Visakhapatnam: సైకిళ్లు, ఎడ్ల బండ్ల మీద కూడా అప్పట్లో పన్నులు వేసేవారు | BBC Telugu

  Рет қаралды 261,873

BBC News Telugu

BBC News Telugu

Күн бұрын

ఆంధ్రప్రదేశ్‌కు పరిపాలనా రాజధానిగా ప్రకటించిన తర్వాత తొలిసారిగా జరుగుతున్న గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలపై ప్రస్తుతం సర్వత్రా ఆసక్తి నెలకొంది. చిన్న మత్స్యకార పల్లె నుంచి మహా నగరంగా విశాఖ ఎలా ఎదిగింది?
#Visakhapatnam #Vizag #GVMC
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu

Пікірлер: 251
@EduTechGuru
@EduTechGuru 3 жыл бұрын
వైజాగ్ నుండి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎంత మంది???
@nagaraju1957
@nagaraju1957 3 жыл бұрын
Madhi 1town area near fishing harbour.
@bandaruramana2119
@bandaruramana2119 3 жыл бұрын
Me too
@ramanaraoa5409
@ramanaraoa5409 3 жыл бұрын
నేను చాలాకాలం గా వైజాగ్ లో ఉంటున్నాను. వేరే రాస్తాను..
@ranjithgeddavalasa357
@ranjithgeddavalasa357 3 жыл бұрын
విశాఖపట్టణం అంటే సుందరమైన, ప్రశాంతమైన నగరం.. ఆర్.కే బీచ్ ఉంటుంది చూడండి ఆహ్లదకరంగా ఉంటుంది.. మా వైజాగ్ అంతే..
@jamparamana5582
@jamparamana5582 2 жыл бұрын
Ikkada dumping yard kuda untundhi adhi kuda chudu
@kamal.m3130
@kamal.m3130 3 жыл бұрын
మాది వైజాగ్ ఐ లవ్ విశాఖ. ఏమీ లేకుండా వచ్చిన నాకు విశాఖ నాకు అన్ని ఇచ్చింది 🙏🙏🙏🙏
@techfortruth586
@techfortruth586 3 жыл бұрын
Waste
@mrklazarus4425
@mrklazarus4425 3 жыл бұрын
విశాఖను బాగా దొచ్చుకున్నవ, విశాఖ ప్రజల్ని దోచుకున్నవ brother 🤔
@kamal.m3130
@kamal.m3130 3 жыл бұрын
@@mrklazarus4425 నువ్వు దొంగ లా వంశం నుండి వచ్చి నట్టు ఉన్నవే సోoభారీ.చర్చి లో మీ పాస్టర్ నీకు దోచుకోవటం నేర్పడా లాజరు. అని ఇచ్చింది అంటే దోచుకోవడం కాదు ఆక్కుపక్షి. చoదలా లతో బతుకుతావ్ భూరదలో పంది.ఆవును ఈ రోజు చర్చి కీ వెళ్ళాలి కదా.
