కొమరం భీమ్ వారసులు పడుతున్న కష్టాలు,భాధలు చూడండి || Vikram Vihari

  Рет қаралды 512,593

Vikram Vihari

Vikram Vihari

2 жыл бұрын

కొమరం భీమ్ వారసులు పడుతున్న కష్టాలు,భాధలు చూడండి || Vikram Vihari
#కొమరంభీమ్
#ఇల్లు
#వారసులు
Music Promoted by:-
www.bensound.com

Пікірлер: 501
@vikramviharichannel
@vikramviharichannel 2 жыл бұрын
Friends ఇది మన కొత్త ఛానల్ Pls Subscribe and Support, చెయ్యండి ❤Tq మీ Vikram Vihari kzbin.info/www/bejne/haOyfmB8Yqegec0
@kmohanamma2656
@kmohanamma2656 2 жыл бұрын
Anna ప్లీజ్ నీ వాటాప్ నాబరు👈 కావాలి అన్న🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 అన్న
@nitronithi3208
@nitronithi3208 2 жыл бұрын
Super anna chala baga chesav fantastic anna 🔥🔥💓
@krishnaeswar7848
@krishnaeswar7848 2 жыл бұрын
Sudheer anna house anna please
@paramkusamkrishnamohan9386
@paramkusamkrishnamohan9386 Жыл бұрын
@@nitronithi3208 ò
@chavaramesh7411
@chavaramesh7411 Жыл бұрын
Ok
@rameshadulapuram964
@rameshadulapuram964 2 жыл бұрын
ఆంధ్ర నుండి తెలంగాణ కు రావడం గ్రేట్ మళ్ళీ వాళ్లకు నీకు తోచిన సహాయం చేయడం ఇంకా గ్రేట్ ఈ వీడియో వల్ల వాళ్ళకి మంచి సహాయం అందుతుంది ఊరు మారుతుంది ఆ నమ్మకం నాకు ఉంది విక్రమ్ బ్రదర్❤️🤝
@kashokaahok939
@kashokaahok939 2 жыл бұрын
marutundi kadu marala anni marala kumaram bheem chesindi poratam Telangana kosame ga
@Palleaturu
@Palleaturu 2 жыл бұрын
రియిల్ నువ్వు సూపర్ బ్రో bcoz ఎవరు చేయాని సాయం నువ్వు చేసావు RRR move అన్ని వందల కోట్లు వచ్చిన ఒక్క రూపాయి సాయం చేయలేరు
@teenmaarnews24x7
@teenmaarnews24x7 2 жыл бұрын
🥺🥺🥺🥺
@kashokaahok939
@kashokaahok939 2 жыл бұрын
haan annam.ayite thintaru gani danam ayite cheyyaru
@puvvadapadmavathy9547
@puvvadapadmavathy9547 Жыл бұрын
మనమంతా డబ్బులు పెట్టి సినిమా టికెట్స్ కొని వాళ్ళని ధనవంతులు చేస్తున్నాము మరి వాళ్ళు 1percent వీరికి ఇచ్చిన chalu
@TheYOUTH1212
@TheYOUTH1212 2 жыл бұрын
చాలా గొప్ప పని చేస్తున్నారు ...విక్రం👏👍., మీరు చేస్తున్న ఈ సాయం చూసి..కనీసం రాజకీయనాయకులు కానీ, అధికారులు కానీ స్పందించి, ఇంకా ఎవరైనా మనసున్న మారాజులు సాయం చేస్తారని ఆ అడవి బిడ్డలకు కనీస అవసరాలు తీర్చుతారని ఆశిస్తున్నాను.
@killosundararao4116
@killosundararao4116 2 жыл бұрын
అన్నా చిన్న వాడైనా పెద్ద మనస్సు తో పెద్ద సహాయం చేసావు .
@Gopi_SoLiD369
@Gopi_SoLiD369 2 жыл бұрын
కోమరభిం గారి కుటుంబం గురించి:- దేశం గురించి కష్టపడ్డా వలా కుటుంబానికి మాత్రం ఎటువంటి అభివృధి లేదు ఇది మనా దేశం పరిస్థితి....
