వినుమన్న గురుమాట వినవెందుకు' నీ మనసారా శివనామ మనవెందుకు. ధన ధాన్యమొస్తే మురుస్తుంటావు "2" దానం బివ్వలంటే చస్తుంటావు "2" దనముండదు ఈ తనువుండదు ఓగుణ హీన ఈలోబి గునమెందుకు. "వినుమన్న" పెళ్ళము పిల్లలే ప్రేమంటావు. "2" నీ తల్లితండ్రి పై జాలి తలపోయావు "2" పలుకాడవు పారగ జూడవు ఊకలుషా నీఋణ మెట్లు కడుకుందువు, "వినుమన్న" చెడు త్రోవలో నీవు నడయాడకు "2" కడు పాప కుపాన పడి చావకు "2" తడవెందుకు సద్గురు చెంతకు నీ కడతెరు మార్గంబు కనవెందుకు. "వినుమన్న" పర బాధకింతైన స్పందించవు "2" నీ స్వార్ధాన్ని కది మలచుకొనుచుందువు "2" ఊపకరివో నీ వపకరివో. ఓ కపటి ఆలోచించు కొనవెందుకు. "వినుమన్న" మనలోనే శివుడుండే చోటున్నది. "2" మనసుంటే చుసేటి మటున్నది. "2" కనుచున్నది నీ వినుచున్నది ఓ కవిరామ నీకంట కుంటున్నది. " వినుమన్న"
@AtmakurBhajans2 жыл бұрын
Thanks Anna 🙏🙏 మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు చాలా సంతోషం అన్నగారు 🙏🙏
@bharathreddy41082 жыл бұрын
@@AtmakurBhajansok anna
@jagankakularam87892 жыл бұрын
థాంక్స్ అన్న లిరిక్స్ పెట్టినందుకు..
@krishnab6633 Жыл бұрын
అన్నా మీ భజన మండలి ధన్యవాదాలు సూపర్ పాట
@AtmakurBhajans Жыл бұрын
Thanks Anna 🙏🙏
@shettaiahdayyapu38926 ай бұрын
సూపర్ అన్న ఇలాంటి భజన పాటలు ఇంకా చాలా పడాలన్నా మీరు
@AtmakurBhajans6 ай бұрын
మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు అంతా గురుదేవుల కృప 🙏🙏
@govardhangaming39412 ай бұрын
🙏
@narsimlup82324 ай бұрын
తనలోనే నున్నట్టి తారక మంత్రము జపించవలెనయ్యా జన్మమెత్తి 🎉 గురు కడకేగియు కుడి ఎడమ దెలియూ🎉 జ్యోతి ని దర్శించు నీతిపరుడు🎉ఆ🎉 వినుమన్న గురు మాట వీనవెందుకు నీ మనసారా శివనామ మనవెం ఎందుకు🎉 ధన ధాన్య మోస్తే మురు స్తుంటవు నువ్వు దానం ఇవ్వాలంటే చేస్తుంటావు🎉 ధనముండదు ఈ తనువుండదు ఓ గుణ హీన ఈ లోబి గుణమెందుకు🎉విను🎉 పెళ్ళాము పిల్లలే ప్రేమంటవూ నీ తల్లిదండ్రి పై జాలి తల పోయావూ🎉 పలుకాడవు పారగ జూడవు ఓ కలుష నీరునమెట్లు కడుకుందువ🎉విను🎉 చెడు త్రోవలో నీవు నడయాడాకు కడు పాప కుపాన పడి చావకు🎉 తడ వెందుకు సద్గురు చెంతకు నీ కడతేరు మార్గంబు కన వెందుకు 🎉విను🎉 పర బాధ కింతైన స్పందించవు నీ స్వార్ధాని కది మలచుకొనుచుందువు🎉 ఉపకారి ఓ నీ వపకారి వో ఓ కపటి ఆలోచించుకొనవెందుకు🎉 మనలోనే శివుడు ఉండే చోటున్నది మనసుంటే చూసేటి మాటున్నది🎉 కనుచు చున్నది నీ వినుచున్నది ఓ కవి రామ నీ కంట కుంటున్నది🎉 🎉 వినుమన్న గురు మాట🎉
@AtmakurBhajans4 ай бұрын
మీ అభిమానానికి మీ శ్రమకు శతకోటి నమస్కారాలు అన్నగారు జై సద్గురు 🙏🙏
@drajudbrathers5233 Жыл бұрын
అంతరించి పోతున్న కళకి ప్రాణం పోస్తున్న మీ బృందానికి పాదాభివందనం గురువు గారు
@AtmakurBhajans Жыл бұрын
మీకు శతకోటి నమస్కారాలు అన్నగారు మీ అభిమానానికి కృతజ్ఞతలు 🙏🙏
@KishanOruganti11 ай бұрын
Patta.bagudhi...gurvgaru.......
