ఈ 8 గుహలు అడుగడుగు అద్భుతమే | 8 Caves in One Monolithic Stone | Bhairavakona | Prakasam

  Рет қаралды 768,728

Village Vihari

Village Vihari

Күн бұрын

Address:
Bairavakona Near A.Kothapalli,
Prakasam District, Andhra Pradesh.
Join Our Telegram Group for Quick Notifications
👉🏻👉🏻 t.me/villagevi...
Follow us / villageviharivlogs
Shahid [story teller] : / shahid_village_vihari
Narendra (Camera & Video graphy) : / narendra_notable
Become a Member to our Channel : / @villageviharichannel
📌 Thumbnail: ...
Music 🎶 Credits :
For Originz by Kevin MacLeod is licensed under a Creative Commons Attribution 4.0 license. creativecommon...
Source: incompetech.com...
Artist: incompetech.com/
#Bairavakona #Bairavakonahistory

Пікірлер: 1 800
@srinivasa_kasimahanthi
@srinivasa_kasimahanthi Жыл бұрын
being a muslim you r explaining very well, appreciate your talent🙏
@venkateswarlukotapati496
@venkateswarlukotapati496 3 жыл бұрын
ఓం నమ శివాయ బైరవ కోన చాలాబాగ చూపించారు ప్రకాశం జిల్లా సి య స్ పురం దగ్గర ఉంది 🙏 ఓం శ్రీ కాళ బైరవ స్వామి యేనమహః🙏
@hussainvalli505
@hussainvalli505 3 жыл бұрын
కెమెరా వర్క్ సూపర్ (నరేంద్ర అన్న) చాలా బాగా వివరించారు ( షాహిద్ అన్న) 👌👌👌👍👍👍👍
@etukyalaanji
@etukyalaanji 3 жыл бұрын
అద్భుతం అమోఘం చాలా ఉపయోగకరమైన విలువైన సమాచారాన్ని అందిస్తున్నావు అన్న మీరు ఇలాంటి వీడియోలు మరెన్నో తీయాలని మనస్పూర్తిగా ఆ భగవంతునికి ప్రార్థిస్తున్న
@nagamani2911
@nagamani2911 3 жыл бұрын
శివయ్య బత్తులు ఎవరెవరు ఉన్నారు ఒక లైక్ వేసుకోండి 👍 వీడియో super bro ❤️
@sudharibangaramofficial733
@sudharibangaramofficial733 3 жыл бұрын
Hai Mani
@sudharibangaramofficial733
@sudharibangaramofficial733 3 жыл бұрын
బత్తుల కాదు భక్తులు
@nagamani2911
@nagamani2911 3 жыл бұрын
😁 చూసుకోలే
@sudharibangaramofficial733
@sudharibangaramofficial733 3 жыл бұрын
@@nagamani2911 ouna 😀
@shivavilageviharipesaravai6672
@shivavilageviharipesaravai6672 3 жыл бұрын
సూపర్ బ్రో విత్ thanks
@missv1234
@missv1234 3 жыл бұрын
This the beautiful historical place I have ever seen in you tube with this much clarity and explaination . Clear ga explain cheyatam andariki andariki raadu it's definitely an art. And editing skills everything is just outstanding 🙏
@tholapusriramulu1753
@tholapusriramulu1753 2 жыл бұрын
సూపర్ తమ్ముడు ఎక్స్లెంట్ మైండ్ బ్లోయింగ్
@vamsipraktur3994
@vamsipraktur3994 3 жыл бұрын
Superb fantastisk video మేము వెళ్ళలేక పోయిన మాకోసం చూపిస్తున్నారు 👍👌 🙏ఓం నమః శివాయ 🙏
@madhulathathota5980
@madhulathathota5980 3 жыл бұрын
Me videos ki nenu chala addict ayipoyanu basically history teluskovadam istapadatanu Books chaduvutanu oke okksari anukokunda me video chusaanu ante inka anta baga cheptunnaru meeru
@rkbestnaturesvlog576
@rkbestnaturesvlog576 3 жыл бұрын
మేము చూడలేని ప్రదేశాలు మీరు బాగా చూపిస్తున్నారు వివరిస్తున్నారు.
