గురువుగారు మీ భాషా పరిజ్ఞానానికి,,వాక్పటిమకు,, హాస్య చతురత కు 🎉వందనం అభవందనం,మీ భాష్యమే ఒక నందనం ❤మీకు శతకోటి నమస్కారాలు❤❤❤
@venugopalkaza23139 ай бұрын
Guruvu gari ki శతకోటి వందనాలు
@SakethSaketh-h9k8 ай бұрын
మీకూ శతకోటి నమస్కారాలు గురుగారు
@meresakhina7 ай бұрын
ఈ కాలియుగంలో మీలాంటి గురువుగారు ఈ ప్రపంచానికి చాలా అవసరం.. ధన్యవాదములు గురువుగారు 🙏🙏🙏
@bacharajusai52477 ай бұрын
Adi కాలి yugam o చేతి yugam o kadu కలి yugam 😢😢
@vamshikrishnareddypinnapur85735 ай бұрын
Atleast he tried sir. Naku amatramkuda radhu..
@meresakhina5 ай бұрын
@@bacharajusai5247 bagumdhi mi pani... Yeppudu yedhuti vari tappulu vethakadame,ఈ కలియుగం lo miru okaru
@bacharajusai52474 ай бұрын
@@meresakhina tappulu etthi chupatledu Telugu basha nerputunna oka Telugu basha mida mamakaram unna vyakti la next time type chesetapudu ekkada othu ostundo artam avtundi ani anthe దేశ భాషలందు తెలుగు లెస్స Antha daniki kali yugalu dwapara yugalu enduku lendi✊✊ Antha chepina kuda inka కాలి yugam ane uncharu hats off 🫡
@meresakhina4 ай бұрын
@@bacharajusai5247 Delete chesudhunu... Kani nenu chesina mistake emka yevaru cheyyakudadhani alaaa umchaa amdi, so esari nene kadhu chusina vallu kuda e comments chadhivi telugu lo mistake lekumda rastarani దేశ భాష లందు తెలుగు లెస్స 🙏🙏🙏🙏
@satyam-xj5mj8 ай бұрын
శ్రీ గరికిపాటి నరసింహారావు గారి కి శతకోటి వందనాలు,ఈ సమాజంలో జరిగినవి,జరుతున్న వి కల్ల కి కనపఢే విధంగా చెప్పారు గురవు గారు, మనుషులు మారి మీరు చెప్పిన మాటలు విని మారాలి అని ఆ భగవంతుడు కోరుకుంటునాను.
@subhash75888 ай бұрын
గురువు గారికి నమస్కారములు మరియు ధన్యవాదాలు .
@NarendraVlogs909 ай бұрын
శ్రీ గురుభ్యోనమః గురుదేవా మీ పాదపద్మములకు వందనాలు గురుదేవా ఇలాంటి వీడియోస్ మీరు ఇంకా చేయాలి అప్పటికైనా ఈ దుష్ట మూర్ఖులు ప్రజలు మారతారని అనుకుంటున్నాను శ్రీ గురుభ్యోనమః 🙏🙏
Me matalu vintunte naa eyes lo water vastunthIi my Age is "25", I will not meet you sir, but I will definitely motivate towards sathyaa &Dharmaan.... Sathyameva jeyathey,....I always respect that u only 1 person understands the youth ( but, sum people misunderstanding, but , I hope I will try to make understand..)
@satyakilli4268Ай бұрын
Hai
@vijjisainiharika8428 ай бұрын
శ్రీ గురుభ్యో నమః 🙏🙏🙏🙏 గురువు గారికి శతకోటి పాధాభి వందనములు
@venu92629 ай бұрын
ఓం నమ :శివయ గురు దేవోబావ మాతృదేవాబావ
@MrAshok143143143Ай бұрын
Sahra koti 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 gurujii💐
@TheKonala9 ай бұрын
ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ 🙏🙏🙏 ಓಂ ನಮೋ ಗರುಡಾಯ ನಮಃ 🙏🌹🙏🌹
@sarathchandramnv32349 ай бұрын
ఓం నమః శివాయ గురవే నమః 🙏 🇮🇳 🕉️
@vamshianchuri60698 ай бұрын
Superb గురువు గారు Eee కలుయుగం lo janaalu money meeda unna prema manishi meeda ledhu kevalam dabbu unnodine ne care chestunaru Dabbu lenodini dooram పెడుతున్నారు But eee society maraali. Eee Janaalu thondaraga maaraali.
@hemalathamadishetty93287 ай бұрын
నమస్కారం స్వామి ఇప్పుడు గరుడ పురాణాలు చెప్పిస్తే కొంతమంది అయినా మారుతా రేమో నిన్న ఆశ ఇప్పుడు ఎవరూ చెప్పడం లేదు అప్పుడు అమ్మానాన్నలు నాన్నలకు చెప్పించారు
@MaheshNaidu9 ай бұрын
చాలా రోజుల నుంచి చూస్తున్న, eppudu అర్తం అయింది. ధన్యవాదాలు.
