Village crabs hunting : అలా ప్రకృతి ఒడిలో నాటుపీతల వేపుడు || Araku tribal culture

  Рет қаралды 949,514

Araku Tribal Culture

Araku Tribal Culture

Күн бұрын

Пікірлер: 958
@chandukumar1
@chandukumar1 Жыл бұрын
పల్లెటూరు వాళ్ళు ఎంత మంది 🤚❤️
@raveendrathavalam8276
@raveendrathavalam8276 Жыл бұрын
Nuvuu ekkada numchi
@KolanidiGeeta
@KolanidiGeeta Жыл бұрын
Love you guys
@leelakalyani3907
@leelakalyani3907 Жыл бұрын
@chandukumar1
@chandukumar1 Жыл бұрын
@@raveendrathavalam8276 పల్లెటూరు నుంచి బ్రో
@RAVITEJA.12
@RAVITEJA.12 Жыл бұрын
కర్నూలు
@upendra8397
@upendra8397 Жыл бұрын
ఒక పల్లెటూరిలో పుట్టి, పెరిగి, జాబ్ కోసం సిటీ కి వెళ్లి కోరుకున్న జీవితాన్ని పొందలేక అక్కడ కష్టాలు పడుతున్నాం... ఇవన్నీ ఎందుకులే మన ఊరు వెల్లిపోదాం అని ఇప్పుడు అనుకున్న సరే వెళ్లలేని పరిస్థితి..... మీరు పొందే పల్లెటూరి ఆనందాన్ని మీ మోహలలో, మీ వీడియోలలో చూసుకుంటూ మేము కూడా పల్లెటూరిలో వున్నాం అని ఊహించుకుంటూ కొద్దిపాటి ఆనందాన్ని పొందుతున్నాము 😞😞
@ArakuTribalCulture
@ArakuTribalCulture Жыл бұрын
Thank you.! 🙏🏻
@tangolahaseena-uq3yc
@tangolahaseena-uq3yc Жыл бұрын
Ekkada anna e place waterfall bagundhi ekkada a place.nice video😊
@junnusunnyraju
@junnusunnyraju Жыл бұрын
Yas bro..
@bggvlogs
@bggvlogs Жыл бұрын
Exactly the same as my inner feelings
@lavanyaagurlaa1565
@lavanyaagurlaa1565 Жыл бұрын
avunu anna
@siddhu4991
@siddhu4991 Жыл бұрын
మీలాగా ప్రకృతి ఒడిలో ఒక్కరోజు జీవితం గడిపిన హ్యాపీ బ్రో👌👌👌
@lakshmi.49
@lakshmi.49 Жыл бұрын
మేము కూడా నిమ్మకాయ లో ఉప్పు కారం వేసి తింటాము అబ్బా భలే ఉంటుంది ఇప్పుడు మీరు తింటుంటే మాకు నోరూరుతుంది తమ్ముళ్లు వంట 👌👌చేసారు 👍👍
@gangadhargadde9027
@gangadhargadde9027 Жыл бұрын
రామ్ఎలా ఉంది మీ ఆరోగ్యంవర్షం లో ఎక్కువ నడవకూడదు తమ్ముడుఆరోగ్యం-మహాభాగ్యంతమ్ముడుమీరు బాగుంటేఇలాంటి వీడియోలు ఎన్నోపెడతారుమీ ఆరోగ్యం జాగ్రత్తతమ్ముడుపీతల కూర సూపర్ రెసె అయితే ఇంకా బాగుండేది తమ్ముళ్లు ప్రకృతి ఒడిలో ఉండి మాకు మంచి వీడియోలు పెడుతున్నారు పెట్టారు ❤👌👌👌👌👌👌👌👌👌👍✊❤️❤️✊
@ArakuTribalCulture
@ArakuTribalCulture Жыл бұрын
Thank you.! 🙏🏻
@SAHITYATV
@SAHITYATV Жыл бұрын
రామ్ నీ ఆరోగ్యం కుదుటపడినందుకు చాలా సంతోషం. పీతలు పట్టడం...వండుకుని తినడం వీడియో సూపర్. వాతావరణం కూడా చాలా బావుంది. అందరికీ థ్యాంక్య్
@ArakuTribalCulture
@ArakuTribalCulture Жыл бұрын
Thank you.! Sahitya Garu 🙏🏻
@muralireddy2263
@muralireddy2263 Жыл бұрын
Mi video's chala bagunnayi bro nenu mi channel ki New subscriber
@muralireddy2263
@muralireddy2263 Жыл бұрын
​@@ArakuTribalCulturemi channel nunchi nenu chala nerchukovali bro
@rajuvanthala3011
@rajuvanthala3011 Жыл бұрын
ఆ అందమైన ప్రకృతి ఒడిలో, పైగా ఆ చల్లని వాతావరణం లో వేడి వేడి పీతలు వేపుడు తింటుంటే ఆ అనుభూతి వేరు. ఏదిఏమైనా మీరు అదృష్టవంతులు. వీడియో చాలా బాగుంది 👌.