@RamamohanaReddymelandygame
@RamamohanaReddymelandygame Жыл бұрын
పా
@krishnaraovelmula8765
@krishnaraovelmula8765 Жыл бұрын
బాగా వివరించారు. గృహాలయాలకు బదులు గుహాలయాలు అనే ఒకపదం తప్ప, మీ ఉచ్ఛారణ కూడా స్పష్టంగా వుంది. మీరు భక్తి తత్పరతతో చెప్పిన విషయాల వల్ల, మాకు ఎన్నో విషయాలు తెలిసాయి. కృతజ్ఞతలు
@haritejareddye7285
@haritejareddye7285 3 жыл бұрын
Bro.. నేను భైరవకోన 6 times వెళ్ళాను కాని ఈరోజు videoతో ఇంత ఇన్ఫర్మేషన్ ఉందా అని తెలిసింది.. కెమెరా వర్క్ అదిరిపోయింది
@swaramadhurima
@swaramadhurima 4 ай бұрын
కెమెరా వర్క్, సూపర్ మీ చెప్పే విధానం చాలా బాగుంది మీరు చేసిన అన్ని వీడియులు అద్భుతం ఈ వీడియో అత్యద్భుతం.
@ishika_stories
@ishika_stories 3 жыл бұрын
Believing in other religion is something unique and great ! Shahid Anna, you are really kind hearted hardworking person I have ever seen in KZbin. The explanation of the history of each temple is next level . Thanks a lot for these amazing videos Anna 👏👏👏🙏
@thippeswamyhm1842
@thippeswamyhm1842 2 жыл бұрын
A
@shanthibhupatiraju5174
@shanthibhupatiraju5174 2 жыл бұрын
Beautiful
@anandamv4598
@anandamv4598 2 жыл бұрын
Super
@srilakshmicreations7415
@srilakshmicreations7415 3 жыл бұрын
చాలా చాలా అద్భుతంగా ఉంది ఈ గుడి, వీలైతే తప్పకుండా వెళ్లి చూడడానికి ప్రయత్నిస్తాము. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇంగ్లీష్ music కాకుండా ట్రెడిషనల్ మ్యూజిక్ పెట్టమని నేను గత వీడియో కింద కామెంట్ లో పెట్టాను ఇప్పుడు చూడండి ఈ మ్యూజిక్ వల్ల మీ వీడియో ఎంత పవిత్రంగా అనిపిస్తుందో, ఓం నమశ్శివాయ శంభో శంకర హర హర మహాదేవ జై శ్రీ కాలభైరవ జై జై జై జై జై
@madhutaneerumadhu9397
@madhutaneerumadhu9397 3 жыл бұрын
షాహిద్ అలాగే మాల్యాద్రి నరసింహ స్వామి గుడి చూపించండి
@indiantata7548
@indiantata7548 3 жыл бұрын
మాలకొండ నా బ్రో
@madhutaneerumadhu9397
@madhutaneerumadhu9397 3 жыл бұрын
అవును బ్రో
@gadesrinivasaraonaidu7094
@gadesrinivasaraonaidu7094 3 жыл бұрын
వీడియో మామూలు గా లేదు సూపర్ ఓం నమః శివాయ 🙏🙏🙏🙏🙏
@g.sravanthi2653
@g.sravanthi2653 3 жыл бұрын
Bro avaroo Vikram vihari anta meelagey try chestunnavu but vallu appatiki mimmalni beat cheyyaleru meeru verey level 😘😘
@Bhagyarekha556
@Bhagyarekha556 3 жыл бұрын
Vikram vihari vedio send also beautiful evari talent varidi
@varaprasadsagi
@varaprasadsagi 2 жыл бұрын
కష్టపడి మంచి వీడియో చేసారు. అభినందనలు. గృహాలయం ( గృహంలోఉన్న ఆలయం) అని కాకుండా గుహాలయం ( గుహలో ఉన్న ఆలయం) అంటే బాగుండేది. Anyhow congratulations 👍
@laxmi6660
@laxmi6660 3 жыл бұрын
9:00 Super and mind blowing Idea anna 👏🏻👏🏻👏🏻👏🏻👏🏻
@ManojKumar-tp5vw
@ManojKumar-tp5vw 3 жыл бұрын
Super cute I am so happy birthday is great day and I am so excited for you guys have been trying my best👍👍👍👍👍💯 to
@sknazeer9502
@sknazeer9502 3 жыл бұрын
ఈ వీడియో మీరు తీస్తారు అని నేనూ ఊహించాను ... ఇక్కడి కి నేనూ 6 సార్లు వచ్చాను... ఎడిటింగ్ సూపర్ సే ఊపర్ .....
