చచ్చినా మర్చిపోని మళ్లీ వస్తావని నాకు ఆశ లేదే అయిన ఈ కన్నీళ్లు ఎందుకే నాకు చాలా దగ్గరగా వున్నది ఈ పదాలు పిచ్చిగా ప్రేమించిన ప్రతి అబ్బాయి కు ఈ పాట అంకితం
@rameshgouthami15222 жыл бұрын
Khi
@manjuduvvada1602 жыл бұрын
S bro
@danthurishashidhar77382 жыл бұрын
My coment
@dramu3062 жыл бұрын
@@rameshgouthami1522 aaàt1qqtqqtqqqqat
@ragulaharish53022 жыл бұрын
100 parentage curracut
@VSM6043 жыл бұрын
మీరు పాడిన ప్రతి పాట అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు హృదయం పగిలిన వారికి మీ పాట చాలా ఆనందాన్నిస్తుంది ఈ రోజుల్లో ప్రేమ పదినిమిషాల పడక సుఖం అయ్యింది జీవితకాలం కష్టం సుఖం అని ఎప్పుడు తెలుసుకుంటారు
@selamkaruna45192 жыл бұрын
🌹🌹
@jamunarathod42072 жыл бұрын
Super br
@yasalapuapparao55532 жыл бұрын
🥺🥺🥺🥺🥺🥺🥺🥺chanipovalani undi kaani aa devudi meeda nammakam kuda undi na vadi Ni Naku istadu anna nammakam I miss you kanna kaani na raju Ni naaku daggra cheyyakapote aa devudi gudi metlu yekkanu aayana moham kuda chudanu and nenu kuda undanu 🥺🥺🥺🥺🥺 your my heart beat kanna Umma I love you ra bujji
@eshaasfamilybeautylounge99162 жыл бұрын
Super
@swamy.m88522 жыл бұрын
𝓢𝓪𝓶𝓮 𝓯𝓮𝓮𝓵𝓲𝓷𝓰 𝓫𝓻𝓸𝓽𝓱𝓮𝓻
@rellasantosh34398 ай бұрын
ప్రాణం కన్నా ఎక్కువ గా ప్రేమించిన అమ్మాయి మన కళ్ల ముందు మరొకరికి పెళ్లి చేసుకొని ఉంటే అది మనం చూస్తూ చాలా నరకం ఉంటుంది
@korraramesh6533 Жыл бұрын
మీ వాయిస్ చాలా బాగుంది అన్న... సాంగ్ చాలా బాగుంది..ప్రేమించిన ప్రతి ఒక్కరి గుండెల్లో ఈ సాంగ్ ఉంటుంది
@gangadharlaxman92653 жыл бұрын
నిజంగా ప్రేమలో ఏముందో కానీ తాను వదు అంటున్న మనం తనని వెతుకుంటూ వేళ్తాము మనల్ని చంపుతున్న తానే కావాలంటుంది చూడు అది గా నిజమైన ప్రేమ ❤️💚
@yeshfolktv51113 жыл бұрын
పాట వింటుంటే కనిల్లు ఆగట్లేదు ఇంత చక్కని పాటని అందిచిన అజయ్ తమ్ముడు చాలా థాంక్స్ 🙏🏾🙏🏾❤️❤️❤️❤️
@maddojuvijay81653 жыл бұрын
గుడి ముందు సీన్ keka brother 👍👍👍
@maddiravi60593 жыл бұрын
అన్న ఈ పాట వింటే కన్నీళ్లు ఆగట్లేదు,
@pulsarrider14353 жыл бұрын
Nikuu am ardham ayeeindhi bro song dhagatuu editing vundaa asalu inkaaa kaaanilu agalevaaa bro😂😂😂😂👍🙏😂😂😆🥴
@poorboysanthu51243 жыл бұрын
kzbin.info/www/bejne/o3PHaaaMitGimJI
@incognito86463 жыл бұрын
kzbin.info/www/bejne/jaGWhZV7iauLoq8
@rakeshrock3420 Жыл бұрын
అసలు ఈ దేవుడు ఎవ్వరికి అర్థం అవ్వడు, ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన వారిని ప్రాణం ఉండగానే దూరం చేస్తాడు 😭😞😭
@ramakrishana1459 Жыл бұрын
Super bro 😍💯
@ramakrishana1459 Жыл бұрын
But always please be smile
@ravimudhiraj8981 Жыл бұрын
Avunu brother
@ammulusd6856 Жыл бұрын
😢😢
@pichaguntlaramalakshnmi7444 Жыл бұрын
@@ramakrishana1459😂for 😊
@RajuKumar-xw5rf3 жыл бұрын
సచ్చిన మర్చిపోనే ...మళ్ళీ వాస్తవని కూడా ఆశాలేదే ....నీ నవ్వు కొరినోనే ....👌 lyrics anna
@kumarani92733 жыл бұрын
👌💯
@degondakumar5383 жыл бұрын
💔💔
@thimothyganta65123 жыл бұрын
💯
@kolangarivenkatesvarlu34482 жыл бұрын
Iyrics
@tuljaramramu78932 жыл бұрын
😭👫💔సంధ్య.....
@creativeeditzds65302 жыл бұрын
ప్రేమించిన అమ్మాయి దూరమైతే అంతకన్నా నరకం వేరొకటి లేదు... Super emotional song...Thank you everyone who ever involved in making this song ...
@bachalakurabalapur6850 Жыл бұрын
Hi
@bharathiram3299 Жыл бұрын
😢😢
@giridvpking30013 жыл бұрын
ప్రేమ పుట్టడానికి ఒక్క క్షణం సరిపోయినా అది చావటానికి జీవిత కాలం కూడా సరిపోదు. 🥺🥺🥺🥺🥺🥺🥺🥺
@mahipalcreations1812 жыл бұрын
S it's true 😭😭
@pasupulanarasimhulu95132 жыл бұрын
Super super super anna
@mahicr74172 жыл бұрын
Super 👌
@rameswrapuveerabhadramveer79722 жыл бұрын
Yes 👌👌👌😔
@darlingmahee23872 жыл бұрын
True bro💔
@YadagiriYadi-sd1vv Жыл бұрын
నిజమైన ప్రేమికుడిగా నా మనసు మూగబోయింది😭😭❤😭😫❤❤😭🙏🙏
@KSPBYTGaming Жыл бұрын
😭😭😭😭😭🥺🥺🥺🥺
@VandanamKommavarapu-bb6kj6 ай бұрын
😢
@farmingforever00073 жыл бұрын
ఈ పాట నిజాయితీగా ప్రేమించిన ప్రతి ఒక్క అబ్బయికి అమ్మయికి అంకితం అంతే కానీ అవసరానికి వాడుకుని వదిలేసే అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ ఈ పాట వినే అర్హత లేదు 🙏😭
@ShashiKumar-jj3hs3 жыл бұрын
Correct bro but miss my lover
@farmingforever00073 жыл бұрын
@@ShashiKumar-jj3hs నేను కూడా బ్రో😭😭
@apraboyinanarsimlu65383 жыл бұрын
Bro correctga cheppav🤝
@farmingforever00073 жыл бұрын
@Ravali fashion designer all the best happy ga undandi
@farmingforever00073 жыл бұрын
@@apraboyinanarsimlu6538 kk anna
@rr77552 жыл бұрын
తప్పు అయినా గానీ తట్టుకోలేని ఈ బాధ నాతోని కాదే...😢😢😢 తప్పు అయితే కానీ రాయే మారాణి నీతోని బతికుంటే సాలె...😍😍😍 2:10 to 2:20 #lyrics 👌👌👌
అద్భుతమైన పాట అన్న ,పాట వింటుంటే అందులో లీనమై పోతున్నట్టే ఉంది .మరుపురాని జ్ఞాపకాలను మళ్ళీ గుర్తుకొస్తున్నది
@mamidimounika55243 жыл бұрын
ప్రతి అక్షరం నాకోసం రాసినట్లు ఉంది 😔😭😭నిజమైన ప్రేమ గెలుపు చావు రెండు లేవు 💔💔💔👌👌
@banjanellu65982 жыл бұрын
Super
@naveenviji98132 жыл бұрын
I'm also same feeling But now no way to come back to my life
@bodikesulthan66932 жыл бұрын
@@banjanellu6598 aqv '
@kallurusree2 жыл бұрын
@@naveenviji9813 6?((
@venkatbhukya89462 жыл бұрын
😥😢😔😰😥😢😭😭
@saivarshitha2314 Жыл бұрын
Assalu love eyy cheyyaledhu kaani ee song vintunntee matram chala bhada vassthundhii Hats off to the team💗
@madhuwritings27483 жыл бұрын
మన ప్రేమ ప్రయాణాన్ని అక్షరాలతో రాయలేక జ్ఞాపకాలతో ముగిస్తున్న
@MR.UNKNOWN3312 жыл бұрын
👏👏
@seggammalavika91682 жыл бұрын
👌👌👌👌👌👌👌
@07chudusamayam072 жыл бұрын
😎
@posanpallysrinivas17733 жыл бұрын
నిజమైన ప్రేమకు ఈ సమాజంలో ఎప్పుడు ఒంటమే.సాంగ్ మాత్రం సూపర్ అన్నా సాంగ్ వింటూంటే కన్నీళ్ళు ఆగడం లేదు.
@venkeycreations37892 жыл бұрын
తప్పు అయినా గానీ, తట్టుకోలేని ఈ భాధ నతోటిగాదే, తప్పు అయితే గానీ రయే మరాని నీతోటి బతికుంటే చలే,,, నిజంగా చాలా అద్భతంగా రాశారు సాహిత్యం 🙏
@prasadsp9433 Жыл бұрын
Fantastic lyrics
@ushasreebiddika230 Жыл бұрын
లిరిక్స్,వాయిస్...wonderfull ❤❤హార్ట్ టచింగ్...
@sudheeryadav19113 жыл бұрын
>>>>ఈ సాంగ్ కోసం ఎంతమంది ఎదురు చూసారు 😍😍😍
@Soul_chin2Yt3 жыл бұрын
😍😍
@rambabusiddu56933 жыл бұрын
Nenu kuda wait chesinava bro
@28.priyankalakkoji583 жыл бұрын
Me
@incognito86463 жыл бұрын
kzbin.info/www/bejne/jaGWhZV7iauLoq8
@udaygoud66742 жыл бұрын
@@rambabusiddu5693 0000000
@nagarajumallipeddi7922 жыл бұрын
మనం వెతుకుంటు పోయే ప్రేమకంటే మనల్ని వెతుకుంటు వచ్చే ప్రేమ ఎంతో గొప్పది!!
@mrreddy4702 жыл бұрын
🤩
@Suresh-iq2eu2 жыл бұрын
నా ప్రాణమే నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయింది నా బుజ్జి 💔😓🙏
@tonyanakarla71512 жыл бұрын
Anna i can understanding ur pain becoz present same badhalo nenu unna
@pathurisravanthi94172 жыл бұрын
కానీ అలా అనిపించదు కదా అన్నా
@eldhiaravindyadav25782 жыл бұрын
True Bro
@ponnamjaganpatel33302 жыл бұрын
పాట చూస్తుంటే ఒళ్ళంత గగ్గురిల్లుతుంది... క్లైమాక్స్ లో చుపెట్టినట్లు సమాజంలో అలాంటి అమ్మాయిలు కూడా కొంతమంది ఉన్నారు.. మీరు చాలా నొప్పితో ఈ పాటని ఇంత బాగా తీసినట్టున్నారు.. చాల బాగా వచ్చింది.. మీ గొంతుకు, మీ నటనకి శతకోటి వందనాలు.. 🙏
@ganil7082 жыл бұрын
Yes
@raghubhaigaming18332 жыл бұрын
No
@SubbhaiahTelugu-ev2xl Жыл бұрын
Super anan
@PakkaVillagePoradu Жыл бұрын
కంటి రెప్ప కొడితే సీన్ మిస్ అవ్వుతం అనుకునే వాళ్ళు లైక్ ఏంటి బ్రో ఎనిమిది నిమిషాల లో ఒక సినిమా నే చూపించావ్ నేను లవ్ లో సుక్సాస్ అయిన వాడిని నే 500 సార్లు చూస్తే , లవ్ లో ఫెయిల్ అయిన వాళ్ళు ఎన్ని సళ్ళు చూసిండాలి కని వ్యూస్ లే లేవు ఓన్లీ 1.5 cro ఉన్నాయ్ చూడండి లైక్ చేయడం మర్చిపోకండి కానీ ఒక విషయం చెప్పడం మర్చిపోయా డైరెక్టర్ మాత్రం సూపర్ సూపర్ సూపర్ సూపర్
@Haidone7 ай бұрын
Www
@kitkatboylingam3 жыл бұрын
అన్న నా గుండెలో కూడా ఇదే ఫీలింగ్ ఈ పాట వింటుంటే కన్నీరు ఆగట్లేవు అన్న సూపర్ అన్న పాట ❣️💔
@mahipalcreations1812 жыл бұрын
Same bro 😢😭
@ravinderboya55432 жыл бұрын
నా గుండె లో కూడా ఇదే బాధ వెంటాడుతూ ఉంది........ ఈ సాంగ్ వింటే కన్నీరు ఆగటం లేదు..... సూపర్ సాంగ్ ....
@rajaboinanagayadav69353 жыл бұрын
హార్ట్ టచింగ్ సాంగ్ ... ఈ సాంగ్ ఎంత మంది కి నచ్చింది ఒక్క లైక్.. 💙💜💜💜💙
@Luckyofficial133 Жыл бұрын
Same naa life kuda inthe
@saakevenkatesh17092 жыл бұрын
Maatalu Raaledhu ....💔 Awesome Lyrics...♥️ Background Music...👌 Both Are Good Acting ...👌👌👌
@madhutelanganastate143710 ай бұрын
ఈ పాట విన్నాక ఎంత మంది చచ్చి బ్రతికి ఉన్నరు ప్రేమలో నిను మాత్రం అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు కొందరు అమ్మాయిలు మనల్ని అనిపిస్తుంది వాళ్ళను మనం ప్రాణం కంటే ఎక్కువ ప్రేమిస్తాం కానీ వాళ్ళు మనల్ని పట్టించుకోరు నువ్వు ఎక్కడ ఉన్న హ్యాపీగా ఉండాలి ఇది నాకు ఈ జన్మకి చాలు సరిత బంగారం❤️ఐ miss you😢😔
@suryasri65553 жыл бұрын
చాలా మంచి పాట అందించారు....పాట వింటుంటే కళ్ళలో నీళ్ళు ఆగడంలేదు.....
@manachillmusic71043 жыл бұрын
Song Chala Bagundi😥🥺 Both Are Action 👌👌👌 Especially Vaishu 🥺🥺🥺 Next Level Acting 👏👏👏👌 Ajay Bro Lyrics❤ Congrats entire Team of Badhagunnadamma❤
@naveenthinkpn18043 жыл бұрын
సమాజంలో జరుగుతున్న 90% పెళ్లి వేడుకలో ఎవరొఒకరు పగిలిన హృదయంతో నరకప్రాయపు జీవితాన్ని గడుపుతున్న రోజులివి MISS U PILLA🖤
@mirkuripraveen43643 жыл бұрын
Correct bro🙏🙏
@sudhakar31223 жыл бұрын
Yevaru brother meeru mee message lo mee badha kanipistundi, adento telusukovaalni undi
@potharlankalakshna17513 жыл бұрын
Familly impoertenta love chesena ammayi importenta ante familly importent ane vadelese vachesa kane eppudu ardam avutunde rangu ralakosam asapade vajrane pogotukunna ane kane kavali anappudu nenu vadelesa eppudu naku kavali annapudu andarane lokaliki vellipoyav kshamenchava ane adagadam kuda takkuve sorry potti i miss u ilove you ne
@uppulasuma36473 жыл бұрын
Yes bro
@incognito86463 жыл бұрын
kzbin.info/www/bejne/jaGWhZV7iauLoq8
@chandudurgam7997 Жыл бұрын
ప్రాణం కన్న ఎక్కువ ప్రేమించిన అమ్మాయి అదే ప్రేమను స్వార్ధం తో ఒడగొడ్థే ఆ బాధ తట్టుకోవడం ఏ ప్రెమికునికీ సాధ్యం కాదు......
@ojjelasrinivas35273 жыл бұрын
నిజమైన ప్రేమకి ఎప్పుడూ జీవితం వుండదు 💔
@seelamdhanunjayanetha98613 жыл бұрын
👌👌👌👌
@dreamyforsinger69653 жыл бұрын
Aa prema gaallo kalisthene ardham vuntundhi bro
@dreamyforsinger69653 жыл бұрын
Premaki bhumi meedha chotu chaalaa thakkuva
@krithin24873 жыл бұрын
Yes
@MULTISHORTS-op3my2 жыл бұрын
ప్రేమలో ❤️ పడ్డాక వచ్చే కన్నీళ్లను ఎవరు ఆపలేరు ప్రేమ అలాంటిది .💖💞
@mahipalcreations1812 жыл бұрын
💯%👍🏻
@barigelasarayuassarayu46272 жыл бұрын
Avnu
@mudavathparameshnaik60862 жыл бұрын
🙏
@rupadumpala30562 жыл бұрын
It's 100% True sir
@skrocky71992 жыл бұрын
Nijame bro😭😭💔💔
@brokenheartnaidu62073 жыл бұрын
కన్నీళ్లు విలువ తెలియని వాళ్ళ కోసం మనం కన్నీరు కరుస్తున్నాం. మనది ప్రేమ వాళ్ళది మోసం. వాళ్లు మోసం chesina వారి మీద ప్రేమ పోదు
@incognito86463 жыл бұрын
kzbin.info/www/bejne/jaGWhZV7iauLoq8
@arrajonnasrinuvasuluarrajo75552 жыл бұрын
Nijmaga abbiyala pream akuva anuduku anta vala ammakana akuva ga preamistaru Kani ammiyalu estamvuna antha varaku natistaru oka ammiyaga miru chepndhi nijma Ani anutunanu
@ramyakushichanal18242 жыл бұрын
Nejam 😭😭😭😭😭😭😭😭😭😭😭 chachina prema podhu endhukante adhi nejamaina prema vadukodavaniki chese vadiki eppatyki prema viluva theliyadhu
@yamuna75012 жыл бұрын
Anna andharu. Alla vudaru😔
@chanduchandu5842 жыл бұрын
😊😊 నిజం....
@folkforever1431 Жыл бұрын
Part 2 kosam waiting ❤❤❤
@kadagalasomeswararao8772 жыл бұрын
చచ్చినా మర్చిపోనే మళ్ళా వస్తావు అని గుడా ఆశ లేదే రాత రాసింది ఎవడో గానే నా బతుకులో మన్ను పోసిండే💔💔
@Balamanitailoringandvlogs2 жыл бұрын
😭
@kadagalasomeswararao8772 жыл бұрын
Don't 😭
@Ramlaxman67 Жыл бұрын
@@kadagalasomeswararao877🇮🇳😭💞
@rishithaparvathala-lk9do Жыл бұрын
990
@ambadasmudiraj4415 Жыл бұрын
Supar anna😂
@dearcomreade54503 жыл бұрын
లిరిక్స్ మొత్తం ప్రాణం విలువ,ప్రేమ విలువ తెలుస్తుంది, బ్రదర్ గుడి దగ్గర సిన్ అదిరింది ... మాటల్లో చెప్పలేను బ్రదర్....👌👌👌😘😘♥️♥️♥️♥️♥️♥️
@anubangaram91242 жыл бұрын
Yes
@mulikedurgaprasad28332 жыл бұрын
Avunu Bro 😢
@malleshyadavnakka8363 жыл бұрын
మనం ప్రేమించిన అమ్మాయి కోరకు అన్ని చేస్తాము...కానీ వాళ్ళు చాలా సులభంగా ...నువ్వు నాకేమి చేశావు.అనుకుంటూ మన్నల్ని మరచిపోతారు...
@Mobile_tech9955 Жыл бұрын
E song vini vini pichodini auvuthunnanu bro.... Thana prema kosam enkha waiting❤❤❤❤
@sankar27813 жыл бұрын
అమ్మ లాంటి నీ ఒడిన నే చంటోన్నాయినా.... అమ్మ లా నే ప్రేమించినా.... ఎందుకే నీకు బరు వయ్యనే....లిరిక్స్ 👌👌
@SelahGospleTV2 жыл бұрын
Neynu ela he cheysina anna.... But now ledu ntho chala edupu vachindi anna song vinna ventane
@omkarradharpu Жыл бұрын
🎉🎉
@-sadakar1233 жыл бұрын
Superb song annaiah 👌👌జీవించేసారు 🙏🙏
@modugulalu30923 жыл бұрын
మోసం చేసి వెళ్లిపోయే అమ్మాయిల కోసం నవ్వుతూ ప్రాణాలు తీసుకునే ప్రతి ఒక్క అబ్బాయి కి సలాం.... ఈ పాట అలాంటి అబ్బాయి లకు అంకితం.... 💔💔💔💔
@incognito86463 жыл бұрын
kzbin.info/www/bejne/jaGWhZV7iauLoq8
@s.mcreations1432 жыл бұрын
@@arpanakandhukuri8117 😔😢😢
@modugulalu30922 жыл бұрын
@@arpanakandhukuri8117 andhuke nenu andharini analedhu ga andi mosam chesi vellipoye ammayilani antunna anthe. Family kosam vere marriage chesukuni happy ga unte ok but kanisam kanapadinappudu prema chupakapoyina jaali chupisthe chaalu
@ramyakushichanal18242 жыл бұрын
Abbailu kuda mosam chestaru edhirichaleka bhayapady enkokaryny chesukony happyga vunnadu na life lo 😭😭😭😭😭😭 west gadu
@modugulalu30922 жыл бұрын
@@ramyakushichanal1824 soooo sad .... You will be strong
@s.dorababubabu5778 Жыл бұрын
ప్రేమించే వయస్సులో పోసించే శక్తీ ఉండదు. పోసించే టైంలో ప్రేమించే టైం ఉండదు. నిజమైన ప్రేమ పెయిల్ ఐతే ఆ బాధ మనం మరణించేంత వరకు ఒక ముల్లులా మన గుండెల్ని గుచ్చుతూనే ఉంటుంది
@modugulalu30922 жыл бұрын
Daily 50 times above e song vintunnaaa.... Excellent lyrics 👍🏻👌🏻
@koteshwarrao41833 жыл бұрын
సాంగ్ వింటూ కన్నీళ్లు పెట్టుకున్న బ్రదర్..... లిరిక్స్ అద్భుతం గా ఉంది సూపర్. మనిషికి మద్యపానం ధూమపానం కంటే ఎక్కువ వ్యసనం... " ప్రేమ " జీవతాలే నాశనం... నాది కూడా.....
@ramuboyya60612 жыл бұрын
Same bro in life
@crazyboy23103 жыл бұрын
బెస్ట్ లవ్ ఫెయిల్యూర్ సాంగ్ గుండెలో బాధ కన్నీళ్లతో జరుతున్న ప్రతీ ఒక్క ప్రేమికునికి ఈ పాట ఆకితం 💞1m views pakka💞💞💞💕💖💗♥💌💝💞🖤💝♥💞💝❤♥💞
Don't worry miku better than girl vastadhi mi life lo
@mr_stupid_267 Жыл бұрын
@@geethanjaliramavath134 👍😇😊
@nareshnayak44942 жыл бұрын
అన్న పార్ట్ 2 కోసం ఎంత మంది ఎదురు చూస్తున్నారు
@santhoshpalle2232 жыл бұрын
Nenu
@subhashvarkala82752 жыл бұрын
Part.2 బాహుబలి కన్నా లేట్ వస్తది బ్రో
@anjaiahkalmakala90172 жыл бұрын
Ninnu
@mrreddy4702 жыл бұрын
🧐
@renukasweet26752 жыл бұрын
@Yellappa Surya I'm👍🖨️🕯️🔌🔌
@shivabhaifollowers18063 жыл бұрын
ప్రాణం పోయేటప్పుడు ఎలా ఉంటుందో తెలీదు కానీ ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి పరాయి అయితే ప్రాణం పోయినట్టు వుంటది 💔💔
@anandalbums28443 жыл бұрын
సూపర్ 💔అన్న
@ravipabbala66613 жыл бұрын
Nijame kadha💜
@parameshrajuri42973 жыл бұрын
👌
@m.venkateshm.venkatesh4432 жыл бұрын
👌💔💯
@madhumaestr41042 жыл бұрын
Veree level chepav brooo
@kishankishan85603 жыл бұрын
ఈ పాట లవ్ ఫెయిల్యూర్ వాళ్లకేమాత్రమే అర్థమవుతుంది😢😢 👌👌
@NKanna-md5ej3 жыл бұрын
It's 1000% correct as you said bro
@Soul_chin2Yt3 жыл бұрын
Yes bro👍👍
@naveenkududhula38133 жыл бұрын
Avnu broo
@rajendarsulthan30473 жыл бұрын
Yes bro
@incognito86463 жыл бұрын
kzbin.info/www/bejne/jaGWhZV7iauLoq8
@YadagiriYadi-sd1vv Жыл бұрын
ప్రేమలో ఓడిపోయిన ప్రతి ఒక్కరు బతుకుతారా చచ్చిపోతారా ప్రేమతోనే నా కండ్లు కప్పి ❤❤😂🎉
@rassibhanurupavath9761 Жыл бұрын
Chachipotharu
@ravishekar93423 жыл бұрын
కడుపొలోంచి దుఃఖం ఎగదాన్నీకొస్తుంది బ్రో ఒక్కొక్క లిరిక్స్ ... హర్ట్ టచింగ్
@ShashiKumar-jj3hs3 жыл бұрын
Avunu bro na lover gurthuku vasthundhi 😭😭😭😭😭😭🤣
@ravijadi19622 жыл бұрын
ఈ పాట పాడిన అన్న ని వాయిస్ తో ఈ పాట కి ప్రాణం పోసినవ్ ❤️
@nareshchary85372 жыл бұрын
Super anna ee song👌👌👌రియల్ లైఫ్ లో ఇలానే వున్నాయ్ storys👌👌
@bharathivelpula43412 жыл бұрын
Manam preminchina ammayi okavipu,manalani preminche ammayi okavaipu...super bro.. adipinchav bro song tho
@bdrcreations68923 жыл бұрын
వాడుకోడానికి వస్తారో.... జీవితం తో ఆడుకోడానికి వస్తారో... తెలీదు గాని మరిచి పోలేని గాయాన్ని మనసుకు చేసి వెళ్ళిపోతారు...... Love failure Raju from Jannaram
@Nawin_Nikuda3 жыл бұрын
True ..I'm from mncl
@satyabhama2801bujjamma2 жыл бұрын
👍
@VandanamKommavarapu-bb6kj6 ай бұрын
Yes
@VandanamKommavarapu-bb6kj5 ай бұрын
అవును నిజానికి అదే జరుగుతుంది
@prakashgangula55453 жыл бұрын
గుడి మెట్లు దగ్గర సూపర్ అన్నా 🙏🏻.. సూపర్ కొరియోగ్రఫీ అన్నా.. 🙏🏻.. మరియు సాంగ్ సూపర్ అన్నా 🙏🏻😍💫❤️😔
@incognito86463 жыл бұрын
kzbin.info/www/bejne/jaGWhZV7iauLoq8
@srinureddy22222 жыл бұрын
Avnu bro
@giridvpking30013 жыл бұрын
నా శరీరం లో నాకు ఇష్టమైనవి రెండే రెండు నీ రూపాన్ని నాకు పరిచయం చేసిన నా కళ్ళు నీతో ఊహల పల్లకిలో విహరించిన నా మనసు నిన్ను పరిచయం చేసినందుకు నా కళ్ళల్లో కన్నీరు ఇంకి పోయింది నీ తీపి జ్ఞాపకాలతో నా మనసు గాయపడింది నా కళ్ళు, నా మనసు రెండు శిక్షను అనుభవిస్తూనే ఉన్నాయి 🥺🥺🥺
@U.Haritha26283 жыл бұрын
Kavitha bagundhi
@rameshprasu56292 жыл бұрын
Exlent
@TeambrsKCR2 жыл бұрын
👌👌🙏🙏
@raajukumar18962 жыл бұрын
Super
@prasadalla18922 жыл бұрын
👍👍👍👍
@mohamadshadulla1959 Жыл бұрын
పాట మాత్రం పర్ణం పెట్టి రాసినౌఅన్న ఊపిరి ఆగేలా పడి ప్రతి ఒక్క లవ్ ఫెయిల్యూర్ కంటతడి పెట్టేలా ఉంది ఈ పాట 😢😭🫂💔💔
@nagendhrababu52742 жыл бұрын
E song 100times chusinavalu oka like vesukondi
@itsmychannel6934 Жыл бұрын
Above 100tms
@pulirajugoud5612 Жыл бұрын
100 salu kadu bro 1 day 50 to 70 time vitanu bro