@sanagalasadu8369
@sanagalasadu8369 Жыл бұрын
అసలు ఆ ప్రకృతి అందాలు ❤ జలపాతం ❤మి స్నేహం,❤చెట్లు ❤ఎంత lucky meru,get well soon ,be happy and healthy Ramu😊
@raki5530
@raki5530 Жыл бұрын
లైఫ్ అంటే మీది రా తమ్ముళ్లు, మీ మధ్య ఏ విధమైన విభేదాలు రాకుండా ఉండాలని ఎప్పుడూ కలసి మెలిసి ఉండాలి మీరు అనీ కోరుకుంటున్నాను
@maheshelagandula1775
@maheshelagandula1775 Жыл бұрын
What a memories....Naa చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు వస్తున్నాయి...... అలాంటి లైఫ్ ఈ కాలం పిల్లలకి లేదు....
@somelinagendra116
@somelinagendra116 Жыл бұрын
ఈ విదంగా పితల వేట చాలా బాగుంది రాము, రాజు ,గణేష్ గారు సూపర్ చాలా చాలా బాగుంది పీతల కూర కూడా గుమగుమ లాడుతుంది ఇంత మంచి వీడియో తీసినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను 👌👌❤❤❤❤❤❤❤
@amulukhuti2715
@amulukhuti2715 Жыл бұрын
మై ఫేవరేట్ కర్రీ పీతలు చూస్తుంటేనే నోరు ఉరుతుంది❤❤❤❤super
@premahanumanthu1823
@premahanumanthu1823 Жыл бұрын
Hi రాము మీరందరు ఎలా ఉన్నారు.. నీ ఆరోగ్యం ఎలా ఉంది రాము..ఇంకా కొద్దిరోజులు rest తీసుకో నాన్న.. వర్షాల్లో ఎక్కువ తిరగమాక ఆరోగ్యం జాగ్రత్త.. From canada 🇨🇦 fans
@arunagadudasu6348
@arunagadudasu6348 Жыл бұрын
Super location bro s
@khadarbasha4110
@khadarbasha4110 Жыл бұрын
Em bro canada lo vunanata mantrana niku akada evaru lera
@gopigoud3000
@gopigoud3000 4 ай бұрын
రాజు మీరు అద్భుతమైన లొకేషన్ లో వంట చేసుకుని తినడం చాలా అదృష్టం సూపర్
@Thirisha-q5z
@Thirisha-q5z Жыл бұрын
Bro తొందరగా వీడియో లు తీసి పెట్టండి 🙏 మేము మీ వీడియో కీ అలవాటు పడిపోయాము 😊 చాలా బాగుంది నాకు తినాలని అనిపిస్తుంది 😊, రాము అన్నా నేను కూడా నీలానే నిమ్మకాయ salt వేసుకుని తింటాను నాకు చాలా ఇష్టం, మీరు చాలా అదృష్టవంతులు ప్రకృతి వడిలో స్వచ్ఛమైన జీవితం అనుభవిస్తునందుకు, మాకు చూపిస్తునందుకు ధన్యవాదములు 🙏
@siverimadhavarao19973
@siverimadhavarao19973 Жыл бұрын
పల్లెటూరు పల్లెటూరే ❤❤❤❤పల్లెటూరులో జీవించడం ఎంతో ఆనందం 💕💕💕
@SureshSurakasi
@SureshSurakasi 11 ай бұрын
నాకు చాలా ఇష్టం ఇలాంటి వాతావరణం అంటే మీరు చాలా అదృష్టవంతులు అలాంటి వాతావరణంలో స్టే చేస్తున్నందుకు చాలా చాలా బాగుంది
@Killer17811
@Killer17811 Жыл бұрын
ప్రకృతిలో హాయిగా అందమైన జీవితం గడుపుతున్నారు బ్రో నైస్❤❤❤
@lavetirajesh6980
@lavetirajesh6980 Жыл бұрын
బ్రదర్ మీ తింటున్న ఫుడ్ 100 %natural 👌
@a...k.16127
@a...k.16127 Жыл бұрын
పాకుడు రాళ్లు జాగ్రత్త..బండరాళ్లు take care తమ్ముళ్లు..nice వీడియో...అడవిలో వంట అదిరిందట 😋
@demudubabuprincebabu2806
@demudubabuprincebabu2806 Жыл бұрын
మేము మా చిన్నప్పుడు వర్షం పడే టప్పుడు కాలువ లో పొలంలో కొట్టే వారము గాని ఇలాగ కోడి పేగులు తో ఎప్పుడు పట్టలేదు సూపర్ వీడియో
@rajuvadapalli602
@rajuvadapalli602 Жыл бұрын
అబ్బా ఎంత ఆనందంగా ఉన్నారో మీరు చాలా అదృష్టవంతులు నా చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తు కొస్తున్నాయి