@sasankaariveni4614
@sasankaariveni4614 3 жыл бұрын
🤗feeling blessed to see this video bro, me narration, videography chala super, places kuda chala antey chala bavuntay😇
@badrinathsvn8634
@badrinathsvn8634 2 жыл бұрын
ఈ విశేషాలను చూపించిన మీకు ఆ స్వామి వారి కృప ఎప్పుడు ఉండాలి అని కోరుకొంటున్నాను.
@sripavanigurijala1031
@sripavanigurijala1031 3 жыл бұрын
Excellent video narendra and Shahid improved a lot in explanation keep rocking bros
@musunurusuneetha8029
@musunurusuneetha8029 2 жыл бұрын
భైరవకోన వీడియో చాలా బాగా చూపించినారు దైవత్వాన్ని గురించి దైవ జనులకు ఒక మంచి మెసేజ్ ఇవ్వండి మీకు ఆ త్రిమూర్తులు ఆశీస్సు సులు ఎల్లవేళలా కలుగును
@CultMawas
@CultMawas 3 жыл бұрын
Really ossam explanation and fantastic view is beautifully shown by camera man garu💗💗💗💗💗
@sruthivennelachannel1728telugu
@sruthivennelachannel1728telugu Жыл бұрын
Chalu brother mi videos valla ma జన్మ ధన్యమైనట్లే no 1 creator ga miku ivali brother KZbin vallu nijam ga e జన్మలో పుణ్యమో మీ వీడియోలు చూసి అదృష్టం కలుగుతుంది🙏🙏🙏🙏
@PavanKumar-pc9if
@PavanKumar-pc9if 3 жыл бұрын
One million soon ❤️ from Dharmavaram
@hanumantharaodarsi9159
@hanumantharaodarsi9159 2 жыл бұрын
Anna nijamga miru cheppinattu aaa temple valla mi video ki chala andam vachindi. Nijamga abdutamga video tisaru and aaa temple antha kanna abdutamga vundi. Nenu next two weeks lo visit chesta aaa temple ni. Thank you so much. And all the best for next video 👍
@mybgmbeats
@mybgmbeats 3 жыл бұрын
Bro okasari Live petu bro
@sm.shareef5104
@sm.shareef5104 3 жыл бұрын
Yemi pettali paa clarity ga chypu 😂😂😂😅
@kalyaniindianwarriors5416
@kalyaniindianwarriors5416 3 жыл бұрын
అద్భుతమైన గుడి చూపించారు. మాటల్లేవ్....చూడటమే...... 👌🙏🙏🙏🙏🙏హర హర మహాదేవ శంభో శంకర 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 🙏🙏🙏 ఎన్నో రహస్యాలు దాగి ఉన్న పవిత్ర ప్రదేశం 🙏🙏🙏 మీరు చాలా అదృష్టవంతులు..ప్రసాంతమైన వాతావరణం,కొండల మధ్య కొలువు తీరిన శంకరుడు🙏🙏 స్వయంగా చూసారు. 👍👌మాకు చూపించారు.. మీకు ధన్యవాదాలు 🙏 Ultimate vd of this week 👌👌👌👌👌👌👌👌👍👍👍💯💯💯💯💯💯💯💯💯💯💯x 💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯👍 View అదిరిపోయింది నరేంద్ర 👌👌👌👌👌👏👏👏👏👏👏👏👏👏👏చాలాబాగా కవర్ చేసారు👌👍👍సూపర్.. 👌👍👍👍👌👌👌👏👏👏👏👏 కథ కూడా చాలా స్పష్టంగా, చక్కగా వివరించారు షాహిద్👌👌👌👌👌👌👏👏👏👏👏👍 Keep going like this, all d best 👍
@shaikshareef3429
@shaikshareef3429 3 жыл бұрын
Drone visuals superrr bhayya and the nature was so beautiful bro good job bhayya .Go and move on keep rocking 👏☺💖
@jayammagudisi9922
@jayammagudisi9922 3 жыл бұрын
Super
@RajuGogul
@RajuGogul 3 жыл бұрын
నాన్నా షాహిద్, కెమెరా మేన్ నరేంద్ర, చాలా మంచి వీడియో చేశారు. చక్కని ప్రయత్నం.
@Sahasra2517
@Sahasra2517 3 жыл бұрын
Super anna u are doing a very great job all the best for ur success 👍
@venkateshyerramathi9398
@venkateshyerramathi9398 2 жыл бұрын
అన్న మీరు ఓక ముస్లిం ఐన కూడా హిందువులకి సంభందించిన వివరణలు చాలా చక్కగా వివరించారు.... ... మీ మనసుకి ఎలాంటి అనుభూతి కలిగింది.. అని వివరిస్తారా.. అన్న
@yakeyakambaryakeyakambar1800
@yakeyakambaryakeyakambar1800 3 жыл бұрын
పెంచలకోన లక్ష్మి నరసింహస్వామి వారి ఆలయం కూడా చూపించండి షాహిద్ అన్నా
@mythreyimallela9773
@mythreyimallela9773 Жыл бұрын
Bhyravakona ippati daakaa Chuuda ledu. Chaalaa baavundi. Excellent 👍 Thank you very much 🥰 May God bless you 🙏🙏
@oneshotbalu
@oneshotbalu 3 жыл бұрын
అన్నా మా విశాఖపట్నం జిల్లా కి రండి చాలా ప్లేసెస్ ఉన్నాయి ❤️❤️❤️
@iSmartVihari
@iSmartVihari 3 жыл бұрын
నేను వస్తాను చుపిస్తావా బ్రదర్
@padmavathi.g252
@padmavathi.g252 3 жыл бұрын
Yes bro
@krishnaveni7230
@krishnaveni7230 2 жыл бұрын
Super bro
@sivafromrayalaseema2000
@sivafromrayalaseema2000 2 жыл бұрын
kzbin.info/www/bejne/Y3eQg6WlpKubocU
@user-nx5yk6oy3j
@user-nx5yk6oy3j 2 жыл бұрын
మీ విశాఖపట్నం లో భైరవస్వామి ఆలయాలు ఉన్నాయా పూజాజరగని ఆలయాలు ఉన్నాయా
@meenabiddika7702
@meenabiddika7702 2 жыл бұрын
Mee video Chala baga nacchindi mee daya valla intha adbhuthanni chudagaligam shahidh Garu thank u very much God bless you & God saves you👌👌👌👌
@hari79498
@hari79498 3 жыл бұрын
Thanx alot for all the videos👌😍. I felt very happy and thanq soomuch to both of you Shahid. U explained very clearly like an professor. Direct ga darshanam chesukunanta feel vochindi. God bless you both😊.Lot of improvement in ur videos.Om namah shivaya🙏😊. I watch ur videos when I get my free time. Lots of wishes from Denmark😊.
@nageswararao5814
@nageswararao5814 3 жыл бұрын
తమ్ముడు బాగా వీడియో తీశావు. చాలా బాగుంది చాలా చాలా చాలా. ఎంత మంచి వీడియో తీసి చూపించినందుకు ధన్యవాదాలు.
