Рет қаралды 61,519
అహ్మదాబాద్‌లోని బట్టల మిల్లు యజమాని అంబాలాల్ సారాభాయ్ ఇంట్లో 1919 ఆగస్టు 12న ఒక మగపిల్లాడు పుట్టాడు. అతడిని చూడ్డానికి వచ్చిన అందరి కళ్లూ బిడ్డ చెవులపైకి వెళ్లాయి. ఆ చెవులు చాలా పెద్దగా ఉన్నాయి. వాటిని చూసిన వాళ్లంతా "అరే ఇవి గాంధీజీ చెవుల్లా ఉన్నాయే" అన్నారు. అంబాలాల్ సన్నిహతులు కొందరైతే సరదాగా "తమలపాకుల్లా ఉన్న ఆ చెవులను కిళ్లీలా మడవచ్చు" అన్నారు. ఆ అబ్బాయికి విక్రమ్ అంబాలాల్ సారాభాయ్ అనే పేరు పెట్టారు.
#Vikramsarabhai #Atomicbomb #ISRO
---
కరోనావైరస్ మన శరీరాన్ని ఎలా దెబ్బతీస్తుంది? వైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత? వ్యాక్సీన్ ఎప్పుడు వస్తుంది? ఈ మహమ్మారికి అంతం ఎప్పుడు? - ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానాల కోసం ఈ ప్లేలిస్టు bit.ly/3aiDb2A చూడండి.
కరోనావైరస్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో, భారతదేశంలో ఎలా వ్యాపిస్తోంది? అమెరికా, బ్రెజిల్, బ్రిటన్, ఇతర దేశాల్లో దీని ప్రభావం ఎంత తీవ్రంగా ఉంది? - ఇలాంటి అనేక అంశాలపై బీబీసీ తెలుగు వెబ్‌సైట్ కథనాల కోసం ఈ లింక్ bbc.in/34GUoSa క్లిక్ చేయండి.
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu