రాళ్లు తిరిగే వింత దేవాలయం | A strange temple with rotating stones

  Рет қаралды 920,847

Village Vihari

Village Vihari

Күн бұрын

Пікірлер: 865
@VillageViharichannel
@VillageViharichannel 2 ай бұрын
మా తమ్ముడు తీసిన షార్ట్ ఫిలిం ప్లీజ్ చూసి అందరూ సపోర్ట్ చేయండి kzbin.info/www/bejne/pZPVqXeej6Zrqqcsi=bZ5Na5VYlrUdXZO5
@VinayvinodVasuveera
@VinayvinodVasuveera 2 ай бұрын
Thsnk you so much annna❤❤❤❤❤❤❤
@prankboyfayaz8205
@prankboyfayaz8205 2 ай бұрын
❤🎉❤
@purna.2.O
@purna.2.O 2 ай бұрын
@@VillageViharichannel చూసాను చాలా బావుంది 👌👍💐
@ChandraKm-v9d
@ChandraKm-v9d 2 ай бұрын
Anna please address pitu anna
@ManjuManju-wh9uo
@ManjuManju-wh9uo 2 ай бұрын
Hi anna❤
@rameshdokka
@rameshdokka 2 ай бұрын
షాహిద్ భయ్య i really Love you భయ్య మీరు రుద్రాక్ష మెడల వేసుకున్నారు మీరు ఒక musalman kani హిందూ ధర్మాలకు చాలా విలువలు ఇస్తున్నారు . థాంక్యూ అన్న......
@venkatalaksmichintapalli5553
@venkatalaksmichintapalli5553 2 ай бұрын
ఎంతో మంది ఎన్నో వీడియోలో చేస్తారు, మీరు మాత్రం దేవాలయాల మహిమలు గురించి చెబుతున్నారు, అందుకు చాలా శ్రమ పడుతున్నారు. దైవ ప్రసాదం గా మీరు పుట్టారు నాన్న.
@sujathapasumarthi8923
@sujathapasumarthi8923 2 ай бұрын
నిజాన్ని నిర్భయంగా చెప్పారు. ధన్యవాదాలు
@tiruvuyaka8418
@tiruvuyaka8418 2 ай бұрын
నిజం చెప్పారు రాళ్లు తిరగటం లేదని tnq
@varshachinna1433
@varshachinna1433 2 ай бұрын
నేను చెప్పిన వెంటనే ఈ వీడియో చేసినందుకు మీకు వంద సంవత్సరాల ధన్యవాదములు... 🙏🏻అన్న... మీ విచిత్రం విహారి.
@VillageViharichannel
@VillageViharichannel 2 ай бұрын
Thanks brother 🙏🏻❤️
@saraswathideva.s9004
@saraswathideva.s9004 2 ай бұрын
​@@VillageViharichannel bro hemavathi video cheyyi bro
@ghostlover1205
@ghostlover1205 2 ай бұрын
@@VillageViharichannel anna oka sari hemavathi kee randi anna
@AchammaJ
@AchammaJ 2 ай бұрын
Nice vedio bro nen me vedios ani chusthanu nen athmakur nunchi
@kulayappathupakula7317
@kulayappathupakula7317 2 ай бұрын
Vekada Bro Adrasu
@ganapathikodadhadi4707
@ganapathikodadhadi4707 2 ай бұрын
తముడు నువ్ సూపర్ నీ మెడ లో రుద్రాక్ష మాల నీ మనసు చాలా మంచిది లవ్ యూ తమ్ముడు
@VillageViharichannel
@VillageViharichannel 2 ай бұрын
🙏🏻
@nanavathravikumar8817
@nanavathravikumar8817 2 ай бұрын
Please address correctga cheppu
@nanavathravikumar8817
@nanavathravikumar8817 2 ай бұрын
​@@VillageViharichannelplease correctga cheppu
@apm4220
@apm4220 2 ай бұрын
మీరు చెప్పినది మంచి మాట చెప్పారు ఆ అమ్మవారి నిజంగా ఉంటే మా సమస్యలు తీరాలని మనస్పూర్తిగా ఆ దేవతని కోరుకుంటున్నాను
@VillageViharichannel
@VillageViharichannel 2 ай бұрын
