SHOCKING FACT DO YOU ACCEPT ARE NOT || దిగ్భ్రాంతికరమైన వాస్తవం మీరు అంగీకరిస్తారా కాదు

  Рет қаралды 95,612

Vinod Vlogs from China

Vinod Vlogs from China

Күн бұрын

Пікірлер: 395
@BhartiyaBheemarmyJayBheem
@BhartiyaBheemarmyJayBheem 5 ай бұрын
కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ ఇప్పటికీ చాలా మార్పు వచ్చింది బ్రదర్ నేషనల్ హైవేస్, ఎలక్ట్రిక్ వెహికల్స్ షోరూమ్స్ ప్రతి మేజర్ సిటీలో కొంచెం సమయం పడుతుంది అప్పుడే అంటే ఎలా గత ప్రభుత్వానికి చాలా తేడా ఉంది దేశం చాలా అభివృద్ధి చెందుతుంది
@A9A8A7A
@A9A8A7A 5 ай бұрын
@@BhartiyaBheemarmyJayBheem 1947 లో ఎలక్ట్రిక్ వెహికల్స్ లేవు ఇప్పుడు ఉన్నాయి దాని అర్థం ఇప్పుడు ఉన్న వాళ్ళు తోపులు అని కాదు. ఒక మెట్టు పైనా ఇంకో మెట్టు అభివృద్ధి కి ఆధారం. పార్టీ ఎది ఉన్నా కలనుగుణం గా మార్పు వస్తుంది. మరి 15 ఇయర్స్ నుండి బీజేపీ రూలింగ్ లో ఉన్న ఎంపీ లో ఫ్రీ రేషన్ ఎందుకు
@mullapudimanyam2999
@mullapudimanyam2999 4 ай бұрын
​@@A9A8A7Aకాంగ్రేస్ అన్నీ ఫ్రీఫ్రీఫ్రీ అంటుందికదా.కాంగ్రేస్ దరిద్రుల కాకపోతే eవాహనాలకు సబ్సిడీ ఇస్తామని ఎన్నికల లో మేనపేష్టోలో పెట్టవచ్చుకదా.
@pradeep7611
@pradeep7611 4 ай бұрын
గుజరాత్ వెళ్లి చూడు అక్కడ ఎంత అభివృద్ధి ఉందో డెవలప్మెంట్...అక్కడ బీజేపీ కదా ఉన్నది 30 ఇయర్స్ నుండి...ప్రతి దానికి కాంగ్రెస్ ను అనడం కాదు పరిష్కారం
@RAVIPUDIPRABHAKARRAO
@RAVIPUDIPRABHAKARRAO 7 күн бұрын
అవును అప్పుడే అంటే ఎలా ఇంకో 20 సంవత్సరాలు పోయినా మన దేశం అభివృద్ది చెందుతూనే వుంటుంది. ముందు పాలకుల కంటే మనకే బాధ్యతలు ఎక్కువగా వుంటాయి. ఎప్పుడైతే డబ్బులు తీసుకోకుండా మనవాళ్లు వోట్లు వేస్తారో అప్పుడే మారేది. మనదేశం లో పౌరుల్లోనే ముందు నిజాయితీ లేదు అడుగడుగునా స్వార్థం .ఇవన్నీ ఇప్పట్లో పోవు. కేవలం శాంతియుత అత్యంత రక్షిత దేశం మాత్రమే మనది. ఇక ఏ రంగం లోనూ స్వార్ధం తప్ప నిజాయితీ లేదు .
@udyourdreamtv834
@udyourdreamtv834 5 ай бұрын
మన దేశం పరిస్థితి... పెరుగొప్ప ఊరుదిబ్బ, మాతతలు నెతులు తాగారు, మా ముతుల వాసన చూడండి.. అన్నట్టు ఉంది. మన దగ్గర 20, 30 లక్షలకు వొచ్చే కారు .. అక్కడ 13,15 లక్షలకే వొస్తుంది.. చైనా మనకన్నా ఓ 50 ఇయర్స్ forword గా ఉంది. మన రాజకీయ నాయకులవల్ల మన దేశం చాలా వెనుకబడి పోయింది.
@LakshmanaKumar.465
@LakshmanaKumar.465 4 ай бұрын
💯
@srinivaskv8276
@srinivaskv8276 4 ай бұрын
100% correct..