@rajuvadapalli602
@rajuvadapalli602 Жыл бұрын
పాపం రాజు 😂😂😂😂
@SivaSankar-jy8bt
@SivaSankar-jy8bt Жыл бұрын
Bro meru vunna location super i love that type of locations and meru chesina vanta chuste noru vuruthundhi
@brmamatha1029
@brmamatha1029 Жыл бұрын
Swargam ante bahushaa alaane vuntundhemo.. Abba entha baavundhi prakruthi..... ❤
@manjulagudipudi7356
@manjulagudipudi7356 Жыл бұрын
Peddaga unna kallu vesukunte super untai Thammudu avi paeyyakudadu mi area super undu God bless you
@deepu_gallery8686
@deepu_gallery8686 Жыл бұрын
చాలా బాగుంది రాము రాజు గణేష్ ,❤ అడివిలో అరుదైన మొక్కలు ఒక వీడియో చెయ్యండి
@idontcare9604
@idontcare9604 Жыл бұрын
ఆ పీతలు తో బ్రెడ్ ముక్కులు కలుపుకుని తింటే ఉంటుంది ఆన్న. అబ్బా ఆ వాతావరణం కి ఆ వంట కి సూపర్
@d.govindgovind7548
@d.govindgovind7548 Жыл бұрын
వీడియో చాలా బాగుంది బ్రదర్స్ ఇలాంటి వీడియోలు ఎన్నో తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బ్రదర్స్ అలాగే మీ ఆరోగ్యం జాగ్రత్త బ్రదర్స్ పీతల కూర నేను ఎప్పుడూ తినలేదు. బ్రదర్స్ ❤🤪❤
@ArakuTribalCulture
@ArakuTribalCulture Жыл бұрын
Thank you.! Govind Garu 🙏🏻
@kadithiashokkumar6935
@kadithiashokkumar6935 Жыл бұрын
చినుకు కురిసిన క్షణం పుడమి పరిమళం, పచ్చని పొలాన వీచే సమీరం, అలుపులేక ప్రవహించే సెలయేటి ప్రవాహం, శిశిరాన్ని మరిపించే వసంతరాగం, ప్రకృతిలో దాగిన వర్ణాలు అనేకం... Super super beautiful 🙏 awesome awesome
@nelloreammai3319
@nelloreammai3319 Жыл бұрын
Chala bagundi video , lemon lo Salt vesukuni tinte chala bagundi .... 😊
@ArakuTribalCulture
@ArakuTribalCulture Жыл бұрын
🤩
@SitaRam-gorla
@SitaRam-gorla Жыл бұрын
బ్రదర్స్ మీరు పీతలు పట్టి వండడం చాలా బాగుంది మీ చుట్టూ ఉన్న ప్రకృతి అందాలు చాలాచాలా బాగున్నాయి మీరు ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ మరెన్నో చేయాలి బ్రదర్ 👌👌
@ArakuTribalCulture
@ArakuTribalCulture Жыл бұрын
Thank you.! SitaRam Garu 🙏🏻
@SandeepKumar-ks7dh
@SandeepKumar-ks7dh Жыл бұрын
🌳☘️🌾హాయ్ రాము అన్న పీతలు వేట సూపర్ క్లైమేట్ తగ్గ వీడియో చేశారు మీరు 🌾☘️🌳
@ArakuTribalCulture
@ArakuTribalCulture Жыл бұрын
Thank you.! 🙏🏻
@harriskumarbsy7131
@harriskumarbsy7131 Жыл бұрын
బ్రదర్ మాది అరకు వ్యాలీ నియోజకవర్గం పెదబయలు మండలం అన్న... చాలా చాలా మంచి వీడియోస్ చేస్తున్నారు... ❤️❤️
@RPS1873
@RPS1873 Жыл бұрын
ఆ నిమ్మకాయ మీద ఉప్పు వేసుకుని మీరు taste చూస్తుంటే మాకు నోట్లో నీళ్ళు వస్తున్నాయ్ బ్రో... మీరు చాలా లక్కీ, నాచురల్ గా దొరికిన వి తిని ఎంజాయ్ చేస్తున్నారు...👌😉😉😉😉
@paparaotangi6027
@paparaotangi6027 Жыл бұрын
ఫస్ట్ టైం పీతలు పట్టడం చూస్తున్నాను వీడియోలో చూపించినందుకు థాంక్స్
@ArakuTribalCulture
@ArakuTribalCulture Жыл бұрын
Thank you.! 🙏🏻
@ArakuTribalCulture
@ArakuTribalCulture Жыл бұрын
Thank you.! 🙏🏻