Yes anna 🙂
@ravigadem6605
@ravigadem6605 2 ай бұрын
You are commenting currect sir
@SavithriKotakonda
@SavithriKotakonda Ай бұрын
అన్న ఇది ఎక్కడ ఉంది అన్న
@jesus9678
@jesus9678 Ай бұрын
Last lo stones kosam nijam cheyparu thank you so much and well done
@srinuvasyadlapalli6662
@srinuvasyadlapalli6662 2 ай бұрын
చాలా బాగుంది. చాలా బాగా చెప్పారు.ధన్యవాదాలు మిత్రమా🎉
@mrkmurthy9152
@mrkmurthy9152 2 ай бұрын
యాంకర్ గారు చక్కగా అర్థం అయేలాగా వివరించారు ! దైవాన్ని త్రికరణశుద్ధిగా గా నమ్ముకుంటే ఫలితం ఉంటుంది అని, అంటారు కానీ మన సులో అనుకొని ఉద్దేశ్యపూర్వకంగా మానవప్రయత్నం చేసి తమను ఇతరులను మభ్యపెట్టరాదని సారాంశం. !! ఓం నమో భగవతే !!
@janibashashaik8399
@janibashashaik8399 2 ай бұрын
Super Anna Chusina Ventane Naku Vellali anipistundi
@SigaretnareshSigaret-if7oo
@SigaretnareshSigaret-if7oo 2 ай бұрын
మంచి వీడియో చూపించినందుకు ధన్యవాదములు అన్న.. 🙏🏻🙏🏻
@gangadharisonali1084
@gangadharisonali1084 2 ай бұрын
Andarila meeru cheptharu ankuna!! Good one
@VillageViharichannel
@VillageViharichannel 2 ай бұрын
Thanks andi 😊
@RithanyaVenkat
@RithanyaVenkat Ай бұрын
విహారి అన్నయ్య నీ video's అన్నీ 👌చాలా బాగున్నాయి
@Rayi.GangaSurya-sy1by
@Rayi.GangaSurya-sy1by 2 ай бұрын
నేను ఎన్నో వీడియోస్ చూశాను కానీ ఇలాంటి వీడియో ఎక్కడ చూడలేదు ఏ youtube పర కూర చేయలేదు నీవల్ల నాకు కొంచెం కొంచెం తెలుస్తుంది సో థాంక్యూ సో మచ్ 🙏🙏🕉️ ఈ కలియుగంలో యొక్క ఎన్ని వింతలు ఉన్నాయా
@VillageViharichannel
@VillageViharichannel 2 ай бұрын
🙏🏻🙏🏻
@Sorrytosay792
@Sorrytosay792 2 ай бұрын
దైవం అనే దివ్యశక్తి మతాలకు అతీతమైనటువంటిది ఆ పరమసత్యాన్ని అందరూ నమ్మితీరాలి. ఎదుటివారి మతాన్ని కూడా నమ్మడంలో ఎటువంటి నష్టం లేదు.
@vamsikrishna9707
@vamsikrishna9707 2 күн бұрын
whenever we see your videos really enjoying until finishing the video. Thanks to you and your team
@sumanadimula9290
@sumanadimula9290 2 ай бұрын
Mee medalo rudraksha ni chusthunte chala happy ga anipinchindhi Brother🙏🏻❤️🫂
@VillageViharichannel
@VillageViharichannel 2 ай бұрын
🙏🏻😍
@rameshvankunavath1126
@rameshvankunavath1126 14 сағат бұрын
Thank you ❤ brother You team is really hod gift
@avinashwinidevasani5745
@avinashwinidevasani5745 2 ай бұрын
Hlooo Shahid garu meru rudraksha vesukunnaru super adii .. e video lo avari nammakam vaalaadi .. stones thirugadam ledu last lo adi okati nammala thelidu anadariki video super bagundi 💯💯👌👍👍👍
@VillageViharichannel
@VillageViharichannel 2 ай бұрын
Thanks andi 😊
@rasaputrarani172
@rasaputrarani172 2 ай бұрын
Shaahid manchi video pettaavu .thanks.
