Thanks for watching. Plz do like, share and subscribe. Tq
@PawanKalyan-1998 ай бұрын
Lanka Ravanasurididhi kadhu kuberudhidhi
@shivakumarlanka18458 ай бұрын
What do you mean by 'instagram లో అటూ ఇటూ కాని వాళ్లను లేపేస్తే బాగుంటుంది '? రేపు నీకు అలాంటి పిల్లలు పుడితే వాళ్ళని నువ్వు లేపెస్తావా లేదా నువ్వే పోతావా? 😅
@Rahul-sz9ou9 ай бұрын
Thanos oka prabanganam 🔥💥
@VijayaLakshmi-tt9pi8 ай бұрын
Thanos oka prabanjanam iyya
@t.koteshwartarak71528 ай бұрын
👍👍💥
@rajanaren17789 ай бұрын
Goutham Nanda Is My Favourite Movie ..... Gopichand Annayya Two Shades Lo Thana Performance Icchipadesaadu ... Goutham Nanda Is One Of The Most Underrated Movie In Tollywood Film Industry And In Both Macho Star Gopichand Annayya And Director Sampath Nandi's Career 💯❤️🥰🥳🎉👌🔥
@venkymamavmmamdasa47549 ай бұрын
గౌతం నంద,,గోపి అన్న జై సరే బాగా చెప్పావు బ్రో,,గౌతం నంద ఇంకా డైలాగ్ పెట్టీ chupindav spr niku oka like
@sudheersinthur10079 ай бұрын
Hardest choices require the strongest wills -thanos 🔥🗿
Jagan mammaiya 😢😢underrated villan 😂😂😂 just 30+CASES
@telugubidda1239 ай бұрын
Velli jagan di😅😅😅
@Kakashihatake_00098 ай бұрын
Palwala Kalyan😢😢 overrated hero 😂😂 just remake hits 😂😂
@vikranthsriramoju62628 ай бұрын
@@Kakashihatake_0009flops also 😂😂
@IqbalHussainShaik-gt8oz8 ай бұрын
Dean kuriakose 256 cases
@evilblox_editz9 ай бұрын
Villain's are not Born, They are made by the Society💔
@Arjun-dw7tj8 ай бұрын
Yes bro❤
@shatrughansinha5968 ай бұрын
రావణుడిని విలన్ అంటాము కానీ, అతనే నిజమయిన హీరో . అలాగే thanos, పక్షి రాజ లాంటి క్యారెక్టర్స్ నీ విలన్ అంటాము కానీ వాళ్ళే హీరోస్... మరి ఇక్కడ విలన్ అని మనము అనడానికి కారణం ఏంటి అంటే , మన సొసైటీ కి విరుద్ధంగా వారు నడవడం... మరి మన సొసైటీ యే మయిన ధర్మ బద్ధంగా నడుస్తుందా అంటే మన సొసైటీ నే అడ్డంగా నడుస్తుంది...మనం విలన్స్ అని పిలిచే వారే నిజమయిన బాటలో నడుస్తున్నారు. మనకు అనుకూలంగా లేరు కాబట్టే మానవుడు తన స్వార్థం తో విలన్ అని అన్నాడు... ఉదాహరణకి..... కోడి ని మనం పెంచి పెద్దగా అయ్యాక కోసి తింటాము...కానీ ఆ కోడి మనల్ని విలన్ అంటుంది. మనం దానిని ఆహారం అంటాము.. సృష్టి లో విలన్స్ తయారు అయ్యేది మనం చేసే కర్మల వల్లనే తప్ప వారికి వారు కారు. ఈ సొసైటీ మొత్తం ధర్మ బద్దంగా ఉంటే , పేదరికం , అసమానతలు, కుల ,మత భేదాలు, బల,బలహీన బేధాలు లాంటివి మనం కల్పించక పోతే ఒక రౌడీ, ఒక గుండా, ఒక నక్సలైటు, ఒక గ్యాంగ్స్టర్ తయారు అవ్వాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే అందరికీ కడుపు నిండా భోజనం అన్ని వసతులు ఉంటే ఎవరు జనజీవనం విడిచి వెళ్ళరు. ఆ రోజు రాముడు అతని చెల్లిని ముక్కు చెవులు కోసి శిక్ష వేయడం కంటే , ధర్మ పాలుడు అయిన రాముడు రెండు నీతి వాక్యాలు బోధించి ఆ తల్లికి చెప్పి అమే మనస్సు మార్చే అవకాశం లేకపోలేదు.