@Kranthi_Mekala
@Kranthi_Mekala 4 ай бұрын
Do not blame politicians for all issues. people are not ready to adopt the development. keep this in mind.
@lantherpagdi
@lantherpagdi 4 ай бұрын
rajakiya nayakulu (congress, bjp and regional parties) manchollu kabatte 50 years venaka badi undi lekapothe mana prajala lazyness ki 300 years venaka undalsindi
@bkrsrinivas
@bkrsrinivas 5 ай бұрын
వినోద్ గారూ, మీ వీడియోలు ఎల్లప్పుడూ చాలా ఇన్ఫర్మేటివ్‌గా మరియు ఆసక్తికరంగా ఉంటాయి. ఇంధన సెస్ ద్వారా వచ్చే ఆదాయం విస్మరించలేని విధంగా ఉన్నందున ప్రభుత్వం చమురు నుండి విద్యుత్‌కు త్వరగా మారదు. కానీ రాబోయే తరాలకు విద్యుత్తును మాత్రమే ఉపయోగించడం మరియు స్వచ్ఛమైన మరియు అందమైన దేశంలో జీవించడం ఒక కల. మీరు తదుపరిసారి హైదరాబాద్‌కు వచ్చినప్పుడు దయచేసి మీట్ అండ్ గ్రీట్ సెషన్‌ను ఏర్పాటు చేయండి. గుడ్ లక్ సార్.
@KSiva-l5e
@KSiva-l5e 5 ай бұрын
వినోద్ బ్రో మీరు ఉన్నది ఉన్నట్లు చూపిస్తున్నారు అందులో తప్పేం లేదు ఇక్కడ ఉన్న వాళ్ళే డెవలప్ అవ్వాలి అది మన కర్మ
@Prasad-q5x
@Prasad-q5x 5 ай бұрын
సార్ వినోద్ గారు.... మీరు ఇండియా వచ్చి చాలా రోజులైనట్టు ఉంది. ఇక్కడ కూడా ఎలక్ట్రీఫికేషన్ ఫాస్ట్ గానే ఉంది. చైనా లో ఛార్జింగ్ కోసం ఒక గంటసేపు ఛార్జింగ్ పాడ్ మీద కార్ ఉండాలి. ఇక్కడ హైదరాబాద్, విజయవాడ లలో ముందు గానే ఛార్జ్ చేసిన బట్టరీ ను కేవలం 5 నిముషాలు లో చేంజ్ చేసి ఇచ్చేస్తున్నారు. నా కార్ ఎలక్ట్రిక్. ఏదియేమైనా మంచి ఇన్ఫర్మేషన్ చూపించారు... ధన్యవాదములు....
@spyder1987
@spyder1987 5 ай бұрын
@@Prasad-q5x akkada battery ni charge cheyyadaniki ekkuva ports unnayi, ikkada ala cheste ports dobbestarani Valle charge chesi batteries istunnaru 🤣🤣
@Prasad-q5x
@Prasad-q5x 5 ай бұрын
@@spyder1987 కాదు సార్.... టైమ్ ముఖ్యం.....
@SSrrr333
@SSrrr333 5 ай бұрын
Slow motion
@dare2laughbaddy
@dare2laughbaddy 5 ай бұрын
Bro even india removed the subsidy on electrical vehicles, eandukante petrol vaadakam thagithe 50 -60 rupees / litre Tax miss avuthundi ani ... even the cost of ev's also too High
@Prasad-q5x
@Prasad-q5x 5 ай бұрын
@@dare2laughbaddy బ్రదర్.. Ev లపై 10 సంవత్సరాలు సబ్సిడీ ప్రభుత్వం ఇచ్చింది. ఇచ్చిన రోజుల కంటే సబ్సిడీ తీసేన తరువాత సేల్స్ బాగా పెరిగాయి, ఎందువల్ల? ** ప్రైస్ లో అన్ని మోడ్యూల్స్ ఒకటే రేటు. ప్రైస్ లిస్ట్ చూడడండి. ** టాటా సనంద ప్లాంట్ ను పూర్తిగా ev గా మార్చేసింది. ** ఇండియా లో కాస్ట్ మెయింటనెన్స్ గా ఎక్కువ స్థలాలు బిజినెస్ పరంగా ఛార్జింగ్ యూనిట్స్ కు కేటాయించారు. ఒక వేల ఊరి చివర పెడితే, ఎవరు వెళ్లరు. చైనా లో స్థలం లీజ్ కు వస్తుంది. ఇండియా లో స్వంతం గా ఉండాలి....
