ఒకటిన్నర ఎకరాలో ఇల్లు.. వైఎస్ పై పోటీ చేసిన ఘనత | Koraguntapalli | Maryada Ramanna House Rayalaseema

  Рет қаралды 281,998

Rayalaseema Village Show

Rayalaseema Village Show

Күн бұрын

(ఫ్రెండ్స్ నా వీడియోలు నచ్చి ఆర్థికంగా సహాయం చేయాలనుకుంటే కింద ఇచ్చిన పేటీఎం, ఫోన్ పే, గూగుల్ పేకి పంపవచ్చు. ఇది అభ్యర్థన మాత్రమే..!
PayTm, Phone Pay, Google Pay, Airtel Money Number -7893084444)
ఒకటిన్నర ఎకరాలో ఇల్లు.. 200 ఏళ్ల చరిత్ర.. వైఎస్ పై పోటీ చేసిన ఘనత ||కోరగుంటపల్లి|| Maryadaramanna Movie Houses Rayalaseema
ఫ్రెండ్స్ గ్రామాల్లో ఉన్న ట్యాలెంట్ ను ప్రపంచానికి Rayalaseema village show ద్వారా తెలియయజేయడం.. వారిలో ఉన్న ప్రతిభను వెలుగులోకి తేవడం మా ప్రధానా ఉద్యేశం. అట్టడుగు స్థాయి నుంచి ఎదిగి విజయాల్లో దూసుకుపోతున్న వారి సక్సెస్స్ స్టొరీలను మీ ముందు ఉంచుతాము. అంతేకాదు... సీమ వంటలు, సంస్కృతి, సాంప్రదాయాన్ని కూడా ఎలుగెత్తిచాటడం ఇందులో భాగం. మిత్రులు మీరు కూడా మీ ప్రాంతాల్లో జరిగే పండుగలు, వివిధ కార్యక్రమాలను మాకు వీడియో రూపంలో పంపవచ్చు. కింద మెయిల్ ఐడీ, వాట్స్ యాప్ గ్రూప్ లింక్ కూడా ఇవ్వడం జరిగింది. వాటికి పంపవచ్చు. మీ వివరాలు కూడా ఇస్తే వీడియో కింద జత చేస్తాము. ఏదైనా వివరాల కోసం వాట్స్ యాప్ గ్రూప్ లో సంప్రదించవచ్చు.
Village :- కోరగుంటపల్లి
Mandal :- సింహాద్రిపురం
District:- కడపజిల్లా
స్పెషల్ థాంక్స్ టూ శ్యాం సుందర్ (8886444043) (ఈ ఛానల్ కు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తున్న వ్యక్తి)
స్ఫూర్తి:- శ్రీకాంత్ అన్నా (లంబాడిపల్లె) My village show
వాట్స్ యాప్ గ్రూప్ లింక్:- chat.whatsapp....
KZbin channel link:- / rayalaseemavillageshow043
Blog:- rayalaseemavill...
Mail Id- rayalaseemavillageshow@gmail.com
Face Book- www.facebook.c...
Face book page- / rayalaseemavillageshow043
Twitter- / rayalaseemavill #RayalaseemaVilageShow #VillageFestivels #RayalaseemaVillageCulture #VillageNews

Пікірлер: 417
@v4informaticsprasad104
@v4informaticsprasad104 5 жыл бұрын
తరాలుగ సాంప్రదాయ చిహ్నాలను కాపుడుతు తరువాతి తరాలకు అందిస్తున్న ఆ ఇంటి యజమానులకు నా నమస్కారం
@mvvsvpvijay
@mvvsvpvijay 5 жыл бұрын
మీరు ఏ ఉద్దేశ్యంతో ఈ ప్రయత్నం మొదలుపెట్టారో కానీ సోదరా! నా ఆలోచనలకు చాలా చాలా దగ్గరగా ఉంది! ఎవరికైనా, ఎవరైనా ఏదైనా ప్రయత్నించే తొలినాళ్లలో కొన్ని ఇబ్బందులు, పొరపాట్లు మామూలే, ప్రయత్నిస్తూ పోతే పరిణితి సాధిస్తారు మీరు! రాయలసీమ అంటే కేవలం సినిమాల్లో చూపించే విధం కక్షలు, కొట్లాటలు మాత్రమే కాదు., సంస్కృతి, సంప్రదాయం, ప్రేమలు, ఆప్యాయతలు కూడా అనేవి అందరికి తెలియాల్సి అవసరం ఎంతైనా ఉంది! ఇంకా ఇంకా రాయలసీమ గురించి తెలుసుకోవాలని నా ఆకాంక్ష!💐💐💐 నేను, రాయలసీమ అభిమాని కోనసీమ నుండి!