@purna.2.O
@purna.2.O 2 ай бұрын
🌺🙏శ్రీ మాత్రే నమః 🙏🌺 నరేంద్ర షాహిద్ 🙏💐 చాలా చక్కటి వీడియో తీసి చూపించారు. మీరు చెప్పింది నిజమే రాళ్లు పెరిగితేనే అమ్మవారు కరుణించి నట్లు మన కోరిక తీరినట్లు కాదు అమ్మవారిని భక్తితో మనస్ఫూర్తిగా అడిగితే అది న్యాయబద్ధంగా ఉంటే తప్పకుండా అమ్మవారు తీరుస్తారు 🙏 నిజాన్ని నిర్భయంగా చెబుతూ వీడియో తీయడంలో మీకు మీరే సాటి. చాలా దూరం వెళ్లి మంచి పుణ్యక్షేత్రాన్ని చూపించారు. ధన్యవాదములు 🙏💐
@VillageViharichannel
@VillageViharichannel 2 ай бұрын
TQ sooo much 🙏🏻
@ravigadem6605
@ravigadem6605 2 ай бұрын
You are currect madam Ji
@pasumarthinageswari1854
@pasumarthinageswari1854 2 ай бұрын
నువ్వు చాలా బాగా చెప్పావు అన్న ఈ వీడియో గురించి రాళ్ళు తిరగడం లేదు అన్నీ వాళ్ళు సృష్టించారు అని నువ్వు చెప్పకపోతే చాలామంది వెళ్ళేవాళ్ళు డబ్బు లు నష్టం తప్పితే ఏమీ ఉండేది కాదు మీరు నిజం చెప్పరుఅక్కడ ఏమీలేదు అని
@parvathivishnumolakala7396
@parvathivishnumolakala7396 2 ай бұрын
హాయ్ అన్న ఇదివరకి ఒక అతను ఈ వీడియో చేశాడు నేను చూసి చాలా ఆశ్చర్యపోయాను ఈ వీడియో మీరు ఎప్పుడు ఎప్పుడు తీస్తారా ఎప్పుడు పెడతారా వీడియో అని నేను చాలా రోజుల నుంచి ఎదురు చూశాను చాలా చాలా థాంక్స్ అన్న క్లారిటీ ఇచ్చినందుకు
@VillageViharichannel
@VillageViharichannel 2 ай бұрын
Thanks brother 🙏🏻
@vijaysamireddivijju4825
@vijaysamireddivijju4825 Ай бұрын
It's a magic.. Don't trust everyone.. 🙏
@Mahira_vlogs_official
@Mahira_vlogs_official 2 ай бұрын
నేను వీడియో ఫస్ట్ లో అనుకున్న shahid garu ☺️ వాళ్లు తీపుతున్నారు రాయి తీరగడం లేదు అని మిరు చెప్పారు 😌 మీ ఫ్రెండ్స్ షార్ట్ ఫిల్మ్ chusanu chala bagundi naku nachindi 😇🥰
@VillageViharichannel
@VillageViharichannel 2 ай бұрын
TQ soo much andi 🙂
@lakshmikoyya7306
@lakshmikoyya7306 Ай бұрын
Good effort....and explanation given in a very delicate manner...
@mamidipatieranna5855
@mamidipatieranna5855 2 ай бұрын
కొంతమంది 5laks or above subscribers ఉంటే వ్యువర్స్ చేసిన కామెంట్స్ కి రెస్పాన్స్ ఇవ్వరు కానీ మీరు దగ్గరదగ్గరికి 2మిలియన్ subscribers ఉన్నారు ప్రతి ఒక్కరూ రిప్లై ఇస్తున్నారు గ్రేట్ Also village Vikram channel
@VillageViharichannel
@VillageViharichannel 2 ай бұрын
😌
@mramalakshmi243
@mramalakshmi243 22 күн бұрын
P
@BhavanjiKoppisettis
@BhavanjiKoppisettis 2 ай бұрын
Bro MI fan aipoya bro... Chala baguntai MI videos Super👌 👍 chalabaga explain chestharu 🙏🙏🙏
@VillageViharichannel
@VillageViharichannel 2 ай бұрын
TQ sooo much 🙏🏻
@parvathiparvathi6917
@parvathiparvathi6917 2 ай бұрын
Anna chala Manchi temple chupincharu shahidh and narendra garu❤💐
@VillageViharichannel
@VillageViharichannel 2 ай бұрын
🙏🏻
@chilleagle9542
@chilleagle9542 2 ай бұрын
Last lo asalayna nijam cheppinanduku thanks bro.