@PraveenkumarMudiraj-lw8ev16 күн бұрын
Super Anna ruju annay
@AtmakurBhajans7 күн бұрын
Thanks Anna garu 🙏🙏
@milkysarojana86316 ай бұрын
గురుభ్యోనమః
@AtmakurBhajans6 ай бұрын
జై సద్గురు 🙏🙏
@mouvya2 жыл бұрын
సూపర్ రాజన్న very good message బజన్ song
@AtmakurBhajans2 жыл бұрын
థాంక్స్ అన్నగారు మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు 🙏🙏
@yerraposanisailu66364 ай бұрын
భజన బృందానికి ధన్యవాదాలు గురూజీ
@AtmakurBhajans4 ай бұрын
మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు జై సద్గురు 🙏🙏
@5star_mani_patel8 ай бұрын
మీ భజన పాటలు అంటే నాకు చాలా ఇష్టం మీ వాయిస్ సూపర్ ఉంది అన్నయ్య
@AtmakurBhajans8 ай бұрын
మీ అభిమానానికి శతకోటి నమస్కారాలు మీ ప్రోత్సాహానికి సర్వదా ధన్యవాదాలు🙏🙏🙏🙏
@Rangarao602 Жыл бұрын
Mee Bajana Brunadamunaku na sath Bakthi neerajanamulu,kaliyugamulo Adharmamu nashinmpa cheshi sath Bhakthi penmpondinche sath Bhakthi sopanale ea Bajana shankeerthanalatho mee Bhrundamu jagathuku Dyvasamagamamu cherche mee mahonnatha Bajana shree Hari shankeerthanale,🌻🙏👌God Blessings All of you 🌻❤️
@AtmakurBhajans Жыл бұрын
మీ అభిమానానికి మీ ప్రోత్సాహానికి సర్వదా కృతజ్ఞతలు అన్నగారు చాలా సంతోషం 🙏🙏
@reddysangameshwarreddy88054 ай бұрын
మీకు మీ భజన మండలి ధన్యవాదాలు
@AtmakurBhajans3 ай бұрын
థాంక్స్ అన్నగారు 🙏🙏
@anjaneyuluchilumula797728 күн бұрын
Super Style Anna Garu 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹
@AtmakurBhajans28 күн бұрын
Thanks for watching Anna garu 🙏🙏
@kbabya56363 ай бұрын
మంచి బజన అన్న
@AtmakurBhajans3 ай бұрын
థాంక్స్ అన్నగారు 🙏🙏
@Anjamma-if7fu Жыл бұрын
Super sir God bless you 🙏🙏
@AtmakurBhajans Жыл бұрын
Thank you very much madam 🙏🙏
@chiranjeeviurjana6226 Жыл бұрын
Super🎉
@AtmakurBhajans Жыл бұрын
Thanks Anna garu 🙏🙏
@nagasathvikjasti790811 ай бұрын
Great Siva bhajan ❤🎉
@AtmakurBhajans11 ай бұрын
Thanks for watching sir 🙏🙏
@Sharanya-j5m Жыл бұрын
Very, very good Annaya Garu😊🎉😊
@AtmakurBhajans Жыл бұрын
థాంక్స్ అక్క గారు మీ అభిమానానికి కృతజ్ఞతలు చాలా సంతోషం మీ ప్రోత్సాహానికి 🙏🙏
@malleshpage2191 Жыл бұрын
Supar Annagaru bajana Bakthulandari dhanayavadalu
@AtmakurBhajans Жыл бұрын
మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు 🙏🙏
@Sharanya-j5m Жыл бұрын
Very, very good song Anna
@AtmakurBhajans Жыл бұрын
Thanks 🙏🙏
@metlachanti6902 Жыл бұрын
Super super brotherపాట
@AtmakurBhajans Жыл бұрын