@A9A8A7A
@A9A8A7A 5 ай бұрын
ఇండియా లో బీజేపీ ఉన్నా, కాంగ్రెస్ ఉన్నా ఈ దేశం బాగుపడదు. మన దేశం ప్రజలే బద్దకస్తులు. మన చదువు పనికిమాలిన చదువు. ఇండియా లో ఎంత చదివినా కూలిపానికే పానికొస్తాడు కానీ సొంతంగా వ్యాపారం చేయలేదు. ఇండియా అంటే వరల్డ్ లోనే ఎక్కువ లేబర్ ఉన్న దేశం. ఇండియా లో మందు, పెట్రోల్, గుట్కా మన దేశం ఆదాయం.
@Kranthi_Mekala
@Kranthi_Mekala 4 ай бұрын
I hope some one should open your eyes, development is not a swiggy order. its a process. development takes time.
@bskm5322
@bskm5322 4 ай бұрын
​@@Kranthi_Mekala🎉
@A9A8A7A
@A9A8A7A 4 ай бұрын
@@Kranthi_Mekala స్విగ్గీ ఆర్డర్ 75 ఇయర్స్ పట్టదు. ఇండియా ఇండిపెండెన్స్ 1947 చైనా ఇండిపెండెన్స్ 1949. ఇక్కడ మన వ్యవస్థ , మనం అనుసరిస్తున్న విధానాలు లోపం వల్ల ఇలా వెనుకపడ్డం. ఇండియా లో బాల్య వయసు నుండి ప్రశ్నించే దైర్యం ఇంకా స్వేచ్చ పిల్లలకు ఇవ్వాలి అప్పుడే కనీసం 150 ఇయర్స్ సెలబ్రేషన్స్ కన్నా కొంచం మెరుగు అవుతాం.
@glnrao2000
@glnrao2000 5 ай бұрын
ప్రియమైన వినోద్ గారు మీరు చూపించే వీడియోస్ వల్ల మనకు చైనాకు ఉన్న తేడా తెలుస్తుంది దయచేసి నెగిటివ్ పీపుల్ ని పట్టించుకోకండి మీ కష్టం మాకు తెలుస్తుంది సమయము డబ్బులు మీ శ్రమకు హాట్సాఫ్ సర్
@tdurga3358
@tdurga3358 4 ай бұрын
ప్రజలకి క్రమశిక్షణ అలవాటు చేయాలి,అది ప్రభుత్వ బాధ్యత. ఇప్పటి ప్రభుత్వాలు బద్దకస్తుల్ని చేస్తున్నాయి.
@KannaReddy
@KannaReddy 4 ай бұрын
మీ వీడియోస్ చాలా ఉపయోగకరం మన దేశానికి.....
@A9A8A7A
@A9A8A7A 5 ай бұрын
అంత క్లీన్ రోడ్డు ఢిల్లీ లో కూడా లేదు.
@lantherpagdi
@lantherpagdi 4 ай бұрын
clean roads ante north india north india ante clean roads .. bolo zuban kesri
@A9A8A7A
@A9A8A7A 4 ай бұрын
@@lantherpagdi సౌత్ ఇండియా డబ్బు మొత్తం నార్త్ లో పోస్తున్నాడు మన ఒక స్టేట్ పీఎం. మిగతా 28 రాష్ట్రాలకు పీఎం లేదు కదా. ఒకసారి గుజరాత్ పోయి చూడు అక్కడ రోడ్లు ఎంత అడ్వాన్నం గా ఉంటాయో
@Ramesh-ot3gg
@Ramesh-ot3gg 5 ай бұрын
కేంద్రం పెట్రోల్ మీద... రాష్ట్రం మద్యం మీద ఆధార పడి ముందుకు పోతున్నాం....
