చెట్టు ఎక్కి తల నరుక్కొని అమ్మవారికి సమర్పించిన మొండి భైరవుడు Mondi Bhairavakona Kadapa District

  Рет қаралды 424,186

Village Vihari

Village Vihari

Күн бұрын

Address:
Bairavakona (Mondi Bairavudu), Near Mydukuru, Kadapa District, Andhra Pradesh.
భైరవకోన (మొండి భైరవుడు) కు చేరుకోవాలంటే మైదుకూరు నుంచి వచ్చే వాళ్ళు పోరుమామిల్ల రూట్ లో ఒక 13KM వెళ్ళాక యడమ వైపుకు దారి వుంటుంది అక్కడి నుంచి 18KM లు ప్రయాణం చేయాల్సి వుంటుంది
వర్షా కాలంలో వెళ్తే రోడ్డు అస్సలు బాగుండదు Bike లో వెళ్తే చాలా కష్టంగా వుంటుంది ట్రాక్టర్లు ప్రతి శని,ఆది వారాలు అక్కడికి వెళ్తుంటాయి...నడిచి వెల్లోచు వాహనాల్లో వెళ్లచు...నడిచి వెళ్ళాలంటే 2 రెండు కొండలు ఎక్కాలి...
నోట్: ఇది నల్లమల అడవి ప్రాంతం అనుమతి లేకుండా అడవిలోకి ప్రవేశించ రాదు...
ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళకూడదు కేవలం శని,ఆది వారాల్లో మాత్రమే వెళ్ళండి...
అడవిలో నిప్పు పెట్టడం, వన్యప్రాణులను హింసించడం నేరం
Follow us / villageviharivlogs
Shahid [story teller] : / shahid_village_vihari
Narendra (Camera & Video graphy) : / narendra_notable
Like Our FB Page : / villageviharivlogs
Become a Member to our Channel : / @villageviharichannel
📌 Thumbnail: ...
🎶 Music 🎶
Chee Zee Jungle - Primal Drive by Kevin MacLeod is licensed under a Creative Commons Attribution 4.0 license. creativecommon...
Source: incompetech.com...
Artist: incompetech.com/
#Mondibhairavudu #మొండిభైరవుడు #నల్లమల

Пікірлер: 1 000
@umatiwari6504
@umatiwari6504 3 жыл бұрын
Interesting vidio.... ఎవరు కూడ వేల్లలేని చుడలేని, గుడిలను, పురాతన story s ను.. మ కోసం వేతికి తెచ్చినందుకు ...షాహీద్ గారికి, నరేంద్ర గారికి oka like 👍
@setha863
@setha863 Жыл бұрын
Memu 3times velam ekadiki
@swethalakshmi2580
@swethalakshmi2580 3 жыл бұрын
అన్నా వర్షాకాలం కదా కొంచం జాగ్రత్తగా వుండండి. అమ్మవారి blessings బాగా వుండాలి మీ మీద అన్నయ్య లు 👌👌
@TECHNAGTELUGU
@TECHNAGTELUGU 3 жыл бұрын
దారి లో మీరు పడ్డ కష్టాలకు అయిన ఒక లైక్ వేసుకోవాలి అన్న 👍, వీడియో సూపర్
@vijayalakshmimn3353
@vijayalakshmimn3353 3 жыл бұрын
మరీ అంత వేగంగా కష్టపడటం ఎందుకు అమ్మ.అనుగ్రహం ఉన్నందువల్ల అద్భుతాలు.చూడగలుగు.తున్నం tq.God.bless.U. Vijayalakshmi Mullapudi Yeditha EGDt AP
@rasingstar2701
@rasingstar2701 2 жыл бұрын
మా తాతయ్య ఫ్యామిలీ బందువులని పిలుచుకొని ఈ గుడికి వెళ్తుంటారు. నేను కూడా చాలాసార్లు వెళ్ళాను. ఈ గుడిని యూట్యూబ్ లో చూపించినందుకు village vihari కి ధన్యవాదములు.