@rayalaseemavillageshow043
@rayalaseemavillageshow043 5 жыл бұрын
చాలా సంతోషం మిత్రమా... అదే నా ప్రయత్నం కూడా... మీరు మీకు నచ్చిన వీడియోలు ఉంటే నాకు పంపవచ్చు. నా నంబర్ ప్రతి వీడియో కిందా ఉంటుంది. నచ్చితే షేర్ చేయగలరు.
@SriSahithiReddySajjala
@SriSahithiReddySajjala 2 ай бұрын
ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఊరు. చాలా బాగుంటుంది. I love this place😊❤❤❤
@ramreddy276
@ramreddy276 5 жыл бұрын
నాకు నా చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తుకు తెచ్చారు.. చాలా థాంక్స్ boss .
@rayalaseemavillageshow043
@rayalaseemavillageshow043 5 жыл бұрын
Thanks brother please support subscribe share 🙏 brother
@m.raveendrareddy6949
@m.raveendrareddy6949 4 жыл бұрын
Pulivendula, jammalamadugu, proddatur Tadipatri areas are having this type of houses. Constructed with rocks, even bath rooms also constructed with rocks and no leakages. Maadi means upstair.. We have to preserve this antique houses....
@divyasree9120
@divyasree9120 3 жыл бұрын
HiHi,bro I am Divya from Anantapur.My channel name is 👉#MeeRayalaseema Adapaduchu.pls support my channel.tq
@paravatareddypullareddy9954
@paravatareddypullareddy9954 5 жыл бұрын
మీ తెలుగు చాల బాగుంది సోదర
@rayalaseemavillageshow043
@rayalaseemavillageshow043 5 жыл бұрын
Thanks brother please like &share&subsribe
@mysterynews9174
@mysterynews9174 4 жыл бұрын
మరుగున పడిపోయిన చరిత్ర, చారిత్రిక నేపధ్యం గురించి నేటి సమాజానికి చాలా చక్కగా తెలియ జేసీ.. ఆ నాటి మన సంకృతి, సంప్రదాయాలను వివరంగా తెలియన జేసిన మీకు మీ బృందానికి ప్రత్యేక కృతజ్ఞతలు సోదరా...
@raghavkamma4472
@raghavkamma4472 5 жыл бұрын
Reminds me of our house in village. Great memories
@rayalaseemavillageshow043
@rayalaseemavillageshow043 5 жыл бұрын
Thanks brother please support subscribe share 🙏 brother
@sashibangaram740
@sashibangaram740 4 жыл бұрын
సూపర్ అన్న ఎందుకంటె ఎలాంటి ఇండ్లు గుర్తించి చాలా బాగా వాటి గురించి చెప్తున్నారు నిజంగా సూపర్ సూపర్ ఆ ఇండ్లు నిర్మించిన వారికీ👌👍👍💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@PP-vj3nj
@PP-vj3nj 5 жыл бұрын
Anna...my eyes are filled with happy tears...Madi kadapa dist..kani Nenu undedi Australia...ma husband Andhra...Nenu mana rayalaseema language matladite,like bokulu,paraka,gade(lock), etc ,,yentey a language and nannu vekkiristaru😑....kani Meru mana Basha matladutunte naku entho anandam Ga undi..Nenu Jonna rotte Lu chestanu...tanu navvutaru...evari navvite enti...na rayalaseema ratanala Seema...I love my village settipalle.....ma vooru ma ellu Baga gurtostundi...thq Anna......love Ur videos....I just subscribed Ur channel....keep going ...
@rayalaseemavillageshow043
@rayalaseemavillageshow043 5 жыл бұрын
Thanks Andi.. please support meeru akkadi videos teesi pampandi channel lo pedathaanu... Like akkadi places.. rules... Mana valla festivals.. roads, buildings, traffic, shop's, etc my number is- 7893084444 watsapp also same.. nenu only mobile tho teesinavi ivanni Andi.. camera ledu... Andhuke antha clarity undavu.. emainaa salahalu unnaa ivvandi marchukuntaanu.. chaalaa thanks videos chusi antha dooram lo unna meeru comment chesinanduku..
@PP-vj3nj
@PP-vj3nj 5 жыл бұрын
@@rayalaseemavillageshow043 ...sure bro....gud idea...
@PP-vj3nj
@PP-vj3nj 5 жыл бұрын
Anna manchi pani cheyadaniki camera lighting etc...evemi addam kaadu....manasulo cheyali sadhinchali ane gatti sankalapam undali...ADI meku undi...I will support U Anna...