@nani685211 ай бұрын
@AnjineyuluN8 ай бұрын
My favourite song ❤️
@manikumarp30682 жыл бұрын
ఎంట పడి పంచిన ప్రేమనే అందుకే చులకనైపోతినే... నీతో నూరేళ్లు బతకాలనే పిచోడిలా నేనే కలగంటినే... ప్రాణమంటూ మాటలు చెప్పి ప్రేమతోనే నా కళ్ళు గప్పి... పెళ్లి చేసుకొని ఇంకొడితో నూరేళ్లు నవ్వుతూనే ఉంటే బాధగున్నదమ్మా నేనే ప్రాణం అన్న మాట లేక్కడమ్మ బాధగున్నదమ్మా కలిసి బతుకుదాము రాయే బంగారమా బాధగున్నదమ్మా నేనే ప్రాణం అన్న మాట లేక్కడమ్మ బాధగున్నదమ్మా కలిసి బతుకుదాము రాయే బంగారమా....!1
@morelrajendra4470 Жыл бұрын
😅😅😅😅😅😅😅😅90oo
@gopaiahyadav20833 жыл бұрын
నిజమైన ప్రేమికుడిగా నా మనస్సు మూగపోయిన్ది అన్న 😭😭😭😭🙏
😭😭💔💔మోసం చేసిందో,పరిస్థితులు కి అవసరాలకు లొంగిపోయిందో నాకు అయితే అర్ధం కాలేదు కానీ నన్ను అంతలా ప్రేమించే అమ్మాయి ఈ రోజు నేను చచ్చినానా,బ్రతికి ఉన్నానా అని కనీసం ఎలా ఉన్నానో అని కూడా ఆలోచన లేకుండా ఇంకొకరి కోసం తనను నమ్మి తానే జీవితం అనుకున్న నన్ను ఇలా ఒంటరిని చేసి వెళ్తుంది అని నేను ఎప్పుడూ అనుకోలేదు💔💔😭atleast మాట్లాడే అవకాశమే లేకుండా చేసి కనీసం సమాధానమే చెప్పకుండా హ్యాపీగా బ్రతికేస్తుంది☺️.కానీ తనని ప్రేమించిన ఈ మనసు మాత్రం తాను హ్యాపీగా ఉంది చాలు అనుకుంటూ ప్రతి రోజు ప్రతి situation లో తనను గుర్తు చేసుకుంటూనే ఉంది😓😭💔 Really Great సాంగ్ bro👍😓.plz dont love for temperary needs😭💔
Great bro niv అ దేవుడు ఆడవాలకి మర్చిపోయే శక్తి ఇచ్చాడు కానీ మనకు ప్రాణంతోనే జ్ఞాపకాలు సమాధి అవుతాయి చచ్చేవరకు ఈ బాధ తప్పదు బ్రో 🫀🫀🫀
@NEWChannel-gt4pw2 жыл бұрын
Anna. Nuvvu supar anna
@technewallround2 жыл бұрын
Really bro...just 2 days aindi chala try chesa okka sari kuda natho ravtaniki try cheyaledu ...thakai kaboye husband tho happy ga matladukunta undi nenu etu vellana unnana schipoyana...ani kuda aalochinchatam ledu natho matkdakunda undalenu annadi but ipud na numbers Anni block chesi happy ga undi...natho enni matalu cheppindi ipudu nannu Ila vadileai velli pathundi ...e pata nak future ni chupinchindi 😭😭🥺🥺💔💔
@ramuboyya60612 жыл бұрын
@@technewallround anthe bro veelu pranam antaru vere vaalu dhirukaka manamu gurthe undamu same edhari story bro na lover kuda same
@Prashanth123-s8l2 жыл бұрын
సచ్చినా మరిచిపోనే.....మళ్ళీ వస్తవని కూడా ఆశలేదే....😑💔😓నీతో నూరేళ్లు బ్రతకాలనే పిచ్చోడిలా నేనే కలగంటినే💔..what a lyrics bro...🔥
@vallivalli97642 жыл бұрын
I..miss.you.my.fast.love😭
@madhanladdumadhanladdu32322 жыл бұрын
ప్రేమలో ఓడిపోయిన ప్రతి ఒక్కరూ బ్రతుకునృ శవమే
@RajuRaju-zw7hc2 жыл бұрын
Avunu anna
@harishking..70532 жыл бұрын
Puk yam kadu party chesukovaleee...💯💯
@kalalimadhugoud1082 жыл бұрын
😢😢
@battubhagyalaxmibattubhagy28132 жыл бұрын
😓😥
@sathinenisrinivas27552 жыл бұрын
Avnu bro
@bhoooramvijaykumarmahendra2642 Жыл бұрын
అద్భుతమైన పాట అన్నగారు
@Raju-km8vp3 жыл бұрын
అన్న ఈ పాట ఎన్ని సార్లు విన్న మళ్లిమళ్లీ వినాలి అనిపిస్తుంది హాట్స్ ఆఫ్ అన్న ఈ పాట రాసిన పాడిన అన్నకు మొత్తం వేరే లెవెల్ ఉంది పాట ప్రాణంగా ప్రేమించి ఫెయిల్ అయిన ప్రతి ఒక్కరికి ఈ పాట అంకితం 💔💔💔
@ajaykumarponnam19092 жыл бұрын
💔💔ప్రేమలో మోసపోయిన వారు ఎంతమంది ఉంటే ఒక లైక్ వేసుకోండి my dear friends...💔💔💔💔
@adduruappanna35682 жыл бұрын
Nijame tambi
@Siddamnews4642 жыл бұрын
Nice song
@pallenaveen73632 жыл бұрын
Bro anni lanjale denni nammoddu😭😭
@maheshnagati31042 жыл бұрын
@@Siddamnews464 o
@mnaveen22582 жыл бұрын
Jaganmmmmmmmmmo; m; Mmmmmmmmmmmmmm
@NareshTv3 жыл бұрын
Super shiva 👌👌❤️❤️
@incognito86463 жыл бұрын
kzbin.info/www/bejne/jaGWhZV7iauLoq8
@mareppapujari851110 ай бұрын
What a song . Fully emotional &Heart touching song This is my true love story
@sscreations393 жыл бұрын
