మనకు బ్యాంకు టోపీలు పెట్టి మోసాలు చేసే వారు మన దేశంలో గొప్పవారు మరియు రాజకీయ నాయకులు
@adityasai79184 ай бұрын
మన దేశంలో వ్యాపారం పెడదాం అని వెళ్తే డబ్బంతా లైసెన్స్ లకి, కరెంటు కి గవర్న్మెంట్ ఆపీసులు, బ్యాంకు ల చుట్టూ తిరగడానికి సరిపోతుంది ఈ లోపు వ్యాపారం ఏమో గానీ ఉన్న టైం నాశనం అయిపోతుంది... జై హింద్
@Siachen_Hindusha4 ай бұрын
అవును... వ్యాపారం చేద్దాం అని అనుకుంటే.. వ్యాపారం కోసం అన్ని ఉన్న కూడా , పర్మిషన్స్, లంచాలకే డబ్బు అంతా ఐపోయేల చేస్తారు. మంచి చేసి పది మందికి ఉపాధి కల్పించడంకోసం (డబ్బు సంపాదించడం కాదు ఏదో సాధించాలి దేశానికి సమాజానికి నా ద్వారా ఉపయోగం ఉండాలని)ఆరాటపడుతుంటే అధికారులు,రాజకీయనాయకులు అస్సలు చేయనీయారు. ఆ మానసిక వేదన అనుభవించే వారికే తెలుస్తుంది.
@adityasai79184 ай бұрын
@@Siachen_Hindusha నేను ఒక పార్టీ తరపున జిల్లా యూత్ లీడర్ గా ఉన్నాను బిజినస్ చేస్తున్నాను ..కానీ...ఇక్కడున్న పరిస్థితులు చూస్తోంటే చాలా దారుణంగా ఉన్నాయి... ఏదో ఇవ్వని దాటి కష్టపడి వ్యాపారం పెట్టాక..ఈ రోజుల్లో వ్యాపారం పెట్టి సరిగా సెటైల్ అవ్వాల్సిన సమయం లో ఫెయిల్ అవుతున్నారు లైఫ్ మొత్తం పాడవుతోంది...
@sandysandy61584 ай бұрын
this is what exactly I'm facing right now dinamma 2 months aipoindi inka loan work avvadam ledu adi ante idi, idi ante adi ani edoti asking chirak vasthundi 🥲
@Growthislife-su4uf4 ай бұрын
Correct
@srinjee4 ай бұрын
ఇక్కడ బ్యాంకులు చుదువుకున్న యువత సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ కోసం బ్యాంక్ లోన్ కి వెళ్తే లోన్ ఇవ్వరు కానీ ఎగొట్టేవాడికి ఇస్తారు పెర్సంటేజ్ కోసం ఆశపడి
@d.kiranpandu97744 ай бұрын
భయ్యా వినోద్. నీవు రాజేష్, అన్వేష్ చెప్పే మాటలు, మీరు బాతో వ్యక్తం విధానం మన భారతీయులకు నచ్చదు . కారణం స్క్రాప్ ఎక్కువ ఉండటం వలన. ఉచితంగా వచ్చేయాలి అనే మనస్తత్వం. ప్రభుత్వాలు కూడా పోటీపడి మరీ పథకాలు ఇస్తున్నాయ్. దానికి అలవాటు పడ్డ చీప్ మెంటాలిటీ. మీరు ఇతర దేశాలు ఎందుకు అభివృద్ధి చెందుతున్నాయో చెపుతూ , కొన్ని మాటలు జారుతున్నారు . అయినా తప్పులేదు వినోద్. మీరే కరెక్ట్ 100%
@karribalakrishna67894 ай бұрын
👍💯👍
@chvpsd21994 ай бұрын
Bro మీరు చెప్పింది నిజమే జనాలు తిని తిరుగు తున్నారు కానీ పనిచేయడానికి ఇష్ట పడడము లేదు esy money ki అలవాటు పడిపోయారు
@eswarprasad304 ай бұрын
అసలు మన ఎడ్యుకేషన్ worst, స్కిల్ లేని ఎడ్యుకేషన్, పనికిరాని డిగ్రీలు, చదువుకు సంబంధంలేని ఉద్యోగాలు, రిస్క్ వద్దు జాబే ముద్దు, ఇలా ఉన్నంతవరకు ఇండియా మారటం కష్టం 😭😞😞😞
@mohammedaltaf14104 ай бұрын
Civil, mechanical, electrical engineers doing front office/ call center jobs Even if one have calibre and skill one cannot survive in manufacturing or establishing a company is not possible.