@rayalaseemavillageshow043
@rayalaseemavillageshow043 5 жыл бұрын
Thanks andi
@rayalaseemavillageshow043
@rayalaseemavillageshow043 5 жыл бұрын
Thanks maa nijangaa naaku padda kastam antha poyindi... Chaalaa happy gaa undi.. intha response vasthundi Ani nenu kallo kudaa anukoledu...
@obulreddytavva
@obulreddytavva 6 жыл бұрын
Good effort ...Nageswar Reddy ..GO AHEAD!
@RanganathaChowdary
@RanganathaChowdary 4 жыл бұрын
Super Nageswara Reddy Anna.... nice video ❤️🙏
@spectator144
@spectator144 5 жыл бұрын
పాత ఇల్లులు..అనుభవాల లోగిళ్ళు..ఙ్ఞాపకాల దొంతరలు..గతం తాలుకా తీపిగుర్టులు...చాల బాగుంది....thanq so much....
@rayalaseemavillageshow043
@rayalaseemavillageshow043 5 жыл бұрын
ధన్యవాదాలు మిత్రమా.. please support subscribe share 🙏 brother
@jayavardhanreddy8527
@jayavardhanreddy8527 3 жыл бұрын
Maa illu elatidee, Chinnapati memories ♥ gurthu chesthunnav anna. Love you anna
@dorabaddireddy3246
@dorabaddireddy3246 4 жыл бұрын
వీడియో చాలా బాగా చేసారు.. మంచి విషయం చూపించారు
@syednasir6254
@syednasir6254 5 жыл бұрын
This is moms native place We used go there and play in same place Thanks for showing refresh our memories 👍
@rayalaseemavillageshow043
@rayalaseemavillageshow043 5 жыл бұрын
Thanks sir please support subscribe share
@gitagita1
@gitagita1 4 жыл бұрын
Chala bagundee... video....old is gold.... houses...bagunnaee 👌👌👌
@pawankalyan-ml6mb
@pawankalyan-ml6mb 4 жыл бұрын
Jai గోమాత,, బసవన్న...
@dasarivijaybabu9966
@dasarivijaybabu9966 4 жыл бұрын
Superb explanation Thank you and make more videos like this 5/5 👌👍😊
@snehadigitals8273
@snehadigitals8273 4 жыл бұрын
సూపర్ గా ఉంది బ్రదర్
@a.v.mallikharjunarao3689
@a.v.mallikharjunarao3689 4 жыл бұрын
రాయలసీమ ప్రజల ఇళ్లు చాలా బాగున్నాయి. వందల సంవత్సరాలైనా కూడా వాళ్ళు వాడిన పాత్రలు వస్తవు లు ఇప్పటికి చెక్కు చెదరలేదంటే చెప్పుకోతగ్గ విషయం. మోర్ ఇంట్రెస్టింగ్..
@nsr1977
@nsr1977 5 жыл бұрын
very nice video ...thanks for uploading..
@rayalaseemavillageshow043
@rayalaseemavillageshow043 5 жыл бұрын
Thanks sir please support subscribe share 🙏 sir
@bsreenathreddybanala
@bsreenathreddybanala Жыл бұрын
Super
@mallikarjunavamsi9600
@mallikarjunavamsi9600 3 жыл бұрын
Nice Anna....👏👏👏👏
@annavarapusriyamunajaa3973
@annavarapusriyamunajaa3973 5 жыл бұрын
హాయ్.... ధాన్యం దాచే వాటిని గాజులు కాదు గాదెలు అంటారు .....అనుకుంటా...
@rayalaseemavillageshow043
@rayalaseemavillageshow043 5 жыл бұрын
నేను గాజలు అన్నాను అండి.. గాజులు కాదు.. నిజానికి వాడుక భాషలో గాజలు అంటాము మేము... అది వినిపించడం లో ఏమైనా పొరాపాటు ఉందేమో అండి... నిజానికి వాటిని గాదెలు అనే అంటారట.. కానీ గబాల్న మాట్లాడటంలో గాజలు అంటాము. అంతే తప్ప వేరు కాదు..
@umamaheshpolamarasetty9818
@umamaheshpolamarasetty9818 5 жыл бұрын
yes sir your right gajalu kadu gadhalu means paddy stock godown
@rayalaseemavillageshow043
@rayalaseemavillageshow043 5 жыл бұрын
Nijame Andi nenu chinnappudu alaa pilichi alavaatu ayyindi.. maro video lo sarichesukuntaanu thappakundaa ippatiki manninchaali..