@harikiran-z4b
@harikiran-z4b Жыл бұрын
Beautiful location you guys are blessed with nature
@anjushabeena4213
@anjushabeena4213 Жыл бұрын
One of my favt carry chala chala బాగుంటాయి ఇవి , lucky persons నాకు ఐతే నొరు ఊరిపోతుంది 😊 e video చాలా చాలా బాగుంది
@ArakuTribalCulture
@ArakuTribalCulture Жыл бұрын
Thank you.! Shabeena Garu 🙏🏻
@samalakavithasamalakavitha4085
@samalakavithasamalakavitha4085 Жыл бұрын
Hai annaya mi video kosam morning nundi wait chesthunna eppudu eppudu pedthara ani finally pettesaru ❤❤
@jhansiranidasari9607
@jhansiranidasari9607 Жыл бұрын
Location chala bavundi.water kuda chala clear ga undi.
@ME_VIDYA_VLOGS
@ME_VIDYA_VLOGS Жыл бұрын
Hello ATC very happy to see you. పీతల వేట మరియు లొకేషన్ సూపర్...
@ArakuTribalCulture
@ArakuTribalCulture Жыл бұрын
Thank you.! Vidya Garu🙏🏻
@lathareddyl2153
@lathareddyl2153 Жыл бұрын
Vedio chala bavundi. Don't worry enni sarlu chusina crabs Vedio new gane vundi.
@saikishor1877
@saikishor1877 Жыл бұрын
మీరూ ఎంజాయ్ చేస్తుంటే నాకు రావాలని ఉందీ అన్నా❤
@narsimhabudda9337
@narsimhabudda9337 Жыл бұрын
పీతలు కూర అంటే నాకు చాలా ఇష్టం హాయ్ రాము రాజు గణేష్ చాలా మంచీ వీడియోస్ చేస్తున్నారు
@pavansanthosh1954
@pavansanthosh1954 Жыл бұрын
Hi Ram Raju Ganesh 👋, Happy to see you again, Curry bagundi, Chuse vallaki noru oorutndi mari, kani em chestam lalajalam mingeyadame 😂😅😊❤
@ArakuTribalCulture
@ArakuTribalCulture Жыл бұрын
🤩
@vijayapalli9140
@vijayapalli9140 Жыл бұрын
Ram Anna health bagundha kodhi rojulu rest tisuko anna climate chala bagundhi curry super bro
@skjaveed7465
@skjaveed7465 Жыл бұрын
Living along with nature is gods gift fr u you people r soo lucky
@venkateshchilmathuri7734
@venkateshchilmathuri7734 Жыл бұрын
మీరు త్వరగా కోలుకోవాలని ఆ పరమ శివుణ్ణి కోరుకుంటున్న బ్రో
@ArakuTribalCulture
@ArakuTribalCulture Жыл бұрын
Thank you.! Venkatesh Garu 🙏🏻
@padmaarumalla664
@padmaarumalla664 Жыл бұрын
హాయ్ వీడియో చాలా బాగుంది పకృ తి సేలయేరు లు చూడడానీకీ రెండు కళ్ళు చాలడం లేదు 😍 పీతల వేట మామూలుగా లేదు 👌👌 ఎప్పుడూ చెపుతున్న టు మీరు చాలా చాలా అదృష్టవంతులు 👏🏻👏🏻రామ్ ఆరోగ్యం బాగుంది అని చెప్పుతుంటే చాలా ఆనందంగా వుంది 😍 కష్టజీవులు మీరు మీకు మంచే జరుగుతుంది 😍 💯👍☘☘
@ArakuTribalCulture
@ArakuTribalCulture Жыл бұрын
Thank you.! Padma Garu 🙏🏻
@DurgaPrasad-cy8sm
@DurgaPrasad-cy8sm 4 ай бұрын
Very very beautyful weather brother
@ArakuTribalCulture
@ArakuTribalCulture 4 ай бұрын
Thanks for visiting 🙏🏻
@Voice_of_telangana1011
@Voice_of_telangana1011 Жыл бұрын
చాల బాగుంధీ వీడియో...😊
@pradeepm8567
@pradeepm8567 Жыл бұрын
Climate matram super 👌👌👌👌, forest, water flow, cows, rain, super climate, forest videos cheyyandi