@RaviChandraReddy.4 ай бұрын
CORRECT BROTHER
@ArunKumar-wi8bh3 ай бұрын
@@mohammedaltaf1410civil mechanaical electrical lo velagapettali antey talent undali. Ap lo btech oka panikimalina degree.70percent btech graduates ki basic measurements idea ledu civil lo Mechanical lo engine work gurinchi telidu and same time can’t dismantle and reassemble bikes or cars. Electronics lo takkuva matladkovali. Nuvu cheppinattu talent untey Mari civil lo innovative ideas invent chesara Mechanical lo world famous automobiles invent chesara ? Electronics lo world famous equipment invent chesara ?
@kranthi75754 ай бұрын
ఉచిత పథకాలు అంటూ యే నాయకుడు వచ్చిన చెప్పులతో కొట్టండి లేక పోతే దేశం ఇంకా నాశనం ఐపొద్ది
@ramanamurthy65134 ай бұрын
Correct
@lakshmiprasadprasad31654 ай бұрын
👍✊
@devikimidi21204 ай бұрын
Bhayya మీరు చెప్పేది 100% కరెక్ట్. కానీ ఇక్కడ గవర్నమెంట్ స్కీమ్స్ కి బ్యాంకులు కి సంబంధం లేని కారణంగా నా లాంటి ఎంటర్ప్రెన్యూరర్స్ ఇబ్బంది పడుతున్నారు. నా ఒపీనియన్ ఎంటి అంటే సబ్సిడీ బదులుగా ఇన్సెంటివ్స్ ఇస్తే బాగుంటుంది
@vntspecials54074 ай бұрын
మన దేశం లో కులాలు, మతాలు & రాజకీయాల కోసం కొట్టుకోవడానికే టైం సరిపోదు ఇంకా infrastructure గురించి ఎపుడు ఆలోచిస్తారు.😂
💯 correct మన దేశం మనవాళ్ళు బాగుండాలి అనేది నీ మనస్తత్వం. నీ వీడియో వాచ్ చేస్తు ఉంటాను
@bharathreddy65674 ай бұрын
You are right Mr Vinod agree with you
@karvind50054 ай бұрын
చైనా లో రెండు రాజకీయా పార్టీ లు మాత్రమే ఉన్నాయి. ఇండియా లో సందు కు ఒక్క పార్టీ ఉంది. ఇక్కడ ఆలా జరగదు అమ్మ.
@sandeepgoud97854 ай бұрын
జై K. A paul చల్లని కుండా paul కడుపు నిండా కుండా గుర్తుకే మన ఓటు ✊
@lakme62724 ай бұрын
@@karvind5005 no limit to freedom of expression
@nagarajuramanathan56144 ай бұрын
మార్పు అనేది మన దేశంలో విప్లం లాగ రావాలి.