@chendramohan2215
@chendramohan2215 2 жыл бұрын
తెలంగాణ వస్తే బతుకులు మారుతాయి అని పదే పదే చెప్పిండు తెలంగాణ వచ్చిన తర్వాత ఎంతో చరిత్ర ఉన్న కొమరం భీమ్ వారసులకు తెలంగాణ వచ్చిన తర్వాత ఎటువంటి సహాయం అందలేదు
@srikanthbv2075
@srikanthbv2075 2 жыл бұрын
చాలా సంతోషం గా ఉంది బ్రో నీ సహాయం 🙏🙏🙏🙏
@sangeetharaokanaparthi5605
@sangeetharaokanaparthi5605 2 жыл бұрын
Super bro
@rameshsudheer8011
@rameshsudheer8011 2 жыл бұрын
సూపర్ సూపర్ సూపర్ ఆ దేవుడు నిన్ను చల్లగా చూడాలి
@arkarajesh9963
@arkarajesh9963 2 жыл бұрын
నీ మనసు చాలా మంచిది అన్న సూపర్
@RameshRamesh-ob7xj
@RameshRamesh-ob7xj 2 жыл бұрын
brother మాట్లాడిన మాటలు వింటే ఎక్కడో నా మనసు నూ గుచ్చుకుంటున్నాయి
@kumareditpoint7285
@kumareditpoint7285 2 жыл бұрын
చిన్నవాడైనా పెద్ద సాయం చేసావు, Super Inspiration for everyone, Keep it up.
@koduribhaskar7171
@koduribhaskar7171 2 жыл бұрын
🤝🤝👍👍👏👏👊👊🤛🤛👌👌💝😷😷
@kashokaahok939
@kashokaahok939 2 жыл бұрын
ilage cheyyala mari
@myvillagelocations
@myvillagelocations 2 жыл бұрын
Super bro నేను కూడా వెళ్లి సాయం చేయడానికి ట్రై చేస్తాను
@sridharjangapelly7790
@sridharjangapelly7790 2 жыл бұрын
RRR పెద్ద హిట్ కదా, రాజమౌళి గారు ఈ ఊరు కి, ఏమైనా మంచి పని చేయండి. 🙏🙏🙏🙏
@kashokaahok939
@kashokaahok939 2 жыл бұрын
avunu edo okati cheyyali ga anna
@maheshbommanaveni6274
@maheshbommanaveni6274 2 жыл бұрын
Avunu cheyyali
@nageshramarama8845
@nageshramarama8845 2 жыл бұрын
S
@mudherlateeki162
@mudherlateeki162 2 жыл бұрын
Nijam bro
@juturuanasuya3249
@juturuanasuya3249 Жыл бұрын
వెధవలు పోయేటప్పుడు పట్టుకు పోతారా అచిన్న బిడ్డ కు ఉన్నంత బుద్ధి లేదు వెధవలకు
@janampellijbrosmp3308
@janampellijbrosmp3308 2 жыл бұрын
మంచీ పనీ చేసావు. దేవుడు నిన్ను దివిస్తాడు
@singerkingashokpathakoti1526
@singerkingashokpathakoti1526 2 жыл бұрын
Bro... you are good inspiration for every one... great job... 400 kmtrs..velli shoot chesavu...god bless you brother... మట్టి వాసన చూపించావు...మన పద్దతులు గురుతు చేశావు ..hatsup తమ్ముడు..