@sreerans
@sreerans 3 жыл бұрын
Meeru chala develop ayyaru bro, adi mee hard work and visuals lone thelusthundhi... Keep rocking village vihari
@padmavathigottivedu3927
@padmavathigottivedu3927 2 жыл бұрын
గుహ లయాలు చాలా చారా భాగున్నాయి. ఈ ఆలయాల మీద ముష్కరుల చేతులు పడనందుకు ఆనందంగా ఉంది మేము వెళ్ళి చూడలేము నీకు కృత జ్ఞతలు
@talwargaming12
@talwargaming12 3 жыл бұрын
1st time seeing bairava kona in Shahid anna channel
@Vedika857
@Vedika857 3 жыл бұрын
Beautiful, one of the best video , okkasari kilashanki velli vachamma ani anipistundi, thank you shahid bhai and narendra bro.. 🙏
@dokurrajitha1945
@dokurrajitha1945 3 жыл бұрын
Super video brothers ...chaala chala chala bagundi...👌👌👌👍🏽👍🏽👍🏽❤❤❤❤❤ Good night btothers
@nnrchk1288
@nnrchk1288 2 жыл бұрын
Your explanation added flavour to the ancient sculptures. Very nice
@urakaundaleka5319
@urakaundaleka5319 3 жыл бұрын
Choosina place njoy chesina place ❣️❣️ nice vedio Shahid & narendra
@Manojkumar-hw1cc
@Manojkumar-hw1cc 3 жыл бұрын
Bro exactly one year back nenu meeku ee place ni visit cheimani suggest chesanu and finally got it. ee temple nearby my home town. Temple gurinchi meeru cheppindhi antha currect. i have visited this place more than 100 times. Nijanga Temple oka adbutham aite marokati akkada forest and greenary amazing bro,one thing if you have observed 3 side thick forest untundhi and 1 side matrame road untundhi. Rainy season lo water fall miru add chesina photagekante inka ekkuvaga water padatai inka cheppalante water tho patu painunchi pedda pedda rallu kuda padatai. inka miru miss chesindhi akkada water fall daggara kuda sculptures unnai bro miru miss chesaru and waterfall paiki kuda vellochu akkada inka chala-chala baguntundhi akkada miku 3 kolanulu(water) different colour lo kanipistai.nijangane aa forest lo kotiki paiga lingalu unnai antaru bro.
@naikmahesh-cb8dr
@naikmahesh-cb8dr 3 жыл бұрын
మీరు ఎప్పుడూ సూపర్ anna దేవుడు పంపిన వజ్రాలు మీరు🙏❤️
@Radhakrishna-co9ob
@Radhakrishna-co9ob 3 жыл бұрын
షాహిద్ మీరు ఎంతో అద్భుతమైన వీడియోస్ ను మాకు అందిస్తున్నారు..స్థలపురాణం,కెమెరా, ఎడిటింగ్, రి-రికార్డింగ్ మిగతావన్ని కూడా., all the best 👍💐🤝
@guruprasadbotala5210
@guruprasadbotala5210 3 жыл бұрын
Wow, we were there.. Such an amazing place and waterfall... Next to our Village Regulachilaka..
@sureshgurram9974
@sureshgurram9974 3 жыл бұрын
Appreciated. Good job. I have been visited many times but even I don't lot of information which you siad in the video. Will check the information in my next trip.