@lakme62724 ай бұрын
@@nagarajuramanathan5614 bangla desh laaga
@healthtv3694 ай бұрын
మీరు 100 శాతం పరిపూర్ణ శాశ్వత మనస్తత్వం ఉచిత తేనెటీగలు ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తున్నాయి మరియు సోమరితనాన్ని అభివృద్ధి చేస్తున్నాయి We are not positive enough to live in India certainly encouraging the political leaders and bankruptcy increasing 100 percent you are correct vinod ji 👍 Need to encourage by government and bankers
@hitheshankireddy58794 ай бұрын
వినోద్ గారు మీరు సూపర్ e lanti manchi manchi videos post చేయాలి
@raoGaru-s2c4 ай бұрын
సార్ మీరు చెప్పింది 100% కరెక్ట్ నీ మనోడికి ఇగో మీరు మంచి మంచి భవిష్యత్తుకు ఉపయోగపడే చూపించినందుకు మీకు ధన్యవాదాలు మీకు రెండు చేతులెత్తి నమస్కారం చేస్తున్నాం🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@bhanodaya4 ай бұрын
భారతదేశంలో ఉన్న మరకలను మొత్తం బంగాళాఖాతంలో కలిపితే నీకు మన దేశం కూడ ప్రపంచ దేశాల కంటే గొప్పగా కనిపిస్తుంది తయారవుతుంది కూడా జైహింద్ 🚩భారత్ మాతాకీ జై ✊
@HVR7864 ай бұрын
సౌదీ అరేబియా దుబాయి ఒమన్ కువైట్ మలేషియా ఇండోనేషియా లో కూడ మరకలు ఉన్నాయి కదా మరి అవి ఎలా అభివృద్ధి చెందాయి😂😂
@GrandBharat-u7l4 ай бұрын
@@HVR786వాళ్ళు ఒరిజినల్ , మతోన్మాద కాదు ...ikkada ఫేక్ లు
@GrandBharat-u7l4 ай бұрын
అక్కడ ఆయిల్ వలన కూడా
@HVR7864 ай бұрын
@@GrandBharat-u7l సార్ మరి నేపాల్ కూడ హిందూ దేశం అక్కడ మరకలు కూడ ఉన్నాయి కాని వాళ్ళు సంతోషంగా మతం పేరు తో కొట్టుకోకుండా సంతోషంగా ఉన్నారు కదా
@venugopalraochichula75344 ай бұрын
MR Vinod thanks for your China videos, giving us good information. About banking- in China what ever the decisions taken is subjected to the legal consequences. If a defaulter in India is treated as in China the Indian laws don’t permit to harass any defaulter. Even a murder or public money looters are also not allowed to be treated as in China, a communistic regime. This is the difference between democracy vs authoritarian governments. Very useful and excellent farmers laws was withdrawn in India.
@srinivasraotangudu16104 ай бұрын
పక్క వారి అభివృద్ది కోసం చెప్పిన తట్టుకోలేము, ఎప్పుడు ఇలానే రాజకీయ నాయకులు ఆడించే తోలు బొమ్మలులా బానిస బ్రతుకులు బతకడమే ఇష్ట పడతారు మనలో చాలా మంది.
@rajivdixit64624 ай бұрын
Great inspiration and knowledge sharing guy from India. Hyderabad ki shaan.
@muraliroy73754 ай бұрын
మన దగ్గర అమ్మేవాళ్ళు ఉన్న కొనేవాళ్ళు లేరు బ్రదర్ sad truth
@venkateshrao70384 ай бұрын
All the money with people, Government taking in the form of Taxes. It, GST, High custom duties , bribery.
@srikanthyellewar5154 ай бұрын
Vinod u r 100% correct
@BAK-o3r4 ай бұрын
వినోద్ అన్న, మన దేశంలో బ్యాంకులకు వేళా కోట్ల లోన్లు ఎగ్గొట్టిన వారికి మీ ప్రియతమ మోడీ క్యాబినెట్ లో మంత్రి పదవి కూడా ఇచ్చారు కదా
@udyourdreamtv8344 ай бұрын
మన దగ్గర వస్తువులు ప్రొడక్షన్ ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడే అందరికి ఉద్యోగాలు డబ్బులు దొరుకుతాయి.. income పెరుగుతుంది.
@venkateshkuthadi8384 ай бұрын
Very gd analysis brother.
@voice59504 ай бұрын
You are 100% correct.
@Subhashrjy4 ай бұрын
u r 200% correct brother....india develop avvalante ilanti industries ravali...
@GameChangerlast4 ай бұрын
I love the industrial development of China
@hellotelugu64374 ай бұрын
ఫస్ట్ ఇండియా చైనా తో పోల్చుకోవడం మానేయాలి...ఎందుకంటే చైనా ఇండియా కన్న చాలా దూరం వెళ్ళిపోయింది డెవలప్మెంట్లో..
@viswanadhababuk53224 ай бұрын
What you said is hundred percent correct
@venubabuks4 ай бұрын
Sir ..Good you are showing.. offcourse we work towards development..we have to take it as challenge.
@Hanumeswar4 ай бұрын
100% కరెక్ట్ చెప్పారు భయ్య
@rachurilakshman68824 ай бұрын
U r 100% correct bhayya
@janakiramdamaraju212319 күн бұрын
Yes you are perfectly thinking. Great.