ఏకంగా ముక్కు చెవులు కోసి పంపించడం కూడా అధర్మమే. దానికి పరిహారం రామ,రావణ యుద్ధం. రాముడు ఎలాంటి నీతి బోధన చేయక ఒక ఆడదానికి శిక్షించడం చేశాడు, కానీ అదే రావణుడు మరణించే ముందు లక్ష్మణుడికి రాజనీతి బోధించాడు. ఆయన విలన్ కాదు, ఎంత గొప్ప రాజో అనడానికి అదో నిదర్శనం. చరిత్రలో రాక్షసులు లేరు, మనం రాక్షసులు అని పిలిచే వారికి కూడా ఒక హిడెన్ హిస్టరీ ఉంది, వాల్ల పాయింట్ ఆఫ్ వ్యూ నుండి కూడా ధర్మం ఉంది, కానీ మానవుడు తన స్వార్థం కోసం వారిని చంపి చరిత్రలో రాక్షసుడు అనే ముద్ర వేసిన రాక్షసులు ఎందరో . రాక్షసులలో కొందరు క్రూరులు అయితే కొందరు రాక్షసులుగా వక్రీకరించిన వారు, కానీ రాక్షసుడు అనే ముద్ర పడ్డ అందరికీ కారణం మానవుడి స్వార్థమే. మానవుడు ఈ సృష్టిలో మూలకాలను, భూములను కొందరి ఆధీనం లోకి తీసుకోవడం, వర్ణ వివక్షతలు, బలహీన,బల వర్గాలు లాంటి భేదాలు సృష్టించడం మానవుడి మొదటి తప్పిదం, ఇదే అన్నింటికీ కారణం.
@vasugedela25259 ай бұрын
Gowtham nanda...
@mohammedusmanshaik89359 ай бұрын
Gautam Nanda-the most underrated movie of all time in tfi
@@charankumar9897 Naruto villains le bro nv animes chustai telustundi
@Minato4888 ай бұрын
Obito uchiha is most pain Full
@Minato4888 ай бұрын
@@charankumar9897 heros
@rohitdirector43459 ай бұрын
Neruto lo madara uchiha 😉
@BLaxmanLaxman-di4re8 ай бұрын
బ్రో ఢిఫరెంట్ గా ఆలోచించావు, నీ విశ్లేషణ బాగుంది (కరెక్ట్ కూడా), బెస్ట్ ఆఫ్ లక్.
@manyamkrishna92848 ай бұрын
త్యానోస్.... కోసం లాస్ట్ లో చెప్పిన డైలాగ్ అదిరింది బ్రదర్
@gowrishankararaoattada54168 ай бұрын
Crazy concept..... I LOVE LORD RAMA, BUT I REALLY MAD ABOUT RAVANA
@ganeshstar52048 ай бұрын
అందుకే రామాయణం పూర్తిగా చదివి అర్ధం చేసుకోవాలి.. రావణాసురుడి కి కామవాంఛ తో ఎవరిని పడితే వారిని అత్యాచారం చేసే క్రమంలో రంభ ( పేరు కరెక్ట్ గా తెలియదు) ఒక మహిళ అనుమతి లేకుండా తనని ముట్టుకుంటే తల ముక్కలై చచ్చిపోతావు అని శాపం పెడుతుంది.. ఆ శాపం వల్ల ఎవరిని టచ్ చేయడు.. ఇన్క్లూడింగ్ సీత దేవి నీ కూడా .. అనుమతి ఇస్తేనే టచ్ చేస్తాడు..
Excellent topic bro❤.. Amaravati Movie lo Tarak ratna gari character naku chala istam bro 💕
@_animeverse_059 ай бұрын
Nuvvu cheppina vala andhari kanna Thopu villian vunnadu Anime lo Attack on titan Hero ey villian ey Hero alanti main character ni nenu eppudu chudaledhu Eren Yeager From Attack on Titan Anime 🗿
@mallelapraveen14848 ай бұрын
Eren🔥
@luckyuragonda30718 ай бұрын
Savyssachi movie lo madhavan gaaru he is villain but he is correct
@svstar-ve8br8 ай бұрын
గుడ్ వీడియో బ్రో ఇంకో కాన్సెప్ట్ చై బ్రో దీనికి ఆపొసిట్ హీరో క్యారెక్టర్ బట్ విల్లన్ ల బెహేవ్ చేస్తారు కదా ఆలా like పుష్ప businesman KGF కిక్
@bhupathirayudu65098 ай бұрын
Madara uchiha. Obito uchiha. Itachi uchiha. Lite yagami. Doflamengo. Eran egar.
