Watch this Video: kzbin.info/www/bejne/fYizgWWZZb-hqMk హంపీలో శ్రీకృష్ణదేవరాయలు కట్టించిన 400 సంవత్సరాలు నీటిలో ఉండి బయటపడిన గుడి
@rojaroja26773 жыл бұрын
Hi bro
@kothapallyravibabu32753 жыл бұрын
Hello brother. మా ఊరి దగ్గర తెలంగాణ అమర్నాథ్ .నల్లమల అడవి లో .లోద్ధి మల్లయ్య.శివుని గుడి శ్రీశైలం గుడి కి ఇక్కడి నుండి శ్వరంగ మార్గం ఉంది అని అంటారు.మరియు సలేశ్వరా గుడి .బౌరపురం.మల్లెల తీర్థం .పార్వతమ్మ గుడి.ఉమ మహేశ్వర గుడి.ఎన్నో అద్భుతమైన గుడులు కలవు.మీకు సమయం ఉన్నపుడు.ఈ ప్రాంతంలో ఉన్న గుడుల మీద వీడియో చేయని నా మనవి
@jmscreativefilms50733 жыл бұрын
kzbin.info/door/A8nuX_Byq98BjxYJu19HFg
@anjirayapaka72513 жыл бұрын
బ్రో అలాంటి వాటిలో విష వాయువులు ఉంటాయి . జాగ్రత్త
@malathisandhya16873 жыл бұрын
Vanjangi hills shoot cheyandi super view and super place paderu lo chala manchi places unnai shoot cheyadaniki
@kommanasai22222 жыл бұрын
మీరు గృహలోకి వెళ్తుంటే నాకు ఊపిరి ఆడలేదు,, నిజంగా చాలా సాహసం చేస్తున్నారు భయ్యా,, ఇలాంటివి చేసేటపుడు జాగ్రత్తలు తీసుకోండి,, ఆ దేవుని ఆశీస్సులు మీ పై ఎల్లప్పుడు ఉండాలని మీరు మరెన్నో సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న భయ్యా 😊
@ashokkumarvaddi77572 жыл бұрын
పూర్తి ఎక్కడ వెళ్లినారు, దేవుని కూనేరులోనికి వెళ్లి మూడు మునుగులు మునిగి వచ్చారు ఆయన
@chitchat68462 жыл бұрын
e sari oopiri aadakapote doctor ni pakana unchuko brother risk avadu
@kommanasai22222 жыл бұрын
@@chitchat6846 wow జబర్దస్త్ లోకి వెళ్ళొచ్చుగా మంచి జోక్స్ వేస్తున్నారు 😊
@kommanasai22222 жыл бұрын
@@ashokkumarvaddi7757 మనం బయట వున్నాం కదా మీకు అవి మూడు బుడకలే,, కష్టపడి ఇష్టంతో చేస్తున్నారు కదా ఆ కష్టం వాళ్లకి మాత్రమే తెలుస్తుంది
@Lr-wf7vz2 жыл бұрын
Chaa
@puttajrlswamy10743 жыл бұрын
చాలా బాగుంది షాహిద్. నరేంద్ర ఎడిటింగ్ బావుంది. గ్రామస్తుల సహకారం బావుంది. రాయలసీమలో చాలా విశేషాలు చూపిస్తున్నారు. చాలా సంతోషం 🙏🙏
@PrakashPrakash-gm7lg3 жыл бұрын
మన రాయలసీమలో ఎక్కడ చుసిన అంతుచిక్కని రహస్యాలు చాలా ఉన్నాయి. వీడియో చాలా బాగుంది. జాగ్రత్త బ్రదర్
@pallaveecollections74962 жыл бұрын
తమ్ముడూ అద్భుతమైన విడియో.కానీ జాగ్రత్త అవసరం కద.God bless you. మీరు చాలా చాలా అభివృద్ధి లో కి రావాలని దేవుడిని ప్రార్థిస్తున్నా.
@anithagowda6683 жыл бұрын
ఏ భగవంతుడైన గొప్పవారు 🙏🏻. కానీ, మనం జాగ్రత్త తీసుకోకపోతే ఆయన మాత్రం ఏం చేస్తారు. ఇటువంటి సమయంలో మీరు ఇలాంటి వీడియోలు తీయడం గ్రేట్. అదే సేమ్ టైం బి కేర్ ఫుల్ బ్రదర్
@sekharyadav67592 жыл бұрын
Hiii anitha
@Vijaykumar-ct6ss3 жыл бұрын
Atla new and risky places ki poyetappudu.... Vati gurinchi telisina vallani mundu pampandi shaahid... Don't do risk...
@vinaykrishna15743 жыл бұрын
Yes .. you are correct.. pls be careful ..