@VillageViharichannel
@VillageViharichannel 2 ай бұрын
😍
@mnagavalli
@mnagavalli 2 ай бұрын
Naa kashtalu povalani ammavarini pray chesthunnanu thank you brother
@SrikanthThodasam-i3p
@SrikanthThodasam-i3p Ай бұрын
Super Anna garu Jai Mata ji 🙏🙏🙏🙏🙏
@HAPPY_SOULS-5A
@HAPPY_SOULS-5A 2 ай бұрын
Nenu first time chustuna mi videos chala genuine ga bro super
@KalpsVlogs
@KalpsVlogs Ай бұрын
Very genuine review he is true .. believe in God not in acts or magics ..
@RaviGollapalli-cn6nu
@RaviGollapalli-cn6nu 2 ай бұрын
సూపర్ అన్న కలియుగ దైవం అయినటువంటి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి అమ్మగారు శ్రీ వకుల మాత దేవాలయం ఉందన్న దయచేసి ఆ దేవాలయాన్ని ఒకసారి షూట్ చేసి చూపించగల కోరుతున్నాను అన్న ధన్యవాదాలు
@VillageViharichannel
@VillageViharichannel 2 ай бұрын
Ok anna thappakundaa 🙏🏻
@RaviGollapalli-cn6nu
@RaviGollapalli-cn6nu 2 ай бұрын
​​@@VillageViharichanneltq అన్న🙏
@shivasweety6035
@shivasweety6035 2 ай бұрын
It is miracle 🙏
@dhavulaudaykiran2266
@dhavulaudaykiran2266 2 ай бұрын
Late aina sare manchi content tho osthav brother nvu😍💥❤️
@VillageViharichannel
@VillageViharichannel 2 ай бұрын
TQ soo much for your support brother 💙
@nvcreations1862
@nvcreations1862 2 ай бұрын
Super bro unnadi unnattu cheppinaru..............jai matha ji
@VillageViharichannel
@VillageViharichannel 2 ай бұрын
🙏🏻
@pavanibanavathu9841
@pavanibanavathu9841 2 ай бұрын
Yes amna🥰🙏🙏. Memu inthakumundu sira lo unnam aa temple daggariki vellamu ma ayana transfer vastundha ee year ani rayi meda kurchunnadu tirigindi... Aa summer lo ne maku transfer aindi🙏🙏 chala power vudusulamma thalli. 🙏🙏🙏🙏🙏🙏
@dhanapatnala1205
@dhanapatnala1205 2 ай бұрын
Address correct ga chepagalara andi mean transportation ela ani cheppandi pls
@pavanibanavathu9841
@pavanibanavathu9841 2 ай бұрын
@@dhanapatnala1205 yes andi Hindupuram daka train untadi.. Akkada nunchi correct ga 3 hours sira ani untadi karntaka state. Tummukur district sira... Sira nunchi correct ga oka 10 km bayata untadi.. ఉడుసులమ్మ temple anty evvarina cheptaru
@Karachigayathri453
@Karachigayathri453 2 ай бұрын
Nijam abadham ammaki teliyali...frst lo thirgina avida support lekunda thirgindi....kani meru cheppevi.kuda nijame nammochu..❤we like watching ur videos andi
@VillageViharichannel
@VillageViharichannel 2 ай бұрын
Tq soo much andi ☺️
@rajamahesh4297
@rajamahesh4297 2 ай бұрын
Super Mahima Thalli dhi🙏🕉️🙏
@asvi18
@asvi18 2 ай бұрын
❤love you bro, from karnataka
@venkatdeepu4138
@venkatdeepu4138 Ай бұрын
Ralu thiragadam ledu anna meru chepinatte akkada soport pattukunta theruguthunde enka a place kuda soft ga undadam vala thruguthunde super anna ❤
@sivasivappa7105
@sivasivappa7105 2 ай бұрын
సూపర్ 👍👍యువర్. వీడియో..... 🙏🙏... అమ్మ 👍👍👍👍
@VillageViharichannel
@VillageViharichannel 2 ай бұрын
Thanks brother 🙂