@RanganathaChowdary
@RanganathaChowdary 4 жыл бұрын
Maa oorilo kuda vaduka basha lo Gajalu ani anevallamu
@brahmasrik4444
@brahmasrik4444 4 жыл бұрын
ప్రామాణికభాషలో "గాదెలు" అని రూపం. సీమలో జానపదుల నోళ్ళలో "గాజలు" గా మారింది. కోస్తాలో కూడా కొన్ని ప్రాంతాల్లో పల్లెజనాలు గాజలు అనే పలుకుతారు. చదువరులు మాత్రం అన్ని ప్రాంతాల్లోనూ "గాదెలు" అనే అంటారు. వినేకొద్దీ జానపదుల మాండలికం అత్యంతశ్రావ్యంగా ఆత్మీయంగా ఉంటుంది గనుకనే "గాజలు" అంటుంటే చెవులకు ఎంతో హాయిగా ఉంది. దకారం జకారంగానూ అట్లే జకారం దకారంగా మారడమూ భాషలో సర్వసాధారణం. ఉదాహరణకు సజ్జలను గ్రామీణులు సొద్దలు అంటారు.
@madhureddy6899
@madhureddy6899 5 жыл бұрын
I am from Telangana . Here also same in villages I like Seema culture
@rayalaseemavillageshow043
@rayalaseemavillageshow043 5 жыл бұрын
Thanks brother please support subscribe share 🙏 brother
@sukanyadatla8169
@sukanyadatla8169 5 жыл бұрын
tq. eppudhu rajikiya nayakulu andhra ,telangana ni india pak ki unna dwesalu laga mana madya godavalu pedatunnaru.mana lanti vallu a rajikiya nayakula matalu nammakudhu .we should be always one though we r seperated.if u feel i m correct . give a like.
@rayalaseemavillageshow043
@rayalaseemavillageshow043 5 жыл бұрын
Avunu Andi nijam Telangana people pakkavallu apadalo unte antha kalisi sahayam chesthaaru... Naaku vaaru baagaa nacchuthaaru.. thanks Andi please support subscribe share
@nikkinicks1018
@nikkinicks1018 5 жыл бұрын
I'm your new subscriber....Excellent video...Thanks for this andi....
@rayalaseemavillageshow043
@rayalaseemavillageshow043 5 жыл бұрын
Thanks Andi please support share
@sugavasiramesh959
@sugavasiramesh959 5 жыл бұрын
Chala manchi video chesaru bro
@rayalaseemavillageshow043
@rayalaseemavillageshow043 5 жыл бұрын
Thanks sir please support subscribe share
@aravind1550
@aravind1550 5 жыл бұрын
Nice program Brother Love from telangana... Most of your local words are used in Telangana villages also
@rayalaseemavillageshow043
@rayalaseemavillageshow043 5 жыл бұрын
Thanks brother please support
@kethavathkishan2557
@kethavathkishan2557 5 жыл бұрын
Super brother Rayalaseema memorable history PLZ more video s send.
@rayalaseemavillageshow043
@rayalaseemavillageshow043 5 жыл бұрын
Thanks Andi thappakundaa please support subscribe share
@saikumarreddypadigepatijag6595
@saikumarreddypadigepatijag6595 5 жыл бұрын
Excellent vedio bro......mana rayalaseema....
@rayalaseemavillageshow043
@rayalaseemavillageshow043 5 жыл бұрын
Thanks brother please support subscribe share 🙏 brother
@Veera11196
@Veera11196 5 жыл бұрын
Ee video challa information undiii bro....about the construction of house...
@rayalaseemavillageshow043
@rayalaseemavillageshow043 5 жыл бұрын
Yaa avunu brother please support subscribe share 🙏 brother
@deviprasad6597
@deviprasad6597 4 жыл бұрын
Very nice. ThanQ.
@muthyalasiva7836
@muthyalasiva7836 4 жыл бұрын
Good idea, good explanation , future uses video
@Reddylion
@Reddylion 5 жыл бұрын
Excellent videos.. good from Delhi and my Vikrama simhapuri nellore...
@rayalaseemavillageshow043
@rayalaseemavillageshow043 5 жыл бұрын
Oh chaalaa thanks Andi
@kakatiyudu
@kakatiyudu 5 жыл бұрын
Thanks Nageswar for showing such an amazing heritage
@rayalaseemavillageshow043
@rayalaseemavillageshow043 5 жыл бұрын
Thanks sir please support subscribe share
@sameera823
@sameera823 5 жыл бұрын
Brother....well done...meeru matladutunte ma vurlo vunnattu vundi....thank u
@rayalaseemavillageshow043
@rayalaseemavillageshow043 5 жыл бұрын
Thanks Andi please support subscribe share
@srinivasaraorao4339
@srinivasaraorao4339 4 жыл бұрын
గుడ్ వీడియో. ఫస్ట్ ఆ ఇల్లు ఎవరిది , ఎప్పుడు కట్టారు. చెప్పాలి
@anilhumanist
@anilhumanist 5 жыл бұрын
Excellent video on rayalaseema heritage houses.... please upload some more videos on houses...