@perlaravi70314 ай бұрын
మంచివిషయం బాగాచెప్పారు . చెప్పిందేచెప్పడం విమర్శలు తగ్గించాలి. keep it up
@Royal-19924 ай бұрын
I agree with you 💯%
@lakshmipolukonda91764 ай бұрын
సిగ్గు పడాల్సింది మన సిస్టమ్ లో ఉన్న లంచం, నిర్లక్ష్యం, మొ.అధికార యంత్రాంగం గురించి,కానీ వేరే దేశాల అభివృద్ధిని చూసి కాదు. మనకు టాలెంట్ ఉంది,కానీ రాజకీయ నాయకులకి బిస్కెట్ ఇచ్చి ఓట్లు దక్కించుకునేందుకు టాలెంట్ ఉన్నా వద్దు.
@harishharry90394 ай бұрын
100% correct bro meru cheppindi......Thanks for speaking up ur heart.....Jai Hind
@shivasr.64854 ай бұрын
IT job's ye kadhu manufacturing sector dovelop cheyali mana media ki IT sector ye kanapaduthundi 😂😂
@mrj89404 ай бұрын
దాని టైమ్ అయిపోయింది
@suryaharanathamurthypolapr23014 ай бұрын
Very nice small scale industry are required in india also essential
@premsiricilla5374 ай бұрын
Anna garu meeru regularly china factory chupistunnaru.. india Kuda industries development kavali Akkada missionary equipments deep ga chupinchandi 🎉🎉🎉
@mudragadaprasad35824 ай бұрын
ఇండస్ట్రీ పెట్టాలి అంటే కుల అర్హత ఉండాలి ...
@surenreddy79914 ай бұрын
అవునా ,,😂😂 ఏ కులం బాబూ..??
@bvsramireddy9814 ай бұрын
Brother meeru chala Baga చెప్పారు
@BJRvlogger4 ай бұрын
100%నిజమే 👍
@narendra18674 ай бұрын
I agree with you, government sole responsibility is to create infrastructure and fair policies for the citizens of country, nothing more nothing less.
@sakethstudio2914 ай бұрын
Mi alochana correct sir
@srinivasreddyv40784 ай бұрын
నిజం చెప్పారు బయ్యా
@shravanracharla53214 ай бұрын
చెత్త రిసర్వేషన్ system మన దగ్గర...
@srinivaskumar85994 ай бұрын
You are Excellent Brother..... Mee maatalu Indians right way lo ardham chesukoni mindsets marchukunte baguntundhi... Excellent from you
@nagarajubandi31314 ай бұрын
Thank you🙏 so much sir. Very useful information
@zkumarbose48224 ай бұрын
Hundred percent true brother
@asimsheik89674 ай бұрын
Yes, your view is right. We have to adopt best policys from చిన and Isreal for self sustaining
@auaramesh13044 ай бұрын
మేం పనిచేయకుండా డబ్బులు ఇచ్చే స్కీం చెప్పండి... ఎందుకంటే మేం ఓటు కూడా డబ్బులు కోసం అమ్ముతున్నారు... ఇది ప్రజల మాట.. మీరు ఏమి చేయనక్కర్లేదు, మాకు ఓటు వేస్తే రోజు భోజనం ఇంటికి పంపిస్తాం.. మరిచిపోకండి మనం గుర్తు అది... ఇది పార్టీలు చెప్పే మాటలు... ప్రతి ఇంటికి 10 లక్షలు ఉచితంగా ఇస్తాం.. మీరు అభివృద్ధి చెందుతారు... పేదవాడిని కూడా ఉద్ధరించడమే మా పార్టీ విధానం...
@900054 ай бұрын
Your right ,china ni chusi mana Desam nerchukovali
@udyourdreamtv8344 ай бұрын
మనదగ్గర ముందు కుటీర పరిశ్రమలు ఉండేవి.. గ్లోబలైసెషన్ లో రాను రాను బంద్ అయిపోయాయి.. విదేశీ వస్తువులను రాకుండా చేస్తే మెల్లమెల్లగా మనదగ్గర కుటీర పరిశ్రమలు వెలుస్తాయి.