@aswathakumarnr69099 ай бұрын
ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ ॥ 🙏🙏🙏🙏🙏
@vijaybabuadusumalli60639 ай бұрын
Very eye opening pravachanam. The way of pravachanam is unescapable and inspiring - it has powerful magnetic expression - nobody can escape from punishment for their SINs. Sir Guruvugaru Garikapati Narasimha Rao garu we society is greatly indebted to YOU.
@operation50-oldisgold69 ай бұрын
పవిత్ర, ప్రశాంత జీవనమా లేక పాపిష్టి జీవనమా.! దైవభక్తి సంగతి దేవుడెరుగు..పాప భీతి కూడా పూర్తిగా ప్రజల్లో నశించి పోతుంది.! నేటి సమాజంలో నీతి,నిజాయితీ,నైతికత,ధార్మికత వంటి సుగుణాలన్నీ అడుగంటి పోతున్నాయి.! నేటి ఆధునిక తరంలో హేతువాద, నాస్తికవాద ధోరణులు పెడత్రోవ పట్టి...ప్రజల్లో దైవ భక్తి,దేశ భక్తి,దర్మానురక్తి పూర్తిగా పతనమై పోతున్నాయి.! ప్రస్తుత పరిస్థితులలో ప్రజల్లో పాపభీతిని పెంచితే తప్ప సమాజం బాగుపడదు.! అందుకు..ప్రతిరోజూ తప్పక గరుడ పురాణం పారాయణం చేయడం తప్ప తరుణోపాయం మరొకటి లేదు. గరుడ పురాణం వ్యాస మహర్షి చే రచింపబడిన అష్టాదశ పురాణాలలో ఒకటి.! ఈ పురాణం శ్రీ మహా విష్ణువు చేత అతని వాహనమైన గరుడునకు ఉపదేశించబడింది. అందుకే ఈ పురాణమునకు "గరుడ పురాణం" అని పేరు వచ్చింది.గరుడ పురాణంలో మొత్తం 18000 శ్లోకాలు ఉన్నాయి.! ఈ పురాణంలో ముఖ్యంగా మనిషి మరణించిన తరువాత వెళ్ళే నరక లోక వర్ణన ఉంటుంది. ఇంకా... మానవుడు చేసే వివిధములైన పాపాలు, వాటికి నరకలోకంలో విధించే శిక్షలు పాపాలు చేస్తే వాటికి ప్రాయశ్చిత్తం,పుణ్యము సంపాదించు కోవడానికి వివిధ మార్గాలు, పితృ కార్యాల వర్ణన ఉంటుంది. గరిక పాటి నరసింహారావు గారి గరుడ పురాణము ప్రవచనం విందాం.. పునీతులమవుదాం.!
@myself12329 ай бұрын
Yes, well said🎉👍👌😊🙏
@sivakumaribalusa50858 ай бұрын
Harinatha babu
@sreenivasaraor68098 ай бұрын
🙏👍
@madhusudhanreddy25163 ай бұрын
Risa friend
@rajumamatha10567 ай бұрын
మీరు మరలి అన్న సమాజంలో మార్పు వస్తుంది గురువు గారు సత్యమేవ జయతే🚩🙏
@vnjmcreations77499 ай бұрын
చాలా బాగా చెప్పారు ఇవి నిజంగా అమలు చేయాలి 🙏🙏
@harishsiddi68769 ай бұрын
All Political leaders Government official must listen 100 time Then they are eligible
@maniplayz_yt42156 ай бұрын
Guru gari padabi vandanam
@sambanaidu64879 ай бұрын
ధన్యవాదములు గురువుగారు 🙏
@Southskyneeds9 ай бұрын
Thappani sariga meeru ee garuda puraanam inkonni chotla cheppali... Enni ekkuvasarlu chebithe antha bhayapadatharu paapalu anni thaggipothai aa punyam meedey.... Dayachesi inkonni sarlu inkonni chotla cheppavalasindi ga ma manavi🙏🙏🙏🙏
@chennasbusiness77725 ай бұрын
Guruvu garu , meeku shatha koti namaskaralu
@pruthvicharan76329 ай бұрын
శ్రీ గురుభ్యోనమః
@vedavathipaspunoori58259 ай бұрын
సనాతన ధర్మం సత్య mainadi,నిత్యమైనది,ధర్మ mainadi
@rajachand028 ай бұрын
ఇక్కడి పాపాలకు ఇక్కడే శిక్షలు వుంటాయి.స్వర్గం నరకం ఎక్కడో లేదు అంటారు గా ఏది నిజం అర్థం కావటం లేదు. కొంచెం చెప్తారా గురువు గారూ.