@user-lm3tr6qx1w
@user-lm3tr6qx1w 3 жыл бұрын
వీడియో చూస్తూ కామెంట్స్ చదివే వాళ్ళు ఒక 👍
@mahimaheshreddygali2731
@mahimaheshreddygali2731 3 жыл бұрын
Thank you so much brothers for making such a valuable videos of our history🙏🙏🙏
@venktasivavenktasiva6324
@venktasivavenktasiva6324 3 жыл бұрын
చాలా మంచిది బ్రో ఆ ప్రదేశం అందరికీ తెలిసేలా చేశావు మాది మైదుకూరు
@myownparadise2321
@myownparadise2321 3 жыл бұрын
Let's also appreciate Narendra anna for taking camera to capture all these...❤️
@dandugulaanji3356
@dandugulaanji3356 3 жыл бұрын
👌Brother's చాలా కష్టంతో కూడుకున్న దారిలో తీయడం సూపర్ 🌟👌👌
@thakoor4908
@thakoor4908 3 жыл бұрын
Village vihari fans oka like vesukondi
@slacharyulupeddinti5104
@slacharyulupeddinti5104 3 жыл бұрын
Vedio ki veskunnam ley 😂
@godugusanthosha6599
@godugusanthosha6599 3 жыл бұрын
@@slacharyulupeddinti5104 😆
@slacharyulupeddinti5104
@slacharyulupeddinti5104 3 жыл бұрын
@@godugusanthosha6599 😁🤣
@mobul1017
@mobul1017 3 жыл бұрын
హాయ్ బ్రదర్ షాహిద్, ఎలా ఉన్నారు మీరు, మంచి చిత్రీకరణ చేసారు, బాగా తిప్పలు పడినారప్ప మీరు దావలో, అంత బురదలో ఎట్ల వచ్చినారో ఏమో, మీ చిత్రీకరణ చాలా బాగుంది బ్రదర్ షాహిద్ ధన్యవాదాలు.... 🙏🙏🙏🙏
@saicharanbalugu5329
@saicharanbalugu5329 3 жыл бұрын
Naku telsu video chala baguntadi ani Andhuke direct ga like Kotti comment pedutunna.
@ravilove.r.r480
@ravilove.r.r480 3 жыл бұрын
Thanks brothers mi valana ma oori temple chusanu, actually ma nanna vaalla ooru porumamilla,ma nanna job valana memu chinnapude a ooru vadilesamu, maaku a temple chudalani undedhi ,but mi valana nijamga mi valana a temple chusanu Chala Chala Chala thanks brothers . Sahid meeru yedaina matter gurinchi explain Chala baga chestharu thanks,and Narendra meeru kuda chala baga location ni chupisthunnaru meeku kuda Chala Chala Chala thanks
@blentygamer5051
@blentygamer5051 3 жыл бұрын
Man vs wild next part kosam waiting anna memu annavalu like kottandi 👍👍
@VillageViharichannel
@VillageViharichannel 3 жыл бұрын
Soon ...start cheddam
@Mahendher3875
@Mahendher3875 3 жыл бұрын
@@VillageViharichannel h
@poojitha7084
@poojitha7084 3 жыл бұрын
@@VillageViharichannel e reply naku evvochu kada anna ninu enni sarlu comment pettanu man vs wild-3 pettandi ani 😞😞😞🥺
@blentygamer5051
@blentygamer5051 3 жыл бұрын
@@VillageViharichannel waiting anna
@SAHITYATV
@SAHITYATV 3 жыл бұрын
కొత్త స్థలం, కొత్త చరిత్ర, కొత్త ఆలయం... ఇలాంటి పురాతన ఆలయాల విశేషాలను అందించడంలో విలేజ్ విహారి ఎప్పుడూ ముందుంటుంది. తమ్ముళ్ళు షాహిద్, నరేంద్ర లకు అభినందనలు, ధన్యవాదాలు.
@m.b.gangadharnaidu.......9547
@m.b.gangadharnaidu.......9547 3 жыл бұрын
జాగ్రత్త అన్న నల్లమల అడవిలో సింహాలు ఉనాయి🙏🙏🙏🙏
@cartoonworld4765
@cartoonworld4765 3 жыл бұрын
Lions are not there only tiger in that forest
@cartoonworld4765
@cartoonworld4765 3 жыл бұрын
Lions are not there only tigers bro
@anu-fm5fr
@anu-fm5fr 3 жыл бұрын
Avnaa
@dhanabai7301
@dhanabai7301 3 жыл бұрын
Super super super super super brother. Me chanel lo Anne temples chupistunaru chala thanks brother
@mr.stylishsubash552
@mr.stylishsubash552 3 жыл бұрын
Village vihari fans oka like vesukondi
@yakeyakambaryakeyakambar1800
@yakeyakambaryakeyakambar1800 3 жыл бұрын
పొలతల అక్కదేవతల టెంపుల్ ని కూడా చూపించండి మీరు చాలా బాగా చూపిస్తారు . చూపించడం కన్న అక్కడి పద్ధతులను చరిత్రను తెలుసుకొని అందరికీ అర్థమయ్యేలా తెలియజేయడం నీకు దేవుడు ఇచ్చిన వరం అలాగే జ్యోతి కాసినయన గరుడాద్రి ని కూడా చూపించండి సాహిద్ నరేంద్ర అన్నకు చాలా టెంపుల్స్ ని అందరికీ చూపించడానికి కృతజ్ఞతలు అల్ ది బెస్ట్ అనంతపురం yakambar
@tanushreya3616
@tanushreya3616 3 жыл бұрын
Superb. You have good knowledge about the history of the temples and places wherever you go. Best of luck for your channel and for you future
@venkateshbogavarappu
@venkateshbogavarappu 3 жыл бұрын
Me video vachindante bro KZbin maku a roju full happy and entertainment naku thank you sahid and Narendra bro.
@nagamani2911
@nagamani2911 3 жыл бұрын
వీడియో super ❤️
@hellohaigamer8821
@hellohaigamer8821 3 жыл бұрын
Hii
@immurthyind3541
@immurthyind3541 3 жыл бұрын
Hey Nagu 😃
@shaikhymedh8249
@shaikhymedh8249 3 жыл бұрын
Hii
@praneerh
@praneerh 3 жыл бұрын
MY VILLAGE IS PORUMAMILLA
@immurthyind3541
@immurthyind3541 3 жыл бұрын
@@praneerh so what...
@kotamrajuvidyullatha7703
@kotamrajuvidyullatha7703 3 жыл бұрын
Hi 👋 Shahid vedio chala chala chala bagundi 👌💐🌹 awesome assalu Bhairava kona ani vinna kani yeppudu chudaledu thank you so much babu konni please lu ki vellinappudu jagrata take care bless you so much aa bhagavantudu yeppudu neto vuntadu take care
@nithinmudhiraj2751
@nithinmudhiraj2751 3 жыл бұрын
అన్నా నేను నీకూ పెద్ద అభమానిని ఒక్క సారి నాకు రిప్లై ఈవట్లేదు
@mskumar-01
@mskumar-01 3 жыл бұрын
Vaallu ivvaru bro Channel starting lo kaalla Vella padatharu like cheyandi cmnt pettandi share cheyandi ani adukku mingutharu ...channel click ayyi dabbulosthunnayi ante reply lu ivvaru instalo FB lo nuvvu denilo msg pettina reply ivvaru manam yerripookulam anthe
@upscaspirant9229
@upscaspirant9229 3 жыл бұрын
@@mskumar-01 s bro prapanchayatrikudu 186 deshalu tirigina telogu prati okka cmt reply isthadu bro .ravi telugu traveler..local vloggers veelu evaru
@mskumar-01
@mskumar-01 3 жыл бұрын
@@upscaspirant9229 channel click ayye daake veellu subscribers ki andutharu dabbulu vachayi kadha inka veellaki yem undavu
@sureshbanavath400
@sureshbanavath400 3 жыл бұрын
Big fan
@dhruvasuma8442
@dhruvasuma8442 3 жыл бұрын
Feel avvakandi Nithin 🍫 just think n leave it , Meru Devudi ne emaina Adige te reply evvakapote feel avvandi ante kani mamulu manushulu reply evvakapote feel ayyarante chalaa kastam life chala untai enka nerchukovalsinavi 👍
@sujathagoshoka6122
@sujathagoshoka6122 3 жыл бұрын
Chalabagundhi anna,so interesting story anna
@Raghava_rocking
@Raghava_rocking 3 жыл бұрын
Superb ga explain 👍🙏 chesaru ❤️❤️
@siddharthasiddhu4975
@siddharthasiddhu4975 3 жыл бұрын
Mee videos chala baggunai chala mandiki ee generation valaki chala use avvuthundi
@kkireeti1
@kkireeti1 3 жыл бұрын
Brother We are regularly watching your videos and it's interesting . We want to suggest place Dattatreya swamy Mandiram in Mogilicherla village, Prakasam dist near Lingasamudram mandalam, Andhra Pradesh.You can visit Malakonda also
@balamullapalle1648
@balamullapalle1648 3 жыл бұрын
ఇది చాలా అడ్వెంచర్ జర్ని , l love it, great experience, love u bro... Keep it up.... Love❤ from kadapa
@n.ravinder6384
@n.ravinder6384 3 жыл бұрын
Anna nallamaforest lo nemaligonda rangaswamy temple undhi dhani gurinchi cheppa anna
@vijayagopal7970
@vijayagopal7970 3 жыл бұрын
మంచి కంటెంట్ ని వెతుక్కొని మరీ మాకు చూపిస్తున్నారు అబ్బాయిలు,, keep it up,, I'll be wait for 1 million subscribers
@nicyprincycreativity6128
@nicyprincycreativity6128 3 жыл бұрын
Village vihari storys kosa wait cheasevallu eantha mandhi vunnaru oka like vesukondi
@vamsibudgettraveller1495
@vamsibudgettraveller1495 3 жыл бұрын
Story chala bagundi place kuda chala old place anukunta bagundi manchi places cupistunnaru
@syedmohammadyaseen3495
@syedmohammadyaseen3495 3 жыл бұрын
EXPLAINED VERY CLEARLY GUYS.....KEEP ROCKING 🌞🌞 LOT'S OF LOVE🥰🥰🥰
@VillageViharichannel
@VillageViharichannel 3 жыл бұрын
❤️☺️😍
@ALNR1974
@ALNR1974 3 жыл бұрын
Thanks for your divine exploration. It is a holy place where lord Shiva, lives. Anyone who offers prayers here, definitely their difficulties disappers,will have a good fortune.
@trivenisneha2678
@trivenisneha2678 3 жыл бұрын
Super shahid అన్న 😊😊👌👌❤❤😘
@marlasuresh2388
@marlasuresh2388 3 жыл бұрын
చాలా మంచి వీడియో చూపించారు బ్రో అలాగే ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ లో తుని దగ్గరా తలుపులమ్మ అమ్మవారి దేవస్థానం గురించి వీడియో పెట్టండి బ్రో... మహిమగల తల్లి... ప్లీజ్ e మెసేజ్ చూసి రిప్లై ఇవ్వండి...షాహిద్ Waiting for ur reply
@kotapatiharitha4483
@kotapatiharitha4483 3 жыл бұрын
Village Vihari fans ki oka like vesukondi 😘😘👌hii shahid anna👍
@guttibharathi702
@guttibharathi702 3 жыл бұрын
Tqqqqq soo much anna ee place chupinchinanduku nenu chala sarlu vellanu birenukondaswami ma inti devudu
@ramagirikrishnanveni5865
@ramagirikrishnanveni5865 3 жыл бұрын
Nice vedio... bro... Chala bagundi.....
