రాను రాను ఈ సీరియల్ వెగటు గా ఉంటున్నది. వంద కోట్ల కు surety ఇచ్చిన తాత గారు, 5 లక్షలు తెచ్చుకోలేని సంస్థ., రచయిత కు సరైన అవగాహన లేకపోవడం ఈ సీరియల్ కు పెద్ద డ్రా back. యాక్షన్ వైస్ అందరు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు . కాని కథనం బాగాలేదు. చాలా విచిత్రంగా ఉంది. పెండ్లి అయ్యి 6 లేక 07 నెలల్లో ఇన్ని సంఘటనలు, బూతు బంగ్లా లో తప్ప సంసారం చేయని హీరో సమర్థవంతం పైనే అనుమానం వస్తోంది. హీరో మగ రూపం లో ఉన్న ఆడంగి లాగ అనిపిస్తుంది. వాస్తవానికి దూరంగా జరిగి పోతున్నారు.
Correct ga cheppaaru... I hate hero character.. assalu heroic ga ledhu. Vaallaku marriage ayi 1 and half year ayina vaallu kalavaru.. karma ra baabu e serial
@vasuprasanna327212 күн бұрын
Hi good morning 😊
@umasankar-bv3ln12 күн бұрын
తొందరగా సీరియల్ close చేసేయండి 😮😮
@chalapathyrao785312 күн бұрын
అసలు విషయం బయట పెట్ట డానికి భయం ఎందుకు
@vasuprasanna327212 күн бұрын
Super dress bro 🎉
@navamanjariranachanel506011 күн бұрын
కావ్య క్యారెక్టర్ ని చాలా అతి చేసి చూపిస్తున్నారు నిజం చెప్పి 100 కోట్ల గురించి చెపితే కొంపలేం మునగవు ఈ రైటర్ కి ఇంగిత జ్ఞానం లేదు డైరెక్టర్ కి అంతకంటే లేదు భార్యాభర్తలను కలపండి రుద్రాణి శాడిజం ని అడుగడుగున చెప్పుతో కొట్టినట్టుగా కుటుంబ సభ్యులందరి చేత దాడి చేయించండి అవసరమైతే ఇంట్లోంచి గంటి వేయండి
@pushpamakey744512 күн бұрын
ముందు అమ్మాయి ఎక్కడకి వెళ్ళింది ఇంకా ఆ అమ్మాయి గుర్తు వస్తుంది.
@santhipatnaik479012 күн бұрын
100 crores ke pedda swaraja group ani buildup,
@buttabommanamaswi470912 күн бұрын
Em channel undho advertisement ee ekkuva undhi
@Sanju-PS11 күн бұрын
Full video ani cheppi audio chupistharu 😂 vellu vella veri