@ArakuTribalCulture
@ArakuTribalCulture Жыл бұрын
Sare 🤩
@Dhyana999
@Dhyana999 Жыл бұрын
Hello.... Soo happy to see u here ram garu👍miru thinna నిమ్మకాయ ఉప్పు taste nenu prathi sari పుల్లగా emaina thinalanipisthe intlo pullavi emi lenappudu adhee thintanu... Nak kuda thelusu aa taste ela untundho😋&ganesh garu 👌super ga pattukunaru miru pithalani.. Raju annayya miku pithalu padakapoye sariki chala tension anipinchindi 😂ayyoo ela ma Raju annaki padthayoo ledo eroju nidra kuda podu feel aipoyi ani 🤯but finally successful ga pattukunaru..... Miru chupinchina locations annitillo idhi okati super ga nachindhi naku..... Okate thakuvaindi 🥺nen mitho kurchoni thinalekapoyanu..... Ok fine..... Tqsm for this beautiful video 🙏
@ArakuTribalCulture
@ArakuTribalCulture Жыл бұрын
Chala bhaguntundi (lemon)🤩
@kommushivaji6929
@kommushivaji6929 Жыл бұрын
E curry chala baguntundhi Naku estam nenu chinnaga unnapudu evi kalchukoni thinevallam meru chesthunte noru uripoyindanuko so 😋😋 tq guys
@ravikumar1550
@ravikumar1550 Жыл бұрын
Wow.. Amazing.Great Video.. @ATC team.. 💯💞🤗😍😘🙏.chinna naati memories ni gurthu chestunnaru..Thank You 🙏🙏🤗💞👏. Raju.. Paruvu Poindi.. Haha 😂 😂 😂. Sarigga pattaledu crabs.
@RavitejaVooyaka
@RavitejaVooyaka 6 ай бұрын
హాయ్ అన్నయ్య మాది శ్రీకాకుళం జిల్లా సీతంపేట మా గ్రామంలో కూడా మేము వాటిని గేడ్డ ఎండ్రకలు ఉంటాము పొద్దున్న వర్షం పడగానే రాత్రి వేటకు వెళ్తాము పొలాల దగ్గర వేట చాలా సరదాగా ఉంటది వాటర్ తెచ్చుకొని ఆ తాడలు ఉప్పు నీటిలో ఉడకబెట్టుకొని తింటాము గేడ్డ ఎండ్రకలు కూర వండుతున్న అన్నంతో నంజు కుంటాం🦀🦀 జై ఆదివాసి
@ArakuTribalCulture
@ArakuTribalCulture 6 ай бұрын
❤️❤️❤️
@ravikumar1550
@ravikumar1550 Жыл бұрын
Naa chinnapudu e season lo Sunday gani or holidays gani esthe.. Pillalu, pedda Pillala batch 20 members varaku.. Cheruvu Daggaraiki velli. Cheruvu gattuna crabs.. Unde big and deep lothu unde wholes untayi.avi Ela untayi ante. Mana hand mochethi, bhujam varaku lothu lopalaki velle unde whole untayi.a deep depth lo crabs untayi.. Vatini hand ni whole lopala ki Petti crab ni pattevallam. Chala kastam Ala pattalante. Bcoz Avi karustayi. 2hands tho. Gattiga. Blood kuda chala Ekkuvaga vastundi. Okkokasari..wholes lopala snakes kuda untayi.. Be careful ga chesevallam. Aaa days malli tirigi raavu. But. Nenu pedtanu Kaani tinalenu fishes also. great video.. @Ram, @Raju, @Ganesh,@ Lakshman, @chinnari Bava garu.. Hatesoff 💯💯🙏🙏🙏👏👏💞💞🤗🤗
@ArakuTribalCulture
@ArakuTribalCulture Жыл бұрын
Thank you.! Ravi bro 🙏🏻
@ravikumar1550
@ravikumar1550 Жыл бұрын
@@ArakuTribalCulture 💞💞💞😍😘🤗🤗
@vanumuchittibabu8713
@vanumuchittibabu8713 Жыл бұрын
