Рет қаралды 96,217
విశాఖలో సిపాయిల తిరుగుబాటు జరిగి 240 ఏళ్లు గడిచింది. 1857 మీరట్‌లో తొలి సిపాయిల తిరుగుబాటు జరిగిందని చరిత్రలో ఉంటుంది కానీ తొలిసారి తుపాకులతో సిపాయిల తిరుగుబాటు విశాఖలో జరిగిందని చెప్పడానికి ఆధారాలు ఇక్కడున్నాయని స్థానిక చరిత్రకారులు అంటున్నారు.
#FirstSepoyMutiny #Visakhapatnam #Vizag
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu