సమాజంలో అమ్మాయిలు చేసే మోసాలను కళ్ళకు కట్టినట్లు చూపించారు... Nice Broooo 👌👌👌 ఇలాంటి వీడియోస్ మరెన్నో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంటున్నా....
@ravikumarchem59424 жыл бұрын
Super bro
@shravankumar-xk2dt4 жыл бұрын
Mana Bayes kuda alage unnaru bro.
@kasthuribommagani8223 Жыл бұрын
Nice bro
@yedduananthrao93554 жыл бұрын
కత్తిని ఎంత సున్నితంగా వాడిన దానికి నరకడమే తెలుసు మనం ఎంత ప్రేమించిన వాళ్లకు మనల్ని మోసం చేయడమే తెలుసు.. సూపర్ సాంగ్ నా ప్లే లిస్ట్ లో add చేసుకున్న..
@panugantibujji77314 жыл бұрын
P,hji
@gugulothuanitha29444 жыл бұрын
Nice.. quotation... super..
@inturijayanadh74 жыл бұрын
Hii
@kbalrajukbalraju18764 жыл бұрын
Dj
@allurisreddy68714 жыл бұрын
Nice quotation
@hareeshdasagani27794 жыл бұрын
ఇలాంటి ప్రేమ విలువ తెలియని వారి కోసం మనం తెలిసి తెలిసి ప్రాణాలు తీసుకోవడం కంటే మూర్ఖత్వం ఇంకొకటి ఉండదు.మనకు వాళ్ళకంటే ముఖ్యమైన వాళ్ళు తల్లితండ్రులు అని మరచిపోవద్దు.. ప్లీజ్🙏🙏 అండ్ సాంగ్ సూపర్ బ్రో వింటుంటే గూస్బంప్స్ వస్తున్నాయి.....
@naresh-xj5ep4 жыл бұрын
Super bro
@pandulagopal63094 жыл бұрын
Super sms bro
@nageshmangalagiri88034 жыл бұрын
How
@dobbindipo10704 жыл бұрын
Chala baga cheppinaru brother good
@lingampellymanasa96454 жыл бұрын
Hmm xactly
@Naresh-kumar.2 жыл бұрын
యాక్టింగ్ చింపేసావు బ్రో..... ❤️❤️❤️
@chinnamsf53323 жыл бұрын
అబ్బా అబ్బా అబ్బా సెల్యూట్ బ్రో.నివు జివించవు ఇ సాంగ్ లో.సింగర్ బ్రో నికు యాక్టింగ్ చేసిన వారికి నా సెల్యూట్ బ్రో.
@jthirupathi4753 жыл бұрын
Pppp
@nayudubrahma963 жыл бұрын
I never drink
@sadardas69013 жыл бұрын
@@nayudubrahma96 super
@pramodupramodu81722 жыл бұрын
Preveen
@varanasibhupalreddy28875 ай бұрын
I am also
@mahalavi4 жыл бұрын
పాట రచనా విధానం చాలా అద్భుతంగా ఉంది. గాయకుని రాగం చాలా బాగా ఒప్పింది. పాట గుండెల్ని తాకేలా,వింటున్న ప్రతీ ఒక్కరి మనసుల్ని కదిలేంచేలా,కరిగించేలా ఉంది...... Excellent
@SM-dx6ts4 жыл бұрын
Rasindi Nagaraju garu
@madankargangadhar1250 Жыл бұрын
@@SM-dx6ts to loi ki
@madankargangadhar1250 Жыл бұрын
Love l pll ll by.
@Nunavathvinod-b2c10 ай бұрын
Me songs manchurian Amma Ambani salary Thumbs Up love is Sankalp Hindi
@krishanadangayathi961210 ай бұрын
Iloveyoumom❤❤❤❤❤❤❤
@srinivastammali4754 жыл бұрын
ఈ పాట వింటే విడిపోయిన నా ప్రేయసి చేసిన గాయం గుర్తొచ్చింది. "ప్రేమ" నువ్వు చేసిన ఈ గాయం మానేది మందులతో కాదు నా మరణంతో...!