@jyothibandela3989
@jyothibandela3989 2 жыл бұрын
మంచి ఆలోచన తమ్ముడు 👏👏
@nareshniceskitnarsisuper1278
@nareshniceskitnarsisuper1278 Жыл бұрын
చాలా గ్రేట్ బ్రో నువు ఎక్కడో ఆంధ్ర నుంచి వచ్చి తెలంగాణ లో సాయం చేసావ్ ఇలాగే ఇంక్కా ఎందరికో సాయం చేయాలి బ్రో నువు నిండు నులేళ్ళు చల్లగా ఉండాలి ఇల్లాంటి వీడియోస్ మరెన్నో చేయండి గుడ్ జాబ్ ఎప్పుడు మా సపోట్ మీకు ఉంటది 👏👏👏
@paulimmanuel4104
@paulimmanuel4104 2 жыл бұрын
నావంతుగా నేను సహాయం చేస్తా మీరు చేయండి. విక్రమ్ ద్వారా సహాయం చేద్దాం 🙏🙏🙏
@nationpavan742
@nationpavan742 2 жыл бұрын
Superb video #vikram
@chendramohan2215
@chendramohan2215 2 жыл бұрын
నీవు సూపర్ తమ్ముడు రాజకీయ నాయకులకు సినిమా వాళ్లకు కనులు తెరిపించారు
@mandavigneshwarreddy2803
@mandavigneshwarreddy2803 2 жыл бұрын
నువ్వు సూపర్ బ్రో రాజమౌళి కొమరం భీమ్ పేరుతో సినిమా తీశాడు కానీ కొమరం భీమ్ పుట్టిన ఊరు తెలుసా నా డౌట్ అతను కొచ్చిన లాభం టెన్ పర్సెంట్ కొమరం భీమ్ ఊరికి ఖర్చు పెడితే అదేవిధంగా ఎన్టీఆర్ రామ్ చరణ్ టెన్ పర్సెంట్ డొనేషన్ చేస్తే జీవితాంతం గుర్తు పెట్టుకుంటా ఈ వీడియో చూసిన అందరికీ ఈ ముగ్గురికి చేరేవరకు పెడదాం ఎంపీ ఎమ్మెల్యే ఇవ్వడు పట్టించుకోడు వాళ్ల స్వార్థం మనసు మీరు ఈ వీడియోను చానా బాగా తీశారు థాంక్యూ థాంక్యూ అన్నా మా విలేజి చౌటుప్పల్ యాదాద్రి డిస్ట్రిక్ట్
@user-mc8wo1sh2l
@user-mc8wo1sh2l 2 жыл бұрын
చింతమడక చేసుకున్న పుణ్యమేమి? సంకెనపల్లి చేసుకున్న పాపమేమి? కొమురము భీమ్ చింతమడకలో పుట్టకపోవడమా? సి.ఎం. సారు సంకెనపల్లిలో పుట్టకపోవడమా? చింతమడక వారికి ఇంటికి పది లక్షలు. సంకెనపల్లి వారికి పచ్చటి మెతుకులు కరువు. విక్రమ్ తమ్ముడు నువ్వు సూపర్. చిన్న వాడివైనా మంచి మనసును చాటుకున్నావు. నాకు సంకెనపల్లి రావాలని ఉంది. జై కొమురము భీమ్ 🙏
@kumar-uv5vv
@kumar-uv5vv 2 жыл бұрын
RRR movie ki Antha dhabulu vanchajo vilaku sahayam cheyonchuga 🧐😇😇😇
@tummarakesh6268
@tummarakesh6268 2 жыл бұрын
Yess
@srivardhini5931
@srivardhini5931 2 жыл бұрын
Sastaru naa kodukulu vuddaru simmu to bagupade naa kodukulu valen sahayam chestaru
@srinivasrao-ne2qu
@srinivasrao-ne2qu 2 жыл бұрын
Great తమ్ముడూ విక్రమ్
@aithanaboyinaveerababu9414
@aithanaboyinaveerababu9414 2 жыл бұрын
జై కొమరం భీమ్. జై ఎన్టీఆర్.
@alliswell1272
@alliswell1272 2 жыл бұрын
Ntr nduku jai m chesindu ntr paisal sampadinchukunnadu anthe
@srinubandela1580
@srinubandela1580 2 жыл бұрын
Modda. Ntr
@thagaramyesepu8098
@thagaramyesepu8098 2 жыл бұрын
Oreee ntr ra sayam chesimdhi niyabbha
@mcgopiyt6492
@mcgopiyt6492 2 жыл бұрын
Video chala bagundhi naa Ekkadoo unna vaallanu kuda maaku chupinchavu ee video loo Really hats off naa 👍👍👍👍👏👏
@vijayalakshmichennapragada8175
@vijayalakshmichennapragada8175 2 жыл бұрын
At this young age having such a noble thinking & doing it great babu.God will really bless you!!