@rojaroja26773 жыл бұрын
Hihi
@mr.drugmind24503 жыл бұрын
@@rojaroja2677 hii
@anithabodapatla97612 жыл бұрын
Avunu.no Risk...
@_VK99592 жыл бұрын
@@mr.drugmind2450 pulihara Raja
@subbannabv83642 жыл бұрын
షాహిద్గారు మంచి సాహసం చేశారు. కృతజ్ఞతలు. ఇలాగే మంచి వీడియోలు చేయండి.
@anuvijay159302 жыл бұрын
ఎందుకన్నా అంత కష్టపడి వీడియోస్ చేయడం అందులోకి వెళ్తే ఊపిరి ఆడుతుందా ఎనీవే చాలా థ్యాంక్స్ అన్న మంచి మంచి వీడియోస్ తీస్తారు మేము అన్ని చూస్తాము
@melangiiswarya84412 жыл бұрын
మన దేశంలో చాలామందికి ఇంకా చాలా తెలియనివి చూపించాలని కోరుకుంటున్నాను దైవం మీకు తోడుగా ఉంటాడు
@VillageViharichannel2 жыл бұрын
❤️
@narendranathchatakonda99113 жыл бұрын
Congrats village vihari garu. చాలా సహసంతో వీడియో తీశారు. మీ సాహసానికి HATS OFF. ఇంకా మంచి వీడియోస్ తీయాలనీ కోరుకుంటున్నాను.
@sandhyareddy74883 жыл бұрын
సాహసం చేశావ్ విహారి నువ్వు వెళ్ళి నీళ్లలో వెళ్లి చేస్తుంటే నాకు బ్రీతింగ్ అడలేదు గ్రేట్ అచీవ్మెంట్🙏👍
@kandadarevathi87572 жыл бұрын
Miru chala great Babu super video
@AaliyaVlogsTelugu2 жыл бұрын
చాల చాల బాగుంది, కానీ మీరు జాగ్రత్త ఇలాంటివి చేసేటపుడు, మీరు అన్ని videos కూడ చాల డేర్ చేసి కష్టపడుతుంటారు 👌👌👌👌👌👌 Shahid & Narendra 🙏
@kavalibalaji80222 жыл бұрын
సాహస వీరుడు మీరు. ఇ విడియో చూస్తున్నంత సేపూ మేము టెన్షన్ పడ్డాము. గ్రేట్ బ్రో. మంచి త్రిల్లింగ్ గా ఉంది. మీ ఛానల్ నేను ఫస్ట్ టైమ్ చూసినాను. నాకు చాల మంచిగ అనిపించింది. ఇంకా ఇక ముందు కూడా మంచి వీడియోస్ చేయాలని కోరుకొంటున్నాను. జై భారత్ జై హింద్ జై శ్రీరామ్.
@dhonthaganimahesh1052 жыл бұрын
చాలా Risk చేస్తున్నారు అన్న. ఆ దేవుడు ఆశీస్సులు వుండాలని కోరుకుంటున్నాను
@lebakugopalakrishna50753 жыл бұрын
అంతసాహసంఅవసరమాషాహిద్ any have dangerous adventure video super
@jaswanthishameditator3333 жыл бұрын
అద్భుతమైన సాహసం నాకు నచ్చింది
@ramap34252 жыл бұрын
👌👌👌👌వీడియో. 👌👌👌👌వివరణ 👌👌👌👌సాహసం చాలా జారత్త 👍👍💐💐
@jhansilaxmi67443 жыл бұрын
Antha risk cheyakandi anna, chala jagratha shahid n narendra. Mee dareness ki Hatts of to both of u
@Hari_vemula923 жыл бұрын
Shahid bayya ni videos chaala amazing and informative ga vuntai
@KRKVLOGS82 жыл бұрын
చాలా అద్భుతంగా ఉంది bro చాలా రిస్క్ తీసుకున్నారు. 👍🏻
@economicsmurali65572 жыл бұрын
నీటిలో మునిగి గుహలోకి వెళ్తుంటే మాకే చాలా ఆందోళనగా ఉంది.ఇలాంటి సాహసాలు చేస్తున్నందుకు మీకు నిజంగా హ్యాట్సాఫ్ భయ్యా....ఇలాంటివి చేసేటపుడు జాగ్రత్త బ్రదర్
@praveenbolleddu23152 жыл бұрын
ఏమి సాహసాలు రా నాయన కొంచెం జాగ్రత్త గా ఉండండి All the best 👍
@kottaprashanthi93023 жыл бұрын
Super ga vundi video bro 👌👌
@SRITV1233 жыл бұрын
గురుదేవులకు 🙏🙏🙏🙏అన్న మీరు చేస్తున్న వీడియో లు ఎంతో అద్భుతంగా ఉన్నాయి ఇలా ఎన్నో అద్భుతమైన వీడియోలు చేసి మీరు మరింత ముందుకు వెళ్లాలని మనసారా కోరుకుంటూ మీ బాలు
@psuhrud47742 жыл бұрын
చాలా చాలా అద్భుతమైన వి చూపిస్తున్నందుకు మీకు కృతజ్ఞత లు
@manofpower2 жыл бұрын
వేరే లెవల్లో కి తీసుకెళ్ళారు ....మీ ధైర్యం సాహసానికి నా జోహార్లు.....