@NShra1
@NShra1 5 ай бұрын
Bayya electric cars ravalante batterys malla chips mi thaha thesthada
@mano64349
@mano64349 5 ай бұрын
అన్నా మీ భాధ వర్ణనా తీరం మీలాగే మన నాయకులు కూడా దేశం కోసం ఆలోచిస్తే చాలా బాగుంటుంది అన్న ఎప్పుడు జనాల దగ్గర టాక్స్ ఎలా పిండాలి దొంగ కాంట్రాక్టు లు ఎలా పొందాలి ఈ పనుల మీద ఉంటారు అన్న మన నాయకులు అందరూ మోడీ గారిలా only దేశం కోసమే ఆలోచిస్తే ఇండియా తొందరగా మారుతుంది
@premsiricilla537
@premsiricilla537 5 ай бұрын
100 % true
@bharathr8778
@bharathr8778 5 ай бұрын
Agree with you brother
@TotakuraRangarao
@TotakuraRangarao 4 ай бұрын
Yes మీ బాధా అర్థం అవుతుంది
@SrinuPrathivada
@SrinuPrathivada 4 ай бұрын
చైనా భూమి ప్రభుత్వ యాజమాన్యంలో ఉంటుంది.‌ పరిశ్రమలు పెట్టుకునే వారికి 45 రోజుల్లో భూమి లీజుకు ఇస్తారు. మనకు లాగా లక్షలు కోట్లు పెట్టి కొనవలసిన అవసరం లేదు. మన దేశం లో వ్యవసాయం బాగుపడాలన్నా. సేద్యపు నీటి పధకాలు, హైవేలు వేగంగా పూర్తి కావాలంటే చైనా లో లాగా భూమి జాతీయం చేయాలి.
@t.sureshbabu212
@t.sureshbabu212 5 ай бұрын
భయ్యా మనల్ని మనం విమర్శించు కుంటేనే అభివృద్ధి సాధ్యమవుతుంది
@veerrajumadana1221
@veerrajumadana1221 5 ай бұрын
నమస్తే అన్నా. ఇండియా లొ నువ్వు చెప్పిన దానికన్నా దారుణ్ణం గా ఉంది. నాయకుడు లు వేలకోట్లు సంపాదన, స్కిములలో స్వచ్ఛత లేదు.
@yakannayadav6177
@yakannayadav6177 5 ай бұрын
మన మోకాళ్ళ మనం ఉమ్మేసుకున్నారు మనకు సిగ్గు రాదు bro...
@raghunadh9567
@raghunadh9567 5 ай бұрын
కాలుష్యం తగ్గుతుంది 🫡
@lifegamerpro4033
@lifegamerpro4033 5 ай бұрын
EVs release more toxic particles into atmosphere and are worse for environment than their fossil fuel-powered counterparts, according to a study. The study found that brakes and tyres on EVs release 1,850 times more particle pollution.
@TECHNICAL_TUTORIALSS
@TECHNICAL_TUTORIALSS 5 ай бұрын
అవునా 1 watts power generate చేయటానికి ఎంత pollution అవుతుందో తెలుసా పోనీ సోలార్ recharge anukundam, ఆ సోలార్ ప్యానెల్స్ and లీథియం batteries తయారు చేయటానికి morethen 100 times of 10liter crude oil pollution అవుతుంది, నిజం ఏమిటంటే క్రూడ్ ఆయిల్ నిల్వలు తగ్గి పోతున్న తరుణంలో ఇలా సోలార్ మీద పడుతున్నాము అంతే
@APPSC-1234
@APPSC-1234 4 ай бұрын
నమస్తే మామ నివ్వు చల్లగా ఉండాలి
@vramana1471
@vramana1471 5 ай бұрын
అభివృద్ధి చెందిన దేశాలు చూపెట్ట కండి కేవలం మాటలతోనే అభివృద్ధి చేసేసాము అన్న దేశాలను చూపెట్టండి అదే ప్రస్తుత అభివృద్ధి
@manne.rajender2
@manne.rajender2 4 ай бұрын
❤ Super anna for showing 100% truth.
@rachurimadanmohangupta9567
@rachurimadanmohangupta9567 5 ай бұрын
మన దేశంలో కూడా చైనాలో లాగా ఎలక్షన్స్ లేకపోతే జింపింగ్ లాగా నియంత ఉంటే చైనా కంటే తొందరగా మన దేశం devalopment అవుతుంది
@pradeep7611
@pradeep7611 4 ай бұрын
North కొరియా లో ఎలక్షన్స్ లేవు..అక్కడ నియంత ఉన్నాడు అభివృద్ధి ఎలా ఉందో చెప్పు....