@nmoshe8104 жыл бұрын
7v
@rakeshp48524 жыл бұрын
We
@rakeshp48524 жыл бұрын
w
@jeevithavemageri6874 жыл бұрын
Very good bro
@sreedharpallapu46994 жыл бұрын
Thappu bro gurthuku ravlisindi maranam kadu first think ur family and friends ur futer bro nuvvu chasthe nekosam ne lover okka kannite chukka kuda ralchadu but ne frnds family life long badhapaduthundi first think ur futer do you have better life bro
@subhasrikoduru90566 ай бұрын
2024 lo kuda ee song vine vallu entha mandi vunnaru
@HemanthDoper6 ай бұрын
🙋🥹💔
@donthachinnichinni66095 ай бұрын
Yes 🙋
@praveen_official6.31k5 ай бұрын
😢
@vinod.1435 ай бұрын
😢😢
@Prashanthyadavyadav-g5z4 ай бұрын
Yes
@prabhasdeva84434 жыл бұрын
నా లవ్ ఫెయిల్యూర్ గుర్తుకొచ్చింది సూపర్ అన్న సూపర్ సాంగ్ ఇలాంటివి ఇంకా ఎన్నో చేయాలని కోరుతున్నా మీ దేవా
@malgarimallesh37633 жыл бұрын
Ok
@rizwanmohammad33445 жыл бұрын
అన్న సాంగ్ సూపర్ గా రాశారు అన్న అమ్మాయిలను ప్రాణం కన్న ఎక్కువ గా ప్రేమంచితే ప్రాణం తీస్తారు 😥😥😥😥😥
@amreenbasha30055 жыл бұрын
Noo oka ammai premisthe pranam echesthundhi andhulo nenu oka dhanni but naku mosam ante yento thelisindhi mi abbai Lu kuda ammai Lani mosam chestharu
@bethamrajufantastic90205 жыл бұрын
@@amreenbasha3005 no sister
@pavankumarpavankumar15675 жыл бұрын
Ammi lu kuda Abbi lu daggara alage mosapotunaru.bayata cheppukunte paruvu potadi ane bayam to manasulone kumelipotaru
“అందమైన శరీరం ఉన్న ప్రతి ఒక్కరూ ఆనందముగా ఉండలేరు. కానీ,అందమైన మనసు ఉన్న ప్రతి ఒక్కరూ ఆనందముగా ఉండగలరు. ఆ గొప్పతనం దేవుడిది కాదు,మనసుని అందముగా మలచుకున్న మనిషిది.మనశ్శాంతి లేని సంపద, ఆరోగ్యం లేని ఆయుష్షు, అర్థం చేసుకోలేని బంధం, అవసరానికి కానరాని స్నేహం ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే.” “In times of difficulty some people *break down*, while some *break records*. But, Performers are born in difficult situations & not in comfort zones.”
@lovelyraj45672 жыл бұрын
Support
@mnscreations12373 жыл бұрын
ప్రేమ అనే పదానికి ..వాల్యూవ్ లేకుండా చేశారు ఈ ఆడవాళ్లు.... ఇ పాటతో నా ప్రేమ నీ గుర్తించారు... Nice song
ఇష్టం అంటారు...! ప్రేమ అంటారు...! నువ్వే నా ప్రపచం అంటారు...! అవసరాలకు వాడుకుంటారు..! చివరికి ఇలా నమ్మించి మోసం చేస్తారు..!
@mallinandum82605 жыл бұрын
Super
@pchandunayakpchandunayak92585 жыл бұрын
Super
@hareeshharsha11715 жыл бұрын
S
@sanjuthota65335 жыл бұрын
Andaru alAga undaru
@djsaigoud1085 жыл бұрын
Vinny mudhiraj super
@విద్వాన్నాయక్2 жыл бұрын
ఆడవాళ్ల ను మోసం చేసిన మగాళ్లు లేరు ఈ సృష్టిలో కానీ మగాళ్లు ను మోసం చేసిన ఆడవాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళ సరదా కబుర్లు కొసం అమ్మ నాన్న లను అన్యాయం చేయడం మంచిది కాదు song super bro
@alluarjunalluarjun88292 жыл бұрын
👌👌👌 బాబాయ్
@RamyaManupati4 ай бұрын
0:17
@majjisaibabu24657 ай бұрын
EXCELENT BRO....... 🤦♀🤦♂
@madhudungroth91523 жыл бұрын
బ్రదర్స్ నన్ను ఏ డిపించి నా గతాన్ని గుర్తు చేశారు...నన్ను చాలా మోసం చేసింది .....రోజు ఏడుస్తూ ఉన్న 2 year నుంచి....miss u ammi
Aedavakandi bro please meeku oka life untundi kada enjoy cheyyandi
@dus99293 жыл бұрын
అన్న నువ్వు 2 సంవత్సరాలు కానీ నేను 3 నుంచి బాధా పడుతున్నాను ప్రతి ఒక్క క్షణం
@RajKumar-lavanya5 жыл бұрын
సూపర్ షార్ట్ ఫిల్మ్స్ బ్రో ఇలానే చెయ్యాలి అల్ ది బెస్ట్
@sreekanthsree83125 жыл бұрын
🤗🤗🤗🤗😭😭
@pavanprabha79914 жыл бұрын
Hi
@dtagurtagur73524 жыл бұрын
Hii
@saikumarmudhiraj84682 жыл бұрын
గాయం అయిన న గుండెకు ప్రాణం పోసేలా ఎదురయ్యావు న జీవితంలో .కనిపించని దేవుని అడగలేను కనిపించే దేవతని వదల లేను 🤗🤗 కంట తడి తల్లడిలుతున కారణం లేద ని మోసానికి 🙄🙄 కస్థాయిన జాలి లేదా న ప్రాణం పై ని మనసుకి 😥😯 తలవని రోజు లేదు ఆలోచించని క్షణం లేదు న దేహానికి . నీటిలో కొలువైన తమరవ .నల్లో కొలువైన న ప్రేయసివ . న ప్రాణమ💕💕💕💕
@khaja2761 Жыл бұрын
Hi
@lakshmipisini15142 жыл бұрын
అమ్మాయి ప్రేమ కన్నా అమ్మ ప్రేమ చాలా గొప్పది అడగానే అమ్మ అన్నం పెడుతుంది అలాంటి అమ్మ కోసం బక .. సారీ 500 రూపాయిలు చీర కొన్నా పోడిపోయింది అదే అమ్మాయి 1000 రూపాయిలు చీర కోసం చీపుగా చూస్తుంది బక అబ్బాయి సీసియర్ గా లవ్ చేస్తే అమ్మ నాన్న చూపించే ప్రేమ చూపిస్తారు అమ్మాయి ప్రేమకి మోసపోవద్దు అలా అన్ని అందరిని అలా చూడకండి అమ్మ ప్రేమ తరువాతే అమ్మాయి ప్రేమ 🙏🙏🙏
@sudhakarpittala41812 жыл бұрын
Or the💕
@sunilnani35062 жыл бұрын
Mare ammai lu Eadhuku mosamu cheyalie amma prema Gopakannie ammi prema west
@gundekarithirupathi55842 жыл бұрын
Nijam anna
@kshankar37482 жыл бұрын
super 👏👏👍👍
@kanhucharanaparida72422 жыл бұрын
Ooloo
@shesugiri75054 жыл бұрын
అన్నయ్య ఈ పాట పాడిన వాళ్ళకి దీంట్లో యాక్టింగ్ చేసిన వాళ్ళకి ఎంత చెప్పినా తక్కువే భయ్యా ఈ రోజుల్లో అమ్మాయిలు ఎలా ఉన్నారు అందానికి నిదర్శనం ఈ సాంగ్ ప్రతి ఒక్కరికి పేరు పేరునా హృదయపూర్వక ధన్యవాదాలు భయ్యా మీరు ఎలాంటి సాంగ్స్ ఇంకెన్నో పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అభిమాని
@kondasrinu33743 жыл бұрын
100/ tru
@pulipullappa40943 жыл бұрын
Loueyouboeya
@deekondamanikyam70075 жыл бұрын
ప్రేమ లేదు బొంగు లేదు ఉన్నది ఒక్కటే అది కామం పెళ్లికి ముందు ప్రేమ అనేది జస్ట్ వామప్ మ్యాచ్ లాంటిది
@nanavathkumarnanavathkumar48975 жыл бұрын
naice
@rohithnaidu96595 жыл бұрын
Ledu bro..Vundi aa pain anubhavinche vallaki telustundi definetly
Avunu nijam ga boys truega lv castaru kani girls ala kaadu they choose options. Eda nijam. Ala ani anndaru ala unndaru. Some girls are truely loved..... Super lyrics songs. Each and every word has a meaning. Nice concept. Hero acting keeka. Lv u.
@aravindkumaryeddula30043 жыл бұрын
Mi ammayile akuvaga mosam chesedhii
@banothravinayak82414 жыл бұрын
సూపర్.మనసుకు హత్తుకుపోయేలా ఉంది. చాలా నచ్చింది.
@skibrahim76674 жыл бұрын
Andharu alage unnaru
@beerappakuruva3785 Жыл бұрын
@@skibrahim7667 a
@bojjayuvaraju40884 жыл бұрын
ఆడవాళ్ళ వల్ల మోసపోయిన ప్రతి ఒక్కరు ఈ పాటకి like కొట్టండి
@chinnypattapu34924 жыл бұрын
Mari abbayla valla mosapoynavalu m cheyali Brother
@dukkanirmala91334 жыл бұрын
Ladies matrame kadu boys kuda alane unnaru
@snarayanan92414 жыл бұрын
BOJJA YUVARAJU rrrrrr
@snarayanan92414 жыл бұрын
Vanitha Pattapu rrrrrr
@nagarajuraju27934 жыл бұрын
BOJJA YUCATAN'S reuwdu Thinava sahjeevuru
@ashokrk19193 жыл бұрын
Anna wonderful song anna heart' touching song meru inka chala songs rayali anna ma fans support meku always vuntundi
@katravathvenkatesh49533 жыл бұрын
ఈ పాటకి మరియు మీయాక్టింగ్ కి నేను మాత్రం ఫిదా......... అయిపోయా బ్రో....👌👌👌👌
@kurubavannurswamy41213 жыл бұрын
L 🐭🐩🐩🐁🐹🐓🐀🐶🐰🐰🐰🐰🐄🐷🐑
@BBala-jq6fn3 жыл бұрын
B. Durga Malleswari 💒⛪🕍⛄🌲
@BBala-jq6fn3 жыл бұрын
B.Bala
@BBala-jq6fn3 жыл бұрын
B.Bala 💒⛪🕍🍀🌲⛄🎊🎉
@dasarilaxman28583 жыл бұрын
🙏
@kraju-ex6jp4 жыл бұрын
No words ..... Heart touching
@shyamkumarg74405 жыл бұрын
Super song anna అమ్మాయిల నిజ స్వరూపం చూపించినవ్ అన్న
@dukkanirmala91334 жыл бұрын
Mi abbaiy la nijaswarupa teliyada
@dukkanirmala91334 жыл бұрын
E...rojullo ammayyi li abbaiy lu. = Ga unnaru
@shyamkumarg74404 жыл бұрын
@@dukkanirmala9133 సాంగ్ చూస్తే కనబడుతోంది కదా అమ్మాయిలు ఎలాంటి వాల్లో ఇలాంటి అమ్మాయిల వల్ల ఎంతో మంది అబ్బాయిల జీవితాలతో అడుకుంటున్నారు
@dukkanirmala91334 жыл бұрын
@@shyamkumarg7440 nijame annayya...Mari abbaiy lu ammaiy la jivithalatho adukovatam leda
@dukkanirmala91334 жыл бұрын
Ala anatam currect kaadu Eddaru samanamgane unnaru
@amgothurama58163 жыл бұрын
E song vinadame kadhu video kuda chudaalani undhi 😶 I like it
@vinayvinnu54993 жыл бұрын
T53
@kullurucharitha27734 жыл бұрын
🙏ఈ పాట చూచిన ప్రతి 🙏ఆడపిల్లలు ఇలా మాత్రం చేయకండి 🙏 🙏🙏ప్రేమించకపోఇన పరవాలేదు 🙏 🙏మోసంచేసి ప్రాణం తీయడానికి మనసు ఎలా వచ్చింది 💌
@thelatenightmusic36083 жыл бұрын
Yeah bro..Well said
@nagarajuontipuli62543 жыл бұрын
@@thelatenightmusic3608 wib
@thelatenightmusic36083 жыл бұрын
@@nagarajuontipuli6254 ??
@srinuakkiredyakkiredy98903 жыл бұрын
@@nagarajuontipuli6254 .. .8
@sureshbakkani72103 жыл бұрын
Ld /
@harishrmp69115 жыл бұрын
ప్రాణం కంటే ప్రాణంగా ప్రేమించి నమ్మించి మోసం చేస్తారు అమ్మాయిలు.... కాదు కాదు ప్రేమ అనే పదాన్ని వాడుకుంటారు. 😢😢😢😢😢
@hhihi15615 жыл бұрын
Correct Bro 😓😓😓
@pasupulaprameela32505 жыл бұрын
సార్ అందరు అలా ఉండరు కదా అమ్మాయిల అందరిని అనడం కరెక్ట్ కాదు అని నేను అనుకుంటున్నా
@msentertainment37425 жыл бұрын
Ssssss brooo
@harishrmp69115 жыл бұрын
@@pasupulaprameela3250 ss నిజం. కానీ. నేను ప్రేమించిన్న..అమ్మాయి. ఇలానే. మోసం. చేసింది. అందుకే. అలా పెట్టినా. Sorry...
@akhilnallabothula51854 жыл бұрын
@@harishrmp6911 New song na bhaiya
@s.mcreations1434 жыл бұрын
ఆడవాళ్ల వల్ల మోసపోయిన వాళ్ళు ఒక like cheyyandi
@ramukandregula10824 жыл бұрын
Ramu
@vamsivs53534 жыл бұрын
Avunu bro I'm going to my heart bro
@vamsivs53534 жыл бұрын
Vamsi
@pulagaravishnu29374 жыл бұрын
supure.songs
@akilapenisetti84854 жыл бұрын
All girls not like
@purnasai55353 жыл бұрын
No words to tell😍😍💅💅💅💅
@ramangoudbadepally98284 жыл бұрын
గుండెకే తెలియని గాయం మనసుకే తెలియని మౌనం తెలియదా చెలియా నీకు,, తెలిసినా అలుసా నీకూ ,,,
@eraju68594 жыл бұрын
Rr
@srishylamsrishylam16434 жыл бұрын
@@eraju6859ज्6न. barsat त !म्म्क्,त न ्ब्5व्न्ह्क.