@pvsr94 ай бұрын
Your concern is very positive bro. Surely, you are,Tru Indian without hypocracy. Keep rocking bro.
@Murali27044 ай бұрын
నిజమే సోదర మీరు చెప్పింది, మనం కొత్త వస్తువులు తయారు చేయము, ప్రోత్సహించము.
@sreedharreddy96074 ай бұрын
Your are 100℅ correct Indias problem= corrupt politician+reservation system+free schemes+week judiciary+some govt servents
@aravindakishore65544 ай бұрын
బొంగుల ఫీలింగ్ నువ్వు ఫీల్ గాకు బ్రో మనోళ్లకి ఓ బొక్క ఒపెగ్గు ఓటు వేస్తారు ఇంకా తు
@srikanthfight4 ай бұрын
దేశాన్ని ప్రేమించే వ్యక్తి
@chaituletsbehappy37764 ай бұрын
What you said is very correct, I am also in china. Very well developed
@kushaldg82712 ай бұрын
I agree you 1000% Anna,,
@ammadad70594 ай бұрын
Dear Vinod,You are absolutely right in your observations .We should learn a lot from them,leaving the politics aside.
@PRAVEENCELLULOID14 күн бұрын
నిజంగా నిజం చెప్పారు బ్రదర్ ❤
@tummalavenugopal11594 ай бұрын
Nice bayya, Thank you as you are awaring.
@MohammedZaheeruddin-nr5sp4 ай бұрын
What you said is correct Bhai.Instead of waiver of loans , farmers, Entrepreneurs must be given interest-free loans .Regards ❤
@RadharapuNarender4 ай бұрын
మీరు వాస్తవం చెప్పారు సార్.
@drlr994 ай бұрын
What you expressed is 100% correct. We also have think in this lines. At the same time Govt is also and can do things for the development of India but the hurdle is they can not change labour laws. Unless they do that we can never grow. Thank you for your concern for india development.
@YB-jg5pj4 ай бұрын
వాస్తవం చెప్పావు బ్రదర్ 🙏
@chsrini0074 ай бұрын
మీకు కాన్సెప్ట్ చాలా బాగుంది ప్రజల అర్థం చేసుకోవాలి. అన్వేష్ కూడా ఇదే చెప్పాడు. అక్కడ కష్టపడే మనస్తత్వం ఉంటుంది విధానాలు కూడా అలా ఉన్నాయి. ఇప్పుడిప్పుడే మోడీ గారు ఆ విధంగా ఆలోచించి ముద్ర యోజన కింద ప్రారంభంలో లక్ష రూపాయలు ఇచ్చారు. ఇప్పుడు 10 లక్షలు లోన్ తీసుకున్న వాళ్ళు సక్సెస్ ఫుల్ గా రన్ చేస్తూ ఉంటే వారికి ఇంకొక పది లక్షలు ఇవ్వడానికి ఈ బడ్జెట్లో ప్రతిపాదించారు. ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని అభివృద్ధి చెందాలని ఆశిస్తున్నాను
@mogilijaadi85293 ай бұрын
మీరు సింహాలను నక్కలను పోల్చి మాట్లాడుతున్నారు ❤️❤️
@mbujji26374 ай бұрын
Very good massage sir thank you
@mutyalasrinivasarao70134 ай бұрын
Boss, You are 100% correct
@rangaraomutyala244 ай бұрын
In India bank cheaters are respected and government protects them. But in China bank cheaters are punished. That is the reason for development of the country.
@maheshchary14442 ай бұрын
S anna nuvu chepindhi 100 percent correct anna mana government varla government la support chesthe ne india developed country ga maaruthadhi...