@magapuseethalakshmi76069 ай бұрын
😂😂😂😂😂😂😂😂👏👏👏👏👏👏అపర చితుడు సినిమా లో మీరు చెప్పిన విషయాలు కొన్ని సంఘటనలు ఉన్నాయి ఎట్రాక్షన్ గా కొన్ని సీన్సు చూపించినా మీరు చెప్పిన లక్షణాలు ఆ అర్భుతమైనా సిన్సు చాలా కరెట్టుగా తీచారు కానీ చూసాను సీరియస్ గా/ మీ దోరగా నవ్వుతూ వింటున్నాను ఎంతైనా మీకు మీరే సాటి నవ్వించే నవ్వుల గురువుగారి ధన్యవాదాలు అభినందనలు తెలుపుతున్నాను 🙏🌹❤️
@UradiHarish-ew9me9 ай бұрын
Haa movie anedhe garudapunam nudi thisindhi
@samalakrishnaprasadkrishna1029 ай бұрын
.
@JayanthKumarReddyB9 ай бұрын
Kk@@samalakrishnaprasadkrishna102
@yparvathi69089 ай бұрын
😂😂😂😂😂😂😂
@ravindrank69128 ай бұрын
😅😅p😊
@kotipadilam38346 ай бұрын
Inchuminchi e kaliyugamlo 95%manavalu tappakunda e siksalallo tappakunda anabavistaru kanisam ippati nundi Aina manchi pravartana modalu pedatarani korukuntunanu🙏🙏🙏
@vedavathipaspunoori58259 ай бұрын
Ayya గురువు గారు ఆత్మ కి భౌతికంగా శిక్షలు ఏంటో నాకు ఎప్పుడు అర్థం కాదు ఎటువంటి కర్మ లు చేస్తే అటువంటి ఫలితం వస్తుంది
@ChandraSekhar-zn2hu9 ай бұрын
ఆత్మకు ఒక తాత్కాలిక శరీరం ఇచ్చి నరకానికి స్వర్గానికి పంపుతారు అవన్నీ అయిపోయాక ఇంకో జన్మగా ఈ దుఖాఃలయం అయిన భూలోకానికి మళ్ళీ పంపుతారు....పునరభి జననం పునరభి మరణం....అందుకే నిత్యం భగవన్నామ స్మరణ చేస్తే మోక్షం లభిస్తుంది.
@ALLINOne-r8j9 ай бұрын
Ne papam na papam daiyva smaranatho podhu ma papam manadha
@vedavathipaspunoori58259 ай бұрын
@@ChandraSekhar-zn2hu ధన్యవాదాలు,చాలా రోజుల నుండి వున్న సంశయం నేటితో తీరిపోయింది
@apparaoveerajagadaadari08128 ай бұрын
యాతనాశరీరం కల్పించి దానికి శిక్ష విధిస్తారు., బాధలు తెలుస్తాయి., కానీ, ఆ శరీరం చనిపోవడం జరుగదు., ఆ బాధలు అనుభవిస్తున్నప్పుడు తప్పు చేసాననే భావనతో పశ్చాత్తాపం కలగడం, మళ్ళీ జన్మలోకి వచ్చేసరికి గత స్మృతులన్నింటినీ మర్చిపోతాడు., అందుకే మానవ జన్మలో మళ్లీమళ్లీ తప్పులు చేస్తూనే ఉంటాడు...!
@subramanynamani78013 ай бұрын
గురు బ్రహ్మ గురుర్ విష్ణు గురు దేవో మహేశ్వరః గురు సాకషాత్ పారప్ బ్రహ్మ మ్ తస్మహే నమః 🙏🙏
@BalaThirakala9 ай бұрын
గురువుగారు 🙏. పిల్లి గుడ్డిది ఐతే. ఎలుక. ఏదో చూపిస్తుందట. తప్పులు అన్నీ చేసి. సచ్చినాక. అనుభవించాలి అనుకున్నప్పుడు. తప్పులు చేసే తప్పుడు. ఈ శిక్షలు పెడితే. ఎవ్వరు తప్పులు చేయరుగదా? 🙏
@dondupatihimaja18718 ай бұрын
మీ పాదాలకు నమస్కారం గురువు గారు
@prabhakarmuppa53105 ай бұрын
Shri Garikapati Narsimha Rao ki Namaskaramulu. Guru Devo Bhava🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@nagalaxmi52682 ай бұрын
Hare krishna
@KrinavantuViswamaryam8 ай бұрын
వేదో అఖిలో ధర్మమూలం చర, ఆచర యోనిలలో జన్మించి జీవాత్మ తన కర్మ నివృత్తి ఈ భూమి మీదే అనుభవించాలి 🙏🙏. అవష్యంమే భూక్తవ్యం క్రితం కర్మ శుభం అశుభం 🙏🙏 ఓం నమస్తే 🙏
💞💎🙏 Guru Brahma,Guru Vishnu,Guru Devo Maheswaraha Guru Sakshath Para Brahma Thasmaisree Gurave Namaha Nadayaade Daivamu meeru Guruvu Garu mee Paada Kamalaku Anamtha Koti Pranaamamulu andi🙏💎💞
@kanakadurgamadapati9098 ай бұрын
గరికిపాటి గారికి అనేక 🙏🙏🙏🙏
@gvr_redi3 ай бұрын
Namaste sir no words
@jonywalker-ik7bj9 ай бұрын
Guruvu gariki padabivandanamulu🙏 🌹🇮🇳.