@byreddysunilreddy6714
@byreddysunilreddy6714 2 жыл бұрын
Chala super very good 🙏🙏🙏🙏🙏🙏
@parthu3279
@parthu3279 Жыл бұрын
గుడ్ విక్రమ్ అన్న ఈ వీడియో సహాయం చేయాలనుకున్నావారి కీ ఎంతగానో ఉపయోగ పడుతుంది
@johnraj231
@johnraj231 2 жыл бұрын
సూపర్ బాయ్యా మంచి సాయం చేశావు
@rahamathkhannewskodangal4077
@rahamathkhannewskodangal4077 2 жыл бұрын
సూపర్ బ్రో 👌 రాజామౌళి గారు & ఎన్టీఆర్ గారు & చరణ్ గారు సాయం చెయండి సార్ pliz 🙏🙏
@nnrchk1288
@nnrchk1288 2 жыл бұрын
I am from Telengana. God bless you. Your actions will definitely inspire many more to do their might to help this legend family
@bandelasugunarao
@bandelasugunarao 2 жыл бұрын
ఇన్ని రోజులు మిమ్మల్ని నేను subscribe చెయ్యలేదు ఈ విడియో చూసి subscribe చేశాను ఆల్ ది బెస్ట్ తమ్ముడు
@shivanandbhandari6784
@shivanandbhandari6784 2 жыл бұрын
త్రిబుల్ ఆర్ సినిమా తీసిన వాళ్లు.ఎక్కడ పెద్ద. హీరోలు పెద్ద .డైరెక్టర్ పెద్ద నిర్మాతలు.దీన్ని చూసి కొంచెం సిగ్గు తెచ్చుకోండి..నువ్వు రియల్ గ్రేట్. బ్రో
@ammupapabunny4652
@ammupapabunny4652 2 жыл бұрын
Wow🤩Anna super👌real I'm produ of you Anna🥰
@nerellabagvantham9795
@nerellabagvantham9795 2 жыл бұрын
సూపర్ బ్రదర్ మీ ఆలోచన మూవీ హీరో లకు వూట్టే ఊరును దేవులప్పు చేయడం పెద్ద విషయం కాదు
@markhosannahosanna4562
@markhosannahosanna4562 Жыл бұрын
Wow eppatidaka mi videos ante ఇష్టం but meru chesina great work ki nenu meku బిగ్ ఫ్యాన్
@kavalishekar1994
@kavalishekar1994 2 жыл бұрын
Good bro
@akiludugu9604
@akiludugu9604 2 жыл бұрын
రాజమౌళి సార్ గారు ఈ వీడియో ని చూసి... వాళ్ళ ఊరికి కావాలసిన రోడ్డు ఇంకా కొమరం భీమ్ వారసులని ఆదు కొంటాసరని అనుకుంటున్నా 🌹🌹🌹
@akiludugu9604
@akiludugu9604 2 жыл бұрын
వెయ్యి కోట్లు.... దింట్లో నించి 20lak అంటే ఒక రోడ్డు వెయ్యవచ్చు...
@durvamohan9821
@durvamohan9821 2 жыл бұрын
Chala thanks anna nanu kuda st gond ne chala pedha sayam chasinadhu ku na tharupu nunchi 🙏🙏🙏🙏👍
@meenatharigonda6325
@meenatharigonda6325 2 жыл бұрын
Super Vikram brother. 😊💐
@srikanthbv2075
@srikanthbv2075 2 жыл бұрын
సూపర్ బ్రో 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@kedarnathch5048
@kedarnathch5048 2 жыл бұрын
Super bro God bless you 🙏 rrr movie director producer rrr intha baga vavindi ante karam komaram beam garu please help this family raja mouli garu please all people also
@mounesh2227
@mounesh2227 2 жыл бұрын
Meeki unna helping nature hatts off..... Actress emi evvaledu anukunta..... Rajamouli garu kocham ikkada chudandi
@gangaruganesh3704
@gangaruganesh3704 2 жыл бұрын
Good work,tqs
@anjiarya4691
@anjiarya4691 2 жыл бұрын
Great broo ...