@vcreations2022
@vcreations2022 2 ай бұрын
Great bro ....manchi vishayanni jnananni estunnaru janalaki
@venkateswaraprasad6320
@venkateswaraprasad6320 2 ай бұрын
Final conclusion మంచిగా ఇచ్చారు అన్న
@VillageViharichannel
@VillageViharichannel 2 ай бұрын
TQ soo much anna ardam cheskunnaru🙏🏻
@venkateswaraprasad6320
@venkateswaraprasad6320 2 ай бұрын
@@VillageViharichannel TQ anna, but adhi వాస్తవం
@deepakchary7635
@deepakchary7635 13 күн бұрын
ni medalo rudrakasha chusi nenu chala happy gaa feel ayya
@bharathibharu574
@bharathibharu574 Ай бұрын
Thank s bro manchiga ceputhunaru
@varalakshmilakshmi766
@varalakshmilakshmi766 2 ай бұрын
ఉన్నది ఉన్నట్లుగా చెప్పడంలో మీ తరువాతే ఎవరైనా షాహిద్ గారు. జనాలని వెర్రివాళ్ళని చేసే వీడియోలు ఈ మధ్య కాలంలో యూట్యూబ్ లో చాలానే వస్తున్నాయి.🤦 కానీ మీరు అలా కాదు,,ఒక ప్రదేశానికి వెళ్తే దాన్ని గురించి క్షుణ్ణంగా పరిశీలించి, సరైన సమాచారాన్ని తెలుసుకుని మాకు చెబుతారు👏👌 మీకు మీ టీం అందరికీ ధన్యవాదాలు అండి 😊👍
@BharathiCatta
@BharathiCatta 19 күн бұрын
I love your chanal❤❤❤
@BharathiCatta
@BharathiCatta 19 күн бұрын
🙏Thank you 🌹💐💐
@anasuyapisini4565
@anasuyapisini4565 2 ай бұрын
రియల్లీ నిజం చెప్పారు మీరు సూపర్ తమ్ముడు 👏❤
@AkshayaAeturi
@AkshayaAeturi 2 ай бұрын
Eagerly waiting for your videos
@VillageViharichannel
@VillageViharichannel 2 ай бұрын
🙏🏻
@marellasuresh6100
@marellasuresh6100 Ай бұрын
Urs very honest person broo..
@rathnamilikeallsangsbabu136
@rathnamilikeallsangsbabu136 2 ай бұрын
వావ్ సూపర్ బ్రో థాంక్స్ 🙏🙏🙏🙏🙏👍👍👍👍
@akshayapeddapally9820
@akshayapeddapally9820 2 ай бұрын
Vunnadhi vunnattu chupincharu, cheppinaru super video Andi 🤗 lots of love Telangana ❤
@VillageViharichannel
@VillageViharichannel 2 ай бұрын
Thanks andi 😊
@sreedharpasupuleti3278
@sreedharpasupuleti3278 2 ай бұрын
🎉very Very nice, amazing
@hellokanadagemars942
@hellokanadagemars942 25 күн бұрын
Super bro nenu vellina ha temple ki
@mounikaujjwalkruthik6228
@mounikaujjwalkruthik6228 11 күн бұрын
ఓం శ్రీమాత్రేన్నమః 🌷🙏
@DurgaPrasadbommidi-m3d
@DurgaPrasadbommidi-m3d 2 ай бұрын
Brother Nijam cheppavu Amma peru cheppi abadalu chepthunnaru.🙏 Jai Matha 🙏🙏🙏
@VillageViharichannel
@VillageViharichannel 2 ай бұрын
Yes 🙏🏻
@rajeshjujare2088
@rajeshjujare2088 2 ай бұрын
Excellent Shahid definitely i will take blessings of goddess if god blesses me
@VillageViharichannel
@VillageViharichannel 2 ай бұрын
Thanks anna ☺️
@venkateswararaokandikattu6543
@venkateswararaokandikattu6543 2 ай бұрын
Thanks me snaham epudu vardhilali🎉🎉🎉🎉🎉 nanu kuda artist❤❤❤
@ShanthaKumari-z3x
@ShanthaKumari-z3x 2 ай бұрын
Epude me vedio chusanu shahed babu chala bhagha cheppavu.chupinchavu. very nice good keep it up babu. Inkha manchi msg tho good vedios ravalani aa bhaghavanthun ni korukunttunna babu.❤👍🙏🙏🙏
@raveena5886
@raveena5886 2 ай бұрын