@harshagaming4297
@harshagaming4297 3 жыл бұрын
బ్రో మీరు నిన్ను మిస్ అయ్యాను బ్రో నేను ఉన్నది కూడా మైదుకూరు దగ్గర లో ఉంటాను మిస్ యు బ్రో నేను కూడా అక్కడ కి వెళ్ళాను అక్కడ చాలా బాగుంటుంది నువ్వు మేము చూడలేనివి కూడా నువ్వు చూపిస్తున్నావు థాన్స్ బ్రో నువ్వు ఎలా నే ఇంకా ఎన్నో వీడియోస్ చేయాలి బ్రో
@gamingwithlokesh6834
@gamingwithlokesh6834 3 жыл бұрын
""JUST IMAGINE HOW MANY SUBSCRIBER'S IS COMING HERE EVERY SECONDS AND MINUTES AND HOUR'S 😘😘😘😘
@saisharanya3904
@saisharanya3904 3 жыл бұрын
Bhairava kona bhairavadvipam range lo undi.. .....chala kashta paduthunnaru..Charitra chala bagundi...,
@hemasundarkasturi5439
@hemasundarkasturi5439 3 жыл бұрын
Tribal BGM super gaa petaruu gaa ❤️❤️❤️❤️❤️❤️
@maddianusha8644
@maddianusha8644 3 жыл бұрын
అంత దూరం వెళ్లి మా కోసం అన్నీ గుడ్లు లు బాగా చూపిస్తున్నారు అన్నయ్య 🙏🙏🙏
@immudarling3523
@immudarling3523 3 жыл бұрын
Advance eid mubarak ❤️
@chakaliobulesu4325
@chakaliobulesu4325 3 жыл бұрын
Bhaya nuvu challa clear bhaya nee videos ante naku challa estam
@lavanyamungara5624
@lavanyamungara5624 3 жыл бұрын
Super bro
@m.ravinayakdrl
@m.ravinayakdrl 3 жыл бұрын
Supar 🙏🏻🙏🏻🙏🏻సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ 🙏🏻
@kavyavlogsrangoli2984
@kavyavlogsrangoli2984 3 жыл бұрын
Superrr video 👌👌👌 Village Vihari
@prasadhere2503
@prasadhere2503 3 жыл бұрын
Evariki teliyani enno pradesalu enno vishayalu andhariki teliyachestav anna nee videos maa intlo vallu andharu chustaru anna❤️
@kummaramadhu3021
@kummaramadhu3021 3 жыл бұрын
Superrr awesome 😊😊👏👏👍👍
@nagaman5373
@nagaman5373 3 жыл бұрын
హలో,, బ్రదర్ ఇప్పుడు వర్షకాలం కదా. కొంచం జాగత్త, బాగావుంది వీడియో..
@venkatajaswanthreddyk5311
@venkatajaswanthreddyk5311 3 жыл бұрын
Super I know about this bro. It's near to my village. Inka chalane undhi bro😎👌👌👌💥
@dhruvasuma8442
@dhruvasuma8442 3 жыл бұрын
E Gudi lo oka vishayam undi Adi Meru cheppaledu , E Gudi lo evaraina pappulato tayaru chesina prasam pedite Bharavudi talaku chiemu padutundanta , anduke evvaru pappulu vadakunda prasam pedataranta aa avva cheppindi 😀, Tnq Bro , nice video 👍
@g.anjalisripriya8717
@g.anjalisripriya8717 3 жыл бұрын
Hii shahid anna... I am a very big fan of you 🥰..
@JaiJai-tt8uo
@JaiJai-tt8uo 3 жыл бұрын
Me to friend
@sateeshponnada3839
@sateeshponnada3839 3 жыл бұрын
Super shahid garu ur videos gives more knowledge to us
@multefoods5129
@multefoods5129 3 жыл бұрын
Superr 👍👍
@JaiJai-tt8uo
@JaiJai-tt8uo 3 жыл бұрын
Yes super Friend
@krishnadammu9472
@krishnadammu9472 3 жыл бұрын
Yes super 👌👌 madem garu good evening andi
@d.rakeshd.rakesh7065
@d.rakeshd.rakesh7065 3 жыл бұрын
వీడియో చాలా బాగుంది.