@Wallace-vc4uq6 ай бұрын
Chala Baga, chaparu guruvugara,om, namashivaya
@vanapallisrinivasarao87958 ай бұрын
ప్రజల్లో మార్పు రాదు..కోటీశ్వరులు కూడా ప్రభుత్వ పథకాల కోసం వెంపర్లాడుతున్నారు. 60% పధకాలు వల్లకే అందుతున్నాయి. ఎప్పుడు బాగుపడుతుంది దేశం.
@LakshmiMallikaInagala9 ай бұрын
Please upload all episodes. Thankyou.
@rkpraveen1238 ай бұрын
Sree Gurubhyo Namaha 🙏🏻🙇
@raghumuddada3289 ай бұрын
Guruji meeru cheppindi maa jeevithamulo marpu kosam, thappaka patistsam.Danyavsdsmulu guruji.
@dyexecutiveengineer73515 ай бұрын
GURUVU GARU THAPANISARIGA NA PAVARATHANA MARCHUKUTANU DHANYAVADHALU GURUVUGARU
@radhaa75919 ай бұрын
Om Jai Shri Gurubhyo Namah, Om Namah Shivaya, Om Namo Narayanaya,Om Jai Shri Maatrey Namah
@rohitharatikatla91338 ай бұрын
Jai Sri Ram
@psnmurthy48779 ай бұрын
Namaskaramandi
@VinodSharma-u8k5v9 ай бұрын
Adbhutam sir.
@jagadachanel41409 ай бұрын
Kontamandina ee pravachanalu vini maragalarni aasiddam.guruvigari paadaabhi vandanaalu.
@siri81208 ай бұрын
Jai sree RAM Jai sree Krishna
@RajuRaju-qi5cr6 ай бұрын
Super
@munisankar96909 ай бұрын
Om Namah Sivaaya
@velurivenkatarao94958 ай бұрын
Sathakoti Namaskaramulu guruvariki
@లక్ష్మినృసింహ_భోమ్మోద్రపుАй бұрын
శిక్షలు
@shivashakti339 ай бұрын
🙏🏻😇🇮🇳ఆమ్ నమః శివాయ
@basha86413 ай бұрын
Chala bagundi
@hemalathakota30969 ай бұрын
Om narayan namah 🙏🙏🙏👍
@dhanalaxmi65876 ай бұрын
Jai Sri Ram guruvughaaru 🙏🏻
@gvr_redi3 ай бұрын
no words dir
@sujathaaravapalli82468 ай бұрын
Guruvugari ki padhabi vandhanamulu
@divineindia.santhosh9 ай бұрын
Hara Mahadev brahmagnani telisi matladutunnava leka ardhagyanama Dr.Gatikapati Memumato OM NAMASIVAIH HAHA SAMBHO SHANKARA NAMO NARAYANAYA
@Kchmanichanal8 ай бұрын
ఓం,నమః,శివాయ
@ramachennareddynarrvula34908 ай бұрын
Good Knowledge for peoples inthe world
@babu68789 ай бұрын
ఓం నమఃశివాయ
@seshugaanaloka39849 ай бұрын
ಗುರುವುಗಾರೂ ಮೀಕು ವಂದನಮುಲು 🙏🙏🙏
@Wallace-vc4uq6 ай бұрын
Omnamachivaya Hara,maha,dava,shmbo,sgankra
@RamanaGedela-i2b9 ай бұрын
AYYA MEEKU NAMASKARAM
@RamanaGedela-i2b9 ай бұрын
Guruvayoor parking namaste danyavadalu
@ChantiSeela5 ай бұрын
Really sorry to God thank you for guruvgaru today I'm really fromise my dear God today I'm leaving my our sins guruvgaru English lo coment pettinandhuku kshaminchandi naku Telugu oppshanu teliyadhu