@chaitanyachaitanya982
@chaitanyachaitanya982 3 жыл бұрын
@@techfortruth586 amaravti pedda bokka
@RameshKumar-sm1ow
@RameshKumar-sm1ow 3 жыл бұрын
@@techfortruth586 vizag 🔥🔥
@gouthamkoushik4710
@gouthamkoushik4710 3 жыл бұрын
Vizag fans ikkada 🤘🤘🤘
@poorneshratnagiri9835
@poorneshratnagiri9835 3 жыл бұрын
Vizag em develop avvaledu hyd tho poliste inka chinna village e kada
@mixturebucket4709
@mixturebucket4709 2 жыл бұрын
@@poorneshratnagiri9835 ayyindochu brother kani maa istam development gurunchi kaadu akkdunna ahladakaram gurunchi alwaysvizag❤️❤️❤️
@surya.chakravartula
@surya.chakravartula Жыл бұрын
@@poorneshratnagiri9835 100 ఏళ్ల క్రితం హైదరాబాద్ 4.5 లక్షల జనాభాతో కోల్కతా, ముంబై, చెన్నై తరువాత దేశం లో నాల్గవ స్థానం. ప్రస్తుతం ఆరవ స్థానం లో ఉంది. ఆ సమయానికి విశాఖ నగర జనాభా 32000. హైదరాబాద్ లో 12 వ వంతు మాత్రమే. దేశంలోని మొదటి 100 నగరాల్లో లేదు. విజయవాడ, విజయనగరం, మచిలీపట్నం, కాకినాడ, రాజమండ్రి, నెల్లూరు, కడప, వరంగల్, నిజామాబాద్ వంటివి కూడా విశాఖ కంటే పెద్దవి. 2011 జనాభా ప్రకారం GHMC జనాభా 67 లక్షలు. GVMC జనాభా 21 లక్షలు. అంటే గత 100 ఏళ్లలో హైదరాబాద్ 15 రెట్లు పెరిగితే, అదే సమయం లో విశాఖ 65 రెట్లు పెరిగింది. ఇక GDP విషయానికి వస్తే దాదాపు గా కోటి జనాభా గా చెప్పుకొనే హైదరాబాద్ GDP 75 బిలియన్ డాలర్ల తో దేశంలో ఆరవ స్థానం లో ఉంటే, 25-30 లక్షల జనాభా గా చెప్పుకునే విశాఖ GDP 43 బిలియన్ డాలర్ల తో దేశంలో పదో స్థానం లో ఉంది. 100 ఏళ్ల క్రితం నాల్గవ స్థానం లో ఉండే హైదరాబాద్ ప్రస్తుతం దేశంలో ఆరవ స్థానం లో ఉంటే, 100 ఏళ్ల క్రితం మొదట 100 నగరాల్లో లేని విశాఖ దేశంలో 17 వ స్థానానికి చేరింది. హైదరాబాద్ తో పోలిస్తే నేటికి విశాఖ చాలా చిన్నదే కావచ్చు. గత శతాబ్ద కాలంలో దేశంలో సూరత్ తరువాత అత్యంత వేగం గా విస్తరించిన నగరం విశాఖపట్నం. 1950 లో 10 లక్షల జనాభా దాటిన హైదరాబాద్, 20 లక్షలు దాటడానికి 25 ఏళ్ళు పట్టింది. అదే విశాఖ నగరానికి 10 లక్షల నుండి 20 లక్షలు దాటడానికి 16 సంవత్సరాలు మాత్రమే పట్టింది.
@creativechallengers0098
@creativechallengers0098 3 жыл бұрын
మాది చిత్తూరు విశాఖ ఉక్కు కోసం మేము అందరూ పోరాడుతున్న
@vijayalakshmipeesapati9403
@vijayalakshmipeesapati9403 3 жыл бұрын
I did MSc at AU I have lot of affection on this city This city gave me unforgettable memories to me Felt very happy by seeing this video Thank you BBC
@madhusudhanmalluru
@madhusudhanmalluru 3 жыл бұрын
Where are you from ?
@narasimharaok1482
@narasimharaok1482 3 жыл бұрын
I am from Khammam dist and completed MCom from campus. I love Vizag.
@srikanthhbk4210
@srikanthhbk4210 3 жыл бұрын
Thank you for affection towards vizag 🙏
@chudamanig2657
@chudamanig2657 Ай бұрын
One oldpark swaraawathi patk in dabagadens. we used to hear news there.
@balajibally5299
@balajibally5299 3 жыл бұрын
బి బి సి తెలుగు న్యూస్ చనల్ సుపర్
@vijayakrishna07
@vijayakrishna07 3 жыл бұрын
ప్రశాంతంగా ఉంటాయి బిబిసి వార్తలు.