@shivarokali25763 жыл бұрын
Hiii,👍👍👍👍👍👍👍👍👍👍👍
@nazeeranazeera56603 жыл бұрын
@@eraju6859 ll
@kattanageswararao13243 жыл бұрын
❤️
@ranid54664 жыл бұрын
No words 🙏 natinchamante jivinchesaru 🙏🏼😔😔
@sanjanamusictelugufolksong18733 жыл бұрын
హీరో యాక్టింగ్ సూపర్.... సాంగ్ లో జీవించావు అన్న....నీ యాక్టింగ్ చూసి మాటలు రావడం లేదు 👌🏿👌👌👌👌
@komarapuri.nagaraju23493 жыл бұрын
Super
@goodgood24783 жыл бұрын
@@komarapuri.nagaraju2349 ebirko
@goodgood24783 жыл бұрын
@@komarapuri.nagaraju2349 ok
@kavyasurigi2031 Жыл бұрын
ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం అన్ని సార్లు విన వినాలి అనిపిస్తది ❤సాంగ్
@naniKalluru-yz6zd7 ай бұрын
ఇష్టం కానీ ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి గుర్తుకు వస్తే తట్టుకోలేక పోతున్నాము
@jarpulamohan51394 жыл бұрын
ఊపిరి పోశావు… ఆపై ప్రాణం తీశావు… ప్రేమలొ దించావు.. నన్నే మోసం చేశావు… ఎందుకనీ ప్రేమ ఇంతలో నన్నే దూరం చేసి.. ఎందుకనీ ప్రేమ నన్నే ఒంటరిని చేసి… చావు వరకు నాతో విడవనని నువ్వే మాటే ఇచ్చి… కలవమని నాతో నువ్వే ఇక మాటే మార్చి… గుండెకే తెలియని గాయం… మనసుకే తెలియని మౌనం.. తెలియదా సకుడా నీకు, తెలిసినా అలుసా నీకు… ఊపిరి పోశావు… ఆపై ప్రాణం తీశావు… ప్రేమలొ దించావు.. నన్నే మోసం చేశావు… క్షణమొక యుగమవుతున్నది.. నువ్వు లేని ఈ జీవితం… నా కనులకే నిదురే రాదులే… నిను కలవని ప్రతీ క్షణం… ఓ నరకమంటే ఏంటో చూపింది… నీతో ఎడబాటు.. ప్రాణమంటు నిన్నే కొలిచాను నేనందరిలో… ఏనాటికైనా నా గూటికి వస్తావని నీకై చూస్తున్నా… నా ప్రాణమైన ప్రేమకై… చస్తానని మాటే ఇస్తున్న… మరువకూ నా ప్రాణమా నా ప్రేమను… ఊపిరి పోశావు… ఆపై ప్రాణం తీశావు… ప్రేమలొ దించావు.. నన్నే మోసం చేశావు… నీ రూపం కనబడుతుందని… నాలో ఏదో కలవరం… నాకంటూ ఎవరూ లేరు లే… ఇక నువ్వే శాశ్వతం… మోసమంటే ఏంటో తెలిసింది… ప్రియుడా నీ ప్రేమలో… నీ జ్ఞాపకాలతో బ్రతికేస్తున్న నీనీజన్మలో… నీ ప్రేమ కొరకు నేటికి ఉండాలని కోరుకుంటున్నా… మనసైన లేదా నీ మనసుకి ఉండాలని ఆశ పడుతున్నా.. వదలకూ నను విడవకు ప్రతి జన్మకు… ఊపిరి పోశావు… ఆపై ప్రాణం తీశావు… ప్రేమలొ దించావు.. నన్నే మోసం చేశావు…
@shahasprince52703 жыл бұрын
Tq
@lovelyraj45672 жыл бұрын
Super e sang ki nenu fidda
@pulasrikanth16172 жыл бұрын
Super song
@lalitha92182 жыл бұрын
Lyrics thappu ga unnai chuskondi
@SURYA-tv2lo2 жыл бұрын
Nice
@SriramabadraCreations5 жыл бұрын
Mark anna music 👌 Hero & heroine acting 👌 Singer dilip bro voice 1👌 Total ga video 👌👌 👍
@SriramabadraCreations5 жыл бұрын
@@VillageStrikers 👍💐🤝
@poosaraju34054 жыл бұрын
కొందరు ఆడవాళ్లు అలానే ఉంటారు ప్రేమ అంటారు మోసం చేస్తారు బ్రో
@jyothisekhar953 жыл бұрын
Boys ani ledu girls ani seperate ga em leru bro sincere ga evaru love chestharo vallu mathrame badha paduthunnaru
@vajjaanjali2343 жыл бұрын
👎👎👎
@mekalaraju1075 Жыл бұрын
పాట నా ఈ పాట నా బంగారానికి నా బంగారానికి అంకితం నా ప్రాణం పోయినా నా బంగారం వే నువ్వు లేకపోతే నేను లేను నా శ్వాస కోసం ఎదురు చూస్తున్న మాట్లాడాలి అనుకున్న ప్పుడు ఈ ఈ సాంగ్ వింటే చాలు నాకు చాలా బాధ వేస్తుంది అప్పుడు ఇంకా ఈ సాంగ్ 💞💞💞💞💞
@prashanththodeti16513 жыл бұрын