Super video brother❤❤❤last lo so funny kodi guddu pettindii😂😂😂😂😂😂
@VillageViharichannel
@VillageViharichannel 2 ай бұрын
🤣🤣🤣🤣
@vanithamiyapuram9972
@vanithamiyapuram9972 2 ай бұрын
Ee video chudaka mundey comment chesa...God is great aleays
@Gsuleman
@Gsuleman Ай бұрын
Very good explanation bro
@govindgovindraj5156
@govindgovindraj5156 2 ай бұрын
Nice annayya nimma videos tumba chennagiruttave so nice ❤❤❤❤❤❤ love you annayya
@SamidappaSamidappa
@SamidappaSamidappa 2 ай бұрын
Hiiiiii bro👋 Video super🥰 💛💛💛
@VillageViharichannel
@VillageViharichannel 2 ай бұрын
Thanks brother 🙏🏻
@BRRLocalNews
@BRRLocalNews 10 күн бұрын
సూపర్ బ్రదర్🙏🙏🙏
@ChethanChethan-wm8tm
@ChethanChethan-wm8tm 2 ай бұрын
Anna maa urlo chala history undi
@ncokoyyuru6260
@ncokoyyuru6260 2 ай бұрын
Jai thalli ma amount pani success ayyela cheyu thalli jai udasalamma thalli
@lakshmighosh8587
@lakshmighosh8587 Ай бұрын
Nice video thank you bro aap bahut clean video achcha nikale Mata Rani Sherawali maa Sundar dikh rahi hai 🙏
@SrinivasDonthagani-pp5id
@SrinivasDonthagani-pp5id Ай бұрын
Really great me vedioes bro
@santhoshbombai2565
@santhoshbombai2565 Ай бұрын
Superb Shahid bhai ❤
@Shisanadha
@Shisanadha Ай бұрын
I'm your new subscriber from Karnataka😊
@sunithag6079
@sunithag6079 2 ай бұрын
నువ్వు అక్షరాల నిజమే చెప్పావు తమ్ముడు కొంతమంది వల్ల కొన్ని తప్పులు జరగకూడదని చెప్పావు భగవంతుని నమ్మకంతో మనసులో ఆరాధించాలి కానీ ఇట్లా మూఢనమ్మకాలతో చేయకూడదని మంచిగా తెలియజేశారు నీకు ఏ తప్పు లేదు నాన్న నీవుచాలా మంచిగా చెప్పావు
@PuttaboinaSimhadri
@PuttaboinaSimhadri 2 ай бұрын
దేవుడు ఉన్నాడు అనే విశ్వాసం నీకు ఉంది కాని అసలైన దేవుడు ఎవరో పూర్తిగా తెలియటం లేదు
@Navyateluguvlogs8373
@Navyateluguvlogs8373 2 ай бұрын
అమ్మమ్మాయి మా చాన గొప్పది బ్రదర్ 👌👌🤝🙋‍♂️🙋‍♂️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@anilsingarapu5386
@anilsingarapu5386 Ай бұрын
Old city vacchi oka sari darga ante emity ani vivarinchadi Oppudu nijam ante enty ani nenu nammuthanu 💐 Nijamga nivu matladithe nenu nammuthanu bro
@lavanyalavanya-dm7lo
@lavanyalavanya-dm7lo 2 ай бұрын
Ma uriki dhaggara anna.soo hpy to see u in Karnataka anna😍
@VillageViharichannel
@VillageViharichannel 2 ай бұрын
🤗
@khajamunna2037
@khajamunna2037 Ай бұрын
సూపర్ bro ఎవరిని బద పెట్ట కుండ చెప్పావు
@shekarravi1463
@shekarravi1463 2 ай бұрын
Last lo correctga cheppav bro devudlluni nammali gani e mudanammakalu nammakandi ani🎉😊 iam frm bangalore
@suricvideos5551
@suricvideos5551 Ай бұрын
nenu ikkadaki vellanu rallu tiragadam ledu maaku near lo undi temple nijam chepparu tq
@SaiTeja-te7we
@SaiTeja-te7we Ай бұрын
Chala manchi suggestion
@Subbu-Creator
@Subbu-Creator Ай бұрын
Nevu chrpindhi 100% correct
@revanthkumar7239
@revanthkumar7239 2 ай бұрын
Good Information Bro 👏
@SravankumarA-lj2il
@SravankumarA-lj2il 2 ай бұрын
Super bro.. Jai matha ji..