@gopalk28
@gopalk28 3 жыл бұрын
Back ground music chaala బాగుంది షాహిద్
@gollapellinagathrilochan5248
@gollapellinagathrilochan5248 3 жыл бұрын
Yes
@fanindrachannel5564
@fanindrachannel5564 2 жыл бұрын
Thank u bro ni valla bairava kona intlo undi clear ga chusanu ee karthika masam lo
@anithagowda668
@anithagowda668 2 жыл бұрын
నిజంగా మీరు ఎంత అదృష్టం చేసుకున్నారు నమః పార్వతీ పతయే హర హర మహాదేవ శంభో శంకర 🙏🏻🔱
@sadhwinjakkula7196
@sadhwinjakkula7196 3 жыл бұрын
Super undhi...bro directga chusina feeling anipinchindhi video chustunte...chala baga chupincharu
@manureddy8248
@manureddy8248 3 жыл бұрын
Varsham padinattu undhi bayyaa ❤️❤️🔥🔥🔥,Place mathraam 🔥🔥
@macherlasindhuri8300
@macherlasindhuri8300 2 жыл бұрын
మీరు చేసిన వీడియోలు చాలా చాలా బాగున్నాయి ఒక అద్భుతం మేము ఎలాగూ చుడలేము కాబట్టి మాకు మా అందరికీ చూపించారు జన్మ ధన్యం అయింది ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుతూన అన్న
@anandhaachar26
@anandhaachar26 3 жыл бұрын
అద్భుతమైన వీడియో తమ్ముడు ధన్యవాదములు ఓం నమః శివాయ
@tanoojritvik8284
@tanoojritvik8284 2 жыл бұрын
మీ వీడియోస్ చూస్తూ ఉన్నంతసేపు అసలు టైం తెలియదు చాలా బాగా షూట్ చేసారు వీడియో చాలా చాలా బాగుంది.బైరవకోన విశిష్టత చాలా చక్కగా సంబోధించారు 👌🏻👌🏻
@bneelaveni3471
@bneelaveni3471 3 жыл бұрын
Meeru kooda first video ki ippati videos ki chaala improve ayyaru Shahid keep it up n allthe best for another video
@krishnadammu9472
@krishnadammu9472 3 жыл бұрын
Thank you Neelaveni garu
@vamsibudgettraveller1495
@vamsibudgettraveller1495 3 жыл бұрын
Video chala adbhutham ga vundi Shahid garu nijamga memu akkada vundi chusina feeling vachindi, really excellent video
@nividaareddyputha330
@nividaareddyputha330 3 жыл бұрын
Shahid anna and narendra anna ki oka like ♥ super energy anna
@kalavooripadma1066
@kalavooripadma1066 2 жыл бұрын
Excellent cemara operation and explaination . Good luck to both of you gyes 👍👍👌👌🙏🙏
@aryansai4982
@aryansai4982 3 жыл бұрын
Expecting a love from Village vihari
@satyanarayanal2576
@satyanarayanal2576 3 жыл бұрын
SHAHID NEEVU CHEPPE VIDHANAM BAGUNDI. PHOTOGRAPHY BAGUNDI. MANCHI INFORMATION ISTUNNAVU. THANK YOU VERY MUCH. ABHINANDANALATO....
@aathmaram6903
@aathmaram6903 3 жыл бұрын
Starting bgm aithe nizanga heart touching brother 🙏🙏🙏🔥🔥🔥 video super 🙏🙏🔥🔥
@rayalstar7145
@rayalstar7145 3 жыл бұрын
Bgm name
@satyanarayanareddykonala5171
@satyanarayanareddykonala5171 4 ай бұрын
You are appreciated for your sincere efforts and respect towards our ancient culture and devotion!
@rahulprinjay
@rahulprinjay 3 жыл бұрын
Very Good Keep it up both of you ..This Place I am Seeing for the first time ...We have Wonderful places in our State ..Its shame that AP tourism is not showcasing our rich architecture and promoting them...Some places Which you have shorted are worth visiting and need to be promoted by Tourism Dept....If possible tag relevant departments for this videos in Twitter or Facebook or KZbin .
@sarnijasarnija974
@sarnijasarnija974 2 жыл бұрын
Chaitanya Kiran@ its true andi, sad to know our Telugu states not giving importance to our spiritual heritages like TAMILNADU and KARNATAKA. The temples there so neatly maintain and taken care unlike in AP and Telangana. Our telugu people are very lucky to have wonderful temples, unfortunately our government not taking seriousness for their maintenance. Praying that the situation will change in the future🙏🙏🙏.