@rayalaseemavillageshow043
@rayalaseemavillageshow043 5 жыл бұрын
Thappakundaa brother thanks please support subscribe share 🙏 brother
@prabhapalle4438
@prabhapalle4438 5 жыл бұрын
Hai maadi vemula mandalam chinthalajutur. Kadapa.
@rayalaseemavillageshow043
@rayalaseemavillageshow043 5 жыл бұрын
Oh telusu Andi naku
@jagadeshm3858
@jagadeshm3858 5 жыл бұрын
Anna we want more videos like this infact we are planing to built a house like this thank u so much anna
@rayalaseemavillageshow043
@rayalaseemavillageshow043 5 жыл бұрын
Thappakundaa brother thanks please subscribe and share
@venkateshrao4474
@venkateshrao4474 4 жыл бұрын
Super video.
@asp5557
@asp5557 3 жыл бұрын
Super video
@kdiwakr9980
@kdiwakr9980 6 жыл бұрын
Good job
@raghusriramlicagent7350
@raghusriramlicagent7350 4 жыл бұрын
Super Anna
@lavanyaveerapuram3516
@lavanyaveerapuram3516 4 жыл бұрын
Anna supar ilantivi maaki Inka yenno vedios chuupinchandi vaatini choostuntey yedho theyliyani aanandham kaluguthundhi chaala thanks Anna maaku ilanti vastuvulu and illu choopinandhuku
@srinivasr1806
@srinivasr1806 5 жыл бұрын
Very nice nostalgic video. Great job
@rayalaseemavillageshow043
@rayalaseemavillageshow043 5 жыл бұрын
Thanks brother please support subscribe share 🙏 brother
@bhavaniv1721
@bhavaniv1721 3 жыл бұрын
Mee videos bavunnai brother keep it up
@chandragopalreddy8081
@chandragopalreddy8081 5 жыл бұрын
Good Nageswar reddy I'm from Pendlimarri. Near yvu
@rayalaseemavillageshow043
@rayalaseemavillageshow043 5 жыл бұрын
Oh thanks brother please support subscribe share
@imprincecoolnstylish8947
@imprincecoolnstylish8947 5 жыл бұрын
Love From Telangana born in TS brought up in Royal Seema.
@rayalaseemavillageshow043
@rayalaseemavillageshow043 5 жыл бұрын
Hoo please support
@sulakshana1770
@sulakshana1770 5 жыл бұрын
How come??1
@Rcbian843
@Rcbian843 6 жыл бұрын
U did well brother
@sainadhreddy6769
@sainadhreddy6769 5 жыл бұрын
Your doing a job anna,keep it up
@rayalaseemavillageshow043
@rayalaseemavillageshow043 5 жыл бұрын
Thanks brother please support subscribe share 🙏
@poolahemapoolahema4997
@poolahemapoolahema4997 4 жыл бұрын
Thanks brother
@saginelayesuratnam5389
@saginelayesuratnam5389 4 жыл бұрын
Supargood
@nagasudhameesala9416
@nagasudhameesala9416 5 жыл бұрын
Chalaaaaa bagundi bro
@rayalaseemavillageshow043
@rayalaseemavillageshow043 5 жыл бұрын
Thanks Andi please support subscribe share
@tummalamary752
@tummalamary752 4 жыл бұрын
Very good video
@iiigraghu
@iiigraghu 5 жыл бұрын
An excellent effort
@rayalaseemavillageshow043
@rayalaseemavillageshow043 5 жыл бұрын
Thanks sir.. please support subscribe share 🙏
@ramanji8004
@ramanji8004 4 жыл бұрын
Good
@sraraladevi9954
@sraraladevi9954 5 жыл бұрын
Thank you Nageshvar Reddy chinna nati gnapakalu gurthuku thecchinanduku
@rayalaseemavillageshow043
@rayalaseemavillageshow043 5 жыл бұрын
Thanks bro please support and share
@megarsmegars9699
@megarsmegars9699 5 жыл бұрын
Super Babu 😍
@rayalaseemavillageshow043
@rayalaseemavillageshow043 5 жыл бұрын
Thanks Andi please support subscribe share
@మంచిచేయ్యుకున్నచెడుచెయ్యకు
@మంచిచేయ్యుకున్నచెడుచెయ్యకు 5 жыл бұрын
E video chushunadhuku chala shanthoshanga undhi a nati gnaphakallu malli guruthu chesthunaru you 👉👉👤 👉 thinking 💭🤔💭 good