@ganeshlingala69069 ай бұрын
Varsham lo Gopichand
@SAiKANNA1649 ай бұрын
Joker❤
@alonewalker...36499 ай бұрын
I love siddarth abimanyu ❤ fans assmble
@naveenkumaruppala73678 ай бұрын
అయ్యా పక్కవాడి చెల్లిని మానభంగం చేసి వాడి చెల్లిని బాగా చూసుకుంటే వాడు మంచి అన్న కాదు అలాగే పక్కనున్న వాళ్ళని హించించి తన వాళ్ళను బాగా చుకున్న మంచి రాజు అయ్యిపోడు అంత మంచి రాజు అయితే హనుమ చెప్పినప్పుడు , అంగదుడు దూతగా వచ్చినప్పుడు చివరికి తన తమ్ముడు విభీషణుడు చెప్పినప్పుడు తన రాజ్యంలో ప్రజాలగురించి ఆలోచించి సీతమ్మ విడిచిపెట్టేవాడు అంతే కానీ తన కామ కొరికకోసం రాజ్యాన్ని రాజ్యంలో ప్రజలని ఇబ్బంది పెట్టేవాడు కాదు సంగం తెలిసిన మిడిమిడి నాలెడ్జ్ తో మాట్లాడవదు జై శ్రీరామ్
@harikrishna5928 ай бұрын
Gopichand 🔥
@prabhu57109 ай бұрын
Best villan joker ey eppudaina
@ganeshkuduthuri56789 ай бұрын
Thanos fans like please
@Uday99x9 ай бұрын
Thanos 💯% right ✅
@MyJunty8 ай бұрын
Atharintiki Dharedhi - Nadhiya Orange - Geniliya
@santhusiddhu72438 ай бұрын
Gopichandhu
@vamsikrishna5359 ай бұрын
Uchihas kuda chesindhi correct 💯
@mnmdurgaprasad91928 ай бұрын
Sarigga teyadam enti bayya ...goutham nandha movie excellent ga teesadu kani manavallu telusu ga elanti movies ni flop chestaru
U not seeee Naruto anime once u see that anime all are want peace but his villans💥💥💥💥
@Shindreicults8 ай бұрын
Badri pspk ❤✅🔥
@mopidevinivas99269 ай бұрын
Bro Vijay thalapathi Master movie
@prolongtrader78749 ай бұрын
Mari Christopher😂
@karthikviswanathv9 ай бұрын
Thanos the mad Titan ❤❤
@sriram64589 ай бұрын
Jailavakusha
@Asiankowshikcinemas9 ай бұрын
1st view 1st like 1st comment
@morrazzo44328 ай бұрын
Prasthaanam 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
@rajeshdadi_59 ай бұрын
Saroja baaguntundha bro
@charantv57588 ай бұрын
Jai lava kusha lo Jai roll
@bhaswanthd75209 ай бұрын
1. 2.O is right asal villain lane anipiyaledu revengetirchukodame villianism ee aithe enno movies lo herolu kuda paga tirchukodaniki villain vala manushulu ni champestadu so atanu kuda villain ee avali kada 2. goutam nanda lo aithe adhi thappe definite ga prastanam 3. idiot some extent I agree but vala kuturu chavu daka ellinapudu aina marali ala kakunda balavantamga inko pelli cheyali anukuntadu thanu love chesina aina ni champeyali anukuntadu so adhi thappe 4. fan also I support for fan character rather than aryan 5. badri lo prakash raj asal villain ee kadu ekkada ala chupiyaledu kuda 6. animal lo aithe hero is also negative character annate. bobby vala thata ni hero vala thatha chedu alavatlu valla gentesaru so thappu hero family side ee undi inka verevi chudle nak telidu
@muralimohanrao19898 ай бұрын
Great information ℹ️
@petlanani2249 ай бұрын
Rajamouli movie lo vilans gurinchi cheyandi bro
@charankumar98979 ай бұрын
Antha kaali ga unnava
@petlanani2249 ай бұрын
@@charankumar9897 nv naku reply ichev ante nv enta Kali ga unavo