ఛానల్ వారికి ధన్యవాదములు 1990 లో చెప్పిన కథను ఒక జ్ఞాపకంగా తెలంగాణ జనాలకు మా తాతగారైన మిద్దె రాములు గారి కళ బృంద ప్రదర్శననీ ప్రసారం చేస్తున్న మీకు దండాలు 🙏 ఇట్లు మిద్దె వినీత్
@parsaramulu784 Жыл бұрын
😊
@rajanikanthyadav2255 Жыл бұрын
Mi thatha garu ela maranincharu I'm a bigg fan of midde ramulu, ayana history bio KZbin lo pettandi
@prashanthkumaroggu6 ай бұрын
Manchi కళాకారుడు మిద్దె రాములు తాత శారికంగా చనిపోయిన ఇలాంటి వీడియోల లో మరియు మన మనసుల్లో ఎప్పటికీ బ్రతికున్నాడు 💐💐💐💐🙏🙏
@vedirasrikanth78856 ай бұрын
DD YADAGIRI 🙏 యాజమాన్యానికి శతకోటి వందనాలు ఇలాంటి మరుగున పడిపోయిన ఒగ్గు కళాకారుల కళను ఆ కళను చూపించిన వాళ్ళకి ఆ కళామతల్లి కుమారుడైన ఒగ్గు పితామహుది మిద్దె రాములు గారికి మీ అందరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు 🙏🎉💐ఇలాంటి గొప్ప చారిత్రత్మక కథలు చూసేందుకు అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిజెస్కుంటున్నాను 💐🙇♂️🙏
@santhoshjangepalli9935 ай бұрын
తెలంగాణ అసలైన జానపద కళా తపస్వి #మిద్దె రాములు గారు
@malleshamponaganti6384 Жыл бұрын
Super sir మీలాంటి వాళ్ళు లేరు ఈ రోజుల్లో మీరు చెప్పే కథలు ఎన్ని నీతి వాక్యాలు ఉన్నాయి అర్థం చేసుకుంటే ఒక మనిషి పుట్టిన నుండి చనిపోయేవరకు జీవిత చరిత్ర ఉంటది ఇలాంటి కలలకు ఆజ్యం పోసిన వ్యక్తి నా మిద్దె రాములు
@Soggadusanthosh4 ай бұрын
2024 ఒగ్గు కథలు వినే వారు లైక్ చెయ్యండి.❤❤❤
@praveenmudam550311 ай бұрын
ఈ ఎవరిదో అనుకున్న ఎప్పుడు చూసాను ఎప్పుడో న చిన్నప్పుడు ఇలాంటి పాటలు వినేవాళ్లం
@chinthalaanitha185 Жыл бұрын
అబ్బ ఎంత బాగుంది కథ.... వింటువుంటే వినాలనిపిస్తుంది....🥰😍😍😍😍😍 ఇంకా ఇలాంటివి ఉంటే అప్లోడ్ చెయ్యండి ప్లీజ్
@tonynancharla1494 Жыл бұрын
❤❤
@degammahesh9520 Жыл бұрын
మిద్దె రాములు గారు చెప్పే కథలో ప్రతి ఒక్క అక్షరం, పదాలు చాలా స్పష్టంగా చెప్తున్నారు మరియు నటన, నాట్యం కూడా సంఘటనకు తగ్గట్టు ఉంటుంది కానీ ప్రస్తుతం చెప్పే కథల్లో గోలా ఎక్కువ ఉంటుంది వినే వారికీ అర్థం కావడం లేనే లేదు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ShekarUdtha5 ай бұрын
మిద్దె రాములు గారు మా గురువుగారు వారి కథ విని నేను కూడా ఒగ్గు కథలు చెపుతున్నాను ఒంగోలు తోటి వెళ్ తో నాను 💐💐🙏🙏😔😔
@tappetasrinivas92774 ай бұрын
నిజంగా మనసులో చాలా ఆనందంగా ఉంది
@santhoshjangepalli9935 ай бұрын