@ManojkumarBoddu-iw3rk
@ManojkumarBoddu-iw3rk Жыл бұрын
@@vijayakrishna07 sss
@santoshpanduri5684
@santoshpanduri5684 3 жыл бұрын
Save విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు
@srinivasavarma1864
@srinivasavarma1864 8 ай бұрын
నేను విశాఖపట్నంలొ పుట్టాను, నా చిన్నప్పుడు మా నాన్న గారి సైకిల్ కి లైసెన్స్ బిళ్ళ (it was triangle shaped) మరియ లైట్ లేదని రాత్రి 8 గంటలకు పోలీస్ సైకిల్ తీసుకున్నారు. మరుసటి రోజు మా నాన్న గారు సైకిల్ తీసుకొని వచ్చారు
@Anji_jaddu
@Anji_jaddu 3 жыл бұрын
Na native vizag kadhu. Kani vizag epudu vellina endhuko teliyani santhosam. I love vizag 😍
@CherryCreativeConcepts
@CherryCreativeConcepts 3 жыл бұрын
Feeling proud as a subscriber of BBC TELUGU👍
@gnaneshmalla2592
@gnaneshmalla2592 3 жыл бұрын
City of destiny ❤️
@puttajrlswamy1074
@puttajrlswamy1074 2 жыл бұрын
విశాఖతీరం ఎంతో ఆహ్లాదకరం. పట్టణ ప్రజలు చైతన్యానికి ప్రతీకలు. ఎంతోమంది దర్శకులు సినిమాలు చిత్రీకరించినప్పటికి, శ్రీ బాలచందర్ తీసిన మరోచరిత్ర తో విశాఖ పట్టణంపేరు మారు మ్రోగింది. అనేక మంది కళాకారులకు పుట్టినిల్లు మన పట్టణం. ఒక పక్కన శ్రీ సింహాచలనరసింహ స్వామీ, మరో పక్క యారాడ కొండలు, ఒక పక్క వచ్చే పోయే రైళ్ల కూతలు, మరో పక్క తీరాన్ని తాకుతూ వచ్చే పోయే అలలు. వర్ణించటానికి ...
@jagadeshkumar2598
@jagadeshkumar2598 4 ай бұрын
I ❤❤❤❤my vizag , born here, studied , lovely place
@ayyappasabaripeetam9164
@ayyappasabaripeetam9164 3 жыл бұрын
ఫస్ట్ వాల్తేర్ సెకండ్ విశాఖపట్నం థర్డ్ వైజాగ్
@nagaraju1957
@nagaraju1957 3 жыл бұрын
2nd Vizag,3rd Visakhapatnam
@nagaraju1957
@nagaraju1957 3 жыл бұрын
Present Visakhapatnam is third👍
@Sriharshabhogi
@Sriharshabhogi 3 жыл бұрын
@@nagaraju1957 Yeah. "Vizagapatam" to be precise (as per maps & records by the British administration)
@srikanthhbk4210
@srikanthhbk4210 3 жыл бұрын
🙂🙂👌
@suryapariti3569
@suryapariti3569 3 жыл бұрын
@@Sriharshabhogi Britishers could not pronounce Visakhapatnam properly and they used to pronounce it as Vizagapatnam and in short Vizag.The correct name is Visakhapatnam. Likewise Bheemunipatnam was pronounced as Bhimili.
@nethavathvijaykumar6194
@nethavathvijaykumar6194 3 жыл бұрын
I'm From Warangal Telangana But Naku Vizag Ante Istam ❤️
@srikanthhbk4210
@srikanthhbk4210 3 жыл бұрын
I am vizagittee thank you bro
@nethavathvijaykumar6194
@nethavathvijaykumar6194 3 жыл бұрын
@@srikanthhbk4210 Vizag Vasthe Treat Ivvali Bro Mari 😂
@nethavathvijaykumar6194
@nethavathvijaykumar6194 3 жыл бұрын
@Bhimrao Ramji Ambedkar 😂😂😂
@nethavathvijaykumar6194
@nethavathvijaykumar6194 3 жыл бұрын
@Bhimrao Ramji Ambedkar Tq Tq 😁😂
@nethavathvijaykumar6194
@nethavathvijaykumar6194 3 жыл бұрын
@Bhimrao Ramji Ambedkar Jangoan
@mattapallisrihari5371
@mattapallisrihari5371 3 жыл бұрын
My city ❤️
@vijaykumar-jc9xk
@vijaykumar-jc9xk 3 жыл бұрын
Vizag oka city matrame kadhu ..oka emotion with mixed feelings . One of the best city in India.