నిజాయితీగా ప్రేమిచే వారికీ మాత్రమె... ఈ పాట వినే అర్హత
@damarakuntaranjith70542 жыл бұрын
Naku undhi. bro
@bharathmudhirajmudhiraj42622 жыл бұрын
Avunu anna 😭
@yallappag66742 жыл бұрын
Yeaa❤️❤️😍💔💔💔
@ramgopalvarmaminnalapuram54742 жыл бұрын
ఎంతో మందికి జరిగి ఎవరు చెప్పడానికి ఇష్టపడని నిజం ఇది...ఇలా గతించిన జీవితలెన్నో...👌👌
@PankajKumar-fg1go Жыл бұрын
Nenu kuda
@NANI__NM--143...2 жыл бұрын
ప్రేమించే ప్రతి ఒక్కరికి ఈ. పాట అంకితం ♥️ మోసం చేసే ప్రతి ఒక్క అబ్బాయిలా కు అమ్మాయిలకు ఈ పాట వినే హరత లేదు i love song👍👍
@vodnalamallesh45882 жыл бұрын
Mosam chesavallu happyga vutaru alatapudu sad love song aduku vittaru
@ganil708 Жыл бұрын
Yes yes yes 💯 bro will
@BTS_fan688 Жыл бұрын
Yes,💔💔💔
@UllengaSona-es4ug Жыл бұрын
Yes 💔💔
@chinnapellynaveen Жыл бұрын
మనలోని ప్రేమ చనిపోవాలి అంటే మనమైనా చనిపోవాలి లేకపోతే ప్రేమికురాలు అయినా చనిపోవాలి😢😢😢😢❤
@kummarivenkatesh87602 жыл бұрын
ప్రేమలో గాయాలు మానినా దాని జ్ఞాపకాలు మాత్రం అలాగే ఉంటాయి ❤️
@gaandlalasxminiwas51752 жыл бұрын
S
@rajub99212 жыл бұрын
@@gaandlalasxminiwas5175 you 🧡😘 you
@manneraju1792 жыл бұрын
Yes bro
@tabithajcm77462 жыл бұрын
😭😭😭
@shivas99802 жыл бұрын
ఒక్క సాంగ్ లో 2 లవ్ స్టోరీస్ చూపించవు కానీ తను ఎందుకు . చంపింది ఆన్న .. పార్ట్ 2 కోసం waiting. (Bujji)😭😍♥️
ముల్లు తెంపుకోని నువ్వస్తావని..అనేకాడ lyrics exlent... వంద సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది...❤️❤️❤️❤️❤️
@ramuboyya60613 жыл бұрын
: ఎంట పడి పంచిన ప్రేమనే అందుకే చులకనైపోతినే నీతో నూరేళ్లు బతకాలనే పిచోడిలా నేనే కలగంటినే ప్రాణమంటూ మాటలు చెప్పి ప్రేమతోనే నా కళ్ళు గప్పి పెళ్లి చేసుకొని ఇంకొడితో నూరేళ్లు నవ్వుతూనే ఉంటే బాధగున్నదమ్మా నేనే ప్రాణం అన్న మాట లేక్కడమ్మ బాధగున్నదమ్మా కలిసి బతుకుదాము రావే బంగారమా బాధగున్నదమ్మా నేనే ప్రాణం అన్న మాట లేక్కడమ్మ బాధగున్నదమ్మా కలిసి బతుకుదాము రావే బంగారమా : అమ్మ లాంటి ని ఒడిన నేను సంటోనైనా అమ్మ లనే ప్రేమించిన ఎందుకే నీకు బరువైన అమ్మ లాంటి ని ఒడిన నేను సంటోనైనా అమ్మ లనే ప్రేమించిన ఎందుకే నీకు బరువైన తప్పు ఐనగాని తట్టుకోలేనే ఈ బాధ నాతోనే కాదే తప్పు ఐతే గాని రాయే మహారాణి నీ తొనే బతికుంటే సాలే సచిన మరిచిపోనే మల్ల వాస్తవనే కూడా ఆశ లేదే నీ నవ్వుల్ని కోరినొనే ఐన ఈ కన్నీళ్లు నాకెందుకే బాధ గున్నదమ్మా నేను ప్రణామన్న మాట లెక్కడమ్మా బాగున్నదమ్మ కలిసి బ్రతుకు దాము రావే బంగారమా బాధ గున్నదమ్మా నేను ప్రణామన్న మాట లెక్కడమ్మా బాగున్నదమ్మ కలిసి బ్రతుకు దాము రావే బంగారమా ముడేముళ్ళు గాని విడదీసె నీతోనే నీవ్ ముందున్న గాని నేనికేమి గానే మూడే ముళ్ళు గాని విడదీసె నీతోనే వదిలేలావ్ కానీ మరి నేనేమి కానే ముళ్ళు కట్టు కొని నివ్వు వస్తావని సూస్తున్న ని వాడినమ్మ నిన్ను పొందలేనే నివాళ్ళ రాణి ఈజన్మ నాకెందుకమ్మ సచ్చిన మరిచిపోనే మళ్ళీ వస్తావని కూడా ఆశలేదే రాత రాసింది ఎవడో గాని నా బతుకులొ మన్ను పోసినాడే బాధ గున్నదమ్మా నేను ప్రణామన్న మాట లెక్కడమ్మా బాగున్నదమ్మ కలిసి బ్రతుకు దాము రావే బంగారమా బాధ గున్నదమ్మా నేను ప్రణామన్న మాట లెక్కడమ్మా బాగున్నదమ్మ కలిసి బ్రతుకు దాము రావే బంగారమా నివ్ నాతోలేనిదే నాలో నవ్వే లేదులే అందరోలే నేనని తప్పుగిట్ల అనుకుంటివి నివ్ నాతోలేనిదే నాలో నవ్వే లేదులే అందరోలే నేనని తప్పుగిట్ల అనుకుంటివి ప్రాణమైనవాణి ముందుచుకొని సస్తూనే నేనుదూరం మున్నా ప్రాణమైన వాని నా చందురిని సిరాల నేనొస్తూఉన్న.... సచిన మరిచిపోనే మళ్ళ వస్తావని కూడా ఆశలే నీఒడిలోనే సస్తే సాలే ఈ జన్మకి ఇంకేమి కావాలేనే
@thirupathigajula32172 жыл бұрын
👏👏👏🤝🤝👍👍👍
@John-dg9iy2 жыл бұрын
🙏🙏🙏😥😥😥
@dharamsothkarthik60172 жыл бұрын
Super brother ❤️💞
@madhurichintaparthi67062 жыл бұрын
Superb
@narenderdandu43812 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@Prashanth123-s8l2 жыл бұрын