Dear Brother. మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రేమ జోలికి వెళ్లకండి. మన మధ్యతరగతి కుటుంబం కు ప్రేమ ఒక్క శాపం. అమ్మాయిలని నమ్మి సమయం,డబ్బు వృథా చేస్కోకండి. Plz మీ కెరీర్ పై దృష్టి పెట్టి అమ్మ నాన్న లను బాగా చూసుకోండి
@thotiindu54023 жыл бұрын
You correct bro because me also middle class family
@sharathbera12603 жыл бұрын
10000000% Correct anna Vallu just timepass chestharu Anthe
@pshivakumar45902 жыл бұрын
Iam also middle class 😔😔
@devilsownworld-uo1oq2 жыл бұрын
Right Bro
@mh86942 жыл бұрын
Correct bro
@naresh44334 жыл бұрын
Osm bro song and music i loved it feelings👌👌
@sreekanth16173 жыл бұрын
Zzzzzzizz😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘
@ajwatertechnlogies69664 жыл бұрын
వ్రాయడానికి అక్షరాలు చాలడం లేదు చెప్పడానికి భాష సరిపోవడం లేదు కానీ మనసులోపల మంటల జ్వాలలు కన్నులలోంచి నీరుగా జారుతున్నాయి brother✍🏼
@nagababu28284 жыл бұрын
Yes bro.....em song anna.....mind pothundhi assalu...
@dumpetilavanya36254 жыл бұрын
Awnu broh .....nenu kuda o ammayine .... naku thelsu ammayilu west ani I'm always support at boys broh
@ajwatertechnlogies69664 жыл бұрын
@@dumpetilavanya3625 thanks for your understanding sister
@dumpetilavanya36254 жыл бұрын
It's ok broh
@ayeeshaanees76 Жыл бұрын
@@VillageStrikers jb ni mm ❤️Gucdbc
@sudhareddy78283 жыл бұрын
Very Emotional Song👌👌💕💕
@marripatisreenivasulu57304 жыл бұрын
ఇప్పుడు ఉన్న కాలంలో ప్రేమ 💕 గురించి సరైన 💪 విధంగా చూపించారు & అమ్మాయిలు మోసం 🤭 చేస్తే ఏమి పట్టించుకోరు ఈ సమాజం 😥😢😥 ఈ సాంగ్ చూసిన తరువాత ప్రేమించుకున్నవాళ్ళు మోసం చెయ్యకండి దయచేసి 🙏🙏🙏🙏
@ammuhani4122 жыл бұрын
Andharu ala undaru mosam cheyaru pranamga love cheese amma ilu kuda unnaru
@anjigundla Жыл бұрын
@@ammuhani412 qweeertyyuuioop
@anjigundla Жыл бұрын
Unlike l
@aminute4u9223 жыл бұрын
కొన్ని గాయాలు మరణంతోనే మానిపోతాయి😥
@praveenkreddy0633 жыл бұрын
శరీరానికి తగిలిన గాయం మానేది మందులతో కావొచ్చు మనసుకు తగిలిన గాయం మానేది మరణం తోనే 😕
@svenkeysvenkey26553 жыл бұрын
👌👌👌❤️💘💔😤
@bkkmudirajom61233 жыл бұрын
ఇంత నిద్రలో కూడా నువ్వే గుర్తుకువస్తున్నావే గుర్తుకువచ్చి లేచ్చాను లేచి అందములో నన్ను నేను చేసుకుంటుంటే కంటి నుండి కన్నీరు వస్తున్నాయి కన్నీరు ఏ కదా పర్వాలేదు లే 😢😢😢 నువ్వు ఎలా ఉన్నావో అయిన ఈ సమయములో సంతోషంగా ఉన్నావు అనుకుంటా అందుకే నన్ను వదిలివెల్లవు 😢😢HONEY😢😢
@telugugaming54 Жыл бұрын
😩😩😩😩😩😭😭😭😭😭
@thudikrishna52243 жыл бұрын
అన్న నివు ఈ పాటకు నటించలేదు జివిచ్చవ్ సూపర్ I love this song super song
@parameshch57554 жыл бұрын
Superb song excellent lyrics Excellent singer Hero superb
@yamdileepgemeg72353 жыл бұрын
😭😭😭😭
@yamdileepgemeg72353 жыл бұрын
💔💔💔💔
@mahendradhanushar87063 жыл бұрын
@@yamdileepgemeg7235 qqq
@Pavanvarma255 жыл бұрын
Song ki upiri posavu shiva nice song 👌👌
@telugujawanyoutubechannel28573 жыл бұрын
Anna ni acting vere level... Super bayya keep it up
@shaiksubhani214Ай бұрын
Nenu 100vinna ee song bro ❤😔😔😔💔💔😭