@Teluguentertainmentchannel8555
@Teluguentertainmentchannel8555 2 жыл бұрын
Madi vizianagaram but విశాఖ అంటే ఇష్టపడని varunndaru, I love this city forever
@rellidevi3617
@rellidevi3617 2 жыл бұрын
I love my Vizag❤️ it was so beautiful
@AB-bg8fi
@AB-bg8fi 3 жыл бұрын
ఇప్పుడు మాత్రం ఏం తక్కువ... పెట్రోల్ మీద ఒక్కటే వేసి, అన్నిటి మీద పెంచారుగా
@srinivasrongala278
@srinivasrongala278 3 жыл бұрын
Pottachetapattukuni vachina Naku visakha respectable life echindi, I love vishakhapatnam
@narasimharaok1482
@narasimharaok1482 3 жыл бұрын
For me tooo😊
@DkDk-ek9wm
@DkDk-ek9wm 3 жыл бұрын
Wow super information video Tq BBC
@simhagirikona3118
@simhagirikona3118 3 жыл бұрын
We are the Vizag people , we have been living here since our forefathers times,
@nmonu3588
@nmonu3588 3 жыл бұрын
Love vizag from Hyderabad
@kolliram776
@kolliram776 3 жыл бұрын
Luv u vizag ❤️
@Dharmadvajam
@Dharmadvajam 2 жыл бұрын
Vizagu ilove you Thalli🌝Vizag eppudu bagundalani korukuntunnanu we miss you God🤗😥😓
@sitavanikanakadurgabrahman6780
@sitavanikanakadurgabrahman6780 2 ай бұрын
My M.ScQlfn is from OUR ANDHRA UNIVERSITY, Entrance 1st Batch.Ilike and love Vizag and am Proud of belonging to A.P.
@spriyavarshini8732
@spriyavarshini8732 3 жыл бұрын
Ma vizag 🥺❤️❤️
@simhagirikona3118
@simhagirikona3118 3 жыл бұрын
My grandmother used to say in evening times a municipal employee would visit every street on cycle along with a ladder and a kerocine bottle to lift the street lights
@adurtyumamaheswari5677
@adurtyumamaheswari5677 3 жыл бұрын
Visakhapatnam given life to so many people
@raghavendrachaterjee8947
@raghavendrachaterjee8947 3 жыл бұрын
I LOVE VIZAG 💘 VIZAG PEOPLES WANT PEACEFUL VIZAG🌹🙏👍
@pendyalaraghavendar8947
@pendyalaraghavendar8947 3 жыл бұрын
Hello BBC telugu I'm a huge fan of BBC please post more videos covering everything like BBC international.🙏🙏
@pulapanarayanarao2003
@pulapanarayanarao2003 3 жыл бұрын
Beautiful Vizag history in olden days glory of shipyard Visakhapatnam
@bhargavreddy2482
@bhargavreddy2482 3 жыл бұрын
Vizag is 100 times best than Amaravathi... Does anyone agree?... How can AP have 2 lakh crores to build Amaravathi instead it is right decision of this govt to make vizag as capital.