అమ్మ లాంటి నీ వొడిన,నే చంటోడినైనా... అమ్మలా నే ప్రేమించించినా...😖 ఎందుకే నీకు బరువైనా😓💔💔😭
@sudhakard28162 жыл бұрын
😭😭😭😭😭🙏🙏😔😔
@rschannel15692 жыл бұрын
Yes, Super line, very very heart touching superb
@gouthamionline1233 Жыл бұрын
Yes... Super line
@removolleyballkabaddi3 жыл бұрын
మీకు ఎలా ఉందో గానీ చూసేవాళ్ళం మాకు మాత్రం ఏడుపు వస్తుంది
@Macmacha88893 жыл бұрын
Avunu mama
@srinuvasugandham91892 жыл бұрын
Nijamga.vastundhi
@mmanjunatha10762 жыл бұрын
Heart touching song bro
@msktechitsolutions3042 жыл бұрын
Selfe tiskovadam kadu, nuv care ga chukovali
@jillellaabhishek77972 жыл бұрын
Superb vundhii bro song ... Daily chustunna...... Waiting to part-2
@vinayram29733 жыл бұрын
❤️ మనం ప్రేమించే ప్రేమ శాశ్వతం కాదు మనల్ని ప్రేమించే ప్రేమే శాశ్వతం...❤️❤️❤️
@myakalapraveen7210 Жыл бұрын
నిజం bro మీరు మాట్లాడింది
@chinnichinnachinna22232 жыл бұрын
Mee song chusthe thelusthundhi Naa Bangaram Naa kosam antha adchi untado nene family kosam vadhilesanu nenu naa nanithone untanu tq anna
@manirajujakkula11072 жыл бұрын
అజయ్ అన్న.. సూపర్ సాంగ్ నువ్వు గ్రేట్ అన్న ఇటువంటి సాంగ్ అందిచిన అందుకు
@NVR_Beats7 ай бұрын
ఒక మనిషి సచ్చిపోతే ఆ చావు గురించి గుర్తుకు ఉండడు... కానీ ప్రేమ సచ్చిపోతే మనిషి సచ్చిపోయే వరకు ఆ ప్రేమ జ్ఞాపకాలు చావవు..
@naveendharmapuri3 жыл бұрын
అన్నా ఈ పాట బాగుందన్నా నిజం అయినా ప్రేమ ఈ రోజులో లేదు అన్నా
@nadigadaasathish59142 жыл бұрын
Super, anna
@narasimharaovallepu23982 жыл бұрын
Avunu anna premisthunna ani natinchi ammaeilatho adukune vallu unnaru gani pranam antu preminche vallu leru 😭😭
@mankisrinivas58162 жыл бұрын
అమ్మ బాబోయ్ ఏం సాంగ్ రా బాబు😩😨😨 చూడడానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు సూపర్ నో వర్డ్స్ 👌👌👌👌❤️❤️❤️❤️
@ponnavenkatesh49772 жыл бұрын
Qq
@jagannathjagan79462 жыл бұрын
పార్ట్ 2 కోసం ఇంతమంది ఎదురు చూస్తున్నారు అందరికి అల్ల దా బెస్ట్ ......
@satishallu662 жыл бұрын
Reantly time I'm watching amazing 🖤✌️ Emotionally connected Both performance very Well Part -2 kosam entha mandhi wait chesunaru oka like vesukondi 🖤✌️
@mamidimounika55243 жыл бұрын
ఈ సాంగ్ కోసం ఎంతమంది వెయిట్ చేశారు ఫ్రెండ్స్👍👍👍👌👌👌❣️❣️💔💔💔❣️❣️❤❤👍👍
@santhoshkamera12883 жыл бұрын
మనం ప్రేమించిన అమ్మాయి కన్నా మనల్ని ప్రేమించే అమ్మాయికోసం చచ్చిన పర్లేదు💔
@devask43122 жыл бұрын
Nijam
@naresh59432 жыл бұрын
Yes
@AkshayKumar-sj9fg2 жыл бұрын
Bro ne premalo nijam vundhi hepatic ayina dhaggariki ravalasindhr
@Suresh-me7ve Жыл бұрын
@@naresh5943 hhhhuhhhuhuhhuhhrrrrrrrrrrrtrrrrrrrryryrrrr me
@maheshnanda3586 Жыл бұрын
S bro
@MyPraveen20092 жыл бұрын
ఈ పాటలో ప్రతి అక్షరం ప్రాణంగా ప్రేమించే ప్రతి యువకుడి ప్రియురాలి జ్ఞాపకం.... అమ్మ ప్రతిరూపం ఇల్లాలుగా రావాలి అనుకొనే ప్రతి యువకుడు తన ప్రేయసిని అమ్మకన్నా ప్రేమగా చూసుకోవడం మొదలు పెడతారు, చివరికి అమ్మ లా ఉండే ప్రేయసి మనల్ని వంచి వేరొకరి చెంత చేరి మనల్ని చంపెంతా దిగజారడం అస్సలు మర్చిపోలేని అనుభవం. అలాగని ప్రతి ప్రేయసి ఉండదు..... ఈ పాట విన్న నాకు నా ప్రేయసి జ్ఞాపకాలు నా కన్నీరు రూపంలో బయటకి వచ్చాయి.... మీ టీమ్ అందరికీ నా శుభాకాంక్షలు💐💐💐
@modamsaiteja9686 Жыл бұрын
VS
@ravikumarpakalapati36053 жыл бұрын
చచ్చిన మారిచిపోనే మళ్ళీ వస్తావు అనే ఆశ లేదే .....ఈ ఒక్క పదం చాలు నిజాయితీగా ప్రేమిస్తే "చితిలో చేరే వరకు కన్నీటితో బ్రతికి ఉన్నంత వరకు గుండె భారంతో "బ్రతుకుతారు అని చెప్పటానికి
@RishiRishi-no3gf2 жыл бұрын
Is bro brathaka leru chanipotharu my life lo nijanga jarigindi miss my love 😭😭😭😭😭😭😭😭
@gopinayakprabhas74233 жыл бұрын
ఒక్క పాటలో సినీమా లాగా మొత్తం చూపిస్తున్నారు మీ dedication కి హాట్సాఫ్ 🔥❤️