@prashantsmily3369
@prashantsmily3369 Жыл бұрын
Very well said we have so many tourism but our government is not taking proper attention toward it
@DivyatejaHCTOO
@DivyatejaHCTOO Жыл бұрын
ఈ గుహాలయాలను రెండు సార్లు చూశాను అద్భుతమైన శిల్పాలు.. మంచి విషయాలు తెలియజేసారు.. ధన్యవాదాలు
@nividaareddyputha330
@nividaareddyputha330 3 жыл бұрын
Keep you blessed all of people 🙏
@g.ngrajug.ngraju5417
@g.ngrajug.ngraju5417 3 жыл бұрын
బ్రదర్ సూపర్ గా ఉంది మీ ప్రయాణంలో భాగంగా చూపించిన ఈ భైరవకోన, మరియు బ్యాగ్రౌండు మ్యూజిక్ సూపర్ గా ఉంది,
@namratha_1996
@namratha_1996 3 жыл бұрын
Ur are super bro ur voice ❤️👍👍
@nagamanipinisetty6059
@nagamanipinisetty6059 2 жыл бұрын
అద్భుతం. మేము chudali ప్రాంతాలు అన్నిటిని maku chupistunna maa తమ్ముడు shahid challagundali.
@dfghggdggfhh6291
@dfghggdggfhh6291 3 жыл бұрын
Thank you 🙏🏻 thank you 🙏🏻 thank you 🙏🏻 so much for such lovely video … mind blowing architecture and koti pranamalu to sanatana dharma 🙏🏻🙏🏻🙏🏻
@udvithacreations8220
@udvithacreations8220 3 жыл бұрын
Chala chala అధ్భుతం గా Chupincharu Anna...🙏🙏
@karthikmedi692
@karthikmedi692 3 жыл бұрын
Bgm visuals took me in to devotional mood😍😍
@arunakumari5028
@arunakumari5028 Жыл бұрын
Ak.Chittoor....Great Shahid GOD BLESS YOU AND YOUR FAMILY AND YOUR HEALTH.
@akhileshethakota
@akhileshethakota 3 жыл бұрын
You and your team is very lucky Anna, visiting all the places and giving good information 💯
@shekarravi5264
@shekarravi5264 2 жыл бұрын
Thanx bro bairavakona videos chupinchinandhuku chala rojundi asa naku chudalani
@johnsonjohnson6721
@johnsonjohnson6721 3 жыл бұрын
Devudu mimmalni bless cheyalani heart fully korukuntunnam Anna 🙏🙏
@jansipatturi9006
@jansipatturi9006 2 жыл бұрын
Ma village dagare anaya. Tnq so much ❤️❤️❤️❤️ 👏🏻👏🏻👏🏻👏🏻👏🏻🤗🤗🤗🤗👌👌👌👌👌👌. Ee Karthika masam adhurs asalu inka. Karthika pournami special chala baguntadi.
@nividaareddyputha330
@nividaareddyputha330 3 жыл бұрын
Village vihari fans oka like 👍 the video even 🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🙏
@hariveeravalli4568
@hariveeravalli4568 2 жыл бұрын
Video Mali Mali chudalani Ane vidhamga undhi chala chala bagundhi brother ome nammashivaya 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@sreekanthmamillapalli6726
@sreekanthmamillapalli6726 3 жыл бұрын
WONDRAFUL ,BRO THANK YOU, VERY GOOD COVERGE..