Thanks Anna garu 🙏🙏
@sujathamudhalkar7109 Жыл бұрын
జై గురుదేవ్
@AtmakurBhajans Жыл бұрын
జై సద్గురు దేవా 🙏🙏
@kondalraosaineni72446 ай бұрын
6:15 Rajanna neku padabe vandanalu🙏🙏andaru Baktulu Rajanna Ku meku tosena kadeke Artikanga Sahayam chaya galaru 🙏
@AtmakurBhajans6 ай бұрын
అంతా గురుదేవుల కృప అన్నగారు మీ అభిమానానికి శతకోటి నమస్కారాలు సార్ మీరు మాకు ఇంతగా ప్రోత్సహిస్తున్న మీకు చాలా చాలా ధన్యవాదాలు 🙏🙏
@bhaskeraemula7690 Жыл бұрын
Super anna mi baja mandali andariki Danya vadamulu
@AtmakurBhajans Жыл бұрын
మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు చాలా సంతోషం 🙏🙏
@gangadhargangadhar-v9y Жыл бұрын
Super 👌 annagaru
@AtmakurBhajans Жыл бұрын
Thanks Anna garu 🙏🙏
@Sharanya-j5m Жыл бұрын
Main bajana patalu vintage anandam vastundi Anna
@AtmakurBhajans Жыл бұрын
థాంక్స్ అక్క గారు మీ అభిమానానికి కృతజ్ఞతలు 🙏🙏
@vkm267 Жыл бұрын
ఇంత పెద్ద భజన టీమ్ నేను ఎక్కడ చూడలేను రాజు అన్నకు సపోర్ట్ చేస్తున్న భజన బృందానికి ధన్యవాదములు
@AtmakurBhajans Жыл бұрын
మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు చాలా సంతోషం అన్నగారు 🙏🙏
@gutpalinganna1030 Жыл бұрын
❤❤🎉🎉. Very nice. Song. Jai. Guru Datta. 🌺🌺
@AtmakurBhajans Жыл бұрын
జై గురుదత్త అన్నగారు థాంక్స్ 🙏🙏
@KParmeshwar-se3vc7 ай бұрын
పంతు ల్. గారు జై గుర్.🎉🎉🎉🎉
@AtmakurBhajans7 ай бұрын
Thanks Anna garu 🙏🙏
@Anjamma-if7fu6 ай бұрын
Super sirs bajana 🙏🙏 👌👌
@AtmakurBhajans6 ай бұрын
Thanks for watching sir 🙏🙏
@Puchukraja10 ай бұрын
Namaste Anna super pata zheerabad
@AtmakurBhajans10 ай бұрын
రాజు భజన్స్: kzbin.info/aero/PL8SkhLwhYQ5C0AQRNzKCxuabSAYLOURW5 ఇందులో చాలా పాటలు ఉన్నాయి చూడండి అన్నగారు మీ అభిమానానికి కృతజ్ఞతలు 🙏🙏
@Puchukraja10 ай бұрын
👍
@mr__king__vikas__goud__77287 ай бұрын
Anna super ❤❤❤❤
@AtmakurBhajans7 ай бұрын
Thanks Anna garu 🙏🙏❤️
@prabhucb6706 Жыл бұрын
Super voice off sining chala manchi bajana team andariki dhanyavadalu
@AtmakurBhajans Жыл бұрын
మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు 🙏🙏
@mahalingappagandla61172 жыл бұрын
Supar guruji🙏🙏
@AtmakurBhajans2 жыл бұрын
Thanks Anna 🙏🙏
@chekotisrikanth99144 ай бұрын
🙏🙏🙏🙇🙇 super 😍
@AtmakurBhajans4 ай бұрын
Thank you for watching sir 🙏🙏
@shivasairamana45622 жыл бұрын
అన్న బజానా పాట సూపర్ సూపర్ మీ. మండలికి అందరికి వందనాలు ,🙏🙏
@AtmakurBhajans2 жыл бұрын
Thanks Anna 🙏🙏 జైశ్రీరామ్ అన్నగారు మీ అభిమానానికి కృతజ్ఞతలు