@pochammae61144 жыл бұрын
Super🙂
@kurrakalyani25895 жыл бұрын
ఇష్టం లెన్నపుడు ప్రేమించడం ఎందుకు తర్వాత చంపడం ఎందుకు వల్ల అమ్మ నాన్న లకి ఇంకో కొడుకుని తెచ్చి ఇవ్వగలవ
@damudamodar31134 жыл бұрын
Super
@kurrakalyani25894 жыл бұрын
@@damudamodar3113 tq
@matlapraveensukanya82084 жыл бұрын
Premante pranam echedi. Teesedikade
@tharunmandhula7004 жыл бұрын
Nejam Anna
@bommidiarunkumarvarunkumar70894 жыл бұрын
Yes
@swapnabattusweety58305 жыл бұрын
Chachepotanu ane telese kuda lover echina poison tage chachevale boy's that is true Love all boys
@sreekanthsree83124 жыл бұрын
Hi
@madhumohan14394 жыл бұрын
🙏🙏❤❤💔10000percent correct
@bujjigopika16864 жыл бұрын
Boys love nijanga chala great,,
@sathishyadav9814 жыл бұрын
@@bujjigopika1686 丝光555656669 3589
@bujjigopika16864 жыл бұрын
@@sathishyadav981 what
@TandavaTejeswar-nh6uq Жыл бұрын
Love you bro
@mmichel77553 жыл бұрын
మనం ఎంత ప్రేమించిన వాళ్లకు మనల్ని మోసం చేయడమే తెలుసు..
@isvibalubalu82173 жыл бұрын
Some girls ala cheste all girls Ni anakudadu brother
@nareshguguloth61525 жыл бұрын
E kalam lo girls ni avvaru nammutharu Broo iamsingle 🕺🕺🕺💪💪💪all friends bee happy 😁😁 🤘🤘🤘🤘
@bommilalaxmaiah83953 жыл бұрын
But andharu ala undaru kadha bro
@pateltech91823 жыл бұрын
ఊపిరి పోశావే… ఆపై ప్రాణం తీశావే… ప్రేమలొ దించావే.. నన్నే మోసం చేశావే… ఎందుకనీ ప్రేమ ఇంతల నన్నే దూరం చేసి.. ఎందుకనీ ప్రేమ నన్నే ఒంటరిని చేసి… చావు వరకు నాతో విడవనని నువ్వే మాటే ఇచ్చి… కలవమని నాతో నువ్వే ఇక మాటే మార్చి… గుండెకే తెలియని గాయం… మనసుకే తెలియని మౌనం.. తెలియదా చెలియ నీకు, తెలిసినా అలుసా నీకు… ఊపిరి పోశావే… ఆపై ప్రాణం తీశావే… ప్రేమలొ దించావే.. నన్నే మోసం చేశావే… క్షణమొక యుగమవుతున్నది.. నువ్వు లేని ఈ జీవితం… నా కనులకే నిదురే రాదులే… నిను తలచని ప్రతీ క్షణం… ఓ నరకమంటే ఏంటో చూపింది… సకి నీ ఎడబాటు.. దేవతా అంటు నిన్నే కొలిచాను నేనందరిలో… ఏనాటికైనా నా గూటికి వస్తావని యదురు చూస్తున్నా… నా ప్రాణమైన ప్రేమకై… చస్తానని మాటే ఇస్తున్న… మరువకే నా ప్రియతమా నా ప్రాణమా… ఊపిరి పోశావే… ఆపై ప్రాణం తీశావే… ప్రేమలొ దించావే.. నన్నే మోసం చేశావే… నీ రూపం కనబడుతుందని… నాలో ఏదో కలవరం… నాకంటూ ఎవరూ లేరు లే… ఇక నువ్వే శాశ్వతం… మోసమంటే ఏంటో తెలిసింది… ప్రియ నీ ప్రేమలో… నీ జ్ఞాపకాలతో బ్రతికేస్తున్న నీనీజన్మలో… నీ ప్రేమ కొరకు నేటికి ఉండాలని కోరుకుంటున్నా… మనసైన లేదా నీ మనసుకి ఉండాలని ఆశ పడుతున్నా.. వదలకే నను విడవకే నా ప్రాణమా… ఊపిరి పోశావే… ఆపై ప్రాణం తీశావే… ప్రేమలొ దించావే.. నన్నే మోసం చేశావే…
@mounikakoneti-gx5ez Жыл бұрын
AINNA ❤
@bodughamthirupathireddy4542 Жыл бұрын
Daily 5 times chustanu this video
@KOLANURAMREDDY.94403 жыл бұрын
ప్రేమ అంటే ఏమిటి అనేది ఈ ఒక పాటతో తెలుస్తుంది అన్న ప్రేమలో మోసం ఎలా చేస్తారో ఈ పాట తో తెలిసింది అన్న
@shankarganesh12173 жыл бұрын
B
@mudavathnaresh69574 жыл бұрын
Song and video & action mamuluga ga leadu annnnnnnna💖💖💖
@mudavathnaresh69574 жыл бұрын
Super
@nareshk22363 жыл бұрын
సూపర్ సాంగ్ అన్న 💘💯 నాకు చాలా ఇష్టమైన సాంగ్
@peddammakumaraswamy2266 Жыл бұрын