సూపర్ వీడియో వాట్ ఎ టెక్నిక్...ఫిషింగ్ & క్రాబ్ కాచింగ్ 😅
@taduriaruna9099
@taduriaruna9099 Жыл бұрын
So beautiful Surroundings you have 👌👌nice to see you Ram 👍🏻can’t wait to see Araku
@lalithanandoli5337
@lalithanandoli5337 Жыл бұрын
Nature yentha bagundo rainy lo ,gadda kuda water crystal clear neat ga vundi and crab curry aithe super .. meeru vunnare noru voorinchadanike vunnaru 🤤🤤🤤🤤🤤
@ArakuTribalCulture
@ArakuTribalCulture Жыл бұрын
Thank you.! 🙏🏻
@kankipati81
@kankipati81 Жыл бұрын
Hi.. Ramu.. very happy to see you back..... one more time you people have come up with a pure natural video... really liked it...
@ArakuTribalCulture
@ArakuTribalCulture Жыл бұрын
Thank you.! 🙏🏻
@ArakuTribalCulture
@ArakuTribalCulture Жыл бұрын
Thank you.! 🙏🏻
@KorraLaxmi-k9f
@KorraLaxmi-k9f Жыл бұрын
Yes Naku noru urthundhi
@yugiyugesh9095
@yugiyugesh9095 Жыл бұрын
Fishes pattadaniki try cheyyandi Ramu raju and Ganesh Miru antene Oka positive vibe vasthundhi maku such a great full friends
@yugiyugesh9095
@yugiyugesh9095 Жыл бұрын
Chinnari bava kuda 🥰🥰
@ArakuTribalCulture
@ArakuTribalCulture Жыл бұрын
Thank you.! 🙏🏻
@diavanneti1756
@diavanneti1756 Жыл бұрын
Health ippudela undi Maa 💕 Tuesday video ralenappude anukunna inka health recovery avvaledani 😴 Nuvvvu manachi unnapude videos cheyyu take care of yourself.....!
@ArakuTribalCulture
@ArakuTribalCulture Жыл бұрын
Sare Dia 😍
@ArakuTribalCulture
@ArakuTribalCulture Жыл бұрын
Sare Dia 😍
@Assalamvalaikum
@Assalamvalaikum Жыл бұрын
Thank you so much 🤝 bro Raju and Ganesh videos baga thisaru God blessings epudu meetho undali ani korukuntunna bro
@venkateshlawrence
@venkateshlawrence Жыл бұрын
Verey level location wonderful 🎉🎉 your team 🎉❤ good keep it up ATC
@rajubabufishing1860
@rajubabufishing1860 Жыл бұрын
Hii Thamudu nice video chala bagundhe 🎉
@venkataseshagiri4499
@venkataseshagiri4499 Жыл бұрын
Excellent brothers, living in the natural atmosphere with healthy food
@swathikorra7984
@swathikorra7984 Жыл бұрын
Wow super location o my God beautiful and super video 👌👌👌👏
@ravikumar1550
@ravikumar1550 Жыл бұрын
After long time...entire whole @ATC..team 5members..in one frame 🙏🤗🤗🤗💞💖💖💖😍😘😘
@rajithakondra3212
@rajithakondra3212 Жыл бұрын
Bagundi chala chala bagundi video risk thesukoni chesaru. Beautiful nature adrushtavanthulu brothers
@madaspadmini3863
@madaspadmini3863 Жыл бұрын
Happy to see you Ramu eat well Good video
@DivyachallaDivya
@DivyachallaDivya 6 ай бұрын
Super andi miru chala lucky ilanti nature ni feel avtunnarru
@Phoneman-p9j
@Phoneman-p9j Жыл бұрын
Awesome beautiful peaceful life.... loved it... nature always ❤.