@madhuap5523
@madhuap5523 2 жыл бұрын
You did great Job Vikram.
@gangaisettysrinu7240
@gangaisettysrinu7240 2 жыл бұрын
సూపర్ బ్రదర్.. నీవు మంచి పని సేసినావు
@mallammasbillad5101
@mallammasbillad5101 2 жыл бұрын
Vikram me samaaj sevakaki mariu dabbula sahayaniki chala great andi miru
@lmranbasha787
@lmranbasha787 2 жыл бұрын
Super
@saimansharan1556
@saimansharan1556 2 жыл бұрын
Great job brother 🙏🙏💐💐
@peethalavijayalakshmi4369
@peethalavijayalakshmi4369 2 жыл бұрын
Great Babu... God bless you..
@subhashm5089
@subhashm5089 2 жыл бұрын
Great Brother Meru, meelati varu raavali politics loo
@RajaOngoleGittalu225
@RajaOngoleGittalu225 2 жыл бұрын
Super brother 🙏🙏🙏🙏
@srinivastadasam3528
@srinivastadasam3528 2 жыл бұрын
సూపర్. తమ్ముడు 🙏🙏🙏
@pavanirajkitchenvlogs3261
@pavanirajkitchenvlogs3261 2 жыл бұрын
Super brother avvaraina cheptaru sahayam cheyandi ani kani nuvvu dabbuluu ichi sahayam chestunnav super brother 👏👏👏👏
@yennamyakesh5175
@yennamyakesh5175 2 жыл бұрын
Great Taught,,, now onwards I am very bag of your taughts ,,, keep going like this.. All the best
@banisettilaxminarayarao345
@banisettilaxminarayarao345 6 ай бұрын
You are great sir God bless you thanks
@laxmanvasu5383
@laxmanvasu5383 2 жыл бұрын
Super broo...🤝🤝🤝❤️
@chiranjeeviraavi7153
@chiranjeeviraavi7153 2 жыл бұрын
you are great vihari, dabbu unte manasu undadu kondariki, nuvu nee budget lo chesaav, 👍
@prabhakarprabha9298
@prabhakarprabha9298 2 жыл бұрын
Nice video nd great
@mallammasbillad5101
@mallammasbillad5101 2 жыл бұрын
Great vikram bro🚩🕉
@myvillagecomedies6182
@myvillagecomedies6182 2 жыл бұрын
Bro nuvvu super
@bharatkabhavisya9996
@bharatkabhavisya9996 2 жыл бұрын
Vikram you r great. Definitely I will join with u
@juturuanasuya3249
@juturuanasuya3249 Жыл бұрын
సూపర్ నాన్న 👏👏👏🙏🙏🙏
@guruntr6259
@guruntr6259 2 жыл бұрын
Good brother keep it up...u is the first after all will support village 🙏 jai NTR .....
@nareshpandu12
@nareshpandu12 2 жыл бұрын
Great Gob bro
@siddugraphics3625
@siddugraphics3625 2 жыл бұрын
Super nice great bro
@saimokarla2787
@saimokarla2787 2 жыл бұрын
Good concept .. ✌️ kotlu sampandinchina Rani santhosham .. keep going ..all with ur success ..inka manchi chestu undalani korukuntunna ..