@sivaprasadmadakam
@sivaprasadmadakam 4 ай бұрын
😊
@ramavajjalakrishnaiah8428
@ramavajjalakrishnaiah8428 4 ай бұрын
Very infformative video. Thanks for your patriotism. Due to unnecessary subsidies and undeserving reservations in all fields our country is not progressing in such a pace compared to China
@sandeepgoud9785
@sandeepgoud9785 5 ай бұрын
వినోద్ యూత్ ఫాన్స్ అసోసియేషన్ #నిజామాబాదు
@geddamraju7847
@geddamraju7847 4 ай бұрын
Great thambi
@udaykits1
@udaykits1 4 ай бұрын
Very very informative videos....please continue this excellent work.......
@nitinm1556
@nitinm1556 5 ай бұрын
So nice of u brother.. chala bagundi.. manaki eppudu vastado intha development..
@bsdjekbdjdk127
@bsdjekbdjdk127 4 ай бұрын
Super super speech
@vramana1471
@vramana1471 5 ай бұрын
మన దేశం ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ చేసేశారు ఈ వ్యవస్థలో అందరూ నిరుపేదలు అయిపోతారు
@rachurimadanmohangupta9567
@rachurimadanmohangupta9567 5 ай бұрын
వినోద్ గారు చైనాలో ఎలక్షన్స్ ఉంటాయా
@srinivasaraoarja7430
@srinivasaraoarja7430 4 ай бұрын
Sr mandi political country not democratic There is only politics not devlopment Its true
@ravim3157
@ravim3157 2 ай бұрын
You are right bro
@omkarbirader7235
@omkarbirader7235 14 күн бұрын
You are doing amazing work, Thank you so much for this video.
@jayKeela
@jayKeela 4 ай бұрын
Super keep going Pls explain & concrete on Youth Enterpreneur
@moturisreenu
@moturisreenu 5 ай бұрын
100% True brother
@sunithkumar3764
@sunithkumar3764 4 ай бұрын
Great bro
@rambabulaggala3692
@rambabulaggala3692 5 ай бұрын
మన దేశంలో ప్రతి కార్పొరేటర్ ఎలా లక్షల కోట్లు సంపాదిస్తామా! పేద వారిని, మధ్య తరగతి వారిని ఎలా తోకేద్దామా! అని మాత్రమే ఆలోచన చేస్తారు, ev పేరు చెప్పి ఒక రబ్బరు స్కూటర్ని లక్షల రూపాయలు చెపుతారు, ఇంజన్ వుండదు,gear box వుండదు, దీనికి ఇంత ధర ఎందుకో అర్థం కాదు.. ధర పెరగకుండా govt వాళ్ళు చూసి అందరికీ అందుబాటులో తెస్తే బాగుండు కానీ ఎలా జరుగుతుంది మిలియనీర్స్ అందరూ పేదవారు అయిపోరు..
@subrrahmanyem6567
@subrrahmanyem6567 5 ай бұрын
Wow good movements sharing
@Pora_Saami
@Pora_Saami 5 ай бұрын
Informative video.. love it..
@nareshdekkapati7709
@nareshdekkapati7709 4 ай бұрын
You have told correctly told about India our country. The politicians don't have nationalism.
@mandavanarender3906
@mandavanarender3906 4 ай бұрын
మీరు నిజమైన భారతీయులు
@reddypallikarthikeya1206
@reddypallikarthikeya1206 5 ай бұрын
గుడ్ మార్నింగ్ sir
@mirchimusicmasti
@mirchimusicmasti 4 ай бұрын
Thank you so much for sharing
@Satyauniversegalaxy
@Satyauniversegalaxy 5 ай бұрын
Mana desam kuda china laaga good roads and clean gaa untenchaala baaguntadhi😊
@kashinath92463
@kashinath92463 5 ай бұрын
చైనా లాంటి చట్టాలు ఉండాలి, చైనా ప్రజలు లాగా ఇక్కడ ప్రజలు కూడా పని చేయాలి, చైనా దేశంలో ఉన్న చట్టాలు ఈ దేశంలో అమలుపరిస్తే చాలు ఈ దేశం అమెరికన్ మించిపోతుంది
@GrandBharat-u7l
@GrandBharat-u7l 5 ай бұрын
Good thinking ❤బట్ మీరు తెలుసుకోవాలీ….బ్యాటరీ టెక్నాలజీ మరియు లిథియం మనకు భారత్ లో లేదు. అందుకే వెనుకబాటు.