@prasadprasad5153 жыл бұрын
కడప లో చాలా వీసీయాలు దాగున్నావీ ఇలాంటి వి ఇంకా చాలా వీడియోలు చే యా లీ tq మంచి వీడియో
@middleClassLife432 жыл бұрын
మంచి ప్లేస్ చూపించారు. విలేజ్ విహారి 👍👍👍👍
@sreenivasuluyadavalli78313 жыл бұрын
Abbai lu meru yantha dair ga thesthunaru videos jagratha ra nanayanala god bless u ra eddaru eddari sarepoyaru chala baguntunai videos valmikey guhalu video chusthunte gunde kotukuntu vnde bhesh megunde dhiryanekey
@bvvlakshmi26373 жыл бұрын
హాయ్ అన్నయ్య వీడియో బాగుంది చాలా సహాసం చైశారు 👍👍👍👍👍
@alihussainsyed3212 жыл бұрын
భాయ్ frist మీ ధైర్యానికి హ్యాట్సాఫ్ 🙏 రిస్క్ తీసుకొండి కానీ మరి మన కన్నా ఏది ఎక్కువ కాదు. మీకు వెళ్లే టపుడు ఎలా ఉందొ కానీ చూసే నాకు మాత్రం బాబోయ్ చాలా టెంక్షన్ వచ్చింది take care నరేంద్ర బ్రో & షాహిద్ భాయ్, మీకు ఆ అల్లాహ్ & దేవుడు blessings ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాం 🤲🙏💐🌹
Me hardwork ki awwwwwww👏👏🙏 meeru ekkadiki vellina koncham safega undandi
@lmounika27257 ай бұрын
Hats of bayya relly great adventure
@rajabandiraja99983 жыл бұрын
చాలా బాగుంది.. షాహిద్.. గారు. సాహసాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించండి ఆల్ ది బెస్ట్
@radhikathodupunooru96842 жыл бұрын
Oh my God...నాకు భయమేసింది...u r brave,,👏👏
@divyachelsi54403 жыл бұрын
Entha hard work chestharu anna..... Super anna👍👌
@sruthivennelachannel1728telugu2 жыл бұрын
Like dn bro good sharing brother🙏🙏🙏🙏👍👍👍🇮🇳🇮🇳very సహసం chesaru brother🙏🙏
@lakshminathtarak54853 жыл бұрын
వూపిరి అడటం కూడా కష్టం నీటిలో అవతలకు వెళ్ళటం అంటే మామూలు విజయం కాదు
@saratkumardoravalluri49442 жыл бұрын
చాలా సాహసం చేసారు. జాగ్రత్తగా ఉండండి, అన్ని రోజులు మనవి కాదు. గుడ్
@sujitha59113 жыл бұрын
Super nice sharing 👍👌
@trivenic28693 жыл бұрын
Hi Shahid and Narendra gaaru.mee videos jooru ga super ga unnay.bye.
@sairithvika53952 жыл бұрын
Really daring adventure, hatsoff to you
@varuntejreddy80342 жыл бұрын
మీ సాహసానికి ఒక దండం అన్నయ్యా 🙏🙏🙏
@anaparthipravalika89223 жыл бұрын
Take care Shahid garu n team.. babooye chala bhayamesindhi..oppiri adadhu asallu..great
@hgvv68552 жыл бұрын
🥰🥰🥰 ఇలాంటి వీడియోస్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి అన్నగారు నాకు మొదట్లో చాలా భయం అనిపించింది
@pvvpvv85922 жыл бұрын
ఇలాంటి వీడియోస్ ఇంకా చేయాలని కోరుకుంటున్నాను
@User-l1b1p3 жыл бұрын
Ossam video meeku white shirt chala bavundi shahid 👌🏻👌🏻
@LakshmiLakshmi-zr6em3 жыл бұрын
Anna meru nillalo munigi nappudu chala bayam vesindhi
@sravathijinka53362 жыл бұрын
Meeru chala risk thesukoni videos thesthunaru . good God bless you both of you
@prasadguru24033 жыл бұрын
Super shahid Bro.. 🥰👌🏻
@mekalakristappa23942 жыл бұрын
ప్రేక్షకులకు చరిత్ర ను కళ్ళకు కట్టినట్లు గా చూపించడానికి మీరు పడుతున్న శ్రమ అమోఘం...