@sangireddyswetha2050
@sangireddyswetha2050 3 жыл бұрын
Raghu eyyyy ma bro🥰
@bhoomireddy889
@bhoomireddy889 3 жыл бұрын
Heee😍mana bro
@sangireddyswetha2050
@sangireddyswetha2050 3 жыл бұрын
@@bhoomireddy889 Yes Akka😁🥰
@vanitallurivlogs9058
@vanitallurivlogs9058 3 жыл бұрын
Mi videos super vuntai anna miru video pettina 30minutes lo ne chustha anna nijam ga super anna 😊😊
@vamsivamsikrishna9332
@vamsivamsikrishna9332 3 жыл бұрын
Sahid im a big fan of u😍
@ayaangold8897
@ayaangold8897 3 жыл бұрын
Mi video s anni chusanu anna. Super..and jagrattha
@dilipkaringula1488
@dilipkaringula1488 3 жыл бұрын
Nice Video brothers... Chala kastapadi videos chesthunaru Thank you... God bless you
@nicyprincycreativity6128
@nicyprincycreativity6128 3 жыл бұрын
Video purthiga chudakunda like cheaseavaru eantha mandhi
@drlngnani6273
@drlngnani6273 3 жыл бұрын
Brother....ni videos Anni chusam...rlly awessome...we r glad to say u r the one of the best Telugu you tuber
@drlngnani6273
@drlngnani6273 3 жыл бұрын
Great explaination,camera man awessome.... everything simply superb
@pavankalyan2553
@pavankalyan2553 3 жыл бұрын
Hiiii sahid anna
@techworld7836
@techworld7836 3 жыл бұрын
Mana annalu padda kashtaaniki oka like vesukondi. Forest lo careful ga vunndandi anna. Allah hamesha aap ke saath hatin.❤️
@habeebamohammed6841
@habeebamohammed6841 3 жыл бұрын
Super ❤
@manikantasathani682
@manikantasathani682 3 жыл бұрын
హాయ్ అన్న మీ వీడియోలు బాగున్నాయి అన్న మీరు మీ జీవితంలో ఇంత వరకు చూడని ప్రదేశాము చోలవంశములో మొదటి చోళుడు కరికల చోళుడు నిర్మచిన గుడికి మీరు ఒక సారి రావాలి, గుడి పక్కన చిన్న మల్లయ్య కొండ అందులో ఊయల గెవి ఉంది, ఆ గృహ లో కి ఇంత వరకు నిధుల కోసం వెళ్లిన్నారు ఆ తరువాత ఎవరు కూడా వెలింది లేదు, చిత్తూరు జిల్లా,మదనపల్లె దగ్గర బెంగుళూరు రోడ్డు,వేంపల్లి దగ్గర మల్లయ్య కొండ అంటే ఎవరు అయిన చెపుతారు మీ జీవితంలో మరచిపోరు, జాగ్రత్తగా ఉండాలి,
@Sreenuswathi
@Sreenuswathi 3 жыл бұрын
Heyy Raghu ma bro
@JaiJai-tt8uo
@JaiJai-tt8uo 3 жыл бұрын
Hi Swathi
@Sreenuswathi
@Sreenuswathi 3 жыл бұрын
@@JaiJai-tt8uo avaruu
@bhoomireddy889
@bhoomireddy889 3 жыл бұрын
Hehee😍 mana bro
@kothintigeetha1463
@kothintigeetha1463 3 жыл бұрын
video matram chala bagundi anna 👍
@prasadguru2403
@prasadguru2403 3 жыл бұрын
Hii Bro... 🤩
@niranjanreddyboreddy385
@niranjanreddyboreddy385 3 жыл бұрын
కొలను పక్కన ఉండే కొండ మట్టి యొక్క విశిష్టత ను మర్చిపోయారు brother, చుట్టుపక్కల ఉండే రైతులు కచ్చితంగా కొండమట్టిని తీసుకుని వెళ్ళి వాళ్ళ పొలాల్లో చల్లుతారు, పంటలు బాగా పండుతాయని వారి నమ్మకం అలాగే ఈ మట్టిని ఇళ్ళ చుట్టూ చల్లడం వలన విష పురుగులు ఇంటిలోకి ప్రవేశించవు అని నమ్మకం...
@Mahesh_1
@Mahesh_1 3 жыл бұрын
Hi Anna ❤️
@srinivaskumarkesari9919
@srinivaskumarkesari9919 3 жыл бұрын
KZbin lo bhaga information eche oka top channel edi
@leelakrishnakrishna.d7104
@leelakrishnakrishna.d7104 3 жыл бұрын
267 liker
@shecallmeidio8864
@shecallmeidio8864 3 жыл бұрын
Bro I Am From Mydukur Broo. I am Big Fan Nuvvu Pette Vedios prathi Okkati Chusthunta I am Expecting Heart From you ❤️❤️❤️
@kgootynagavenimounika442
@kgootynagavenimounika442 3 жыл бұрын
Memu velaleni chotuki Miru veli ma anandariki chala Manchi vishayalu teliyajestunaru super Andi 🙏
@sapnabalivada3149
@sapnabalivada3149 3 жыл бұрын
Hi guys. Different story tho Chala manchi video. Prakruthi andhalatho prasanthangaa adavilo unna gudi chala bavundhi. Keep rocking guys. But safety is more important. Take care and stay safe. God bless 🙌you both.