మిద్దె రాములు గారు ఎవరో / ఎట్లా ఉంటాడో తెలియకుండానే చిన్న తనంలో మిద్దె రాములు గారి కథలు విన్నాం (రాములు గారి గొంతు విని మిద్దె రాములు కథలు అని గుర్తు పట్టేవాళ్ళము....) ఈ వీడియో వల్ల మిద్దె రాములు గారిని చూసే అవకాశం కలిగింది
@ashoknalapatla Жыл бұрын
ఒగ్గు కళాకారులు మిద్దె రాములు గారి గొంతు నుండి ఏ కథ విన్న కళ్ళ ముందు కదిలినట్టు ఉంటుంది
@sammaiahtelangana9053 Жыл бұрын
DD yadagiri వారికి ధన్యవాదాలు మిద్దె రాములు గారికి 🙏🏻🙏🏻 జోహార్లు
@Suma-Goud____847 ай бұрын
ఛానెల్ వాళ్ళకి కృతజ్ఞతలు ❤🎉 చాలా మంచి వీడియో యిది
@durgamshivakumar50817 ай бұрын
చాలా ఉపయోగకరమైన కళారూపాలు
@Potharavenamallesh3 ай бұрын
మిద్దె రాములు గారు దేవుడా నీకు వేల వేల వందనాలు 🙏🙏🙏🙏👌👌💐💐💐🎤🎤🎤
@KannepalliRayamallu8 ай бұрын
నాకు మిద్దె రాములు గారంటే చాలా ఇష్టం చిన్ననాటి నుండి అతని కథలు ఎక్కడ చెబితే అక్కడికి వెళ్లెవాన్ని
@JaganGurrapu-l8x7 ай бұрын
Medde ramulugaariki joharlu.💐💐💐💐🌹
@sankulasekhar849 Жыл бұрын
భారతదేశంలో ఎన్నో జానపద కళారూపాలు ఉన్నాయి అవి కాలగర్భములో కాలక్రమేణా కలిసిపోతున్నాయి దీన్ని భావి తరాలకు అందించాల్సిన బాధ్యత మనపై ఉన్నది దీనికి ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు భాషాపరిరక్షణ క్రింద రక్షించి మన ప్రాణ ప్రతిష్ట చేయాల్సిన అవసరం ఉన్నది మరుగునపడి ఉండి ఎక్కడో అక్కడ అక్కడ దాగి ఉన్న ఈ కళారూపాలను వేలికి వేలికి తీసి వాటిని భావితరాలకు చాల్సిన బాధ్యత మనకి మన ప్రభుత్వానికి ఉన్నది విశ్వవిద్యాలయాల్లో తెలుగు శాఖలో పద కళారూపాలు విషయం పై పరిశోధన జరిపి వీటిని గ్రంథస్తం చేసి కొంత మంది విద్యార్థులను సమాజాలను తయారుచేసి తిరిగి ప్రజలలోకి తీసుకు రావలసిన బాధ్యత అయినా ఉన్నది ఇలాంటి కళారూపాలు దర్శించిన కళాకారులకు నా శతకోటి పాదాభి వందనం
@manchojuparameshachary7355 Жыл бұрын
ఆహ... అలాగే వినాలనిపిస్తుంది... సూపర్ వాయిస్ 🙏🙏🙏🙏
@paadammahesh8395 Жыл бұрын
ఇలా మిద్దె రాములు గారిని చూడాలని,కొన్ని సంవత్సరాల నుండి చూస్తున్న, వీడియోని తీసుకొచ్చి upload చేసిన మీకు దండాలు అన్న🙏🙏🙏🙏🙏🕉️🕉️
@ramup3095 Жыл бұрын
Tyyyyty
@ramup3095 Жыл бұрын
Yytyytytjyyyryty
@RajaiahMarri Жыл бұрын
Lygll
@ParsharamuluPalla Жыл бұрын
@@RajaiahMarri .
@rajamDeva-rc5sm Жыл бұрын
@@ramup3095h990😅😅😅😅8
@yamasathaiah4051 Жыл бұрын
You are small midhey ramullu.....continue this.....keep it up...
