. monitization appudu elanti problem rada teliya cheyandi di ni gurinchi oka video cheyandi please
@VikasTeluguTech
@VikasTeluguTech 2 ай бұрын
comments off lo vunna emi avvadhu andi. pettukovachu ala.
@SMLSrimahalaxmi1504
@SMLSrimahalaxmi1504 2 ай бұрын
thank you
@Subhatalkstelugu
@Subhatalkstelugu Жыл бұрын
Bro enni videos first upload cheyali
@VikasTeluguTech
@VikasTeluguTech Жыл бұрын
Enni aina upload chesukovachu. Inni cheyayli ani rule emi ledhu andi. Upload chesthu velthe content ni batti monetoze avuthundhi .
@నేనుసైతంప్రజాసేవలోమీవిలేకరివి
@నేనుసైతంప్రజాసేవలోమీవిలేకరివి 11 ай бұрын
ఎలాంటి వారికయినా అర్ధం అయ్యేలా చెప్పిన మీ అలోచన గొప్పది...
@mobeena-wq6tz
@mobeena-wq6tz 2 ай бұрын
Me laga yavaru cyappalyadu baga ardham ayyalaga cyapparu cala cala thanks brother
@abhiroopsai686
@abhiroopsai686 8 ай бұрын
Bro system lo aithe Ela cheyalo video cheyara pls
@VikasTeluguTech
@VikasTeluguTech 8 ай бұрын
Video chesthanu andi. Shotcut ani oka software free.
@Aptvmideya99
@Aptvmideya99 7 ай бұрын
గురు యూట్యూబ్ లోగో పెట్టేవిదము చెప్పలేదు వీడియో లో లోగో పెట్టుకోవాలి అంటే ఎలా యాడ్ చేయాలి చెప్పండి
@DasariNaresh-v4g
@DasariNaresh-v4g 21 күн бұрын
App link pettandi
@deviyell6516
@deviyell6516 5 күн бұрын
Nice explanation
@DuganaVikram-l5f
@DuganaVikram-l5f 2 ай бұрын
Lyrics add cheyadam cheppandi e app lo
@VikasTeluguTech
@VikasTeluguTech 2 ай бұрын
Text ani video vundhi chudandi
@DuganaVikram-l5f
@DuganaVikram-l5f 2 ай бұрын
Video chesi cheppandi pls
@VikasTeluguTech
@VikasTeluguTech 2 ай бұрын
@@DuganaVikram-l5f video ne andi
@PRANAVIRadha
@PRANAVIRadha 8 ай бұрын
I like it sir, Inka chala video s చేయాలి మీరు మేము బాగా నేర్చుకోవాలి. Thank you
@VikasTeluguTech
@VikasTeluguTech 8 ай бұрын
Oka course vundii andi. Complelte video editing in mobile.. description lo vundhi. Veelaithe join avavndi
@Aswinibhairapudi
@Aswinibhairapudi 4 ай бұрын
Anna food vandetappudu vedio testunna kani ala edit cheyalo teleyadam ledu
@VikasTeluguTech
@VikasTeluguTech 4 ай бұрын
Ee video okasari chudandi.practical nenu cheppinavi try chesi chudandi help avuthundhi.
@Aswinibhairapudi
@Aswinibhairapudi 4 ай бұрын
Ok anna
@sanjeevaraobattula2704
@sanjeevaraobattula2704 22 сағат бұрын
App link send me brother
@VikasTeluguTech
@VikasTeluguTech 3 сағат бұрын
Video maker videoguru ani playstore lo search cheyandi.
@businessopportunity9237
@businessopportunity9237 2 ай бұрын
సార్ డిలీట్ a ప్లేస్ lo undi
@VikasTeluguTech
@VikasTeluguTech 2 ай бұрын
Clip meedha click cheyandi options vasthayi
@chandanareddy1330
@chandanareddy1330 2 ай бұрын
Video guru video app ledhu play store lo
@VikasTeluguTech
@VikasTeluguTech 2 ай бұрын
Vundhi andi
@yerrashyamsunder4961
@yerrashyamsunder4961 10 ай бұрын
,🙏నమస్కారం సార్ ! యూట్యూబ్లో వీడియోస్ చెయ్యాలని ఉంది ,కానీ ఫోన్ తో వీడియో తీయడం మాత్రమే వచ్చు ఇక ఇంకేమీ మాకు తెలియదు! మీ వాట్సాప్ నెంబర్ ఇస్తే మీతో నాడౌట్స్ క్లారి పై చేసుకుంటాను, సార్!