@poojasri8271
@poojasri8271 3 жыл бұрын
Nice video. Struggle kanapadindhi.👌👏👏. Shahid brother u look handsome while driving bike👌
@kantamanenichaithanyakumar2069
@kantamanenichaithanyakumar2069 3 жыл бұрын
Biravakona baagundi meruchepena vedamu very nice thank you shahid
@aranivijaykumar3654
@aranivijaykumar3654 3 жыл бұрын
Super video chala bhaga nachindhi mee videos be happy wish you happy bhakridh
@chinthagowrikumari892
@chinthagowrikumari892 3 жыл бұрын
Hii anna.. super video ..memu chudaleni places anni chustunnam ... thanks anna🙏🙏
@hemanthdhanavath3042
@hemanthdhanavath3042 3 жыл бұрын
Super video following from 10 months ❤
@gollayamini8860
@gollayamini8860 3 жыл бұрын
Merru chepey vidhanam verey level antey yepatiki fidha neyy ..🔥🔥🔥
@dameenabasha519
@dameenabasha519 3 жыл бұрын
Hoooo super anna chla manchi video chesharuuu jagratha broo meruu e rain 🌧looo take care brothers😎😎😎
@ShravanKumar-xj8gm
@ShravanKumar-xj8gm 3 жыл бұрын
Nice place bro thanks to visit this place shahid and narendra bro’s
@ashithachinthala7479
@ashithachinthala7479 3 жыл бұрын
Seriously bro ur doing great job huge respect to your and ur team💐💐💐
@anushakunchala3679
@anushakunchala3679 3 жыл бұрын
Your grate brothers anyway take care 👍
@vanajapadigum2240
@vanajapadigum2240 3 жыл бұрын
Chala kastapadi maku machi information iccharu bro super video
@bhumikota8533
@bhumikota8533 3 жыл бұрын
Ayana Mondi bhairavadu Meru Matram ayanki ye Matram thisi pokunda dangerous places Ki Kuda velthunaru keep it up 👍
@sarithahumnabad8779
@sarithahumnabad8779 3 жыл бұрын
Video chalaaaa bagundhi bro and story kuda chalaaaa Baga chepparu thankyou so much🙏🙏🙏🙏🙏
@cvrvishuals2078
@cvrvishuals2078 2 жыл бұрын
మంచి వీడియోలు తీస్తున్నందుకు మీకు ధన్యవాదాలు
@bhaskardepuru6117
@bhaskardepuru6117 3 жыл бұрын
Super shahid anna, Narendra anna Exlent undi vedio.,,
@vanajavanu8418
@vanajavanu8418 2 жыл бұрын
Anna me videos chala bagunnay, histories kuda chala Baga cheputhunnaru,all the best Anna.
@number_one_music_cafe
@number_one_music_cafe 3 жыл бұрын
Letss make 2 million views for all village vihari vedios....... Love you shahid...., 😍
@hariharinandha172
@hariharinandha172 3 жыл бұрын
గుత్తికొండ బిళం తియ్యిండి చాల బాగుటుంది bro
@VijayavlogsinDubai
@VijayavlogsinDubai 3 жыл бұрын
Valuable information brother keep rocking ....Love from dubai💕💕💐💐💐💐
@keerthigonugunta9322
@keerthigonugunta9322 3 жыл бұрын
Super Annaya Manchi videos manchi place lu chupistunaru tqqq annaya
Players vs Corner Flags 🤯
00:28
LE FOOT EN VIDÉO
Рет қаралды 80 МЛН
А ВЫ ЛЮБИТЕ ШКОЛУ?? #shorts
00:20
Паша Осадчий
Рет қаралды 9 МЛН
గరుడ పురాణం Part-4 | Garuda Puranam | | Garikapati Narasimha Rao Latest Speech
43:24
Sri Garikipati Narasimha Rao Official
Рет қаралды 338 М.
Players vs Corner Flags 🤯
00:28
LE FOOT EN VIDÉO
Рет қаралды 80 МЛН