@vijayadari770
@vijayadari770 3 жыл бұрын
Evadu neeku cheppindi meedi vizag a
@Khdprasad
@Khdprasad 3 жыл бұрын
@@vijayadari770 reddy name undi ga adi chalu support ki
@chaitanyachaitanya982
@chaitanyachaitanya982 3 жыл бұрын
@@vijayadari770 It's a fact
@KiranKumar-ep6lw
@KiranKumar-ep6lw 2 жыл бұрын
Beautiful city vizag
@dakshayaniaryas
@dakshayaniaryas 3 жыл бұрын
Our family hail from Vizag . Rite from my grt grt grt pa to till our generation . Heard abt Vizag from my previous generations a lot . I love my place
@purrivenkatesh283
@purrivenkatesh283 3 жыл бұрын
మాది. మర్రిపాలెం ❤️. విశాఖపట్నం 👍
@venkateswararao5204
@venkateswararao5204 2 жыл бұрын
I born in Visakhapatnam, elementary education and secondary education in st.Anthonys school, did diploma in this town job in this town retired in this city, now I am 76, if any body are I can narrate the history of town in my child hood, job period in detail.
@ramkyadi
@ramkyadi 3 жыл бұрын
I still love that old vizag..
@nissanzmicra
@nissanzmicra 3 жыл бұрын
Im from Nellore and I love vizag. Capital ayyaka, it will develop on the lines of Chennai and Mumbai.
@raob121
@raob121 3 жыл бұрын
I like vizag very well. Worked in the great city from 1979 to 1986 office is at kotha road near poornachamdu market.Jagadamba centre is famous rk beach is no.1. Bhpv,hzl,vpt,joc,coromandal cdo, naval dock are famous
@harishdarapu8259
@harishdarapu8259 3 жыл бұрын
Pakkaa local.. Great privilege(BBC). Cities are unique..
@kittukiran3690
@kittukiran3690 3 жыл бұрын
Now our Vizag becoming Capital.....
@surendragavara3771
@surendragavara3771 3 жыл бұрын
Vizag city of history and heritage
@ramurailway7382
@ramurailway7382 3 жыл бұрын
కాలం ఎంత మారిపోయింది చూడండి సైకిల్ అండ్ జట్కా బళ్ళు మీద టాక్స్ అంటే
@venukalyan3283
@venukalyan3283 3 жыл бұрын
Vizag in 1850's was bigger than current Amaravathi
@samyukthaarikarevula
@samyukthaarikarevula 3 жыл бұрын
Very informative video for our generation
@ramanamurthygarimella8333
@ramanamurthygarimella8333 3 жыл бұрын
andhra university was formed to develop the higher education in entire costal districts. next to MADRAS
@tangiralakumarraghava8975
@tangiralakumarraghava8975 3 жыл бұрын
PRIDE OF ANDHRA PRADESH IS OUR VISHAKAPATNAM.
@vedh9099
@vedh9099 3 жыл бұрын
great information dear..
@avinashreddyreddy985
@avinashreddyreddy985 2 жыл бұрын
ఇప్పుడు అంతా టెక్నాలజీ మారింది జనరేషన్ అన్నీ మారాయీ బ్యూటిఫుల్ సిటీగా సినిమా షూటింగ్ కూడా చేసుకునే రేంజ్ కి విశాఖపట్నం అభివృద్ధి చెందింది
@kintadakranthi8913
@kintadakranthi8913 3 жыл бұрын
I am 4m Vizag 🙏🙏🙏🙏👍
@Shoppi_Complex
@Shoppi_Complex 3 жыл бұрын
Vizag vallu attendance cheppandi..😅
@lokipolimera952
@lokipolimera952 3 жыл бұрын
Present sir from gopalpatnam😂😂
@rajeshpatnala3568
@rajeshpatnala3568 2 жыл бұрын
Good massage.
@arunakichan7142
@arunakichan7142 3 жыл бұрын
Thank you bbc🙏
@ravishankar35333
@ravishankar35333 2 жыл бұрын
Rishi konda is a beautiful place. CM jagan changed it like anything.