@venkateshsaudi6356 Жыл бұрын
Midde ramulu oggu kathalu ❤❤💐💐💐💐💐💐💐💐🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻I miss you Midde ramulu garu
@yummy17385 ай бұрын
Sir super sir me talent ki na Namaskaram❤
@srikanthkanthi11784 ай бұрын
Om namah shivaya 🙏🌺🌺💐💐🌺
@narrasathishoggukathalu3826 Жыл бұрын
Super Bava
@kumarnaskutla3656 Жыл бұрын
ఇంతటి అద్భుత కళాకారులూ ఇక దొరకరు 🙏🙏🙏🙏🙏
@maheshbajarumaheshbajaru5325 Жыл бұрын
Jai midday Ramulu 👌👌
@rajaiahomkar2006 Жыл бұрын
ఎక్కడ దొరికిందోకాని చాలా బాగుంది
@chandun8684 Жыл бұрын
వందనాలు మిద్దె రాములు గారు 💐💐
@Rajamallaiah-y7i Жыл бұрын
Miss you ramulu anna 😢😢
@rameshch9325 Жыл бұрын
Super oggu katha 🙏🙏🙏🙏
@RagulaVenkanna-rq7gy Жыл бұрын
Super super super super super super super exlent,👌👌👌⚔️💯💐
@SathaiahgG-tr3ib9 ай бұрын
Alanaati midde ramulu video kathalu pettandi
@MYaks-wc6xs8 ай бұрын
చుక్కా సత్తైయ్య , మిద్దె రాములు లెజెండ్స్
@malleshamgajarla9553 Жыл бұрын
Super super nice man guruwar Ghar Ki Shanti
@srinugangam9381 Жыл бұрын
Super medde Ramulu
@bharikrishnakrishna4961 Жыл бұрын
Jai oggu katha
@rajendranomula9070 Жыл бұрын
సూపర్ 🙏🙏
@satyanarayanav7530 Жыл бұрын
ప్రాచీన భారత దేశం యొక్క కళలను కళాకారులను మాముందు ఉంచుతున్నందుకు ఛానల్ వారికి ధన్యవాదాలు🎉
@mahipalmahi7326 Жыл бұрын
👌👌👏🏻👏🏻👏🏻🙏🙏🙏🙏🙏
@yellaiahkadari66665 ай бұрын
Supar
@MiryalaSrinivas-t2z7 ай бұрын
సూపర్
@sankulasekhar849 Жыл бұрын
ప్రసార మాధ్యమాలు తిరిగి వాటిని ప్రజా బాహుళ్యము లోనికి తీసుకురావలసిన బాధ్యత మీ పై ఉన్నది ఇది నిజమైన ప్రసార మాధ్యమాల నైతిక బాధ్యత ఇలాంటి కళాకారులకి పద్మశ్రీ పద్మభూషణ్ తో సత్కరించాలి అంతేగాని పనికిమాలిన విషయాలను మాధ్యమాలు తిరిగి తిరిగి బాణము గుర్తులతో ప్రసారం చేయటం వారి బాధ్యతా రాహిత్యాన్ని చేస్తున్నది ఇప్పటికైనా కళ్లు తెరిచి బాధ్యతగా మెలగండి
@ravinderreddy9286 Жыл бұрын
Super🙏🙏🙏🙏🙏👍
@DoordarshanYADAGIRI Жыл бұрын
🤝
@naaninaani9202 Жыл бұрын
Exlent 🙏🙏🙏🙏🙏
@DoordarshanYADAGIRI Жыл бұрын
Thanks a lot
@katipallyravinder1234 Жыл бұрын
🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@bodigeraju8147 ай бұрын
🙏🙏🌷🌷🙏🙏
@kupiralaumamaheshwari331 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@అంజూయాదవ్ Жыл бұрын
ఇలాంటి కథలు అప్లోడ్ చేయండి ప్లీజ్ మిద్దె రాములు గారు కథ విన్నని వారు ఎవరూ లేరు కాబట్టిఇంకా ఎన్ని కథలు ఉన్నా అప్లోడ్ చేయగలరు