@venkatvastu86972 ай бұрын
Please make more videos on small scale industries manufacturing, iam supporting your ideas and views
@sirgeramesh56234 ай бұрын
వరస్ట్ వీడియో వ్యాపారం చూపిస్తా అంటే ఏదో కొత్తరకం వ్యాపారం అనుకున్న
@HaierE-s1b4 ай бұрын
S correct I support u
@suryadevatha96244 ай бұрын
U r right
@Ramesh-ys6xw4 ай бұрын
వినోద్ గారు.... మన భారతదేశానికి, మతము ,కులము ఉంటే చాలు ఇంకేమీ అవసరం లేదు, ఈ ఎదవ రాజుకి నాయకులు ప్రజల్ని వాళ్ల స్వార్థాల కోసం వాడుకుని ఉచిత పథకాలు అంటూ, విపరీతమైన పన్నులు భారాలు పెంచేసి చదువుకున్న వాళ్ళకి ఎంప్లాయిమెంట్ కల్పించకుండా, అందర్నీ తాగుడుకు బానిస చేసేసి ఈ రాజకీయ నాయకులు తన స్వార్థ ప్రయోజనాల కోసం దేశాన్ని డెవలప్ కాకుండా చేస్తున్నారు
@ramboothkuri10444 ай бұрын
Excellent bro..
@MahiNaidu-zx1ny4 ай бұрын
అన్న ఎన్ని సంవత్సరాలు ఐన మన దేశం బాగుపడదు ఎందుకు అంటే ఎక్కడ చూసిన లంచం లంచం ఎమ్ బాగుపడిద్ది దేశం ఇప్పుడు మన ఇండియాలో ఏ వస్తువు కొన్న made in చైనా అని వస్తుంది చూసుకో ఎంత టాలెండెడ్ నువ్వు ఎన్ని చెప్పిన మన ఇండియా బాగుపడదు
@mrj89404 ай бұрын
చైనా లో మన కన్న లంచం ఎక్కువ...
@saikishore70264 ай бұрын
@@mrj8940evadu cheppindu. Xi jinping vachina tharvatha asalu lanchale lekunda poyayi.
@mrj89404 ай бұрын
@@saikishore7026 low level లో ఉండవు....కనపడానివి ఉంటాయి ఫేవర్స్ ఉంటాయి.... క్విడ్ కో ప్రో ఉంటాయి Search corruption in Chinese military
@saikishore70264 ай бұрын
@@mrj8940 avi prathi country lo unatay kani vati valla deshaniki anthaga impact undadhu kani manadhi organised corruption from ward member to prime minister PA level varaku. Favours,partiality,caste feeling, regional feeling, hatred, revenge anni kalipi desham eto poyna em kadhu ana level lo untundhi.
@natharavi16324 ай бұрын
Yes sir
@YERRABHASKAR900064 ай бұрын
నిజమే
@beingchilling60184 ай бұрын
True brother eami chedam ekkada andharu oka selfish mindset tho vere vadi meeda adahara pade mindset tho untaru
@ramamohan-i3k4 ай бұрын
Informative useful video .people don't criticise un necessarily otherwise it is hormones to us if it is useless leave it but this video very information
@Sky1111-4 ай бұрын
I'm doing business with china and othere countries , this video usedful People well understand later
@devarajaprasadtungala90114 ай бұрын
Good narration ❤
@సత్యగణేష్4 ай бұрын
Right...
@SaradaSavari19844 ай бұрын
No feelings bayya, skill leka alagane vundipoyam. I didn't have ay skill which is ruined my knowledge,
@munnabhaigamingfansclub62974 ай бұрын
Super sir follow your thoughts
@rajengineering12624 ай бұрын
You words are 100% correct.brother
@Johnny_multyplex_officiol4 ай бұрын
Super speach brother 🎉🎉🎉
@funnytiktoks7464 ай бұрын
Appreciate u .🎉
@nanipalisipulusupichala-xr8pq4 ай бұрын
100% brother
@MohanBabuMarapelly4 ай бұрын
Yes Brother your a🎉 carect
@aparnashyamsunder22534 ай бұрын
Good information
@beenapellyrakesh47154 ай бұрын
Super bro what ever u told every thing is correct.First thing our government mind set have to change like ( insted of providing free schemes.put a interest on the development of products and self employment...
@nisarrocks97324 ай бұрын
భారతీయ పారిశ్రామిక విధానం సంపన్నులకు అనుకూలమైనది మరియు మధ్యతరగతి కోసం కాదు
@prasadjonnalagedda86334 ай бұрын
రాష్ట్రాలకు, ప్రాంతాలకు అటానమీ ఉండాలి. గాడిదల్ని, గుర్రాల్ని ఒకే బండికి కడితే ఇలాగే ఉంటుంది.