@Venkatesh-Im-ur-dad
@Venkatesh-Im-ur-dad 3 жыл бұрын
Beautiful place of AP.
@kirraak123
@kirraak123 3 жыл бұрын
BBC వైరస్ తెలుగుకి ప్రాకడం ఎంతమాత్రం మంచిది కాదు. They are the British Ambassadors.
@mobilesmart9709
@mobilesmart9709 3 жыл бұрын
అంటే మా విజాగపట్నం 1865 నుండి కూడా అక్రమ వలసలతో నిండిపోతూ వచ్చి ఇప్పుడు స్థానికులకు స్థానం లేకుండా తయారైందా...!!??
@kforking9
@kforking9 3 жыл бұрын
స్థానికులు అంటే ఎవరు....ఎవరు నిర్ణయిస్తారు
@sureshanimireddy559
@sureshanimireddy559 3 жыл бұрын
మీరు ఎక్కడినుండో వచ్చినవారే అయివుంటారు
@YourFriendFromVizag
@YourFriendFromVizag 3 жыл бұрын
Want to know the history of Vizag in a hour long video
@MahaLakshmi-hh7cy
@MahaLakshmi-hh7cy 3 жыл бұрын
From vizag...😍
@reddyvk188
@reddyvk188 2 жыл бұрын
VISAKHAPATNAM ❤️ emotion 😍
@oneshotbalu
@oneshotbalu 3 жыл бұрын
Love Vizag ❤️
@prasadduggina7688
@prasadduggina7688 Жыл бұрын
Good video thanks
@shanutarak82
@shanutarak82 3 жыл бұрын
Proud vizagite ... Rey ma steel plant ni emi cheyyakandra akkada musalodu ikkada pichodu cheda godtunnaru😭🙏
@Anandyams27521
@Anandyams27521 7 ай бұрын
I love vizag
@naasooputsunami
@naasooputsunami 2 жыл бұрын
Now no importance of cycles sir, Vizag filled with KTM 1290 Super Duke R bykes , Top end Harrier Dark editions , Direct flights to Top Indian cities, but settlers from Krishna, Guntur, Godavari are the playing piano of City.
@rajababumottadam5491
@rajababumottadam5491 3 жыл бұрын
జయహో విశాఖ......
@pulapanarayanarao2003
@pulapanarayanarao2003 3 жыл бұрын
Nice experience told sir
@Chandusjewellery
@Chandusjewellery 3 жыл бұрын
Ma Vizag... ❤️❤️❤️
@Hramz
@Hramz Жыл бұрын
ఇప్పుడు బైక్ లపై టాక్స్ వేస్తున్నారు అప్పుడు సైకిళ్లు పై టాక్స్ వేసేవాళ్ళు అందులో ఏముంది?!
@dineshkumar-xf7jq
@dineshkumar-xf7jq 3 жыл бұрын
Love 💞💞💞 my vizag
@ramesh_patnaik
@ramesh_patnaik 3 жыл бұрын
ఫ్రీగా గాలి పీలుస్తూ ఉన్నామని పన్ను వేసేయగలరు సామీ......
@bandarusatyanandachary1181
@bandarusatyanandachary1181 3 жыл бұрын
A section of people migrated from Guntur, Krishna & W.Godavari Dists. Economically developed but socially and politically dominated by these sections of people and thus the local people's opportunities reduced. to a minimum.
@suryanarayanabariko5721
@suryanarayanabariko5721 3 жыл бұрын
What a beautiful city please i request all political parties kindly don't spoil city history
@arunakumari7368
@arunakumari7368 2 жыл бұрын
Madi vizag that to 1town I'm so happy
@krishnakrish7693
@krishnakrish7693 3 жыл бұрын
My dear BBC inka. Capital avala nuvu declare cheyaku .
@chaitanyachaitanya982
@chaitanyachaitanya982 3 жыл бұрын
Capital already aipoyindi.. People accepted it.