@Alwaysthirutej
@Alwaysthirutej Ай бұрын
Nijam chepparu
@arunajyothi702
@arunajyothi702 2 ай бұрын
😍😍😍👏👏👌👌👌🙏🙏🙏🙏🙏Tq Sooomuch Brother Elanti videos andhisthunadhuku Nanu Saturday E video kanipinchidhi Evani andho le anukuna Mari Sunday morning Mari Kanipinchidhi sare ani chusa Evani Nijale andhukante Nanu Namutha Kabatti Manusulani Namme kante ADhevudini Namithe Antha Manche Jaruguthundhi Dhevudu apudu Mosam Cheyaru
@RISINGSTAR-vi5zr
@RISINGSTAR-vi5zr 2 ай бұрын
bro nice video thank you take care bro
@bhargavguggula2464
@bhargavguggula2464 2 ай бұрын
Devaragattu gurinchi video chey bro
@swapna4271
@swapna4271 2 ай бұрын
GOOD SUGGESTION FOR DEVOTEES
@nagendraanke5209
@nagendraanke5209 2 ай бұрын
Super sir
@RajuMyakala-kn7ix
@RajuMyakala-kn7ix 26 күн бұрын
Ammavaaru chala mahimalagandi
@kanakamahalakshmip7545
@kanakamahalakshmip7545 Ай бұрын
ఓం శ్రీ మాత్రే నమః 🌺🙏🏻❤
@sadguruacharyasrisankarana1237
@sadguruacharyasrisankarana1237 2 ай бұрын
Vary,vary,good❤🎉
@gollapelliabhilash8194
@gollapelliabhilash8194 2 ай бұрын
Chaala baaga chepparu brother ❤️
@VillageViharichannel
@VillageViharichannel 2 ай бұрын
Thanks anna ☺️
@nenavathnaveen9546
@nenavathnaveen9546 22 күн бұрын
Anna, AP lo near nagarjuna sagar Ethipothala datta kshetram and Water falls view chala bavuntundhi visit cheyandi , drone view inka bavuntundhi
@friendlyaparnatalksvlogs8726
@friendlyaparnatalksvlogs8726 2 ай бұрын
Anna piduguralla mandalam....palnadu jilla.....guttikonda village lo bilam gurinchi tiyyandi anna....cheekati mallayya swami gurinchi
@rukminivlogs1192
@rukminivlogs1192 2 ай бұрын
🙌👏👍 nice bro...
@RameshBandari-u1p
@RameshBandari-u1p 2 ай бұрын
Super anna మీరు
Правильный подход к детям
00:18
Beatrise
Рет қаралды 11 МЛН
It works #beatbox #tiktok
00:34
BeatboxJCOP
Рет қаралды 41 МЛН
Megastar Chiranjeevi was born and brought up in Mugalthur
16:10
Hari Vihari
Рет қаралды 64 М.
Правильный подход к детям
00:18
Beatrise
Рет қаралды 11 МЛН