@VikasTeluguTech
@VikasTeluguTech 10 ай бұрын
నమస్తే అండి. ఫోన్ ఒక్కటి చాలు. ఒక మంచి కాన్సెప్ట్ తో వీడియోస్ స్టార్ట్ చేయండి. మీకు డౌట్స్ వుంటే instagram లో మెసేజ్ చెయ్యగలరు. ఇక్కడ నంబర్ చెప్పలేను. అర్థం చేసుకోగలరు.
@Shahinanewsupdate
@Shahinanewsupdate 4 ай бұрын
Same sir Naku editing radu
@MeenaMeena-pm2cx
@MeenaMeena-pm2cx 3 ай бұрын
Same nakuda
@AnanthBunga
@AnanthBunga 2 ай бұрын
Same anna Naku kuda editing radu
@uppalaiahmadipoju2698
@uppalaiahmadipoju2698 2 ай бұрын
అన్న ఎడిటింగ్ నాకు radanna
@ajaykumarnuthalapati9504
@ajaykumarnuthalapati9504 Ай бұрын
Your explanation is super sir..
@VikasTeluguTech
@VikasTeluguTech Ай бұрын
Thanks andi
@padmavathiv9050
@padmavathiv9050 7 ай бұрын
Anna మ్యూజిక్ లో సవుండ్స్ ఆప్షన్ దగ్గర వాళ్లు. పైన కొన్ని సౌండ్స్ ఇచ్చారు అవి వాడుకోవ చా అన్న ప్లీస్ అన్న చెప్పండి🙏
@VikasTeluguTech
@VikasTeluguTech 7 ай бұрын
Sound effects vadukovacvu andi. Claps kottinattu ledha animal sounds. Kani musics vaadakandi. Okkosari chance vuntundhi claim padataniki.
@padmavathiv9050
@padmavathiv9050 7 ай бұрын
@@VikasTeluguTech మీరు ఈ వీడియో లో వాడుకోవచ్చు అని చెప్పారు అన్న అందుకే అడిగాను ok Anna claim పడే అవకాసం వుంది అంటున్నారు గా ఒక అన్న యూజ్ చేయను 🙏
@VikasTeluguTech
@VikasTeluguTech 7 ай бұрын
audio library nundi mathrame vaadali andi.
@padmavathiv9050
@padmavathiv9050 7 ай бұрын
@@VikasTeluguTech ok Anna thankyou 🙏
@mandalarenuka1165
@mandalarenuka1165 Жыл бұрын
Awesome clear ga Andariki Andu batolo unnafeçility.chepparu good.
@mabasha2346
@mabasha2346 Жыл бұрын
Sir you tube channel ki bank account. Ela apply cheyyalo video cheyyandi pls
@VikasTeluguTech
@VikasTeluguTech Жыл бұрын
Oka video చేయబోతున్నాను అండి. అది చూసి ట్రై చేయండి
@mabasha2346
@mabasha2346 Жыл бұрын
Ok thankyou so much
How to Shoot Cinematic Videos with Any Smartphone! | The Explore Guy
8:26
小天使和小丑太会演了!#小丑#天使#家庭#搞笑
00:25
家庭搞笑日记
Рет қаралды 28 МЛН
GIANT Gummy Worm Pt.6 #shorts
00:46
Mr DegrEE
Рет қаралды 100 МЛН
Cute
00:16
Oyuncak Avı
Рет қаралды 12 МЛН
Youtube video editing in telugu | How to edit youtube videos on your phone
17:54
Smriti Indarapu channel
Рет қаралды 829 М.
What equipment is needed for YouTube?  | Budget Setup For YouTube Videos
14:13
Madhu Rock Techlogical
Рет қаралды 264 М.
Kinemaster Full Tutorial Explain in Telugu for Beginners
1:17:13
Telugu Tech Suresh
Рет қаралды 225 М.
Voice Editing on Mobile In Telugu By Sai Krishna
10:07
Sai Krishna
Рет қаралды 314 М.
小天使和小丑太会演了!#小丑#天使#家庭#搞笑
00:25
家庭搞笑日记
Рет қаралды 28 МЛН