@SYEDMUNNA-ol3vf3 жыл бұрын
Excellent shahid👌be careful and take care💐💐💐
@VillageViharichannel3 жыл бұрын
Tq soo much bhaijan❤️
@AshwiniSantosh73 жыл бұрын
Suepreb తమ్ముళ్లు షాహీద్, నరేంద్ర
@manjujohnny82093 жыл бұрын
ಸೂಪರ್ ಗುರು.... 👌💞
@manjujohnny82093 жыл бұрын
🤝💕
@chigurupushpalatha87712 жыл бұрын
చాలా చాలా బాగుంది చాలా ధైర్యం చేశారు
@girija90552 жыл бұрын
Im from bangalore, nice video it was really fantastic watching thankyou for making such a wonderful video
@nandhinikonduru7022 жыл бұрын
వీడియో చాలా బాగుంది అన్న జాగ్రత్త annagaru
@tfrebelyt33683 жыл бұрын
Anna ee video vere level . But don't take risk Anna 🔥🔥🔥
@ramuravi45473 жыл бұрын
మీ సాహసానికి హాట్సాఫ్ బ్రో
@veerareddynaru38002 жыл бұрын
Mind blowing adventure
@the_green_goddess3 жыл бұрын
Super video chalaa baagundhi chashma baga cheysaru
@muralikrishnareddy55062 жыл бұрын
Be careful... brother... I have been watching your videos nearly two years.. when I was in COVID corantine I gone through your channel...... Be happy..all the best..
@villageharsha67173 жыл бұрын
Shahid anna video vere leval anna. Chala bayamesindhi chustunte. Miru jagartha anna. Mi videos chala chala baguntai Anna. miku chala dairyam vundhi anna. Miru great anna. Narendra anna miru kuda chala great anna. Video chala baga chupincharu.
@divyareddy13933 жыл бұрын
Really amazing video ❤️👍
@suribabukondapalli24352 жыл бұрын
Mi video chala chala super nenu bhayapadipoyanu super 👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ksrilatha74573 жыл бұрын
Super anna
@pavankumaremani5562 жыл бұрын
Brother Mee sahasam amazing. Mind blowing. Jagratta friend. 👍 God bless you always.
@hemanthdhanavath30423 жыл бұрын
Anna I am watching your videos from 11 months 💖💖💖 chalabagindhi video 😘
@MySaibharath3 жыл бұрын
Vamoooo jagartha bro and camera man also good nuvvu kuda jagartha ga undhi video thiyalli bro
@RATHODVLOGS3632 жыл бұрын
Hat's off to your dedication bro
@g.csurekha37932 жыл бұрын
Nijamga Mee videos chuseki bayamestundi Anna, Great
@srivani70703 жыл бұрын
Shahid bro and Narendra bro take care both of you.. Superb video 👍👍
@skmlvamsikrishna5743 жыл бұрын
Hello vihari chala hard work chese teasaru video nijamga excellent meku kastamaina experience ga anepinchavachu.good video. Thanks shahid and narendra.🙂🙂🙂
@akhilasharma99043 жыл бұрын
Chala peace full ga undi place 🥰
@Venkateswarlu-bm3em Жыл бұрын
సూపర్ వీడియో అన్న జాగ్రత్త 👍👍👍👍👍👍
@hemanthm63013 жыл бұрын
Its too risky bro... But anyway you have achieved it...keep it up and also please use oxygen masks while taking such shoots at groundwater....#Inspire team #VillageVihari
@venkatamanikyalaraokarumur70682 жыл бұрын
మంచి మంచి వీడియో తీసినారు ప్రజలకు అర్ధం అయ్యేవిదగా చెప్పినారు
@daivaprasadpittala21572 жыл бұрын
Don't take risk.. brother. We are so much exited.. well done ✅ for your every video's..🎉🙌
@lavanyar73132 жыл бұрын
Meeru chala great andi chala risk chestharu I like you bayya 👍🏻😊
@manasamudiraj69503 жыл бұрын
Wow ❤️❤️
@vanim14623 жыл бұрын
Really great sir maku theliyani videos God's gurchi maku chipadam chuperrr sir
@jyothid56913 жыл бұрын
Bro's please don't take risk....life is very important😟😟
@ismartsireesha66732 жыл бұрын
సూపర్ తమ్ముడు ప్రాణాలకు తెగించి మరి సాహసాలు చేస్తున్నారు
@RamaDevi-qt1yy3 жыл бұрын
Hats off for your risk 👍
@rajendrababu82913 жыл бұрын
Nenu okasari kindakellocha.... Water chusi vachesa....lopala Miru chala baga chupincharu brother....... Good good.. Take care...........
@rajeshjujare20883 жыл бұрын
Best video ever shahid after watching the video, I think you back to your older version of your videos where originality was unfolding those days from where you started and what kind of presentation that time you started an year ago , I really happy you getting back to your original version style 👍👍👍