@rajeshinterpretations
@rajeshinterpretations 3 жыл бұрын
What ever the history is realy great.👍
@KiranKumar-tm2cg
@KiranKumar-tm2cg 3 жыл бұрын
Bbc అనేది ఇంగ్లాండ్ మీడియా గుర్తుపెట్టుకోండి
@MahaLakshmi-pb5gz
@MahaLakshmi-pb5gz 6 ай бұрын
చెత్త మీద కూడా పన్ను కడతున్నాము కదా మళ్ళీ బ్రిటిష్ పరిపాలన రోజులు గుర్తు చేసుకోవచ్చు
@shankaracharyalokesh5188
@shankaracharyalokesh5188 3 жыл бұрын
Who are from vizag...?
@kavyar758
@kavyar758 2 жыл бұрын
I.love.visakha
@azuredevopsbyrajeshkumarm
@azuredevopsbyrajeshkumarm 3 жыл бұрын
Dear BBC, there was a mistake in the news. News says that in 1884 Vizag was with 6 wards and then it says 1879 Vizag got 50 wards and converted into Corporation then says in 2005 it got 72 wards and turned into GVMC. I think in the place of 1879 it should be 1979.
@MrDvramanarao
@MrDvramanarao Жыл бұрын
After Tenneti Viswandham bacame Chairman, MCV, Visakhapatnam has started development. Congress has nothing done to Visakhapatnam.
@NarasimhaMunikumar
@NarasimhaMunikumar 3 жыл бұрын
Super
@VIZAGPROPERTYSHOW
@VIZAGPROPERTYSHOW 3 жыл бұрын
Jai vizag
@sasikiran4887
@sasikiran4887 3 жыл бұрын
Ma chinnapudu 1999, 2000 time lo beach road entha prasanthanga undedo asalu chakkaga red coloured street lights tho only bikes cars takkuva broad roads cool ga gali kerosene lamps tho mixture bandi lu ala line lo undevi gali ki velugutu less pollution more peacefulness chala hayiga undedi. Eppudu full traffic o hungama congested roads bokka la undi
@madavrao3792
@madavrao3792 2 жыл бұрын
It's true
@mvvsnmurthymurthy9187
@mvvsnmurthymurthy9187 2 жыл бұрын
I love visakha
@sudhakarreddymuchumari6460
@sudhakarreddymuchumari6460 3 жыл бұрын
🕉🕉 Kadapa(Dist) Pellimarri(mandal)Polathala'Gu Rinchi Chypandi 🕉🕉
@arunakichan7142
@arunakichan7142 3 жыл бұрын
Beautiful 🌹❤️ vizag😘😂
@bhargavkakara309
@bhargavkakara309 3 жыл бұрын
Present situation Save visakha
@shaiksohel3272
@shaiksohel3272 3 жыл бұрын
Vizag 💙
@jagannadhveluvarti
@jagannadhveluvarti 13 күн бұрын
"AASILAMETTA" SEETHAMPETA MARKET, DIAMOND PARK, IVANNI MARCHIPOLEMU
@rajubondhala4729
@rajubondhala4729 3 жыл бұрын
my city
@vek6106
@vek6106 3 жыл бұрын
Pollution need to control . Electric bikes and cars should use within City.
@sri5786
@sri5786 3 жыл бұрын
Visakhapatnam steel plant ni Ammese hakku evariki ledu public sectors ni kapadandi
@sudhakarjogimahanti3499
@sudhakarjogimahanti3499 Жыл бұрын
Goldendays those come never again kakinada to vaizag private company express buses thregavei sudhakar jogimahanti
@sknagur9899
@sknagur9899 3 жыл бұрын
I'm.....guntur
How Much Tape To Stop A Lamborghini?
00:15
MrBeast
Рет қаралды 224 МЛН
The Ultimate Sausage Prank! Watch Their Reactions 😂🌭 #Unexpected
00:17
La La Life Shorts
Рет қаралды 8 МЛН