బ్రో ఈ పాట లో జరుగుతున నిజం తెలియ చేశావు అన్న రియల్
@p.krishnavenikrishnaveni10094 жыл бұрын
Bro u r expressions was killing me bro supe👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@krishnakittu78174 жыл бұрын
supar Bro ఈ పాటకు dislike కొట్టే వాళ్ళు పక్క అమ్మాయిలే అయివుంటారు వాళ్ళు 1000% cheters అయివుంటారు
@basanturaaz25234 жыл бұрын
Superb...👌😢
@srinivasareddypasunuri83973 жыл бұрын
2:13 nunchi 2:28. Abba asalu m compose chesav bro. Aa music kosam ayina ee song niii rojuki 30 times vinta... Awesome 😍 bro 💓 loved it 😘
@nandhuchakali49503 жыл бұрын
Hii
@tellarammurthy9764 жыл бұрын
Super brother
@SAIkumar-yy7mp4 жыл бұрын
Total song you carried emotional super bro all the best to your future ......
Lyrics is gud.. Shiva bro acting ki no words... All di bst for ur future projects to vs team .. Waiting for ur songs... Fan of ur recent song akashamlo chandhamam.. Alaanti inko song kosam really waiting...
@rajkumarfilms25155 жыл бұрын
Lyrics of akashamlo chandhamam osm.. Really it's hrttching
@rajesh65692 жыл бұрын
Super yes
@ashishpriya28324 жыл бұрын
Exalent CreaTions bro ....
@vijayrj44244 жыл бұрын
Bayya ennisarlu Chusina chudalanipinche song bayya, because of feel in song and urs performance, good act bayya
Prathi love story lo jarigedhi edhi bro this is the example for this
@anurathod11662 жыл бұрын
Good
@mksfilmadda93254 жыл бұрын
Super consept Anna all the bets for next songs
@yerukumajjimahesh53014 жыл бұрын
Heart touching song ❤️😘
@chitradadivakar97442 жыл бұрын
Nandini 👌❤️
@narandasrajkumar47474 жыл бұрын
అసలు ఈ ప్రేమ అనే వ్యసనాన్ని కనిపెట్టిన వాడిని ఉరి తీయాలి
@krishnamittagadupula76563 жыл бұрын
Ur correct bro
@MahaLakshmi-ko4mu3 жыл бұрын
Nijam
@umamaheshwari27353 жыл бұрын
Correct bro.....
@kuruvajyotijyoti63483 жыл бұрын
Correct bro
@pnagraj75553 жыл бұрын
9030841024
@gangulappanallagangolla35173 жыл бұрын
I love this song bro ❣️😍❣️❣️❣️❣️❤️❤️❤️❤️
@Samisami-ki1hp2 жыл бұрын
?
@lokeshgowda43084 жыл бұрын
Anna E song vintunnathasepu adusthune unnanu.The best emotional song
@prashanthbandari81483 жыл бұрын
No one
@malleshvattela44214 жыл бұрын
Osm song bro keep doing more bro
@chadrug85854 жыл бұрын
👌👌❤️❤️❤️
@VijayKumar-ht6rd4 жыл бұрын
Super bro and heart touching song
@saikrishnakondlepu98612 жыл бұрын
Nowadays love ante timepass kosam use chese oka word aipoindhi amailaku chala knowledge untadhi love chesinapudu parents gurthuraru marriage anagane na parents kante nak edhi ekuva kadhu ani side ai potharu hatsup meeku andhariki kadhu kondhariki
@dieheartfanofalluarjun2 жыл бұрын
S bro
@shekshavalivali32414 жыл бұрын
Thanks to dilip devgan and team. I loved this song. I pata chusinappudalla naa kallalo nillu vastay 💔💔😭😢😢😭😭😭
@sindamsaikiran58873 жыл бұрын
Ee song chaala baagundhi hero performance aithe super 👌👌👌👌