@rayalaseemavillageshow043
@rayalaseemavillageshow043 5 жыл бұрын
Thanks Andi please support share ur friends
@didyalaradha4846
@didyalaradha4846 5 жыл бұрын
Super anna.naku rayalasema chudali ani chaaaaala istam. Me video tho aa asha thirindi.tq anna
@rayalaseemavillageshow043
@rayalaseemavillageshow043 5 жыл бұрын
Tq bro support us and share
@venkivenki3115
@venkivenki3115 5 жыл бұрын
Come my home no problem
@rayalaseemavillageshow043
@rayalaseemavillageshow043 5 жыл бұрын
Please support subscribe share 🙏 brother
@srinivasanraji3165
@srinivasanraji3165 5 жыл бұрын
Marachi poyina Matti vasana chupisthunnaru chala thanks bro
@rayalaseemavillageshow043
@rayalaseemavillageshow043 5 жыл бұрын
Well come Andi please support subscribe share 🙏 ur friends
@laxmidasari6172
@laxmidasari6172 5 жыл бұрын
Superb.
@rayalaseemavillageshow043
@rayalaseemavillageshow043 5 жыл бұрын
Thanks Andi please support subscribe share
@venkatyadavchiguri8397
@venkatyadavchiguri8397 5 жыл бұрын
Kodiga deepga explain cheyandi bayya interesting ga undi
@rayalaseemavillageshow043
@rayalaseemavillageshow043 5 жыл бұрын
Thappakundaa brother thanks please support
@vijayalaxmi6245
@vijayalaxmi6245 5 жыл бұрын
superrrrrrrrrrrrrrrrr superrrrrrrrrrrrrrrrr nageshswar reddy
@rayalaseemavillageshow043
@rayalaseemavillageshow043 5 жыл бұрын
Thanks please like &share&subsribe
@nallasatyanarayana
@nallasatyanarayana 5 жыл бұрын
Total village live kuda pettandi anna .four house's live super
@rayalaseemavillageshow043
@rayalaseemavillageshow043 5 жыл бұрын
Undi brother pettagaa video lo last lo untundi thanks brother please support subscribe share 🙏 brother
@tnagamani3448
@tnagamani3448 5 жыл бұрын
Maaడి ante chaala kotha padhalu vunnay avi maaku thelidu,avi illu kadandi historical places chala chaalaa bagunnay..sprrrrrrrrrrrrrrrrr
@rayalaseemavillageshow043
@rayalaseemavillageshow043 5 жыл бұрын
Avunu Andi thanks please support share
@praveenamodupalli4947
@praveenamodupalli4947 5 жыл бұрын
Anna supar
@rayalaseemavillageshow043
@rayalaseemavillageshow043 5 жыл бұрын
Thanks brother
@neelakantareddy6450
@neelakantareddy6450 6 жыл бұрын
VERY GOOD BROTHER
@rayalaseemavillageshow043
@rayalaseemavillageshow043 6 жыл бұрын
neelakanta reddy thanks brother
@venkireddy7718
@venkireddy7718 5 жыл бұрын
Chala Baga chesaruu
@rayalaseemavillageshow043
@rayalaseemavillageshow043 5 жыл бұрын
Thanks brother please support subscribe share 🙏 ur friends
@manavoorimuchata2668
@manavoorimuchata2668 5 жыл бұрын
Good job brother. I'm very much impressed with this video.
@rayalaseemavillageshow043
@rayalaseemavillageshow043 5 жыл бұрын
Thanks brother please support subscribe share
@shaiksulthansulthan6251
@shaiksulthansulthan6251 6 жыл бұрын
Super program Anna naku chala eshtam
@rayalaseemavillageshow043
@rayalaseemavillageshow043 6 жыл бұрын
Shaiksulthan Sulthan thanks brother please support & subcribe
@chintharaghavendrareddy6528
@chintharaghavendrareddy6528 6 жыл бұрын
very good information brother
@rayalaseemavillageshow043
@rayalaseemavillageshow043 6 жыл бұрын
chintha raghavendra reddy thanks brother
@lakshmiprasannam512
@lakshmiprasannam512 6 жыл бұрын
Rayalaseema Village Show collected very much for your good village information.