@chaitanyavennala7889
@chaitanyavennala7889 5 ай бұрын
Good information
@vasukothuri
@vasukothuri 5 ай бұрын
Agree with you ❤
@SSrrr333
@SSrrr333 5 ай бұрын
Sequrity.... chargering port ki....leddu
@bvkullayappa225
@bvkullayappa225 5 ай бұрын
వి నో ద్ గా రు మీ satires చా లా. Apt గా ఉ న్నా ఇ.keep it up God bless you.
@nareshpodishetti6703
@nareshpodishetti6703 4 ай бұрын
Bro subscribe chesina .like kuda kottina
@RAMANNE
@RAMANNE 5 ай бұрын
todayso many consumers buying hybrid cars rather Electrical cars andi very sad our central vt not supporting common man
@premsiricilla537
@premsiricilla537 5 ай бұрын
Anna garu india imports 80% speaker ,earphones ,dolphi sounds, Indian branded speakers inner parts made in china
@jaahnavidigital6657
@jaahnavidigital6657 4 ай бұрын
సూపర్ anna
@ravibabu2043
@ravibabu2043 4 ай бұрын
Super work. Please keep continue this great work bro . Kindly dub this content in other Indian languages.
@BunnyKumar-tc1hr
@BunnyKumar-tc1hr 5 ай бұрын
Gd information anna❤❤
@RAMANNE
@RAMANNE 5 ай бұрын
one more problem for our country is for elecrical charging we need more land for charging vechiles parking restaurants & games
@mandavanarender3906
@mandavanarender3906 4 ай бұрын
భారత్ మాతాకీ జై
@kishoreonline
@kishoreonline 5 ай бұрын
Vindo anna video thumbnails has a seperate fan base🙌🏻🙌🏻🙌🏻🙌🏻
@kastoorimaniraj4950
@kastoorimaniraj4950 5 ай бұрын
We. Support you. Bro
@venkataraobharatmatakijair5583
@venkataraobharatmatakijair5583 5 ай бұрын
హాయి వినోద్ కుమార్
@kiranmayij
@kiranmayij 4 ай бұрын
Clean ga undi ….
@SSrrr333
@SSrrr333 5 ай бұрын
Currect
@ashokgunji2284
@ashokgunji2284 5 ай бұрын
I support you, don't care about -ve people. keep your job up
@abhimanyudukandimalla5744
@abhimanyudukandimalla5744 5 ай бұрын
SUPER VIDIO BRO😍
@devajoseph7
@devajoseph7 5 ай бұрын
Most underrated vlogs in recent times.... superb bro ❤
@KudupudiSrinivas-z3p
@KudupudiSrinivas-z3p 5 ай бұрын
Very good video. Vinod Garu 🇮🇳🇮🇳👌
@గమనం
@గమనం 5 ай бұрын
Nice video, thank you
@rajuraj-wc4gu
@rajuraj-wc4gu 5 ай бұрын
Infrastructure Newyork range lo unde
@AviinashP
@AviinashP 3 ай бұрын
Great China🇨🇳🇨🇳🇨🇳🇨🇳🇨🇳🇨🇳🇨🇳🇨🇳
@Charantech2222
@Charantech2222 4 ай бұрын
Nice.