@suni9887
@suni9887 2 жыл бұрын
It really nice and amazing temples your explanation is very nice ,, Om namah shivaya 🙏
@vijayalakshmivijaya2049
@vijayalakshmivijaya2049 3 жыл бұрын
Hi anna
@narayanaswamy888u
@narayanaswamy888u 2 жыл бұрын
అన్నా.. ఏది మాట్లాడినా.. అది తక్కువే. ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు.. వీడియో చాలా చాలా చాల బాగుంది. ఇలాంటి వీడియోలు ఇంకా మరెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
@ChanduMedias
@ChanduMedias 3 жыл бұрын
Anna niku chala peddha 🙏🏻🙏🏻 coz of oka Muslim vayyundi , hindu Anni patisthunnau , nillu challukunnau , chala proud of u anna , Jai Bharath ,
@ramapriya5408
@ramapriya5408 2 жыл бұрын
Awesome video. Thank you a lot. Bcz we cannot go and see. Ni valana memu chusanu. 🙏🏻🙏🏻🙏🏻
@vighnammuralikrishna5776
@vighnammuralikrishna5776 2 жыл бұрын
Narendra gaaru super, chala andam ga ,bhaya bhaktulu kalegala cupencharu,shahid gaaru kuda .
@Varanasibharadwaj
@Varanasibharadwaj 2 жыл бұрын
chala manchi place ni maku ee vedio dwara chupincharu brother. chala thanks brother. Hara hara mahadeva shambho shankara🙏🙏🙏
@nagarani2896
@nagarani2896 3 жыл бұрын
Chala chala chala bagundhi Anna. Miku anni sarlu thanks chepina thakkuve shahid Anna.. superb video.. om namah shivaaya.
@bhanuprakashchinni9092
@bhanuprakashchinni9092 3 жыл бұрын
Elanti puraathana temples vallane mana baratha deshaaniki enkaa govravam peruguthundi, jelapatham adbuthanga vundi background song aithe superrr ollantha pulakinchindi song valla, superrrrrr video andy 😍.
@venkatalakshmi3908
@venkatalakshmi3908 2 жыл бұрын
Super super super...chala goppa video chupincharu...miru cheppe vidhanam inkaa bagundhi.
@mahaboobbeesyed8534
@mahaboobbeesyed8534 2 жыл бұрын
I have seen this place but i havnt concentrated much but ur vedio me know many things and if I again visit the place i will definitely look for all the things u have told
@raji4448
@raji4448 Жыл бұрын
నీకు ఒక లైక్ ఏంటి అన్న మీకు కొన్ని కోట్ల లైకులు ఇచ్చిన సరే తక్కువే మీరు చూపించే ఆ శివాలయం ఎంత అద్భుతంగా ఉన్నాయంటే ఈ జన్మలో నేను చూడలేము చాలా చాలా కృతజ్ఞతలు ఆ శివయ్య అనుగ్రహం మీకు నిత్యం ఉండాలి
@ppthalli1248
@ppthalli1248 3 жыл бұрын
Ye janmalo ye punyam chesav bro nvu....Nvu dharshinchukuntunnav maku punyanni esthunnav... narendra garu vedio superb
@gangapuramankitha7705
@gangapuramankitha7705 3 жыл бұрын
అప్పట్టి శిల్పిలకు👌 🙏🙏🙏 అప్పటి వాళ్లకు ఇప్పుటోళ్ళు ఏమాత్రం సరిరారు కదా ఈ జన్మలో దగ్గరకు వెళ్ళి చూస్తామో లేదో తెలీదు మీ వల్ల చూసాము 👌🙏
@rajuballepu3118
@rajuballepu3118 3 жыл бұрын
చాలా చాలా థాంక్స్ చాలా బాగా చూపించారు 🙏🌺🌹ఓం నమశ్శివా🌺🌹🙏
拉了好大一坨#斗罗大陆#唐三小舞#小丑
00:11
超凡蜘蛛
Рет қаралды 16 МЛН
女孩妒忌小丑女? #小丑#shorts
00:34
好人小丑
Рет қаралды 99 МЛН
Village vihari you tube channel Sajid visiting at Venadu Dargha today
3:06
Venadu Khadim Shaik Mukthiyar
Рет қаралды 14 М.
拉了好大一坨#斗罗大陆#唐三小舞#小丑
00:11
超凡蜘蛛
Рет қаралды 16 МЛН