@nagarajuloveboy347
@nagarajuloveboy347 2 жыл бұрын
Super video Annayya
@sk__vishnu__yt...5279
@sk__vishnu__yt...5279 Жыл бұрын
Great brother bless you 🤝👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
@chittithallichittithallich3185
@chittithallichittithallich3185 2 жыл бұрын
Nuvvu super annayya nea sayam vrudhakadu nuvvu chesina sayam vallu marchiporu nealanty vallu unte prapancham leany vallu kuda unnavallu avutharu god bless you annaya eantha danam unna Phadhi mandhiky upayogapade sayam peadha danam all the best annayya
@narayanaswamyym567narayana6
@narayanaswamyym567narayana6 Жыл бұрын
Hi Vikram meeru chala manchi video super ga soopincharu mariu meeku manchi support untundhi thank for you so much
@venkateshtelugu1645
@venkateshtelugu1645 2 жыл бұрын
Nijamyna komuram nuvve ana super
@prasanthtorrem4122
@prasanthtorrem4122 2 жыл бұрын
Very good anna🙏🙏🙏
@chukkakumari8641
@chukkakumari8641 2 жыл бұрын
Super bro miru chala mandi ki inspration so thanku
@mallammasbillad5101
@mallammasbillad5101 2 жыл бұрын
Mana deshamlo elanti paristithi undante nammaleka pothuna tqs vikram garu cheppinanduku jai hindi🚩🕉
@mallammasbillad5101
@mallammasbillad5101 2 жыл бұрын
Jai hindi🚩🕉
@mukkashiva9703
@mukkashiva9703 2 жыл бұрын
Good job brother Hands of you 👌
@sakkubainagula8903
@sakkubainagula8903 2 жыл бұрын
Nvuuv super nana ninnu chushi andaru nerchu kovaali you are gert 👍👍👍👍👍
@jayanthambati280
@jayanthambati280 2 жыл бұрын
Great job ❤❤
@srinupogiri1951
@srinupogiri1951 2 жыл бұрын
Super.. Anna
@143rose9
@143rose9 2 жыл бұрын
Thanks brother
@agencyvillagekingsatoz2300
@agencyvillagekingsatoz2300 2 жыл бұрын
Good job bro. But Naku cheyalani untundi kani nenu financial ga poor but you are great help thank you very much.
@mahendernayek6976
@mahendernayek6976 2 жыл бұрын
Nice Tammudu.God Bless You
@ganipakahemalatha507
@ganipakahemalatha507 Жыл бұрын
Thanks thammudu
@midthurichennaiah5939
@midthurichennaiah5939 2 жыл бұрын
Super tammudu Super
@thirupathigurle6475
@thirupathigurle6475 2 жыл бұрын
Good job in natural village culture 💐💐
@ravikumarchinta1595
@ravikumarchinta1595 2 жыл бұрын
Very nice good job bro tack Care God bless you and your family all
@ravikanth5874
@ravikanth5874 2 жыл бұрын
Super అన్న
@sowjanyailapaka8559
@sowjanyailapaka8559 Жыл бұрын
Nice video vikram garu thank you❤🌹🙏 for the video jai bhim💪✊💛
@veerababusravyaa4160
@veerababusravyaa4160 2 жыл бұрын
Meru super tammudu.
@chaituchaitanya4834
@chaituchaitanya4834 Жыл бұрын
Excellent Bro 👏
@junnusk4651
@junnusk4651 2 жыл бұрын
Hats off bhaya really good thought
@swamyswamy6458
@swamyswamy6458 2 жыл бұрын
Superb 👏👍🎉
@venkateswarlurapaka6363
@venkateswarlurapaka6363 Жыл бұрын
Brother great job super
@ramasatyammadireddy5088
@ramasatyammadireddy5088 2 жыл бұрын
సూపర్ tammu
@lingumguntaappaiah7164
@lingumguntaappaiah7164 2 жыл бұрын
God bless you,thammudu🙏🙏👍🙏👍
@prem63978
@prem63978 2 жыл бұрын
Bro mi videos chudatam ede first time,,chala manchi videos chestunnaru
@kandrathisivaprasadksivapr4406
@kandrathisivaprasadksivapr4406 2 жыл бұрын
Super vikram bro👌👍
@chithreekd2081
@chithreekd2081 2 жыл бұрын
Good Work
EXPLORING REAL GOLD MINES 🙂 | FIRST TIME EVER IN YOUTUBE HISTORY
34:39
Village Vihari
Рет қаралды 2,9 МЛН