@srinivasraom1801
@srinivasraom1801 5 ай бұрын
Chala bag chupincharu bro👃👃👃
@madicharlavvraghava505
@madicharlavvraghava505 5 ай бұрын
China లో ల్యాండ్ ఏరియా ఎక్కువ,, ఇండియా లో ఇంత ల్యాండ్ ఏరియా సిటీ లో ఉండడం కష్టం
@RandomMatters22
@RandomMatters22 5 ай бұрын
Ev infrastructure ni road meeda chillar gaalu destroy chestunnaru, dani valla new investments ravatledu
@sathishgoskula3585
@sathishgoskula3585 5 ай бұрын
Super sir
@murthyk6944
@murthyk6944 4 ай бұрын
ఇక్కడ మురికి కాల్వల కూడా పారవు. ఇంకా మనం ఇలాంటివి ఆశించడం అత్యాశే
@swamibogari4457
@swamibogari4457 5 ай бұрын
నేను ఫస్ట్ 👍లైక్ కోటేనతరువాత వీడియో చు స్సాను అన్నయ్య 😍
@ManikyamKampelli
@ManikyamKampelli 4 ай бұрын
ప్రజల్లో మార్పు రావాలి రాజరికం పోవాలి లంచగొండి పోవాలి కులమతాలు పోవాలి అప్పుడే దేశం బాగుంటుంది
@OmTrivikramtej
@OmTrivikramtej 4 ай бұрын
సూపర్
@sanjayreddy2344
@sanjayreddy2344 5 ай бұрын
Super video bro
@pratapmandapalli9199
@pratapmandapalli9199 5 ай бұрын
Very informative video, keep doing.
@RaviChandraReddy.
@RaviChandraReddy. 4 ай бұрын
Super video
@eckanth999
@eckanth999 5 ай бұрын
correct matladaru
@GopalarajuDantuluri
@GopalarajuDantuluri 5 ай бұрын
Super brother nuvvu
@chandramohanreddyvemannaga1694
@chandramohanreddyvemannaga1694 5 ай бұрын
The reason why government won't support electric vehicles is they don't want loose control over people and as well can collect taxes from the public
@nithinithi7188
@nithinithi7188 5 ай бұрын
I support you ❤
@balakrishnarao6818
@balakrishnarao6818 5 ай бұрын
Sir mottam electric aita mana government tax lu elavastayee, leaders ki commissions elavastayee. Binami petrol bunk lu teesukka nayakulu emaipovali
@pallapothuvasu8737
@pallapothuvasu8737 4 ай бұрын
❤Good ❤good❤
@srinivasareddykhammampadu3927
@srinivasareddykhammampadu3927 5 ай бұрын
correct anna , about 4th esate ....
@premsiricilla537
@premsiricilla537 5 ай бұрын
China dressing style explain
@a2zvillage
@a2zvillage 5 ай бұрын
Nuvvu naku chala baga nachavu bro super
@shaikabdulkareem6678
@shaikabdulkareem6678 5 ай бұрын
cool
@kammarimallesh3797
@kammarimallesh3797 5 ай бұрын
Good Morning Anna Hyderabad BHEL
@mallareddymoilla99
@mallareddymoilla99 4 ай бұрын
Elanti varini Encourage chayandi
@anandkumar647
@anandkumar647 5 ай бұрын
Nice vlog bro👌
@pranup7383
@pranup7383 5 ай бұрын
Super anna
@mohanreddynarra6575
@mohanreddynarra6575 5 ай бұрын
super bro❤
@bl56789
@bl56789 4 ай бұрын
టాటా కనిపెట్టిన నీటి ఇంధన కారు
@sanjayreddy2344
@sanjayreddy2344 5 ай бұрын
Please do more videos on China's technology and more
@muralimohanandoju2636
@muralimohanandoju2636 4 ай бұрын
Nijamaina desha bakti nidhi bro
@sidduthaviti3476
@sidduthaviti3476 5 ай бұрын
Indialo kuda ilaa electric world ravalani korukundam🖐️🖐️🖐️
ССЫЛКА НА ИГРУ В КОММЕНТАХ #shorts
0:36
Паша Осадчий
Рет қаралды 8 МЛН
«Жат бауыр» телехикаясы І 26-бөлім
52:18
Qazaqstan TV / Қазақстан Ұлттық Арнасы
Рет қаралды 434 М.
Thank you mommy 😊💝 #shorts
0:24
5-Minute Crafts HOUSE
Рет қаралды 33 МЛН
Why Rolls Royce Cars Are So Expensive in Telugu Badi | Most Luxurious & Expensive Car in World
11:45
Telugu badi (తెలుగుబడి)
Рет қаралды 361 М.
Fiji to Australia to Hong Kong to China Wonderful Journey
14:58
Naa Anveshana
Рет қаралды 3,8 МЛН
7 AM | ETV Telugu News | 21st January "2025
21:42
ETV Andhra Pradesh
Рет қаралды 163 М.
ССЫЛКА НА ИГРУ В КОММЕНТАХ #shorts
0:36
Паша Осадчий
Рет қаралды 8 МЛН