@dharavathsaidulu3838
@dharavathsaidulu3838 Жыл бұрын
Hi Ramu Helth Bhagunda nice Video Farest super atc tem ❤🎉🎉
@srikanthsri7244
@srikanthsri7244 Жыл бұрын
Hi Ramu brother Mee health ela vundhi ippudu Cooking video chala bagundhi A T C team brothers ❤️❤️😎😎😎😎
@ArakuTribalCulture
@ArakuTribalCulture Жыл бұрын
Thank you.! Srikanth Garu 🙏🏻
@nsaidulu4795
@nsaidulu4795 Жыл бұрын
Supar .locations .meeru .full .enjoy .chesthunnaru .maku .kuda .chudalani .unnadhi
@SSVFRIENDS
@SSVFRIENDS Жыл бұрын
Big fan of You anna🎉🎉🎉 I love Tribal Culture
@rizzuhasini3891
@rizzuhasini3891 Жыл бұрын
సూపర్ వీడియో తమ్ముడు చూస్తే నోరు ఊరింది
@adya3446
@adya3446 Жыл бұрын
19:28 😆😅😂🤣 Peetalu ila pattadam first time chustunnaa Mr.Ram ❤ Nee health bhane unda reply cheyyochu kada 😮
@ArakuTribalCulture
@ArakuTribalCulture Жыл бұрын
Sare 🙂
@praveenkumar-eq7dl
@praveenkumar-eq7dl Жыл бұрын
ఆ ప్రకృతి సోయగాలు చూస్తుంటే మీ తో ఒక రోజు అంతా ఉండి మీ సంప్రదాయాలు తెలుసుకోవాలని ఉండి సోదర...
@narigerakesh5334
@narigerakesh5334 Жыл бұрын
Paris vallu how many members like kottu
@vasanthabanoth7826
@vasanthabanoth7826 Жыл бұрын
Nizam bro noru uruthundhi very spicy 👌👌👌
@ArakuTribalCulture
@ArakuTribalCulture Жыл бұрын
🤩
@rise4job303
@rise4job303 Жыл бұрын
4Gb data pothe poindi kani 4k lo chusthe a kikke verappa
@vinayagoodboy
@vinayagoodboy 9 ай бұрын
😂😆😆😆🤣
@RajeswariYepuri
@RajeswariYepuri Жыл бұрын
Koorkoorkoorkoor.... baga pilicharu bro...😂😂😂... sooper... peethalani kuda pilustharani ippude telusukunnanu... thanks bro...😊
@sudheerakula3570
@sudheerakula3570 Жыл бұрын
బ్రో మీకు అడవిలో జంతువులు కనబడుతయా వీడియోస్ కొరకు వెళ్ళినపుడు
@ArakuTribalCulture
@ArakuTribalCulture Жыл бұрын
Kanipistayi
@KorraLaxmi-k9f
@KorraLaxmi-k9f Жыл бұрын
Ram Raju Ganesh mi antha adrustem unte bagundedhi ❤❤❤❤,👌👌👌👌
@ravurisrinivasravurisriniv2479
@ravurisrinivasravurisriniv2479 Жыл бұрын
రాము బాయ్ ఆరోగ్యం ఎలా ఉంది ప్రకృతి ఒడిలో పెరిగిన వాళ్ళు మీకు ఆరోగ్యం బాగా పడుకోండి బాయ్ మీ వాతావరణానికి అసలు ఏమీ రావు కదా
@ArakuTribalCulture
@ArakuTribalCulture Жыл бұрын
Varsham loooo monna kodhigaa tadavadam valla chinna cold nd lite gaaa fever 🤒
@Rishith1123.