@rayalaseemavillageshow043
@rayalaseemavillageshow043 6 жыл бұрын
lakshmiprasanna M thanks Lakshmi gaaru please subscribe my channel refer ur friends also..
@neelunamaz3675
@neelunamaz3675 5 жыл бұрын
annaa thank you super vedio anna. me vedio chinnapati memories ni gurtu chesindi ma ammaki chala happy thanu e vedio chudagane thanu chinnapudu ikkada adukunedata. innelaki meru me vedio tho gurtuchesaru malli happy for that anna😊
@rayalaseemavillageshow043
@rayalaseemavillageshow043 5 жыл бұрын
Oh super IAM also full Happy maa.. naa video inthamandi chusthunnaraa.. please support subscribe share maa
@sdnd6234
@sdnd6234 5 жыл бұрын
VERY GOOD BRO.
@rayalaseemavillageshow043
@rayalaseemavillageshow043 5 жыл бұрын
Thanks Andi please support subscribe share
@srinitalks5064
@srinitalks5064 5 жыл бұрын
Happy to see these kind of videos.... good job bro.i belong to rayalaseema.... rayalaseema history is vast dantho paati India wide cheyandi brother historical videos.all the very best
@rayalaseemavillageshow043
@rayalaseemavillageshow043 5 жыл бұрын
Thanks brother thappakundaa please support subscribe share 🙏 brother
@anilhumanist
@anilhumanist 6 жыл бұрын
Super anna....what a engineering technology is there in past.....
@TheVickydasari
@TheVickydasari 6 жыл бұрын
Telugu loo chepaleeva raa chiller lanjaodka...nee lanti kodulaki kuda ..english aa raa
@TheVickydasari
@TheVickydasari 6 жыл бұрын
Thappu ..nidhi kadu 1.5lakh ku btech complete chaysay chance ichinna koduklani dengali
@peddireddygoothi9944
@peddireddygoothi9944 6 жыл бұрын
Thappu unte palana thappu ani cheppu thittadam enti brother
@sreenadh8jjhuyyvsankranthi280
@sreenadh8jjhuyyvsankranthi280 5 жыл бұрын
Interesting family and house
@rayalaseemavillageshow043
@rayalaseemavillageshow043 5 жыл бұрын
Thanks brother please support subscribe share 🙏 brother
@sivareddydevireddy9698
@sivareddydevireddy9698 3 жыл бұрын
This is my family
@kasyapreddy
@kasyapreddy 5 жыл бұрын
Jai Raayalaseema...
@rayalaseemavillageshow043
@rayalaseemavillageshow043 5 жыл бұрын
Please support subscribe share 🙏 Sir
@venkatapediredla5871
@venkatapediredla5871 5 жыл бұрын
Old is gold👌
@rayalaseemavillageshow043
@rayalaseemavillageshow043 5 жыл бұрын
Thanks brother please support subscribe share 🙏
@amruthabeautyparlour4751
@amruthabeautyparlour4751 4 жыл бұрын
Appudu anni super
@subbalakshmi1800
@subbalakshmi1800 4 жыл бұрын
Thank my belongs to this villages oldendays peoples Devireddy garu helpful family
@gomangogalaxy6849
@gomangogalaxy6849 5 жыл бұрын
Nice video . I am suggesting to go nallaballe in moddanur district .it is high factionism place in history
@rayalaseemavillageshow043
@rayalaseemavillageshow043 5 жыл бұрын
Yaa thappakundaa brother please support subscribe share 🙏 brother
@pavaniwani6497
@pavaniwani6497 5 жыл бұрын
Namasthe andi adhi ma vuru i am soooooo happy to see
@rayalaseemavillageshow043
@rayalaseemavillageshow043 5 жыл бұрын
Oh thanks Andi.. please support subscribe share 🙏
@chramya5159
@chramya5159 5 жыл бұрын
Super ga chesaru
@rayalaseemavillageshow043
@rayalaseemavillageshow043 5 жыл бұрын
Thanks Andi please support subscribe share
@roopasriroopasri4438
@roopasriroopasri4438 5 жыл бұрын
Super ga vundhi
@rayalaseemavillageshow043
@rayalaseemavillageshow043 5 жыл бұрын
Thanks Andi please support subscribe share
@vadlamani47
@vadlamani47 4 жыл бұрын
Sooper undi house
@rayalaseemavillageshow043
@rayalaseemavillageshow043 4 жыл бұрын
Thanks Andi please support share ur friends 🙏
