నిజంగా చాలా కష్టపడి మాకోసం ఇంత మంచి సాయి బాబా గారి వీడియోలు చిపించినందుకు చాలా అంటే చాలా త్క్స్ బ్రో సూపర్ రియల్ లైఫ్ స్టోరీ మై ఫెవ్ స్టోరీ 🤝🙏🙏🙏👌👌👌
@vannamlaxmi34592 жыл бұрын
Chaa
@రాముచేవెళ్ల2 жыл бұрын
🌹
@susheela-rw5ye8 ай бұрын
😊😅 Vm na@@రాముచేవెళ్ల
@venkypagoti86152 жыл бұрын
హా భయ్యా ...అధ్భుతం చాలా బాగుంది ...మాకు ఇంతలా బాబాగారి .....విషయాలను పూసగుచ్చి ...వివరించి చూపించినందుకు నీకు మా ధన్యవాదములు కానీ ...మీరు అక్కడక్కడ మీరు వాడుతున్న ఏక వచనం ,,,వాడాడు అని సంభోదించడం కొంచెం బాధాకరం .... ధన్యులము
@kvenkat50847 ай бұрын
Very nice.THRILLING ga vunnadi. Tq boother
@ravikumar-in3yq8 ай бұрын
చాలా మంచి వీడియో లు తీస్తారు బయ్యా మీరు. మీ వల్ల మాకు సాయి బాబా గారు పుట్టిన ఇల్లు అంత వీడియో లో చూపించారు చాలా థేంక్స్ భయ్యా ఇలాంటి వీడియో లు మరెన్నో తీసి చూపిస్తారని కోరుకుంటున్నాము ఆ దేవుడు మీకు చల్లగా చూడాలి చాలా మంచి పని చేసున్నారు
@anushakomal98402 жыл бұрын
This guy really hardworking...We should support him...All the best 👍
@karuna5623 Жыл бұрын
Om Sai Ram om Sai Ram om Sai Ram om Sai Ram om Sai Ram om Sai Ram om Sai Ram om Sai Ram om Sai Ram om Sai Ram om Sai Ram
@sunithabhusa15902 жыл бұрын
ఇంత కష్టపడి ప్రతి వీడియో తీసి వివరంగా చెప్తున్నందుకు ముఖ్యంగా దేవుళ్లకు సంబంధించినవి చూపిస్తున్నందుకు నీకు మేము ఎంతో రుణపడి ఉంటాము తమ్ముడు ఆ అందరి దేవుళ్ళ ఆశీస్సులు నీకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి
@sureshsurakasi21162 жыл бұрын
సూపర్ విక్కీ గారు మేము సపోర్ట్ గా ఉంటాము మీకు ఎప్పుడు 👌
@svcreations_all2 жыл бұрын
హాయ్ తమ్ముడు నువ్వు వీడియో తీస్తూ వెళ్ళిపో లైకులు వస్తా ఉంటాయి షిరిడిలో ప్రతి చోటు చూపించు
@RMJkVJinJiminJhopeAgustD72 жыл бұрын
Ss
@youthchannal78052 жыл бұрын
Super
@రాముచేవెళ్ల2 жыл бұрын
హాయ్ తమ్ముడు లైక్ వస్తాయంట ని ఏమంటారు కొట్టాలి
@sudhakarjogimahanti34992 жыл бұрын
Ok thanks brother shiridisai vaadina vasthuvulu baaga choopenchvu oomme sree sai Jaya Jaya said sudhakar jogimahanti sree yuvaranzani kala vedika founder organaizer kakinada and visakhapatnam ap
@vasu.marripudi2 жыл бұрын
S brother... Ayana just 100 yrs back manatho jeevenchena goppa vyakti. So... Aayana teregena real places motham videos laa... Cheyyi bro. All the best. Om sai ram.
@venkypavanism40172 жыл бұрын
Super anna meeru entha kastapadi e video tisaru maaku chupinchanudaniki Sai Baba gari gurinchi telusukoni maa janma dhanyamaindi🙏🙏🙏❤️😍
@suprajaseelamsetty2 жыл бұрын
Thank u ilanti videos chestunanduku . Brother manchi video chesaru
@sayilikethissongrajesh282 жыл бұрын
ఓం సమర్ధ సాధు సాయినాధ్ మహారాజ్కీ జై
@teachingislife50992 жыл бұрын
thammudu babagaru daivajnulu dayachesi du and sebdam vadavaddu.🙏Jai Sri Sai Ram.
@sireeshapuli96352 жыл бұрын
Om sai ram baba ki jai
@maddurshiva992 жыл бұрын
షిర్డీ లో. మ్యూజియం లోపలికి పోన్ కూడా తీసుకెళ్లానివ్వరు. అలాంటిది వీడియో ఎలా తీసావ్ తమ్ముడు... సూపర్ great👌👌
@mahalakshmipilla2919 ай бұрын
Chala clearga chupincharandi baba gari vi. Nenu avi real gane chusanu shiridilo.
@srivardhini59312 жыл бұрын
Wowwww amazing tammudu Vikram TQ s much
@neerajasuram8052 жыл бұрын
Than q so mch nanna memu chusina punyamanrha neede
@manikantakarrothu42 жыл бұрын
అన్న మీరు చాలా సార్లు సాయి బాబా గారిని ..డు అని పిలిస్తున్నావ్ అన్న .. రు అని పిలిస్తే bagutudhi అన్న ఆయన .దేవుడు అన్న