@Rishith1123. Жыл бұрын
Nice video Elanti videos inkha cheyali miru 👍👍
@NeelimashettyNeelimashet-fv3fp
@NeelimashettyNeelimashet-fv3fp Жыл бұрын
Eppudu 2days nunche chusthunnanu videos good 👍 👌 me vantalu kudabagunnay good
@gouthamchennoju
@gouthamchennoju Жыл бұрын
Bro nenu eppudina manusu badhaga anipinchinapudu me videos chustanu appudu manusu prashanthanga anipistadi ❤❤❤ love u all bros 😊😊😊
@ArakuTribalCulture
@ArakuTribalCulture Жыл бұрын
Thank you.! Gowtham Garu 🙏🏻
@geethalakshmic.hihappynewy8417
@geethalakshmic.hihappynewy8417 Жыл бұрын
Thank you to all Meeru manchi seneries ni choopincharu. Memu from Bangalore , Karnataka
@anjianju4123
@anjianju4123 Жыл бұрын
Ramu brother మీరు, మీ ప్రాంతంలో night camping అలాగే coocking, little bit night explore చేస్తే చాలా అద్భతంగా ఉంటుంది అని నా అభిప్రాయం.... ఎందుకంటే ఆ ప్రాంతంలో morning view 🌄 కిర్రాక్ గా ఉంటుంది..❤❤❤
@ArakuTribalCulture
@ArakuTribalCulture Жыл бұрын
Sare 🙂
@jashvithakethan9157
@jashvithakethan9157 Жыл бұрын
Super nature...you are so blessed... Memu me vedios chala interset ga chustam
@ArakuTribalCulture
@ArakuTribalCulture Жыл бұрын
Thank you.! 🙏🏻
@muragaamma
@muragaamma Жыл бұрын
Hi bro si chala Baga chesaru vata😋😋super brosi
@thottamdepisupriya3582
@thottamdepisupriya3582 Жыл бұрын
Flow heavy gaa undi jagratha Raju ganesh nd ramu
@premkumarkotapati457
@premkumarkotapati457 Жыл бұрын
19:14 రాము, రాజు మీరు అలా తింటుంటే చూసే వారి పరిస్థితి ఏమిటి అహ్హ్... నైట్ 10: 50 కి అన్నము తింటూ వీడియో చూసాను, నోరూరుతుంది.. Take care ramu and God bless you, and your team
@ArakuTribalCulture
@ArakuTribalCulture Жыл бұрын
Thank you.! Premkumar Garu 🤩
@P.S.G.Reddy246
@P.S.G.Reddy246 Жыл бұрын
వీడియో చాలా బాగుంది బ్రోస్ 👍
@ArakuTribalCulture
@ArakuTribalCulture Жыл бұрын
Thank you.! Siva Garu
@narendrakumar6140-h5h
@narendrakumar6140-h5h Жыл бұрын
🦀🦀🦀🦀🦀🦀🦀 pithalu saffa curry matram keka brothers ipudu mana tribal areas lo rains mamulga ledhu
@srilakshmi..........3575
@srilakshmi..........3575 Жыл бұрын
Video chusthunnamtha sepu chala happy ga undhi brothers 🥰🥰🥰🥰
@ArakuTribalCulture
@ArakuTribalCulture Жыл бұрын
Thank you.! 🙏🏻
@venkatalakshmithupakula8174
@venkatalakshmithupakula8174 Жыл бұрын
hii annayya lu andaru bagunnara ramu annayya health bagunda annayya eppuduu vaagulu veltunnaayi ani antaam ramu annayya me voice is super explanation annayya elaanti video cheyalani manaspurthiga korukuntuu nanu all the best annayya
@ArakuTribalCulture
@ArakuTribalCulture Жыл бұрын
Thank you.! 🙏🏻
@ravikumar1550
@ravikumar1550 Жыл бұрын
Epatiki 3times chusanu video.
@ravikumar1550
@ravikumar1550 Жыл бұрын
Natural...greenery Mamulga ledu,@Ram.. Alanti natural greenery, and floating of water, greenery hills ni chudalante..petti puttali.,rasi petti undali. Wow awesome, very beautiful natural.. 💯🍀🍀🍀🌱🌱🌿💞💖🙏.
@ArakuTribalCulture
@ArakuTribalCulture Жыл бұрын
Thank you.! Ravi Bro 🙂
Леон киллер и Оля Полякова 😹
00:42
Канал Смеха
Рет қаралды 4,7 МЛН
Арыстанның айқасы, Тәуіржанның шайқасы!
25:51
QosLike / ҚосЛайк / Косылайық
Рет қаралды 700 М.
“Don’t stop the chances.”
00:44
ISSEI / いっせい
Рет қаралды 62 МЛН
Special Karas | Palagaram | Special Snacks
14:31
Five Star Recipes
Рет қаралды 150
Village crabs hunt | My Village Show Comedy
17:33
My Village Show
Рет қаралды 13 МЛН
వేటాడి వంట చేశాం | Wild hunting | birds hunting |
17:14
Wilderness Telugu Cooking channel
Рет қаралды 1,8 МЛН
Леон киллер и Оля Полякова 😹
00:42
Канал Смеха
Рет қаралды 4,7 МЛН