@sumalathakothapalli6612
@sumalathakothapalli6612 5 жыл бұрын
I like your videos and I like u r grandma....madhi Kuda rayalasema kadapa zilla....😊☺️
@rayalaseemavillageshow043
@rayalaseemavillageshow043 5 жыл бұрын
Oh thanks Andi please support share ur friends
@baggirijagan679
@baggirijagan679 4 жыл бұрын
I getting my old days recall
@yellurenuka8608
@yellurenuka8608 5 жыл бұрын
Very good bro naku ilanti houses ante chala estam
@rayalaseemavillageshow043
@rayalaseemavillageshow043 5 жыл бұрын
Thanks Andi please support subscribe share
@vijayareddy8000
@vijayareddy8000 5 жыл бұрын
Very.. Nice bro
@rayalaseemavillageshow043
@rayalaseemavillageshow043 5 жыл бұрын
Thanks Andi please support share ur friends
@dineshroyal8795
@dineshroyal8795 5 жыл бұрын
Abroad lo unde ma lanti vallaki mana rayalaseema chupistunna meku oka big thanks
@rayalaseemavillageshow043
@rayalaseemavillageshow043 5 жыл бұрын
Oh chaalaa thanks Andi
@bhargav7770
@bhargav7770 5 жыл бұрын
Shabas great work Reddy ur bring the hided heritage of our state
@rayalaseemavillageshow043
@rayalaseemavillageshow043 5 жыл бұрын
Thanks brother
@balukalyan682
@balukalyan682 4 жыл бұрын
Bro will u please show the historical house in munipally near sangareddy I'm also belongs to that village that historical house contains 106doors and it's appear in 4ecars it's nearly belongs to hundreds of years ,2flours of building
@rayalaseemavillageshow043
@rayalaseemavillageshow043 4 жыл бұрын
Naaku cal cheyandi brother nageswarreddy7893084444
@balukalyan682
@balukalyan682 4 жыл бұрын
@@rayalaseemavillageshow043 sure brother
@nareshyadav6019
@nareshyadav6019 3 жыл бұрын
Absolutely Bro... Mee Also Belong's to Same Village
@nareshyadav6019
@nareshyadav6019 3 жыл бұрын
@@rayalaseemavillageshow043Bro make a Video... About My Villages Ancient historical house
@nareshyadav6019
@nareshyadav6019 3 жыл бұрын
@@balukalyan682 Bro Send your Number Plz...
@supriya342
@supriya342 6 жыл бұрын
Old is gold
@kingkingisking4806
@kingkingisking4806 5 жыл бұрын
Ok
@rayalaseemavillageshow043
@rayalaseemavillageshow043 5 жыл бұрын
Please support subscribe share Andi
@mr.mahendrafanofjrntr2978
@mr.mahendrafanofjrntr2978 3 жыл бұрын
Nice bro Kani konchem clarity ledu video
@deepthidipu5281
@deepthidipu5281 5 жыл бұрын
Old tradition istapadevaldaki me channel super
@rayalaseemavillageshow043
@rayalaseemavillageshow043 5 жыл бұрын
Thanks Andi please support
@Pavanreddy-f1x
@Pavanreddy-f1x 5 жыл бұрын
Super bro
@rayalaseemavillageshow043
@rayalaseemavillageshow043 5 жыл бұрын
Please support subscribe share 🙏 brother
@Pavanreddy-f1x
@Pavanreddy-f1x 5 жыл бұрын
Bro am from kadapa I definitely support u my name pavan Kumar Reddy
@siddibai8128
@siddibai8128 5 жыл бұрын
Nenu door lock system practical ga proddutur lo maa attha intlo holidays lo enjoy chesaamu Paatha roogulu gurthuchesaaru thanks
@rameshnaidu6861
@rameshnaidu6861 5 жыл бұрын
Super sir
@rayalaseemavillageshow043
@rayalaseemavillageshow043 5 жыл бұрын
Thanks brother please support share
@djagadeesh5223
@djagadeesh5223 5 жыл бұрын
chala manchi vishayalu cheapavu bro
@rayalaseemavillageshow043
@rayalaseemavillageshow043 5 жыл бұрын
Thanks brother please support subscribe share 🙏 brother
Un coup venu de l’espace 😂😂😂
00:19
Nicocapone
Рет қаралды 4,9 МЛН
哈哈大家为了进去也是想尽办法!#火影忍者 #佐助 #家庭
00:33
pumpkins #shorts
00:39
Mr DegrEE
Рет қаралды 72 МЛН
Ramana Reddy | Back to Back | Comedy Scenes - 3 | ETV Cinema
35:01
Un coup venu de l’espace 😂😂😂
00:19
Nicocapone
Рет қаралды 4,9 МЛН